ముహూర్తం చూసి టైమ్-డేట్ రాసి పెట్టుకున్నాడా..ప్రొఫెసర్ లక్ష్మణ్ సీరియస్ | Prime9 News

  Рет қаралды 29,044

Prime9 News

Prime9 News

Күн бұрын

Пікірлер: 47
@RaviGedela-ub4xy
@RaviGedela-ub4xy 11 күн бұрын
ఐఏఎస్ వారికి నా నమస్కారములు చాలా బాగా చెప్పారు
@saip5107
@saip5107 2 ай бұрын
మంచి గా సాగిన చర్చ. ముగ్గురు చాలా చక్కగా, అర్ధవంతము గా మాట్లాడారు. యాంకర్ కు అభినందనలు.
@PrasadMudragada-l7z
@PrasadMudragada-l7z 2 ай бұрын
25 సంవత్సరాల క్రితం నక్సలిజం , కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాలు, మీడియా, ప్రభుత్వలు , సినిమాలో ఒకటే నినాదం ఉండేది భూస్వామ్య వ్యవస్థ నసించాలి .... రైతులను నాశనం చేసే వరకు ఎవరూ నిద్రపోలేదు , ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు పైన పోరాటం చేస్తున్నారు ... కార్పొరేట్ సంస్థలు 10 శాతం ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు రైతుని నాశనం చేసినంత సులభంగా జరుగుతుందా... రైతుల్లో కూడా పొరపాట్లు ఉన్నాయి రైతులు అందరూ నీతిమంతులు అని చెప్పను ... కార్మిక చట్టాల్లో లోపాల్ని అడ్డంపెట్టుకుని పరిశ్రమల్ని నాశనం చేసారు ... రాజ్యం , రాజ్యాంగ ... పెట్టుబడిదారులు , కార్మికులు అని సామాన్యులకి అర్థం కానీ పదాలు వాడి వ్యవస్థల్ని నాశనం చేసారు, కానీ క్రమశిక్షణ అనే ఒక పదాన్ని ప్రజలకు చేరకుండా చేసి ప్రపంచాన్ని సర్వనాశనం చేసారు ... ఈ భూమి మీద అవసరాన్ని మించి మానవ జాతి వృద్ధి చెందింది , మనిషిని మనిషి మొసం చేసుకోగలడు కానీ ప్రకృతిని మొసం చెయ్యలేడు ... మనిషి అధిపత్య పోరు ప్రకృతి మీద చేసి గెలవలేడు... ప్రకృతి ఒడిలో కలిసి పోవాల్సిందే ... ఏ కన్ను చూడదనా నీ విచ్చలవిడి తనం ప్రకృతి చూస్తూనే ఉంది...
@jayshiv29
@jayshiv29 2 ай бұрын
అయ్యా రాజు గారు ప్రస్తుతం తూర్పు కనుమల్లో నక్సల్స్ లేకపోతే తూర్పు కనుమలు MNC COMPANIES ఈజీ గా అమ్మేయవచ్చు. అదే స్టేట్ ఆలోచన
@kalvasadashivareddy7695
@kalvasadashivareddy7695 2 ай бұрын
absolutely
@varunshankar6541
@varunshankar6541 2 ай бұрын
Already 1/4th kottesaru ,rest of theines kottatamiki vellu adduga unnaru so they are just killing
@rajagopalsripathi5891
@rajagopalsripathi5891 2 ай бұрын
అభివృద్ధి ముసుగులో వనరులు దోచుకోవాలి ప్రకృతి ప్రేమికులైన ఆదివాసీలను విస్తాపన చేయాలి ,నక్సల్స్ వుంటే అంతమొందించాలని లేకున్నా 5thshedule 6త్ షెడులను పీసా చట్టాలను రాజ్యం ఉల్లంఘిస్తూ దేశ మంత దోపిడీ చేసి కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం అభివృద్ధ మీరు మంచి చర్చ మంచి మేదావుల ముందు పెట్టి అసంపూర్తిగా ముగించడం అది ఎవరో తరిమినట్టుగా క్లోజ్ చేయడం భాగలేదు
@SANJU-y7s
