ఒకే కూరగాయతో ఉల్లిపాయ టమాటా మసాలాలు లేకుండానే అద్ధిరిపొయే ముక్కలకూర/తొక్కలపచ్చడి/beerakaya recipes

  Рет қаралды 32,647

Spice Food

Spice Food

Күн бұрын

Пікірлер
@nunnyreddy
@nunnyreddy Жыл бұрын
కూరగాయలు అన్నింటిలో సాత్వికమైన కూరగాయ ఏది అంటే బీరకాయ ఒక్కటే. ఎలా చేసినా బాగుంటుంది❤ సాఫ్ట్ వెజిటేబుల్
@ameeruddinsyed3858
@ameeruddinsyed3858 Жыл бұрын
మటన్ వేస్తే ఇంకా బాగుంటుంది...😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అవునండీ! నాకిష్టమైన కూరగాయల్లో ఒకటి 🤤
@panidhra5469
@panidhra5469 Жыл бұрын
శుభ మధ్యాహ్నం బంగారు అక్కా బీరకాయ కూర సూపర్ అలాగే చట్నీ సూపర్ బంగారు అక్కా
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
శుభోదయం తమ్ముడూ 🌄 Thank you so much 😊🙏
@vijjiskitchengarden
@vijjiskitchengarden Жыл бұрын
Super texture nice video
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much 😊
@sreeramaabhinaya4751
@sreeramaabhinaya4751 Жыл бұрын
Wow akka first time nenu ee recipe vinnadam, different vundhi akka recipe really meeru great akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much dear 🤗
@sugunakrishnan322
@sugunakrishnan322 Жыл бұрын
Super baeerakaaya koora and pachadi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️
@pallekonalakshmiprasanna1443
@pallekonalakshmiprasanna1443 Жыл бұрын
Memu kooda same alane chestham medam nuvvulu veyyamu next try chestha
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ఈసారి నువ్వులు వేసి చేయండి, అదిరిపోతుంది 🤤
@padmavathi9578
@padmavathi9578 Жыл бұрын
Super mam...nenu curry elane chesthanu....chala baguntundi 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
OK అండి.. Thank you so much 🤗
@Bannubhavani8388
@Bannubhavani8388 Жыл бұрын
Super andi simple and easy
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much andi ☺️
@bhavanikothalanka2096
@bhavanikothalanka2096 Жыл бұрын
Nice vedio sister ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much andi ☺️
@rajeswarichillakuru7501
@rajeswarichillakuru7501 Жыл бұрын
Can u pls provide link for ur mud pot
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Please check the description box of this video..
@lavanya-rl5lf
@lavanya-rl5lf Жыл бұрын
Super Akkaaa 🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much dear 🤗
@kollanamasvi8578
@kollanamasvi8578 Жыл бұрын
Mam you are adding seesam seeds in chutney idea was awesome
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️ Try it, definitely you'll like it 👍
@mondulavanya8252
@mondulavanya8252 Жыл бұрын
Avunu baguntundhi memu kooda ilane chesthamandi☺️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
OK andi.. Thank you so much 😊
@umaprathapumapeathap-rp3bb
@umaprathapumapeathap-rp3bb Жыл бұрын
Mi intlo miru chesevi andaru istapadataru akka.ala untay mi vantalu.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అవును డియర్.. ఎవరైనా చుట్టాల ఇంటికి వెళితే అక్కడ వాళ్ళు చేసే వంటలు తినడానికి తిప్పలు పడిపోతుంటారు.. ఒక పట్టాన ఏవీ నచ్చవు 😄
@kollojumadanmohanchary3123
@kollojumadanmohanchary3123 Жыл бұрын
Hi sis naku birakaya curry ante istam ma husband ki birakaya pappu istam ela aena baguntundi ma mummy birakaya pottu tho pachadi chestundi tasty ga untundi same meru chesina recipes Lage untundi me vantalatho ma Amma ni gurthu chesthunaru tnq sis❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Most welcome andi 🤗 నా వంటలతో అమ్మ గుర్తు రావడం అంటే it's a great compliment to me 🥰 Thank you so much for liking my recipes 🙏
