Thota Ramudu Songs - O Bangaru Rangula Chilaka - Chalam - Kannada Manjula - Old Telugu Songs

  Рет қаралды 25,839,640

Old Telugu Songs

Old Telugu Songs

Күн бұрын

Пікірлер: 3 500
@kandursrinivas6609
@kandursrinivas6609 4 жыл бұрын
ఎంతెంత మదురతి మధురం సాహిత్యం. మనసు పులకించి,పల్లవించి, ఎక్కడెక్కడికో వెళుతుంది, అంగీరించే సాహితీ ప్రియులు ఒక్క లైక్ వేసుకోండి
@madhurirelangi3992
@madhurirelangi3992 4 жыл бұрын
Supersong
@govardhanpulli3734
@govardhanpulli3734 4 жыл бұрын
Chala bagundi pata
@piouskerur
@piouskerur 3 жыл бұрын
Satyam sir s Magic
@annamrajesh3222
@annamrajesh3222 3 жыл бұрын
Ujjain Jai I'll be in ilp
@srilatha3022
@srilatha3022 2 жыл бұрын
I also like this song..
@jilanishaik5546
@jilanishaik5546 7 ай бұрын
చిన్న చిన్న పదాలతో చక్కని సాహిత్యం. మనసుకు ఆహ్లాదంను, ఆనందాన్ని ఇస్తుంది. మనసుకు నచ్చిన వారి గురించి తమ భావాలను చక్కగా వివరించారు పాట రచయిత.. దానికి అనుగుణంగా ఎంతో వినసొంపుగా ఉంటే సంగీతంను అందించారు సంగీత దర్శకులు. ఇక పాట పాడిన గాయకులు కూడా పూర్తిగా‌ అందులో లీనమై అంత్యంత రమణీయంగా పాటారు. క్లుప్తంగా చెప్పాలంటే అద్భుతం, అమోఘం ఈ పాట.
@bhashag3904
@bhashag3904 Жыл бұрын
'ఓ బంగారు రంగుల చిలుక'పాట నాచిన్నతనం నుండి వింటుంటే మనస్సు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది.ఈరోజుల్లో ఇలాంటి పాటలు రావు.ఈ గొప్ప పాటని 2023లో విని ఆనందించే వాళ్లు ఒక లైక్ కొట్టండి 👍👍🙏🙏
@harshavardhanp6920
@harshavardhanp6920 Жыл бұрын
Memorable song evergreen
@sreeramulaveeranna4166
@sreeramulaveeranna4166 Жыл бұрын
ఇది ఉన్నతమైన అమ్మాయి నిరుపేద అబ్బాయి ప్రేమ పాట. ఇది ఎన్ని సార్లు విన్నా మరల మరల వినే పా ట
@divvelaanuradha9874
@divvelaanuradha9874 Жыл бұрын
దీపావళి పండుగ రోజున సెకండ్ షొకి నా స్నేహితులతో కలిసి చూసాను.
@padalalaxman1391
@padalalaxman1391 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@gangareddypeddi4456
@gangareddypeddi4456 Жыл бұрын
Q
@chowdarychatrati373
@chowdarychatrati373 Жыл бұрын
ఈ పాటను అప్పుడప్పుడూ వింటూ రిలాక్స్ అవుతుంటాను
@vangeevarupusujatha8666
@vangeevarupusujatha8666 3 жыл бұрын
ఈ పాటని రోజుకి ఒక్కసారైనా వింటాము అంత గొప్ప పాట సున్నితమైన సంగీతం వింటుంటే ప్రాణం హాయిగా ఉంటుంది సూపర్ సాంగ్ ❤️❤️❤️❤️
@Chymrao
@Chymrao 2 жыл бұрын
Avunu
@pathurnaveen5160
@pathurnaveen5160 Жыл бұрын
Rait.,,✔️☑️✅
@rameshb853
@rameshb853 Жыл бұрын
🎉
@srinidigital4414
@srinidigital4414 3 ай бұрын
Prema pelli anukunta meedi :-)
@ambatipudinageswararao1774
@ambatipudinageswararao1774 6 жыл бұрын
ఐలాంటి అద్భుతమైన పాట.... జీవితంలో ఒక్కసారే. రాయగలిగిని పాట.... రచయిత కి పాదాభివందనం 🙏🙏
@gontumani3446
@gontumani3446 5 жыл бұрын
Ambatipudi Nageswararao
@veerrajudosakayala1519
@veerrajudosakayala1519 5 жыл бұрын
PRATHODI KALLAMEEDA PATTAM, EMANNA JABBEMO, CHUPINCHUKO; PICHINAKO
@c.h.superafigarusujatha9501
@c.h.superafigarusujatha9501 5 жыл бұрын
@@veerrajudosakayala1519 superrrr song
@satyanarayanrayudu1230
@satyanarayanrayudu1230 5 жыл бұрын
I'
@satyanandam3444
@satyanandam3444 5 жыл бұрын
This credit goes to music director Satyam Garu who has given beautiful melody because he is Andra RDBURMAN.... satyanandam Visakhapatnam
@tataraoduggirala9892
@tataraoduggirala9892 5 жыл бұрын
1970-80 లొ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక వెలుగు వెలిగింది అంటే ఇటువంటి మధుర గీతాలే .. .అలనాటి నటులు,గేయ రచయిత లు,నెపద్య గాయకులు,చిత్ర దర్శకులు ఎప్పటికి చిరస్మరణీయులు.ఇటువంటి పాటలను 2019లొ మనం విని ఆనందిస్తున్నాం అంటే మనం చాలా అదృష్టవంతులమ్.🙏🙏🙏🙏
@supergamingboy1893
@supergamingboy1893 4 жыл бұрын
o mudu rangula jenta yeguraveee o bangaru rangula jenta eguraveee
@innareddyp6172
@innareddyp6172 4 жыл бұрын
1990 songs also 2000 year nunchi patalo melody takkuva ayyi sodhi dharuvulu ekkuva ayyayi.
@dhanalakshmigonagunta1366
@dhanalakshmigonagunta1366 4 жыл бұрын
నజంగ ఈ పటల వనటః అదృషటం
@innareddyp6172
@innareddyp6172 4 жыл бұрын
@@dhanalakshmigonagunta1366 em language andi idhi.
@gopikirana5875
@gopikirana5875 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@RaviShankar-fs7eu
@RaviShankar-fs7eu 3 жыл бұрын
ఈ పాట వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది.అద్భుతమైన సంగీతం.మరో వందేళ్లు అయినా ఇటువంటి పాటలు రావు.Film:Thota Ramudu;Singers:SPB & P.Susheela; Lyricist: Dasaradhi & Music Director: Satyam. AMAZING SONG
@sreeramulaveeranna4166
@sreeramulaveeranna4166 2 жыл бұрын
Very nice ఈ పాట కోసం పరితపించే మనసున్న ప్రతి మనిషి జీవితం లో అద్భుతమని ప్రేమ కథ
@malaraju8203
@malaraju8203 2 жыл бұрын
super.anna.
@sreenivasarao8414
@sreenivasarao8414 Жыл бұрын
Prema jnapakala veedani needa o madhura jnapakaniki saksham
@satyanandam3444
@satyanandam3444 Жыл бұрын
It's true wonderful composition by Satyam garu
@praveenmouni7360
@praveenmouni7360 Жыл бұрын
@@sreeramulaveeranna4166 ...
@ramindlakumarbabu
@ramindlakumarbabu 6 жыл бұрын
వింటూంటే..... యెంత హాయిగా వుందో.... ఇంత గొప్ప పాటను వినిపించిన కళామతల్లి ముద్దుబిడ్డ లకు నాపాదాభి వందనాలు.
