Mee Sreyobhilashi Movie Video Song ( HD ) - Chirunavvulatho Brathakali - Rajendra Prasad

  Рет қаралды 3,248,810

Volga Video

Volga Video

Күн бұрын

Mee Sreyobhilashi Movie Video Song ( HD ) - Chirunavvulatho Brathakali
Movie: Mee Sreyobhilashi,
Cast: Rajendra Prasad, Raghu Babu, Krishna Bhagawan, Naresh,
Director: V. Eshwar Reddy,
Music: Koti,
Producer: Y. Sonia Reddy,
Release dates: 28 December 2007,
Country: India,
Language: Telugu.
Songs:
Chirunavvulatho Brathkali
Plot:
Rajaji (Rajendra Prasad) is a middle aged man who does not have any dependents as both his wife and daughter die. His daughter takes her life because of the rejection from her boy friend. Rajaji is so much depressed with the entire episode that he too wants to die. He gathers like-minded people with suicide tendencies. He arranges a bus trip to Srisailam where they want to jump the bus from the highest cliff. Meanwhile this news is leaked to the cops. And the cops are in search of these people. Along the way the
passengers on the bus come to realize that their problems are very insignificant and that they were not worth taking their life. Rajaji reveals that was his plan all along, but on their way back the bus's brakes get stuck. Rajaji saves all the passengers, but he himself can not get out. However, the police arrive just in time to save him.
Subscribe Here: goo.gl/vJOqXO
-----------------------------------------------
Our other Popular Networks:
Kids Channel: goo.gl/Vk9UfP
Devotional: goo.gl/R9Tfbm
Follow Us: www. VolgaVideo

Пікірлер: 1 400
@thathinenichiranjeevi5664
@thathinenichiranjeevi5664 6 жыл бұрын
దిక్కుమాలిన పాటలకి లక్షల్లో వ్యూస్. ఇలాంటి అద్భుతమైన పాటలకి మాత్రం వేలలో వ్యూస్. ఇదీ మన నవ యువ భారతం
@puritigaddasudharshan9089
@puritigaddasudharshan9089 6 жыл бұрын
Thathineni Chiranjeevi Yes bro
@pragadasatish4250
@pragadasatish4250 6 жыл бұрын
Thathineni Chiranjeevi baga cheppav bro
@lakshmanb4102
@lakshmanb4102 6 жыл бұрын
s bro
@nikiniki3202
@nikiniki3202 6 жыл бұрын
Yeah true
@iamcommenman8330
@iamcommenman8330 6 жыл бұрын
Yes brother. .....nijayati nithi chachi poyindhi. ...kamam. .ARAJYAM elutundi
@vinodkuberamalavath8954
@vinodkuberamalavath8954 4 жыл бұрын
మా అమ్మ నాన్నలు ఎంతో కష్టపడి నన్ను చదివించారు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వాళ్ళ కోరికను నెరవేర్చాను నా జీవితం వాళ్లకే అంకితం ఈ పాట చూసినప్పుడల్లా వాళ్ళని బాగా చుస్కోవలి అనే మాట గుర్తొస్తుంది ధన్యవాదాలు
@durgambabulamma5309
@durgambabulamma5309 3 жыл бұрын
Super sir
@gowthamtej6
@gowthamtej6 3 жыл бұрын
❤️🙏🏻🥰
@bommaliappanna7401
@bommaliappanna7401 3 жыл бұрын
Super song jivthmu asha kaluguthndhi elntyi songs vinteyi
@Nafees_5
@Nafees_5 3 жыл бұрын
Sir meri lecture or teacher
@durgambabulamma5309
@durgambabulamma5309 3 жыл бұрын
@@Nafees_5 ninu teacher pvt
@kingnaag...
@kingnaag... 5 жыл бұрын
బాధ లో ఉన్నప్పుడు, ఆత్మ హత్య చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు, జీవితం మీదా విరక్తి వచ్చిన వాళ్ళు ఈ పాట వినండి. మీ శ్రయోభిలాషి మూవీ చూడండి. కచ్చితంగా జీవితం అంటే ఎంటో తెలుసుకుంటారు......సూపర్ సాంగ్.
@kammarakarthik9868
@kammarakarthik9868 3 жыл бұрын
You are correct broo....
@kvijay3356
@kvijay3356 3 жыл бұрын
Nice
@MohdSaleem-fe5yl
@MohdSaleem-fe5yl 2 жыл бұрын
Yes boss
@jjakhilchannel6874
@jjakhilchannel6874 2 жыл бұрын
Yes
@SIVAKUMAR-gy8tb
@SIVAKUMAR-gy8tb 2 жыл бұрын
Yes 😭😭😭
@kgopiachary1550
@kgopiachary1550 6 жыл бұрын
అర్థం చేసుకున్న వారికి అర్థమయ్యేల వున్న ఈ అర్థరహితమైన ఆణిముత్యాల్లాంటి ఈ పాట పాడినవారికి హృదయపూర్వక అభినందనలు
@roopinisweet4933
@roopinisweet4933 5 жыл бұрын
Roopini
@NareshNaresh-kt9lz
@NareshNaresh-kt9lz 5 жыл бұрын
spriyatelugu spriya ft
@bhanuprakashmanga241
@bhanuprakashmanga241 4 жыл бұрын
SP.Balasubrahmanyam
@satyaraopathivada8782
@satyaraopathivada8782 4 жыл бұрын
అర్థవంతమైన
@Rakilyrics
@Rakilyrics 5 ай бұрын
అర్థరహితం అనకూడదు.
@palavalasaramakrishna114
@palavalasaramakrishna114 2 жыл бұрын
ఈ సాంగ్ లో మొత్తం జీవితం ను చూపించారు .మీకు ధన్యవాదాలు. ఇటువంటి సాంగ్స్ మళ్లీ మళ్లీ రావాలి.
@srikanthsri5530
@srikanthsri5530 4 жыл бұрын
రాజేంద్ర ప్రసాద్ sir మాత్రం మనిషి రోజు రోజు అనుభవీంచే దుర్భర మైన జీవితం ను గురించి తీసిన మూవీ లు రాజేంద్ర ప్రసాద్ సార్ 1 ఆనలుగురు 2 మీ శ్రేయో అభిలాషి వంటి మూవీస్ మాత్రం మంచి స్టోరీసు గల మూవీస్ రాజేంద్ర ప్రసాద్ సార్ కు బాగా మ్యాచింగ్ ఐనటువంటి మూవీస్ గా టాలీవుడ్ లో నిలిచాయి
@manguthirupathi1465
@manguthirupathi1465 5 жыл бұрын
2020లో కూడా ఈ సాంగ్ ని ఇష్టపడే వాళ్లకు ఒక లైక్
@bhavaninaidu8262
@bhavaninaidu8262 4 жыл бұрын
For day lo one time vidanu i love this song
@bandalsraveengoud1104
@bandalsraveengoud1104 4 жыл бұрын
nizamu manku antu ok asha untadhie
@nallamsiva2835
@nallamsiva2835 4 жыл бұрын
Super song
@malli_darling17
@malli_darling17 4 жыл бұрын
Jeevitham pai virakti pudithe ee song vintanu.. Good movie.. Matallo cheppalenidi
@janaa7069
@janaa7069 4 жыл бұрын
Na favorite song
@sampathsampath-ib8gg
@sampathsampath-ib8gg Жыл бұрын
పాట రాసిన మహానుభూవుడికి పాడిన దేవుడికి నా పాదాభివందనలు 🙏
@Srinivas-kn4is
@Srinivas-kn4is Жыл бұрын
Sp
@saitejagatadi9711
@saitejagatadi9711 11 ай бұрын
Venigalla Rambabu garu
@krishnarao.a.v1983
@krishnarao.a.v1983 10 ай бұрын
ఈ 2024 లో కూడా ఈ పాట వినేవాళ్ళు ఉన్నారా,నేను అయితే వింటున్న
@0707-Naresh
@0707-Naresh 10 ай бұрын
🖤👍👍👍🖤
@bhavyakusuluri2217
@bhavyakusuluri2217 9 ай бұрын
Nenu vunna ✋🏻👋🏻
@rupeshkommoju
@rupeshkommoju 9 ай бұрын
Nenu kooda unnanu raa kojja
@bobillisujatha9398
@bobillisujatha9398 9 ай бұрын
నేను కూడా వింటాను ఎందుకు అంటే నా బతుకు కూడా ఇలాంటి దే
@rajendaraluvala9743
@rajendaraluvala9743 8 ай бұрын
Nenu kuda
@pavankumarreddysadhu8791
@pavankumarreddysadhu8791 4 жыл бұрын
వింటుంటే.చూస్తుంటే మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తోంది...same felling ఉన్నవాళ్లు లైక్ చేయండి
@RajuNayaku
@RajuNayaku Ай бұрын
Sheme felling
@nanimurali9545
@nanimurali9545 6 жыл бұрын
ప్రతి అక్షరం జీవితం విలువ తేలియజేస్తుంది.....ఈ పాటలో..
