Okkadai Ravadam Song Sp Balu Performance in ETV Padutha Theeyaga | 3rd October 2016

  Рет қаралды 3,040,080

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 2 300
@ganivedio
@ganivedio 4 жыл бұрын
ఆ నలుగురు కాదయ్యా..కొన్ని కోట్ల మంది అభిమానులు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని..మోస్తున్నారు...మమ్మల్ని వదిలి వెళ్ళింది మీ శరీరం మాత్రమే...సంగీతం శాశ్వతం..మీరు శాశ్వతం.. శలవు..గాన గంధర్వు డా
@venkataswamymygapula1394
@venkataswamymygapula1394 4 жыл бұрын
Yes
@sreeavunaokswamy2900
@sreeavunaokswamy2900 4 жыл бұрын
Sir melanti dhevudu makuputadu rip
@rshailarshaila404
@rshailarshaila404 4 жыл бұрын
Yes
@rshailarshaila404
@rshailarshaila404 4 жыл бұрын
Yes meru yapudu ma Hart lo undipothra sir
@pragallapatinagamani5947
@pragallapatinagamani5947 4 жыл бұрын
Yes true
@rrp337
@rrp337 4 жыл бұрын
మీ పాటలు వింటు పెరిగాము. ప్రపంచం అంతా కొన్ని కోట్ల అభిమానులు సంపాదించుకున్న మీ జీవితం ధన్యం. మీ పాటలు వినడం మా అదృష్టం. మీ ఆత్మ ఆ పరమ శివుడి లో ఐక్యం కావాలి 🙏
@ravishankhargardeniest6762
@ravishankhargardeniest6762 4 жыл бұрын
Difintile it will happiness
@shaikmastan1426
@shaikmastan1426 4 жыл бұрын
Hi
@Vishwas143-p7f
@Vishwas143-p7f 2 жыл бұрын
🙏🙏🙏miss u sir
@karthiksniper8361
@karthiksniper8361 4 жыл бұрын
బాలుగారు ఒక శిఖరం.... ఆయన ఎప్పుడూ మన గుండెల్లో నిలిచిపోతారు 😭😭🙏🙏
@naghiraghu4077
@naghiraghu4077 4 жыл бұрын
Super balugaru vari atma mansdagarene vundi atani patalo
@sumathireddy9842
@sumathireddy9842 2 жыл бұрын
Yes
@SivaKeshavaReddyMarthala
@SivaKeshavaReddyMarthala 4 жыл бұрын
బాలు గారు శివైక్యం అయ్యాక వినేవాళ్ళు ఒక like ఆయన పాట తో మన కుటుంబం లో ఒకరిల ఎప్పుడు ఉండిపోతారు ❤️
@raghupathi3537
@raghupathi3537 3 жыл бұрын
మీరు తెలుగు నేల మీద పుట్టినందుకు మేము ఎంతో గర్విస్తున్నాం
@anandvalaboju9788
@anandvalaboju9788 4 жыл бұрын
పాటలో ఒదిగి పాడారు sp gaaru...మీ గాత్రం అద్భుతము,మీ కీర్తి అజరామరం,మీరు అజాత శత్రువు...ప్రతి ఇంటా మీ పాటలే,ప్రతి నోటా మీ పాటే... ఇంత తొందరగా ఎందుకు వెళ్ళి పోయారు😭😢
@kirankumarpallegari5161
@kirankumarpallegari5161 4 жыл бұрын
మీ మరణాన్ని ఎన్నో కోట్ల మంది జీర్ణించుకోలేక పోతున్నాం సార్. చాలా గొప్పగా జీవించారు సార్
@bashasyed7222
@bashasyed7222 Жыл бұрын
I love U sir miss u 💓 💗
@gkbirla6121
@gkbirla6121 4 жыл бұрын
మీ పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని... ఒక అమృత గానం దివి కేగి .... మనలని బాడించడం 🙏🙏🙏
@gangadharchitala2165
@gangadharchitala2165 4 жыл бұрын
చాలా బాధగా ఉంది సర్... మీ లాంటి గొంతు ఇక లేదని మీ పాటలు వింటే పసి పాప కూడ అడుకుంట ఉంటది ఇప్పటికీ మీ పాటలు రోజు వింటూనే ఉన్న సర్.. వీ మిస్ యూ సర్
@Creative-e6e
@Creative-e6e 3 жыл бұрын
ఈ పాట మీకు మీ పర్సనల్ లైఫ్ కి correct గా సరిపోతుంది Sir... 😞🌹
@murthysudha778
@murthysudha778 4 жыл бұрын
పాడుతా తీయగా పోగ్రాంలో బాలుగారి కూర్చునే కుర్చీ అలాగే ఉండాలి. పోగ్రాంజరుగుతున్నప్పుడు బాలు సార్ అక్కడే ఉంటారు
@nagarajukonduru1796
@nagarajukonduru1796 4 жыл бұрын
👏👏
@snsnnaresh7184
@snsnnaresh7184 4 жыл бұрын
super
@dhevifashiondesigns2018
@dhevifashiondesigns2018 4 жыл бұрын
