ఒక్కసారి ఈ ద్వీపానికి వెళ్తే రమ్మన్నా వెనక్కి రారు | Sripada vallabha - Kuruvapuram Island | Nanduri

  Рет қаралды 524,488

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

First Incarnation of Dattatreya , Sripada vallabhaswamy spent his last few years at a very powerful island called Kuruva puram. This video narrates 2 incidents happened at Kuruvapuram and the importance of that place.
It also explains 5 Landmarks that one should watch at Kuruvapuram
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ @nandurisrinivasspirit...
-----------------------------------------------------------------------------------------------------
English sub-titles courtesy: Anonymous channel family member. Our sincere thanks for these contributions
-----------------------------------------------------------------------------------------------------
ఈ వీడియో రిలీజ్ చేశాకా వచ్చిన అసంఖ్యాకమైన మెయిల్స్/మెసేజీలలోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకి నండూరి గారి సమాధానాలు...అందరికీ individual గా రాయడం కష్టం కనుక ఇక్కడ ఇస్తున్నాము. ఇలాగే ప్రతి వీడియోలోనూ ఇస్తాము - Admin team
Answers to some frequently asked questions after posting this video
1) Apart from Raichur route is there any other route to reach there?
a) Board any bus from Hyderabad to Raichur/Maktal . Get down at maktal . Take an auto and go to Panchadev Pahad/Vallabhapuram, From there you can reach Kuruva puram by boat which is on the other side of the river
2) Do we get accommodation at Kuruvapuram?
a) There are no commercial hotels there (May be the sanctity is preserved by not commercializing it). You can get small rooms if you talk to Priest, they will be typical tiled houses with no great facilities. You will also get normal satvik food. If you are going with Family /Children, better you start back by evening
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#dattatreya #gangapur #narsobawadi #gurucharithra #sripadasrivallabha
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 1 200
@udaysai1038
@udaysai1038 4 жыл бұрын
కురువపురం ...మా ఊరికి.30km ...దూరం లో ఉండడం...మా అదృష్టం ,,,నేను చిన్నపటి నుండి చాలా సార్లు దర్శించా ....గురు చరిత్ర కూడా పారాయణం చేశా...దిగంబరా దిగంబరా ..శ్రీ పాద వల్లభ దిగంబరా....
@naaistam6659
@naaistam6659 4 жыл бұрын
You are so lucky
@sandhyak4077
@sandhyak4077 4 жыл бұрын
Bayya nenu vastunna me number pettandi
@mallikarjuna1040
@mallikarjuna1040 3 жыл бұрын
మీ ఊరు ఎక్కడ మంత్రాలయం నుండి ఎలా వెళ్ళాలి
@aditya_1918
@aditya_1918 3 жыл бұрын
Bayya...pls provide ur number..I want to visit kuruvapuram..is there any accommodation available because I want to stay one day there with my kid..pls tel me and guide us🙏
@aditya_1918
@aditya_1918 3 жыл бұрын
My number 988577860 from tenali.
@kiransurya9448
@kiransurya9448 3 жыл бұрын
దత్త స్వామి కృప ఉంటేనే మీ వంటి వారి ప్రవచనాలు వినగలము. ఆయన దయ తలిస్తెనే ఆయన ను దర్శించ గలము. . శ్రీ పాద ప్రభో దర్శన భాగ్యం ప్రసాదించు.
@udaysai1038
@udaysai1038 4 жыл бұрын
నిజంగా ఈ ప్లేస్ లో చాలా ప్రశాo తం గా ఉంటుంది ...ఇల్లు..అన్నీ మర్చిపోతాం ....నాకు ఇ ప్లేస్ లో జరిగిన అనుభవాలతో ....ఆధ్యాత్మిక జీవితం అద్బుతం గా ఉంది ....బయటికి చెప్పలేని ఎన్నో అనుభవాలు శ్రీ పాద వల్లభుల ..నాకు ప్రసాదించారు ....ఓం శ్రీ పాద వల్లభ దిగంబరా....
@muralimohanadusumilli6719
@muralimohanadusumilli6719 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏 కాలేజీ రోజుల్లో వేదవ్యాస్ గారి పుస్తకాలు తరువాత భరద్వాజ గారి రచనలు(అనుభవాలు) ,తరువాత మాస్టర్ ఈకే గారి పుస్తకాలు(సివివి) చదివి మానసికానందం అనుభవించాను.మరల ఇప్పుడు మీ విశ్లేషణ పూరక ప్రసంగాలు, ప్రవచనములకు ప్రణామాలు. మీ వివరణాత్మక విశ్లేషణ లు మరల వారి సాంగత్యం పొందిన అనుభూతి కలుగుతోంది.🙏🙏🙏
@gaddesrinivas
@gaddesrinivas 4 жыл бұрын
ఈ కరోనా మహమ్మారి త్వరగా వదిలిపోతే...ఈ ప్రదేశాలన్నీ తప్పకుండా చూడాలి🙏
@sairamkoduganti931
@sairamkoduganti931 4 жыл бұрын
@yamini ye pusthkam chadavalo cheppandi
@JAI-SRIRAMA
@JAI-SRIRAMA 4 жыл бұрын
@yamini share book link or online link .I will buy
@saitejreddy5966
@saitejreddy5966 4 жыл бұрын
@yamini entho mahimanvitam ayana charitra
@vijayadurga3545
@vijayadurga3545 4 жыл бұрын
share that book name plz
@renukadoraswamy1918
@renukadoraswamy1918 4 жыл бұрын
True
@SNLSNL-jd6ys
@SNLSNL-jd6ys 4 жыл бұрын
దాసోహాలు స్వామి . . మీ ప్రవచనం వింటూనే మానసిక ంగా వెళ్ళిపోతున్నాది. కళ్ళారా సేవించు కోవాలని దీవించండి.