@venkatswraosriramsetty9178
@venkatswraosriramsetty9178 6 жыл бұрын
S
@KRISHNA-ix6li
@KRISHNA-ix6li 6 жыл бұрын
S
@subbu.atmakuri
@subbu.atmakuri 5 жыл бұрын
👍👍
@bondenisravankumar1428
@bondenisravankumar1428 5 жыл бұрын
Yes.
@kampasivakrishna9965
@kampasivakrishna9965 4 жыл бұрын
Yes
@reddeppareddy3167
@reddeppareddy3167 5 жыл бұрын
ఈ పాట పాడిన వారు మరియు ఈ ఆలోన వచ్చిన వారికి నా యొక్క చిన్న కృతజ్ఞతలు
@ramamohanrao5152
@ramamohanrao5152 2 жыл бұрын
Excellent👍, ❤🙏👌
@pbalu3365
@pbalu3365 Жыл бұрын
Aunu
@chiruguda71
@chiruguda71 Жыл бұрын
Sp balu
@pbalu3365
@pbalu3365 Жыл бұрын
Hai
@djvenkat4123
@djvenkat4123 Жыл бұрын
సమస్యలు వస్తాయి పోతాయి కానీ ప్రాణం పోతే తిరిగి రాదు రాజేంద్రప్రసాద్ సూపర్ సాంగ్స్ పాడారు ఈ సినిమా చాలా సూపర్ ఉంది
@pravallikat6896
@pravallikat6896 Жыл бұрын
ఆత్మీయత కరువయిన..... అంధకారం ఎదురయినా.... బ్రతకడమే బరువయిన.. స్థితిగతులవి ఏమయినా.... చిరునవ్వులతో... బ్రతకాలి.. చిరంజీవి గా బ్రతకాలి....(2) ఆనందాల ను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి....అందరినీ బ్రతికించాలి... బ్రతుకే నీకు బరువయుతే అయితే ఆ బారం దించుకో.....బరువు ఏదయినా గురితో ఓ నలుగురితో పంచుకో.... కలతే లేని జీవితం అంటే విలువే లేదు లే...అలుపే లేక అవలీల గా ఏ గెలుపు రాదు లే.... నింగినంటు ఎవరెస్ట్ అయినా నెల నుండి మొదలవుతుంది......నమ్ముకోకు అదృష్టాన్ని నమ్ముకో ధైర్యాన్ని.... మెరుపులయి పిడుగులయి ఉరుముతున్నా ....ఉరకలు వేసే కిరణం జీవితం... చిరునవ్వులతో బ్రతకాలి...చిరు దివ్వెలు గా వెలగాలి .... లోకం నింపిన శోకం తుడిచే వేకువ ల ఉదయించాలి...వెన్నలలే కురిపించాలి.... చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవి గా బ్రతకాలి..... ఎదిగే పక్షి రెక్క కు సహజం ఎగిరే లక్షణం...వదిలేస్తుంది నిన్నటి గూటిని కదిలే ఆ క్షణం ..ఏది నీది కాదని అనుకో ఏదో నాటికి అయినా రేపు మిగిలే ఉంది ఆశావాది కి..... కొమ్మలన్ని రెక్కల వైపే తొంగి తొంగి చూస్తున్న....మట్టి తోటి అనుబంధాన్ని చెట్టు మరువగలదా .... చీడలే నీడలయి విడవకున్నా....అందరి బృందావన మే జీవితం.... చిరునవ్వులతో బ్రతకాలి....శ్రీకారం లా బ్రతకాలి......గతమంతా కనుమరుగవుతున్న నిన్నటి స్వప్నం నిలవాలి... నీ సంకల్పం గెలవాలి... చిరునవ్వులతో బ్రతకాలి..... చిరంజీవి గా బ్రతకాలి..... ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి...ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి...ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా.... ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా ...ఆశ వెంట ఆచరణ ఉంటే అద్భుతాలు నీ సొంతం.... ఆదమరిచి నిధ్రిస్తుంటే అందదే ప్రపంచం....నిప్పులే గుండెలో నిండు తున్నా...ఉప్పొంగే జలపాతం జీవితం .... చిరునవ్వులతో బ్రతకాలి చిగురాశలతో..బ్రతకాలి...(2) అంతిమ విజయం అనివార్యం అని ఆశిస్తూ నువ్ బ్రతకాలి...ఆశయాన్ని బ్రతికించాలి... చిరునవ్వులతో బ్రతకాలి... చిరంజీవి గా బ్రతకాలి... నీడే నిన్ను భయపడితే ఆ నేరం వెలుగుదా....నలుసే బాధ పెడుతుంటే ఆ దోషం కంటిదా...నేస్తం చూడు జీవితం అంటే నిత్యం సమరమే....సమరం లో నే కను మూస్తే ఆ మరణం అమరమే ....పారిపోకు ఏ ఓటమి కి ప్రపంచాన్ని విడిచి ... సాగిపోకు పాతాళానికి బ్రతుకు బాట మరిచి...వరద లా మృత్యువే తరుముతున్నా....ఆరని అగ్నిజ్వాలే జీవితం.... చిరునవ్వులతో బ్రతకాలి శిఖరం లా పైకెదగాలి ....(2).. చావు కు చూపే ఆ తెగింపు తో జీవించాలనుకోవాలి...నువు జీవించే తీరాలి....... చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవి గా బ్రతకాలి...... చిరునవ్వులతో.................. బ్రతకాలి............. చిరంజీవి గా బ్రతకాలి.......🙏🙏🙏
@sumakurimilla5865
@sumakurimilla5865 7 ай бұрын
@koriviajaykumar5191
@koriviajaykumar5191 3 ай бұрын
❤❤❤❤
@subbu.atmakuri
@subbu.atmakuri 5 жыл бұрын
బతుకు పాట... బతికించే పాట. చాలా చాలా మంచి సాహిత్యం. (సాహిత్యం: వెనుగళ్ల రాంబాబు గారు.👍👍)
@anandnadipeta6223
@anandnadipeta6223 2 жыл бұрын
Supper song
@sagarradam6802
@sagarradam6802 5 жыл бұрын
ఈ పాటపై కూడా అయిష్టత చూపిన మూర్ఖులు అసలు మనిషే కాడు, ఇది జీవిత'o పాట'o
@BNRAMANUJADASU
@BNRAMANUJADASU 3 жыл бұрын
వాళ్ళకి బట్టలు విప్పుకొని ఎగిరే పాటలు నచ్చుతాయి అన్న
@sivaparvathi-kt5kn
@sivaparvathi-kt5kn 6 ай бұрын
నిజమే బ్రతికినంత కాలం ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతం గా కొంత కాలం బ్రతికిన చాలు.ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకూడదండి అందరూ మంచి మనస్తత్వం గా కలిగి ఉండాలి(రెబల్ కింగ్)
@battulaankamma5433
@battulaankamma5433 5 ай бұрын
అలా అని. బలవంతంగా. చనిపోకూడాదు. కదా. అండి. తల్లితండ్రులకు. పిల్లల. మీద. చాలా. ఆశాలు. వుంటాయి. అమ్మ నాన్న నీ. ఇద్దరు. చనిపోయారు. కాబ్బటి. అబదెంటో మాకు. బాగా. తెలుసు. 😢😢😢😢
@saihemanth3393
@saihemanth3393 4 жыл бұрын
నిరాశ ,నిస్పృహ కళ్ళకి పులుముకున్న నేటి సమాజానికి అద్భుతమైన సందేశం అందించిన పాట ఇది.. పాడిన వారికి రాసిన వారికి నా ధన్యవాదాలు
@MuhammadShamsTabrez
@MuhammadShamsTabrez 5 жыл бұрын
పాట విన్నప్పుడల్లా కళ్ళల్లో నీళ్ళు హృదయం లో ధైర్యం వస్తుంది. ధన్యవాదాలు 🙏🙏🙏.
