మా ఊరు దేవస్తానం లో ఉదయం 5గంటల కు 1979 80 లో ఆరోజు లలో వేసేవారు చాలా మనుసు. హాయిగా ఉండే ది
@msrinivasarao37273 жыл бұрын
నేను స్వామి మాల వేసుకున్నపుడు ఈ పాటలను వినేవాడిని...చాలా ధన్యవాదాలు...,👍👍👍👍💐💐💐💐
@user-jd3ne1us4i Жыл бұрын
🙏🙏🙏 చిన్నాప్పుడు ఇలాంటి పాటలు విని పులకించిపోయావారము
@kalagayaswanth50452 жыл бұрын
Miss ఐన రెండు పాటలను కూడా play చేస్తే బాగుంటుంది స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏
@DehameDevalayamsongs2 жыл бұрын
మొత్తం 9 సాంగ్స్ ఉన్నాయండి. మళ్ళీ అన్నీ పెడతాను... Thank you for requesting Yaswanthgaru.... shivkesh,visakha
@vvsrcirivadavsr2785 ай бұрын
@@DehameDevalayamsongs🙏🏼👌🏼👌🏼👌🏼♥️🚩🚩🚩
@viswanadharaju41973 жыл бұрын
7 th class చదవుతుండుగా వచ్చేన సినిమా యానాం లో చూసేం మా గూళ్లో ఉదయం సాయంత్రం పాటలు వేసేవారు పాతరోజులకి వెళ్లిపోయాం thanks
@DehameDevalayamsongs3 жыл бұрын
అవునండి Viswanadharajugaru, చాలా పాటలు అప్పట్లో విన్నవి దొరకటలేదు.
@dhanalakshmikris Жыл бұрын
I was in 7th class too
@sunitharajchatiri94605 ай бұрын
Nenu 6th....
@pariseramanjaneyulukshatri50193 жыл бұрын
చిన్నప్పుడెప్పుడో చూసిన సినిమా... అద్భుతమైన ఆధ్యాత్మికమైన పాటలు..... ముఖ్యంగా ఈ సినిమా తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో అయ్యప్ప మాల వేసే భక్తులు పెరిగారు.....మాధురి ఆలపించిన.. " స్వర్ణప్రతిమవలే నటియించనా " పాట నాకెంతో ఇష్టం....🌹🌹🌹🙏🙏🙏
@nr.nayudugarapaty85333 ай бұрын
శ్రీ రామనవమి.. పందిరి లో వేసే వారు.... సూపర్ హిట్ సాంగ్స్.. గ్రామ్ ఫోన్ ద్వారా.....
ఇప్పటికి మాఇంటికెదురుగా శివాలయంలో ఈచిత్రం పాటను ప్లే చేస్తున్నారు. అఖిలలోకాలు అయ్యప్ప కరుణతో వెలగాలి సర్వమానవులు సోదరభావంతో మెలగాలి స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
@kalagayaswanth50452 жыл бұрын
ఇప్పటికి ఈ చిత్రం లోని పాటలను Play చేస్తున్నారంటే realy great 🙏🙏🙏🙏 👌👌👌👌👍
@kalagayaswanth50452 жыл бұрын
స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏
@kalagayaswanth50452 жыл бұрын
ఈ పాటలు వినడం మా అదృష్టం 😊
@SrinivasRamaraj-b4hАй бұрын
ఈసినిమా వీడీయో పూర్తిగా కావలెను స్వామీ అయ్యప్ప Full length Wanted కావలెను
@rambabusatyavarapu2057Ай бұрын
Ome Sri swamiye saranam Ayyappa
@pariseramanjaneyulukshatri50193 жыл бұрын
మాధురి ఆలపించిన " స్వర్ణ ప్రతిమవలే నటియించనా " పాట అద్భుతం.... మాధురి గారికి శతకోటి వందనములు....💐🌹💐🌹💐🌹🙏🙏🙏🙏
@kamrankhan-lj1ng2 жыл бұрын
G Devrajan' s perennial favourite, P Madhuri.
@vijayabhaskart11973 жыл бұрын
అన్నీ పాటలు పెట్టారు కాని స్వామి శరణం శరణం అయ్యప్పా పాట రాలేదు. క్షేత్ర మహత్యం గురించి చెప్పే పాట అది. మిగతా పాట లన్నీ దేనికదే సాటి. ఏసుదాసు గారి గాత్రం అద్భుతం.
@DehameDevalayamsongs3 жыл бұрын
అవునండి Vijayabhaskargaru ఆ సాంగ్ దొరకలేదు. డబ్బింగ్ మూవీస్ సాంగ్స్ దొరకటం లేదు. దొరినంత వరకు ట్రై చేస్తున్నాను.