@SANJU-y7s 2 ай бұрын
చర్చా బాగా ఉంది ఇంకా టైం ఇవ్వాలి .
@venkyvenky7432
@venkyvenky7432 2 ай бұрын
Janasrvanthlo.కల్సిపోత్య్య.gorvnment.లు.పనిచేయరు
@geervani7307
@geervani7307 2 ай бұрын
M.p.mla salary
@SanjureddySanjureddy-ou1xg
@SanjureddySanjureddy-ou1xg 2 ай бұрын
బాగానే మాట్లాడుతున్నారు సార్ ఐఏఎస్ గారు ఈరోజు దాకా డిగ్రీలు ఎంబీబీఎస్ లో డబల్ ఇంజనీరింగ్లు చాలామంది చదువుకున్న వాళ్ళు పేద రైతులుగా మిగిలిపోయారు వాళ్లకి ఉద్యోగం లేదు సజ్జుగం లేదు ఈ కట్టు కదలి ఎవరు నమ్మొచ్చు కళ్ళకి కట్టినట్టుగా కనబడుతూనే ఉన్నాయి కదా ఒకరి చనిపోతే 100 మంది పుడతారు చింత చచ్చిన పులుపు చావదు అడవి పై హక్కు ఆదివాసులది ఆ ఆదివాసుల అడవులను మైనింగ్లను తవ్వడానికి తప్ప నక్సలైజేమ్ ని అంతరించిపోవాలని మీరు అనుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు ఈరోజు దాకా పేదవాడు పేదవాడుగాని మిగిలిపోయారు పేదవాళ్లు మీకేం కనబడలేదా పీడత ప్రజల కోసం పోరాడే నక్సలైట్లను కుల కోసం పోరాడే నక్సలైట్లను మీరు పొట్టను పెట్టుకున్నారు ఇది కరెక్ట్ కాదు ఇదంతా బూటకపు ఎన్కౌంటర్ పండించిన పంటకు సరైన గిట్టుబాటు రేటు లేదు నా హక్కులను పొందలేకపోతున్నారు ఏమైపోయాయి సార్ దీనికి సమాధానం ఇవ్వండి సార్
@AthmakuruRamanaiah
@AthmakuruRamanaiah 11 сағат бұрын
1997న ప్రకాశంజిల్లా పెదడోర్నల మండలం y చెర్లోపల్లి మాదిగ పల్లెపై దాడిచేసి ఇండ్లన్నిటినీ కాలబెట్టి పల్లెప్రజలను క్షతగాత్రు లను, పులుగుజ్జు సామేలుసజీవ దహనానికి కారణమైన తెలుగురెడ్లదేశం అగ్రకులరెడ్ల దుర్మార్గానికి వ్యతిరేకంగా బలహీనవర్గాలసమాఖ్య సంఘం పోరాటం నడుస్తున్నప్పుడు కలెక్టర్ గా దాసరిశ్రీనివాసులు బాధితకుటుంబాలను ఆదుకోవడంలో తనవిది నిర్వహణలో మానవత్వంతో కూడిన తోడ్పాటునందిచారు. సార్ కు హృదయపూర్వక ధన్యవాదాలు
@srinivasnudurumati2584
@srinivasnudurumati2584 2 ай бұрын
ఫస్ట్ నక్లెస్ ఉండకూడదు
@ignitedminds1767
@ignitedminds1767 2 ай бұрын
చర్చలు లేవు సంపుడే
@TheLoveofGod-p1q
@TheLoveofGod-p1q 2 ай бұрын
😢
@deshavenigangadhar1454
@deshavenigangadhar1454 2 ай бұрын
Mana Pathakalu Attadugu CheraliAntee Enka 100 Year's Pattavachu.... I Think
@GardenersChoice-kq6rs
@GardenersChoice-kq6rs 2 ай бұрын
అదే కదా అసలైన సమస్య! ఈ దేశం, ఈ భూమి ఎవడి జాగీరు! 'చివరి నక్షలైట్ వరకూ ఏరి పారేయండి' అని అనే వాడు అసలు ఈ భూమి మీద ఉండటానికే అర్హుడు కాదు! అరకొర జ్ఞానం, బిక్షపపు వనరులు మాత్రమే పొందగలుగుతున్న నిశచేస్టులుగా ఉంటున్న సామాన్య ప్రజలపై బలవంతంగా ఇది ప్రజాస్వామ్యం అంటూ ఎలాగో ఒకలా కొంతమంది చేత ఓట్లు వేశారు అనిపించేసి, జాతి అంతటికీ వారే యజమాని అన్నట్లు భూ యాజమాన్యం, సామజిక పెత్తందారీ తనం ఆపాదించుకొని, డబ్బు - అధికార మదంతో ఇలాటి మాటలు, ప్రశ్నిస్తున్న ఎదిరిస్తున్న వారిని కిరాయి హంతకుల చేత హత్యలు చేయిస్తున్నారు! తమ ఉనికిని నిలిపేసుకుంటున్నారు! పాలకులకో పెత్తందారులకో లేదా ప్రభుత్వ ఆస్తులకో ప్రొటెక్షన్ గా ఉంటున్నప్పుడు ఉద్యమకారులు వచ్చి దాడులు చేస్తే అప్పుడు భద్రతా దళాలనేవారు ఎదురుదాడి చేస్తే అది మగతనం! లేకపోతే ఈ భద్రతా దళాలు అనేవారిని కిరాయి హంతకులు అనే అనాలి! ఉద్యమకారులు ఏమైనా విదేశీయులా? ఉద్యమకారులు ఇప్పుడు ఈ సమాజంలో ఉన్న ఎవరి కంటే చెడ్డవారో, ఎలా చెడ్డవారో చెప్పండి. ఎవరి దగ్గరా తగిన సమాధానం ఉండదు! ఉద్యమకారులు ఉద్భవించడానికి ఈ చవట రాజ్యాంగం కారణం కాదా? జాతి ఆలోచన మారకపోతే ఎన్ని చర్చలు పెట్టినా వృధా! రాజ్యం యొక్క సాయుధుల ముందు ఈ ఉద్యమకారులు ఏమాత్రం!
@dhruvanshkaka
@dhruvanshkaka 2 ай бұрын
Aupshaluty.right
@deshavenigangadhar1454
@deshavenigangadhar1454 2 ай бұрын
If Not Possible
@rabinderraj7537
@rabinderraj7537 2 ай бұрын
Police should interrogate this so called intelligent person.
@NalmasBhoomreddyok
@NalmasBhoomreddyok 2 ай бұрын
మాట్లాడేవాళ్లను మాట్లాడనియకుండా టైమ్ లేదు అంటున్నావు మరీ చర్చ ఎందుకు పెట్టారు పికనిక..
@gaddamkumar5276
@gaddamkumar5276 22 күн бұрын
Peoples voting system Bharat country Lo anyone Police officers incounter encounters dhesa dhrohichariyan 2.side liberty to side political party mavoist party.
@telusurisaidulu3364
@telusurisaidulu3364 2 ай бұрын
Chla bagudi chrilaku podamu😢👌🙏
@srinivasnudurumati2584
@srinivasnudurumati2584 2 ай бұрын
డబ్బున్న వాడు లేని వాడి మీద పెత్తనం చేస్తూనే ఉంటాడు. తర్వాత నక్సలైట్ ఉన్న ఏరియాలో రోడ్లు ట్రాన్స్పోర్టేషన్ రాకుండా వాళ్ళు చూస్తారు. అక్కడ కూడా ఆది పద్యపు పోరు
@nagarajugunamoni9658
@nagarajugunamoni9658 2 ай бұрын
Raju garu mi vadana tappu maoestulu lekunte arachakalu yekkuvyitai
@sudhakarbabu6855
@sudhakarbabu6855 2 ай бұрын
ఒరేయ్ బ్రహ్మా..నీకు సబ్జెక్ట్ తెలియడు..వాళ్లని చెప్పనీరా..నీకేదో తెలిసినట్టు మధ్య మధ్యలో యాక్షన్
@AnilKumar-tt1sr
@AnilKumar-tt1sr 2 ай бұрын
Hello ok ok Anna ante vachevalu Ex ..... eligal construction contractors and
@hinayanabuddhism-ig4fs
@hinayanabuddhism-ig4fs 2 ай бұрын
అంతా అబద్దాలు మాట్లాడుతున్నారు
@TheLoveofGod-p1q
@TheLoveofGod-p1q 2 ай бұрын
H
@supportnrc-caa5625
@supportnrc-caa5625 2 ай бұрын
ప్రజల భద్రత కోసం ప్రజల కోసం గవర్నమెంట్ ని ఎన్నుకున్నారు, నక్సల్స్ ని ఎన్నుకోలేదు.
GIANT Gummy Worm #shorts
0:42
Mr DegrEE
Рет қаралды 152 МЛН