నక్సలిజం అంతంచేయడం ఎవరితరం కాదు ఈ విప్లవం విశ్వం తో సమానం అంతం లేని ఒక ప్రక్రియ ఒక్క వీరుడు నేలరాలితే వందమంది వీరులు ఉద్వవిస్తారు ఆనాటి అల్లూరి సీతారామరాజు నుంచి నేటి అమరులైన కామ్రేడ్ అన్నంలో వరకు ఇదే జరుగుతుంది జై కామ్రేడ్ జై జై కామ్రేడ్ విప్లవం వర్ధిల్లాలి
@shaleeswaraiahk60002 ай бұрын
నిజం కామ్రేడ్
@ThirupathiLunavath-t9u2 ай бұрын
సార్ మీరు.సూపర్..గా..చేపయ రూ సార్ మనదేశం లొ మన రాష్ట్రంలో.... లక్షా మాది వునారు సర్... మన . పేదలకోసం.... మే అన్నలు అక్కలు.మన.రైతుల..కోసం. అన్నలు అక్కలు... జై జై జై.... లాల్ సలాం
@BaburaoGodisela26 күн бұрын
Yes you r Right Sir Thank you so much 🙏
@akmastan61402 ай бұрын
నక్సల్స్ సమస్య . శాంతి. భద్రతల సమస్య గా ప్రభుత్వాలు చూస్తున్నంత. కాలం నక్సలిజం బ్రతికే వుంటుంది
@thirupathivenkatadriy513123 күн бұрын
అన్నలతో మంచి వారికి పేదవారికి... ముఖ్యంగా.. మనిషి అనేవారికి... అస్సలు ఇబ్బందులు... లేవు.... Only... వెధవలకు మంది సొమ్ము.. పద్ది కొక్కుల్ల మెసేవారికే ..
@sammiahmudithanapalli78392 ай бұрын
సార్ మీరు చాల వివరం చెప్పారు ఓక బుమి కోసం బుక్తికోసం పోతె ఆనబారీన పెద ప్రజలకోసం వారికి జరిగె అన్యాయలను అరికట్టడానికి నక్సలైట్ పుడుతూనే వుంటారు ఇంకోటి మావోయిస్ట్ లు ఎవరు మన బారతియులు బారతమాత ముద్దు బిడ్డలు ఇది ప్రబుత్వలు పాలక వర్గాలు గానించాలి ఏపాటి ఐన వారి ఏ జెండాను ముందు పెట్టి గద్దె లను ఎక్కి పాలన చేస్తు తిరిగి వారికి వెన్నుపోటు పోలుస్తూ ప్రజలను తప్పుత్రోవలో నడిపిస్తు వారికి కావలసిన మౌలిక సదుపాయాలను వారికి దూరం చేస్తున్నారు ముఖ్యంగా ఇది గమనించిన ప్రజలు యువతి యువకులు మారుతారు అప్పుడు పారమిల్ట్ర్ బలగాలు వచ్చిన ప్రబుత్వలు వచ్చిన వుద్యమాన్ని ఆపలెరు సముద్రపు వుప్పెన వుద్యమసిద్దాంతం ఓక్కటె ఇది పాలక వర్గాలు గమనించాలి
@HemaHemavathi-n9f25 күн бұрын
దమ్ము ఉంటే ఎదురుంగా రార్రి లాల్ సలామ్ జై కామ్రేడ్
@naik5902 ай бұрын
దోపిడి ఉన్నంత కాలం తిరుగుబాటు నక్సలిజం ఉంటుంది.