Avunu
@sureshdarling3991
@sureshdarling3991 4 жыл бұрын
Yes undali
@sivas8422
@sivas8422 4 жыл бұрын
😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Mr.dan_edits
@Mr.dan_edits 4 жыл бұрын
We miss you sir. We miss your voice & singing (R.I.P)😭😭😭
@satyavathi6998
@satyavathi6998 4 жыл бұрын
Me too
@mandahariprasad3761
@mandahariprasad3761 4 жыл бұрын
We miss you sir😭😭😭
@karankumarmunna2047
@karankumarmunna2047 4 жыл бұрын
Nalugurini kaadu sir 40,000 Mandi unnarandi meeku
@vijaykumar-eb1fg
@vijaykumar-eb1fg 4 жыл бұрын
@@satyavathi6998 wteaAwas WA2aWq sea1bh /3FFS(:CDs
@Sivaproz
@Sivaproz 4 жыл бұрын
Like this song this
@venkateshh3411
@venkateshh3411 4 жыл бұрын
మీ కోసం మీరు పాడుకూన్నారు అనిపించింది సార్ పాట విన్నప్పుడు. వి మీస్ యూ సార్ 😭😭
@duggeysrinivas1479
@duggeysrinivas1479 3 жыл бұрын
Yes bro... same feeling to me
@naidu935
@naidu935 3 жыл бұрын
😔😭😭
@vijayaramarajuseru
@vijayaramarajuseru 3 жыл бұрын
😥😭😔
@demuduvarri7392
@demuduvarri7392 3 жыл бұрын
@@duggeysrinivas1479 vvvvvbvvv
@saikirandarra4484
@saikirandarra4484 3 жыл бұрын
Good comment brother and there's no death for spb sir by listening his songs
@nareshbasa8134
@nareshbasa8134 3 жыл бұрын
మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం,మానవ జీవితం యొక్క మొత్తం సారాంశం ఈ పాట ధన్యవాదాలు.
@durgaprasadsattu3078
@durgaprasadsattu3078 4 жыл бұрын
ఈ భూమి ఉన్నంతకాలం బాలు గారు బతికే వుంటారు
@kranthikumar3934
@kranthikumar3934 3 жыл бұрын
Bhoomi kadhu pata unnantha varaku ayana brathike untaru
@Thefunfit480
@Thefunfit480 3 жыл бұрын
Still he lives in lyrics of songs
@4uchinnu
@4uchinnu 6 жыл бұрын
ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమ ఈ నాటకం విధి లీలా వెంట ఏ బంధమూ రక్తసంబంధము తోడుగా రాదుగా తుదివేళా మరణమనేది ఖాయమనీ మిగిలెను కీర్తి కాయమనీ నీ బరువూ నీ పరువూ మోసేదీ... నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ రాజనీ పేదనీ మంచనీ చెడ్డనీ బేధమే ఎరుగదీ యమపాశం కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము హద్దులే చెరిపెలే మరుభూమి మూటలలోని మూలధనం చెయ్యదు నేడు సహగమనం మనవెంటా కడకంటా నడిచేదీ ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ నలుగురూ మెచ్చినా నలుగురూ తిట్టినా విలువలే శిలువగా మోసావు అందరూ సుఖపడే సంఘమే కోరుతూ మందిలో మార్గమే వేసావు నలుగురు నేడు పదుగురిగా పదుగురు వేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారూ ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ పోయిరా నేస్తమా పోయిరా ప్రియతమా నీవు మా గుండెలో నిలిచావూ ఆత్మయే నిత్యమూ జీవితం సత్యమూ చేతలే నిలుచురా చిరకాలం బతికిననాడు బాసటగా పోయిననాడు ఊరటగా అభిమానం అనురాగం చాటేదీ ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ ఆ నలుగురూ
@srinugunna9893
@srinugunna9893 6 жыл бұрын
Sri Rama Chandra Bhaskara Rao Burra
@padduasha624
@padduasha624 6 жыл бұрын
Sri Rama Chandra Bhaskara Rao Burra nice gurn
@aravindpalakurti4464
@aravindpalakurti4464 6 жыл бұрын
Bro really manam chesina manchi panulu patki veltam not money, not cars
@NaveenKumar-pf3xb
@NaveenKumar-pf3xb 6 жыл бұрын
ఇలాంటి సాంగ్స్ మరి రావు.
