ఒకేలా పాలు పోస్తాను Rajender reddy dairy farm

  Рет қаралды 64,964

Mallesh Adla

Mallesh Adla

9 ай бұрын

ఒకేలా పాలు పోస్తాను Rajender reddy dairy farm ‪@MalleshAdla‬
#rajenderreddydairyfarm #jerseycows #malleshadla
లింగందన గ్రామం కేశంపేట్ మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన యువత రైతన్న బండారి రాజేందర్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా లోకల్ ఆవులతో డైరీ నిర్వహిస్తున్నారు.ఎక్కువ డబ్బులు పెట్టి ఆవులు తీసుకునే కన్నా లోకల్ ఆవులతో డైరీ నిర్వహిస్తూ ఒక ప్లానింగ్ ప్రకారం ఎప్పుడు ఒకేలా పాలు పోసే విధంగా సెట్ చేసుకుంటే డైరీ ఫార్మ్ ఈజీగా సక్సెస్ అవుతుందని లేకపోతే నష్టాలు రావటం ఖాయం అని ఈ రైతన్న తన అభిప్రాయాలను మనకు తెలియజేయడం జరిగింది.
#rajenderreddy #rangareddydist #dairyfarmer
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
గమనిక:-
-----------
ఈ వీడియోల రైతున్న మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఈ వీడియోను చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు.
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా మంచి సమాచారం ఉంది.
* 70 వేలు ఇచ్చాను కానీ!Krishna dairy farm In telugu @MalleshAdla • 70 వేలు ఇచ్చాను కానీ!K...
* విదేశి మొక్కలు ఉన్నాయి foreign plants In telugu @MalleshAdla • విదేశి మొక్కలు ఉన్నాయి...
* తక్కువ ధరకే చాఫ్ కట్టర్ multi brand chaff cutters In telugu @MalleshAdla • తక్కువ ధరకే చాఫ్ కట్టర...
* 27 వేలకే ఆవును కొన్న cows information in dairy farm @MalleshAdla • 27 వేలకే ఆవును కొన్న c...
* లీటర్ రూ 80 ramana Murrah Buffalo Dairy Farm @MalleshAdla • లీటర్ రూ 80 ramana Mur...
* మన చానల్లో టాప్ 5 ఉన్న వీడియోలు.
* ఎగతాళి చేసిన వారే వస్తున్నారు|balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
* 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm ‎@MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
* 35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat ‎@MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
* చదువు లేదని హేళన small dairy farm success story @MalleshAdla • చదువు లేదని హేళన small...
* యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm ‎@MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...