@gunjavishnuvishnugunja1474
@gunjavishnuvishnugunja1474 Жыл бұрын
❤ 3:53
@Rani-xx5cm
@Rani-xx5cm Ай бұрын
@honeytvchannel7229
@honeytvchannel7229 5 жыл бұрын
ఓ బంగరు రంగుల చిలకా పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ పంజరాన్ని దాటుకునీ బంధనాలు తెంచుకునీ నీ కోసం వచ్చా ఆశతో మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా నిరుపేదను వలచావెందుకే నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది పువ్వులోని నవ్వే నాదిలే కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది అందించే భాగ్యం నాదిలే ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ...
@narasimhareddy7299
@narasimhareddy7299 2 жыл бұрын
So nice
@vijayasaradhipenubarthi5384
@vijayasaradhipenubarthi5384 2 жыл бұрын
మరచి పోలేని సాహిత్యం...👍
@ramaraoatreyapurapu6977
@ramaraoatreyapurapu6977 Жыл бұрын
What a beautiful & memorable song;
@mashwini6595
@mashwini6595 Жыл бұрын
2గ్
@tarakeswararao6013
@tarakeswararao6013 Жыл бұрын
❤❤❤I love this song
@mallikarjunmalli8564
@mallikarjunmalli8564 4 жыл бұрын
ఈ పాటలో ఏమి ఉందో తెలియదు కాని ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇది వినాలని ఉంటుంది ఎందుకంటే ఇది కేవలం పాట కాదు కాబట్టి దీని గురించి ఎంత చెప్పినా తక్కువే సూపర్ సాంగ్
@anandbhavyaanandbhavya5562
@anandbhavyaanandbhavya5562 2 жыл бұрын
Txtgrt tttdttgtttrftttrffttffgdttdttttf tttfttddgttttetttdtt
@SrinuSrinu-gr5sj
@SrinuSrinu-gr5sj 2 жыл бұрын
.
@sravanthimakaraju
@sravanthimakaraju 2 жыл бұрын
Vv
@nagenderakumarr4714
@nagenderakumarr4714 2 жыл бұрын
b
@nagenderakumarr4714
@nagenderakumarr4714 2 жыл бұрын
jk
@purnashekarhanamkonda3714
@purnashekarhanamkonda3714 6 жыл бұрын
ఈ పాట రాసిన రచయితకు ముందు కోటి కృతజ్ఞతలు ఈపాట పాడిన సింగర్స్ మరియు సంగీత దర్శకునికి శతకోటివందనాలు నాకు చాలా ఇష్టమైన ఈ పాట ఇప్పట్లో ఇంతచక్కటి అర్ధాలతో రావు ముఖ్యముగా యు ట్యూబ్ వారికి కృతజ్ఞలు
@chintugamer2831
@chintugamer2831 2 жыл бұрын
Super song
@bulletravikishore5293
@bulletravikishore5293 Жыл бұрын
​@@chintugamer2831⁰0⁰0000⁰000⁰⁰000⁰000000
@Dearraj1412
@Dearraj1412 Жыл бұрын
Hi purna Miru chala bagunnaru
@pothugantikavitha8283
@pothugantikavitha8283 Ай бұрын
I like this song
@MrYadav369
@MrYadav369 4 жыл бұрын
నేను ఈ జనరేషన్ కు చెందిన వాడిని అయిన ఆ రోజులు మళ్లీ రావాలని కోరుకుంటున్నాను
@i.laikeblack..3360
@i.laikeblack..3360 2 жыл бұрын
Good test bro hi
@majjivaralaxmi9168
@majjivaralaxmi9168 2 жыл бұрын
Nenu kuda naaku elanti songs chala estam
@nageshwar212121
@nageshwar212121 7 ай бұрын
Evvaraina appati rojule baguntai antaaru brother. Those were really golden days, Radio songs vine rojulu, chinna chinna theaters lo first show cinema ku vellatam. Entha happy gaa vundedho. Peddha vallatho kalisi movies ki vellatam, haigaa pillalatho adukovatam school nunchi vacchi, mobiles levu, TV lu anthagaa levu. Computers levu. Those days were manishi tho manishi maatladukuntu sati manishi kastam vastha palupanchukuni sahayam chese rojulu. Eppudu pakkintlo emi jaruguthundho telusukune theerika kudaa lekunda mobile, social meedia lo munigi poyam, manushulam ane sangathi marichi manavathvam anedhi lekundaa poindhi.
