ఒక్క ఫీజు కడితే చాలు ప్రభుత్వ భూమి మీదే ! | Government Agricultural Lands | hmtv agri

  Рет қаралды 414,443

hmtv Agri

hmtv Agri

Күн бұрын

Пікірлер: 76
@shaiktaher1274
@shaiktaher1274 Жыл бұрын
కెసిఆర్ సర్ అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు ఇవ్వండి పేదవాళ్ళ బతుకులు బాగు పడతాయి మళ్ళీ మీరే గెలుస్తారు
@prashantyadavprashanth6251
@prashantyadavprashanth6251 Жыл бұрын
Eppatinundo chepthunnaduu adi kanivvaduuu
@abdulmuqeed4418
@abdulmuqeed4418 Жыл бұрын
Abdul muqeed banswada
@narsimluk9120
@narsimluk9120 Жыл бұрын
రాష్ట్ర వ్యాప్తంగా అసైన్మెంట్, పొరంపోగు,ఇనాం,గయరాన్,వంటి రిజిస్ట్రేషన్ ద్వారా పూర్తి హక్కులు కల్పించాలంటే అసైన్డ్ భూమి సమితి ఉద్యమం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది...Jai abs
@punyamurtisaidulukumar1957
@punyamurtisaidulukumar1957 Жыл бұрын
లావాణి పట్టా భూములను రిజిస్ట్రేషన్ చేసి రైతు కు పూర్తి హక్కులు కల్పించి వారి జీవితలలో వెలుగులు నింపే మంచి నిర్ణయం తీసుకోండి cm గారూ మీకు రుణపడి ఉంటాము రాష్టం లో 25 లక్షల భూమి ఉంది సుమారుగా 15 లక్షల మంది రైతులు ఉంటారు కుటుంబానికి 4ఓట్ల లెక్కన వేసుకున్న 60లక్షల ఓట్లు మీ బ్యాలెట్ బాక్స్ లలో డిపాజిట్ చేసుకునట్లే దయచేసి ఆలోచించండి సార్
@shaiktaher1274
@shaiktaher1274 Жыл бұрын
Correct anna garu
@nikeshreddy2237
@nikeshreddy2237 Жыл бұрын
100% నిజం అన్నా చాలా మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఏదురూకొంటున్నారు. అసైన్డ్ భూములకు పూర్తి పట్టా హక్కులు ఇవ్వాలి.
@behappy6484
@behappy6484 Жыл бұрын
Raithule tho paatu bhoomi lenivaallaku kuda ivvaali ... maakasalu bhoome ledu... maalaanti vaalla paristhithenti... Kaneesam raithubandhu laanti pathakaalu kudaa levu... bhoomi lenivaallaku isthe inkaa best...
@mettuviplav8522
@mettuviplav8522 Жыл бұрын
Excellent brother correct cheppav
@GovardhanKayala
@GovardhanKayala 11 ай бұрын
😅😅😅😅😅sssssssssssssssssssssssaresssssssssssss😅_sssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss_ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssdsssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss_ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss_sssssssssssssssssssssssssssssssssssssssss_s😮ß_s__
@devaiahgundu1278
@devaiahgundu1278 Жыл бұрын
🙏సార్ తెలంగాణ లోని వ్యవసాయప్రభుత్వభూమి లో రేకుల షెడ్ నిర్మాణం చాలా సంవత్సరం క్రింతం నిర్మించిన0 ఏమైనా మార్గం ఉందా తెలపండి. ధన్యవాదాలు.