@sravanivarigonda6026
@sravanivarigonda6026 Жыл бұрын
Yammy test recipes Anni super medam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much andi ☺️
@varalaxmi5877
@varalaxmi5877 Жыл бұрын
Super recipe 👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much 😊🤗
@pallineniaruna
@pallineniaruna Жыл бұрын
4 minutes 2 curries super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much 😊
@deepthivamsi4748
@deepthivamsi4748 Жыл бұрын
Beerakaya abd kaakarakaaya my favourite mam beerakaya lo soak chesina pachisanaga pappu veyyandi inka taste enhance avuthundi and pachadi as it is meelaney chesthanu ❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
బీరకాయ పచ్చి శనగపప్పు మంచి కాంబినేషన్ అండి! చాలా బాగుంటుంది.. మా ఇంట్లో కాకరకాయ వారానికి ఒకసారి తప్పకుండా పడాల్సిందే.. లేదంటే ఏదో వెలితిగా నోరు చప్పబడి పోయినట్లుగా అనిపిస్తుంది 😊
@beramvijayalakshmi8221
@beramvijayalakshmi8221 Жыл бұрын
👌👌😊😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
☺️🤗🙏
@jesussaves8957
@jesussaves8957 Жыл бұрын
Super mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much andi ☺️
@norivasanthalakshmi7142
@norivasanthalakshmi7142 Жыл бұрын
Simply superb 👌👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot ☺️
@munnavarma6256
@munnavarma6256 Жыл бұрын
Pachhadi lo palli nune vesukoni tinali suuuuuuuper
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ఆహా! అదిరిపోతుంది 🤤 ఇంక మాటల్లేవ్ తినడమే 😄
@bhushanbhushan8596
@bhushanbhushan8596 Жыл бұрын
Good 👍😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you 😊🤗🙏
@sanjayvijay700
@sanjayvijay700 Жыл бұрын
Hai akka pachadi lo chinna bellam mukka vesthe inka baguntundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
వేసుకోవచ్చు డియర్.. కానీ ఈ పచ్చడిలో వేస్తే మా ఇంట్లో వాళ్ళకి నచ్చదు..
@dominthegamer8115
@dominthegamer8115 Жыл бұрын
Super akka 👌👌👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much dear 🤗
@dm2466
@dm2466 Жыл бұрын
Ma nannamma chesedhi berakay thokku tho pachadi🙄. I miss it
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అవునండీ! ఇది old recipe.. వీలైనప్పుడు ట్రై చేయండి, మీ నానమ్మగారు చేసినట్టు ఉంటుందో లేదో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది..
@dm2466
@dm2466 Жыл бұрын
@@SpiceFoodKitchen meru chesaka Inka super gane untundi Andi 😊
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 Жыл бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
😊🤗💕
@yahooyahoo7024
@yahooyahoo7024 Жыл бұрын
Oil vese fry chestamu. Water tho vudiginchamu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
పచ్చడి కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు అంటే అలాగే చేసుకోవచ్చు 😊
@marutihari1804
@marutihari1804 Жыл бұрын
Birakaya tokka lo oka birakaya kuda vesevaru maa Amma garu.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అవునండీ! నువ్వులు వేయకపోతే చిన్న బీరకాయ వేసుకోవచ్చు..
@yuvateja1732
@yuvateja1732 Жыл бұрын
Hi spice food sister...Beerakay is my favourite... unfortunately last 2 times idk y Anni bitter ga untunnai markets lo konnavi entho excitement toh curry cheskunte chedhu ga undhi 😢...any tip to remove the bitterness?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi.. Actually there is no good tip for this, if you add tamarind juice in it you can see little variation.. Better to taste it before cutting them..
