KTR చెప్పింది 100% నిజం. ఆంద్రప్రదేశ్ అన్నివిధాలా నాశనం అయింది. తుగ్లక్ కి ఓటు వేసినవారు ఇప్పుడయినా మారండి.
@vmohan83412 жыл бұрын
Ap lo dhongala palana telanganalo kuda dhongala palana
@kashimarkashimar66522 жыл бұрын
S
@Jakkula-Rajendhar.2 жыл бұрын
Ap గురించి చెప్పడానికి ఎం లేదు.. Zero failed cm ys jagan రెడ్డి
@MVS6662 жыл бұрын
అందుకే ఆంద్రప్రదేశ్ నుంచి తెలంగాణ కు వలసలు వెళుతున్నారు.
@harichandrareddy29452 жыл бұрын
ఇ వాన్ని నిజం కదా 100% నిజం ఇప్పుడు చెప్పడ్రా ఆంధ్రప్రదేశ్ ప్రెజల్లారా తెలుసు కోండి లేదంటే సేలా బాధ పడతారు ఇక మీ కర్మ మీ ఓటు సేలా విలువైనది
@ramulubonila23352 жыл бұрын
కేటీఆర్ నిజము చెప్పరు..
@KevinAnand94942 жыл бұрын
Ap లో కరెంట్ లేక ప్రజలు ఫ్యాన్ పీకేసి రోడ్ మీద పడేస్తే car వచ్చి ఆ ఫ్యాన్ రెక్కలు మీద ఎక్కి పోఇంది
@kindantchaitanya20312 жыл бұрын
Super. NEWS. SAR
@kummarijanardhan992 жыл бұрын
Super ANNA
@srich15832 жыл бұрын
కేటీఆర్ 100% కరెక్ట్ అన్నారు
@krishnaiahvoruganti5292 жыл бұрын
👌 maha news
@ambeeru55992 жыл бұрын
కే టి ఆర్ 100% కరెక్ట్ చెప్పారు, సిగ్గుతో ఆంధ్ర మంత్రులు మైక్ దగ్గర వచ్చారు .
@chantik78522 жыл бұрын
KTR చెప్పింది నిజమే కాని.. అది ఒప్పుకుని నా AP పరువు తీయలేను.. అసలు ముందు మన మంత్రులు మన పల్లెల్లో తిరిగితే తెలుస్తుంది ఆటో లో ఈ రోడ్ల మీద ఒక్క కిలోమీటర్ వెళ్ళలేరు ఒక్క నైట్ కరెంట్ లేక పడుకోలేరు ఒక్క గ్లాసు మంచి నీళ్లు తాగలేరు
@harikrish2362 жыл бұрын
4 కాదు 5 అంశాలు షర్మిలకు ఓటేస్తే తెలంగాణ కూడా మరో ఆంధ్ర ప్రదేశ్ అవుతుంది ,,,
@ravitejabombothula53792 жыл бұрын
Avadu veyadu mi laga kadhu ma ts people
@venkatpydi68002 жыл бұрын
Akkada thanaki ఎవరు ఓటు వేస్తారు ఒక వేళ సెకండ్ place revanth Reddy unnadu next bjp unnadhi thanaki evaru ఓటు వేస్తారు సరిమిల కి
@ravitejabombothula53792 жыл бұрын
@@venkatpydi6800 2500
@ravitejabombothula53792 жыл бұрын
2500 votes kuda ravi
@harikrish2362 жыл бұрын
అన్నీ ఫ్రీ అంటే తెలంగాణ లో ఓటు వేయకుండా ఉంటారా ? పొలిటికల్ పార్టీ లు ఎప్పుడు పవర్ కోసం ఎమైనా చేస్తున్నాయి
@rallapallisuvarna79472 жыл бұрын
100% CORRECT SIR CONGRATULATIONS. KTR GARU 💯 CORRECT SIR SUPER SUPER SUUUU JAI JAI AMARAVATI KI JAI JAI.
@dargasrinivas11552 жыл бұрын
Hi is 100 present correct KTR garu meru chala great prosin sir telgana is great state DELOMENT VERE good
@Mallesh_Thumpeti2 жыл бұрын
షర్మిల మా దగ్గర కి వచ్చి ఇష్టం వచ్చినట్టు వాగితే ఉర్కుంతమా?? మా తెలంగాణ ని గెల్కితే అట్లనే ఉంటది మా తోని ..
@thirumalarajujayalakshmi63562 жыл бұрын
Chala.nijalu.chepparu
@eswararaokadiri83572 жыл бұрын
జై జనసేన...
@nagarajuv47952 жыл бұрын
Super K T R Garu
@chebroluchenchaiah1867 Жыл бұрын
వెల్ explanation
@gsgs81852 жыл бұрын
మద్యపాన నిషేధం .. చేత కావట్లేదు సీపీఎస్ రద్దు: చేత కావట్లేదు ఏటా డీఎస్సీ తీయడం: చేత కావట్లేదు ధరలు తగ్గింపు: చేత కావడం లేదు ప్రత్యేక హోదా తేవడం: చేత కావట్లేదు పోలవరం పూర్తి చెయ్యడం: చేత కావటం లేదు కొత్త కంపెనీలు తేవడం: చేత కావడం లేదు మూడు రాజధానుల నిర్మాణం: చేత కావడం లేదు కేంద్రం మెడలు వంచడం: చేత కావడం లేదు చంద్రబాబును లోపల వెయ్యడం: చేత కావడం లేదు కోర్టులో నిలబడేల జీవో ఇవ్వడం: చేత కావడం లేదు .. అయినా మా అన్నే తోపు ..తురుము ..దమ్ముంటే ఆపు .. నువ్వంటే పిచ్చి అన్న మాకు. అలాంటి మమ్మల్ని అందరినీ పిచ్చినా కొడుకులని చేసేసావు కదన్నా 😴
@sivakrishna96152 жыл бұрын
I am from AP......KTR cheppindi correcte... Ipudina AP leaders ki siggu vastundi.
@rangu7892 жыл бұрын
Correct 100%
@vuyyurisatyasrinivasarao92462 жыл бұрын
Vamsi sir analysis. Excellent.......👌
@rajubommisetty45512 жыл бұрын
O
@MOHANREDDY-gt6vg2 жыл бұрын
టిఆర్ఎస్ +సిపిఐ+సిపిఎం+కాంగ్రెస్కోవర్టులు +80 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు +వెయ్యి మంది జెడ్పిటిసి ఎంపీపీలు+ వందల మంది ఎంపీపీలు వేలమంది ఎంపీటీసీలు సర్పంచులు +16 మంత్రులు+ముఖ్యమంత్రి+కేటీఆర్+పోలీసులు+ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు+అనేక పథకాలు+ప్రతిరోజు, ప్రతి ఊరిలో, ప్రతి ఇంట్లో దావతులు@టిఆర్ఎస్ గెలుపు* *ఇది ఒక గెలుపేనా* *గెలిచినా అభ్యర్థికి శుభాకాంక్షలు* *కానీ ఈ మునుగోడు గెలుపు కెసిఆర్ నీ అంతగా సంతోష పరుచదు ఎందుకంటే, గతంలో 12 వేల ఓట్లకు పరిమితమైన భారతీయ జనతా పార్టీని, అతికష్టం మీద తెలంగాణా ప్రభుత్వం లో ఉన్న అధికారులు మంత్రులు మరియు ఎమ్మెల్యేలు అందరు కలిసి బీజేపీ ని నిలువరించారు, తెలంగాణా లో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా చేసిన కెసిఆర్ భారతీయ జనతా పార్టీ రూపంలో ముంచుకోస్తున్న ముప్పున పసిఘట్టలేకపోయాడు, ఏది ఏమైనా కెసిఆర్ వచ్చే జనరల్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ ని ఎదుర్కొని ఎంత వరకు పోరడుతాడు అనేది చూడాలి* *రాష్ర్టంలో అధికారంలో ఉండి...??* *ఓట్ కు 5000 ఇచ్చి....??* *వేల కోట్లు ఖర్చు పెట్టీ...??* *మందు మాంసం పంచి ....??* *మండలానికి ఒక మంత్రీ నీ పెట్టి.....??* *ఉరుకి ఒక ఎమ్మెల్యే నీ పెట్టీ...??* *ఓటమి భయం తో కమ్యూనిస్టులను జత కలుపుకొని....??* *గెలిచిన గెలుపు కీ కూడా శబాష్ అని భుజాలు గుద్దుకుంటే నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం....* *దొర మొగోడు అయితే ప్రతిపక్ష పార్టీ మీద గెలవడానికి ఒంటరిగా వచ్చి పోటీ చెయ్యాల్సింది.... అర్దం అయింది అనుకుంటా మీకే చెప్పేది......* *ఇది బీజేపీ ఓడిపోయినందుకు చెప్పట్లే దొర నీ పతనంని ఇంకా ఎవరు ఆపలేరు అని చెప్తున్నాం* ✊✊ *👉500 కోట్ల పైసలు మందు పంపిణి* *👉300 కోట్ల అభివృధి పనులు* *👉28 వేల ఉద్యోగాల నోటిఫికేషన్* *👉కొత్త పింఛన్లు* *👉చేనేత భీమా* *👉ఎస్ ట్ రిజర్వేషన్స్ లు పెంపు* *👉గీత కార్మికుల భీమా* *👉ఆర్ టి సి ఉద్యోగులకు డి ఏ పెంపు* *👉ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు హామీలు* *👉నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డు లు* *👉100 గజాల స్థలాలు రిజిస్టేషన్* *👉గట్టుప్పల్ మండల్ ఏర్పాటు* *👉స్వయంగా కేటీఆర్ దాదాపు 3000 మందికి ఫోన్ చేసి బ్రతిమిలాడడం* *👉7 వేల మంది యాదవులకు మందికి గొర్రెల పంపిణి* *👉బై ఎలక్షన్ ద్వారా దాదాపు 10 వేల మందికి బైక్ ల పంపిణి* *👉ప్రతి ఇల్లు దాదాపు అన్ని కలిపి 60 నుండి 70 వరకు లబ్ది* *👉88 మంది ఎమ్మెల్యే లు , 16 మంది మంత్రులు , ఎమ్మెల్సీ , ఎంపీ లు నెల రోజులు అక్కడే మకాం* *👉మహిళలకు వడ్డీ లేని రుణాలు* *👉కుల భవనాలకు పైసలు* *👉మరెన్నో హామీలు* *👉ఒక్క నియోజకవర్గం గెలుపు కోసం ఇన్ని కష్టాలు పడ్డ కెసిఆర్ ఇది ఒక గెలుపేనా*
@belleanji69972 жыл бұрын
Super super super 👌 sir
@SRaju-qk9mo2 жыл бұрын
Real comment sir.
@GopalYadav-vy4zz2 жыл бұрын
Correct vamsi garu speech
@madhusudhanasunkara77272 жыл бұрын
Sajjala....super covering.....only repair...your government is not repairable
@salapuapplaraju55602 жыл бұрын
కెటిఆర్ గారు వైజాగ్ ఉక్కు పరిశ్రమ కు మద్దతు గా వస్తాను అని చెప్పారు వైజాగ్ రావలసినది గా మనవి
@dubasisuryarao53402 жыл бұрын
Super
@bhaskararaovasudeva79652 жыл бұрын
24:33 ..అమ్మా రోజమ్మా...KTR గారు ఎవరిని అన్నారో నీకు తెలుసు,మాకు తెలుసు,మన తుగ్లక్ అన్న కి తెల్సు and మీ 151 బజన బ్యాచ్ కి తెలుసు...🤣..కేటీఆర్ గారు ఎం అన్నారో ఇంకో సారి విను..." మొన్న మా ఫ్రెండ్ ఒక అతను సంక్రాంతి కి పక్క రాష్ట్రO కి వెళ్ళారు " అని అన్నారు....సంక్రాంతి పండగ ఎవరు చేసుకుంటారో నికు తెలీదా రోజామ్మ????... ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ ఐయ్యవ్ 🤣
@sivakrishna96152 жыл бұрын
I am from AP... KTR cheppindi 100% correct e.
@surakasulajagadeesh92772 жыл бұрын
జగన్ పరిపాలన గురించి ఇక్కడ తెలిస్తే సరిపోదు,, హైదరాబాద్ లో తెలియాలి
@jagadeshvukkalam2492 жыл бұрын
💯 correct ANALYSIS..Hat's off KTR..Jago jago AP people'..
@vmohan83412 жыл бұрын
Ap lo dhongala palana telanganalo kuda dhongala palana
@sunilrao22822 жыл бұрын
He is 100% correct, no one can deny it
@parthasaradhip974 Жыл бұрын
కేటీర్ గారు చాలా బాగా నిజముగా చెప్పెనారు కేటీర్ గారు. అయితే జగన్ +కెసిఆర్ +కేటీర్.= ఒక్కటే. తెలంగాణ లో ఏపీ ప్రజల ఓట్లు కోసం కేటీర్ మాటలాడినరు.
@atmakursrinivas7895 Жыл бұрын
Choosi matladadaniki yamundhi ikkada.
@sureshvarmabhupathiraju20722 жыл бұрын
Ktr sir 100%corret
@venkateswararaokoorakula392 жыл бұрын
K.t.r.garu.chepndi.nijam
@IbrahimIbrahim-eu6xr2 жыл бұрын
JAI AMARAVATI AP CAPITAL
@sireeshatluri58862 жыл бұрын
Ap public KARMA 151
@sireeshatluri58862 жыл бұрын
KTR comment true 100%
@viswanetra-px4si Жыл бұрын
మరి ఇంకెంటి AP లొ ktr/brs ను రాబోయే ఎన్నికల్లో గెలిపించేస్తే సరిపోతుంది కదా. తెలంగాణ లాగా అభివృద్ధి చెంద గలదు. జై కెసిఆర్ జై బి అర్ ఎస్. హ్యాపీగా మళ్ళీ తెలంగాణతో కలిసి ఉండవచ్చు. జై సమైక్యాంధ్ర
@venkateswararaovarrey26702 жыл бұрын
పెద్ద గీత గుర్తింపు పక్కన చిన్న గీత ఉంటేనేగా
@venkatbanala6772 жыл бұрын
Ktr garu true words
@rangaraorachakonda8983 Жыл бұрын
🌻👌ఏపీలో జగన్ పాలన prajakantaka niyanthapalana,తెలంగాణలో BRS party Adhinetha prajashankshemapanulu cheyuchu prajabhimana cmga charithralo nilicharu 👌
@sudhakarraograndhi3192 жыл бұрын
Next AP CM Pawan Kalyan garu 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@ramaraju00062 жыл бұрын
Jai ktr
@jeremiahkothuri23692 жыл бұрын
ఆపరేషన్ ఫెయిల్ అవుతే పెద్ద డాక్టర్ పేరే పేపర్లో వస్తుంది. ఇక్కడ పెద్ద డాక్టర్ ఎవరంటే CM జగన్ గారు, ఆపరేషన్ ఫెయిల్ అనేది "AP స్పెషల్ స్టేటస్", అభివృద్ధి మొదలైనవి.
@RamamurthyP-w8t Жыл бұрын
పక్క స్టేట్ వాళ్ళు ఈసారి Trs ను ఇంటికి పంపిస్తారు
@tripuraiahmuthineni3602 жыл бұрын
Ktr garu correct ga chepparu
@venkatpydi68002 жыл бұрын
కేటీఆర్ comment is. 100% correct
@sudhakarraograndhi3192 жыл бұрын
Jai janasena 💐💐💐💐💐💐💐💐🙏🙏🙏
@madupurani43962 жыл бұрын
Ktr Garu Anna Mata nijamega. Thapem undhi
@jeremiahkothuri23692 жыл бұрын
2024 AP ఎన్నికల్లో CM జగన్ గారు 175 కు 175 అంటాడు గా, అయితే, మధ్యలో ఉన్న 7 ను తీసేస్తే మిగిలే సంఖ్య తప్పకుండా వస్తుంది. అందులో ఏ డౌట్ ఉండదు.
@kishorpaluru65802 жыл бұрын
మీరు ఎని చేపినా మేము జగన్ కే ఓట్లు వేస్తం జై జగన్ రోడ్లు బాగా వేస్తే స్పీడ్ గా వెళ్తారు అని రిపేరు చేయలేదు కరెంట్ 24 హౌర్స్ ఈస్తే బిల్స్ కు ఇబ్బంది కట లేరు అని అంతే జై జగన్
@SureshKumar-kx5nb2 жыл бұрын
😀😀😀 super jai jagan
@sudhakarraograndhi3192 жыл бұрын
Jai janasena 💐💐💐💐💐💐💐💐💐💐💐
@vijaykiranch79062 жыл бұрын
KTR HERO
@viswatharun84932 жыл бұрын
తెలంగాణ ప్రజలు కెసిఆర్ కి బొంద పెడుతూ... ఈటెల వంటి వారిని గె లిపిస్తు నారు.... ఆంధ్ర లో జగన్ చేస్తున్న కార్య క్రమాలను మెచ్చి ప్రజలు అన్ని ఎన్నికలలో అందలం ఎక్కిస్తూ...ప్రతిపక్షాలను తరిమి కొడుతున్నారు... ఆ దుగ్ట తో ktr ఆంధ్ర రోడ్లు పై విమర్శలు... ఈ రోడ్లు ఇంకో నెలలో బాగుపడతాయి... జగన్ చేసే ప్రజా కార్యక్రమాలు తెలంగాణ లో వారు కూడా అనుసరిస్తే ... Ktr కి ఈ ఏడుపు అవసరం వుండదు!... ప్రతి పక్షాలను తరిమి కొత్త వచ్చు!
@SureshKumar-kx5nb2 жыл бұрын
What a joke 2024ts lo trs ap lo mee meedeuntado udathado
@rendlasubbareddy26282 жыл бұрын
First of all all political leaders should vacate Hyderabad if they have proud
@gopigopisetti23702 жыл бұрын
తెలంగాణ నా లో site కావాలి ప్లీజ్
@madhusudhanasunkara77272 жыл бұрын
Boscha....we don't have any Power cuts...in have an industry at Andhra Pradesh. We suffering with Power...KTR said 💯 correct
@ramanavenkata26972 жыл бұрын
KTR garu's comments are facts, genuine and no body can deny it. Andhra People must realise this and take a good decision at correct time.
@durgaannamraju5267 Жыл бұрын
మీరు చెప్పింది నిజమే. కానీ hyderabadi విషయం లో అన్యాయం జరిగింది
@satyanarayanamurthy3337 Жыл бұрын
KTR comments are superb .It is very shameful to AP people
@gsgs81852 жыл бұрын
నాడు - ప్రత్యేక హోదా పై కేంద్రం మెడలు వంచుతా నేడు - ప్లీజ్ సార్, ప్లీజ్ అంటూ వేడుకుంటా నాడు - సన్న బియ్యం పంపిణీ చేస్తాం నేడు - సన్న బియ్యం అని నీ అమ్మా మొగుడు చెప్పాడా నాడు - 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పింఛన్ నేడు - 45 ఏళ్లకే పింఛన్ అని నేను ఎక్కడ చెప్పా ? నాడు - పెట్రోల్, డీజిల్ ఛార్జీలు పెంచం నేడు - లీటర్‌కు రూ.5 పెంచి, బాదుడే బాదుడు నాడు - అమరావతిని స్వాగతిస్తున్నా, 30 వేల ఎకరాలు కావాలి నేడు - అమరావతిని 3 ముక్కలు చేసారు నాడు - టీడీపీ వాళ్లు ఇసుక దోచేస్తున్నారు నేడు - 10 రెట్లు పెరిగిన ఇసుక ధరలు - ఎవరు ఇసుక దోస్తుంది ? నాడు - కాళేశ్వరంతో ఏపీ ఎడారి నేడు - కాళేశ్వరం ప్రారంభానికి వెళ్ళి టెంకాయ కొటారు నాడు - పోలవరాన్ని కేంద్రమే నిర్మించాలి నేడు - రివర్స్ టెండరింగ్ పేరుతో సొంత వారికే కాంట్రాక్టు నాడు - రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం నేడు - గిట్టుబాటు ధర లేక వేల కోట్లు నష్టం నాడు - ప్రజలపై భారాలు వెయ్యం నేడు - పెట్రోల్ రేట్లు, బస్ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు పెంచారు నాడు - ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం నేడు - దాదాపుగా లక్ష మంది ఉద్యోగుల తొలగింపు నాడు - మా బాబాయ్ వివేకా హత్య పై సిబిఐ ఎంక్వయిరీ కావాలి నేడు - సిబిఐ ఎంక్వయిరీ అవసరం లేదు నాడు - శేఖర్ రెడ్డి టిడిపి బినామీ నేడు - శేఖర్ రెడ్డికి పదవి నాడు - ఎన్ఆర్సీ కి అనుకూలంగా పార్లమెంట్, రాజ్యసభలో మద్దతు నేడు - ఎన్ఆర్సీ కి వ్యతిరేకంగా రాష్ట్రంలో స్టేట్మెంట్ నాడు - సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా, కుటుంబాలను ఆర్ధికంగా బలోపేతం చేస్తా నేడు - రెండు రెట్లు రేటు పెంచి, చెత్త బ్రాండులు పెట్టి, ఆర్ధికంగా మరింత కుంగదీస్తూ, ఆరోగ్యం కూడా నాశనం అయ్యేలా చేస్తున్నారు నాడు - కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, మాకు అందరూ సమానమే నేడు - నామినేటడ్ పదవులు అన్నీ ఒక వర్గానికే #failurCM
@konadakanakaraju17982 жыл бұрын
Ktr super
@sanampudiadinarayana81992 жыл бұрын
How telangana developed think with practical things took place
@soppasrinivasurao9432 жыл бұрын
Sir jai telanga
@gondiimallavijaaikumar3162 жыл бұрын
ఏమి లేదండి తెలంగాణ లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టీడీపీ ఓట్ల కావాలి కదా అందుకే సీబీన్ నీ పొగడుతారు లేకపోతే ఆ పేరు ఎత్తడనికి కూడా ఇష్టపడరు కానీ వీళ్ళు ఎన్ని చేపిన ఓట్ల ఐతే తెరాస కూడా పడవు ఈసారి తెరాస కూడా 10 నుంచి 12 కంటే ఎక్కువ రావు, జై బీమ్
@sailusailaja65012 жыл бұрын
Jai janasena
@atmakursrinivas7895 Жыл бұрын
Nuvvu youth va roja?.
@KumarP-wv9cx2 жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏💯🤝🙏🙏
@mshankarraomuthyaka71442 жыл бұрын
KTR garu cheppinadi 100% curect
@dvlnrao66382 жыл бұрын
Lokesh panchayat raj minister ga undetappudu cement roads cheyinchadu peddyreddy veedu veyinchinattu cheptinnadu
@gayathriponugoti63472 жыл бұрын
Ktr is telangana dynamic leader would be CM
@madhuracherla20782 жыл бұрын
ఆంధ్ర ప్రజలు తెలుసుకోవాలి మీరు ఎలా వోట్ వేస్తున్నారు మీకు దిమాకు ఉన్నదా ఇన్ని కేసులు ఉన్నాయి వేళా కోట్లు దోచుకున్నాడు కేసులు నడుస్తున్నాయి అటువంటి వ్యక్తిని ఎలా నమ్ముతారు ఒక్క ఆలోచించండి నాకు అర్థం కావటము లేదు మన చుట్టు పక్కల ఉన్నవారిలో ఒక వ్యక్తి పే ఎన్నో కేసులు ఉన్నాయి అంటే అతను కనిపించిన మాట్లాడటానికి వెనక ముందు ఆలోచిస్తాము గాలికి పోయే కంప గుద్దకు అంటిచు కోవటం అంటే నాకు తెలియదు ఎప్పుడు అర్థం అయింది ఆంధ్ర ప్రజలను చుస్తే
@sireeshatluri58862 жыл бұрын
Ap nundi chala mandhi hyderabad ki Bengaluru ki vellipothunnaru
@govinduraju79822 жыл бұрын
👌👌👌👌👌👌👌🤣🤣🤣🤣🤣
@GopalYadav-vy4zz2 жыл бұрын
Correct KTR
@poornajavvadhi96612 жыл бұрын
T R S ,KTR Garu Daddy ,K C R garu me Administration laga INDiA total stats undali very good statement Jagan chore ki sister ni telangana pampenchadu prajalaki under stand ayendi yes cirrect k c r garu 100 persent correct
@kothwalafzalali51532 жыл бұрын
AP CAPITAL VIJAYAWADA LO CURRENT UNDATLEDU SIR, FULL POWER CUT. VILLAGES PARISTHITHENTI SIR, VAMSI GARU. E DONGA JAGAN APPUDU POTHAADAA ANI ADURU CHOOSTHUNNARU SIR.
@annajisakkhari98482 жыл бұрын
Andharalo konne areas lo current vundadam laedu,general ga villages,some factoryes ki.
@durgaannamraju5267 Жыл бұрын
Hyderabad తీసుకున్నారు kadaa
@tmbadboysgamer58412 жыл бұрын
Yes... Telangana full development Telangana people's lucky fellows
@simonpeter42042 жыл бұрын
Namely Maha Vishnu, Thinkingly No maha medadu
@durgaannamraju5267 Жыл бұрын
మీరే గా ఈ పరిస్థితి కి కారణం
@ANILKUMAR-op8gw2 жыл бұрын
ఎవడో తిట్టిన దానికి జగన్ ని తిట్టినంట హ్యాపీ గా ఉంది మీకు లాజిక్ మిస్ అవుతున్నాను జగన్ మీద ఉన్న కోపం తో ఏపీ ని అవమానిస్తే మీకు సంతోషమ
@venkatbanala6772 жыл бұрын
Sighundaali brother true gha matadhali
@SureshKumar-kx5nb2 жыл бұрын
Ktr garu what he said it's true kada
@gsgs81852 жыл бұрын