@kalagayaswanth50452 жыл бұрын
ముల్లోకాలను చల్ల గ చూసే దేముని ద్యానించు ఈ పాట కూడా ఇందులో కలపండి సార్
@kalagayaswanth50452 жыл бұрын
ఈ పాటలు నేను నాచినప్పటి నుండి వింటున్నాను నాకు చాలా ఇష్టం స్వామి యే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏♥️
@kalagayaswanth50452 жыл бұрын
గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర ఈ పాట నాకు చాలా ఇష్టం సార్ ఆపాటల్లో కూడ ఈపాటను కలపండి మేము విని ఆనందిస్తాం అయ్యప్పస్వామి కృప మనందరిమీద ఉంటుంది
@padalakamalareddy6666Ай бұрын
ఓం స్వామియే శరణమయ్యప్ప
@DehameDevalayamsongsАй бұрын
ఈ సినిమాలో అన్ని పాటలు వినండి Kamalareddygaru. kzbin.info/www/bejne/epaWiWuCltKtaLs
@jampanarajababuraju82002 жыл бұрын
Very very super devotional songs
@rameshmc70732 жыл бұрын
M. T. M ravi tutorial college nundi vachetappudu patalu vini 1984 nundi ayyappanu poojistunnamu Swamy seranam
@MiNote4-e8bАй бұрын
Wonderful movi ,wonderful songs thanks to all.
@DehameDevalayamsongsАй бұрын
Thank you for listening... Please also listen other songs from this movie..... kzbin.info/www/bejne/epaWiWuCltKtaLs
@satyaswaroop4343 жыл бұрын
స్వామీ యే శరణం అయ్యప్ప.... స్వామి అయ్యప్ప పాటలు ఎక్కువగా, కార్తీకమాసము లోమర్మ్రోగుతుంటాయి All songs bumprhit.
@bhaskarp8664 Жыл бұрын
In 1983 first time I went Sabarimala.The songs play every day In the Temple near my House.Swamiye Saranam Ayyappa.
@mssreddy10043 жыл бұрын
Ee movie telugu vareke AYYAPPA SWAMY ni teliyachesendi Guntur lo HARARA MAHAL lo vachindhi Soopar songs Aa rojullo ekkada vinna ee patale marala aa rojulu gurthucheseru Very tks sir mee KRUSHI ki 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@DehameDevalayamsongs3 жыл бұрын
Thank you Reddygaru for sharing your memories...
@gopichandmm12332 жыл бұрын
Correct sir
@raghavaraghava80613 жыл бұрын
WOW super songs Chetuletti ,chentanilichi vedukondu Swamy AyyappaSwamy
@kotakrishnamurthy23352 жыл бұрын
His voice made Lord Ayyappa popular through this movie
@pvsr45832 жыл бұрын
Excellent songs. 🙏👌🙏
@nagzw3 ай бұрын
అద్భుతమైన.సినిమా.నేనుఅప్పట్లో.ర్.c.poorlo.చూసాను
@muralinarendra28263 жыл бұрын
Yesudasu gari Harivarasanam song is so good. Any extent of praising is less when we talk of Maestro
@lifecycle21042 жыл бұрын
మా అమ్మోమ్మ గారితో vijayawada లో 6 years నా వయస్సు లో చూసాను....1978లో అనుకుంటా.... నాలో ఆధ్యాత్మిక ఉండిఆంటే మా అమ్మ గారి అమ్మగారు 🙏
@lifecycle21042 жыл бұрын
❤️❤️❤️❤️❤️
@harinath.voleti27192 жыл бұрын
నమస్తే సార్. సినిమా ఎక్కడ లేదనుకున్నాను. అద్భుతమైన సినిమా కదండీ! ఈ సినిమాతోనే ఆంద్రాలో అయ్యప్ప స్వామి భక్తులు మాలధారణ చేయడం మొదలు పెట్టారు. ధన్యవాదములు అద్భుతమైన భక్తిగీతాలు.
@pariseramanjaneyulukshatri50193 жыл бұрын
మాధురి ఆలపించిన " స్వర్ణ ప్రతిమవలే నటియించనా " పాట పాడిన తీరు అద్భుతం.... మాధురి కంఠస్వరం అనితర సాధ్యం.... 💐💐🌹🌹🙏🙏
@చంద్రశేఖర్-ఛ9త3 жыл бұрын
స్వామి సరనం 🙏🙏🙏🙏🙏🙏
@kalagayaswanth50452 жыл бұрын
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏
@nr.nayudugarapaty85333 ай бұрын
స్వామి అయ్యప్ప... మీద వచ్చిన సినిమాలు ల్లో -1,✅..శరత్ బాబు నటించిన సినిమా.. 2✅
@viswanadhasastryvadlamani53902 жыл бұрын
These songs give manasika Prasantata and aardratha create in hearts.