@chethinagalakshmi9540
@chethinagalakshmi9540 4 жыл бұрын
yes
@vereshveeresh1143
@vereshveeresh1143 4 жыл бұрын
Soopar👌👌👌
@galiprasad4070
@galiprasad4070 4 жыл бұрын
బాధలుఎక్కువై చనిపోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ పాట వింటే కచ్చితంగా మారతారు అని నా అభిప్రాయం
@sivakj3600
@sivakj3600 3 жыл бұрын
Shiva
@ganil708
@ganil708 2 жыл бұрын
Yes yes yes yes yes yes 💯
@Gopu_trends
@Gopu_trends 11 ай бұрын
2024 lo kuda e song vinevaru vunnara 💚💚💚
@0707-Naresh
@0707-Naresh 10 ай бұрын
🖤🖤🖤
@naganikhil6954
@naganikhil6954 10 ай бұрын
Yes❤
@bhaskarnaik925
@bhaskarnaik925 8 ай бұрын
Super song jevetham gurichi
@AnkaiahYanki
@AnkaiahYanki 2 ай бұрын
Yes
@srinivasnakrekal5480
@srinivasnakrekal5480 5 жыл бұрын
ఇలాంటి గోల్డెన్ పాటలు మళ్ళీ మళ్ళీ రావు..💐💐
@devilsownworld-uo1oq
@devilsownworld-uo1oq 3 жыл бұрын
You are right Bro
@sandhyasan287
@sandhyasan287 3 жыл бұрын
ya 💯 tr
@vijjagirinarayana9980
@vijjagirinarayana9980 3 жыл бұрын
@@sandhyasan287 a
@kondarakesh9606
@kondarakesh9606 3 жыл бұрын
Avanu
@gopikinnera
@gopikinnera 3 жыл бұрын
Golden kadu bro antaku michi, manam vela kattalem bro
@marumaru4356
@marumaru4356 6 жыл бұрын
జీవితాన్నే మార్చేయగల సాంగ్ 💞💞💞💞💞
@vamsikrish650
@vamsikrish650 6 жыл бұрын
kzbin.info/www/bejne/epCrfaJtos90gJo watch these inspiration video and share these video and subscribe the channel for more videos
@mohammadadil364
@mohammadadil364 6 жыл бұрын
Fine
@syadmahaboobbasha1953
@syadmahaboobbasha1953 4 жыл бұрын
చాలా మంచి పాట విన్నా ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది చనిపోవలనుకున్నా మనిషి మళ్ళీ బతకాలని అనిపించే గొప్ప సందేశామే ఈ పాట
@GainingKnowlege
@GainingKnowlege 4 жыл бұрын
గొప్ప పాట ఈ రోజుల్లో ఇలాంటి పాటలే అవసరం కాని వినేవారు కరువయ్యారు , ఈ తరం యువత మంచి కన్నా చెడుకు ఎక్కువ ఆకర్షితులవుతున్నారు
@mvinodpspk4405
@mvinodpspk4405 5 жыл бұрын
బాధలో ఉన్నోడు ఈ పాట వింటే మాత్రం ఆ బాధని తట్టుకోలేడు
@sandeepsandeep6462
@sandeepsandeep6462 5 жыл бұрын
Avnu nen thattukolekapotunna na life lo lendhe smile
@srilathasiri4521
@srilathasiri4521 5 жыл бұрын
Edpostundhi nijanga nenu love lo fail ayyanu chavuki bathukiki madyalo unna
@saikirankumar6144
@saikirankumar6144 4 жыл бұрын
@@srilathasiri4521 Eppataki ivi ever green songs hey kaadhu denilo fail ayina "Take it easy "ani Manalani alochimpachesi Thirigi Manam Gattiga Nilabadataniki E songs huu ... ✊
@sudhagade8482
@sudhagade8482 4 жыл бұрын
Nenu e song vinnataruvata dhyrayam ga vunnanu happy ga vunnanu inspair iyyanu
@saikirankumar6144
@saikirankumar6144 4 жыл бұрын
@@sudhagade8482 good 😊
@chirugurrala7381
@chirugurrala7381 Жыл бұрын
బాధగా ఉన్నప్పుడు ఈ పాట వింటే మనసు ప్రశాంతంగా ఉంటాది❤❤❤❤
@koteshgoud3447
@koteshgoud3447 Жыл бұрын
Nenu kuda chaala sarlu vintu untanu.. kani ippudunna samajam lo ilantivi pani cheyav😢😢.. maanavtwam ledu manchi tanam ledu.. anthaa maaya lokam😢😢
@pvgskrnl6955
@pvgskrnl6955 Жыл бұрын
ఈ పాటను ప్రతిరోజు వింటే చాలా మంచిది. నిరాశ నిస్పృహతో ఉన్నవారు, దిగులు పడకుండా, ఆత్మహత్య చేసుకోకుండా వారు అనుకున్నది సాధిస్తారు.
@Always_Jallikattu
@Always_Jallikattu 4 жыл бұрын
2020 లొ యవరు చూస్తునరు
@sudheergamar3349
@sudheergamar3349 4 жыл бұрын
Super
@kunagovindaraju4427
@kunagovindaraju4427 4 жыл бұрын
Super,song
@bhaskarbani2931
@bhaskarbani2931 4 жыл бұрын
Super
@MBGVARSHITH
@MBGVARSHITH 2 жыл бұрын
I hear this song every day
@galiprasad4070
@galiprasad4070 3 жыл бұрын
మనిషి జీవితాన్ని చాలా చక్కగా వివరించిన పాట 2021 మార్చి 26 లో కూడా చూస్తున్న నేను 2021లో కూడా చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@faheemuddin5254
@faheemuddin5254 Жыл бұрын
2023 లో కుడా చూస్తున్న 2029 లో కూడ చూస్తాను
@muralidadiboyan8246
@muralidadiboyan8246 5 жыл бұрын
ఇది ప్రతి ఒక్కరూ ఇ పాట చూడాలి ఎందుకంటే ఇ పాటలో చాల మంచి బావనలు ఉన్నయి
@nasurullakhanmd7895
@nasurullakhanmd7895 4 жыл бұрын
E.songs.chalabagunnai
@praveenkreddy063
@praveenkreddy063 3 жыл бұрын
ఈ కాలం లో మనుషులు/సమాజం ఇలాంటి పాటలను అర్థం చేసుకోవడంలో విఫలం అయ్యి అపార్థం చేసుకోవటంలో ముందున్నారు, ఇలాంటి పాటలకు, సంగీతానికి కూడా dislike లు కొట్టారంటేనే అర్థం అవుతోంది లైక్ చెయ్యకపోయిన పర్లేదు, dislike చేసి పాట పై అభిప్రాయాన్ని చెడుగా చెయ్యకండి
@rameshboddepalli
@rameshboddepalli 6 жыл бұрын
E okka song chalu manishi maradaniki gd meaning undi e song lo.....