@mokshasaireels7633
@mokshasaireels7633 Жыл бұрын
ప్రభుత్వం మాకిచ్చిన అసైన్మెంతెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి మా యొక్క విన్నపం తెలంగాణ అసైన్డ్ ల్యాండ్ భూములను రెగ్యులరైజేషన్ చేయాలని మా ప్రజల యొక్క కోరిక ఈ ఎలక్షన్ టైం లో చట్ట సవరణలు చేయాలని కోరుతున్నారు ఎందుకంటే ఒక ఇంట్లో ఆడబిడ్డ ఉన్నారు వాళ్లు నిరుపేదలై ఉంటే వాళ్లు డబ్బులేక ఆ అసైన్డ్ ల్యాండ్ అమ్ముకోవడం జరగట్లేదు కావున ఆ ఇంట్లో ఆడపిల్లకు ఆ భూమి అమ్మి వాళ్ళ అవసరాలకు చేరుకూర్చాలని కోరుతున్నాము తెలంగాణ భూ చట్టాల అన్ని ఒక్క చట్టం తేవాలని కోరుతున్నాము నిరుపేదలైన అసైని భూమి ఉన్న వాళ్లను గుర్తించి చట్ట సవరణలు చేసి నిరుపేదలైన ప్రజలను అమ్మడం కొనడం జరుగుతేనే అప్పుడే నిరుపేదలకు మేలు జరుగుతుంది ఇప్పుడున్న సమయంలో నిరుపేదలైన ప్రజలను కాపాడుకోవాల్సిన తెలంగాణ గవర్నమెంట్ ఎంతో మేలు చేయాలని తెలంగాణ వచ్చిన సమయంలో మీరు ఎన్నో స్కీములు తెచ్చి ప్రజలను కాపాడుకుంటూ వాళ్ళ గుండెల్లో నిలిచిపోయి టట్లు ఉండి మీరు వాళ్లను బాగోగులు చూసుకుంటూ ఎన్నో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి ఎన్నో స్కీము రైతు బీమా రైతుబంధు లాంటి ఎన్నో స్కీములు తెలంగాణలో ఇప్పటివరకు కనుమెరుగని స్కీములు తెచ్చి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు మాకు ఒక్క స్కీం తేవగలరని కోరుతున్నాము తెలంగాణ ప్రజలను కాపాడుకొని అసైన్ ల్యాండ్ భూములను అందరికీ రెగ్యులరైజేషన్ చేసి వాళ్లను కాపాడుకొని వాళ్ళ అవసరాలు ఎన్నో ఉన్నాయి 25 లక్షల అసైన్డ్ కుటుంబాలను కాపాడుకోవాల్సిన ఎంతో అవసరం ఉన్నది వీళ్లను ఈ ఎలక్షన్ టైం లో ఒక్కొక్కరు ఒక్క ఓటు వేసిన వాళ్లే సీఎం అవ్వగలరు కావున దయచేసి గమనించాలని కోరుతున్నాను ఇట్లు మీ తెలంగాణ అసైన్ భూమి కుటుంబాలుట్ భూములను
@chantibhushanrao8545
@chantibhushanrao8545 Жыл бұрын
ఇనాందారు వారసుల భూముల హక్కుల రక్షణ కోసం కొత్త రెవెన్యూ చట్టం గురించి భూకబ్జాదారులను ఎలా ఎదుర్కోవాలి అనే అవగాహన వొచ్చేలాగ వీడియో ఒకటి చేయాలని తెలంగాణ రాష్ట్ర మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఇనాందారుల వారసులు కోరుకుంటున్నారు🧐✊💪🎤✍️🔥🇮🇳🐅🤝👏
@chantibhushanrao8545
@chantibhushanrao8545 Жыл бұрын
ఆరోజు ప్రభుత్వానికే మేం అమ్మలేదురా ప్రభుత్వం అంటుంది 21నవంబర్ 2022లో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం 67ఏళ్ళ విచారణ తర్వాత తుదితీర్పును ఇనాందారు వారసుడికే1955 తర్వాత కొనుగోళ్లు చెల్లవ్ అని 2023 ఫిబ్రవరిలో తెలంగాణ అసెంబ్లీలో ఇనాందారు వారసుడికే అని చట్టం చేసి గవర్నర్ గారికి పంపారు గవర్నర్ ఆమోదం ఐపోయింది 60రోజులూ అసెంబ్లీ సమావేశాలు ఐపోయి చట్టం అమలులోకి వచ్చింది ర శుంఠ ఇలా చట్టవ్యతిరేకంగా మాట్లాడితే భూముల కబ్జా అనేది ఆర్థిక నేరం7ఏళ్ళ నుండి జీవిత ఖైదు వేస్తారు జగన్మోహన్ రెడ్డి కేసు ఆరోపణలకే ఇనాం కబ్జాదారులు 67ఏళ్ళ తర్వాత దోషులుగా నిర్ధారించింది 🇮🇳🐅🔥 మేం ఇనాందారు వారసులం జైలులో వేయాలని డిమాండ్ చేస్తే వేస్తారు మాకు ఆ హక్కు ఉందీ
