best house plan in jagan anna colony ||ఒక సెంటు స్థలంలో అన్నీ సౌకార్యాలతో ఇల్లు ఇలా కూడా కట్టుకోవచ్చువామ్మో ఎన్ని గదులో చూసి ఆచార్యపోతారు| one cent house plan || house plan ||madhuguru daily vlogs #pls subscribe #viral
Пікірлер: 1 700
@ramakrishna92115 ай бұрын
నేను కూడా సొంత ఇల్లు కట్టుకోవాలని 10 years నుండీ కల కంటూనే ఉన్నా కానీ కుటుంబ బాధ్యతల వల్ల ఆ కల ఇప్పటి వరకూ కూడా ఒక కలగానే ఉంది, ఆ దేవుడు నా కలని ఎప్పుడు నెరవేరుస్తాడో 😢😭😭😭
@madhavipanidam23815 ай бұрын
Thvaralone mi sontha unti kala thappakunda neraveruthundi...
@vpriya583810 ай бұрын
నాకు ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఇష్టం రోడ్లు వెళ్లేటప్పుడు ప్రతి ఇల్లు చూస్తూ ఇలా మనం కట్టుకోవాలి అనుకుంటూ నాకు పెళ్లి 18 సంవత్సరాల అవుతోంది ఇల్లు కట్టుకోవాలని కలగని 😢 ఎప్పుడు సగం జీవితం అయిపోయింది జీవితం ఉందో లేదో తెలియదు నిజమైన ఆరు లక్షల కట్టుకోవచ్చు ఎట్లనోఅప్పు చేసిన కట్టుకోవడం అనిపిస్తుంది దేవుడు కరుణిస్తాడా లేదు 😢
@madhavipanidam238110 ай бұрын
Ayyo sister badhapadakamdi dhevudu dhayavalla miru chakkaga illu kattukoni happyga unitary.... God bless ur family
@Rani265Raju2610 ай бұрын
Bada padakndi tappkunda miru chakkni house toralne kattukoni happy ga untaru
@KatChai-d5f10 ай бұрын
Very sorry for you
@KagithaJayasree10 ай бұрын
Hi sister garu praise the lord Mee comment chusaka ee Mata cheppalanipisthundhi sister thappuga anukovadhu . okkasare meeru yessayya ni adagandi thappakunda illu ni estharu plzz trust me sister. Enni years wait chesaru kadha sister.ee okka year lo devudu evvagaladu .nijanga trust me sister.ee comment valla meeru emina thappuga anukunte I am really sorry sister.
@KatChai-d5f10 ай бұрын
@@KagithaJayasree yesayya nu yudhulu guddalu udadheesi savagottaru ayanani ayana kapadukoledu inka vere vallaku em chesthadu
@littlebossrehzads309210 ай бұрын
చాలా మంచి వీడియో సిస్టర్❤అందరికీ ఎంతో use అయ్యే వీడియో చేశారు 😊అందరికీ ఈ వీడియో చూశాక ఒక ఐడియా అయితే తప్పకుండా వస్తుంది & వ్యూస్ అయితే million క్రాస్ అవడం చాలా గొప్ప విషయం🙌👏ఇలాంటి అందర్రికి use అయ్యే వీడియోస్ ఇంకా చాలా పోస్ట్ చేస్తూ మీ ఛానల్ ముందుకి వెళ్ళాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూ🙏🙏🙏
@madhavipanidam238110 ай бұрын
Tq andi... support chesi encourage chesthunandhuku... komthamandi abadhalu chepthunnav anttu thiduthunnaru badhaga anipisthundi....mi lanti manchi valla support naku appatiki undalani korukunttunna
చాలా బాగుంది మేడం ఒక సెంటు స్థలం లో ఇంత బాగా కట్టారు అంటే నమ్మలేను
@madhavipanidam238110 ай бұрын
Chala thanks andi...
@Srideviminivlogs30483 ай бұрын
ఇల్లు అయితే చాలా బాగుంది అక్క ఖర్చు ఎంతయింది చెప్తారా
@shankarsunke71323 ай бұрын
Centu antay 1 Gunta na madam aa
@himabinduprasadu50242 ай бұрын
Meku oka centu undhi but madhi half cent mem andhulone katukunnam
@damodaramvallatur69072 ай бұрын
1 సెంటు అంటే 6 అంకణాలు@@shankarsunke7132
@Sailu1991 Жыл бұрын
చాలా తక్కువ ప్లేస్ లో చాలా బాగా కట్టారు సిస్టర్... All బెస్ట్ Your ఛానల్ సిస్టర్👌👌👌
@madhavipanidam2381 Жыл бұрын
Tq sister
@mohammadshefie828410 ай бұрын
Super 🏡 location yekada
@kiranmai73474 ай бұрын
సిస్టర్ నాకు తెలిసి ఇల్లు సెంట్ కాదేమో సెంటినరీ అయి ఉంటుంది అందుకే అంత బాగా వచ్చింది ఏదైనా ఇల్లు మాత్రం చాలా బాగుంది చాలా బాగా కట్టుకున్నారు
@kandulasanthi263 ай бұрын
Sente andhi same maku undhi..
@ksangeetha60213 ай бұрын
Sentu ante
@kandulasanthi263 ай бұрын
@@ksangeetha6021 48.4 Gajalu..
@ShailEliyas2 ай бұрын
Sainyu
@OppoOppo-df3tu2 ай бұрын
48 గజాలు @@ksangeetha6021
@drgiridhar133011 ай бұрын
ఇటువంటి విషయాలు ప్రజల్లోకి తెస్తుంన్నందుకు చాలా ధన్యవాదములు.
@madhavipanidam238111 ай бұрын
Tq andi... mi manchi manasuki chala thanks...
@VenkatamalleswararaoManepalli2 ай бұрын
ఇంటి యజమాని బాగా కట్టి వారు ఆ ఇంటి ఇల్లాలు అంతకంటే బాగా సామాన్లు సర్దినారు మీ చక్కగా చెప్పినారు సూపర్ అమ్మా
@madhavipanidam23812 ай бұрын
Tq andi
@ranir2463 ай бұрын
మా ఇల్లు కూడా 5 లక్షల్లో అయ్యింది..కట్టె అప్పుడు బయంగానే ఉంటుంది.మొదలు పెట్టండి ధైర్యం.అలాగే ఇల్లు ఏర్పరచుక్కొండి ముందు హంగులు ఆర్భాటాలు మళ్ళీ డబ్బు ఉన్నప్పుడు చెయ్యొచ్చు.ఇదే మంచి పద్దతి.లేదా అప్పులు పాలు అవుతాం
@madhavipanidam23813 ай бұрын
Manchiga chepparu
@seenupangi8326Ай бұрын
ఈ ఇల్లు చాల చాల బాగుంది అక్క సూపర్ 🎉
@madhavipanidam2381Ай бұрын
Tq
@KonduruVenky-t7m Жыл бұрын
చాలా బాగుంది ఇలాంటి ఇల్లు చూపించినందుకు ధన్యవాదాలు
@madhavipanidam2381 Жыл бұрын
Thanks for watching andi
@S.KHASEEMPEERA10 ай бұрын
సైమ్.ఫిలింగ్.తమ్ముడు
@SriSri-lo3iv7 ай бұрын
చాలా బాగుంది మీరు ఇచ్చిన సమాచారం నాకు చాలా ఉపయోగపడుతుంది. ధన్యవాదములు🙏🙏
@madhavipanidam23817 ай бұрын
Tq sndi
@madhavipanidam23817 ай бұрын
Tq andi
@chandanasri3574 ай бұрын
సూపర్ గా ఉంది ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది నా కల కూడా త్వరలో నెరవేరాలి 💞
@madhavipanidam23814 ай бұрын
Jai Sri ram... aa ramudu miku melu chestharu
@BhulakshamiD23 күн бұрын
చాలా బాగా కట్టారు సిస్టర్
@JayaramEethalapaka10 ай бұрын
Super House
@sirishasurasura68178 ай бұрын
బెడ్రూమ్ లో బెడ్ బిరువాకి అడ్డం గా పెట్టారు. బట్ డోర్ ఎలా తీస్తారు సిస్టర్
@ramtarak3037 Жыл бұрын
Madhi kuda oka cent undi..nenu chala feeling iye vaadini e video chusaka .. Happy gaa anipinchindi.. Thanks medam..
@madhavipanidam2381 Жыл бұрын
Thanks for watching
@BSsv-z8vАй бұрын
చాలా బాగుంది అండి మాలాంటి వాళ్లకి ఈ ఖర్చు లో అయితే కట్టుకోవచ్చు
@leelamohankalthireddy3537 Жыл бұрын
ఈ హౌస్ పేదవారి కి చాలా సుఖ ప్రదం 🌹👍 👌
@madhavipanidam2381 Жыл бұрын
Thanks for watching
@malathichandragiri609410 ай бұрын
@@madhavipanidam2381fé4
@prathibha6738 ай бұрын
Cent ante anni SFTs
@K.Pavithra_2485 ай бұрын
@@prathibha673 435sft
@Sainikitha-c1l20 күн бұрын
నా పెళ్లయి 19years అయ్యింది నా కల ఎప్పుడు నెరవేరుతుందో పరమేశ్వర సొంతింటి కల తీరేలా చూడు స్వామి😢🙏
@prasannabodapati-db2qe Жыл бұрын
మాయిల్లు సెంటు స్థలం లోకట్టుకున్నాము ఎవ్వరు వచ్చిన చాల భాగుంది. అంటారు. ఫోటో పెట్టి చూపించాలని ఉంది. కాని కుదరదుగ మా ఇల్లు చాలా చాలా బాగుంటుంది మీకు చాలా బాగా నచ్చిద్ది మేము ఉండేది. గుంటూరు పక్కన నల్లపాడు లో ఉంటాము చెల్లి
@madhavipanidam2381 Жыл бұрын
Avunaaaa
@madhavipanidam2381 Жыл бұрын
Nallapadulo ekkada sister
@rohibetu Жыл бұрын
Bagunte santhosame God bles you
@suvarnachalla1318 Жыл бұрын
Bagundandi. చిలక లాగ వుంది. చాలా బాగుంది.
@muralivalamАй бұрын
Thanks Madam, manchi House video chesinamduku
@SatishRajana-b6k5 ай бұрын
చాలా బాగుంది మేడం ఇల్లు థ్యాంక్స్ 🎉
@madhavipanidam23815 ай бұрын
Tq andi
@LaxmidurgamajeswariJonnalagaddАй бұрын
Madam house ayete super madam chala baga kuda miru explan chesaru house 👌👌👌👌👌👌👌
@madhavipanidam2381Ай бұрын
Tq andi
@zareenamohammed4368 Жыл бұрын
Chaala bagundi house.small family ki chakkaga saripothundi
@madhavipanidam2381 Жыл бұрын
Tq bro
@shankarlodangi643711 ай бұрын
సింపుల్ బ్యూటిఫుల్ ఉంది ఇళ్ళు
@madhavipanidam238111 ай бұрын
Tq thanks for watching
@nagabhushanraojami5253 Жыл бұрын
OM NAMO NAMASIVAYANAMAHA GOOD VIDEO GOOD GOOD GOD BLESS YOU ALWAYS
@madhavipanidam2381 Жыл бұрын
Tq andi
@krishnaj27932 ай бұрын
సూపర్ చాలా బాగుంది
@madhavipanidam23812 ай бұрын
Tq
@reddysrinu2091 Жыл бұрын
Akka nakku house chala bhaga nachchindi super good house
@madhavipanidam2381 Жыл бұрын
Tq bro
@ABC87699 Жыл бұрын
House model chala bagundi, Chala racks, Anni rooms peddaga vunnayi. Beautiful house for middle class family. Nice video 😮😮
@s.venkateswarlu6375Ай бұрын
మీరు బాగా వివరించారు
@madhavipanidam2381Ай бұрын
Tq andi
@venkateswararao7662 ай бұрын
బాగుంది
@jahnavi8157 Жыл бұрын
House chala bagundhi madam.. Kala kuda undi...racks chala comfortable ga undi..paina kattukovachu madam inko bed room future lo
@madhavipanidam2381 Жыл бұрын
Hmm miru cheppindi correct next plan ade Sister
@chillakrishna74474 ай бұрын
గుంటూరు కాదండి అనంతపూర్ ఉప్పరపల్లి టీవీ టవర్ దగ్గర జగనన్న కాలనీ
@surimurthy677210 ай бұрын
చాలా బాగుంది...కాకపోతే హాలు ఎన్ని గజాలు, బెడ్ రూమ్ ఎన్నిగజాలు, ఔటింగ్ ఎన్ని గజాలు కూడా పెట్టండి.
@madhavipanidam238110 ай бұрын
OK andi
@radha1255910 ай бұрын
Chala bagundi andi house 👌👌👌👌👌👌👌👌👌
@madhavipanidam238110 ай бұрын
Tqq
@shriharidra Жыл бұрын
చిన్న ఇల్లు అయినా చాలా బాగుంది 👌
@madhavipanidam2381 Жыл бұрын
Thanks andi... thanks for Watching
@UshasreeJami9 ай бұрын
Om Namo Namha Sivayana Maha Good Video Good Good God bless you Always All of you All the Time
@madhavipanidam23819 ай бұрын
Om namah shivaya tq andi
@HARFOODCHANNEL Жыл бұрын
Very useful information 🎉🎉🎉
@madhavipanidam2381 Жыл бұрын
Thanks for watching
@magouniaruna907710 ай бұрын
అక్క ఇల్లు సూపర్ ఉంది నాకు నచ్చింది
@madhavipanidam238110 ай бұрын
Tq thalli.... thanks for support....
@billathimmappa658 Жыл бұрын
Very nice I got idea to construct like this in posh area in one cent place
@madhavipanidam2381 Жыл бұрын
Hmm best idea
@JyothiKarri-q4j10 ай бұрын
Super Sister 😊
@madhavipanidam238110 ай бұрын
Tq andi thanks for watching
@biyyalachandrakalakala1907 Жыл бұрын
Nice
@firozbashashaik9945Ай бұрын
Nice video. I dont have an idea that in one cent also construction can be made. Thanks for this
@madhavipanidam2381Ай бұрын
Thanks for watching Pls subscribe
@SureshBabu-n9e2 ай бұрын
సూపర్ explanation మాధవి గారు. ఏ ఊరు నుంచి మేము వీడియో చేపించు కోవాలి
@madhavipanidam23812 ай бұрын
Narasaraopet
@gopalmirthipati1872Ай бұрын
చాలా బాగుంది అమ్మ ఇల్లు
@madhavipanidam2381Ай бұрын
Tq andi
@rosireddysv242211 ай бұрын
నాకెందుకో అది సెంటు కంటే ఎక్కువ ఉంటుందేమో అనుకుంటున్నాను ఒకవేళ సెంటునర్ర ఉండవచ్చు
@krishnaveni53769 ай бұрын
Naku alage anipistundi andi 🤔
@rajeshyandrapu14229 ай бұрын
I think 1. 1/2 cent bro jaganna flats.
@kapuratnam40309 ай бұрын
Naku adey anumanam
@praveenaummiti87488 ай бұрын
Yes
@JohnJoycey98 ай бұрын
No bro memu 50 gajalu house kani free gane undi
@vanikamesh409210 ай бұрын
Super Andi, thanks for your explanation.
@madhavipanidam238110 ай бұрын
Thanks andi.... thanks for watching
@Anime.Justice_9 ай бұрын
Nice sister ,menu katukutam sister Chalabi bagudi
@madhavipanidam23819 ай бұрын
Tq thanks for watching
@BhavaniJONNALA29 күн бұрын
Super 👌🏼
@rajugurrampalli310910 ай бұрын
Mass ga vundi
@HelpingSekharkoru Жыл бұрын
చాలా బాగుంది హౌస్ మేడం 🎉👌
@madhavipanidam2381 Жыл бұрын
Tq
@HelpingSekharkoru11 ай бұрын
@@madhavipanidam2381 Thanks and welcome
@MalleshSigilammetla5 ай бұрын
Meru chala bhaga chepthunaru me plan bhagundhi medam
@madhavipanidam23815 ай бұрын
Tq andi
@ykbmd239 ай бұрын
Chala bagundi house plan simple midil clas house
@madhavipanidam23819 ай бұрын
Avunandi middle class vallaki perfect house
@umaDevi-jk4om10 ай бұрын
Maku oka place kuda leydu akka oka sent kontaniki chala tey chastunamu allmost 12 years pinay god daya enka
@madhavipanidam238110 ай бұрын
Ayyo em parledhu... dhevuni daya valla miru baga sampadinchi manchi illu jattukovalani korukunttunnanu.... shivayya vallani karuninchayya
@surendraponditi21678 ай бұрын
👍🏼👍🏼👍🏼👍🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼super.
@madhavipanidam23818 ай бұрын
Tq andi thanks for watching
@ChandrakumarChitla Жыл бұрын
బాగుంది 👌
@madhavipanidam2381 Жыл бұрын
Tq
@Divya-g9w7s Жыл бұрын
🏡 super
@Komallapallivinayshorts37962 ай бұрын
చాలా బాగుందండి నాకు చాలా నచ్చింది
@madhavipanidam23812 ай бұрын
Tq thanks for watching
@yesudasuchirla1889 Жыл бұрын
Super House God bless you family
@madhavipanidam2381 Жыл бұрын
Tq
@muralivalamАй бұрын
Superb Ga undi Madam, House
@madhavipanidam2381Ай бұрын
Tq andi... thanks for watching and support
@pujiramya1710 ай бұрын
All the best amma God bless u alwaysss
@madhavipanidam238110 ай бұрын
Tq tq so much
@swatisrinivasnimmaka5685 Жыл бұрын
akka house super.1cent placelokuda intamanchi illu planning ,kaddadam great.
@madhavipanidam2381 Жыл бұрын
Avunu baga kattaru... naku chala baga nachindi andhuke video thisanu... thanks for watching
@dhyakamsaikrushna Жыл бұрын
1 Cent ante entha akka koncham chepthava 🤔
@hruteshsai884411 ай бұрын
Okka cent kadhu adi 1.5 cent ante 9 ankanam @@dhyakamsaikrushna
@madhavipanidam238110 ай бұрын
@@dhyakamsaikrushna 48 gajalu
@Hafsatoyyiba8 ай бұрын
Adi government plan ellu alane kattukovali ani rule
@Laxmi-lllll5 ай бұрын
Your house is simply superb really very beautiful house cost 7 laks ninamgaana
@madhavipanidam23815 ай бұрын
Avunandi
@madhavipanidam23815 ай бұрын
Tq madam
@kdevi71 Жыл бұрын
Meeru chinna illu ni kuda chala peddadi ga chepthunnaru
@gowrikm41377 ай бұрын
Excellent medam great expalanation
@gowrikm41377 ай бұрын
Ur thought great
@madhavipanidam23817 ай бұрын
Tq madam
@sujathakodepaka5134 Жыл бұрын
చాలా బాగుంది
@madhavipanidam2381 Жыл бұрын
Thanks for watching mam
@nareshbonagiri5447 Жыл бұрын
Lenth &width cheppandi mam..
@ravirajikamaraju196411 ай бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ
@madhavipanidam238111 ай бұрын
Thanks sir
@RamuRolla-d6o8 ай бұрын
హాయ్ సిస్టర్, నీను మొదటి సారి మీ వీడియో చుసాను చాలా బాగుంది ఇల్లు కూడా చాలా బాగుంది, అది, సెంట్, పావు, ఉంటుంది అనుకుంటున్నాను వీడియో నాకు నచ్చింది ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేసాను అల్ద్ బెస్ట్ సిస్టర్ అండ్ జైహింద్ 👍👍
@madhavipanidam23818 ай бұрын
Tq bro..... thanks for support.....but adi cent ani owners chepparu... jagan garu ichhina houses avi...
Just super for middle class family just simply good 👍😊
@madhavipanidam2381 Жыл бұрын
Tq thanks for watching
@SonyraviKumar-m4z Жыл бұрын
It's my pleasure 😊
@jyothichitti120911 ай бұрын
👌నాకూ చాలా నచ్చింది 😍🦚
@madhavipanidam238111 ай бұрын
Thank u thanks for watching
@chinnikitchen6042 Жыл бұрын
Nice 👍👍
@Hitheshini100 Жыл бұрын
House bagundi 2-3 members family ki saripotundi. Nice planning.. steps kinda bathroom pettekanna kitchen knchm extend cheskuni.. steps kinda racks lo footwear petukochu..bathroom inkoncham podavu petti comode akade petesi undachu.. bayata wash area tap dagara utensils cleaning cheskuni.. paina dhaba meda battalu dry chestunaru kabatti akadike current connection icheskuni washing machine ki chinna shed type lo petti..wash and dry akade cheskochu. Knchm spacious ga untadi. Wash basin pakana devuni mandiram petekanna hall lo fridge area lo peteskuni undachu..devuni mandiram place lo fridge oste saripoddi. Just small suggestions anthe. Evaru iyna e house chusi house plan cheskunte.. ee changes add cheskovachani suggestion.
