మీరు ఎవరో తెలియదు కానీ మాకు సాక్షా త్ అమ్మవారు లాగా కనిపిస్తున్నారు ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీమాత్రేనమః ఓం శ్రీమాత్రే నమః అమ్మా జగజ్జనని పాహిమామ్ రక్ష మామ్
@Venkateshwara86824 күн бұрын
శ్రీ శ్రీనివాస గోవిందా అమ్మ శుభోదయం ధర్మం వర్ధిల్లాలి
@padmavathisunkara603423 күн бұрын
Excellent thalli. Ippati పరిస్థితులకి అనుగుణంగా చెప్పారు. కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పారు. God bless u 😊
@lathabai542717 күн бұрын
చాలా శ్రద్దగా, తేలికగా చెప్పినందుకు ధన్యవాదములు. జై శ్రీ రామ్ 🙏🏻🙏🏻
@siri251924 күн бұрын
మీరు చేసే పూజ గురించి చెప్తే నాకు చాలా ధైర్యంగా, అపరాధ భావన లేకుండా ఉంది. మా ఇంట్లోనూ అలానే చెస్తాది మా అమ్మ.
@INDIA-Swetha24 күн бұрын
శుభోదయం సోదరి 🙏🙏🌹 దీ పాల గురించి ఇంతకన్నా ఎవరూ క్లియర్ గా చెప్పలేరు అనుకుంటా.....l
@DurgajiParamata-hd2yj24 күн бұрын
Jai 🌹 శ్రీ రామ్ 🌹🙏శుభోదయం సోదరి❤️❤️
@bakkathatlanarsimhayadav230624 күн бұрын
ఇలాంటి సందేహం నాక్కూడా ఎప్పటి నుంచో ఉండేది మేడమ్ ధన్యవాదాలు తల్లి 🚩👏👏🙏
@Satyanarayana-k7v24 күн бұрын
అమ్మ మంచి విషయాన్ని చాలా బాగా వివరించారు ధన్యవాదాలు 🙏. 🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🏹🚩🙏
@Punnmi12 күн бұрын
అమ్మ మీరు చేపినట్టే చేస్తున్నను. 3వత్తులు కలిపి oka కుందులో వేసి వెలిగిస్తున్న. Tq
@annapurnam285819 күн бұрын
Chala chala bhaga chepparandi...👍👍👏👏👏🙏🙏🙏 ee video chusina vallaki doubts anni clear ayyipothayi anukuntunna...😊
@ValluriiPremila13 сағат бұрын
Sathayachianna thally ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@krishnaveniachary519624 күн бұрын
Mee videos chusaka felt comfortable bhayam taggindi. Anadanga puja chesukuntunnanu... stopped watching all bhayapette videos and felt that Bhagavath Geeta is trying to tell us to reduce the load on your mind. And lead a comfortable and happy life. After watching your video on holding krishna moorthy with Love felt happy and understood essence of puja. Thank you soo much. All thses years beleived my certificates or degrees giving knowledge but wisdom can be attained by blessings. You are truely blessed and thank you for giving us right direction. 🎉with lots of ❤️ love.
@padmaa994324 күн бұрын
ఓం నమో శ్రీ దీప జ్యోతి పరబ్రహ్మ దీప దేవి నమోస్తుతే
@kameshmamidala5 күн бұрын
Om sri matre namaha
@AmruthaSRISAIDURGA24 күн бұрын
మూడు దీపపు వత్తుల (జీవాత్మ, ప్రకృతి, పరమాత్మ) వివరణ - 4:36 , ధన్యవాదాలు #amruthasrisaidurga
@DurgajiParamata-hd2yj24 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏తలి అమ్మ మేము makuvtelisi ఎప్పుడు వకే దీపం పెడతాం అయితే కొందరు చూసిన వాళ్ళు. అల పెట్టకూడదు వంటే దీపం చావు దగార పెడతారు ante thalli ma పెద్దలా munde elane pettaru yescmemu vatti mudu vatthulu pedatam miru mundhu video lo chepparu naa dout clear ayindhi pandarojullo matram aakhanda jyothipedatham thalli mana peddallnni flow avtham danyavadhamulu thalli 🌹🙏
@VenuSimple24 күн бұрын
సత్యభామ అక్క కు శుభోదయం 🙏
@teegalashivanishivani737823 күн бұрын
జై హింద్ జై శ్రీ రామ్ 🙏🏻
@srideviatmakuri440324 күн бұрын
అమ్మా నమస్కారం మీ Video s చాలా బాగున్నాయి చిన్న మనవి దశావతారాలు తో చీరలు దేవుని బొమ్మలతో జాకెట్టు వేసుకునే వారికి కూడా కొంచెం వివరంగా చెప్పండి దయచేసి
@rkannapurna101823 күн бұрын
Chiirravuri Guru garu memalini mechukunnaru amma. Congrats 👏👏👏
నమస్కారం అండి మీకు ఏకాదశి శుభాకాంక్షలు !!! చక్కగా చెప్పారు దీపరాదన గురించి 🙏 శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహా స్వామి 🙏
@prasaddasarp11424 күн бұрын
@@srilakshmikandukuru2875 పెనుశిల లక్ష్మి నారసింహస్వామి. మీరు ఉండేది 🤔🤔🤔🤔🤔🤔🤔
@supraja_Gopinath24 күн бұрын
మీరు మాటల్లో చెప్పే దానికన్నా చూపించు ఉంటే చాలా మందికి ఉపయోగపడేది దయచేసి అర్థం చేసుకుని మరొక వీడియో క్లియర్ గా చూపించడానికి ప్రయత్నం చేయండి మేడం
@qwert54324 күн бұрын
Intha clear ga vundi kada akka.yekkada doubt vundi?
@veenapasupuleti255524 күн бұрын
Pata videos chudandi chupincharu....😊 mi pedda vallanu adega telusu kondi tappu ledu...😊 Jai shree Ram Jai shree Krishna 🙏🌹🙏🚩
@kavithakishore931824 күн бұрын
Meeru clear cut ga explain chesarandi.....
@madhurinerella282023 күн бұрын
సాంప్రదాయం ప్రకారం మీరు తెలియచేసారు చాలా చక్కగా వివరించారు అమ్మా
@divi07ecstasy24 күн бұрын
Satya garu chepte yedaina 100%correct😊 Maku vunna chinna chinna doubts kuda poyyayi Roju dheeparadhana chesetappudu correct ga chestunnana ledha ane oka doubt vundedhi eroju tho adhi clear ayyindhi sarya garu❤tq so much❤
@divi07ecstasy24 күн бұрын
Meeru nindu noorellu arogyam ga jeevinchali Jai sree krishna❤
@Siva-wo4vo24 күн бұрын
👏👏👏👌
@hematirupathi128324 күн бұрын
❤❤ thanq satya madam
@susilameduri794124 күн бұрын
Chirravuru గారు తో మట్టి ప్రమిదల గురించి చాలా వాదనలు జరిగేయి
@sivangivijaya839924 күн бұрын
Anumanalu ani thirchi dhevudini chere margham chuparu...dhanyavadhamulu....alage intlo SIVALINGAM ki puja ela chesukovalo oka video cheyandi 🙏 🙏 🙏
@Raji-o1zj24 күн бұрын
నేను నంద దీపాన్ని మూడు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి నిత్య దీపారాధన చేస్తా.... 🤗🤗
@hematirupathi128324 күн бұрын
I will also start because I live in single room
@shekhark641624 күн бұрын
బాగా చెప్పారు అండి 🙏🙏🙏🙏🙏🙏 గోవిందాయ నమః , ఓం శివాయనమః 🙏🙏🙏🙏
@ManjulaVEERLAPATI24 күн бұрын
Akka Superga Chepparu Doubts Clearga Chepparu Dannayawadamulu Jai Srimannarayana ❤🙏🙏
@duddasathyamsathyam24 күн бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@samathareddy334623 күн бұрын
Entho chakkga vivarinchaaru amma dhanyavaadaalu 🙏🙏
@ravindrababumukkamala854624 күн бұрын
Jai shree ram. Perfect clarity talli. Namo namah.