@praveensolo2403
@praveensolo2403 6 жыл бұрын
Superb bro
@durgasichandrasekhar6762
@durgasichandrasekhar6762 4 жыл бұрын
ఈ భూమి మీద మానవ జాతి ఉన్నంత వరకు మీకు మరణం లేదు సర్ ....కోట్లాది సంపద ఆస్తులు ఉన్న మీ అంత మంచి పేరు సంపాదించుకోలేము
@praveenkasam443
@praveenkasam443 4 жыл бұрын
Who are watching this video, after he passes away. RIP sir.
@rajeshkukutlawar3367
@rajeshkukutlawar3367 4 жыл бұрын
I was also watch after he passing away
@parimiannieflorence1045
@parimiannieflorence1045 4 жыл бұрын
Mee too watching this after his death
@lavanyabejagam
@lavanyabejagam 4 жыл бұрын
Me tooi
@vtrknowledgehub8302
@vtrknowledgehub8302 4 жыл бұрын
I am watching
@dyvakrupa2208
@dyvakrupa2208 4 жыл бұрын
Me too
@RajuKumarRajuKumar-sp1rf
@RajuKumarRajuKumar-sp1rf 3 жыл бұрын
ఎంత గొప్ప పాట ఆ గొంతు వింటే మళ్లీ మళ్లీ వినలే అనిపిస్తుంది కదా miss you world best singer SP balu sir 😔
@savitridarvin4503
@savitridarvin4503 3 жыл бұрын
Miss you sir
@godlygamerboy1582
@godlygamerboy1582 4 жыл бұрын
this song has a lot of emotions and feelings its a amazing song filled with all feelings!
@RamRam-xr2se
@RamRam-xr2se 4 жыл бұрын
మీ పాటలు విన్నప్పుడు మాకు కు చెప్పలేని బాధ కలుగుతుంది బాలా గారు ఓం శాంతి😭😭😭
@shireeshamangalapelli9432
@shireeshamangalapelli9432 4 жыл бұрын
Rip sir😭 seriously e song vinte edupu vasthundi.. we lost a legendary singer today😓 you will live in your songs always😌
@chanduchandu4012
@chanduchandu4012 4 жыл бұрын
Hi
@NAVEENREDDYAKITIINSPIRE
@NAVEENREDDYAKITIINSPIRE 6 жыл бұрын
A very big salute to Lyricist Chaitanya Prasad garu....Music Director R.P.Patnaik garu...Singer S.P.Balu garu.....What a song !!
@fuggitricks4531
@fuggitricks4531 4 жыл бұрын
&Now he too passed away 🙁🙁🙁 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 We literally miss them RIP Sir's
@tadepalliaravind8319
@tadepalliaravind8319 4 жыл бұрын
True...what a song & a beautiful heart touching song, spb best song ever
@newageallrounders3407
@newageallrounders3407 4 жыл бұрын
Of course nijame sir
@newageallrounders3407
@newageallrounders3407 4 жыл бұрын
😭😭😭😭😭😢😢😭😭😢😢😢😭😭😭😢😢😢😭😭😢rest in peace spb garu
@praveennaveen6106
@praveennaveen6106 3 жыл бұрын
Hi ಈ ಹಾಡು ನನ್ನ ಕೊನೆ ಉಸಿರು ಇರುವವರೆಗೂ ಮಾರಿಯೋ ಲ್ಲ ಇದನ್ನು ಹಾಡಿದಂತ ಎಸ್ ಪೀ ಬಾಲಸುಬ್ರಮಣ್ಯಂ ಅವರಿಗೆ ನನ್ನ ಕೋಟಿ ಕೋಟಿ ಪ್ರಣಾಮಗಳು 💕 💕💕❤️ ಲವ್ ಯು sir. ಅ ನಲಾಗುರು.