@madhavipanidam2381 Жыл бұрын
Tq andi tq so much... meme next plan house chesukunttunnam... e changes naku chala baga nachandi....ila చేస్తే kitchen komchem peddaga kanipisthundi... plan chala bagundi... tq
@ramadevi256 Жыл бұрын
Devunni anni muulallo pettaru
@haneeshgoud4499 Жыл бұрын
Devuniki cotrect place adigi pettandi
@venkateswarluk22397 ай бұрын
gajulu sounds superb keep it up
@yekkalasubbarao7799 Жыл бұрын
బీరువ ఓపెన్ ఎలా akka
@shdaikmounisha98919 ай бұрын
Yes.... ఎలా... మరి 🙏🏼🙏🏼👌🏼👌🏼👌🏼 ga కనిపెట్టారు 😂😂😂😂
@marthammasampangi943610 ай бұрын
Nice planing super
@durgaannamraju5267 Жыл бұрын
చాలా బావుంది . అమౌంట్ కూడా తక్కువ . బాగా కట్టారు
@madhavipanidam2381 Жыл бұрын
Thanks andi Thanks for watching
@sivanagalakshmi935011 ай бұрын
Construction ki cost entha sister
@madhavipanidam238110 ай бұрын
@@sivanagalakshmi9350 7 laks
@bandisuresh20359 күн бұрын
Medam Ap . na Ts ha
@Uma-maheshwari1 Жыл бұрын
Chala bagundhi house
@leelapolamarasetti-dh2ny9 ай бұрын
Nakkuda sentunaralagane anpistundi
@leelapolamarasetti-dh2ny9 ай бұрын
Super
@Ammu_little_princess9610 ай бұрын
చాలా బాగుంది 👌👌👌👌👌
@madhavipanidam238110 ай бұрын
Tq amrutha varshini garu
@AkarapuSowjanya Жыл бұрын
Nice bagundhi 👍
@madhavipanidam2381 Жыл бұрын
Thanks for watching
@santhikumari7699 Жыл бұрын
Bavundamma బీరువా తలుపులు ఎలా తెస్తారు
@santoshkumarviswanadhuni2199 Жыл бұрын
😂 నాకు అదే doubt వచ్చింది
@Madhavi444411 ай бұрын
Vere option emundi inka mancham pakkaki jarupukuni..... Leda beeruva lo pai rendu alamara lu vaadukovadame ...elagu regular ga vadedi kadu ga... But nice
@ChiruPhane11 ай бұрын
Chinna beruva logic miss ayyaru bro..... door opening gurinchi video kosam ala mancham atuvaipu petteranukunta
@rosireddysv242211 ай бұрын
పైన ఉన్న రెండు డోర్లు ఓపెన్ చేసుకోవచ్చు అవకాశం ఉంది కానీ కింద ఉన్న డోర్లు ఓపెన్ చేయడం పైన రెండు డోర్లు కింద రెండు డోర్లు ఉన్నాయి
@lathateki198611 ай бұрын
Video kosam bed adanga tipuntaru, bed niluvuga veste beruva door freeggane open chesukovachu, house yelavundoo chudalikani yenduku anavasaramaina coments pedataru
@SufyanShaik-k9l5 ай бұрын
House 🏡 chala bagundi
@madhavipanidam23815 ай бұрын
Tq andi
@vasundharadevi5303 Жыл бұрын
ఇంత చిన్న స్థలంలో ఈ విధంగా ఇల్లు కడితే ఎక్కడా ఎండ రాదు.ఊపిరి తిరగదు.వాషింగ్ మెషిన్,డిష్ వాష్ ,బట్టలు ఆరబెట్టడానికి ప్లేస్ ఉండదు.చక్కగా కింద ఒక బెడ్ రూమ్,కిచెన్;పైన ఒక హాల్,ఒక బెడ్రూం కట్టుకొని, ఒక్కో ఫ్లోర్ లో ఒక్కో వాష్ రూమ్ కట్టుకుంటే చక్కగా ఉంటుంది. వెనుకా,ముందు, తూర్పు వైపు చిన్నపాటి కాంపౌండ్ ఉంచుకుంటే వెంటిలేషన్ బాగుంటుంది.టూ వీలర్ పార్కింగ్ కూడా ఉంటుంది.డబ్డు లేకపోతే పైన కనీసం ఒక రూమ్ కట్టుకుంటే మంచిది.