శివరంజిని సినిమాలో మీ అమ్మవాడే అనే పాట కూడ కే వి చలం గారే పాడారు. ఆ సినిమా లో సంగీతం చేసింది సంగీత దర్శకులు రమేష్ నాయుడు గారు. నోము పూజ సినిమాలు నాకు బాగా నచ్చాయి
@yedukondaluchirala303311 ай бұрын
అద్దాల మేడ మూవీ షూటింగ్ జరిగే రోజుల్లో రైల్వే ట్రాక్ క్రాసింగ్ దగ్గర ఏక్సిడెంట్ లో చనిపోయాడు. అక్కడ ఉన్న డబల్ లైన్ లో మొదటి ట్రాక్ మీద రైలు వెళ్ళగానే, చూసుకోకుండా స్కూటరును ముందుకు నడిపి రెండవ ట్రాక్ మీద వచ్చిన రైలు ఢీకొన్న సంఘటనలో చనిపోయిన విషయం నాడు పత్రికలు తెలిపాయి. ఇక గాలి వార్తల సృష్టి కర్తలు నాడూనేడూ ఉండనే ఉన్నారు.
@satyaprasad427811 ай бұрын
Nice person🎉🎉🎉
@sandhyareddy640611 ай бұрын
Best comedian n character artist 💜💐🙏
@uvcmasti11 ай бұрын
Nice
@sridurga301711 ай бұрын
అల్లూరి సీతారామరాజు లో k.v.chalam నటన బాగుంటుంది
@uvcmasti11 ай бұрын
Yes
@devivaraprasadkota825811 ай бұрын
మంచి పేరు ఉన్న హాస్యనటుడు k.v.chalam 🙏
@uvcmasti11 ай бұрын
yes...nice comedian
@kothapalliashok891411 ай бұрын
ఎక్కువగా మా సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాల్లో కనిపించే వారు కెవి చలం గారు 🎉
@ACJambulingappa11 ай бұрын
🎉
@uvcmasti11 ай бұрын
may be yes....krishna gari first movie tene manasulu cinimalo chalam gare comedian...
@narasimhashastrigandrakota495811 ай бұрын
Good information. But if you can post small bits of videos of Sri K v chalam garu from his films, we will enjoy more 🙏
@uvcmasti11 ай бұрын
Sure I will....
@KorrapatiRaghavendraRao-v9d11 ай бұрын
In Nenante Nene film , his character as one of the 3 judges is very funny.
@uvcmasti11 ай бұрын
Nice movie
@gopanapallinageswararao681511 ай бұрын
గ్రేట్ యాక్టర్
@uvcmasti11 ай бұрын
great comedian
@mangapathivenij190711 ай бұрын
Late K.V.Chalam action as side hero in Nomu in which Rama Krishna and Chandra Kala hero heroin and Sarat babu& JayaSudha villans. In that cinima K.V.Chalam action to stop the games villans supper.
@uvcmasti11 ай бұрын
nice.....
@bharathvigneswar285111 ай бұрын
Rip sir💐💐🙏
@uvcmasti11 ай бұрын
RIP
@jayalakshmi696011 ай бұрын
🙏🙏
@uvcmasti11 ай бұрын
😀😀😀
@Swarnalathagayani6 ай бұрын
పాత స్వర్ణలత ఎన్నో కామెడీ సాంగ్స్ పాడింది ఆమె గురించి చెప్పొచ్చు కదా
@hosururamesh767411 ай бұрын
శివరంజని సినిమాలో ఆయన కామేడి చాల బాగుంటుంది.
@m.r.prasad11 ай бұрын
రైలు పట్టాలు దాటుతూంటే , ప్రమాదవశాత్తు రైలు కింద పడి చనిపోయారు అని చాలా కాలం కింద పేపర్ లో చదివినట్లు జ్ఞాపకం .
@uvcmasti11 ай бұрын
Ha...appatlo aa news vachhinchi
@satyas316811 ай бұрын
It's declared as accidental death while crossing the railway track during night time. He and Mada are special persons for sobhan and used to accompany sobhan as he likes their instant comedy.
@uvcmasti11 ай бұрын
great...thanks for your response
@srenewaason535211 ай бұрын
ఎందుకు చంపారు.... ఎవరు చంపారో చెప్పకుండా వీడియో చేసారు... మాచేత లైక్స్ కొట్టించుకుంటున్నారు...... అందుకే మాకు మండుద్ది....... 😄
@uvcmasti11 ай бұрын
Sir...evaru champaru anedi ippatiki mystery ne
@afsianome486611 ай бұрын
అయన స్నేహితుణ్ణి బండి ఎక్కించి రైల్వే ట్రాక్(మద్రాస్) దాటుచుండగా లోకల్ ట్రైన్ కింద పడి చనిపోతే చాలా టైం వరకు ఎవరు గుర్తు పట్టలేదు అని అప్పుడు వార్త లు వచ్చాయి
@uvcmasti11 ай бұрын
Ha avnu
@ArunKumar-ym3hq11 ай бұрын
His native place vendra west godavari
@uvcmasti11 ай бұрын
oh...great...thanks for sharing this information
@shaikshajahan422711 ай бұрын
ఎందు కు like చెయ్యాలి చలం ది ఏ వూరు ఎక్కడి వాడు starting చెప్ప కుండ, చెత్త మాటలు,చెప్పి like చెయ్య మంటే ఎలా
@uvcmasti11 ай бұрын
Hummmm
@kalyan2009100011 ай бұрын
మీా మాటలు,గొంతు చాలా బాగా ఉంది.
@uvcmasti11 ай бұрын
thank you
@skhydraulics629611 ай бұрын
Madam, Video baagundi. Kaani K.V.Chalam garu yekkada puttaru, parents yevaru, cinema industry ki yela vacharu etc. lanti details kuda collect chesi cheppu vunte, video inka baagundedi
@uvcmasti11 ай бұрын
Thanks for your suggestion sir...aa vishayalu detail ga ekkada dorakaledu... thanks for your response
@reddyda11 ай бұрын
Length of video 8 minutes but matter only 3 minutes.
@uvcmasti11 ай бұрын
Hummmmm
@sambasivaraomandalapu55311 ай бұрын
Premnagar
@uvcmasti11 ай бұрын
nice movie
@TgSunny-i8u11 ай бұрын
Dasari god father to him.
@uvcmasti11 ай бұрын
yes....almost
@chakkalakshminarayana898111 ай бұрын
NaIve place ekkada?
@uvcmasti11 ай бұрын
Native place gurinchi information dorakaledu...teliste update chestanu... thank you
@psivaramaiah76111 ай бұрын
A great comedian actor,💐🌹💐👏
@uvcmasti11 ай бұрын
yes...great comedian
@tulluruchalapathi988111 ай бұрын
Kvchalam nagesh tvchalapathirao preetha mohan ram 1978 lo o k a n a t i r a t r i bhanumathi directonlo 1978 lontencharu herotvchalapathirao preetha lilamajnuga 20 nimasalupstrabvesaru. Okanatiratri cllphonelochudande
@uvcmasti11 ай бұрын
nice. Thank you for your response
@divakarlabalamurthy12011 ай бұрын
Marapurani kadha lo manchihaasyaananni pandimcharu k.v.chalam garu...
@uvcmasti11 ай бұрын
yes...nice comedian
@kalyangireesh11 ай бұрын
video detail gaa cheyyakedu
@uvcmasti11 ай бұрын
Maku dorikinanta information ichhamu...chalam gari gurinchi complete details ekkada available ga levu