@namburisivakrishna5965
@namburisivakrishna5965 6 ай бұрын
Manasuki hayiga undi e song vintunte
@SKNISAR-w9x
@SKNISAR-w9x 6 ай бұрын
కరెక్ట్
@polinaidu1905
@polinaidu1905 Жыл бұрын
అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ.......... ఎన్ని తరాలు మారినా వినబడుతుంది........ఇటువంటి పాట ను రాసిన రచయిత కు పాదాభివందనాలు......
@naiduvdna427
@naiduvdna427 2 жыл бұрын
ఈ పాట వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది.అద్భుతమైన సంగీతం.మరో వందేళ్లు అయినా ఇటువంటి పాటలు రావు
@narsimulubegari1837
@narsimulubegari1837 2 жыл бұрын
మహా ఆధ్బుత మైన , మధురమైన పాట , ఎన్ని సార్లు విన్నా గాని ..మరుపురాని మధురా మైన పాట....,,పడిన వారికి ,, పాట రాసిన కవికి వందనాలు....
@sdkamaloddin9633
@sdkamaloddin9633 2 жыл бұрын
Evergreen song ఇంకా వంద సంవత్సరాల పాటు ఈ పాటలు వింటూనే ఉంటాం 👌👌🌹🌹🌹
@almasandmohitbhai3989
@almasandmohitbhai3989 Жыл бұрын
Y8m❤i
@j.charangoud
@j.charangoud 9 ай бұрын
@saichirustudio3316
@saichirustudio3316 6 жыл бұрын
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటానికి ఇలాంటి పాటలే నిదర్శనం.
@bikkisatheesh9950
@bikkisatheesh9950 6 жыл бұрын
ఓల్డ్ ఈజ్ గో ల్డ్
@shaikparveen9030
@shaikparveen9030 5 жыл бұрын
Sai Chirustudio v
@bvaralakshmi8395
@bvaralakshmi8395 5 жыл бұрын
Super hit song. I love sooooo much this song
@mdmujju1533
@mdmujju1533 5 жыл бұрын
@@bikkisatheesh9950 .
@SudhaSudha-gd9uw
@SudhaSudha-gd9uw 5 жыл бұрын
Excellent
@narendraguttula5575
@narendraguttula5575 5 жыл бұрын
ఈ పాట విన్నక నా ప్రాణం హయీగా ఉంది. అందరికీ పాదబివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@trinathraobora9258
@trinathraobora9258 3 жыл бұрын
Vg
@trinathraobora9258
@trinathraobora9258 3 жыл бұрын
Ggggg
@trinathraobora9258
@trinathraobora9258 3 жыл бұрын
P
@ssbdalls182
@ssbdalls182 6 ай бұрын
పాత పాటలు బాగుంటాయి ..ప్రతి పదం లో అర్థం ఉంటుంది....ఓల్డ్ మ్యూజిక్ సూపర్
@Redblood2297
@Redblood2297 10 ай бұрын
ఈ పాట అంటే ప్రాణం పిచ్చి ఇష్టం ఈ సాంగ్ వింటుంటే నాకు ఆనందం మాటల్లో చెప్పలేను...i love సాంగ్ ❤❤❤❤❤❤😊😊😊😊
@rameshbabuchaluvadi7959
@rameshbabuchaluvadi7959 5 жыл бұрын
పాట వ్రాసిన వారి కంటే మధురం గా పాడిన వారికి ధన్యవాదములు సూపర్...