@BhagyaLakshmi-yb2nf
@BhagyaLakshmi-yb2nf 3 жыл бұрын
Thanks swamy garu
@subhadrathopella9497
@subhadrathopella9497 4 жыл бұрын
నేను క్రితం వారం శ్రీ పాద వల్లభ చరతామృతం చదివాను.ఆ తరువాత శ్రీ శ్రీనివాస గారి వీడియో లు పెడుతున్నాం అన్న వీడియో చూశాను. ఇది అంతా దత్త మహిమ. దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా అవధూత చింతనా దిగంబరా
@kgeetha9662
@kgeetha9662 2 жыл бұрын
గురువు గారికి నమస్కారం....మీరు చెప్పిన కురువపురం మా అమ్మమ్మ గారి ఊరు....చాలా సంతోషం గా వుంది... మీ నోటి ద్వారా వింటు వుంటే, అలాగే...మా నాన్న గారు ఊరు అయినటువంటి... మంత న్ గౌడ్ లో కూడా శ్రీ పాద వల్లభుడు వెలిశాడు... అది పంచదేవ్ ఫాడ్ కి 30km వుంటుందీ...దయడులను సంహరించి భక్తులను రక్షించాడు దత్తుడు..ఇప్పటికీ ఒక పెద్ద గుండు పై స్వామి వారి రక్తపు హస్తములు ముద్రలు ఇంకా అలానే వున్నాయే..కానీ మా ఊరు ఇంకా ప్రాచుర్యంలో రాలేదు..మీరు ఎప్పుడైనా కురువపుర్ ను సందర్శించిన కృష్ణా నది అవతలి 30 km luతరువాత మా ఊరు లోని దత్తుని కూడా చూడండి...చాలా ప్రశాంతత కలుగుతుంది
@nagarajraj6931
@nagarajraj6931 Жыл бұрын
మా ఊరికి 4km only.. అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు.. నేను పుట్టింది అక్కడే.. చిన్నపుడు అక్కడ ఆడుకునే వాళ్ళం.. ఇప్పుడు కూడా వెళ్తాం.. i am so lucky
@ramyadeviramyadevi9321
@ramyadeviramyadevi9321 Жыл бұрын
Plz me number cell cheppandi
@reethikanaidu7851
@reethikanaidu7851 3 жыл бұрын
జై గురుదత్త నాకు కురువపురం ఎలావేళ్ళాలి నిన్న రాత్రి మనసులో అనుకున్నాను 24 గంటలు సమయం గడవకముందే ఈ వీడియో చూడగలుగుతున్నానంటే శ్రీ దత్తుల వారు విన్నారాన్నమాట అద్భుతం కదా శ్రీ దత్తా జయ దత్తా గురు దత్తా నమోనమః
@suvarnamena6
@suvarnamena6 4 жыл бұрын
మీ సేవలు వెల కట్ట లేనివి .......మీకు ధన్యవాదాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatasatyanarayanakallur5587
@venkatasatyanarayanakallur5587 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@vanajabommakanti451
@vanajabommakanti451 4 жыл бұрын
దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kkkumar777
@kkkumar777 4 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర 🙏🏻🙏🏻🙏🏻
@nagamanikonduri8031
@nagamanikonduri8031 Жыл бұрын
I went to kuruvapuram from Raichur and had the blissful darsanam...After coming home within an hour i had a beautiful vision of sripadasrivallabha swami ...I saw his feet in wonderful bright light...Can't describe that light in words .I saw swami feet decorated with chandan.kumkum n flowers ...Later he kissed me on my forehead ...In dream i don't know that I had darsanam of srivallabha swami...Later when I told about this vision my guru told me that I was very fortunate to have such darsanam ..I can never forget this in my life time.this happened in jan 2003
@shivakumar-kt6si
@shivakumar-kt6si 4 жыл бұрын
Datta anugraham lekunda e video chudalemu ani na abiprayam.
@chinnushetty9507
@chinnushetty9507 3 жыл бұрын
U r right andi devuni daya lenidhi devuni kuda thalchukolemu 🙏
@prince_premkumar
@prince_premkumar 4 жыл бұрын
వెళ్లే భక్తులు తప్పకుండా పంచే కండువా ధరించాలి లేకపోతే గుడిలోకి అస్సలు రానీయారు స్వామి పాదుకా దర్శనం కేవలం ఉదయం మాత్రమే ఉంటుంది. ఈ..క్షేత్రానికి...మక్తల్ నుండి అనుగొండ వెళ్లే bus ఎక్కి వెళ్లొచ్చు.
@pottasrikrish158
@pottasrikrish158 4 жыл бұрын
thanks for the information
@aravindkarthik1984
@aravindkarthik1984 4 жыл бұрын
Through telangana also u can go mahabubnagar-makthal-panchadevpahad-through boat u can go kuruvapuram
@lakshmikala4244
@lakshmikala4244 3 жыл бұрын
Oka sari alano purthika chepagalara ala velalo hyd nunchi kurupuram but night stay cheyadaniki ala velalo chepandi
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 жыл бұрын
అయ్యా నమస్కారం చాలా ధన్యవాదాలు మీ అత్మీయ సూచనకు
@vinaycsharma
@vinaycsharma 4 жыл бұрын
మీరు సూపర్ అండి శ్రీనివాస్ గారు. మీవల్ల నాకు ఎన్నో విషయాలు మా భారతీయ సంస్కృతి గురించి తెలుస్తున్నాయి. మీకు సహస్ర వందనములు. ఓం భారత గౌరవాయ నమః.