@rahulreddy7414
@rahulreddy7414 6 жыл бұрын
Nice song
@vamsikrish650
@vamsikrish650 6 жыл бұрын
kzbin.info/www/bejne/epCrfaJtos90gJo watch these inspiration video and share these video and subscribe the channel for more videos
@vamsikrish650
@vamsikrish650 6 жыл бұрын
kzbin.info/www/bejne/epCrfaJtos90gJo watch these inspiration video and share these video and subscribe the channel for more videos
@lakshlaksh3582
@lakshlaksh3582 4 жыл бұрын
Hii
@vamsiganesh000
@vamsiganesh000 5 жыл бұрын
ఆత్మీయత కరువైనా అంధకారం ఎదురైనా బ్రతకడమే బరువైనా స్థితిగతులవి ఏవైనా పల్లవి : చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి (3) ఆనందాలను అన్వేషిస్తూ అందరికోసం బ్రతకాలి అందరినీ బ్రతికించాలి ॥ చరణం : 1 బ్రతుకే నీకు బరువైతే ఆ భారం దించుకో బరువేదైనా గురితో ఓ నలుగురితో పంచుకో కలతే లేని జీవితమంటే విలువే లేదులే అలుపే లేక అవలీలగా ఏ గెలుపూ రాదులే నింగినంటే ఎవరెస్టైనా నేలనుండి మొదలౌతుంది నమ్ముకోకు అదృష్టాన్ని నమ్ముకో ధైర్యాన్ని మెరుపులే పిడుగులై ఉరుముతున్నా ఉరకలు వేసే కిరణం జీవితం చిరునవ్వులతో బ్రతకాలి చిరుదివ్వెలుగా వెలగాలి (2) లోకం నిండిన శోకం తుడిచే వేకువలా ఉదయించాలి వెన్నెలనే కురిపించాలి ॥ చరణం : 2 ఎదిగే పక్షిరెక్కకు సహజం ఎగిరే లక్షణం వదిలేస్తుంది నిన్నటి గూటిని కదిలే ఆ క్షణం ఏదీ నీది కాదని అనుకో ఏదోనాటికి అయినా రేపు మిగిలే ఉంది ఆశావాదికి కొమ్మలన్నీ చుక్కలవైపే కోరికోరి చూస్తున్నా మట్టితోటి అనుబంధాన్ని చెట్టు మరువగలదా చీడలే నీడలై వీడకున్నా అందరి బృందావనమే జీవితం చిరునవ్వులతో బ్రతకాలి శ్రీకారంలా బ్రతకాలి (2) గతమంతా కనుమరుగవుతున్నా నిన్నటి స్వప్నం నిలవాలి నీ సంకల్పం గెలవాలి ॥ చరణం : 3 ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం నిప్పులే గుండెలో నిండుతున్నా ఉప్పొంగే జలపాతం జీవితం చిరునవ్వులతో బ్రతకాలి చిగురాశలతో బ్రతకాలి (2) అంతిమ విజయం అనివార్యమని ఆశిస్తూ నువు బ్రతకాలి ఆశయాన్ని బ్రతికించాలి ॥ చరణం : 4 నీడే నిన్ను భయపెడితే ఆ నేరం వె లుగుదా నలుసే బాధపెడుతుంటే ఆ దోషం కంటిదా నేస్తం చూడు జీవితమంటే నిత్యం సమరమే సమరంలోనే కనుమూస్తే ఆ మరణం అమరమే పారిపోకు ఏ ఓటమికీ ప్రపంచాన్ని విడిచి జారిపోకు పాతాళానికి బ్రతుకుబాట మరచి వరదలా మృత్యువే తరుముతున్నా ఆరని అగ్నిజ్వాలే జీవితం చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పెకైదగాలి చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పెకైదగాలి చావుకు చూపే ఆ తెగింపుతో జీవించాలనుకోవాలి నువు జీవించే తీరాలి ॥ చరణం : 5 విజయం తలుపు తెరచేవరకూ విసుగే చెందకు విసుగే చెంది నిస్పృహతో నీ వెనుకే చూడకు చిందే చెమటచుక్కకు సైతం ఉందీ ఫలితమే అది అందేవరకు సహనంతో సాగాలి పయనమే అంతరాత్మ గొంతే నులిమి శాంతి కోరుకుంటావా అల్లుకున్న అనుబంధాలే తల్లిడిల్లిపోవా అలజడే నిలువునా అలుముకున్నా అలుపెరుగని చైతన్యం జీవితం॥
@thotiprudhvi3577
@thotiprudhvi3577 4 жыл бұрын
Super
@reddeppareddy3167
@reddeppareddy3167 Жыл бұрын
అబ్దుతం ఇప్పుడు కూడా ఈ పాటని ఇష్టపడుతున్నారు అంటే చాలా సంతోషం ఏమైనా అర్థం చేసుకునే మనసు ఉండాలి 🥰
@veeruveeramalla3114
@veeruveeramalla3114 5 жыл бұрын
Complete life song Emi rachana, emi SPB voice Jeevani song lo nimpaaru No words Excellent
@AadvikaTeluguVlogs
@AadvikaTeluguVlogs Жыл бұрын
బాలసుబ్రహ్మణ్యం గారి గొప్పతనమే అది పాట ఎంతో స్పష్టంగా అర్దమ్ అయ్యేలా పాడుతారు.. మిస్ యూ సర్
@mobulesu8314
@mobulesu8314 4 жыл бұрын
సూసైడ్ చేసుకోవాలనే వాళ్లు ఈ మూవీ చూస్తే ఆ ఆలోచనే చచ్చిపోతుంది.... ఈ సాంగ్ వేరే లెవెల్ అంతే🙏🙏🙏🙏
@MohdSaleem-fe5yl
@MohdSaleem-fe5yl 2 жыл бұрын
Nalaga boss
@nmoshe2662
@nmoshe2662 6 жыл бұрын
Samasyalu vasthuntai pothuntai kani pranam pothe tirigi radu Very nice message
@chandrasekharsarmapratapa3151
@chandrasekharsarmapratapa3151 6 жыл бұрын
N Moshe so enjoy our life antena sir...
@nandagopalgollapudi1583
@nandagopalgollapudi1583 Жыл бұрын
Venegella Ram Babu meeku paadabhivandanam Great composition Memmorable throughout our lifetime
@anilbonala8217
@anilbonala8217 4 жыл бұрын
నమ్ముకోకు అదృష్టాన్ని నమ్ముకో నీ ధైర్యాన్ని ఇది సూపర్
@sadivelakshmiprasadreddy6424
@sadivelakshmiprasadreddy6424 6 жыл бұрын
Exact ha publish chesi e roju ki 1 year...2-feb-2019.. Super song..who adicted to this song...
@Rishijoshi-fg9fp
@Rishijoshi-fg9fp 7 ай бұрын
పాట రాసిన వారికి... పాట పాడిన SP బాలసుబ్రమణ్యం గారికి హృదయ పూర్విక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏
@bashashaik4990
@bashashaik4990 6 жыл бұрын
Vachetappudu vantarigaane Vachamu Poyetapudu vantariggane potham Repu anedhi needhikkadhu Ninna anedhi thirigi raadhu Unna e roju happy untu Naluguritho kalisipotham
@kingnaag...
@kingnaag... 5 жыл бұрын
ఈ సాంగ్ కీ డిస్ లైక్స్ కొట్టిన మూర్ఖులు ఎవర్రా ఇంతకూ...
