చాలా సవివరంగా చెప్పారు... మంచి పని చేశారు... జై స్వామి వివేకానంద 🙏. ఒక గొప్ప వ్యక్తి, మహానీయుడు స్వామి వివేకానంద, రామక్రిష్ణ పరమహంస 🙏
@కె.ఆర్ముగంకె.ఆర్ముగం Жыл бұрын
❤❤❤❤❤ నేనుమనస్ఫూర్తిగా, ఈ ప్రపంచం లొనే నాకు ఆదర్శ ప్రాయులు గా ఆరాధించే శ్రీ శ్రీ శ్రీవివేకానంద స్వాముల వారి గురించి వీడియో అందించినందుకు ధన్యవాదాలు. శుభ మధ్యాహ్నం మిత్రమా.
@suryayamala836Ай бұрын
I am also
@lokeshkousilokeshkousi6535 Жыл бұрын
చీకటినీ చూసి వెలుగు భయపడుతుంది...అలానే నిరంతరం కష్ట పడే వాడిని చూసి ఓటమి భయపడుతుంది❤
@-kasthala-NagRaj Жыл бұрын
ఒక గోల్ Aim తో ముందుకు వెళ్తే ఎవ్వడు మనల్ని ఆపలేడు... థాంక్స్ for uploading this Video Anna🎉
@natakashala.... Жыл бұрын
ఇన్ని రోజులక్తెనా" స్వామి వివేకానంద"గురించి చెప్పినందుకు ధన్యవాదాలు
@Lyricist.Saikumar Жыл бұрын
ఒక వ్యక్తి తలుకుకుంటే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేసి మంచి మార్గం వైపు నడుపించగలడని ఈ నేల నడిచి ఆద్యాత్మిక గొప్పతనాన్ని అలాగే దేశాభివృద్ధిలో యువత కీలకం అని ....వారిలో చైతన్య దీపాన్ని వెలిగించిన మహానీయుడు స్వామి వివేకానంద 🙏
@sri6709 Жыл бұрын
ఎక్కువ పబ్లిక్ తిరిగే ప్లేసెస్ లో వివేకానంద స్టాచ్యుస్ పెట్టాలి. అపుడే భావితరాలకి ఆయన సూక్తులు తెలుస్తాయి. స్వామి వివేకానంద గురూజి కి జై 🙏🙏
@santoshkumarkorada62743 ай бұрын
great thought
@gadekalkishore1210 Жыл бұрын
కారు చీకట్లో స్వర్గమే మునిగిన ఆకాశాన పిడుగులు పడిన చలించకుండా ఉండవల్లి కావాలి అన్నాడు వివేకానంద ఇలాంటి మాటల కింద మనకు ధైర్యం కలిగించి ఇది వేరే మాటలు ఎన్ని మాట్లాడినా వ్యర్థమైన దటీజ్ వివేకానంద
@sanjeevreddy863711 ай бұрын
మీరు చెప్పతూ వుంటే స్వామి వివేకానందులు చికాగాలో చెపుతున్నట్లు గా అక్కడ మనము కూడా కూర్చోని వింటున్నట్లుగావున్నది బాబు
@SivaNageswarRao-fc1sx Жыл бұрын
దేశానికి ధర్మానికి ఉపయోగపడని డబ్బు , శరీరం ఎంత పెరిగినా వృథా - స్వామి వివేకానంద ❤
@satyaveni992511 ай бұрын
మా నాన్నగారికి స్వామి వివేకానంద అంటే ఎంతో గౌరవం. వివేకానంద, రామకృష్ణ, రవీంద్రనాథ్ ఠాగూర్ books ఎక్కువుగా మా ఇంట్లో ఉండేవి. మళ్లీ ఈ రోజు వినటం ఎంతో బావుంది🙏🙏🙏
@gurramsujatha246 Жыл бұрын
వివేకా నందుడు పేరు వింటుండదమే కానీ ఎన్నడూ ఆయన స్టోరీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు నీ వల్ల తెలిశాయి thank you అన్న మీరు ఆయన 1902 లో చనిపోయారని చెప్తూ 1992 అని వీడియో లో పెట్టారు చూసుకోండి
@venkymamavmmamdasa4754 Жыл бұрын
వివేక నంద స్వామి bayograpy కోసం ఎదురు చూసాను tq for information 16,01,24
@VedhaBHARAT Жыл бұрын
సెల్యూట్ బ్రదర్ చాలా మంచి వీడియో మాకు అందించారు❤❤❤
@praveend2dpl Жыл бұрын
My Real hero Swami Vivekananda 🙏🙏🙏🙏💐💐💐
@krishnaraokanugula255 Жыл бұрын
Swamivivekananda లాంటి జాతీయ వ్యక్తులకు జన్మనిచ్చిన మన హిందూ ధర్మం గొప్పతనమేంటో ప్రపంచ వ్యాప్తంగా వేదాంతం,రామకృష్ణ పరమహంస శి ష్యునిగా పుట్టినందుకు మన ఎన్నో జన్మల పుణ్యం.