@eragamreddychinnaobulamma9611
@eragamreddychinnaobulamma9611 4 жыл бұрын
ఎస్. పి బాల సుబ్రహ్మణ్యం సార్ మీలాంటి గాన గంధర్వుడు ఇక ఎన్నడు రారు సార్
@lavarajugiduturi2441
@lavarajugiduturi2441 4 жыл бұрын
my mind stil doesnt accept ...tears kuda ravatle..spb garu chanipodamenti...sir we miss u..wrst2020 year
@manojpanduga1061
@manojpanduga1061 4 жыл бұрын
Yes I completely agree with you......we missed great voice and can't replace Balu sir
@sanskritidancestudio8966
@sanskritidancestudio8966 4 жыл бұрын
Yes ur right bro 2020 wrst year
@kempu1261
@kempu1261 4 жыл бұрын
Avinu
@satyavathi6998
@satyavathi6998 4 жыл бұрын
Ya same
@mrss2749
@mrss2749 4 жыл бұрын
Legends never die 🙏 SPB sir🙏😔
@rambabumidde2919
@rambabumidde2919 3 жыл бұрын
Spb sir గొంతులో మాధుర్యం,గొప్ప లిరిక్స్ కలిసి తెలుగు వారికి గొప్ప పాటని అందించిన rp గారికి thanks 🙏 Thank you spb garu 🙏
@govindlanda8328
@govindlanda8328 4 жыл бұрын
మీ పాట వినటం మా పూర్వజన్మ సుకృతం
@pavankumarkumar1544
@pavankumarkumar1544 4 жыл бұрын
Okkasari aayana gaaru paadina paatalu gamaninchandi ..prathi padanni aksharanni clear gaa pronounce chesthaaru ....ur a true legend of singing sir...we miss u 😭❤️
@harishkaleru1399
@harishkaleru1399 6 жыл бұрын
ఇలాంటి పాటలు మళ్ళీ రావు, మళ్ళీ అలాంటి గాయకులు ఇక పుట్టరు......😭😭😭
@prudhviraj5988
@prudhviraj5988 4 жыл бұрын
ఇవి పాటలు కావు.... జీవిత పాఠాలు......
@arjundnc7623
@arjundnc7623 4 жыл бұрын
RIGHT BRO
@sunpictures7053
@sunpictures7053 4 жыл бұрын
Aayana kooda eka leru.ala pranam posi padataniki.i love him and I Miss him
@sivaganesh3995
@sivaganesh3995 4 жыл бұрын
Hhhsd
@sivaganesh3995
@sivaganesh3995 4 жыл бұрын
Dhrecdoqqmayrehxqovppzvawwh z
@SatishKumar-fy7el
@SatishKumar-fy7el 4 жыл бұрын
He is the greatest singer in the world... No one can replace him.... We are all miss you sir... Miss you forever 😓😓😓
@padmanabhasastryvishnubhat1042
@padmanabhasastryvishnubhat1042 2 жыл бұрын
సార్, యస్ పి బాలసుబ్రమణ్యం గారు, మీరు ఇంకా మాతో ఉంటున్నట్లు గానే ఉంది. మాకు మీరు మీ పాటలు ఇంకా వినిపిస్తున్నట్లు గానే ఉంది సార్. ఈ పాట వింటుంటే, మనం ఆస్తులు సంపాదించు కోవటం కన్నా, ఆ నలుగురు ని సంపాదించు కోవటం ఈ నిజం జీవితం లో ముఖ్యం. థాంక్యూ వెరీ మచ్ ఇలాంటి సాహిత్యం రచించిన రచయితలకు, మీరు ఈ పాట పాడినందులకు. ఈ పాట నాకు ఎమోషనల్ సాంగ్. ఈ పాట లో ఉన్నట్లు నిజంగా నిజ జీవితం లో ముఖ్యం. హేట్సాఫ్ ఆర్ పి పట్నాయక్ గారు, మీరు ఈ సాంగ్ బాలు గారి తో పాడించి నందులకు.
@PremSKarumanchi
@PremSKarumanchi 6 жыл бұрын
పాట, మీ గొంతు రెండూ సూపర్ సర్
@sangemsridhar9512
@sangemsridhar9512 4 жыл бұрын
Rip sir 🙏🙏 మీరు లేరని ఆలోచన ఊహించుకో లేక పోతున్నాను
@gangavathgopalnayak5810
@gangavathgopalnayak5810 6 жыл бұрын
Life Lo athi viluyna matalu e patalo unnai dayachesi ardham chesukovadaniki prayatninchandi all time favorite song
@rrm3077
@rrm3077 2 жыл бұрын
బాలు నువ్వో పాటల పరిమళాల పూలతోట తియతేనీయలుగా ప్రవహించే మాటల ఊట నువ్వో రవళించే వేనవేల వేణువుల వెదురువనం మా గుండె లోతుల్లో పవళించిన తేట తెనుగు పాటల మూలధనం బాలుడా! నువ్వో పరివ్యాపించిన సజీవ జ్ఞాపకం విశ్వవ్యాప్తంగా పరిభ్రమించే ఒక పుష్పకవిమానం
@malikbasha8870
@malikbasha8870 4 жыл бұрын
వెలుగు నిచ్చే సూర్యుడి లా, హాయి నిచ్చే వెన్నెల లా మీ పాటలు మాతోనే చిరకాలం ఉంటాయి గురువు గారు RIP sir
@Ksld996
@Ksld996 4 жыл бұрын
ఇంత అర్థవంమైన మీరు పాడిన మీ పాట కూడా నన్ను ఓదార్చలేక పోతుంది సార్ మీ మరణం లో,😭😭
@PavanKumar-qk4ji
@PavanKumar-qk4ji 4 жыл бұрын
rip legend😭, the end of an era,no body can replace the spb garu.He is pride of telugu
@nswamy1118
@nswamy1118 4 жыл бұрын
Rip legend😭😭😭
@sai7866
@sai7866 4 жыл бұрын
Rip sir
@spsp9959
@spsp9959 6 жыл бұрын
Heart touching song.. thanks to rp patnaik for such a beautiful song. And spb sir has fulfilled that song beautiful and excellent. He can only make it meaningful that emotions of song.
@pardhucvps
@pardhucvps 3 жыл бұрын
Listening to this after Balu garu's demise. Hard to believe he is not with us. But with his voice, he stays for ever.
@yoursfriendknowledgegnanes2938
@yoursfriendknowledgegnanes2938 4 жыл бұрын
ఆయన మనల్ని వదిలి వెళ్ళాక 4 సంవత్సరాల 12రోజుల ముందు ఈ వీడియో పబ్లిష్ చేశారు అప్పటినుండి ఈ నాటికీ ఆయన గ్రజ్ పెరిగింది కానీ తగ్గలేదు I miss you Balu sir I wants you again and again
@sriharshakanduri3449
@sriharshakanduri3449 4 жыл бұрын
Listening to this song after the demise of Legendary SPB gaaru is breaking my heart 💔😢
@pavankumarbhukya609
@pavankumarbhukya609 5 жыл бұрын
Okkadai vastham okkadai potham em tisukopolemu ...so andaru Naluguru tho kalisi melusi unddam frds ... super sp Garu ...great elantti songs ravaali ani korukunttunam ..tq
@sangemsridhar9512
@sangemsridhar9512 4 жыл бұрын
మిమ్మల్ని తీసుక వెళ్ళడానికి ఆ దేవుడి కి చేతులు ఎలా వచ్చాయి అయ్యా...
@subhanisyed9938
@subhanisyed9938 4 жыл бұрын
Evaraina velaalishindy annaa
@innareddyp6172
@innareddyp6172 4 жыл бұрын
Song proper ga vini ardham chesuko bro, nee question ki answer vundhi dantlo.
@kothapallimahesh5638
@kothapallimahesh5638 4 жыл бұрын
మరణం అనేది ఖాయం అని ... మిగిలిను కీర్తి ఖాయం అని ...
@charancherry3991
@charancherry3991 3 жыл бұрын
Time ainakaa evvarainaa povalisinde
@amidalasivaprasadreddy9532
@amidalasivaprasadreddy9532 3 жыл бұрын
@@innareddyp6172 sss
@maheshvoda9110
@maheshvoda9110 3 жыл бұрын
అమ్మ నీ.... ఏం పాడవయ్యా బాలయ్య.. ఎన్ని సార్లు విన్నా, నా కన్ను చెమర్చకుండా ఉండడంలేదు. బాలసుబ్రహ్మణ్యం నువ్వు చిరంజీవివి కదయ్య... స్వరంజీవివి. నీ స్వరం అమృతం. శిఖరాగ్రమైన నీ కీర్తి చిర స్థాయిగా ఉండాలి. ఉంటుంది. సాహో బాల సుబ్రహ్మణ్యం.
@nelson4anthony
@nelson4anthony 4 жыл бұрын
Feels like you sang this one for yourself. Too many memories with this song. RIP sir
@manishadevaguptapu3560
@manishadevaguptapu3560 4 жыл бұрын
RIP Sir. Such a legendary singer with tremendous success.
@manojkumar-oc1ij
@manojkumar-oc1ij 4 жыл бұрын
Endhukoo ee song Malli ippudu vinalanipisthundhi😭 RIP sir ...no one can replace u💔🥺
@shaikmastanvali5583
@shaikmastanvali5583 4 жыл бұрын
OUR HEARTS BECAME BRUST TODAY BY HEARING THAT YOU PASS AWAY, BECAUSE YOUR VOICE TOUCHED THE HEARTS OF ALL GENERATIONS. WE ARE ALL BLESSED WITH YOUR VOICE IN OUR LIFE. MAY YOUR DEPARTED SOUL REST IN PEACE.🙏🙏🙏
@anasuyapasupuleti7665
@anasuyapasupuleti7665 3 жыл бұрын
Vvvvvv heart touching song. SpB sir crores of people crying for you. Mee Janma dhanyamu chesukunnaru. Meeru karana janmulu. Sikharamantha yasassu kaligina meeru chupe vinayamu prathi vokkaru merchi kovali. Surya chandrulu unnanthakalam mee Peru saswatham. God gave us pain.
@ramr7823
@ramr7823 4 жыл бұрын
Wonderful lyrics. Every word a stark reminder of the temporary phase of life.
@monikayadav9727
@monikayadav9727 6 жыл бұрын
okkadey ravadam okkadey povadm starting itself amazing super no words and writer garu meeku salute
@harisht45
@harisht45 6 жыл бұрын
By far the best composition of RP. Every time I hear this song it makes me feel emotional. It shows life in just 4min song.
@kanhucharanmohanty6061
@kanhucharanmohanty6061 4 жыл бұрын
Ee janmalo ilanti patta mari ilanti singer dorakadam challa kastam. We really lost such a great person and singer. We will always miss you sir and you will be always alive in our heart. Legends are never dies. R.I.P SPB SIR 🙏🙏🙏
@SaikiranNandyalaskiehere44
@SaikiranNandyalaskiehere44 3 жыл бұрын
ప్రతి రోజు నిద్ర లేవగానే ఈ పాట ను వింటే చాలు ఎవ్వరూ కూడా ఆ రోజు ఎవ్వరికి హానీ లేదా నష్టం కలిగించరు ....అందరూ బాగుండాలి అనిపించేలా చేస్తుంది ఈ పాట....అమోఘమైన పాట 🙏
@jaihanumansairam1092
@jaihanumansairam1092 2 жыл бұрын
సర్ మీ పాటలంటే ప్రాణం మీ పాటలు వింటూ నిద్ర పోతాను.మీ పాట ఒక జోల పాట . Sir ఆ భగవంతుడికి జాలి కలిగి మళ్ళీ మిమ్మలుని ఈ భూమి మీదకి పంపాలని కోరుచున్నాను,
@ismartstudies9946
@ismartstudies9946 4 жыл бұрын
Balu Garu... Who came here after seeing his death??
@mounicasairaj1614
@mounicasairaj1614 4 жыл бұрын
Enti andii.. Em vastadhi miku evaro like chesthe? Ila adagadam koncham baledhu andi. This is a black day for all music lovers. 😔
@ismartstudies9946
@ismartstudies9946 4 жыл бұрын
Nalaga inkaevaraina spb gnapakalu nemaruveskuntunara telusukovalanipinchindi thappa madem sorry
@victoryvenky3353
@victoryvenky3353 4 жыл бұрын
He is a legend respect erarey ...ayina death lo kuda niki likes gola entra babu thooo
@ismartstudies9946
@ismartstudies9946 4 жыл бұрын
@@victoryvenky3353 comment chadu bro
@LM10612
@LM10612 4 жыл бұрын
Likes kosam thappa labham em vundhi
@satishA
@satishA 4 жыл бұрын
No one can replace you sir 🙏 we always remember you sir! Not able to control tears after listening this song !!!
@kartikeyakartik585
@kartikeyakartik585 4 жыл бұрын
We can't imagine padutha tiyaga program without u sir... really we missed a legendary person RIP sir😔😔😓😭
@srivaishnavi9886
@srivaishnavi9886 2 жыл бұрын
Super song sir
@thathapudijayaprameela3063
@thathapudijayaprameela3063 3 жыл бұрын
Chala chala badhaga undhi sir prathi roju me songs vintune unnanu😭😭😭
@kathinarasimha1087
@kathinarasimha1087 8 ай бұрын
బాలు గారి పాట వినని రోజు ఉండదు ఆ స్వరం గుండె మనసు లో వైఫై లా తిరుగుతుంది
@mithramadhav2995
@mithramadhav2995 4 жыл бұрын
Who's here after this musical legends rest? *Indian music blessed by his thraot*
@tarungudlanarva3163
@tarungudlanarva3163 4 жыл бұрын
Who is going to sit on the seat of Paaduthatheeyaga? There are no one like you 😣😣😣😭
@DSravaniA
@DSravaniA 4 жыл бұрын
We miss you sir😭😭😭😭Rest In peace 🙏🙏you will always be in our hearts for ever sir ....No one can replace you Balu Garu😭🙏
@prasannarani4505
@prasannarani4505 3 жыл бұрын
Everytime get tears while listening this song... Sp sir you are always alive with your wonderful songs
@sairohitkalepu7562
@sairohitkalepu7562 4 жыл бұрын
SPB Sir 🌹 we Can't Forget you by this Popular song 🎤🎧 to evergreen hit movie of Rajendra prasad RIP sir 😫....Your Voice and Lyrics singing 👍 👌👏💐✨ Fabulous 😍
@ALLINONE-my4wm
@ALLINONE-my4wm 4 жыл бұрын
Iam crying.. U will be always in our hearts sir.. RIP sir
@smsrafi9452
@smsrafi9452 6 жыл бұрын
balu garu meru super sir. what a song it is. aa pataku pranamposaru sir. u r great sir
@sanjeevnich9228
@sanjeevnich9228 4 жыл бұрын
Iam just listening to the song, turned in to tears knowing that balu sir is no more but he is alive in our hearts forever 💓
@nandithapataly5156
@nandithapataly5156 3 жыл бұрын
This is very beautiful meaning of every line and every words with whole heartedly its all routine in our life most important words that impacts on all human beings life's .