Пікірлер: 42
@user-is3tx2mc5x
@user-is3tx2mc5x 4 ай бұрын
అన్నగారు చాలా మంచి సమాచారం ఇస్తున్నారు మీరు ఒకసారి కోరుట్ల రావాలి
@mandalapuharibabuharibabu5168
@mandalapuharibabuharibabu5168 9 ай бұрын
Super nepier Letha metha veyakudadu athaniki theliyadu protin persentage thaguthundi
@rameshanumagalla
@rameshanumagalla 5 ай бұрын
Good Msg Rajendhar Brother
@mekalasrinivasreddy4445
@mekalasrinivasreddy4445 9 ай бұрын
👌👌రాజేందర్ tq ఎడ్ల మల్లేష్ అన్న గారికి
@mudiyaraudisekaran84
@mudiyaraudisekaran84 9 ай бұрын
Super conversation ❤❤❤
@Pavan.22
@Pavan.22 9 ай бұрын
Mallesh anna Punjab cows unna dairy farm nunchi video chey anna
@metroprints9034
@metroprints9034 9 ай бұрын
Your best videos
@bakkaswami9687
@bakkaswami9687 2 ай бұрын
Super anna nice dairy with local cow
@mdgafoor2863
@mdgafoor2863 9 ай бұрын
Super patel sahab
@namilemadhu132
@namilemadhu132 9 ай бұрын
షేడ్ కొలతలు చేపండి అన్న షేడ్ భాగుంది
@anjivinti239
@anjivinti239 9 ай бұрын
Super
@venkatyadav5109
@venkatyadav5109 8 ай бұрын
Ananya me shrima bagundi👍👍
@mallesh..1Adlaa
@mallesh..1Adlaa 9 ай бұрын
పదవులు ఉన్న రైతు ఉదయం ఎంతకి పని మొదలుపెడుతారు ఎంతకు ముగిస్తాది ఈవినింగ్ ఎందుకు వస్తారు మళ్ళీ
@mohammedalibaba9222
@mohammedalibaba9222 9 ай бұрын
Ana baga chepav
@ngopi5576
@ngopi5576 9 ай бұрын
Anybody solution cheppandi 4 cows theeskachhi inti dhaggara pettina ekaram nara land undhi but curent ledhu ? Solar pettochha suggestion ivvandi😢😢😢😢
@vringtones7529
@vringtones7529 9 ай бұрын
మల్లేష్ అన్నా ! నేను కూడా డైరీ ఫామ్ పెట్టలనుకుంటున్నను . నాకు ఎకరా పొలం వుంది . కానీ నీటిసదుపాయం లేదు .
@syamprasadnallapaneni2581
@syamprasadnallapaneni2581 9 ай бұрын
నీటి సదపాయం లేక పోతే పొరపాటున కూడా డైరీ జోలికి పోవద్దు.
@paadisirulu
@paadisirulu 9 ай бұрын
S he his guanine bro great 😊
@narsimlumudhirajnarsimlumudhir
@narsimlumudhirajnarsimlumudhir 9 ай бұрын
చాలా బాగా చెప్పారు సార్ మీరు
@Karthik_goud2406
@Karthik_goud2406 9 ай бұрын
Mallesh Anna Naku oka doubt anna daily 30 liters vestunnaru antunnaru ,a shed lo nearly 20 cows laga unnai annitiki seva chesinadanikanna ,manchivi oka 5 cows penchukunte adhe milk vastadhi kada anna 😊
@manojmanthuri4689
@manojmanthuri4689 9 ай бұрын
Bro Anni cows okka sarey milk ivvavu konni okasari inuthay konni inkosari inuthay
@kittugadu3456
@kittugadu3456 9 ай бұрын
Bro same nilage nenu kuda chesina 2 cow badhulu nenu 20 liter cow ni thesthe adhi sachindhi 1.50.000 bokka
@animalloverkumar7132
@animalloverkumar7132 9 ай бұрын
​@@kittugadu3456😂
@virileman507
@virileman507 9 ай бұрын
Nuv chala nerchkovali inka 😂😂👌 running chesthunte dhebal thakinaka mellaga nadusthav ippudu kusoni chepadam kadhu kaka
@kuntasrinivas957
@kuntasrinivas957 2 ай бұрын
Time ki 30 bro 2 times ki 60
@metroprints9034
@metroprints9034 9 ай бұрын
Hi anna
@mandalapuharibabuharibabu5168
@mandalapuharibabuharibabu5168 9 ай бұрын
Super nepier pechukovali ani minimum theliyadu dairy maintanence theliyadu
@paadisirulu
@paadisirulu 9 ай бұрын
But good kada😊
@erukaliprashanth4107
@erukaliprashanth4107 9 ай бұрын
గేదెల videos పేటండి
@deepadeepa5706
@deepadeepa5706 9 ай бұрын
iam from karanataka brother videos and information super nadi okka request brother kothaga state chese valu anni aulutho state cheyali hf and jersy auluyavudi select chesukovali dini gurichi chepadi brother please
@deepadeepa5706
@deepadeepa5706 9 ай бұрын
Reply pls brother
@patlasrikanth4606
@patlasrikanth4606 9 ай бұрын
Anna vala mother antha gadi mosthunadi ayana emi pikuthunadu
@naveenbakki
@naveenbakki 9 ай бұрын
Dhana details 🙏 please
@banjaneyulu8426
@banjaneyulu8426 9 ай бұрын
Ha ..,..anthena....vuko vuko vuko ..yeduvaku Inka...
@user-is3tx2mc5x
@user-is3tx2mc5x 4 ай бұрын
మల్లేష్ అన్న నేను డైరీ ఫాం పెట్టాలి నాకు బర్రెలు ఉన్నాయి ఎక్కడ అన్నయ్య hf దూడలు ఉంటే మీరు మీరు చెప్పగలరా
@MANOJDAIRY183
@MANOJDAIRY183 9 ай бұрын
Hii
@user-cr1kt1kd2z
@user-cr1kt1kd2z 4 ай бұрын
Original Jersey cow ekkada dhorikithindhi bro
@mandalapuharibabuharibabu5168
@mandalapuharibabuharibabu5168 9 ай бұрын
Gov mandulu free ga estaru anduku
@ravishankarchitturi5503
@ravishankarchitturi5503 9 ай бұрын
Milk michin cost
@ragirisivasankar649
@ragirisivasankar649 9 ай бұрын
30 thousand
@tech.channel.
@tech.channel. 9 ай бұрын
Raitu number please
@rajubabunandipelli9965
@rajubabunandipelli9965 9 ай бұрын
రైతు నెంబర్ డిస్ప్లే లో ఉంది చూడు
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 50 МЛН
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 103 МЛН
100 ఆవులతో డెయిరీ.. రోజు 400 లీటర్ల పాలు | 100 Cow Dairy
19:37
who is the champion of ludo luck balloon popping race ?
0:59
SS FOOD CHALLENGE
Рет қаралды 55 МЛН
Papai e Bebê sincronizados #maternidade
0:11
Lackto
Рет қаралды 5 МЛН
Immersive outdoor dining Chinese rural dog Little puppy Rural dog
0:30
Country Puppy
Рет қаралды 24 МЛН
A clash of kindness and indifference #shorts
0:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 61 МЛН