@subhashlangampally8095 Жыл бұрын
ఆయన పుట్టిన ఈ దేశం ఎంతో గొప్పది
@gbogaligeswararao9177 Жыл бұрын
జై స్వామి వివేకానంద 🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@AnilKumar-xl2te Жыл бұрын
స్వామి వివకానంద గారికి మరణం లేదు బాస్
@bsuresh7 Жыл бұрын
❤
@nayakbhaiyt8911Күн бұрын
Anna miru antha chepparu kani .swamiji ekkadiki poledu aayana manalone unnaru .inkokkati nenu devudini chuda ledu kani ma vivekananda swamiji ni matram chusanu ayana devudi kante yekkuva Naku .ayyana ki chaavu ledu ayanaki chavu radhu .na swami na inspiration.na swamini nenu tappa kunda kalustanu aa nammakam Naku undhi .🙏💐jai hind jai bharat ❤❤
@rajarameshbaditela429011 ай бұрын
❤️❤️❤️ఓం శ్రీ గురుభ్యో నమః 🌹🌹🌹ఓం నమో నారాయణ 👏👏👏భారత్ మతాకి జై ❤️❤️❤️
@umeshadamsadams5582 Жыл бұрын
One of my frvt person 💫....and 1992 kadhu anna 1902 lo chanipoyadu
@m.gangarajam72275 ай бұрын
చాలా చాలా బాగుంది 👌. మీ కృషికి 🙏🙏🌹🌺.
@pepakayalavsatyanarayanvee8424 Жыл бұрын
He is the legendary person of India. He is one in hundred years. ❤❤
@amirinenidamayanthi5997 Жыл бұрын
భారత్ మాతా కీ జై 🙏🙏🏻🙏
@nehamahanthi687 Жыл бұрын
ఇలాంటి వీడియోస్ ప్రస్తుతం అవసరం .
@lakshmankumar2118 Жыл бұрын
"స్వామి వివేకానంద"గారు చెప్పిన మాటలు మనిషికి ఎంతో ఉత్తెజాన్ని ఇస్తాయి.. "కెరటం నా ఆదర్శం పడుతున్నందుకు పడిన లేచినందుకు" ఈ ఒక్క మాట చాలు జీవితంలో ఎన్ని సంఘటనలు సమస్యలు ఎదురైనా ముందుకెళ్లొచ్చు అని.. 🙏🙏🙇♂️🙇♂️💐💐..!!