@saikirankumar6144
@saikirankumar6144 4 жыл бұрын
Muurkhula kada brother so kottesintaruu
@swapnagouse2517
@swapnagouse2517 4 жыл бұрын
@@saikirankumar6144 ఏమి చెపితిరి నిజం చెపితిరి
@subhanishaik7815
@subhanishaik7815 6 жыл бұрын
ఈ పాట జీవితం మీద కొత్త ఆశ చూపిస్తూ 0ది
@vereshveeresh1143
@vereshveeresh1143 4 жыл бұрын
Hi👍
@justhuman4064
@justhuman4064 6 жыл бұрын
This movie and aa naluguru are my most fav movies of rajendra prasad gaaru
@sureshchikkala8738
@sureshchikkala8738 6 жыл бұрын
2019listing song song exlent manchie meaning vundi rajndraprasad gari ki good movie
@kirubaanbarasu4481
@kirubaanbarasu4481 4 ай бұрын
I am from Tamil Nadu. I saw this movie in 2008. Whenever I feel sad I watch this movie and this song is my favorite. I don't know Telugu but I love this song.
@doosettypavanipavani9158
@doosettypavanipavani9158 5 жыл бұрын
Rajendraprasad gari great movie mee laga everu elanti emotional movies cheyaleru hats off to u sir
@rajenderbadakala255
@rajenderbadakala255 5 жыл бұрын
ఆత్మీయత కరువైనా అంధకారం ఎదురైనా బ్రతకడమే బరువైనా స్థితిగతులవి ఏవైనా పల్లవి : చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి ఆనందాలను అన్వేషిస్తూ అందరికోసం బ్రతకాలి అందరినీ బ్రతికించాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి చరణం : 1 బ్రతుకే నీకు బరువైతే ఆ భారం దించుకో బరువేదైనా గురితో ఓ నలుగురితో పంచుకో కలతే లేని జీవితమంటే విలువే లేదులే అలుపే లేక అవలీలగా ఏ గెలుపూ రాదులే నింగినంటు ఎవరెస్టైనా నేలనుండి మొదలౌతుంది నమ్ముకోకు అదృష్టాన్ని నమ్ముకో ధైర్యాన్ని మెరుపులే పిడుగులై ఉరుముతున్నా ఉరకలు వేసే కిరణం జీవితం చిరునవ్వులతో బ్రతకాలి చిరుదివ్వెలుగా వెలగాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరుదివ్వెలుగా వెలగాలి లోకం నిండిన శోకం తుడిచే వేకువలా ఉదయించాలి వెన్నెలలే కురిపించాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి చరణం : 2 ఎదిగే పక్షి రెక్కకు సహజం ఎగిరే లక్షణం వదిలేస్తుంది నిన్నటి గూటిని కదిలే ఆ క్షణం ఏదీ నీది కాదని అనుకో ఏదోనాటికి అయినా రేపు మిగిలే ఉంది ఆశావాదికి కొమ్మలన్నీ చుక్కలవైపే కోరికోరి చూస్తున్నా మట్టితోటి అనుబంధాన్ని చెట్టు మరువగలదా చీడలే నీడలై వీడకున్నా.... అందరి బృందావనమే జీవితం చిరునవ్వులతో బ్రతకాలి శ్రీకారంలా బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి శ్రీకారంలా బ్రతకాలి గతమంతా కనుమరుగవుతున్నా నిన్నటి స్వప్నం నిలవాలి నీ సంకల్పం గెలవాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి చరణం : 3 ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం నిప్పులే గుండెలో నిండుతున్నా ఉప్పొంగే జలపాతం జీవితం చిరునవ్వులతో బ్రతకాలి చిగురాశలతో బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి చిగురాశలతో బ్రతకాలి అంతిమ విజయం అనివార్యమని ఆశిస్తూ నువు బ్రతకాలి ఆశయాన్ని బ్రతికించాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి చరణం : 4 నీడే నిన్ను భయపెడితే ఆ నేరం వెలుగుదా నలుసే బాధపెడుతుంటే ఆ దోషం కంటిదా నేస్తం చూడు జీవితమంటే నిత్యం సమరమే సమరంలోనే కనుమూస్తే ఆ మరణం అమరమే పారిపోకు ఏ ఓటమికీ ప్రపంచాన్ని విడిచి జారిపోకు పాతాళానికి బ్రతుకుబాట మరచి వరదలా మృత్యువే తరుముతున్నా ఆరని అగ్నిజ్వాలే జీవితం చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పెకైదగాలి చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పెకైదగాలి చావుకు చూపే ఆ తెగింపుతో జీవించాలనుకోవాలి నువు జీవించే తీరాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి ఆనందాలను అన్వేషిస్తూ అందరికోసం బ్రతకాలి అందరినీ బ్రతికించాలి చరణం : 5 విజయం తలుపు తెరచేవరకూ విసుగే చెందకు విసుగే చెంది నిస్పృహతో నీ వెనుకే చూడకు చిందే చెమటచుక్కకు సైతం ఉందీ ఫలితమే అది అందేవరకు సహనంతో సాగాలి పయనమే అంతరాత్మ గొంతే నులిమి శాంతి కోరుకుంటావా అల్లుకున్న అనుబంధాలే తల్లిడిల్లిపోవా అలజడే నిలువునా అలుముకున్నా అలుపెరుగని చైతన్యం జీవితం చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి ఆనందాలను అన్వేషిస్తూ అందరికోసం బ్రతకాలి అందరినీ బ్రతికించాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి ఆనందాలను అన్వేషిస్తూ అందరికోసం బ్రతకాలి అందరినీ బ్రతికించాలి Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి Cell:9603008800
@suryakumari5658
@suryakumari5658 Жыл бұрын
Thank you so much
@aadhyaarnav4567
@aadhyaarnav4567 5 жыл бұрын
కొన్ని పాటలు కొన్ని సినిమాలు జీవిత కాలానికి సరిపడా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి.. సఆత్మీయత కరువైనా అంధకారం ఎదురైనా బ్రతకడమే బరువైనా స్థితిగతులవి ఏవైనా చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి (3) ఆనందాలను అన్వేషిస్తూ అందరికోసం బ్రతకాలి అందరినీ బ్రతికించాలి బ్రతుకే నీకు బరువైతే ఆ భారం దించుకో బరువేదైనా గురితో ఓ నలుగురితో పంచుకో కలతే లేని జీవితమంటే విలువే లేదులే అలుపే లేక అవలీలగా ఏ గెలుపూ రాదులే నింగినంటే ఎవరెస్టైనా నేలనుండి మొదలౌతుంది నమ్ముకోకు అదృష్టాన్ని నమ్ముకో ధైర్యాన్ని మెరుపులే పిడుగులై ఉరుముతున్నా ఉరకలు వేసే కిరణం జీవితం చిరునవ్వులతో బ్రతకాలి చిరుదివ్వెలుగా వెలగాలి లోకం నిండిన శోకం తుడిచే వేకువలా ఉదయించాలి వెన్నెలనే కురిపించాలి . ఎదిగే పక్షిరెక్కకు సహజం ఎగిరే లక్షణం వదిలేస్తుంది నిన్నటి గూటిని కదిలే ఆ క్షణం ఏదీ నీది కాదని అనుకో ఏదోనాటికి అయినా రేపు మిగిలే ఉంది ఆశావాదికి కొమ్మలన్నీ చుక్కలవైపే కోరికోరి చూస్తున్నా మట్టితోటి అనుబంధాన్ని చెట్టు మరువగలదా చీడలే నీడలై వీడకున్నా అందరి బృందావనమే జీవితం చిరునవ్వులతో బ్రతకాలి శ్రీకారంలా బ్రతకాలి (2) గతమంతా కనుమరుగవుతున్నా నిన్నటి స్వప్నం నిలవాలి నీ సంకల్పం గెలవాలి ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం నిప్పులే గుండెలో నిండుతున్నా ఉప్పొంగే జలపాతం జీవితం చిరునవ్వులతో బ్రతకాలి చిగురాశలతో బ్రతకాలి (2) అంతిమ విజయం అనివార్యమని ఆశిస్తూ నువు బ్రతకాలి ఆశయాన్ని బ్రతికించాలి. నీడే నిన్ను భయపెడితే ఆ నేరం వె లుగుదా నలుసే బాధపెడుతుంటే ఆ దోషం కంటిదా నేస్తం చూడు జీవితమంటే నిత్యం సమరమే సమరంలోనే కనుమూస్తే ఆ మరణం అమరమే పారిపోకు ఏ ఓటమికీ ప్రపంచాన్ని విడిచి జారిపోకు పాతాళానికి బ్రతుకుబాట మరచి వరదలా మృత్యువే తరుముతున్నా ఆరని అగ్నిజ్వాలే జీవితం చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పెకైదగాలి చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పెకైదగాలి చావుకు చూపే ఆ తెగింపుతో జీవించాలనుకోవాలి నువు జీవించే తీరాలి విజయం తలుపు తెరచేవరకూ విసుగే చెందకు విసుగే చెంది నిస్పృహతో నీ వెనుకే చూడకు చిందే చెమటచుక్కకు సైతం ఉందీ ఫలితమే అది అందేవరకు సహనంతో సాగాలి పయనమే అంతరాత్మ గొంతే నులిమి శాంతి కోరుకుంటావా అల్లుకున్న అనుబంధాలే తల్లిడిల్లిపోవా అలజడే నిలువునా అలుముకున్నా అలుపెరుగని చైతన్యం జీవితం॥
@veeruveeresh7045
@veeruveeresh7045 4 жыл бұрын
నా జీవితాన్ని మార్చేసిన పాట ఇక చాలా మంది మారిపోయారు అనుకుంట ఈ పాటకి మీరు ఈ పాట విని మారి నంటూ అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్
@naresshanthatikanti698
@naresshanthatikanti698 4 жыл бұрын
nenu kuda
@lyricalram
@lyricalram 3 жыл бұрын
కష్టాలలో పడి కుమిలిపోతూ ఉన్నా వాళ్ళు ఈ పాట వింటే అన్ని మాములే అని బ్రతుకు బండిని నవ్వుతూ నడిపిస్తారు
@lakshmisree2350
@lakshmisree2350 4 жыл бұрын
ఈ పాట చాలా మందికి నచ్చిన పాట, జీవతం గురించి అర్దం తెలిపిన పాట 🙏🙏🙏🙏
@basireddybasi6359
@basireddybasi6359 5 жыл бұрын
జీవితంలో మనిషిగ బ్రతకాలంటే ఎలాంటి vedio లు చడాలి
@mohammadrafi4169
@mohammadrafi4169 5 жыл бұрын
Aduty vani laga batakalanukoku sukanga undalevu niku unnadatlo batuku happy ga untau.
@emndhisuja2478
@emndhisuja2478 4 жыл бұрын
Suparrr
@sudhagade8482
@sudhagade8482 4 жыл бұрын
100% e lanti videos chudali
@venkateshreddyreddy7866
@venkateshreddyreddy7866 4 жыл бұрын
Superfriend
@chinnarikoyya1350
@chinnarikoyya1350 3 жыл бұрын
Chirunavolotho brathakali.... Chiranjivigaa brathakalii.....!!!! What a wonderful meaning 😊❤😊
@apremaraju2620
@apremaraju2620 2 жыл бұрын
SP బాలు సార్ కి మనం ఏం చెప్పిన తక్కువే... అయన పాట పడిన పాటలు మనం వింటున్నాము అంటే... ఏ జన్మలు పుణ్యం చేసుకున్నామో... RIP.. Legendary Singer.... SP balusumanyam 😭😭🙏🙏🙏.. మీరు మల్లి పుట్టాలి సార్
@venkateswararamisetty782
@venkateswararamisetty782 2 жыл бұрын
ఎందుకు దిగులెందుకు ముందుకు పద ముందుకు చీకటి ని నిందిస్తే వెలుగు రేఖ వస్తుందా ఓటమి కి భయ పడితే విజయం వారిస్తుందా శోధించి సాధించాలి చెమటూడ్చి చేదించాలి అమావాస్య వచ్చిందంటూ అలిగి మనం దాక్కొంటే వెన్నెలమ్మ పున్నమి కోట చూడగలమ ఓ నేస్తం పారిపోతే ఫలితం శున్యం ప్రయత్నిస్తె విజయం సాధ్యం నేల గట్టిగందంటూ విత్తు పైకి రానంటే మొక్క చిగురు తోడిగేనా మహా వృక్షమయ్యేనా పారిపోతే ఫలితం శున్యం ప్రయత్నిస్తె విజయం సాధ్యం బ్రతుకంటే ఒక పోరాటం గెలుపు కొరకు ఆరాటం చిరు చిట్టి చీమ ను చూస్తే బోధపడును ఆ తత్వం బ్రతకాలి బ్రతికించాలి భరోసా ను అందించాలి చేయందించి గెలుపు వైపు నడిపించాలి అదరి బెదరి ముందుకు వస్తే ఓటమి నిను భయ పెడుతుంది ఎదురోడ్డి అడుగే వేస్తే తోక ముడిచి పరిగెడుతుంది నవ్యమైన నవమార్గం లో నమ్మకం తో అడుగేస్తే నలుదిక్కుల యాడున్నా గెలుపు నీకు దాసోహం ఎందుకు దిగులెందుకు ముందుకు పద ముందుకు
@anandkumargolla8804
@anandkumargolla8804 4 жыл бұрын
ఇలాటి సినిమా మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారితో తేయంది మళ్ళీ మళ్ళీ ఇలాంటి సినిమాలు అవసరం 🙏🙏 Plssss
@rammudhiraj5786
@rammudhiraj5786 5 жыл бұрын
చావుకు చూపే ఆ తేగింపుతో జీవించలనుకొవాలి,నివ్వు జీవించే తిరాలి.
@sureshkarukuri6257
@sureshkarukuri6257 5 жыл бұрын
సూపర్ పాట జీవితాన్నే మార్చేసే కల సాంగ్
@vijaysaich913
@vijaysaich913 5 ай бұрын
ఆత్మహత్య లకి కారణం ఆర్థిక ఇబ్బందులు , ఇతరుల సూటిపోటి మాటలు తప్పుడు ప్రచారాలు. మనం ఆర్థికంగా ఇతరులకు సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ సూటిపోటి మాటలతో ఇతరులను బాధపెట్టి ఆత్మహత్యలకి కారణం కావద్దు. ఈ పాట రాసిన వారికి👏👏👏👏👏👏🙏
@kommuravi1234
@kommuravi1234 4 жыл бұрын
RIP sir, we all gonna miss you but ur always alive in our hearts. Ur songs are evergreen forever. A huge loss to Indian film industry no one can replace the position of S. P. BALASUBRAMANYAM garu
@Srinivas-py4hk
@Srinivas-py4hk 4 жыл бұрын
Yes what you said is 100% correct brother
@yarrabothulayallaiah1309
@yarrabothulayallaiah1309 3 жыл бұрын
Supar song
@malli_darling17
@malli_darling17 4 жыл бұрын
After SPB passed away.. Who R seeing this video song😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭life inspired movie
@kannepallisivakumar9850
@kannepallisivakumar9850 4 жыл бұрын
I..see.this..
@kalavathik6735
@kalavathik6735 6 жыл бұрын
e song vinte chavali anukonevallu kuda brathukutharu superb...
@skamanullagamingffzone6940
@skamanullagamingffzone6940 6 жыл бұрын
India is best👍💯
@santharam3758
@santharam3758 5 жыл бұрын
ee song vinte chavali anukonevallu kuda brathukutharu super song great sir
@budiesankar9876
@budiesankar9876 5 жыл бұрын
Tankes to video do fordyou ilket so mamu sorry 1sakand hi
@bhagyalaxmich75
@bhagyalaxmich75 Жыл бұрын
ఈ పాట వింటూంటే కన్నీటిని దాచిపెట్టి ఆనందంగా ఉండాలి అని తెలియ జేస్తుంది.
@pyaddagiri230
@pyaddagiri230 5 жыл бұрын
Apudappudu samasya vachinapudu vinevallu yentha mandhi..jst like here
@sivakalapureddy6593
@sivakalapureddy6593 2 жыл бұрын
ఆత్మీయత కరువైనా అంధకారమెదురైనా బ్రతకడమే బరువైనా స్థితి గతులవి ఏవైనా చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి అందరినీ బ్రతికించాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి బ్రతుకే నీకు బరువైతే ఆ భారం దించుకో బరువేదైన గురితో ఓ నలుగురితో పంచుకో కలతే లేని జీవితమంటే విలువే లేదులే అలుపే లేక అవలీలగ ఏ గెలుపూ రాదులే నింగినంటు ఎవరెస్టైనా నేల నుండి మొదలౌతుంది నమ్ముకోకు అదృష్టాన్ని నమ్ముకో ధైర్యాన్ని మెరుపులే పిడుగులై ఉరుముతున్నా... ఉరకలు వేసే కిరణం జీవితం చిరునవ్వులతో బ్రతకాలి చిరుదివ్వెలుగా వెలగాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరుదివ్వెలుగా వెలగాలి లోకం నిండిన శోకం తుడిచే వేకువలా ఉదయించాలి వెన్నెలలే కురిపించాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి పెరిగే పక్షి రెక్కకు సహజం ఎగిరే లక్షణం వదిలేస్తుంది నిన్నటి గూటిని కదిలే ఆ క్షణం ఏదీ నీది కాదని అనుకో ఏదో నాటికీ ఐనా రేపు మిగిలే ఉంది ఆశావాదికీ కొమ్మలన్ని చుక్కలవైపే కోరి కోరి చూస్తున్నా మట్టితోటి అనుబంధాన్ని చెట్టు మరువగలదా చీడలే నీడలై వీడకున్నా... అందరి బృందావనమే జీవితం చిరునవ్వులతో బ్రతకాలి శ్రీకారంలా బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి శ్రీకారంలా బ్రతకాలి గతమంతా కనుమరుగౌతున్నానిన్నటి స్వప్నం నిలవాలి నీ సంకల్పం గెలవాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికీ ఆశే దారి చూపిస్తుంది అవకాశానికీ ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం ఆదమరిచి నిదురిస్తుంటే అందదే వసంతం నిప్పులే గుండెలో నిండుతున్నా... ఉప్పొంగే జలపాతం జీవితం చిరునవ్వులతో బ్రతకాలి చిగురాశలతో బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి చిగురాశలతో బ్రతకాలి అంతిమ విజయం అనివార్యమని ఆశిస్తూ నువు బ్రతకాలి ఆశయాన్ని బ్రతికించాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి నీడే నిన్ను భయపెడితే ఆ నేరం వెలుగుదా నలుసే బాధ పెడుతుంటే ఆ దోషం కంటిదా నేస్తం చూడు జీవితమంటే నిత్యం సమరమే సమరంలోనె కనుమూస్తే ఆ మరణం అమరమే పారిపోకు ఏ ఓటమికీ ప్రపంచాన్ని విడిచి జారిపోకు పాతాళానికీ బ్రతుకు బాట మరచి వరదలా మృత్యువే తరుముతున్నా... ఆరని అగ్నిజ్వాలే జీవితం చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పైకెదగాలి చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పైకెదగాలి చావుకు చూపే ఆ తెగింపుతో జీవించాలనుకోవాలి నువు జీవించే తీరాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి విజయం తలుపు తెరిచే వరకూ విసుగే చెందకూ విసుగే చెంది నిస్పృహతొ నీ వెనకే చూడకూ చిందే చెమట చుక్కకు సైతం ఉందీ ఫలితమే అది అందే వరకు సహనంతో సాగాలీ పయనమే అంతరాత్మ గొంతే నులిమి శాంతి కోరుకుంటావా అల్లుకున్న అనుబంధాలే తల్లడిల్లిపోవా అలజడే నిలువునా అలుముకున్నా... అలుపెరుగని చైతన్యం జీవితం చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి అందరినీ బ్రతికించాలీ చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి
@justhuman4064
@justhuman4064 6 жыл бұрын
Share this song as much as u can ,eshwar reddy the director has done an excellent work ,great message to the current world which is full of tensions mis haps
@EduTeachMore-Muni
@EduTeachMore-Muni 3 жыл бұрын
కొన్ని పాటలు జీవితాన్ని మారుస్తాయి, అందులో ఉత్తమమైన పాట , కవిత్వం రాయడం అంత సులభం కాదు, రచయిత కోసం 🙏🙏
@rakesh_antaru
@rakesh_antaru 6 жыл бұрын
Thank you very much for everyone who have involved in making and also uploading this song. Chirunavvulatho brathakaali..... Chiranjeevi ga brathakaali. 🙏🙏🙏
@nageshnagesh9738
@nageshnagesh9738 5 жыл бұрын
Great singer ,great lyrics, great music & great song 👌👌
@legendofrealm9630
@legendofrealm9630 5 жыл бұрын
బాలు గారు ఈ పాట పాడ క పోయి ఉంటే ఇంత మధురం గా ఉండేది కాదు
@sadhegowri5817
@sadhegowri5817 3 жыл бұрын
వేరి గుడ్ సాంగ్స్ నాకూ రాజేంద్రప్రసాద్ గారు అంటే చాలా ఈస్టమ్
@bommalicharan5452
@bommalicharan5452 6 ай бұрын
తెలుగు ఆణిముత్యాలలో....ఇది ఒకటి❤
@sadaseena1772
@sadaseena1772 4 жыл бұрын
సమస్యలూ వస్తుంటాయి పోతుంటాయి కానీ........ ప్రాణం పోతే తిరిగిరాదు మీ శ్రేయోభిలాషి అందరూ బాగుండాలి 🙏🙏
@kiranreddykunta9831
@kiranreddykunta9831 4 жыл бұрын
Anna tq
@srinuvasvellanki1420
@srinuvasvellanki1420 Жыл бұрын
కష్టం వచ్చినప్పుడల్లా ఈ పాట వింటే ఎన్ని కష్టాలు ఉన్న మర్చిపోతము ఎప్పుడు చనిపోవాలని పిస్తుంద్ధి కానీ ఈ పాట వింటే బ్రతకాలని పిస్తుంద్ది From ( Vijayawada)
@santhu__dhfm1867
@santhu__dhfm1867 Жыл бұрын
నువ్వు నవ్వుతూ ఉండు ఎదుటివారిని నవ్విస్తూ బ్రతుకు 🤗🤗
@nraghu3865
@nraghu3865 4 жыл бұрын
2020 లో ఈపాటా విన్నవారు like friend s
@telikiobulaiah8159
@telikiobulaiah8159 2 жыл бұрын
ఎంత సమస్య లో వున్నా ఈ పాట వింటే ఎంతో దైర్యం వస్తుంది అన్నిటి కంటే జీవితం ఎంతో విలువైనది exlent సాంగ్💪💪💪💪💪
@galiprasad4070
@galiprasad4070 4 жыл бұрын
నేను జీవితం గురించి చాలా తెలుసుకున్నాను ఈ పాటతో ఇంకా నేర్చుకున్నాను
@kadamsaikirankittu8
@kadamsaikirankittu8 5 жыл бұрын
Kothaga business phetanu naku e song bathkesthundhi I love song
@shaikikram6966
@shaikikram6966 6 жыл бұрын
Motivation is more important in life to all problems this song is dedicated to all
@shraddhathakur6199
@shraddhathakur6199 6 жыл бұрын
మంచి సందేశం మీచ్చే పాట
@vamsikrish650
@vamsikrish650 6 жыл бұрын
