🙏🤲🧎♀️ దేవుని గురించి చెప్తున్న ప్రతి మాట చాలా విలువైనవి అన్నయ్యగారు ఆత్మల రక్షణ విషయంలో మీరంతా బాధ్యత వహిస్తున్నారు మాకు అర్థమవుతుంది దేవుడు మీ కుటుంబాన్ని మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ 🤲🧎♀️🙏💐💐💐
@theway9413Ай бұрын
క్రైస్తవుని జీవితం ఎలా ఉండాలో అర్థవంతంగా వివరించిన అన్న గారికి నా నిండు వందనాలు......... దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని మీ పరిచర్యను ఆశీర్వదించి కాపాడును గాక amen ❤