Рет қаралды 27,081
#మురికిలు #సైజు చక్రాలు #స్నాక్స్ ఐటమ్ వెంకటలక్ష్మి పల్నాడు రుచులు
సైది చక్రాలు అంటారు వీటిని మురికి లను కూడా అంటారు వీటిని ఇవి తయారు చేయడానికి వాడిన పదార్థాలు బియ్యప్పిండి సెనగపిండి వాము ఉప్పు ఫుడ్ కలర్ వాటర్ ఆయిల్ వాడాను ఇంకా ఈ వీడియో షూట్ చేయడానికి ఒక మొబైల్ ఒక మైక్ వాడను