@vasundharapulkur8191
@vasundharapulkur8191 3 жыл бұрын
Chalabaga chepparu
@reddammap3986
@reddammap3986 Жыл бұрын
దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర ,దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే🌺🌺🌺🙏🙏🙏
@SIRIRAJESH111
@SIRIRAJESH111 4 жыл бұрын
మీకు చాలా ధన్యవాదాలు శ్రీనివాసులు గారు. మాలాంటి ఎంతోమందిని ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయిస్తున్నారు మీకు చాలా ధన్యవాదాలు.
@nareshsiddavatam3370
@nareshsiddavatam3370 4 жыл бұрын
రుద్ర పారాయణం అంటే ఏమిటి? కొంచెం విఫలంగా చెప్పండి Sir.. దయచేసి 🙏🙏
@harishkakaraparthy3036
@harishkakaraparthy3036 4 жыл бұрын
Rudram is not a normal stotram. It is a Vedic sooktam. One has to learn that from a guru for proper pronounciation. If you don’t know then you can chant other Siva stotrams.
@sasikanth1998
@sasikanth1998 4 жыл бұрын
Rudram chadavatam - Google play store lo learn Rudram choodandi, telugu lo undhi. Sivabhishekamappudu chadive mantramulanu Rudram antaaru.
@mrr0503
@mrr0503 4 жыл бұрын
Vivaranga, viphalam ga kadu
@knagaraju4820
@knagaraju4820 4 жыл бұрын
Rudram evarina chadava vacha
@PrathyushaSarma
@PrathyushaSarma 4 жыл бұрын
విఫలంగా కాదండి,విపులంగా అనాలి...చెప్పినందుకు తప్పుగా అనుకోకండి....
@leninkrishna
@leninkrishna 4 жыл бұрын
నమస్కారం చాలా మంచి సమాచారం అందిస్తునారు 🙏 ధన్యవాదాలు 🙏🙏🙏
@srinivasaaditya7517
@srinivasaaditya7517 18 күн бұрын
🙏🙏🙏🙏🙏 దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభా దిగంబరా దిగంబరా దత్త దిగంబరా శ్రీపాదవల్లభా దిగంబరా అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shravanmateti3651
@shravanmateti3651 3 жыл бұрын
I was blessed to stay at this place for 4 days and read guru Charitra for first time in my life. I was even more luck to get food cooked by main priest wife on the last day before I traveled to gangapur. This place has the peace that cannot be explained in words but can only be experienced. One thing I learnt from guru charitra is “Have complete faith in your guru without any second thought” he will be there to bless you and help in trouble which was part of one’s own karma.
@ryagamadhavi732
@ryagamadhavi732 Жыл бұрын
🙏🙏🙏💯👌
@VEMULAWADASANGEETHAM
@VEMULAWADASANGEETHAM Жыл бұрын
దత్తదయా తొందరగా కలగాలని, హిమాలయాలనుంచి , హరతి సమయానికి వచ్చే మునులను చూడాలని మనసు పొంగుతోంది. అనుకోకుండా పిఠాపురం వెళ్లడం, ఇప్పుడు ఈ వీడియో చూడడం....ఇవ్వన్నీ సంతోషాన్ని ఇస్తున్నాయి. జై శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి 🙏
@raghupati1451
@raghupati1451 4 жыл бұрын
మీ వీడియోలు చూడడమే ఒక అదృష్టం. గురుచరిత్రలోని పై 2సంఘటనలను చదివినప్పుడు కలిగిన అనుభూతిని ఈ వీడియోలోని వివరణలు, హావభావాలు మరలా కలిగిస్తున్నాయి.💓👌🙏🙏🙏🙏
@NithinKumar-NK
@NithinKumar-NK Ай бұрын
SRI,madhe MAKTHAL Hyderabad. To Raichur ke madyalo vuntadhe Enkadenumde roju PANCHADEV PAHAD ke chala buses (10km journey)vunntai . Panchadev pahad nunde kuruvapuraneke boat lanteve vunntai.
@sureshvlogs8340
@sureshvlogs8340 4 жыл бұрын
*_మా నాన్న గారితో కలిసి 2014 లో దర్శించాము. చూసి తీరాలి. మాటల్లో చెప్పలేని అనుభూతి సొంత మౌతుంది_*
@savyashree4217
@savyashree4217 4 жыл бұрын
How come people giving dislikes for these kind of videos ?? surprising 🤨 We all need to be thankful for Nanduri Sir for gathering all these hidden information and exploring us to Bharathi Sanatana Dharma.🙏🏻
@hematirupathi1283
@hematirupathi1283 3 жыл бұрын
Truly said
@nagalakshmikoka7860
@nagalakshmikoka7860 4 жыл бұрын
From Hyderabad we can go to Maktal Mahbubnagar district to Panchadev pahad temple. From there we can go on 'theppa' to Kuruvapuram. It is just across the Krishna River. It would be a wonderful experience experience. It is better than a resort. It is a Divine resort. Srinivas garu Thanks for sharing the details of my favourite place 🙏🙏🙏
@nareshekbote3887
@nareshekbote3887 4 жыл бұрын
Is there ashram or place for overnight stay?
@lakshmikala4244
@lakshmikala4244 3 жыл бұрын
Ala velalo konchem chepthara memu 1st time velthunam route teleyaka alano ani alochisthunam
@lakshmikala4244
@lakshmikala4244 3 жыл бұрын
Stay cheyadaniki vasathi vunda
@mukundakrishna2300
@mukundakrishna2300 4 жыл бұрын
శ్రీపాదవల్లభ శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర దత్తాత్రేయ దత్తాత్రేయ నమో నమః
@baru899
@baru899 9 ай бұрын
ఎంత అద్భుతమైన ప్రదేశం. పూర్వ జన్మ సుకృతం వుంటే తప్ప చూడలేవు. మాకు ఇంత జ్ఞానం ఇస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. మీ వీడియో చూసిన తరువాత gaanugaapur vellaanu. నా మనసు ఎంతో హాయిగా వుంది. అక్కడే vundipovaali అని అనిపించింది. Kuruvapuram కూడా తప్పకుండా veltaanu. దత్తాత్రేయ darshanam చేసుకుంటాను. ధన్యవాదాలు గురువు గారు.
@shivakumaryaplabavi3628
@shivakumaryaplabavi3628 4 жыл бұрын
శ్రీనివాస్ గారూ, మీరు చెప్పింది అక్షర సత్యం,, నేను కూడా ఆ అనుభూతిని పొందాను... నా జీవితంలో జరిగిన మొట్ట మొదటి దైవసాంగత్యం ఇక్కడే ... మర్చిపోలేని అనుభూతి పొందడం కూడా ఇక్కడే... దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా...
@prasadm181
@prasadm181 4 жыл бұрын
Nice to hear that....
@keerthi2488
@keerthi2488 4 жыл бұрын
Share cheyandi sir Mee experience
@subhashinisankara
@subhashinisankara 3 жыл бұрын
@@keerthi2488 అక్కడకు వెళ్తే బాబోయ్ రాబుద్ధి కాదు అక్కడ కనీస సౌకర్యాలు లేకపోయినా అసలు ఆ చింత కలగదు body తేలిక అయిపోతుంది దూది పింజెలా ... బాగా చెప్పాలి అంటే ఎవడే సుబ్రహ్మణం సినిమాలో హీరో దూద్ కోసి వెళ్లినప్పటి ఫీలింగ్ లాగా అనిపిస్తుంది . మళ్ళీ మళ్ళీ వెళ్లాలని అనిపిస్తుంది . అక్కడ అలానే కూర్చోవాలనిపిస్తుంది ఇంటికి వచ్చినా ఆ తాలుకు ఆలోచనలు ఎప్పటికీ వీడవు . తెలియకుండా కళ్ళలో నీళ్లు... ఇంకా ఏమని చెప్పను స్వామి గురించి ఈ కామెంట్ రాస్తుంటే కూడా నాకు తెలియకుండా చిరునవ్వు ...నా మనసు అక్కడే తిరుగుతూ ఉంటె నా వేళ్ళు మాత్రం రాస్తున్నాయి కాదు కాదు నా అన్న గారయిన నా స్వామి రాయిస్తున్నాడు
@Anijai4581
@Anijai4581 4 жыл бұрын
స్వామి పిల్లలకి ఈ సారి ఆన్లైన్లో ఏదేనా నేర్పేటప్పుడు మాకు కొంచం లింక్ forword చేయండి.. మా పిల్లలకి nerputhamu..
@vemururamarao6489
@vemururamarao6489 Жыл бұрын
ఈ మహా క్షేత్రాన్ని దర్శించాలని హృదయము ఉవ్విళ్లూరుతూ వున్నది. స్వామివారి అనుగ్రహము కలుగుతుందని దృఢ నమ్మకంతో వున్నాను.
@maruthisankar8221
@maruthisankar8221 4 жыл бұрын
కృతజ్ఞతలు ఈ ప్రదేశాల వివరం చక్కగా తెలియ చేశారు తప్పకుండా వెళతాం శ్రీ పాద వల్లభ దిగంబర దత్త దిగంబర
@konajanaki6087
@konajanaki6087 4 жыл бұрын
Thank you sri sri Nanduri Shankar Hi 🤡
@konajanaki6087
@konajanaki6087 4 жыл бұрын
Nanduri Srinivasu Hi
@jayasreegarapati9971
@jayasreegarapati9971 4 жыл бұрын
Very precious place really everybody have to see this place iwent one year ago
@sreemadhavanandasaraswathi9300
@sreemadhavanandasaraswathi9300 2 жыл бұрын
పెద్ద పెద్ద పీఠాధిపతులు చేయని పనిని మీరు చేస్తున్నారు స్వామి... 🙏పాదాభివందనములు 🙏
@Nageshideas
@Nageshideas 4 жыл бұрын
Sir you are always in our heart. My thoughts are changed towards devotion of god after seeing many of your videos. My small advise to all followers of this group, please maintain strong health rather than just good. So that you won't be suffered much in your daily life at least. I follow Srinivas sir videos to know more about Sanatana Dharma and follow Mantena Satyanarayana garu videos for how to maintain health.
