ఒక ఆశ ఉందయ్యా ||

  Рет қаралды 6,926

Kishore Emmanuel Official

Kishore Emmanuel Official

Күн бұрын

Praise Be To Jesus Bsf 25th anniversary meetings
Sung By : ‪@InjarapuSuryaprakash‬
Keys : ‪@BOBBYMSJ‬
Sax : ‪@jojisaxofficial5166‬
Bass Guitar : Antony Anna
Rhythms : ‪@kishoreemmanuel1008‬
Tabala : ‪@srikanthgangoli4159‬
LIve Audio Mix By : Bsf Audio Rupas Kumar ‪@bsfrupas‬

Пікірлер: 14
@GKK.official
@GKK.official 2 ай бұрын
ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్య యవనకాలమందు నీ కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా 1. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి- ఎస్తేరు ఆశను తీర్చిన దేవా ఈ తరములో మా మనవులను ఆలకించవా మా దేశములో మహా రక్షణ కలుగజేయవా - 2. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి- మోషే ఆశను తీర్చిన దేవా ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేత నను దర్శించి నీ చిత్తము తెలుపవా 3. మేడ గదిలో అగ్నివంటి ఆత్మతో నింపి- అపోస్తులల ఆశను తీర్చిన దేవా ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా
@SunnyVictor-bb7kb
@SunnyVictor-bb7kb 2 күн бұрын
Anna nuvu na hero
@ravisangeeth2245
@ravisangeeth2245 2 ай бұрын
Annnnnnnnnnaaaaaaaa ❤❤❤❤❤❤
@varunchinna5613
@varunchinna5613 2 ай бұрын
Super playing Anna ❤️🔥
@rbgtilak9647
@rbgtilak9647 2 ай бұрын
❤❤❤
@KancharlaSanjaybabu
@KancharlaSanjaybabu 2 ай бұрын
Anna nv kingu❤
@VamsiRoyVamsiRoy-cl9yt
@VamsiRoyVamsiRoy-cl9yt 2 ай бұрын
Nice 👍🎉
@Pal_rhythms_
@Pal_rhythms_ 2 ай бұрын
Super anna ❤️😍
@Charles_pads07
@Charles_pads07 2 ай бұрын
super anna 😍❤
@BERAKHACHURCHOFFICIAL5874
@BERAKHACHURCHOFFICIAL5874 2 ай бұрын
Super hero ❤
@BERAKHACHURCHOFFICIAL5874
@BERAKHACHURCHOFFICIAL5874 2 ай бұрын
Back up kosam msg chesthunaa meru replay evadam ledhu .
@REKHA1.C
@REKHA1.C 26 күн бұрын
Super Anna❤❤🎉🎉
@vijaypadsofficial6944
@vijaypadsofficial6944 2 ай бұрын
Osm annaya ♥️
Asamanudu #chinnysavarapu | LIve MUsic By @BOBBYMSJ anna
16:07
Kishore Emmanuel Official
Рет қаралды 21 М.
ది కోవెనెంట్ (2024) | పురాతన నియమ గ్రంథ సినిమా
1:32:09
తెలుగు బైబిల్ సినిమాలు
Рет қаралды 18 М.
prana priyuda naa yesayya // Heart touching christian Song
9:32
Kishore Emmanuel Official
Рет қаралды 2,4 М.
Oka Asha undhayya || Telugu Christian song || Krupasana ministries
9:15
Injarapu Surya Prakash
Рет қаралды 15 М.