@nagaramarao87223 жыл бұрын
ఈ సినిమా యూ ట్యూబ్ లో ఉంది. కానీ అన్ని పాటలు విడిగా లేవు. అందుకే సినిమా చూడడం తో పాటు పాటలు వినాలంటే సినిమా నే చూస్తూ ఉంటా. ఒకే చోట అన్ని పాటలు పెట్టి చాలా మంచి పని చేశారు. ఇంకా రెండు పాటలు ఉండాలి కదా.
@nagaramarao87223 жыл бұрын
ముల్లోకాలు చల్లగా చూసే, దేవుడు ను కించ పరుస్తూ ఆకతాయిలు పాడే పాట లేవు మీ కలెక్షన్ లో
@hazarathaiahyadlapudi75692 жыл бұрын
Suseelamma song lo charanamulu super ga unnavi sir nothing but straight movie thanks sir for your procurement and dedication this attempt never before
@ramchander35203 жыл бұрын
Swamy saranam Ayapa
@kabdulazeezkhan88983 жыл бұрын
తెలుగు నాట అయ్యప్ప స్వామి ప్రాచుర్యాన్ని ఇ డబ్బింగ్ సినిమాలే తొలుత చాటాయి. కె జ్ జేసుదాస్ అయ్యప్ప పాటలు చెప్పననక్కరలేదు. మొదట కొన్ని కారణాల వల్ల అయ్యప్ప ఆలయ ప్రవేశం కె జే జేసుదాస్ గారికి జరగలేదట తరవాతి కాలంలో జేసుదాస్ గారి గంధర్వ గాన మేలుకొలు పుల తో ఆలయ తలుపులు తెరవడం ప్రారంభించారు అట. అయ్యప్ప స్వామి అంటే జేసుదాస్ గారి పాటలు జేసుదాస్ అంటే అయ్యప్ప స్వామి పాటలు అన్నంతగా అవినాభావ సంబంధం ఏర్పడింది జేసుదాస్ గారికి అయ్యప్ప స్వామికి. స్వర్ణ ప్రతిమ వలె పాటకు మాధురి గారికి వంద పాటలు పాడిన కీర్తి ఈ ఒక్క పాటకే దక్కింది. ఈ పాటల ప్రత్యేకత ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలనిపించడం. తెలుగు నాట అయ్యప్ప ప్రాచుర్యం ఉన్నంత కాలం ఈ పాటలు ఎక్కడో ఒ చోట వినిపిస్తూనే ఉంటాయి. శివకేశవ గారు అయ్యప్ప సీజన్ రాక ముందే అయ్యప్ప భక్తులు కు శ్రోతలకు అయ్యప్ప పాటల ప్రసాదాన్ని పంచిన మీకు నమసుమాంజలి
@DehameDevalayamsongs3 жыл бұрын
మీ తెలుగు సాహిత్య ప్రావీణ్యానికి కూడా శతకోటి వందనాలు Abdhulazeezgaru.. మీరు ఎక్కడ ఉంటారు.. మీతో మాట్లాడే అవకాశం దొరుకుతుందా?
@sobhancharyulu9714 Жыл бұрын
ఆడియో క్వాలిటీ చాలా బాగుంది అండి. ధన్యవాదములు
@DehameDevalayamsongs Жыл бұрын
Thank you sir
@muralinarendra28263 жыл бұрын
Sir watched this movie and searching for this movie songs since long time, even though it is a dubbed movie, songs are very good and film was super hit. In Gollapudi Ayyappa temple, every day they used to play these songs, really Thank you so much
@DehameDevalayamsongs3 жыл бұрын
Yes Murali Narendragaru, most of the dubbing movies songs are unavailable even in KZbin... If you know any such movies with good songs please do send me mail so that I can check it out... dehamedevalayam@gmail.com
@yaragudipatisudha16933 жыл бұрын
Super songs
@lakshmimaha83963 жыл бұрын
Nakistamina songs Chala Chala thanks
@tulasiravikumar19693 жыл бұрын
These songs were very popular those days. Especially those sung by Esudoss
@seshukumarbhogaraju2413 Жыл бұрын
asalu ilanti patalu ippudu layvu swamy
@DehameDevalayamsongs Жыл бұрын
అవునండి....అలనాటి మధుర జ్ఞాపకాలు ఈ పాటలు
@kry4153 жыл бұрын
Thank you very much sir for uploading this Swamy Ayyappa songs. I have been searching for these songs from couple of years. Sir, if possible please upload all old Movies songs of lord Sri Ayyappa Swamy songs.🙏
@DehameDevalayamsongs3 жыл бұрын
Thank you sir... meeku evaina movie perlu teliste cheppandi...
@lakshmimaha83963 жыл бұрын
thanks Manchi psta
@DehameDevalayamsongs3 жыл бұрын
you are always welcome Lakshmigaru
@kamrankhan-lj1ng2 жыл бұрын
Every reason to believe it is Mallu dubbed album: G Devrajan, KJY, no SP song in a Telugu album!!!!!