@gayathrivenkatraman1380
@gayathrivenkatraman1380 4 жыл бұрын
శ్రీపాదవల్లభ దిగంబరా🙏🏼🙇‍♀️🌹
@ChandraSekharknlhyd9
@ChandraSekharknlhyd9 2 жыл бұрын
రాయచూర్ వెళ్లకుండానే 40 కిలోమీటర్ల ముందు మక్తల్ నుంచి ఆటోలు బస్సుల్లో వెళ్ళవచ్చు
@sandeepgl3666
@sandeepgl3666 4 жыл бұрын
I like each and every video of urs especially venateswara swamy series sir
@AshokKumar-mm7pc
@AshokKumar-mm7pc 4 жыл бұрын
Me too
@రామారామా-ఖ9థ
@రామారామా-ఖ9థ 4 жыл бұрын
గురువుగారు రుద్రము స్వరంతో చేయాలా (లేక), మాములుగా అయిన చదవవచ్చా, తెలపండి గురువుగారు
@saiaru8989
@saiaru8989 4 жыл бұрын
Maalo gnanajyothini veliginche Gurusamaanulu meeru....miku shathakoti vandhanaalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@anandganji9185
@anandganji9185 6 ай бұрын
శ్రీనివాస్ గారు,మీరు చెప్పిన తర్వాత,నేను వెళ్లి దర్శించుకున్నాను నాకు స్వామి దర్శనం అయింది,మీకు దన్యవాదాలు, ఇంకా వారణాసి వెళ్తున్నాము,అక్కడ ఏదైన సందేహాలు వస్తే మిమ్మల్ని సంప్రదించటానికి ఏదైన నంబర్ ఇస్తారా
@Anijai4581
@Anijai4581 4 жыл бұрын
నమస్కారం గురువుగారు.. సిధసారస్వతి స్వామి నామధారకుడికి భోధిచినట్లు సాక్షాత్తు ఆ సిధసారస్వతి స్వామి మీ రూపంలో. దిగివచ్చి మా దత్త స్వామి గురించి భోధించినట్లుంది.. నేను శ్రీపాద srivallabha charithamrutham పారాయణ చేశాను.. అసలు అది ఎంత అమోఘం, ఎంత అద్భుతం అంటే నేను యందుకు స్వామి వారి సన్నిధిలో పుట్టలేదా అని ప్రతి క్షణం చింత పడేలా ఉంటుంది.. అసలు జీవితం ఏం వద్దు ఇది ఒక్కటే ఉంటే చాలు.. అనిపించే అంతలా శరీరం మొత్తం పులకించిపోతుంది
@ushasri5658
@ushasri5658 6 ай бұрын
Meeru video lo cheppinattu naaku ala naa tala midha ashirwadam shirdi sai baba vaari through last year jarigindi ❤️appati nundi naa life lo enno miracles jarigayi guru gaaru.ah leela gurinchi meeku detailed ga mail kuda rasanu
@menabhikshapathi7033
@menabhikshapathi7033 4 жыл бұрын
మీ సేవలు వెల కట్ట లేనివి..........మీకు ధన్యవాదాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@praneethtravellingdiaries123
@praneethtravellingdiaries123 6 ай бұрын
నాకు కలిగినది స్వామి దర్శన భాగ్యం. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా
@gundesreenivasulu374
@gundesreenivasulu374 3 жыл бұрын
గురువు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఒకరోజు రాత్రి అక్కడే నిద్ర చేయాలని అనుకుంటున్నాము. ఎలాగో వివరించండి.
@rajaramesh8108
@rajaramesh8108 4 жыл бұрын
దత్త గురు అనుగ్రహంతో ఆనాడు 35సంవత్సరముల క్రిందట అరిగిలి. మరియు పడవలు లేని కాలములో 10సంవత్సరముల వయసులో కుండలో కూర్చొని సరే స్వామి దర్శనానికి బయలుదేరిన రోజులు..
@rajaramesh8108
@rajaramesh8108 4 жыл бұрын
రజకుని రాజుగ గావించినావే సుజనుల భజనుల నుప్పొంగినావే నరసింహ శ్రీపాద వల్లభుడౌతు అవతారమెత్తిన అవదూత నీవే.... జై గురుదత్త 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
@HARIKETH
@HARIKETH 4 жыл бұрын
Panchadevpahad ane chupinche vallabhapuram photo chupincharu,Panchadevpahad anede swamy darbar chesina praantham,Akada swamy nithya darbar chese varu,Ah kshetranike naga devatha sthana devatha,Akada darbar lo dhyanam cheyadam goppa anubhavam.Na motta modati guruvu sripadulu,Ayana karuna unte utthama stiti loke ostaru.
@syamalaappaji2736
@syamalaappaji2736 2 жыл бұрын
🙏 దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే 🙏
@Guruswamy334-r2f
@Guruswamy334-r2f 8 ай бұрын
రాయలసీమ పాంత్రం ఎంత గొప్పదో...... వీర బ్రహ్మేంద్ర స్వామి, రాఘవేంద్ర స్వామి, కాశి రెడ్డి నాయన. , తాత్తయ్య సామి. మరియు గని లో పేర్లు కూడా తెలియని చాలా మంది మహను భావులు సజీవ సమాధి అయ్యారు ....ఈ ప్రాంతం లో మనకు తెలియని ఏదో మహత్యం ఉన్నది........🤔🤔🤔🤔.....మరియు ఒక విచిత్రం జరిగింది..... గని లో సమాది నుండి బయటకి వచ్చిన యోగి అక్కడ ఉన్న వాళ్ళిని అడిగాదంట రాముడు అరణ్యవాసం ముగించుకొని తిరిగి వచ్చాడా అని .... విషయం తెలుసోకొని మళ్లీ సామాది లోకి వెళ్ళాడట
@saratkumar2009
@saratkumar2009 4 жыл бұрын
మీ ఆనందం అక్కడి ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రతిబింబిస్తోంది మీకు కృతజ్ఞతా 🙏🙏🙏 లు
@deccandevelopersbuilders1137
@deccandevelopersbuilders1137 4 жыл бұрын
"DIGAMBARA DIGAMBARA SRI PAADA SRI VALLABHA DIGAMBARA DATTA DIGAMBARA" I Have visited three times. Very Peaceful and Devine place. "DIGAMBARA DIGAMBARA SRI PAADA SRI VALLABHA DIGAMBARA DATTA DIGAMBARA"
@maheshmahi1448
@maheshmahi1448 4 жыл бұрын
Mahabub Nagar nundi makthal velli akkadanundi kuruvarupuram ki buses untay
@satishdasari3527
@satishdasari3527 4 жыл бұрын
Well information
@saikrishnadattatreya2266
@saikrishnadattatreya2266 4 жыл бұрын
Digambara Digambara Sripadavallabha Digambara
@saikrishnadattatreya2266
@saikrishnadattatreya2266 4 жыл бұрын
Mana Yajamani Sripadavallabha Swamy Brother
@rajeswariraja8749
@rajeswariraja8749 10 ай бұрын
Nenu ninna vellanu kurvapuram,naku ade marri chettu daggara sarpa roopam darshan micharu naku chala anadam ga undi,jai sripada srivallabha digambara
@prakashpb3
@prakashpb3 3 жыл бұрын
ನೀವು ನಮ್ಮ ಕ್ಷೇತ್ರದ ಬಗ್ಗೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ವಿವರಿಸಿದ್ದಿರಿ,, ತಮಗೆ ಅನಂತ, ಅನಂತ ವಂದನೆಗಳು..