@muralimla9063 Жыл бұрын
I love vivekanand ❤❤💕💕💕💕🙏🙏
@ynginfo Жыл бұрын
Swamy Vivekananda quotations are great, those are useful for success
@srirajinj8114 Жыл бұрын
ARISE & AWAKE STOP NOT TILL THE GOAL IS REACHED - SWAMI VIVEKANANDA🙏🙏
@c.chandrasekhar.1 Жыл бұрын
బ్రదర్ "1902"కాకుండా "1992" రాసారు బట్ మంచి మంచి వీడియో లు చేశాతున్నారు
@bhanuchander6780 Жыл бұрын
Yes correct
@HINDUSTHAN-ci7xs Жыл бұрын
గ్రేట్ లెజెండ్ ఇండియా 🚩🕉️🛕🙏
@maheshchanti225811 ай бұрын
100% useful content ❤ tq u brother
@ganeshanugandula933711 ай бұрын
Real hero &great patriot of Bharat.Pranams
@sarathbabu.darelli1373 Жыл бұрын
Magical Voice ❤Thanks brother One of the best Video🙏
@venkateswararaovissamsetti311711 ай бұрын
Adbutamaina Vishleshana Hatsoff and Salute Sir.
@nehamahanthi687 Жыл бұрын
నేతాజీ,స్వామి వివేకానంద లాంటి మహా పురుషులు ముగ్గురు ఉంటే చాలు ప్రపంచమే దాసోహం అవ్తుంది.. యువత right path లో వెళ్తారు.. కానీ ఖర్మ ఎక్కువ రోజులు వుండరు, వుండనివ్వరు.. యువత ఎంతసేపు సినిమాలు,షోలు,పబ్బులు ఇదే ఘనకార్యం అనుకుంటారు.. సరైన మార్గనిర్దేశం లేక.. ఎంతసేపు రాజకీయ నాయకులు వాళ్ళని వాళ్ళ vote బ్యాంక్ కోసం,వాళ్ళ పదవుల కోసం యువత భవిష్యత్తు తో ఆడుకున్నా వీళ్ళకి అర్థం కాదు...
Lot of things covered, but still some important situations need to cover. And some of these talks are not exactly same. I recommend to read his biography (Swami Vivekananda - 2parts) Once you started to read his life story, lot of things getting started to change in your life. I have experienced in my life.
@vasanthisomavarapu256711 ай бұрын
Jai swami vivekananda🙏🙏🙏
@supriyak119311 ай бұрын
Maku teliyani enno vishayalu chepparu tq so much
@venkannaavuru4311 Жыл бұрын
Super bhaga chepperu 🙏🙏🙏
@yadavishweshwarrao7900 Жыл бұрын
Sir namaskar Mee vishleshana Chala chala bagundi 👋👋👋👋👋🇮🇳
@jesusslovesyou4749 Жыл бұрын
Praise the lord brother
@upendrabattula8602 Жыл бұрын
The great person Swami Vivekananda .
@balajibalaji2252 Жыл бұрын
గుడ్ వీడియో 👍
@nandadevi496311 ай бұрын
Thank you so much so wonderful topic God bless you 💓 u
🙏🙏🙏🙏🙏🙏🙏🙏😂 మహామనిషి స్వామి వివేకానంద ఈ నాటి తరం వాళ్లకి ఈ మహనీయుని గురించి అందరికి చెప్పాలి పాఠశాల లల్లో చెప్పేవి చాలా తక్కువ చరిత్ర మొత్తం ముసల్మాను గురించే ఉంటుంది మన వాళ్ళ చరిత్ర ఏమి ఉండదు రక్తచరిత్ర ముసల్మాన్ ది ఇంగ్లిష్ వాళ్ళది తప్ప మన మూర్ఖులకు ఇంకేమి పాఠ్యంసం దొరకదు రామాయణం భారతం పురాణాలు ఇవేవి ఉండవు ఇక నైనా మన వీరుల చరిత్ర మన పిల్లలకు తెలియాలి సంఘమిత్ర
@manasanetha6191 Жыл бұрын
Bhagath Singh gari gurinchi kuda video cheyandi sir
@gireeshkathi9 күн бұрын
Nice video and information.... inspired... thanks bro
@vankaswathi250410 күн бұрын
You are great for good message
@krishnaprasadvunnava7072 Жыл бұрын
అంబేద్కర్ బ్యాచ్ మాత్రం రామకృష్ణ పరమహంస, వివేకానంద జోలికి పోలేదు, చాలా సంతోషం.🌹🌹🙏🙏
@venkateswararaosangula9502 Жыл бұрын
తూ...