@KrishnaraoJanni2 ай бұрын
ప్రశ్నించే వాడ్ని ఆంథమోందిస్తే దండాకారణ్యం నుంచి ఖనిజాలు దోచుకోవచ్చు అనేదే ఆలోచన
@ChitlaSrinivas-ur3uw2 ай бұрын
Super sir చాలా చక్కగా చెప్పారు 🚩లల్సలామ్ కామ్రేడ్స్ 🌹🚩🙏
@AravandiSatyanarayana2 ай бұрын
సార్ మీరు గ్రేట్ లాల్ సలాం✊✊🙏🙏
@voggidisatheesh31252 ай бұрын
వృధా కాదు నీ మరణం కామ్రేడ్స్
@arurisambaiah65422 ай бұрын
నక్సలిజం అనేది అణచివేయడం అనేది భ్రమ వాళ్ళు ఉంటేనే ఇవాళ అన్యాయం జరిగిన వాళ్లకు జరుగుతదిప్రజల కోసం పోరాటం చేస్తున్నారు వాళ్ళ పేరు కోసం కూడా కాదు ఆ పేరు సొంత పేరు అమ్మానాన్న పెట్టిన పేరు వేరే పేరు పెట్టుకొని ప్రజల కోసం ప్రాణదాయం చేస్తున్న వాళ్లు ప్రాణాల సిద్ధపడి పోరాటం చేస్తున్న పేద ప్రజల కోసం
@AnagandulaRaju21 күн бұрын
దిలీప్ సార్ ఉన్న వాస్తవం చాలా చక్కగా వివరించారు. మీకు రెడ్ సెల్యూట్ విప్లవం వర్ధిల్లాలి
@ThirupathiLunavath-t9u2 ай бұрын
సర్.. మిరు. చూడండి సార్ సమాజంలో జరిగేది అడుకోసం... మనకు అన్నలు అక్కలు.. కావాలి పాతి రైతులు.... అన్నలు...కావాలి ... జై జై లాల్ సలాం
@baburaogodisela44822 ай бұрын
Yes you r Right Sir good
@kshankar21312 ай бұрын
రాజకీయ నాయకులు లంచాలు తీసుకొని నక్సలిజం గుర్తుకొస్తేనే ఉంటది పరిష్కార మార్గం అందరికీ సమ న్యాయం జరిపించాలి భూమి గానీ నీరు గాని
@vollalakishore32722 ай бұрын
భూమి బుక్తి పేద ప్రజల విముక్తి కోసం అబ్యూసమడ్ లో అమూరులై కామ్రేడ్స్ కు విప్లవ జోహార్లు సివిల్ వార్ సిగ్గు సేటు నక్సలిజం కు అంతంలేదు మోడీ అమిదషా మార్చడం ఎవ్వరి తరం కాదు.. ఈ దేశంలో దోపిడీ పీడన ఆర్థిక అసమానతలు అన్నిరకాల వివక్షత ఉన్నంత వరకు నక్సలిజం ను మార్చడం ఎవ్వరి తరం కాదు విప్లవం వర్ధిల్లాలి
@gaddamkumar527624 күн бұрын
Truth the great powerful tanking 🌎 earth people's translation.
@AthmakuruRamanaiah2 ай бұрын
ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు పరంచేసి కార్మికుల10గం,, ల పనివిధానాన్ని అమలుచేస్తూ ఉద్యోగభద్రత లేకుండాచేస్తూ ప్రజల శ్రమద్వారా ఉత్పత్తి అయిన ఆదాయాన్ని ప్రయివేటు వ్యక్తుల పరంచేస్తున్నారు. ప్రజల శ్రమను దోచుకునేది పాలనలో ఉన్న నాయకులే.రోజురోజుకు నిరోద్యోగం పాలకులనుండి ప్రభుత్వ అధికారుల అవినీతి మితిమీరి పోతున్నది. ప్రశ్నించే ప్రతివారిపై అక్రమంగా కేసులునమోదు చేసి, జెయిళ్ల పాలుచేసి నిర్భందం పెంచి ప్రజా శ్రవంతిలో లేకుండాచేసిన దేశ పౌరులే నక్సలైట్లు.నక్సలిజానికి కారణం పాలనా విధానాలే.
@sudhagoddali64762 ай бұрын
Tqqq..sar correct gaa మాట్లాడారు
@alluttlasaidulu662826 күн бұрын
మంచి విధానంతో మాట్లాడారు కాంగ్రెస్ గవర్నమెంట్ కి బుద్ధి చెప్పాలి,...
@NareshPanja81842 ай бұрын
Super anna
@balarajupangi25852 ай бұрын
Good news sir
@KrishnaraoJanni2 ай бұрын
Sir, జగదీశ్ బాబుగారు నమస్కారం నేను కృష్ణ
@SyedYakub-r8l27 күн бұрын
👌🙏
@g.v.ramarao622 ай бұрын
WIN THE HEARTS OF THE PEOPLE TO LEAD THE PEOPLE
@xyz145923 күн бұрын
90 ఏళ్ల పోరాటంలో మావోయిస్టులు సాధించిన విజయాలు ఏమి మార్చిన చట్టాలు అవినీతి ఏమైనా ఉందా కొన్ని వేల మందివి చనిపోయారు
@ShakarAl-w3w2 ай бұрын
మావోయిస్టులు ఉండాలి.ప్రజా పోరాటాలు, విప్లవం వర్ధిల్లాలి సార్ మీరు చక్కగా చెప్పారు.
@g.v.ramarao622 ай бұрын
SERVE THE PEOPLE
@bhaskarreddy5062 ай бұрын
ఇప్పటి తరం చదువు కున్న యువత ఎవరూ అడవి బాట పట్టటంలేదు
@yakubreddy78122 ай бұрын
100/ yes Sir🙏🏿
@g.v.ramarao622 ай бұрын
LOVE THE PEOPLE
@PvSudha-ph9pe2 ай бұрын
Sir absolutely correct...... Thank you sir....