@kavithareddy8445
@kavithareddy8445 4 жыл бұрын
There is noo more words to tell about ur voice Balu garu Just ur heart stops but not ur cute voice andiii In dis song there is lot of fellings of emotions andiii 🙂🙂
@natrajvyragyam9057
@natrajvyragyam9057 4 жыл бұрын
Eternal voice sir meedi 🙏 . A legend is no more, Rip Sir. We will miss you. You will be alive in every present future singers voice. There is no singing reality TV show without your songs.
@205yaseen4
@205yaseen4 7 жыл бұрын
this is life's truth song.
@Justvibe12
@Justvibe12 4 жыл бұрын
Anyone after his death 😭😭😭😭😭
@060chandanaakshintala7
@060chandanaakshintala7 4 жыл бұрын
We lost a Legendary Singer😭
@saritharamakrishna1207
@saritharamakrishna1207 4 жыл бұрын
😭😭😭
@reddydhar
@reddydhar 4 жыл бұрын
Rip sir
@shankarsignn
@shankarsignn 4 жыл бұрын
Sad news
@januhindusthani1813
@januhindusthani1813 4 жыл бұрын
RIP legendary😭
@johnsorenson4849
@johnsorenson4849 3 жыл бұрын
మీరు కారణ జన్ములు సర్. మీకు మాతో అనుబంధం తీరి ఉండచ్చు. మాకు మాత్రం మాత్రం పాట బతికి ఉన్నంతవరకు బాలు సర్ బ్రతికే ఉంటారు.
@lovarajuanakapalli3579
@lovarajuanakapalli3579 3 жыл бұрын
Correct brothet
@rlnarayana2796
@rlnarayana2796 4 жыл бұрын
Irreplaceable loss to music lovers. Thanks for all the great melodies sir💐
@mdjaweed9702
@mdjaweed9702 4 жыл бұрын
RIP sir, we can't get like u singer agian. Miss u.
@mounikaramapuri2361
@mounikaramapuri2361 4 жыл бұрын
Listen..legends never die..he always live a long life in our hearts...his songs will lasts for 1000000000000000 years
@anasuyapasupuleti7665
@anasuyapasupuleti7665 3 жыл бұрын
Writer wrote good lyrics.music director gives good music.Sp sir gave life to this ever never ending song.Thanks for the three .
@dhanushvasu691
@dhanushvasu691 4 жыл бұрын
This song make lots of impact on the heart ❤️
@saaripillikarishma864
@saaripillikarishma864 3 жыл бұрын
Deni batti manam okati gurtunchukovali enta sampadinchina Mana tho kuda ravu..Mana Peru prakyatalu tappa. We miss you balu garu😭😭❤️
@rajpallem
@rajpallem 4 жыл бұрын
He is the Greatest singers India has ever produced. Really we miss him.
@sunilwadlasunilwadla5009
@sunilwadlasunilwadla5009 6 жыл бұрын
Verrrry big. Saluttttttte sr charitralo nilichipoye song super Liricsssssssssssss
@babluarmyff1368
@babluarmyff1368 4 жыл бұрын
We miss your sweet voice and legendary singer 🥺🥺🥺🥺🥺🥺 I'm only 8thclass but I have pain after his passaway
@mohammadthousif5373
@mohammadthousif5373 3 жыл бұрын
Summary of entire life consolidated in one song. 👌
@anjaneyulusanneganti1987
@anjaneyulusanneganti1987 2 жыл бұрын
ఒక్కడై వచ్చి... కోట్లాది మంది హృదయాలు గెలిచిన గాన గంధర్వులు శ్రీ బాలు గారికి స్మృత్యాంజలి💐👏
@sarathreddy
@sarathreddy 3 жыл бұрын
Manam evarikaina thanks cheppali ani ante adhi first of all *ETV* ki. Because of ETV I am able to see him more and more. 🖤🙏🏿 *Paadutha Theeyaga* *SWARABHISHEKAM* animuthyalu. MAA TV Gemini TV are busy in useless Bigboss and all other shit. I am very much grateful to ETV.
@saisahasratuitions
@saisahasratuitions 4 жыл бұрын
Sir,ma happiness lo ma badha lo prathi emotion we feel with ur song mee voice
@shaikmohammedawez2465
@shaikmohammedawez2465 4 жыл бұрын
This is not song... This is real fact of life ....legend SP Balasubramanyam sir.... Rip
@maheshvlogs2819
@maheshvlogs2819 4 жыл бұрын
Miru maaku kavali Sir,,we miss uu..I m crying seriously..come back sir..I can't control my tears..😪😪😥😥
@peacebro8522
@peacebro8522 2 жыл бұрын
I'm from ಕರ್ನಾಟಕ ನನ್ನ ಅಚ್ಚಮೆಚ್ಚಿನ ಗೀತೆಗಳಲ್ಲಿ ಇದೂ ಕೂಡ ಒಂದು ಹಾಡು ❤️ We miss u Balu sir 😭😭
@suryasudhakaryerramala4633
@suryasudhakaryerramala4633 3 жыл бұрын
ఎన్ని జన్మలెత్తినా నిన్ను చూడలేము బాలుగారు. 😂😂నీ పాటలు విన్నప్పుడల్లా గుండె బరువెక్కుతుంది.... Love you sir
@DurgaPrasad-nx4xl
@DurgaPrasad-nx4xl 4 жыл бұрын
2020 lo Indian film industry missing legendary singer sp balu Garu miss u sir 😭😭😭😭😭😭
@myadda
@myadda 4 жыл бұрын
Who is here after his death..RIP sir
@sudhakarmanchala2409
@sudhakarmanchala2409 4 жыл бұрын
Very true song!!! Your voice will be there for ever in crores of souls!!!
@msp8171
@msp8171 2 жыл бұрын
తెలుగు,కన్నడ,తమిళం & హిందీ ఇంకా ఏ బాషలో అయిన పద ఉచ్ఛారణలో మీకు మీరే సాటి మీలా ఇంకెవరు ఉండరు ఉండలేరు 🎶🎵🎤మా బాలు గారు 🎤🎵🎶 గొంతులో నుండి వచ్చే అమృతం లాంటి మాటలు పాటలు ఇక నుండి ఉండవని ఊహించడమే కష్టంగా ఉంది. భగవంతుడా ఎందుకయ్యా ఇంత అన్యాయం చేశావు 🎵🎶🎤 మా బాలు 🎤🎵🎶 గారిని ఇంత తొందరగా తీసుకెళ్ళారు. మన ఇంట్లో ఉన్న వ్యక్తిగా😭😭😭 🎤 🙏 మా బాలు 🙏🎤😭😭😭గారు స్వర్గస్థులు అయ్యి దాదాపు సంత్సరం దాటిన ఇంకా కూడా మర్చిపోలేక పోతున్నాము అంటే ఇది మా బాలు గారి గొప్పతనం మరియు మాటకు, పాటకు ఉన్న పవర్. చాలా చాలా మిస్ ఔతున్నాము,కానీ మా బాలు గారి పాట వినందే రోజు గడువదు. మా ఊపిరి ఉన్నంత వరకు 🎶🎵🎤💖💗 మా బాలు💗💖🎤🎵🎶 గారు మానసికంగా లేకపోయినా మా మనసుల్లో పాట రూపంలో బ్రతికే ఉంటారు. 🙏🙏🙏🙏🙏
@ganeshvepada1572
@ganeshvepada1572 2 жыл бұрын
ప్రతి ఒకరి జీవితం లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సగ భాగం అవుతారు. నా జీవితంలో వాళ్ళతో పాటు సంగీతం, పాటలు అందులో మరీ ముఖ్యంగా మీరు పాడిన పాటలు సాగ భాగం అయ్యాయి నేను ఒంటరిగ ఉన్న ఎప్పుడు అల ఫీల్ అవను ఎందుకంటె నాతో నేను ఉన్నాను నాతో పాటలు ఉన్నాయ్🌷
@NPUTIDIVYA
@NPUTIDIVYA 4 жыл бұрын
Rip sir...May God give strength to his family, friends, fans & well wishers..
@AJTECH45
@AJTECH45 4 жыл бұрын
Sss divya garu
@joseph793
@joseph793 4 жыл бұрын
Hmm👍
@harikumar_derangula
@harikumar_derangula 4 жыл бұрын
Your Voice is still alive in every ones ❤️ S.P Balu Garu.... Om shanti 🙏
@saimeghanaalaparthi2467
@saimeghanaalaparthi2467 6 жыл бұрын
Excellent lyrics Tribute to every human being
Don't underestimate anyone
00:47
奇軒Tricking
Рет қаралды 27 МЛН
How To Choose Mac N Cheese Date Night.. 🧀
00:58
Jojo Sim
Рет қаралды 109 МЛН
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 196 МЛН
Sooryude Selavani BY SPB | EDITED BY VSS
4:37
VssDLion
Рет қаралды 193 М.
Jagamantha Kutumbam Nadi from Chakram by Chakri
2:12
Star Maa Music
Рет қаралды 4,2 МЛН
SPB Special Songs Performance By Mano And Usha | Swarabhishekam | ETV
8:54
Don't underestimate anyone
00:47
奇軒Tricking
Рет қаралды 27 МЛН