@kalyanimanthena177619 күн бұрын
Thank you so much chala Baga cheparu
@t.boomi.705624 күн бұрын
హారే కృష్ణ మాతజి
@SitaKumari-jm3ln24 күн бұрын
హరేకృష్ణ 😊❤
@chSridevi-cj2es20 күн бұрын
Na bangaru talli meeru edhi cheppina super amma❤u
@srichandanasuthram24 күн бұрын
Hare Rama Hare krishna
@radhasetty504824 күн бұрын
TQ madam chala Baga chaparu 👌👌👏👏
@munagalamounika24 күн бұрын
హరే కృష్ణ 🙏🌺🙏🙏
@rekhakrishna775924 күн бұрын
Jai Srimannarayana 🙏🙏🌹
@vijayasreekm894324 күн бұрын
Thank you so much chala bayalu mi valla toligipoyayi chala happy ga unnamu
@Jai_Bharat47824 күн бұрын
మా జైశ్రీరామ్ తాడిపత్రిలో రాజకీయ నాయకులు మహిళలు 30వ తేదీన డిస్కో డాన్స్ తో ఎంజాయ్ చేయమని బహిరంగంగా చెప్పారు. ఇలాంటివి విచ్చలవిడితనానికి దారి తీసే ప్రమాదం ఉంది. వారి పిల్లల పైన కూడా దుష్ప్రభావం కలిగిస్తుంది. ఈ విషయంపై మీరు త్వరగా మహిళలను ఉద్దేశించి వీడియో చేయగలరు
@lakshmipaidi337524 күн бұрын
జై శ్రీ కృష్ణ ❤❤❤🙏🌺🙏🌺🙏🌺🙏🌿
@DurgajiParamata-hd2yj24 күн бұрын
Jai శ్రీ ♈🌹🙏శుభోదయం తల్లి🌹🙏
@malathidevi451924 күн бұрын
Jai sre ram ❤❤
@sulochanakondamudi912324 күн бұрын
Chala baga chepparu.
@Satyanarayana-k7v24 күн бұрын
అమ్మా మీరు చున్నీలు ఎక్కడ తీసుకుంటారు చాలా నిండుగా ఉంటాయి దయచేసి చెప్పండి ఎక్కడ తీసుకోవాలో.
@sreelathaprudhvi24 күн бұрын
Chala baga chepparu akka.kobbari, Papaya deepam alantive pettanu. Dorikithe thinta annaru kadha. Chala funny ga baga chepparu. Avi thinataniki vadatharu ani
@rocky_1229024 күн бұрын
Thank you so much sister 🙏🏻
@PallaHymaVeera24 күн бұрын
Thank you akka ,Chala baga chepparu.
@madhuraminaRagalu17 күн бұрын
జై శ్రీమన్నారాయణ
@srikrishnagamingyt984124 күн бұрын
Jai sri radha krishna❤❤
@BhagyashreeErugadindla24 күн бұрын
దేవుడు మాకిచ్చిన వరం అమ్మా నువ్వు
@ushausharani404524 күн бұрын
ఆవనూనె నూనె పెట్టి వెలిగించాను 2 రెండు సార్లు నెగటివ్ ఫలితాలు వచ్చాయి😅 అప్పట్నుంచి పతంజలి ఆవు నెయ్యి తప్ప వేరే వాడట్లేదు❤😂
@prasaddasarp11424 күн бұрын
@@BhagyashreeErugadindla 💯%✓
@prasaddasarp11424 күн бұрын
@@ushausharani4045 🤣🤣🤣
@radhamadhaviponnada439724 күн бұрын
చాలా బాగా చెప్పారు సత్యభామ గారు. జై శ్రీమన్నారాయణ.