@rajeshkumaryelpula25722 ай бұрын
దేశ సహజ వనరు లు సమాజం అంతతికి సమాన పంపిణీ జరిగినప్పుడే నక్సలైట్స్ సమస్య పరిష్కారం అవుతుంది.
అదికాదు ఆదాని, అంబానీలు సంపాదించింది ఎలా అంటే ప్రపంచ వ్యాప్త వ్యాపారాలు వారికి వున్నాయి, దేశం మొత్తం మీద జనులకు కావలసిన వస్తువులు, తినుబండారాలు అందజేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించారు. పోతే పెట్టుబడి పెడితే పరిశ్రమ వస్తుంది పరిశ్రమ వస్తే ఉద్యోగిత పెరుగుతుంది. అది నిరుద్యోగ సమస్యను తొలగిస్తుంది కాదా! ఉచ్ఛగుంటల్లో చేపలు పట్టే మాటలేంది. బొగ్గు తవ్వడంలేదు, రాగి, అబ్రకం, ఇనుము గనులు తవ్వడం లేదు మరి అవి పరిశ్రమలకు వెళితే కదా వస్తూత్పత్తి. వస్తు అమ్మకం ద్వారా లాభాలు దానిద్వారా ఉద్యోగం, పరిసర అభివృద్ధి, ఉద్యోగులకు బోనస్ లు. మీకేందిరా ప్రతి పనికిమాలినోడు అదాని, అంబానీ అక్కడ తవ్వుడు ఖనిజాలు తీసుకు పోవుడు. జరిగే అభివృద్ధి కాపడదా. మనలో మైనమాట దేశంలో ఖనిజ సంపద తవ్వుతున్నది వీరు ఇద్దరేనా? ఇంకా ఎందరో వున్నారా? చైనా కొడుకుల కుతంత్రం ఆదాని ప్రపంచంలోని వ్యాపార అనువుగా వున్న పోర్టులు అన్నీ కాంట్రాక్టులు చిక్కించుకుంటున్నది నిజం చైనా వ్యాపారం పడిపోతుంది దానికోసం చైనా కుక్క బిస్కెటులకు ఆశపడి ఎంగిలి బతుకులు చూపిస్తున్న ఇక్కడి వారి ఇంటి కావాలి...లు. పరిశ్రమ వద్దు, ఉద్యోగిత వద్దు, అభివృద్ధి వద్దు..ఉద్యోగాలు కావాలి లేదంటే గన్ను పట్టిస్తాం. బొక్కలో మాటలు...
@boininarsimhulu857225 күн бұрын
అరేయ్ బొక్క వెలమలు dhochindhi చెప్పు
@venkyvenky74322 ай бұрын
Super sir
@RAMESHVEMULA-h4v28 күн бұрын
నేను వెళ్ళాలి అనుకుంటున్నా
@Anjaneyulug78902 ай бұрын
పోలీస్ ఆఫీసర్స్ ఎన్ని ఎన్కౌంటర్లు చేస్తే అంత ప్రమోషన్ ఇస్తారు, గ్రేహాండ్స్ పోలీసులు, మిల్ట్రీ జవాన్లు, జీతాల కోసం పనిచేస్తున్నారు, అందరి సమస్యల పైన దృష్టి పెట్టి సమస్య కోసం పోరాడే వారు, అన్నా లే! జ్ఞానం లేని మతతత్వ వాదులు...బిజెపి పార్టీ గురించి గొప్పలు చెప్పే మాట్లాడతారు
@BhoopathiDevaiah2 ай бұрын
విప్లం వర్థిలాలి లాల్ సలాం కామ్రేడ్
@Anjaneyulug78902 ай бұрын
తెలంగాణలో దోపిడి మొత్తం పోలేదు, గత టిఆర్ఎస్ పాలకులు, గత టిఆర్ఎస్ వరంగల్ కార్పొరేటర్ మేయర్, భవిత శ్రీ చిట్ ఫండ్ పెట్టి మోసం చేసినారు,.... తెలంగాణ రాష్ట్రం మొత్తం బాధితులు ఉన్నారు! కేంద్ర ప్రభుత్వానికి, హరిజనులకు, గిరిజనులకు ,ఆదివాసులకు అండగా ఉండవలసిన ప్రభుత్వం, స్వార్థం కోసం బూటకం ఎన్కౌంటర్లు చేస్తున్నారు
@g.v.ramarao622 ай бұрын
JAI BHARAT
@bhajimastani2 ай бұрын
Nexalism is northing but they are perfect and good people who fight for truth welfareness office the people and the society and they with stand in all the situations where there lives may go but truth should with stand regardless of caste religion, regiona,locality ,caste ,they fight only for one thing that is same law for every individual jai hind jai javan jai kisan hindustan jindabad
@nainaboinadasu2406Ай бұрын
Super anna లాల్ సలమ్
@g.v.ramarao622 ай бұрын
PEOPLE FIRST
@pavanekkela180526 күн бұрын
Njame sir Desam lo amayakapu janalameedha jarigee anyaym valle nakshals puttkosthunnaru Gavarnamet valla vachee sadhupayalu Gavarnamet ki prajalaki madhya unna pandhi kokkulake saripovadam leedhu mari prajalaki nyayam jarigedhi elaa andhuke amayakapu prajalakosamee meemu unnam antunnaru vallu jai camreed laal salamm✊✊✊🚩🚩🚩
@g.v.ramarao622 ай бұрын
THE PEOPLE AND THE PEOPLE ALONE COULD CREATE HISTORY
@g.v.ramarao622 ай бұрын
SELF RESPECT
@g.v.ramarao622 ай бұрын
UNITE THE PEOPLE
@NareshPanja81842 ай бұрын
Lalsalam
@sureshjillella28312 ай бұрын
YES THIS IS ENDLESS, సామాన్య ప్రజల కొరకు POSSITIVE GAA GOVERNMENTS ఆలోచిస్తే , తగ్గే అవకాశం ఉంది. ????
@g.v.ramarao622 ай бұрын
NO HATRED
@KallemLaxman-qc8zk2 ай бұрын
Rip comreds
@g.v.ramarao622 ай бұрын
MORAL VALUES FIRST
@nagarajupatel86452 ай бұрын
State government Mari 10 years lo ani echindi ani caputunnav kada Mari nduku unnara
@g.v.ramarao622 ай бұрын
SELF DEFENCE
@g.v.ramarao622 ай бұрын
DO NOT SELL VOTES
@g.v.ramarao622 ай бұрын
SELF ACHIEVEMENT
@g.v.ramarao622 ай бұрын
NO CASTE
@g.v.ramarao622 ай бұрын
INTEGRATED RESIDENTIAL SCHOOLS IN EVERY VILLAGE OF INDIA
@g.v.ramarao622 ай бұрын
SELF CRITICISM
@isuperlalsalamcomradenarsi61622 ай бұрын
SURE.
@g.v.ramarao622 ай бұрын
SELF CONFIDENCE
@anandmadikonda69762 ай бұрын
యాంకర్ కి తెలివి లేదు..... ముందు నీ ముఖాన్ని, డ్రెస్ మార్చుకో... యాంకర్ వెరీ యూజ్ లెస్ ఫెలో
@anandmadikonda69762 ай бұрын
ఈ ఛానల్ నీ నేను ఎప్పుడు చూడలేదు..... ఈ యాంకర్ కి తెలివి లేదు.... ముందు వీడిని change చేయండి....వాడు వాడి వేషం
@ramtrinadh395315 күн бұрын
Duper super sir
@srinivasparamkusham16112 ай бұрын
Police action is bad on the moists
@purramahendar447925 күн бұрын
Sir you not compare the terurs maindit
@g.v.ramarao622 ай бұрын
BELIEVE IN PEOPLE
@g.v.ramarao622 ай бұрын
SELF RELIANCE
@arurisambaiah65422 ай бұрын
10:00
@ChaitanyaP-l1p2 ай бұрын
Hisavadam elllappudu pramdame.adi meeku kuda bro.
@durgaraodurgam74132 ай бұрын
Samasyalu Thaggavu, Poratam Agadu
@g.v.ramarao622 ай бұрын
NO VOILENCE
@g.v.ramarao622 ай бұрын
NO GOD
@g.v.ramarao622 ай бұрын
NO RELIGION
@g.v.ramarao622 ай бұрын
SOLUTION WITH ME
@thirupathivenkatadriy51312 ай бұрын
అసలు nv ఎవడివి.. వాడు వీడు అంటున్నవ్.. Care ur words
ఛధువుకున్న వీధ్యావంతులు మేదావులు పేధరీకం వైద్యం వీద్య పై ఛర్ఛలు జరుఫండీ ఢేభైయెండ్ల నా స్వతంత్ర భారతదేశంలో కడు పేధరీకం అనీఛీవేత ఏంసాదీంఛాం అంటే కంట్రోల్ భీయ్యం తప్ప ఏంపీకీందీ లేదూ భ్లాకుమణీ ఏవడు ధోసుకేల్లీండు ధీనీకీ సమాధానం కేంద్రం ప్రజలకు జవాబు ఛేఫ్పాలే