@sudhakarkonkati6136
@sudhakarkonkati6136 3 ай бұрын
Cc
@allurijaya1615
@allurijaya1615 5 күн бұрын
Sir maa bhumi rendu acaralu govarnament buomilo cheri poindi eppudu maku evvanantondi maa thatha peru meeda kaasarai patta undi eppudu memu amicheyyali ma bhumi maku ravalante
@allurijaya1615
@allurijaya1615 5 күн бұрын
Sir 125 gajalu varake aply chesukommani chebuthunnaru ga maa polam tow acores unndi
@punyamurtisaidulukumar1957
@punyamurtisaidulukumar1957 Жыл бұрын
అసైన్డ్ భూమి కల్గి ఉన్న రైతులకు పూర్తి హక్కులు కల్పించండి cm గారూ, రెండేంళ్ల కిందట అసెంబ్లీ సాక్షి గా భట్టి గారూ వారం లోపల మంచి నిర్ణయం తీసుకున్నదాం అన్నారు మా రైతులకు నెత్తిన పాలుపోసినoతపనిఅయింది అని సంతోష పడ్డాము సీఎం గారూ మీ చల్లని చూపు మా వైపు చూడండి సారు!రైతులమంతా మీ ఫోటో కి పాలాభిషేకం చేయడానికి సిద్ధంగా ఉన్నాం
@mevsrikanth963
@mevsrikanth963 Жыл бұрын
అసైన్డ్ భూముల పట్టా ఇవ్వండి సార్
@orugantiyadagiri8051
@orugantiyadagiri8051 Жыл бұрын
మీరు చెప్పిన మాటలు పట్టుకుని ఈ సేవ దగ్గరకు వెళ్లి అడిగితే అటువంటి అవకాశం ఏమి లేదు అన్నారు దీని గురించి మాకు ఎటువంటి సమాచారం రాలేదు అన్నారు
@Zenith-g5h
@Zenith-g5h 7 күн бұрын
"Manishi Naalukaku Naran Vundadhu" adi Ee Time lo Etaina Thiruguthundhi..
@rajulurajulu9159
@rajulurajulu9159 Жыл бұрын
Thank u sir for giving good information to better knowledge
@nsk1119
@nsk1119 Жыл бұрын
Telangana lo Enam land r waqf agriculture land Noc ala tisukovali sir... Pls tel me
@swamymuthyala690
@swamymuthyala690 Жыл бұрын
Agriculture land Shikam kinda unte Ela sir E land lo 50years nundi unnam
@jatothgopal2134
@jatothgopal2134 Жыл бұрын
Village lo kuda patta chesukovacha sir
@venkateshgadiparthi1136
@venkateshgadiparthi1136 Жыл бұрын
కెసిఆర్ వాళ్ల బందువులకు ఇస్తాడు , లేదంటే బినామీలకు ఇస్తాడు
@RAMREDDY-eq7gi
@RAMREDDY-eq7gi Жыл бұрын
Whether the last date April 30 is extended due to present natural calamities please inform?
@vadrevumurty3827
@vadrevumurty3827 7 ай бұрын
If govt restricts then ?
@mamidimadhukar3357
@mamidimadhukar3357 Жыл бұрын
Only indla sthalaalu matrame na sir agrikalchar bumi ni cheya rada
@kittu5535
@kittu5535 Жыл бұрын
59 Go, 2018 lo amount DD pay chesinam. Epati varaku registration cheyaledu. Old Website open avatam ledu antunaru
@Satishreddy.kakanuru
@Satishreddy.kakanuru Жыл бұрын
AP lo ilanti GO yepudu vasthundho
@venugopalraju1190
@venugopalraju1190 Жыл бұрын
ఇల్లు,జాగా,పొలం ఉద్యోగం లేని వాళ్లకు కొంచెం భూమి ivvochhugaa,అన్నీ ఉన్నోల్లకేనా,లేనోల్లను గుర్తించారా
@harikrushna795
@harikrushna795 3 ай бұрын
Anni ammukoni eppudu levu anadam endhuku babu!😅
@AtramRamcharan
@AtramRamcharan 4 ай бұрын
Sir nakoka samasya undhi sir.dhiniki pariskaram ala cheyalo thapakunda meeru cheptharani Naku nammakam pls na samasya meedha okka video thiyandi sir pls.ha samasya antante.ha kalamlo ante dhadhapu 40 andla mundhu ma thatha gari job athani varasule cheyali kani ma thatha gari thammudu ha job chesthunnaru.oorlo panchaethi pettinchi antho kontha dabbulu ma nannaku echi ha job joliki velakunda chesaru.ma nanna ma thatha gariki koduku avuthadu pls dhiniki adhana pariskaram untadha sir pls chepandi
@chandanareddy8449
@chandanareddy8449 4 ай бұрын
Migulu bhumi, government land Ela telustundi.mro, gariki telustundi.varu andatiki vishayam chepparu.so government land emaina vunte adi mro office lo notification pettevidanga chudandi.illu kattukontamu.inti stalam Kone stitilo lemu.
@BYThomasBukkapatnamYesireddla
@BYThomasBukkapatnamYesireddla 9 ай бұрын
How can I get Haaku Dharu House Patta please sir and I am one saint of Lord Dattathraya Peetam and can you help me for my problem
@Vihanya-N6
@Vihanya-N6 Жыл бұрын
Lavanipatta bumulu chyskovacha
@bijilikrishna9373
@bijilikrishna9373 29 күн бұрын
Madaghara Ani hunnavi Meru chestara sir
@jatothgopal2134
@jatothgopal2134 Жыл бұрын
Grama panchayat కింద చేసుకోవచ్చా sir
@AJ_CREATIONS07
@AJ_CREATIONS07 Жыл бұрын
సాదాబైన భూమి ని పట్టా చేసుకోవడంలో ఇది ఉపయోగపడుతుందా అన్న.... pls reply
@gousepasha9012
@gousepasha9012 3 ай бұрын
Assaind land chestara idi
@hueweip302
@hueweip302 Жыл бұрын
Wt about agriculture assign sir?
@BVenkatramiReddy-gy5gw
@BVenkatramiReddy-gy5gw Жыл бұрын
Entha size land varaku chestaaru
@AdusumalliNasaraiah
@AdusumalliNasaraiah 3 ай бұрын
Ex service man kosam government bhoomi vastunda
@bhukyamahendar2299
@bhukyamahendar2299 Жыл бұрын
Peru Ku matramey sir
@gkpideas2590
@gkpideas2590 Жыл бұрын
Government nu nammalemu brother, last year chesina eppati varaku kaaledu naadi
@raamulugandrapally4749
@raamulugandrapally4749 Жыл бұрын
Sir motham details chepandi
@real_trendz786
@real_trendz786 Жыл бұрын
Rithula bumi Sarvay chiyaara sar
@aruribashs
@aruribashs Жыл бұрын
హలో కేసీఆర్ సార్ మీరు ధరణి రిపోర్టర్ పట్టాలుచేస్తామని చెప్పిన ఇంకా రిలీజ్ మీరు ముందు ముందు పనులు పక్కన పెట్టి ఎనక పనులు చేస్తా లుఇంకా కొన్ని ముందు మీరేదో పనులు చేస్తాను ముందు పెట్టిన పనిని పక్కనపెట్టి వెనుక పని చేసుకుంటూ పోతే ఎన్నో రకరకాల పనులుఅన్నీ ధరణికోట లో పెట్టిన పట్టాలని ఇవ్వండి దయచేసి మీరు ఫ్రీగా చేయిస్తాం పట్టాలు అని ముందు పెట్టిన పనులన్నీ ఏమి కాలేదు
@kalluriarun5670
@kalluriarun5670 4 ай бұрын
Tq sir
@ramaprasadaravapalli9204
@ramaprasadaravapalli9204 3 ай бұрын
అప్పుడూ మీ సేవ లకు revenue dept వారు లింక్ ఇవ్వడం లేదు అని నిర్వాహులు అన్నారు.నేను తహస్రేల్దార్ ఆఫీసులో అర్జి ఇచ్చాను. మరియూ స్పందన లో కూడా ఉర్గి ఇచ్చాను ఇది ప్రభత్వ భూమి అని report ఇస్తున్నా. D k patta కూడా(2001లో ఇచ్చారు. )ఉంది. D.k భూములకు శిస్తు తీసుకోవడం లేదు. B.p.l card ఉన్నది.వ్యవసాయాయ భూమి.