@vedaprakashjamalpur4577
@vedaprakashjamalpur4577 4 жыл бұрын
హైదరాబాద్ రాయచూరు వెళ్లే బస్సులు లేదా హైదరాబాద్ మక్తల్ వెళ్లే బస్సులు ఎక్కి మక్తల్ లో దిగాలే,అక్కడి నుండి auto వాళ్ళకి రాను పోను చార్జెస్ 500 ఇస్తే అతను కృష్ణా నది ఒడ్డున వదుల్తాడు,అక్కడి నుండి పుట్టిలో ఎక్కి కుర్వపురం చేరవచ్చు.
@podishettivikram8681
@podishettivikram8681 4 жыл бұрын
Thanks bro for information
@narasimhat7012
@narasimhat7012 4 жыл бұрын
దిగంబర దిగంరంగా శ్రీ పాద వల్లభ దిగంబరా దిగంబర దిగంబరా అవధూత చింతన దిగంబర 🙏🙏🙏
@rajuimamidi5117
@rajuimamidi5117 3 жыл бұрын
Guru chritra nitya parayana chesevallu Dattatreyudu photo pettukovaala cheppa ndi guruvu garu
@arunapantini7580
@arunapantini7580 4 жыл бұрын
స్వామీ ఆడవాళ్ళు రుద్రం చదవ వచ్చా
@kowdiraju6729
@kowdiraju6729 6 ай бұрын
ఇలాంటి విషయాలు వినేటప్పుడు advertisements చాలా disturbing గా ఉన్నాయి.
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 4 жыл бұрын
1) Apart from Rayachur route is there any other route to reach there? 2) Do we get accommodation at Kuruvapuram? ఈ వీడియో రిలీజ్ చేశాకా వచ్చిన అసంఖ్యాకమైన మెయిల్స్/మెసేజీలలోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకి నండూరి గారి సమాధానాలు...అందరికీ individual గా రాయడం కష్టం కనుక Description లో ఇస్తున్నాము. ఇలాగే ప్రతి వీడియోలోనూ ఇస్తాము - Admin team Answers to these frequently asked questions are available in the description of the video
@badeankammarao
@badeankammarao 4 жыл бұрын
Rudram anedi kavacham or rudra astakam telupagalaru yedi chadavali
@bhuvanagirijyothi7970
@bhuvanagirijyothi7970 4 жыл бұрын
Guruvu garu same doubt rudra kavacham or rudrashtakam vitill yedi chadavali
@sre-z1g
@sre-z1g 3 жыл бұрын
ఆ సర్ప రూపంలో ఉన్న వారు ఎవరు చెప్పండి.
@ramadhananjay
@ramadhananjay Ай бұрын
Dhigambara Dhigambara Sri Padha vallabha Dhigambara 🙏🙏🌹
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 4 жыл бұрын
Sir, I am visiting this place since 2005 every visakamasam. You says about swami above 1000 times correct. Digambara sripadavallabh digambara. Avadootha chinthana gurudeva Datta.
@aditya_1918
@aditya_1918 3 жыл бұрын
Pls guide us whether any accommodation is available in kuravapuram..my number 9885778860 Ravi from tenali
@eswaripadam8605
@eswaripadam8605 Жыл бұрын
Ommsairam omnamahasiva omnarayana 🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻sir please tell me about pandrapur maharashtra panduranga mahatyam 🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻
@rameshwarlal7768
@rameshwarlal7768 4 жыл бұрын
చాలా ధన్యవాదములు గురువు గారు, అడిగిన వెంటనే కురువపురం గురించి వివరించి చెప్పారు... నేను కూడా ఆ క్షేత్రాన్ని చూశాను, కానీ మీలాగా మాకు ఎవరూ వివరంగా చెప్పలేదు. మీరు చాలా చక్కగా వివరంగా చెప్పారు... చాలా సంతోషం గురువుగారు...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rameshwarlal7768
@rameshwarlal7768 4 жыл бұрын
Balnglore నుండి వచ్చే వాళ్ళు Raichur ద్వారా, Hyderabad , Vijaya wada nundi వచ్చే వాళ్ళు Hyderabad, Raichur Highway మార్గం లో గల Makhthal పట్టణం చేరుకొని అక్కడి నుండి 19 km panchadeva pahad ki చేరుకోవచ్చు...