Arey brainless jaffa anil మద్యపాన నిషేధం .. చేత కావట్లేదు సీపీఎస్ రద్దు: చేత కావట్లేదు ఏటా డీఎస్సీ తీయడం: చేత కావట్లేదు ధరలు తగ్గింపు: చేత కావడం లేదు ప్రత్యేక హోదా తేవడం: చేత కావట్లేదు పోలవరం పూర్తి చెయ్యడం: చేత కావటం లేదు కొత్త కంపెనీలు తేవడం: చేత కావడం లేదు మూడు రాజధానుల నిర్మాణం: చేత కావడం లేదు కేంద్రం మెడలు వంచడం: చేత కావడం లేదు చంద్రబాబును లోపల వెయ్యడం: చేత కావడం లేదు కోర్టులో నిలబడేల జీవో ఇవ్వడం: చేత కావడం లేదు .. అయినా మా అన్నే తోపు ..తురుము ..దమ్ముంటే ఆపు .. నువ్వంటే పిచ్చి అన్న మాకు. అలాంటి మమ్మల్ని అందరినీ పిచ్చినా కొడుకులని చేసేసావు కదన్నా 😴
@ANILKUMAR-op8gw2 жыл бұрын
@@SureshKumar-kx5nb వాళ్ళ రోడ్లు బాగున్నాయామన గురివింద కూడా చూసుకోవాలి
@SureshKumar-kx5nb2 жыл бұрын
@@ANILKUMAR-op8gw better than ap roads
@asnmurthy96282 жыл бұрын
KTR speaking correct .jagan you people's tell to correct mistakes and do correct works.
@bvramana6332 Жыл бұрын
KCR ఒకరకంగా రాజకీయ దురంధరుడు! KTR Capability ఉన్న Responsible కొడుకు. HYD Developments కి నారాచంద్రబాబు సార్ చేసిందికూడాతక్కువేమీకాదు! వేరుపడటంలో AP నష్టపోయిందన్నది "నిజం". తదనంతరం "స్వార్ధపరుడు" CM అవటం AP చేసుకున్న దురదృష్టం! - - - BVRamana(Retd.IRSE), HYD, T.
@DscAp-lg5cr2 жыл бұрын
Ap prajalaki oka pedda dandam ra babu 🙏🙏🙏🙏🙏🙏
@srinivasmankala84122 жыл бұрын
5 amsalu. He has countered yss madam tirade against trs and kcr
Jagan is focused on 175 seats..for that he is focusing on Navaratnalu...for people that's important..he read the pulse of people...
@gsgs81852 жыл бұрын
మద్యపాన నిషేధం .. చేత కావట్లేదు సీపీఎస్ రద్దు: చేత కావట్లేదు ఏటా డీఎస్సీ తీయడం: చేత కావట్లేదు ధరలు తగ్గింపు: చేత కావడం లేదు ప్రత్యేక హోదా తేవడం: చేత కావట్లేదు పోలవరం పూర్తి చెయ్యడం: చేత కావటం లేదు కొత్త కంపెనీలు తేవడం: చేత కావడం లేదు మూడు రాజధానుల నిర్మాణం: చేత కావడం లేదు కేంద్రం మెడలు వంచడం: చేత కావడం లేదు చంద్రబాబును లోపల వెయ్యడం: చేత కావడం లేదు కోర్టులో నిలబడేల జీవో ఇవ్వడం: చేత కావడం లేదు .. అయినా మా అన్నే తోపు ..తురుము ..దమ్ముంటే ఆపు .. నువ్వంటే పిచ్చి అన్న మాకు. అలాంటి మమ్మల్ని అందరినీ పిచ్చినా కొడుకులని చేసేసావు కదన్నా 😴
@kshaikkhadarbasha33122 жыл бұрын
100/, crroct ktr sir
@Vijayalakshmi-kl3qk2 жыл бұрын
real matladaru ktr
@ramakrishnarajuvemanamandh87172 жыл бұрын
Ktr chala correct ga chepparu evariki kavali sankshema padhakalu state chala venakki vellipoyindhi sir media vallu dhayachesi prajalugurinchi alochinchandi ikkada ap lo ministers atma vanchana chesukuni maatladuthunnaru