@chandra7139 Жыл бұрын
Nee bonda raa nee bonda
@nandirajuabhi28055 ай бұрын
Dushtulanu a kali ammavaru mahaneeyala dariki eppudu cheranivvadu goddes maha kali 🎉
@lingaswamyswamy6681 Жыл бұрын
జై హిందూ
@Eswar786875 ай бұрын
Great explanation brother 🤍
@mudragada868610 ай бұрын
Thank you for presentation
@WorthyContentTirago4 ай бұрын
స్ఫూర్తి దాయక సమాచారం...😊!!!
@Shiva-ex8ky Жыл бұрын
Nice presentation anna ❤ .... Ee video loo Cheppina lines nuvve Raasaava anna ledha team loo Vere person ah ..!!Good Collection of matter anna ..... Jai స్వామి వివేకానంద 💢 ❤️
@devusuryakumar308311 ай бұрын
ఆధ్యాత్మికత ... ఈ పదం స్పష్టంగా పలికితే బావుంటుంది.
@jainabijaina2106 Жыл бұрын
Mi Voice mi video's all superbbb Brother
@srinivasannamraju2653 Жыл бұрын
Good massage Sir 🙏🙏🙏🙏🙏
@Surendartirukkovallur-xb8kg Жыл бұрын
i read about swamy vivekananda.he is genious and philosopher. he addressed world religious congress in chicago.shivaanugrahem.
@chiranjivibotla5186 Жыл бұрын
Thank you🙏 very valuable information
@rkraop7512 Жыл бұрын
It is looking the present situation, the days have come up to prove Golden Words of Swamiji. People have already forget this day of uploading the video.
@lalithakumaridwadasi863910 ай бұрын
Chicago lo swami matladina chota oka memorial eppatiki vundi . Vaari prasamgam record vundi . Bharata desanni gurinchi chala goppaga chepperu . Kaani today elavundi .bagu cheyyadaniki prayatnamu cheyyandi ..andaru meeto vastaru
@Yuvaraj99GSRM Жыл бұрын
Hi Bro, Maa Request meedha video chesinandhuku Dhanyavadalu❤❤❤
@skyqt9468 Жыл бұрын
Excellent. Thank you.
@Meeintiammay2 ай бұрын
1.The complete works of swami Vivekananda 2.Master as i saw him by sister Niveditha 3.Swami Vivekananda The living Vedanta 4.Swami Vivekananda the universal gospel by Romain Roland 5.Swami Vivekananda an intuitive Scientist
@rockenbikram9295 Жыл бұрын
Great swamy Vivek Nanda🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🥰🥰🥰🥰🥰🥰🕉️🕉️🕉️🕉️❤️🔥❤️🔥😊😊
చెబుతున్నారు బాగానే ఉంది కానీ ఇలాంటి గొప్ప సన్యాసుల గురించి చెప్పేటప్పుడు 'మరణించారు' అనే పదం దయచేసి వాడకండి. శరీరం విడిచిపెట్టారు / సిద్ధి పొందారు అని చెప్పాలి.
@JayaramiReddy-ly4gh19 күн бұрын
మరణించారు అంటేనే మాలాంటి వాళ్లకు అర్దం అవుతుంది.. అంటే నేను ఎక్కువ చదువుకోలేదు.. వ్యవహారిక భాష లో చెబితే నాకు అర్థం అవుతుంది.. " సిద్ది పొందారు " అని అంటే చాలా తక్కువ మందికి అర్దం అవుతుంది.. ఇది నా పర్సనల్ అభిప్రాయం..🙏
@MalleswariRelangi Жыл бұрын
Bharat's great hero. Pranamum
@nagunageswararao5nagu55711 ай бұрын
Chala manchi video
@manaintivantalu1336 Жыл бұрын
Super like done Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan Jai mns full video watched super
@rameshneradabila7129 Жыл бұрын
Excellent information video
@drtnrao57 Жыл бұрын
Nice oration.