@krishnagajalamola3687
@krishnagajalamola3687 2 ай бұрын
🙏మాది మక్తల్ పంచాదేవపాడు ఇంకా దగ్గర గురూ గారు just నది దాటుతే 🙏చాలు
@parvathiramesh3707
@parvathiramesh3707 4 жыл бұрын
Somavara vratham ala cheyali and16 somavaralu varam ,somavara vratham okatena cheppagalru guruvugaru
@meghasundesam1897
@meghasundesam1897 4 жыл бұрын
4yrs back nenu ma husband vellamu, Chala Bavuntundi. Memu hyd lo vuntam so Mahaboob nagar nunchi vellam.
@m.rajeshkhannakhanna7712
@m.rajeshkhannakhanna7712 4 ай бұрын
ippudu nenu kuruvapuram lo unnanu meeru cheppina chapters chaduvutunna nu sri pada jai
@bharathisiva3612
@bharathisiva3612 4 жыл бұрын
🙏sir I did parayana of GURU CHARITHRA which is written by bharadwaj master Then my father said that "After completion of whole parayana then,at one day dhattatreya swami only comes to house as one of the sadhu " . Is that real sir
@bharathisiva3612
@bharathisiva3612 4 жыл бұрын
But, after completion of my parayana really one sadhu came My heart didn't agree to keep food to him as he is very strong and soo healthy & he is smoking one side And he came at mid afternoon
@bharathisiva3612
@bharathisiva3612 4 жыл бұрын
I said my father that I didn't keep him food then my father shouted that "You did big mistake u have to keep him though the sadhu is soo strong ,He is god He can be more stronger As he is Unmetha Veshadhari " After few days I realized that he is really the DHATTATREYA So I'm feeling very guilty for what I have did sir🙏
@soujanyasoujanya7445
@soujanyasoujanya7445 4 ай бұрын
Tandri nedaya valla teliyani enno vishayalu telusukuntunnam me videos makanta padadam ma adrushtam neku padabi shata koti vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏guruvugaru...
@lakshmidevi690
@lakshmidevi690 4 жыл бұрын
Can I chant Shiva tandava stotra instead of rudram everyday
@PandaGamingTELUGUTM
@PandaGamingTELUGUTM 4 жыл бұрын
Sure
@venkateshsuram6150
@venkateshsuram6150 3 ай бұрын
జై గురు దత్త శ్రీ గురు దత్త గురుదేవా పాదాభివందనాలు 🙏🙏🙏 గురూజీ శ్రీ దత్త మాలా మంత్రం యొక్క మహాత్మ్యం వివరించండి దయచేసి మరియు పారాయణ విధి విధానాలు తెలియచేయండి దయచేసి 🎉🎉🎉
@reddybabu198
@reddybabu198 4 жыл бұрын
మీ వీడియోలు చూస్తుంటే మా పక్కనే ఉండి చెప్తున్నట్లు ఉంది
@karanamsreedharrao5617
@karanamsreedharrao5617 6 ай бұрын
గురుబ్యోనమః... అనుకోకుండా మొదటిసారిగా స్వామి పిలుపు వల్లే నేమో కురువపురం, మాణిక్ నగర్ సంస్తాన్, గాణిగా పురం లో శ్రీ దత్త దర్శనం,అక్కల్ కోట మహారాజ్ గారి దర్శనం అన్నీ లభించాయి... జై గురుదత్త.. 🙏🙏
@vijayakranthi
@vijayakranthi 4 жыл бұрын
I visited kuruvapuram few years ago through the makthal route really journey on krishna river feel so peaceful to the soul and exciting to the mind. Paduka darsanam is great. You can feel shanti to your soul. Very nice. Jai Guru Datta Sri Guru Datta.
@karthik_creations7
@karthik_creations7 4 жыл бұрын
Namastee guruvu garu, naku Oka doubt... Jatakam Loni grahala prakaramee mana life untundani chebutaru....siddantulu... Mari Aa jatakam alagee untee papa, punyalu tappulu mana chetullo undavu ..anta Aa God rasina jatakam lonee ..untundi.... Kada.... Alantapuddu manushulaki ee punish cheyyadam enduku... Like swargam or narakam enduku.... Anni God raisina jatakalee kada....
