మీరు సూపర్ సర్ గాంధీ గురించి పచ్చిగా చెప్పారు అలాగే బోస్ గారి గురించి నిజాలు బయట ప్రపంచానికి. తెలియ జేశారు
@Mychannel-c5v9 ай бұрын
సతీష్ గారు చేపీం ది నిజం ప్రతి మాటలో నిజాయితీ గా మాట్లాడరు ✌️👌
@kairithirupathi73009 ай бұрын
చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి 🙏
@thatipallivenkatreddy71439 ай бұрын
అబ్బా 😮నేను ఇప్పటివరకు ఎన్నో విన్నాను ఎందరినో చూసాను నేను చదుకున్నప్పుడు కూడా సార్ చెప్పే పాటలు కూడా నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు కానీ నువ్వు చెప్పిన ప్రతి విషయానికి నీకు చేతులు ఎత్తి మొక్కాలి నీలాంటి వాడు ఈ సమాజానికి చాల అవసరం బ్రో 🙏🙏🙏🙏🙏🙏
@SunilKathimanda8 ай бұрын
100% కరెక్ట్ బ్రదర్
@vanamalaanji89077 ай бұрын
It's true this
@chirumartach43939 ай бұрын
ఎవడన్నా బెగ్గర్ అని తంనల్స్ పెడితే చెప్పుతో కొట్టాలి బడుకవులని మీ నాలెడ్జ్ కి హ్యాట్సాఫ్ సతీష్ సార్
@MadduruSreenivasulu-lr5db9 ай бұрын
అలాగైతే ముందు ఈ ఛానల్ వాడినే కొట్టాలి సోదరా😅😅
@brahmajipampana72369 ай бұрын
నిజంగా ఈయన మాటలకు యాంకర్ ఎర్రి పప్పా అయ్యాడు, నిజమైన వ్యభిచారం ఈ మీడియా వాళ్ళు చేస్తున్నరు ఇలాంటి వారిని పైకి రానీయకుండా చేస్తున్నారు ఇలాంటి వారు చెప్పే మంచి మాటలు తెలియని నిజాలు జనాలకు మంచిగా చేరేలా చేయండి😊😊
@ratanprakash62829 ай бұрын
Yes, Exactly
@Kranthi_039 ай бұрын
S
@kotiavala72609 ай бұрын
సిగరెట్ స్టయిల్ రజినీకాంత్ కూడా సరిపోదు సూపర్
@v-tejhotel19769 ай бұрын
Prem sathish గారికి వున్నా లేలెడ్జ్ లో ఇప్పుడు వున్నా మన ఎమ్మెల్యే లకు చరణకుకూడా తెలియదు
@Kprasadsingerkadiam9 ай бұрын
యాంకర్ 100% అన్ఫిట్ ప్రేమ్ గారు సూపర్
@venkatraj54919 ай бұрын
yes... unfit anchor
@phoenix7489 ай бұрын
I’m a upsc aspirant. Whatever this guy spoke are facts and make sense .
@sasureshreddy299 ай бұрын
Prem P Sathish garu most talented person la unnaru Big salute sir...!!
@pdasthagiri17319 ай бұрын
అన్నా మీరు అయితే సూపర్ గా చెప్పారు అన్న నిజాలు చెప్పేవాడు మోసగాడు అబద్ధాలు ఆడేవాడు మంచివాడు ఈ లోకంలో
@akkimsreenivas80429 ай бұрын
I respect him after watching this..bcaz he is a great philosopher.. I named him "Modern Davanci" ఆయన కూడా same ఇలాగే దేనిమీద settle అవ్వలేక పోయాడు but he is a great philosopher.. salutes sir.🫡🫡
@krishnasusanth6248 ай бұрын
Reyy nanna.. Adi Davanci kaadhu, Leanardo Da Vinci.. also aayana philosopher kaadhu, painter and architect (primarily).. manaki teliyakapovadam thappu kaadhu anna.. chetilo phone undi, andulo net undi, net lo information undi kuda.. okka 2 min lo research cheyyakunda comment pettaav, mallee daaniki 14 likes ochayi chudu.. wahhh!!