@sairabanu7690
@sairabanu7690 Жыл бұрын
Talent unte tokka tho kuda chakkaga pachadi cheyyochu , enyway birakaya tho em chesina bagutundi. Birakaya pappu chesi chupinchandi ( RUCHITA) garu 😂 kani andriki aparichita
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much 🤗 🙏 మీలో మంచి కవి ఉన్నారండొయ్ 📝 ఈరోజు పేరు రుచిత కానీ అందరికీఅపరిచిత 😄👏
@sairabanu7690
@sairabanu7690 Жыл бұрын
@@SpiceFoodKitchen thanks andi naloni kavini gurtinchinanduku 👍😂😂
@vemireddyprashanthi
@vemireddyprashanthi Жыл бұрын
Beerakaya skin lo toxins untayani CVR health channel lo scrolling chusa mam, i don't know whether it is proven or not...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అవునండీ! నేను కూడా విన్నాను, కానీ చిన్నప్పటి నుండి తింటున్నాం ఎలాంటి సమస్యా లేదు కదా!.. మన పెద్దవాళ్ళు పొట్ట క్లీన్ అవడం కోసం ఆముదం పట్టించేవారు, కానీ అందులో toxins ఉంటాయి almost poison లాంటిది అని చెప్తారు.. ఇందులో ఎంతవరకూ నిజం ఉందో తెలియదు.. చిన్నప్పటి నుండి ఆముదం తాగాం ఇంకా బాగానే ఉన్నాం.. ఒకవేళ డౌట్ ఉన్నవాళ్లు అవాయిడ్ చేయడం బెటర్ 😊
@shravangel1311
@shravangel1311 Жыл бұрын
Akka oil vesaka talimpu dinusulu kurollo vesthe vache taste naku nachadu... I mean chinnapati nundi alavatuledhu. Asalu KZbin lo 90% varaku andaru talimpu dinusulu vesi chestharu why?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
పాత కాలంలో ఒక సామెత ఉండేది డియర్! మా బామ్మ ఒకామె చెప్పేవారు, "కూరకి తాలింపు బట్టకి జాడింపు" అని.. మన south indian cuisine లో తాలింపు తప్పక వేస్తారు, మనకి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చు.. మా brother ఒకరికి అసలు వెల్లుల్లి అంటేనే నచ్చదు, తనకోసం వాళ్ళింట్లో వెల్లుల్లి అసలు వాడరు..
@myohtutjoshi4661
@myohtutjoshi4661 Жыл бұрын
🤍💛🩷🧡❤️💕
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you soo much 😊🤗💕
@AlwayforCountry
@AlwayforCountry Жыл бұрын
I feel in your cooking there is nutritional loss in the vegetable..please avoid too much of washing and boiling and that to open vessel cooking is also not good..volatile vitamin will get evaporated...so waiting for you good recipes
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
OK andi.. Thank you so much 😊
@-sr.journalist3953
@-sr.journalist3953 Жыл бұрын
పోషకాలు పొదిగిన పొట్లామే బీర... తిన్నామా! ..హెల్త్ లో మనం కుబేర బీరకు కావాలా ఘాటెత్తించే సోకులు అయినా మీ చేతిలో పడగానే రావా దానికి నేతిచుక్క లుక్కులు జొరం జబ్బులకు ట్రేడ్ మార్క్ ఆహారం ముచ్చిక తప్పితే ఏదైనా వదులుతారా దాని ఆకారం తొక్క పచ్చడైతే జిహ్వ ఆగేనా! తక్కినదానితో కూర అబ్బో...అదో లలన.. కూరగాయల్లో బీరదెప్పుడూ రాచరికమే విచిత్రం ..అది ఈవిడా.రెండూ.. సాత్వికమే
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
బాగా చెప్పారు అండి! జ్వరం మొదలుకొని బాలింతల వరకూ పత్యం కూర అంటే బీరకాయే.. కానీ మిగిలిన ఏ పత్యాలు అయినా కష్టపడే చేయాలి కానీ ఇష్టంగా ఎన్ని రోజులు పెట్టినా తినొచ్చు ఈ కూర 🤤 మా ఇంట్లో 2 కిలోలు కూర, వాటి తొక్కలతో పచ్చడి చేస్తే అనవాలుకి కూడా మిగల్చకుండా నాకి పారేస్తారు నాకెంతో ఇష్టం అయిన కూరగాయల్లో ఒకటి అయిన దీనితో నన్ను పోల్చేసారు, మరీ అంత సాత్వీకం లేదండోయ్ 😁 😬😜
@-sr.journalist3953
@-sr.journalist3953 Жыл бұрын
@@SpiceFoodKitchen అవునా!! ఎక్కడ లెక్క తప్పిందబ్బా!??!😰...🤔
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 145 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН