ఒరు ఇడ్లి బకెట్ బకెట్ గా సాంబారే. . ఈ ఇడ్లి సాం బర్లే సరిగ తానం చేయలేదే ! ఈ డైలాగ్స్ విని ప్రజలు కడుపుబ్బ నవ్వే వారు. .
@nataratnakalamandir20282 жыл бұрын
శివరంజని లో నీ అమ్మవాడు నా కోసం ఇనేఉంటాడు పాట సూపర్ K.V.CHALAM GARU💐
@vinduruanjaneyaprasad36722 жыл бұрын
పిన్న వయసులోనే మరణించిన మంచి హాస్యనటుడు K V చలం గురించి వివరంగా చెప్పిన మీ వీడియోకు ధన్యవాదాలు.
@tulluruchalapathi9881 Жыл бұрын
😂bhanumathi direction okanatirathre you tube chudande kvchalam Mohanram lilaga preetha mannadaheroine manjuga tvchalapathirao made stagemeeda hero heroine lilimajnucharector k.v chalam 5 nimasalu kanabadatharu you tube lo. Okanate rathri cinimacudande bhanumathe direction.
@nirmalavundurty70152 жыл бұрын
పాట చాలా బాగా పాడారండి
@ActorShankarMahanthi2 жыл бұрын
Thank you Nirmala garu 🙏
@g.upendar68602 жыл бұрын
Super andi
@ActorShankarMahanthi2 жыл бұрын
Thank you Upendar garu 🙏
@giridharrao790 Жыл бұрын
Kv chalam and surya chalam confusion is solved. There are two chalams in film industry. Kv chalam in Alluri sitarama raju and surya chalam in sambarala rambabu are different Thanks a lot.
@prakashturlapati82152 жыл бұрын
అల్లూరి సీతారామరాజు సినిమా కన్నా ముందు కె వి చలం జరిగిన కథ సినిమాలో అరవతెలుగు మాట్లాడి కడుపుబ్బ నవ్వించారు. దాని ఆధారంగానే అల్లూరి సీతారామరాజు సినిమాలో అదే యాస రిపీట్ చేయించారు.
K.v.chalam producer. Nagesh director mJnuga heroga tvchalapathirao
@chrammohanraochrammohanrao94242 жыл бұрын
సార్ మాడా వెంకటేశ్వర్రావు గురించి చెప్పండి pl❤️
@pullaiahgannamani5876 Жыл бұрын
కెవి చలం గారి ధీ మా ఊరే చివటం
@nallamachegaribayareddy57232 жыл бұрын
కె.వి చలం మంచి నటులు. ఆయన మంచి హాస్య నటుడు అలా మరణించడం చాలా బాధాకరం విధిభలీయమైనది తప్పదు
@tulluruchalapathi9881 Жыл бұрын
K V.chalam nastenthudu
@Bhadrudu2 жыл бұрын
😭😭😭May God bless his Jivatma. Om shanti
@sbvveera92 ай бұрын
51 years ra munda
@nirmalavundurty70152 жыл бұрын
ఎవరో చంపేసి చాపలో చుట్టి రైలు పట్టాల దగ్గర పడేసారు అన్నారు. అప్పటికే చనిపోయి రెండు రోజులు అయింది అన్నారు.
@godavarisurya9392 жыл бұрын
సహ జీవనం? అందులో రాత్రి ఇలా జరిగిందన్న మాట,పగలు అయితే దూరం గా ఉన్న రైలు కనపడేది.చాలా మంది gate వేసినా ఇలా దాటుతూ ఉంటారు,ఏమీ జరగ నంత సేపూ పరవాలేదు,ఇలా అయినప్పుడు,అయ్యో కాసేపు ఆగితే సరిపోయేది అనిపిస్తుంది.KV.చలం మంచి హాస్య నటుడు.
@vrr30252 жыл бұрын
Rip🙏
@vijayaprasadputtagunta44812 жыл бұрын
కె వి చలంని చంపి ట్రాక్ పై పడవేశారని మరో వాదన.
@sivasankar78902 жыл бұрын
Meeru mimikri baaga chestaru Sir
@ActorShankarMahanthi2 жыл бұрын
Thank you Siva Sankar garu 🙏
@somsolesrinivasarao23462 жыл бұрын
Before introdu cation of comedian k.v.chalam you have shown hero producer Chalam instead of k.v.chalam