@mohan14189 ай бұрын
What ever he said about Indian freedom struggle 💯 correct
Legend is legend but not agent prem sir is legend 🤘🤘 anchors all agent 😂😂😂
@mannegurumurthy27869 ай бұрын
సతీష్ గారు మీరు మీ లాగే ఉండండి పది మందికి సాయం చెయ్యండి,❤❤❤👍👍
@kumaraswamytekula88059 ай бұрын
రజినికే బాపు లాగా ఉన్నాడు మనోడు.. సూపర్ ఇప్పుడు ఇతను అవసరం ఈ గుడ్డి సమాజానికి.. ఒకడు వచ్చాడు కళ్ళు తెరిపోయడానికి...
@laxmipathilucky59809 ай бұрын
మీలాంటి వాళ్లు సీఎం ప్రధానమంత్రి కావచ్చు కదా సర్ విష్ణు వెస్ట్ నార్త్ తెలిసిన వాళ్లు మీలాంటి తెలివి ఉన్నవాళ్లు రాజకీయం లో రావచ్చు కదా సార్ పేదవాళ్ళకి హెల్ప్ గా ఉంటుంది🙏
@shivaramakrishna97949 ай бұрын
Nuvu vote vestava
@chigullapallysrinivas22239 ай бұрын
Yes
@sampathkanna68099 ай бұрын
సతీష్ గారు మిమ్మలనీ ఇంటర్వ్యూ చేయడానికి యాంకర్ నాలెడ్జి సరిపోదు.
@prasannadilip61719 ай бұрын
ఇలాంటి పాత్ర సినిమాల్లో చూపిస్తే విజిల్స్ వేస్తారు, very very rare person...అన్నీ నిజాలుమట్లాడుతున్నారు మీరు సూపర్ అన్నా. మీరు మీకునచ్చినట్లు వుండాలి.
@wahidabdul3479 ай бұрын
Fresher interview with ceo 😮😂❤
@akshaychunchachuncha95059 ай бұрын
😂😂
@Vamsi03779 ай бұрын
Exactly bro😂😂😂
@Yadavs.30859 ай бұрын
Part 2 kavali ankounavalu like chayandhi like kortante ha bro na comment chadave malli part 2 chastadu ani na udasham❤
@prabhakarprabhaa1839 ай бұрын
మీ సింప్లిసిటీ.... Understanding....🎉🎉🎉🎉👌👌❤️❤️
@HemanthYS-t3x9 ай бұрын
Highly intellectual,cool and composed
@bhavanivendra61209 ай бұрын
Manchi knowledge vunna vallu interview cheste manam chala knowledge gain cheyavachu.👏🙏
@grcomputers019 ай бұрын
yes, you are absolutely correct bro. aayananu interview cheyataniki mana anchor ku unna knowledge saripodu, enka tallented person kavali. appudu inka chala information telusukovochu athani gurinchi.
Really great person, Prem garu you are rock, god bless you 🙏
@Neelababubabu9 ай бұрын
Evarra nuvvu intha talentedga unnav😮
@BhargavaramaBhargava8 ай бұрын
Q❤❤❤❤speak
@Kalyan125529 ай бұрын
Prem sir your are most intelligent person on this earth And grate personality , good behaviour and way of talking...❤❤❤❤❤❤🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊
@suryakavuru47569 ай бұрын
iam fan 4u my dear satish garu jai hind
@YerramChandu9 ай бұрын
❤ what he said about Gandhi that was 100% crrt
@KattaPraveen-tv9lv8 ай бұрын
సతీష్ అన్నా మీరు చెప్పిన ప్రతి మాటకు అర్థం ఉంది ఓకె మీరు చెప్పింది 100%true నిజం
@ramyamunny02999 ай бұрын
Huge respect to Satish sir 🙏🔥😎
@kshankar4879 ай бұрын
He is the intiligent person, Hattsoff to you
@shimaj76289 ай бұрын
❤❤❤❤❤ what a mature person interview wow wow ....May be we are the beggar s not this person I feel ❤❤❤
@chouhandev30039 ай бұрын
చనిపోయిన మూగజీవులను దహనం చేయడం ..... really great
@bhanuchandarb.b.c17809 ай бұрын
నేను ఎన్నో ఇంటర్యూస్ చూసాను నా మనసుకు హత్తుకొపోయిన ఇంటర్యూ ఇది
@satishgaddam24099 ай бұрын
Prathi vishayalni fact ga chepparannna reality super anna meeru.