kzbin.info/www/bejne/epCrfaJtos90gJo watch these motivation video and share these video and subscribe the channel for more videos
@venkatnaik2811
@venkatnaik2811 6 жыл бұрын
Tq brooo i love song
@blckpnther3.079
@blckpnther3.079 Жыл бұрын
Elanti patalu neti samajaniki chala avasaram anduku ante jeevitham gurinchi alochimppa chese elanti patalu oka sari vinte mana jeevitam telustundi elanti patalu ardham chesukuna variki telustundi I love this song 😢😢😢
@firozkhanfiroz1641
@firozkhanfiroz1641 5 жыл бұрын
Endhku paniki rani songeski millions watching elanti wonderful songki just k what a pepole
@hemanth7119
@hemanth7119 2 жыл бұрын
వై.సానియా రెడ్డి గారు నిర్మాతగా వి.ఈశ్వర్ రెడ్డి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వెనిగళ్ళ రాంబాబు గారి అర్థవంతమైన గీతానికి కోటి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
@sridharramkarur2745
@sridharramkarur2745 6 жыл бұрын
beautiful song - hats off to song writer, music composer even Balu Sir
@anusha1720
@anusha1720 5 жыл бұрын
I love this movie. Good msg. For. New generation
@maruthipujari
@maruthipujari 5 жыл бұрын
సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి మంచిని కోరుకోవడమే మన ప్రథమ కర్తవ్యం ✊✊✊✊✊✊✊✊✊
@saisrinu2680
@saisrinu2680 5 жыл бұрын
Chavali anukune youth & old people's ki e song oka margadarsi
@gangamalipatil896
@gangamalipatil896 5 жыл бұрын
What a inspiration song sir.. Very heart touching scene sir.. Hats off to u sir.. Tq so much for such a nice movie
@meririthka7740
@meririthka7740 4 жыл бұрын
ఇలాంటి పాటలు వింటే మనసులో బాధ అంతా పోతుంది
@saichandu1192
@saichandu1192 4 жыл бұрын
చిత్రం: మీ శ్రేయోభిలాషి (2008) సంగీతం: కోటి సాహిత్యం: వెనిగళ్ల రాంబాబు గానం: యస్.పి.బాలు నటీనటులు: రాజేంద్రప్రసాద్, నరేష్ దర్శకత్వం: వి.ఈశ్వర్ రెడ్డి నిర్మాత: డా౹౹ వై సోనియా రెడ్డి విడుదల తేది: 28.12.2008 సాకీ : ఆత్మీయత కరువైనా అంధకారం ఎదురైనా బ్రతకడమే బరువైనా స్థితిగతులవి ఏవైనా పల్లవి: చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి ఆనందాలను అన్వేషిస్తూ అందరికోసం బ్రతకాలి అందరినీ బ్రతికించాలి చరణం: 1 బ్రతుకే నీకు బరువైతే ఆ భారం దించుకో బరువేదైనా గురితో ఓ నలుగురితో పంచుకో కలతే లేని జీవితమంటే విలువే లేదులే అలుపే లేక అవలీలగా ఏ గెలుపూ రాదులే నింగినంటే ఎవరెస్టైనా నేలనుండి మొదలౌతుంది నమ్ముకోకు అదృష్టాన్ని నమ్ముకో ధైర్యాన్ని మెరుపులే పిడుగులై ఉరుముతున్నా ఉరకలు వేసే కిరణం జీవితం చిరునవ్వులతో బ్రతకాలి చిరుదివ్వెలుగా వెలగాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరుదివ్వెలుగా వెలగాలి లోకం నిండిన శోకం తుడిచే వేకువలా ఉదయించాలి వెన్నెలనే కురిపించాలి చరణం: 2 ఎదిగే పక్షిరెక్కకు సహజం ఎగిరే లక్షణం వదిలేస్తుంది నిన్నటి గూటిని కదిలే ఆ క్షణం ఏదీ నీది కాదని అనుకో ఏదోనాటికి అయినా రేపు మిగిలే ఉంది ఆశావాదికి కొమ్మలన్నీ చుక్కలవైపే కోరికోరి చూస్తున్నా మట్టితోటి అనుబంధాన్ని చెట్టు మరువగలదా చీడలే నీడలై వీడకున్నా అందరి బృందావనమే జీవితం చిరునవ్వులతో బ్రతకాలి శ్రీకారంలా బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి శ్రీకారంలా బ్రతకాలి గతమంతా కనుమరుగవుతున్నా నిన్నటి స్వప్నం నిలవాలి నీ సంకల్పం గెలవాలి చరణం: 3 ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం నిప్పులే గుండెలో నిండుతున్నా ఉప్పొంగే జలపాతం జీవితం చిరునవ్వులతో బ్రతకాలి చిగురాశలతో బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి చిగురాశలతో బ్రతకాలి అంతిమ విజయం అనివార్యమని ఆశిస్తూ నువు బ్రతకాలి ఆశయాన్ని బ్రతికించాలి చరణం: 4 నీడే నిన్ను భయపెడితే ఆ నేరం వె లుగుదా నలుసే బాధపెడుతుంటే ఆ దోషం కంటిదా నేస్తం చూడు జీవితమంటే నిత్యం సమరమే సమరంలోనే కనుమూస్తే ఆ మరణం అమరమే పారిపోకు ఏ ఓటమికీ ప్రపంచాన్ని విడిచి జారిపోకు పాతాళానికి బ్రతుకుబాట మరచి వరదలా మృత్యువే తరుముతున్నా ఆరని అగ్నిజ్వాలే జీవితం చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పెకైదగాలి చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పెకైదగాలి చావుకు చూపే ఆ తెగింపుతో జీవించాలనుకోవాలి నువు జీవించే తీరాలి చరణం: 5 విజయం తలుపు తెరచేవరకూ విసుగే చెందకు విసుగే చెంది నిస్పృహతో నీ వెనుకే చూడకు చిందే చెమటచుక్కకు సైతం ఉందీ ఫలితమే అది అందేవరకు సహనంతో సాగాలి పయనమే అంతరాత్మ గొంతే నులిమి శాంతి కోరుకుంటావా అల్లుకున్న అనుబంధాలే తల్లిడిల్లిపోవా అలజడే నిలువునా అలుముకున్నా అలుపెరుగని చైతన్యం జీవితం ...!
@sarodelakshminarayana1995
@sarodelakshminarayana1995 4 жыл бұрын
ఈ పాట మాట లో చెప్పలేని ఓ అనుభూతి ఈ పాట లో ఎంతో అర్ధం ఉంది
@budagamsatyanarayana1
@budagamsatyanarayana1 Жыл бұрын
కృతజ్ఞతలు గురువు గారు జీవితం పై ఆశల్ని చిగురింప జేసిన సాహిత్యం నకు ఋణ పడి ఉంటా
@rkreddy6646
@rkreddy6646 2 жыл бұрын
జీవితం అంటే ఏమిటో చక్కగా తెలియ జేసినా ఆ మహా మనిషికి కృతజ్ఞతలు
@hussainhussain9450
@hussainhussain9450 6 жыл бұрын
jeevithm lo ardham parmrdhm ee songlo undi the best song
@SSB9216
@SSB9216 2 жыл бұрын
జీవిత మంటే నిత్యం సమరమే. . సమరం లోని గెలుపు ఉంటే అది నిత్యం అమృతమే. సూపర్
@lokeshsala
@lokeshsala 4 жыл бұрын
Being live like a human is the god gift so don't spoil the life.Dare to live in any difficult problems through understand by this great lyrical song
Mee Sreyobhilashi Full Length Telugu Movie
2:08:59
Telugu Movies
Рет қаралды 870 М.
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
Telugu 5 Inspiration Songs
23:11
Volga Video
Рет қаралды 3,1 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН