old DD telugu advertisements

  Рет қаралды 847,690

SWAMYK TECH

SWAMYK TECH

6 жыл бұрын

Telugu old tv advertisements...rare..90's childhood memories....
for more videos and latest updates....
subscribe my youtube channel "swamyktech"
/ @swamyktech

Пікірлер: 646
@suddusheik2567
@suddusheik2567 Жыл бұрын
1980 t0 2023 మధ్యలో ఉన్న వాళ్ళు ఎంతమంది
@ramuande6845
@ramuande6845 Ай бұрын
Yes me
@eswar-danypual
@eswar-danypual Ай бұрын
I'm also 1994
@b.rrajkumar3879
@b.rrajkumar3879 Ай бұрын
Yes me
@satyanarayanakolli4660
@satyanarayanakolli4660 Ай бұрын
Me 1993 born
@vishnuvardhan6626
@vishnuvardhan6626 Ай бұрын
Adentandi.ala adigeru..undamaa..chalamandi untaam😊
@AdhibabuKammapati
@AdhibabuKammapati 2 ай бұрын
2024లో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి
@satyanarayanameegada-zb5ew
@satyanarayanameegada-zb5ew Жыл бұрын
2023 లో చూసేవాళ్ళు లైక్ చేయండి
@umathota8862
@umathota8862 Жыл бұрын
Why not definitely
@srinivas251151
@srinivas251151 Жыл бұрын
1950 లో చూసే వాళ్ళు ఒక లైక్ వేయండి
@msuddin9056
@msuddin9056 Жыл бұрын
July 2023
@thanuj2624
@thanuj2624 2 ай бұрын
2024April
@user-mu9ne3wu7v
@user-mu9ne3wu7v Ай бұрын
22nd May 2024
@gnggoud9389
@gnggoud9389 Жыл бұрын
శక్తిమాన్ సీరియల్ ఎంతమంది కి గుర్తుకు ఉంది నేను నా చిన్నప్పుడు మా పక్కింట్లో చూసేవాడిని kmm లో
@narayanareddylskshmidevi4849
@narayanareddylskshmidevi4849 Жыл бұрын
1994,anukunta,bahusha,chinna,chinnaga,gurthukosthunnae,kittugadu,yendamavulu,ne,chusina,ceriyals,yenthamandi,chasaro,comment,cheyandi, please
@purnabodduplli419
@purnabodduplli419 Жыл бұрын
Kmm lo akkada
@renukanenavath1459
@renukanenavath1459 10 ай бұрын
Shaktiman. Aapbeeti.detective karan.
@gnggoud9389
@gnggoud9389 10 ай бұрын
@@purnabodduplli419 kalva vaddu
@gowrijana5635
@gowrijana5635 10 ай бұрын
Ayo naku gurthuvundhi nenu chusaydhani (dd1) lo vachidhi😢
@AmithaGowtham
@AmithaGowtham Жыл бұрын
అవన్నీ చూస్తే అమ్మా నాన్నతో గడిపిన మన చిన్నప్పటి రోజులు గుర్తొచ్చి మనసంతా ఆవేదన నిండిపోయింది...మనం కోల్పొయిన ఆనాటి బాల్యం అపురూపం
@adaninaveen
@adaninaveen Жыл бұрын
Apati life ye baagundhi 😢
@yadagirisai4668
@yadagirisai4668 Жыл бұрын
Ee adds first time chusthunanu
@naveenkumarmasaboina8202
@naveenkumarmasaboina8202 Жыл бұрын
Correct Sir
@senusrinivas8563
@senusrinivas8563 Жыл бұрын
@@adaninaveen yes bro 😔
@sambharasuseela2756
@sambharasuseela2756 Жыл бұрын
Exactly
@sampathchary8579
@sampathchary8579 9 ай бұрын
వీడియో చేసిన వారికి చాలా చాలా చాలా ధన్యవాదములు,, మా చిన్ననాటి జ్ఞాపకాలని నెమరు వేసుకున్నాము🎉🎉
@prasannakanithi8713
@prasannakanithi8713 Ай бұрын
ఆ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లు లేవు కాబట్టి అంతా ప్రశాంతం
@rmadhu3933
@rmadhu3933 Ай бұрын
Yes
@puttajrlswamy1074
@puttajrlswamy1074 Жыл бұрын
బాల్యం బంగారం. ఆ రోజులే వేరు.. దూరదర్శన్ కు ధన్యవాదములు.