@srinivasyedla59129 ай бұрын
Really your caret wow 👌 super Answer Bro
@karunakarkondaiahgari939 ай бұрын
సతీష్ సార్ మీతో ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ సమాజానికి యువతకి చాలా అవసరం మీరు కూడా సమాజం గురించి కొంచెం ఆలోచించాలి సార్.....
@manojgoli8249 ай бұрын
OMG 😦 You’re amazing dude 👌
@shimaj76289 ай бұрын
❤❤❤❤❤ when u start about our Sanathanadarm...i am totally changed my mind sir because ur saying wonderful word's about our KARMA,BHOOMI,OUR SANATHANA DARMA,OUR NATION,OUR BHARAT,OUR CULTURE.....U ARE THE WONDERFUL PERSON... FEEL INSIDE GOD WITH U I FEEL SIR ❤❤❤❤❤ 🙏🙏🙏🙏🙏🙏 NO WORDS ABOUT TO SAY ABOUT U JUST SAY SALUTE TO UR REALITY AND SIMPLICITY
@sbpalli47539 ай бұрын
Awesome knowledge🙏🙏🙏🙏🙏
@KNRGamingYt-s7e9 ай бұрын
He is good sintist 👏👏👏👏
@Alyops8 ай бұрын
Super Anna Satish garu andhari kallu therpicharu...hats off
@busiest75789 ай бұрын
ఈ ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది భారతదేశంలో ఉన్న మేధావులు మొత్తం పిచ్చివాళ్ల మతిస్థిమితం లేని వారఘను ఉంటున్నారు దేశం మొత్తం ఎదవల చేతుల్లో ఉంది
@prabhaskaFan9 ай бұрын
Yes
@yangalamadhu78778 ай бұрын
Frist time full interview chusanu... Really great sir meru 👌Vere level ❤ Loved it
@రైతుకువరం9 ай бұрын
మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్లు మీలాగే ఉంటారు
@ramaraju299 ай бұрын
Wonder full person 👍👍👍💕
@Mana-Doulathapuram9 ай бұрын
Knowledge can beats appearance
@raghunathm4549 ай бұрын
Anchor ki asalu knowledge ledhu, oka question ki answer ledhu. Prem garu absolutely superb.
@aryanrajeshallinonecreatio51128 ай бұрын
TALENTED ✅ ✌🔥🔥🔥
@m.srikanth30789 ай бұрын
He is intelligent ❤❤❤
@SudhaMadduri8 ай бұрын
I love your way of talking sir U had a super attitude So intelligent
@saashakeren35259 ай бұрын
Ne charithra chala strong undi bro....Hiilarious🤛
@warrior_x_79 ай бұрын
ప్రేమ్ గారిలో చాల జ్ఞానం కనిపిస్తుంది.❤️🙂
@saigoudg10909 ай бұрын
He is such a knowledgeable 💥🙏
@tvsprasad82138 ай бұрын
You are great. What u said abt subhash ji is 100℅ correct. Still v don't have knowledge abt our freedom fighter. It's a Unsung story. I am very happy to c u.