@SanjanaKoralla24 күн бұрын
Jai srimanarayana .hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare
🙏👏 పూజలో కంపల్సరీ ఆచమనీయం చేసుకోవాలా అక్క కాస్త దిని గురించి కూడా చెప్పండి
@usharanisathiyapriyan850123 күн бұрын
Yes compulsory .you can do it in a simple way
@lakshmikumari-er5vy15 күн бұрын
ఎంత బాగా చెబుతున్నారో మధ్యతరగతి వాల్లకు
@giduthuriindira760224 күн бұрын
Chaalaa correct gaa cheppaaru andi.
@amulyadadigi655424 күн бұрын
Full clarity vachhindi naku. Thank you. Naku confusion undedi but today no doubts about daily puja. God bless you.
@sukanya_the_entertainer23 күн бұрын
ధన్యవాదములు సత్యభామ గారు🙏
@kumarraagu663824 күн бұрын
Super super ammaa 🙏💪💪💪
@MYmreddy-mu7ne24 күн бұрын
జైశ్రీరామ్ 🚩🌹🙏
@konarupa336123 күн бұрын
Thank you amma🙏🏻🙏🏻👌👍
@kumarikatta535724 күн бұрын
Naa sandehalu anni teercharamma Dhanyavadamulu 🙏
@sreelakshmithotli623424 күн бұрын
All doubts clear sathya bhama garu❤❤❤🙏🙏🙏
@anithathatipally413824 күн бұрын
Chala manchi vishayalu chepparu amma
@siddarthff85324 күн бұрын
చాలా బాగా చెప్పారు అక్కా... 🙏
@Trivikram22624 күн бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏
@rajendrareddy724724 күн бұрын
దీప లక్మి నమోస్తుతే
@SrideviGadi-t5d24 күн бұрын
Chirravuri garu Matti pramidhalu okkasare vadali ani chepparu
@ranivallabhaneni133224 күн бұрын
🙏🙏🙏🙏🙏govindayanamha🙏🙏🙏🙏🙏
@dharmavaramakhiledits819024 күн бұрын
Amma thulasi kotadhaggara vadina Matti pramidhalu Vada vacha please dhayachesi thelupagalaru jai sri ram 🙏🙏🙏
@padmakarun107024 күн бұрын
Jai Shree Ram ❤❤
@LakshmiKandula-j8h24 күн бұрын
రోజు చేసుకునే పూజ లో ఆచమనం చేయాల వివరించండి🙏🙏
@sandhyapeddinti25724 күн бұрын
Good explanation ma'am. Love you to the core ❤ for understanding the working women. Just for fun, I remember the dialogue 'Cheppanu brother 😂' because the public is asking the same questions repeatedly. Nothing wrong to say like this 👍
@kameswarikothuri530323 күн бұрын
Super akka chala baga cheparu tq
@bhairuaruna507524 күн бұрын
🙏🙏 jai sri ram
@SivakumariB-z4l24 күн бұрын
Jey sriram Jey hanuman O Govinda ya namaha 🙏🌹
@kplcreations-singerpadmava919024 күн бұрын
Tq andi om గోవిందాయ నమః
@indukurisujatha936524 күн бұрын
Tq amma jai sri krishna
@BhavaniKunda-nw7br24 күн бұрын
ధన్యవాదములు 🙏
@sameerakarri581724 күн бұрын
బాగుంది సత్య
@RamanammaKaveti24 күн бұрын
శుబోధయం అమ్మా
@Siva-wo4vo24 күн бұрын
జై శ్రీరామ్ 🌹🌹🙏
@sunithavisuals37424 күн бұрын
Amma vanday lluu bratukámma
@MeenaKumari-cz9pm24 күн бұрын
Thank you so much amma ❤🙏🏼
@sudhamani409923 күн бұрын
Nice explanation
@vijayalakshmimantravadi589421 күн бұрын
బ్రహ్మ అన్న పదం ఉచ్చారణ మీ నుంచి సరిగ్గా విన్నాను. చాలా మంది bramha అంటున్నారు .లేదా భ్రమ్మ అంటున్నారు.
