No video

ఒక్క పరాజయం 100 తప్పులు..!!! | Srikanth Shocking Comments about YS Jagan Defeat | Telugu Rajyam

  Рет қаралды 8,089

Telugu Rajyam

Telugu Rajyam

Күн бұрын

ఒక్క పరాజయం 100 తప్పులు..!!! | Srikanth Shocking Comments about YS Jagan Defeat | Telugu Rajyam
#telugurajyam #chillagattusrikanth #jagan #apelections2024
Watch & Subscribe to our Channel Telugu Rajyam rb.gy/bmvn9t
Telugu Rajyam endeavors to publish and broadcast unalloyed news, features, current affairs, entertainment, infotainment, and information for the audience with the objective of creating an informed public.
Strictly speaking there is nothing like apolitical. We don't want to say we are apolitical. Because apolitical is a kind of politics. We can say we are non-aligned.
Telugu Rajyam's alignment is towards the audience. Our ideology is to contribute towards building a vibrant public sphere with the help of digital technologies where, as Jürgen Habermas said, a healthy public opinion can emerge. The objective of TeluguRajyam is to build a socio-cultural platform where ideas clash and combine paving the path for the arrival of a new media culture.

Пікірлер: 75
@nareshkumarsure7105
@nareshkumarsure7105 2 ай бұрын
Correct ga chepparu sirrrr
@amigopk2797
@amigopk2797 2 ай бұрын
రెడ్డి పాలేరు చిల్లర శ్రీకాంత్ తన యజమాని ఓడిపోయినందుకు సంతోషిస్తున్నాను
@sriramtelagamsetti4363
@sriramtelagamsetti4363 2 ай бұрын
అయ్యో జగన్ పరాజయం చెందడానికి కారణాలు చరిత్రకారుడైన చిల్లగట్టు వారికి తెలిసిపోయాయా!మరి ఎన్నికలకి ముందు జిల్లాల వారీగా వైసిపి ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో తమరు జోష్యం చెప్పిన వీడియో ఉందా!డిలీట్ చేసేసారా!కాపులకి ఎక్కువ సీట్లు ఇచ్చినందుకే మళ్ళీ జగన్ దే అధికారం అన్న అతి తెలివి తమరిది!
@rmasineni
@rmasineni 2 ай бұрын
చిల్లగట్టు గారు, మీలంటివారికోసం ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది. Wet streets cause the rain. 😅
@ramakrishnamraju3976
@ramakrishnamraju3976 2 ай бұрын
నువ్వు కూడా వైసిపి వస్తుంది అని చెప్పావు కదా ఇప్పుడు తెలిసిందా
@ravindrababupopuri
@ravindrababupopuri 2 ай бұрын
ఏమయ్యా !చిలగట్టు ! మీ మాటల్ని ఎట్లా నమ్మాలి.ఎన్నికల ముందు ఎన్ని నీతులు చెప్పావు.వాళ్ళు విజయం సాధించబోతున్నారు.వీళ్ళు గెలంపొందబోతున్నారు అని 98 మంది గెలవబోతున్నారని డంబాలు పలికారు.బాధ్యత గా ఫీలైతే దాని కి సమాధానం చెప్పి తరువాత వీడియోలు పెట్టు.పద్మనాభం, జోగయ్య, మీ లాంటి కాపులు ను నమ్మి తే కాపులు బాగు పడ్డట్టే!
@nagusunkara2949
@nagusunkara2949 2 ай бұрын
Super sir
@chaitanyavoolapalli1731
@chaitanyavoolapalli1731 2 ай бұрын
ఇవే విషయాలు ఇదే sequence చెప్పి ఉండేవారు "ఒక విజయం 100 కారణాలు " అనే శీర్షిక తో ఒకవేళ వైసీపీ నెగ్గి ఉండి ఉంటే 😜
@chaitanyavoolapalli1731
@chaitanyavoolapalli1731 2 ай бұрын
ఏమైనా, ఎన్నికల ముందు మీ అభిప్రాయాలు వే రేగా ఉన్నాయని acknolwledge కూడా చేయకుండా ఈ వీడియో చేసిన మీ " ధైర్యానికి " అభినందనలు 😂😊
@nrn7146
@nrn7146 2 ай бұрын
చిల్లగట్టు అనుకుంటే సోల్లు గట్టు గా మారిపోయాడు ఏ ఎండ కు ఆ గొడుగు పట్టాడు.......
@sankarnalla5833
@sankarnalla5833 2 ай бұрын
ఎలక్షన్ కి ముందు వేణు స్వామి కన్నా ఎక్కువ చెప్పావ్ కదరా జగన్ రెడ్డి గెలుస్తాడు అని
@saikumarsaripalli
@saikumarsaripalli 2 ай бұрын
Sir, please have part-2 with 100 more pointers...
@nagasyamala252
@nagasyamala252 2 ай бұрын
Good analysis
@vijaykothuri8838
@vijaykothuri8838 2 ай бұрын
Jagan is against for all Hindus
@prasadakula5736
@prasadakula5736 2 ай бұрын
రిజల్ట్స్ కు ముందు ఎన్ని వగావ్ నువ్వు
@chandrasekhar9466
@chandrasekhar9466 2 ай бұрын
Chillagattu garu chillara vyavaharam chesaru YCP ki support chesi.
@vsr4682
@vsr4682 2 ай бұрын
మీ లాంటి వాళ్ళే గట్టిగా దెబ్బేసారు
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 2 ай бұрын
కరెక్ట్
@siddaiahgurrala1717
@siddaiahgurrala1717 2 ай бұрын
Exlent
@siddaiahgurrala1717
@siddaiahgurrala1717 2 ай бұрын
Super 100%.Nijalu.
@a.shivakumar1569
@a.shivakumar1569 2 ай бұрын
It's true
@murthymedandrao6654
@murthymedandrao6654 2 ай бұрын
సార్ ఈ తప్పులన్నీ తమరికి ఇప్పుడే తెలిసొచ్చాయా?‌ పోలింగ్ కు ముందు మీరు చేసిన సమీక్షలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గానీ ఆయన ఎలక్షన్ ఇంజనీరింగ్ గానీ సూపర్ అనీ అన్ని తప్పులు, పొరపాట్లు తెలుగు దేశం ఇంకా ముఖ్యంగా జనసేన పార్టీలే చేస్తున్నాయనీ కాబట్టి మళ్ళీ జగన్ గవర్నమెంట్ రావటం తథ్యం అని ఢంకా భజాయించి చెప్పారు. మరి ఇప్పుడు మీరు కనిపెట్టిన వంద తప్పుల్లో ఒక్కటి కూడా ఎందుకని గతంలో మీకు కనిపించలేదు?
@rameshbabu4649
@rameshbabu4649 2 ай бұрын
Correct 👍
@rmtguest6389
@rmtguest6389 2 ай бұрын
ఇవన్నీ అప్పుడు తెలియవా ? అప్పుడే చెప్పి వుంటే ....ఎందుకు చెప్పలేదు ? ఇప్పుడు ధైర్యం వచ్చిందా ?, అప్పుడు ఎందుకు చెప్పలేదు ఒక వీడియో చేయండి.
@SreeramachandramurthyNem-gc6cn
@SreeramachandramurthyNem-gc6cn 2 ай бұрын
100/correct sir
@rajubabuchintapalli4388
@rajubabuchintapalli4388 2 ай бұрын
మీరు చెప్పింది 10% మాత్రమే కరెక్ట్.
@ChirumamillaVeraprasadar-iv8dh
@ChirumamillaVeraprasadar-iv8dh 2 ай бұрын
Oripaytemenkaappar
@jyothi6433
@jyothi6433 2 ай бұрын
రంగాని దూషించిన గౌతమ్ రెడ్డి అనే వెదవకి fiber grid chaian పదవి ఇవ్వడం...
@user-sy1nf6ck8f
@user-sy1nf6ck8f 2 ай бұрын
Elections mundu neevu survey latho YCP ki lead annavu
@amaranadhareddy-mr2ue
@amaranadhareddy-mr2ue 2 ай бұрын
Sir Mainly 1.ycp should have been joined either bjp or congress 2.failed to counter negative compaigning 3.failed to give alluring promises 4.loosing his forward communities
@lakshmivudayagiri2876
@lakshmivudayagiri2876 2 ай бұрын
Plate firayanchadam srikanth garu. What you said early. Do not use youtube channels for influencing oeople in your direction
@jastivimal6025
@jastivimal6025 2 ай бұрын
Chadhuvu rani sannasi kabhatti 11 seats kuda ekkuega
@eswarrao5545
@eswarrao5545 2 ай бұрын
You all correct but movies ticket rates increasing?
@ChirumamillaVeraprasadar-iv8dh
@ChirumamillaVeraprasadar-iv8dh 2 ай бұрын
Kindhacommentschudduneebathukuardhamu
@nagasyamala252
@nagasyamala252 2 ай бұрын
ఓడిపోతే పోయారు, సార్.... పరవాలేదు. మళ్ళీ గెలవచ్చు. ప్రభుత్వ స్కూల్స్ బాగు పడ్డాయి. ప్రభుత్వ హాస్పటళ్ళు బాగు పడ్డాయి. జనం ప్రభుత్వ కార్యాలయాల చట్టూ తిరగకుండా, పైసా ఖర్చు పెట్టకుండా, లంచాలు ఇవ్వకుండా తమ పనులు వాలెంటీర్ల ద్వారా తమ పనులు చేసుకున్నారు. లంచం వీలు కాకే ఉద్యోగులు మీకు వ్యతిరేకం అయ్యారు. పిఆర్సి సాకు చూపుతున్నారు. మన చుట్టూ అవాస్తవాలు ప్రచారం చేసే వారు ఎందరో ఉంటారు. ఈసారి మీరు గెలిస్తే జూనియర్ కాలేజ్ సిస్టం తిరుగులేని విధంగా బలోపేతం చేయండి. పేదోడు పైసా ఖర్చు లేకుండా నీట్, ఎమ్సెట్ ర్యాంక్ లు కొట్టేయాలి. పిల్లలపై పెట్టిన ఖర్చు భవిష్యత్తులో తిరిగి రాష్ట్రానికే వస్తుంది.
@user-zs4br6sg3x
@user-zs4br6sg3x 2 ай бұрын
Chillagattu gaaru, Did you even mention even a single mistake when Jagan was in power. He lost power because of people like you.
@gottumukkalasubrahmanyamra362
@gottumukkalasubrahmanyamra362 2 ай бұрын
Jagan advisors 40 mandiki danyavadamulu.
@LuckyLucky-yy3zm
@LuckyLucky-yy3zm 2 ай бұрын
వాడే వికటంగా నవ్వుతూ ఉండేవాడు
@Arunarunarunarun109
@Arunarunarunarun109 2 ай бұрын
Tight fight, Tight fight anavu Pawan Kalyan ni😢😢 Jalaga cm anavu😂😂 Epudu jalaga Moye Moye ayadu 🤣😂
@sabhaskarrao4301
@sabhaskarrao4301 2 ай бұрын
Not correct, your support only reason for his party loss in election is main reason 😂😂
@maruthipalagiri5043
@maruthipalagiri5043 2 ай бұрын
Meeru exit polls Ani 98 ycp ki ichaaru dhaani gurunchi maatlaadu
@dandaravindrababu9995
@dandaravindrababu9995 2 ай бұрын
ఇప్పుడు జగన్ మాఫియా బ్యాచ్ కి నీతులు చెపుతున్నవా..నిన్నటి దాకా జగన్ ని పొగిడావు. కదా...
@sabhaskarrao4301
@sabhaskarrao4301 2 ай бұрын
Neede oka sameeksha ha ha ha 😂😂😂
@nareshkumarsure7105
@nareshkumarsure7105 2 ай бұрын
Jaiii jspppp
@ravisreerama6308
@ravisreerama6308 2 ай бұрын
Emi nayana neeku Evanni elections Mundu teliada? Appudu ycp gelustundani etla cheppavu?
@haribabu1567
@haribabu1567 2 ай бұрын
100 tappula gurinchi ayana govt lo unnapudu cheppe dammu leda.ippudu tapeega matladutunnavu.
@satishbabujampani169
@satishbabujampani169 2 ай бұрын
Ye yendaki aagoduga? Ninnatidaka Jai jagan yeeroju 100 mistakes
@mvnageswararao
@mvnageswararao 2 ай бұрын
ఏవండీ మీరు జగన్ వస్తాడని సర్వే చేసి ఉన్నారు
@user-sy1nf6ck8f
@user-sy1nf6ck8f 2 ай бұрын
Guntur and Krishna lo kuda YCP ki lead Anna medavalu meeru
@venkataramireddykonda9255
@venkataramireddykonda9255 2 ай бұрын
Musukora chillagattu needi andaki telusu
@krishnarjunachintalapudi5133
@krishnarjunachintalapudi5133 2 ай бұрын
Nuvu ycp ki support chesavu kukkavi
@balakrishnarao6818
@balakrishnarao6818 2 ай бұрын
Oc community ni duram chesukunna jagan gaadu eppatiki cm avvaledu. Ento honest leaders unna communist party enduku adhikaram loki raledu induke. Ysrcp leaders alochinchandi. Public jagan ni nammaru.
@mudduramesh7935
@mudduramesh7935 2 ай бұрын
Vijayawada central MLA also Brahmin
@sanjeevaraomuttineni6741
@sanjeevaraomuttineni6741 2 ай бұрын
Cbn ni tidutunte ycp mantrulanu aapakapovadam
@telugupadyalu...6927
@telugupadyalu...6927 2 ай бұрын
Mona daaka ycp 😅 ippudu tdp
@ruhiojha8888
@ruhiojha8888 2 ай бұрын
మరి ఎన్నికల ముందు నువ్వు కూడా వైసీపీ ని సమర్థించావు, కేవలం వైసీపీ గెలుస్తుందని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ మాత్రమే చదివావు గా చిల్లర శ్రీకాంత్
@user-zl6uw4ig2u
@user-zl6uw4ig2u 2 ай бұрын
అయ్యా మీకు జగన్ చేసిన 99%మంచి కనపడలేదు 100 తప్పులు కనపడ్డాయా , మంచి మైక్ లో చెప్పాలి చెడు చెవిలో చెప్పాలి
@srinivasareddy8685
@srinivasareddy8685 2 ай бұрын
Tell 100 reasons why you shamelessly speak like this 😂
@srinivassiram4985
@srinivassiram4985 2 ай бұрын
Chi
@krishnamraju5315
@krishnamraju5315 2 ай бұрын
ఇవి అసలు కారణాలు
@ManjuManju-ez2kw
@ManjuManju-ez2kw 2 ай бұрын
Nuvvu waste gadivi
@gonasri5172
@gonasri5172 2 ай бұрын
మీలాంటి జర్నలిస్టుల వలనే జగనన్న కు పరాజయం!!!!
@ravillasureshbabu6356
@ravillasureshbabu6356 2 ай бұрын
Jagadu edu okkatai
@Ssssss-o3w
@Ssssss-o3w 2 ай бұрын
ఇవీయమ్ టాంపరింగ్ రిగ్గింగ్ చేసి గెలవటం గొప్ప కాదు
@bjbmaths4659
@bjbmaths4659 2 ай бұрын
Kona raghpathi sudda pusa emi kaadu... Veedu employees ki sagam jeethaalu chalu Anna vedhava...
@bjbmaths4659
@bjbmaths4659 2 ай бұрын
Kona raghpathi sudda pusa emi kaadu... Veedu employees ki sagam jeethaalu chalu Anna vedhava...
SCHOOLBOY. Последняя часть🤓
00:15
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 16 МЛН
YS Jagan Emotional Press Meet | Ysrcp | Andhra Pradesh | greatandhra.com
13:32
Greatandhra Politics
Рет қаралды 363 М.
SCHOOLBOY. Последняя часть🤓
00:15
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 16 МЛН