@dilipkalivarapu5831 Жыл бұрын
Super sir 🙏🙏🙏 Sir mali swami vivakananda gari gurunchi video chayandi
@lokeshreddy4872 Жыл бұрын
Thank you 👍
@chikatinaresh946311 ай бұрын
Thank you❤❤
@lakshminandula53039 ай бұрын
👌👍🤝👏🙌భారతీయులంటే, బానిసలుకారు.. అనేకాగడాను , శివాజీ తరువాత వివేకానందు ని నుండి బోసు గ్రహించారు ఆయననుండి , రాష్ట్రీ య సేవకులు గ్రహించి ముందుతరువాత వారికి అందిస్తున్నారు…👌👍👏🙌🤝
@laxmanaswamy2516 Жыл бұрын
Thank you very much
@srinivasraoc.v.517711 ай бұрын
Hat's off your Channel 😢😢 good inspiration salute to your channel
@PavithraKotha-e6w Жыл бұрын
Thare good bless you akkaya annaya amma nanna lanu adareke amenu amenu amenu 🏘⛪🎁🧚♂️🔥🌈💐👣⛪
@vikranthmakkari42949 ай бұрын
స్వామి వివేకానంద గారు 4 July 1902 మరణించారు, కానీ మీరు వివేకానంద గారి మరణం 04 జూలై 1992 గా చెప్తున్నారు దయచేసి గమనించగలరు🙏
@gumamashawararao553711 ай бұрын
Excellent video the great swamy vivekananda ultimate maastr
@ViratKumar-ng2up Жыл бұрын
Jai Swami Vivekananda Sir 🔥🔥🔥
@healthtipseasy Жыл бұрын
Your destiny is in your hands - Swami Vivekananda
@ramananajana1158 Жыл бұрын
Jai Bharat ✊✊✊
@vtr43099 ай бұрын
స్వామి వివేకానందుని స్ఫూర్తితో మన మోడీ గారు ఆర్ఎస్ఎస్ స్ఫూర్తి తో నమ్మకమైన కొందరి నాయకుల వలన మొండి ధైర్యంతో మన భారత దేశ భవిష్యత్తును ప్రపంచం మీద ఇనుమడింపజేసే జయ జయ ద్వానాలతో వేదాలు పుట్టిన ఈ భరత భూమిని ప్రపంచ దేశాలలో వెలుగెత్తి చాటాలని కలలు కంటున్నాడు జయహో భారత్ జై శ్రీరామ్.
@publicpolicy2512 Жыл бұрын
సరే గానీ ఇక్కడ సౌత్ లేదా తెలుగు లో అంత మంచి మాటలు చెప్పిన వారు లేరా, మొదటి నుంచి ఆ నార్త్ వాళ్ల చరిత్ర ఆధిపత్యం తప్ప మన పాఠాలు లేవా
@ponugotuvinoda927 Жыл бұрын
South North ndhi broh anthaa okate desham kdha
@publicpolicy2512 Жыл бұрын
@@ponugotuvinoda927 కరెక్టే తమ్ముడూ, కానీ అది వాళ్ళు కేవలం మనల్ని దోచుకుంటూ ఆధిపత్యం చేయడం కోసమే కానీ నిజంగా కాదు. మరి అలాంటి వారు ఒక 50 సం లు లేదా 10 సం లు సౌత్, 10 సం లు నార్త్ ఈస్ట్ అలాగే అన్నీ పెట్టీ అందరూ సమానమే అని నిరూపించాలి కదా