@VallabhuniVenkateswarlu-ts3kl24 күн бұрын
Jai sreeram
@rajitha668723 күн бұрын
🙏thank you medam
@durgak912224 күн бұрын
దీపారాధన గురించి ఎన్నో వీడియోలు వున్నాయి ఇలా ఎంతమందిని అడుగుతారో.అయిన దీపం కూడా ఎలపెట్టాలో తెలియదా వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ పెట్టలేదా.కావాలనే అడుగుతారు జవాబులు ఇవ్వకూడదు అసలు.మాకు తెలిసిన ఆవిడ ఒకేవత్తిని u shape లో చేసి రెండు కోసలు పైకి పెట్టీ దీపం వెలిగిస్తారు.వాళ్ళు బాగానే వున్నారు.ఏమి కాలేదు.నేను వితండవాదం చెయ్యట్లేదు విని ఆశ్చర్యపోయాను.
@DurgajiParamata-hd2yj24 күн бұрын
Tappuledhu le amma teliyandhi adigaaru konni chanel lo adhi ani edhi ani chepthunaru aa bayam koddhi adugutharu
@durgak912224 күн бұрын
@DurgajiParamata-hd2yj అందుకే అమ్మ పెద్దవాళ్ళు చెప్పినట్లు చేయాలి.
@Siva-wo4vo24 күн бұрын
మీరు చెప్పింది నిజమే... ఒక వత్తిని U షేప్ లో ఉంచి రెండు వత్తులుగా వెలిగిస్తారు.. ఆడాళ్ళా మజాకా 😊
@DurgajiParamata-hd2yj24 күн бұрын
@@Siva-wo4vo వాకరికి ఆకు వేసి అన్నం పెట్టీ ఎద్దర్న్ని తినండి అన్నట్టు అర్దం ఎవరి పిచ్చి వారికి ఆనందం అండి దేవుడికి తెలియదా. నా biddalevnakosam పరితపిస్తున్నారు అని అర్థం చేసుకోపట్టే కథ మనం అంటూ వుంటాం పెట్టిన అమ్మ అలాగే వుంది పెట్టని అమ్మ అలాగే వుందివని అని మాట్లాడుకునే వాళ్ళము మనా అడవల్లమే కదా అండి దైవ్వం దృష్టిలో అందరూ సమానమే పూర్వం ఎన్నోటి వుండేవి కాదు పకృతి సూర్యభగవానునికి నమస్కారం చేసి చక్కగా పందగరోజుల్లో అందరూ కలిపి పండుగలు చేసి చక్కగా హ్యాపీగా కుటుంబాలతో వుండేవారు ఎపుడు అత్తకి అన్నం పెట్టారు మాకు t ఎవ్వరూ కనీస అవరాలు తీర్చారు వారికి కానీ ఆ దీపం ఈ దీపం ఆ వ్యర్థం ఈ వ్రత అని గుడులు గోపురాలు చుట్టూ తిరుగుతూ జీవితాన్ని గడిపేస్తున్నారు. మనా వ sevayecmadhvuni సేవా అన్నారు ఎది గుర్తు పెట్టుకుంటేసెన్నివ్దేపలు పెట్టమా ఎంత ప్రసాదం పెట్టమ అని భగవంతుడు చూడరు అండి నేను తప్పుగా ఎం అయిన చెప్తే మి స్పందన తెలియచేయండి🌹❤️🙏
