ఒక్కరి తల తీసి ఇంక్కొకరికి పెట్టడం సాధ్యమా? Head Transplant | DR.Ranganadham | iDream Prime

  Рет қаралды 2,026

iDream Prime

iDream Prime

Күн бұрын

Пікірлер: 1
@VijayalaxmiYadav-b3b
@VijayalaxmiYadav-b3b Ай бұрын
మార్పిడి పెద్ద సమస్య కాదు తల మార్పు చేయడం పెద్ద సమస్య కాదు చేయడానికి శాస్త్రవేత్తలు రెడీగా ఉన్నారు ప్రతి దేశంలో మతాధిపతులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేరు ఎందుకంటే దేవుని దృష్టి మానవుడు చేయలేడు అనే భ్రమలో ప్రపంచాన్ని మూడ విశ్వాసాలతో కూడుకున్న ప్రపంచం కావాలి ఈ మత పెద్దలకి సోక్రటీస్ కానుంచి గెలీలియే వరకు మన చరిత్ర తిరిగేస్తే కనబడుతుంది దేశ రాజకీయ నాయకులూ కూడా ఈ మతాలకి కులాలకి లోబడి పనిచేస్తున్నారు అందుకే శాస్త్రవేత్తలకి ఇలాంటి ప్రయోగాలకు పర్మిషన్ ఇవ్వరు ఒకటో తరగతి నుంచి 10 వరకు చదువుకున్న ప్రతి విద్యార్థికి మానసి పుట్టక గురించి చరిత్ర చెబుతుంది ఆ తర్వాత అతను అన్ని మర్చిపోయి దేవుడే నన్ను సృష్టించాడు అని భ్రమలో బతుకుతాడు బయటి సమాజం కూడా అదే నేర్పుతుంది అప్పుడు కానీ ఈ ప్రపంచంలో దేవుని సృష్టించింది మనసులే అన్న విషయం ఎవడు జీర్ణించుకోలేడు కానీ అది నిజం నిజం అంటే ఎవనికైనా చేదు నిజంగా దేవుడు ఉన్నాడా లేడా అనేది కరోనా ఒకసారి నిరూపించింది కరోనా టైంలో అన్ని దేవాలయాలు మూతపడ్డాయి విద్యావంతులు మేధావులు దేవుడు గురించి ఉన్నాడా లేడా అనే ఆలోచనలో ఉన్న వారికి ఒక క్లారిటీ వచ్చేసింది కరోనా వల్ల ఎగ్జాంపుల్ 2000 నోట్ కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ చెల్లదు అన్నప్పుడు అప్పుడు వరకు లక్ష్మీదేవి అని మొక్కుతున్న 2000 నోటికి చిత్తు కాగితంతో సమానం అన్న ఆలోచన దేశంలో 50% ప్రజలకు అర్థం అయింది కానీ ఎదిరించే ధైర్యం లేదు ఎందుకంటే మతం పేరుతో రాజకీయం చేసే వారు అంతా దేశంలో ఆర్థికంగా నిలదొక్కున్న వ్యక్తులు ప్రతి ఊర్లో కూడా అగ్రకులాల వాలు కూడా దేవుడు లేడు అంటే తమ క్రింద ఉన్న కులం వారు మమ్ములను వేలన చేస్తారన్న భయం అందుకే నిజాలని దాపెడుతూ జాగ్రత్త పడుతున్నారు ఇది నా దేశం ఇలాగే ఉంటుంది ప్రతి దేశం కూడా ఇలాగే ఉంటుంది జై భారత్ జై జై భారత్
amazing#devil #lilith #funny #shorts
00:15
Devil Lilith
Рет қаралды 18 МЛН
HELP!!!
00:46
Natan por Aí
Рет қаралды 55 МЛН
The WORST Mental Habits You Need to Break NOW! | MVN Kasyap
11:25
MVN Kasyap - Telugu
Рет қаралды 78 М.
DANGEROUS SUPPLEMENTS.. BEWARE OF SOCIAL MEDIA ADVICES!!!
16:44
Cancer Healer Dr Jojo V Joseph
Рет қаралды 380 М.
amazing#devil #lilith #funny #shorts
00:15
Devil Lilith
Рет қаралды 18 МЛН