@kpramod5308
@kpramod5308 Жыл бұрын
మనం కోల్పోయిన old days మళ్ళీ ఎప్పటికి తిరిగి రావు.... ఎంతయినా ఆ రోజులు గోల్డెన్ days....
@jajularavi554
@jajularavi554 Жыл бұрын
ఆ రోజులు మళ్లీ వస్తే ఎంత బాగుణ్ణు😢😢😢
@Nani-yz1sc
@Nani-yz1sc Жыл бұрын
Same feelings bro 😭😭😭😭
@Kbittu12345
@Kbittu12345 Жыл бұрын
Ha mara bajaj
@SurveyDeptNegligenceNlr
@SurveyDeptNegligenceNlr Жыл бұрын
నేను 1980 లో పుట్టా... చిన్ననాటి ఆ రోజులు మళ్ళీ రావు.... అప్పటి స్వచ్ఛత.... ఇప్పటి టెక్నాలజీ రెండిటిని చూసిన తరం. ఎంతలేసి ఆడుకున్నా... ఒకరు చెప్పకుండానే చదువుకున్న బాల్యం...... ఆ రోజులను గుర్తుచేస్తున్న టెక్నాలజీ కి ధన్యవాదములు 🙏🙏🙏
@SanthoshKumar-vw7ym
@SanthoshKumar-vw7ym 3 ай бұрын
Yes andi
@saikrishnapatha9274
@saikrishnapatha9274 2 ай бұрын
Really they are golden days
@SurveyDeptNegligenceNlr
@SurveyDeptNegligenceNlr Жыл бұрын
నేను 1980 లో పుట్టా... చిన్ననాటి ఆ రోజులు మళ్ళీ రావు.... అప్పటి స్వచ్ఛత.... ఇప్పటి టెక్నాలజీ రెండిటిని చూసిన తరం. ఎంతలేసి ఆడుకున్నా... ఒకరు చెప్పకుండానే చదువుకున్న బాల్యం...... ఆ రోజులను గుర్తుచేస్తున్న టెక్నాలజీ కి ధన్యవాదములు 🙏🙏🙏
@indianlocal9990
@indianlocal9990 11 ай бұрын
Avunu na pilalni kuda ala penchalani try chestuna..apudu parents adagane ventane edi eche aru kaadu .manaki anduke aniti values telusu. Nenu na husband apati rojulu gurtuchesukoni navukuntam eoatilaga ipudu unte vichutranga chustaremo ani...apati mindset unavalu unanduku ppy🙏
@mb9telanganatv513
@mb9telanganatv513 15 күн бұрын
😢❤
@Abhishekabhi21821
@Abhishekabhi21821 9 ай бұрын
90s kid ga పుట్టడం అదృష్టం గా భావిస్తున్న. Born in 1992
@RaviKumar-si4ip
@RaviKumar-si4ip 2 ай бұрын
Miru vachhinappatike technology development ayindi,,80'to 90's kidski ayitey ivanni boledu guruthulu bro
@ramathanneeru8943
@ramathanneeru8943 Ай бұрын
ఈ వీడియో చూస్తుంటే నాకు చాలా ఏడుపు వచ్చింది అండి నా చిన్నప్పటి రోజులు బాగా గుర్తుకొచ్చాయి స్వచ్ఛమైన ప్రేమ చూపించిన స్నేహితులు కాదు ప్రాణ స్నేహితులు ఎంత అల్లారుముద్దుగా పెంచిన అమ్మ నాన్న నా తోడబుట్టిన వాళ్లు అందరూ బాగా గుర్తుకు వచ్చారు ఆ రోజులు మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అన అనిపిస్తుంది
@Lalithas_Kitchen
@Lalithas_Kitchen Ай бұрын
Avunandi malli chinnapillalam ayipotebagundunu. Anipistundhi happy ga vundevallallm aa tention vundedukadu svachhamina prema
@gonavijayakumar931
@gonavijayakumar931 Жыл бұрын
ఈ వీడియో చేసిన వారికి Thank you so much sir మా young age లో ఉన్న adds అన్ని గుర్తు చేశారు. All the best
@DileepKumar-pi3zy
@DileepKumar-pi3zy Жыл бұрын
నిజమే బ్రో మన చిన్నపటి adds ఏపుడు ఒక మదురమే
@m.r.prasad
@m.r.prasad 2 ай бұрын
మధ్యలో ఈ బ్రో ఎందుకు నాయనా .