అమ్మ మీ వీడియో రోజూ చూస్తున్న నాకూ ఉన్న అనుమానం తీర్చేగలరు నా బర్త పోలీస్ ఉద్యోగము పోలీస్ స్టేషన్ లో కంప్యూటర్లు వర్క్ చేస్తాడు బయట రోడ్డు మీద ఆక్సిడేంట్ కేస్ వస్తాయి అక్కడ జరగరనిది జరిగినప్పుడు అక్కడి నుంచి వేరే వాలు వచ్చి పోలీస్ స్టేషన్ లో complete ఇస్తర్ అపుడు వాల దగ్గరి నుంచి పేపర్స్ తీసుకోవడం జరుగుతుంది అలా టప్పుడు ఏమైనా దోషమ చేపడి అమ్మ plg repley అలా టప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే సానం చేయాలన వేరే పని చేసుకోవఛ పిల్లలను స్కూల్ నుంచి తీసుకొని రవచ్చ వాల్ నుంచి పేపర్ తీసుకున దోషమ
@prasaddasarp11424 күн бұрын
ఇంటికి రాగానే వెంటనే శుభ్రంగా తలస్నానం చెయ్యాలి. ఆ విడిచిన బట్టల్ని ఉతకకుండా వేసుకోకూడదు. అంతే ఇంకేం అక్కర్లేదు
@SwathiKura-u6v24 күн бұрын
@prasaddasarp114 అలాగానే లంచ్ కు తీసుకువెళ్లిన బ్యాంగు కుడ ఉతకలన
@SwathiKura-u6v23 күн бұрын
@@prasaddasarp114 అలాగే రోజు తీసుకెళ్లినా లంచ్ బ్యాంగు కూడా ఉతకలన
@SwathiKura-u6v23 күн бұрын
@prasaddasarp114 ma ఆయన పేపర్ tesukuna ani పిల్లలను స్కూల్ నుంచి తీసుకోసడు
@prasaddasarp11423 күн бұрын
@@SwathiKura-u6v అప్పుడు ఇంటికి రాగానే అందరికీ శుభ్రంగా స్నానం చెయ్యించండి. పోలీసు కుటుంబాల పరిస్థితి నాకు బాగా తెలుసు. మా ఫ్యామిలీలో చాలా మంది పోలీసు డిపార్ట్మెంట్ లో ఉండేవారే. నా ఫ్రెండ్స్ పోలీసు డిపార్ట్మెంట్ లో ఉన్నారు. నాకు లాయర్ ఫ్రెండ్స్ కూడా చాలామందే ఉన్నారు. కానీ పోలీసు డ్యూటీ చాలా డిఫరెంట్ అయినది, కష్టంతో కూడుకున్నది. నిత్యం నిందలు పడే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది పోలీస్ మాత్రమే 🙏 కాబట్టి ఏం భయపడవద్దు. మీవారు, పిల్లలు ఇంటికి రాగానే, ఏ వస్తువు తాకనియ్యకుండా వెంటనే వాళ్ళకి స్నానం చెయ్యించండి. జై శ్రీరామ్ 🌹🌹🙏
@shreeker072524 күн бұрын
Inti anavayithi prakaram deepam pettali
@arunagavirneni168323 күн бұрын
అమ్మ దీపం ఎంత టైం వెలగాలి అమ్మ ఇంటిలో పూజ అయినా తరువాత 🙏
@wolff_gaming24 күн бұрын
అమ్మ పూర్వపు రోజుల్లో అయితే అందరూ అవుననెయ్యితో దీపారాధన చేసేవాళ్ళు రానురాను గోవులు లేవు నెయ్యిలేదు నాకుతెలిసివచ్చేసరికి మాకరువు ప్రాంతమైన కర్నూల్, కడప, అనంతపురం ఇక్కడంత పత్తిచేలలో ఆముదాలు ఎక్కువగా పండేవి ఆముదపు నూనెతోనే చేసేవాళ్ళం.. అలాగే యూపీ, బీహార్, బెంగాల్, అస్సాం ప్రాంతాలలో ఆవాలు ఎక్కువగా పండుతాయి అవునేయ్యితో చెయ్యలేని వాళ్ళందరూ ఆవనూనెతో దీపారాధన చేస్తారు.. ఈరోజు దీపారాధనకు సంబందించిన అన్ని సందేహాలు తీర్చారు. 🙏🙏🙏