అమ్మ మాధవి నువ్వు వేసే ఫెర్టిలైజర్స్ సొంతంగా ఇంట్లో చేసేసి చేస్తున్నావ్ అసలు చాలా మంచివి కాకపోతే నాకు శక్తి చాలక వేయలేక పోతున్నాను కానీ ఎంత మంచి చేస్తున్నావో పంట అందుకే అంత దిగుబడి వస్తుంది తల్లి నీకు
@ItsMadhaviraj4 ай бұрын
ధన్యవాదాలు అండి🙏 మీ లాంటి వారు వీడియోస్ చూడటమే కాకుండా కామెంట్ కూడా చేయటం చాలా సంతోషం అనిపిస్తుంది 😊🙏
@rekhanarasimha41474 ай бұрын
Voice is not clear .not able to listen
@ItsMadhaviraj4 ай бұрын
madam Mee internet signals fluctuations avuthunnayemo chudandi ... voice clear gane vundhi check chesa
@vinchiru4 ай бұрын
Palak fail avtunadndi😂 soil mix rlago chepamdi
@ItsMadhaviraj4 ай бұрын
palak vesetappudu soil mixture lo maagina pasuvula eruvu konchem compost Matti tho kalipi ivvandi chalu ekkuva eruvulu em akkarledhu...water nilava kunda chudandi...full sunlight vundali