@Chalapathi.marella
@Chalapathi.marella 10 ай бұрын
ఈ అడ్వర్టైజ్మెంట్ తెలుగులో చూస్తుంటే నా చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి అప్పుడు మా అమ్మ మా నాన్నతో కలిసి BPL టీవీ చూసే వాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరుTears are coming from the eyes remembering the past from బజార్ ఘాట్ నాంపల్లి హైదరాబాద్
@shalinisahu9232
@shalinisahu9232 5 жыл бұрын
Childhood sweet memories inkepudu raavu ha days... So sad
@durgamprashanth2693
@durgamprashanth2693 Жыл бұрын
😭😭😭 golden days
@viswa88886
@viswa88886 Ай бұрын
హృదయం అంతా బరువు ❤ తప్ప మాటల్లో ఏమి చెప్పలేం😢
@SWAMYKTECH
@SWAMYKTECH Жыл бұрын
ఈ వీడియో ఇప్పటివరకు 7 లక్షలు మంది చూశారు....TQ youtube , subscribers and viewers.... కానీ నా ఛానల్ లో subscribers ఇంకా 1900 మంది మాత్రమే వున్నారు... ఈ video చూస్తున్నవాలు అలా చూసి వెళ్లిపోకుండా నా ఛానల్ నీ subscribe చేయండి....కామెంట్ చేయండి.... షేర్ చేయండి.... ముఖ్యంగా నా ఛానల్ నీ సపోర్ట్ చేయండి❤❤🙏🙏🙏🙏
@shivakumar-md1zi
@shivakumar-md1zi 5 жыл бұрын
90's memories.... Beautiful days #childhood
@phanim9
@phanim9 5 жыл бұрын
I want to go back to those days
@kumarswamykatkuri1364
@kumarswamykatkuri1364 5 жыл бұрын
నమస్కారం నా విన్నపం దూరదర్శన్ పాత చిత్రలహరి లోగో మరియు మ్యూజిక్ పెట్టారు
@nikeets8570
@nikeets8570 4 жыл бұрын
kumarswamy katkuri hi did you find that music video. Please cheppandi
@salutevlogs
@salutevlogs 3 жыл бұрын
Namaste sir
@rajamahendermahi9314
@rajamahendermahi9314 Ай бұрын
1989 చిన్నపటి రోజులు మళ్ళీ వస్తే చాలా బాగుండేది కానీ ఆ రోజులు మళ్ళీ రావు 😢😢😢
@vanisree136
@vanisree136 Жыл бұрын
What a beautiful days..... Chala emotional ga undi...okkasari childhood ki vellipoya... 😢
@laddu-wx5zr
@laddu-wx5zr 11 ай бұрын
Telugu varu 🕵‍♀️😺
@prathyushaveena6800
@prathyushaveena6800 6 жыл бұрын
sweet memories water in my eyes
@saikiranroyale9509
@saikiranroyale9509 6 жыл бұрын
yep really
@salauddinkhan637
@salauddinkhan637 5 жыл бұрын
Mee too
@rameshm3847
@rameshm3847 4 жыл бұрын
My feeling also same.. golden days..our life
@user-hy3ud1so4h
@user-hy3ud1so4h 3 жыл бұрын
Not water , tears
@durgaprasadmsn5387
@durgaprasadmsn5387 2 жыл бұрын
I too
@nandurimathsmedia4517
@nandurimathsmedia4517 Жыл бұрын
ఆ పాత మధుర జ్ఞాపకాలతో మనసు తడిసింది....
@SWAMYKTECH
@SWAMYKTECH Жыл бұрын
మీకు ఈ విడియో నచ్చితే నా ఛానల్ subscribe చేయండి viewers...🙏🙏🙏...like చేయండి...share చేయండి....comment చేయండి.... నా ఛానల్ కి సపోర్ట్ చేయండి 🙏🙏🙏🙏
@dharmachakra369
@dharmachakra369 4 жыл бұрын
Missing those innocence days and want to miss these nonsense days... Very beautiful and gorgeous nostalgic advertisements. 😥 P. S. My favourite Dairy milk song and girl's dance in stadium.
@shaikfarooq1590
@shaikfarooq1590 6 жыл бұрын
i miss those beautifull innocent days!!!!
@kalyanraj4817
@kalyanraj4817 Жыл бұрын
గుర్తుకొస్తున్నాయి! గుర్తుకొస్తున్నాయి... నిర్మా 😭😭😭😭😭😭
@sandeeptothuka7782
@sandeeptothuka7782 Жыл бұрын
2023 June whenever we see my childhood days touching my thoughts never come back those days and ever forgotten memories
@pallipalli2594
@pallipalli2594 10 ай бұрын
Ippati pillaldhi balyam kaadhu bondha..balyam ante manadhe..80s n 90s kids ga manam lucky...thank you bro for uploading these...
@RaviKumar-si4ip
@RaviKumar-si4ip 2 ай бұрын
Yes bro
@prameelakota1744
@prameelakota1744 Жыл бұрын
ఇప్పటి లాగా advertisement తో సంబంధం లేకుండా ఆడవాళ్ళని అసహ్యంగా చూపించే advertisements కావు అవి... ఇప్పుడు adds కూడా పిల్లలతో కలిసి చుసేటట్లుగా లేవు... అప్పటి adds లో కూడా సంస్కారం ఉండేది 👍👌👌🙏🙏
@swethakolluru5097
@swethakolluru5097 Жыл бұрын
Myself born in 83.Tqq for sharing old memories.Recollected old golden memories 😊
@peerbasha1858
@peerbasha1858 Жыл бұрын
Ante meeru 98, 10th class batch correct
@peerbasha1858
@peerbasha1858 Жыл бұрын
Gunturu na meedi
@SweetHome-st6iq
@SweetHome-st6iq Жыл бұрын
అద్భుతాలు ఎక్కడినుండో ఊడి పడవు,, అమ్మ నాన్నలతో గడిపిన బాల్యం ఒక్కసారి గమనిస్తే మనం ఎంతో మధురంగా గడిపింది అర్దం అవుతుంది,,పిల్లలతో ఎంత దూరంగా, డబ్బులకు కోసం వెంపర్లాడే జీవితానికి దగ్గర అవుతున్నాయో అర్థమవుతుంది,,ఇప్పటికైనా మన పిల్లలకు చిరునవ్వు కాపాడటం నేర్పడం మంచిది.. రేపు మన చిరునవ్వు భద్రంగా ఉంటుంది.. ఎప్పటికీ మంచివి మా చిన్నప్పటి రోజులు... అనిల్
@s.v.l.nreddy4286
@s.v.l.nreddy4286 Жыл бұрын
అవును,అనిల్ గారు.మనం అద్భుతమైన రోజులు గడిపాము మన అమ్మ నాన్న లతో.80' &90' s మధుర జ్ఞాపకాలు ❤❤❤
@hussainpamarthigoud8064
@hussainpamarthigoud8064 4 жыл бұрын
2020 lo chusina vallu oka like vesukodi
@beeramguntasandhya1223
@beeramguntasandhya1223 2 жыл бұрын
2021
@luvahb
@luvahb Жыл бұрын
2023
@KLNarayanaReddy
@KLNarayanaReddy Жыл бұрын
2023
@pasupuletiramalakshmi870
@pasupuletiramalakshmi870 Жыл бұрын
23 lo chusthunna
@vadlamani47
@vadlamani47 4 жыл бұрын
My sweet memories 😭😭😭😭😭😘
@chetuk5823
@chetuk5823 5 жыл бұрын
Lovely days, lovely memories
@kotivallambotla6269
@kotivallambotla6269 4 жыл бұрын
అన్నయ్య కపిలదేవ్&టెండూల్కర్ కలిసి చేసిన యాడ్ boost is tha secret of my enargy పాపులర్ యాడ్ అన్నయ్య అదికూడా వుంటే బాగుండేది
@apctime4486
@apctime4486 2 жыл бұрын
Still i fear of ONIDA tv advertisement...proud to be 90's kid
@umathota8862
@umathota8862 Жыл бұрын
Neighbour's envy Owners pride
@saikrishnapatha9274
@saikrishnapatha9274 2 ай бұрын
True scared of ONIDA advt
@Sandhyaroyy
@Sandhyaroyy 4 жыл бұрын
Who is here with me in 2019
@menniganesh8955
@menniganesh8955 2 жыл бұрын
Washing powder Nirma.. washing powder Nirma....is the one that no one can ever forget.
@umathota8862
@umathota8862 Жыл бұрын
Washing powder nirma vaadevalla karma nirma
@ramakrishnak4248
@ramakrishnak4248 Жыл бұрын
Thank you so much ❤ Our old memories ...
@kaladar5377
@kaladar5377 4 жыл бұрын
నిర్మ అది ఏ బాషా యాడ్, అప్పటి తెలుగు సీరియల్ పాటలు పెట్టండి, ' mr. బ్రహ్మానందం(అచ్యుత్ ) ', బాబోయ్ నేను ఈ హత్య చేయలేదు( అశోక్ రావు-- కార్తీక దీపం' లో దీప తండ్రి ) ' డామిట్ కథ అడ్డం తిరిగింది ', సీత రాముల సినిమా గోల (నరేష్, కిన్నెర ), 'లవ్ బాక్స్ ( సాయికుమార్, చిన్న, ఉదయ్ ), సాధన' టెలి ఫిల్మ్ (మాధురి, ఉదయ్ ), "సాధన చేస్తూ పదం పలికితే సాధించలేనిదేముంది " అనే ఈ పాట ఇప్పటికి ఎంత మందికి గుర్తుంది . అలాగే ' స్త్రీ ', ఆడది (కాదంబరి కిరణ్ in and as ) ఈ రెండు సీరియళ్లకు అవార్డు వచ్చింది, కిట్టుగాడు (కౌశిక్, కుట్టి పద్మిని ) చిత్ర లహరి ప్రోమో మ్యూజిక్, బావ ' ( ప్రదీప్, అనురాధ ), బంగారు చిలక (రూప ) ఇంకా శిల్ప, అచ్యుత్ నటించిన సీరియళ్లు ఒకవేళ లింక్ దొరికితే అప్లోడ్ చేయండి. హిందీ సీరియల్స్ కొన్ని యూట్యూబ్ లో ఇప్పటికే అప్లోడ్ చేశారు, కానీ మన తెలుగు అప్పటి దూరదర్శన్ సీరియల్స్ ఇప్పటివరకు వరకు ఏమి లేవు, ప్లీజ్ ఆ పని మీరు చేస్తారని ఆశిస్తున్నాను.
@swethapraveen
@swethapraveen 4 жыл бұрын
Ippudu oka sari check cheyandi recent ga konni old programs upload chesaru
@beautifulbutterfly3561
@beautifulbutterfly3561 6 жыл бұрын
I remember my childhood..old is gold...super video
@gangavarammani9481
@gangavarammani9481 Жыл бұрын
30 Nov 2022
@nagamani1250
@nagamani1250 Жыл бұрын
Good to recollect childhood memories ❤
@marceadcunha7425
@marceadcunha7425 Жыл бұрын
Old is gold those days can't be forgotten 💖
@haseenahansu5926
@haseenahansu5926 Жыл бұрын
Tv lo adds kuda intrest anipinchevi really miss you those days😭😭😭
@vanipetla7375
@vanipetla7375 Жыл бұрын
I love my childhood days❤❤ . Now days are no kind, jealousy and no enjoyment at all😢😢
@kit2hrao471
@kit2hrao471 Жыл бұрын
మా చిన్న నాటి రోజులు మా ఇంట్లోని Crompton TV ను గుర్తు చేశారు.. TQ 🙏
@PothurajuBuddhala
@PothurajuBuddhala Ай бұрын
1983 to 2024 మధ్యలో ఉన్న వాళ్ళు ఎంతమంది... ❤️
@hanutml
@hanutml Жыл бұрын
Hamara Bajaj is not just add, it's an emotion!!!
@indianlocal9990
@indianlocal9990 11 ай бұрын
Ma dady kuda Bajaj chetak I usedtosigthaysog😊
@Kumar82735
@Kumar82735 Жыл бұрын
2023 లో చూస్తున్నారు...90 kids great memories❤❤❤❤❤❤❤ Subscribers కంటే likes ఎక్కువగా ఉన్నాయి...
@SWAMYKTECH
@SWAMYKTECH Жыл бұрын
అవును subscribe cheyandi 👍
@princess5113
@princess5113 11 ай бұрын
Yes
@srinathk6821
@srinathk6821 6 жыл бұрын
My lovely days 😆
@SWAMYKTECH
@SWAMYKTECH 6 жыл бұрын
Srinath k thank you..and subscribe my channel
@durgabavaniakula9630
@durgabavaniakula9630 2 ай бұрын
వాషింగ్ వాషింగ్ పౌడర్ నిర్మ యాడ్ చాలా చూసినందుకు నాకు హ్యాపీ 😍😍😍😍😍tq 🙏🙏
@raniuma8295
@raniuma8295 11 күн бұрын
❤నేను ఒకటే చెప్తాను మళ్లీ ఆ రోజులు వస్తే ఎంత బాగుంటది అసలు...,...బంగారు రోజులు...
@samudhraa
@samudhraa Жыл бұрын
గుర్తుకొస్తున్నాయి.....నాటి బాల్య తీపి జ్ఞాపకాలు
@peerbasha1858
@peerbasha1858 Жыл бұрын
Yada lothulo ye moolano nidurinchu gnapakalu nidra lestunnayi gurtukostunnayi gurtukostunnayi😢
@sudhasunkepaka1209
@sudhasunkepaka1209 6 жыл бұрын
Appudo chinnappudu chusevadini
@srinivasu4566
@srinivasu4566 11 ай бұрын
ఇప్పటి పిల్లలకు మరో పాతికేళ్లు ముందుకు వెళితే ఇప్పటి యాడ్స్ వాళ్లకు మధురస్మృతులు
@pruthvi6906
@pruthvi6906 3 жыл бұрын
2021 మే లో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఏసుకోండి
@MegaAhmed4u
@MegaAhmed4u Жыл бұрын
1985 till continuessssssssssssss
@vamsiguntupally6395
@vamsiguntupally6395 3 жыл бұрын
First tv in my home was Dyanora. Feeling gud to see Dyanora ad in this video such a Nostalgic moments to watch these my childhood advertisements.
@avsgayatriravi2183
@avsgayatriravi2183 Жыл бұрын
Maa intlo kooda first tv Dyanora.
@kongrirajender82
@kongrirajender82 3 жыл бұрын
90s says apatiki marchiponi rojullu golden days
@velayudhama6834
@velayudhama6834 Жыл бұрын
90s life best life ..
@bossgaming6935
@bossgaming6935 4 жыл бұрын
Remembering childhood memories
@thumojusrinivas225
@thumojusrinivas225 2 ай бұрын
చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి 😂😂😂 సూపర్
@syednizam2156
@syednizam2156 9 ай бұрын
My childhood memories 😢😢😢miss ing
@nithinbhogaraju4244
@nithinbhogaraju4244 5 жыл бұрын
Plz enka old advertisements pettandi plz
@sujanaeeda5801
@sujanaeeda5801 Жыл бұрын
చాలా చాలా సంతోషంగా ఉంది.ఎన్నీమంచి జ్ఞాపకాలు.నాచిన్ననాటి జ్ఞాపకాలు.ట్యాంక్యూ.
@gunamitra2477
@gunamitra2477 Жыл бұрын
Values vunna manushulu vunna kalam lo vochina ads....inka Om namah shivaya, Jai Hanuman,Ganga matha serials kuda chala baga chusevallam😊😊
@SWAMYKTECH
@SWAMYKTECH 6 жыл бұрын
Thank you sir Vijay Garu....I will try to put that ad...
@Teja06070
@Teja06070 3 жыл бұрын
Felt so happy and very light soul.. Thank you mate for bringing back memories
@chantych8621
@chantych8621 Жыл бұрын
Top star tea advertisement kuda chalaa bagundedi
@krishnakishore2553
@krishnakishore2553 Жыл бұрын
Can't forget those days. Waiting for Sunday to watch ramayanam and Mahabharat. Wed chitralahari and many more....Miss those days
@jadavakumar9342
@jadavakumar9342 3 жыл бұрын
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయీ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍
@g.lakshminarasamma2623
@g.lakshminarasamma2623 3 жыл бұрын
Manasu sweet memories lo ki vellindi. Thanks
@harikasudarsanam4228
@harikasudarsanam4228 Жыл бұрын
Those are memorable days.