@user-ameen7869 ай бұрын
Hi Sathish gaaru .mi interyu chusaka naaku ardha mayyindhi emitantay meeku prakruti antay ishtam jantuvulu antay ishtam ani. Jantuvulla gaa prakruti laaga bratakaalani . Bratukutunnaru. Great sir meeru🌹🌹🌹👍👍👍
@jazzywrong22349 ай бұрын
Pavan Kalyan essential to society need of the hour 💯
@pawankalyanfans1369 ай бұрын
❤️
@DhawanShikhar8 ай бұрын
Bro genuine nd full knowledge person... Life ni explore chesthunaaru nd life ni aswaadidisthnaadu
@lagisettydurgarao28199 ай бұрын
Meru cheppina prathidi... correct andi
@srinivasdoddipatla2358 ай бұрын
మనోడ్ని ఎర్రి పుష్పం చేద్దాం అని వచ్చిన anchor పెద్ద పుష్పం అయ్యారు... మన దగ్గర విషయం లేని ప్రశ్నలు ఎదుటివారిని అడగకూడదు anchor bro
@raghupathimalavath45069 ай бұрын
Exactly right what he said about Freedom and sanatana dharma
@dvenkataramana19168 ай бұрын
సూపర్ గా చెప్పారు
@reddispiritualtech73549 ай бұрын
elanti video andariki reach avvali, chaala manchi subject undi, andaru like kottandi video ki, andaraki reach avtadhi
@pvenkateswararaorao63939 ай бұрын
గోదావరి జిల్లా వాసి prem satish he is great knowledge fellow
@adhithyacrafts44536 ай бұрын
అవునా గుంటూరు అంటున్నాడు సొంత ఊరు ట్రోల్ కాకుండా నా...
@AbcDef-el9jl9 ай бұрын
Crazy sir meeru😊
@RaviKumar-jj6mj8 ай бұрын
Hi Satish You have good knowledge about society, life
@colourfullchannel72948 ай бұрын
Super interview
@ilovemy123459 ай бұрын
Satish sir miru super. Mila andaru alochiste world chala cool ga untadi.
@ritanunna55748 ай бұрын
What an amazing man, it’s making me rethink and research about history. He is thorough in knowledge choose to live a simple life close to nature. Anchor needs to do their homework before conducting an interview. His approach to life is very similar to RGV.
@Leech0019 ай бұрын
Ni charitra chala strong ga undi bro😂😂😂😂😂😂
@Bhagi-mu1me9 ай бұрын
Sir what is this knowledge oh my God awesome sir full of respected🙏
@sandyvishnu09188 ай бұрын
True knowledge. ...❤❤❤❤
@sahadevuduchinnakonda57049 ай бұрын
37:00 TO 44:40.సూపర్ అన్నా👌👌. నీ నాలెడ్జ్ కి హ్యాట్సాఫ్
@srinivasvambati9999 ай бұрын
🙏🙏 No words
@rameshpawankumar27379 ай бұрын
anchor నొథింగ్ ఇన్ ఫ్రంట్ ఆ హిస్ రియల్లీ హే హేడ్ వెరీ గుడ్ knowledge
@VelugulaDevisri8 ай бұрын
ద్విజ సూపర్
@rambabukalluri17079 ай бұрын
Very knowledgeable
@barlaramprasad12009 ай бұрын
U r knowledge super sir iam respected to you....
@vasunch45099 ай бұрын
Highly talented person...
@shivaganesh6083 ай бұрын
Superb anna 💯
@rupavagini95429 ай бұрын
Super talented person ❤
@ammuviswa67278 ай бұрын
Prem p.satish garu excellent 💯 gaa matladaru
@aksharamusicalinstrumentsa8019 ай бұрын
బాగా మాట్లాడుతున్నాడు అతన్ని బెగ్గర్ కాదు. చాలా టాలెంటెడ్.
@VoiceViewers8 ай бұрын
He has full clarity about life....
@nagarajubablu39688 ай бұрын
just looking lika a wow❤😍💥
@boothapatipraveen81869 ай бұрын
High knowledge
@smilechinna93459 ай бұрын
సతీష్ గారికి ఉన్నా basic Knowledge లేధు Qube Chanel గారికి ఒకటే కోరుకుంటున్న మొదటి వాడిని తీసేయండి
@biddikachandu14038 ай бұрын
Sir your exlent
@travelerpraki99529 ай бұрын
starting lo BRO annavadu vastuu vastuu ANNA antundu ,Bayapaddadu😅😅
@mattekirankumar609 ай бұрын
ద్విజ అన్న దగ్గర చాలా మంచి నాలెడ్జ్ ఉంది ప్రతి ఒక్క విషయం లో..సమాధానం చెప్తున్నారు..
@afrozchubby9 ай бұрын
Brother ni lanti valu kavali. Keep your health good Brother nv Andhra Pradesh ki machi leader ga vuntay i will feel happy 🎉