@venkatesh374
@venkatesh374 Жыл бұрын
Inam land money kosam ammi malli ipudu dabbulu kosam ma bhumi Naku kavali Ane kontamandi swardam vall memu chala ibbamdulu guruvutunnam ,nenu 20 kuntalu konna konetappudu inam Ani teliaydhu ipudu e court tirpu valla ma kastam anta waste ipoindi E watse rules valla ma money kastam waste avutundi
@bijilikrishna9373
@bijilikrishna9373 29 күн бұрын
Clint ki time eppudu istharu No time Only KZbin
@Sr24255
@Sr24255 Жыл бұрын
Ee rakangaa inka dubee eeyandi
@SabavathLaxman-ll3xk
@SabavathLaxman-ll3xk Жыл бұрын
Nenu kadutha 100/-fig 100 ekaralu evvandi
@india2190
@india2190 3 ай бұрын
ఏమిటండీ ఇలా చెబుతున్నారు ప్రస్తుతం ప్రజల భూములనే అభివృద్ధి పేరు తోటి తమకు నచ్చిన ధర నిర్ణయించి అడ్డదొడ్డులుగా ప్రజల సొమ్మును దోచుకుంటుంది ప్రభుత్వం నేషనల్ హైవే నిర్మించి కొన్ని వేల సంవత్సరములు దాకా టోల్గేట్ ల రూపంలో ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటుంది కానీ ఆ భూములు రోడ్ల నిర్మాణానికి ఇచ్చిన ప్రజలు రోడ్లమీద అడుక్కు తింటున్నారు ఎందుకంటే మార్కెట్ ధర కన్నా 90% తగ్గించి ప్రభుత్వం ధర ఇస్తుంది న్యాయస్థానాల్ని ఆశ్రయించిన చట్టాలు ఉన్నాయి కానీ ఏమీ ప్రయోజనం లేదు ఇక ప్రభుత్వ అధికారులు అంటారా ప్రజలకు ఇదే సమాధానం చెబుతున్నారు చట్టాలు అన్ని పుస్తకాలికే పరిమితం అమలు కావు మీకు పోరాడే శక్తి ఉంటే పోరాడండి లేకపోతే ప్రస్తుతం ఇప్పుడు మేము ఇస్తున్న ధర తీసుకొని నోరు మూసుకోండి అని సమాధానం చెబుతున్నారు ఒకవేళ మీరు తీసుకోకపోతే మీ పేరు తోటి మీ భూమికి సంబంధించిన డబ్బుని న్యాయస్థానంలో జమ చేస్తాము మరలా మీరు ఒక న్యాయవాదిని పెట్టుకొని ఈ భూమి మాదే దీనిని ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి అభివృద్ధి కోసం తీసుకుంది మా డబ్బులు మీ దగ్గర జమ చేసి ఉన్నారు అని చెప్పినారు మా డబ్బులు తిరిగి మాకు ఇవ్వండి అని న్యాయస్థానం ద్వారా తీసుకోవడానికి ఒక 20 సంవత్సరములు పడుతుంది అప్పుడు కూడా న్యాయస్థానం ఇప్పుడు మేము ఎంత జమ చేసాము అంతే డబ్బులు మీకు ఇస్తుంది అని ప్రభుత్వం అధికారులు జిల్లా కలెక్టర్ ఆర్డీవో మండల రెవెన్యూ ఆఫీసర్ నేషనల్ హైవే అథారిటీ వాళ్లు చెబుతున్నారు మీరు ఎన్ని గొడవలు చేసినా ఇక్కడ జరగవలసిన పని జరిగిపోతూ ఉంటుంది అన్ని విధాలుగా నష్టపోయేది మీరే అని సమాధానం చెప్పి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలంటే నా మొబైల్ నెంబర్ 9440884949 నేను గత ఐదు సంవత్సరముల నుండి ప్రభుత్వంతో పోరాడి భూమి కోసం ఏ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి అని అడిగితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి జిల్లా కోర్టు దాకా ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపోయారు
@kusumesrinivas1924
@kusumesrinivas1924 Жыл бұрын
KCR sir please help me😭🙏 sir na husband death ae 4years sir rent mathrame katukutu oka puta anam thitunamu please sir naku pensen kuda ravadam ledhu chla madhiki లాంఛo echanu kani no use please sir hyderabad ki vachi 20 years aemdhi sir please🙏🙏 sir🙏 please🙏😭😭😭😭😭help me evaritho cheppukovalo theliyaka meku cheppukutunanu please🙏🙏🙏🙏
@gkpideas2590
@gkpideas2590 Жыл бұрын
Government vaallanu nammaddu, Nenu last year chesin, eppati varaku patta evvaledu
@bijilikrishna9373
@bijilikrishna9373 29 күн бұрын
Meru chesinavee Ani uhhavi
@hanumakorra9390
@hanumakorra9390 Жыл бұрын
Lavuni patta esthara
@rajeshnaidu9363
@rajeshnaidu9363 4 ай бұрын
Andhra pradesh
@kandhirambabuff6009
@kandhirambabuff6009 Жыл бұрын
Sir Ap valiki
@venugopalraju1190
@venugopalraju1190 Жыл бұрын
కనీసం కాసేపు కూర్చో నీయ్యారు
@DRamesh7136
@DRamesh7136 Жыл бұрын
Chepu tho kodutha abadalu matladithe
@rajaambedkar9316
@rajaambedkar9316 Жыл бұрын
పాతకాలంలెక్కలు మారవా ?పల్లెటూర్లలో కనీసం రోజుకూలి ఒకరికి రూ॥600 లు అనగా 9 నెలలు పనికి వెళితే సం॥ ఆధాయం = 1,64,000/-. అదే ఇద్దరూ పనికి వెళ్ళితే , ఎంత వస్తుంది? రైతులకు/కాంట్రాక్టర్లకు కూలీ డబ్బును బ్యాంకు ఎకౌంట్లలోనే పేచేయాలనీ, లేకుంటే ఎటువంటి స్బ్సీడీలకు అర్హులుకాదని చట్టం తేవాలి.
@shekarth4654
@shekarth4654 Жыл бұрын
రోజు కూలీ దొరకదు అన్ని రుపాయలు ఉండవు
@amadaganijaipal2431
@amadaganijaipal2431 Жыл бұрын
padavalla rakatham pende vasullu cheysey dabulatho nuv gelavavu purthiga 250 gajallu echei padavarekallalo anandam chudande
@NaveenKumar-hd5nx
@NaveenKumar-hd5nx Жыл бұрын
Village s guda sir
@venkatraj2158
@venkatraj2158 10 ай бұрын
Tell me nobar
@emamhussain5967
@emamhussain5967 Жыл бұрын
Sir contact no pls sir
@krishnakumarready9174
@krishnakumarready9174 Жыл бұрын
Kcr is destroying telangan1
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
పొలం చుట్టూ కంచె ఖర్చు? | Chain Link Fencing Cost & Types | Telugu Rythubadi
21:37
జెరీనియం సాగు.. లీటర్ ఆయిల్ ధర 10 వేలు Geranium Cultivation
21:38
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.