@saiatchyutammula6893
@saiatchyutammula6893 4 жыл бұрын
Sir nowadays people are just doing suicides out of many reasons. Please make video on life after death and Pretha lokam, it help many. Thanks in advance
@keshapallylaxmareddy4592
@keshapallylaxmareddy4592 4 жыл бұрын
All ready chasaru chudandi
@bhanuprakashkommuri7583
@bhanuprakashkommuri7583 4 жыл бұрын
kzbin.info/www/bejne/gHyWfWylq651kNE
@bhanuprakashkommuri7583
@bhanuprakashkommuri7583 4 жыл бұрын
Already sir said, this is link
@tatavarthiradhika3072
@tatavarthiradhika3072 4 жыл бұрын
Ayya namskaramandi mee video s regular ga watch chesthanu ma abbayi kodalu samsarika jeevitam asalu bavundaledu satosham ga leru valliddru naku chala badhaga undi vallani coosthe meeru amina remedy cheppandi chala sarlu meeru cheppagaa vinnanu. nenu mee javabu kosam eduruchoosthuu untanandi mee padalanti namaskaristhunnanu
@kandhulanageradhrababu7673
@kandhulanageradhrababu7673 4 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః, శ్రీపాద వల్లభ స్వామి క్షేత్రం గురించి చాలా బాగా తెలియజేశారు. మీ నెక్స్ట్ వీడియో కోసం, మీరు తర్వాత చెప్పే టాపిక్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాము. శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ. జై హింద్
@ShekarShekar-vw3ls
@ShekarShekar-vw3ls 4 жыл бұрын
Jai guru datta swamy e carona desam nundipoye margam cheppandi swamy job lu leka chala badaga undi prajala chala kastalu padutunnaru swamy jai gurudatta
@vish4053
@vish4053 4 жыл бұрын
I am very blessed to see you are videos sir every day I ll be waiting to watch ur videos sir,🙏🙏🙏🙏🙏🙏
@sastrrysurya6889
@sastrrysurya6889 4 жыл бұрын
You are right gurugaru. I accidently visited this place during my college days. I felt so happy at this place. I even don't who the diety was at that time. Now I feel bad that it was my Guru lord sreepada. But I feel great and happy that my lord forced me for a visit to such holy place
@syamtunuguntla
@syamtunuguntla 4 жыл бұрын
Thank You for your Great Service Srinivas Garu, Please give us more details on RUDRAM and any process associated to it, I would like to perform as well
@vinobhima49
@vinobhima49 4 жыл бұрын
పిఠాపురం గనుగాపురం కురుపురం మూడు చోట్ల అనేక మాసములు స్వామిని సేవించు కొనే భాగ్యము కలిగించి నారు స్వామి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబరా దత్త అవధూత దిగంబర నృసింహ యతివర దిగంబర
@kishorgv1526
@kishorgv1526 4 жыл бұрын
మీరు గురువులు గురించి చెబుతుంటే తనువు పులకించి పోతుంది. మీ మాటల్లో మైమరచి పోతున్నాము. మీకు అనేక వేల నమస్కారములు.
@kurellajitendrkumar3486
@kurellajitendrkumar3486 9 ай бұрын
Shree Vishnu Roopyanamashiva 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Sri-yb4jo
@Sri-yb4jo 4 жыл бұрын
I went there ....it's a best place for sadhana ..totally agree sir .....I could visit only gangapuram and kurupuram . .other places ki inka datta prabhu permission raaledu
@ChinnaHara28
@ChinnaHara28 4 жыл бұрын
63 మంది నాయనార్ల గురించి క్లుప్తంగా చెప్పవలసిందిగా నా ప్రార్థన.. part's గా తీసుకువస్తే చాలా సంతోషం. హర హర మహాదేవ శంభో శంకరా.. 🙏🙏🙏
@lalithabhavani3858
@lalithabhavani3858 4 жыл бұрын
Chala mandi noru ooristaru kani last video lo meeru manasu oorincharu....nijamgaa danyavadalu🙏
@satyalakshmi6368
@satyalakshmi6368 2 жыл бұрын
Ayya......🙏Naa kumarthe 21years vayasu lo chanipoyindi....3months ayyindi...Ameki sadgathi,,, atmasanthi,,....kalagalani ...Nenu Talli ni.... sripadavallabha charitra chadavacha?? Arunachalam Giri pradakshinam cheyyavacha???? please reply...... mimmalni Nenu Guruvu ga bavistunanu....
@vamsi2890
@vamsi2890 4 жыл бұрын
Srinivas sir, please do a video on "health suggestions" Given by our rishis in our vedas.
@subhashinisankara
@subhashinisankara 4 жыл бұрын
వేసవి కాలం లో వెళితే అంబికా మాత pradosha vela అర్చించిన శివ లింగం,స్వామి అదృశైమయినప్పుటి (ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి మరియు మా తల్లిగారి పుణ్య తిథి ) పాద ముద్రుకలు చూడవచ్చు .మిగతాసమయం లో నీట మునిగి ఉంటాయి . స్వామి సూర్య నమస్కారాల రాయి చాలా చక్కగా చూడవచ్చు . బుట్టి లో తెలగాణ, కర్ణాటక బుట్టి రెండు బుట్టీలు మారాలి , పంచదేవపహాడ్ లో విఠల్ బాబా గారి దర్సనం అయింది . స్వామి లీలామృతం పుస్తకం అయన పవిత్రం చేసి ప్రసాదించారు .
@maheshgorle5222
@maheshgorle5222 4 жыл бұрын
💐ఓం శ్రీగురుదత్తాయ నమః🙏
@amulyacharan7695
@amulyacharan7695 2 жыл бұрын
Dear Sir, I watch your videos with immense pleasure and devotion. Many times I lost into the narrative, so mesmerising. I need your explanation on the following status. When ever I happen to read sacred books like GURU CHARITRA & SRIPADA SRIVALLABHA CHARITAMRUTHAM, I feel very drowsy and sleepy, immaterial to the time of the day.With lot of effort, I have to keep myself awake to continue. Could you please interpret this situation and help out. Is it a good sign or bad? Best regards-Charan
@sudharshanlavanya3687
@sudharshanlavanya3687 4 жыл бұрын
చాల ధన్యవాదములు గురువు గారు
@anjaneyuluhindutiger9447
@anjaneyuluhindutiger9447 4 жыл бұрын
స్వామి ఈ కుర్వపురం మా ఉరి దగ్గరలో ఉంది నారాయణపేట జిల్లా మక్తల్ పట్నం పక్కన దత్తాత్రేయ ఆలయం నేను దర్శించాను 2 సార్లు స్వామి హరిఓం
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 99 МЛН
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2 МЛН
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 12 МЛН
Vishnu Sahasranamam Ms. Subbulakshmi
31:27
Cub Vlogs
Рет қаралды 10 МЛН