@sathishkalvala3173
@sathishkalvala3173 11 ай бұрын
నా మనవి 90s బ్యాచ్ వాళ్లతో ప్రతి సంవత్సరం ఒక వారం రోజుల పాటు అప్పటి ఆటలు పాటలు చిరు తిండి పోటీలు నిర్వహించాలని కోరుకుంటున్నాను అప్పటి ఆటపాటలను చూసి ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలు అబ్బాయిలకు ఒక అవగాహన వస్తుంది అప్పటి ఆటపాటలకు ఇప్పుడున్న online ఆటపాటలకు తేడా ఏమిటి అని
@english40256
@english40256 5 жыл бұрын
Still 2013 we have dyanora colour tv
@thoparapuravinder8333
@thoparapuravinder8333 5 жыл бұрын
ivanni ekkadhorikinai sir good
@realindian1313
@realindian1313 4 жыл бұрын
Appudu Dyanora TV intlo undtam ante goppa
@vamsiking4592
@vamsiking4592 Жыл бұрын
I ❤love my school days💃
@samuelraj4991
@samuelraj4991 Жыл бұрын
All are my favourite ad's..Gold Spot..Nirma.. particularly..had a nice feeling
@GM-cu4zu
@GM-cu4zu 2 жыл бұрын
My childhood memories 😊😊
@harikrishna3627
@harikrishna3627 5 жыл бұрын
Chennanati gyapakalu 2019
@harikishoremv3538
@harikishoremv3538 Жыл бұрын
2000 ssc batch one like
@shivasurya5556
@shivasurya5556 Жыл бұрын
those are golden & precious days
@venkatasivanagarajus9119
@venkatasivanagarajus9119 3 жыл бұрын
Thank you very much sir, really a great memories in those days.
@dvramesh676
@dvramesh676 Жыл бұрын
Really Hatsoff for this Idea of making this old ads video collection ❤❤. Excellent. No doubt everyone should have enjoyed a lot. Once again went back & recollected those happiest memories ❤❤
@nenusri1
@nenusri1 Жыл бұрын
Those golden days😢😢😢
@bvrtech1757
@bvrtech1757 6 жыл бұрын
👶 childhood memories. Super
@tdnptdnp5578
@tdnptdnp5578 5 жыл бұрын
Any one in 2019
@dhanuu_555j6
@dhanuu_555j6 Жыл бұрын
నా చిన్నా నాటి. గ్నేపాకాలు tq so much❤️❤️
@majjigashiva479
@majjigashiva479 Жыл бұрын
Na 10yrs old advertises Prashanthamaina chinnapti rojulu gurthosthunnayi...thanks for video,,🙏
@Mulamallaswathi
@Mulamallaswathi 3 ай бұрын
Naku chala gurtunayi dd siriyals old is gold 😊😊😊😊 happy deys arojulu malli ravu vaste bagundedi
@keerthin9579
@keerthin9579 Жыл бұрын
Beautiful Moments became Memories Now...
@Maheshmahy123
@Maheshmahy123 Жыл бұрын
Only 90s batch can feel the emotion after seeing this video
@SBPMOTOADVENTUREVLOGS
@SBPMOTOADVENTUREVLOGS 2 жыл бұрын
Thanks for presenting my chaidhood memories. 🙏 Please don't stop your videos keep posting. 😊👍
@cheediriramanaiah3554
@cheediriramanaiah3554 28 күн бұрын
Very good..old advertisement చాల్. Bhagunnaie
@embadiashok831
@embadiashok831 4 жыл бұрын
Nice this is my childhood sweetmemories
@applerockyofenergy
@applerockyofenergy Жыл бұрын
Oh my God old ads very very interesting
@venkatalakshmiammu3345
@venkatalakshmiammu3345 Ай бұрын
I feel so emotional and I want these days back but it is not possible 😭❤❤❤❤❤❤
@vangalalokesh7714
@vangalalokesh7714 Жыл бұрын
Ah rojulu malli vasthe bagundu I miss u memorable days
Пробую самое сладкое вещество во Вселенной
00:41
Mile Sur Mera Tumhara
5:49
Far Commercials
Рет қаралды 5 МЛН
Aanimuthyalu - Maa Ooru. || ఆణిముత్యాలు  - మా  ఊరు
30:11
Old Sim Cards Ads||90s Kids will Remember
10:25
Off To Heaven
Рет қаралды 834 М.
When You Get Ran Over By A Car...
0:15
Jojo Sim
Рет қаралды 12 МЛН
ЖЕСТЬ В КОНЦЕ. ПЛАКАЛ ВЕСЬ САМОЛЕТ
0:20
ДЭВИД ЛАВА
Рет қаралды 4,2 МЛН
Only Harley Quinn doesn't dislike the Joker's shortcomings#joker #shorts
0:17
😨 24 ЧАСА чтобы найти школьную ПИЦЦУ
0:41
Настя, это где?
Рет қаралды 4,8 МЛН