@akashjaiswal5222
@akashjaiswal5222 5 жыл бұрын
Dil Jo na kehsaka
@mahaboobbashashaikshaik6753
@mahaboobbashashaikshaik6753 5 жыл бұрын
Ramesh Babu
@mahaboobbashashaikshaik6753
@mahaboobbashashaikshaik6753 5 жыл бұрын
Ramesh Babu Chaluvadi hello mujhe chalo
@kumarykumary2310
@kumarykumary2310 5 жыл бұрын
Yes so good
@rajeswarim7900
@rajeswarim7900 5 жыл бұрын
Very beautiful song, anni sarullu enna Mali malli enalanpeche pata,
@sreekanthajmeera
@sreekanthajmeera 4 жыл бұрын
అప్పట్లోనే ఇలా తీసారంటే. వారికి మాత్రమే చెల్లుతుంది
@venkatanaidu5964
@venkatanaidu5964 4 жыл бұрын
ఈ పాట వింటూ ఉంటే నా మనసు ఎంతో హాయిగా ఉంది.ఈ పాట ను అందించిన వారికి నా పాదాభివందనాలు ‌.
@shettymahender5175
@shettymahender5175 2 жыл бұрын
ఎప్పటి పాట యిది .అయినా యిప్పటికి ఈ తరానికి కూడా ఇష్టపడేలా ఎంత మధురంగా వుంది . బంగారానికి తుప్పు పట్టనట్లుగా ఈ పాట రాబోయే పది తరాలకు కూడా నచ్చుతుంది .
@omprakashgogikar2913
@omprakashgogikar2913 Күн бұрын
ఆ పాటలు మధురం...సుమధురం....సత్యం సంగీతం.... వావ్
@marribhaskar5815
@marribhaskar5815 6 жыл бұрын
ఇంత అద్భుతమైన అర్థం గల పాటలు వింటుంటే ప్రపంచాన్ని మరచిపోతాము...
@purushothamv5931
@purushothamv5931 6 жыл бұрын
Excellent song
@kandugatalasrinivas6048
@kandugatalasrinivas6048 6 жыл бұрын
spar ok
@srinammaganta9671
@srinammaganta9671 5 жыл бұрын
We hi do
@madhavmavalapati3377
@madhavmavalapati3377 5 жыл бұрын
MARRI BHASKAR .mp3
@sandharladathhu2466
@sandharladathhu2466 5 жыл бұрын
netiki raledu
@karkalasrinnivasareddy5133
@karkalasrinnivasareddy5133 6 жыл бұрын
ఇలాంటి పాటలు ఎన్నటికి మరువలేము great meaningful songs
@mallelamaheshwari8477
@mallelamaheshwari8477 5 жыл бұрын
karkala srinnivasareddy 👏👏👏👏
@vaikuntharao7356
@vaikuntharao7356 5 жыл бұрын
It is true
@pandurangaraochalla8787
@pandurangaraochalla8787 5 жыл бұрын
👌👌
@shaikshahinshavali1612
@shaikshahinshavali1612 4 жыл бұрын
Old is gold
@padmaja-pd3qc
@padmaja-pd3qc Жыл бұрын
kzbin.info/www/bejne/ppS6h5ihrZqtZtk telugu old songs
@basojusaritha8699
@basojusaritha8699 3 жыл бұрын
Very very butifull na favarate love song.enni saarlu vinna manasu prashathanga vuntundhi.
@ksayagoud8691
@ksayagoud8691 5 жыл бұрын
తెలుగు వారికి నచ్చిన ఈ అద్భుతమైన ఈ పాట కు నాయొక్క నమస్కారం..
@crammuni2089
@crammuni2089 Жыл бұрын
4gh
@chandrakala3685
@chandrakala3685 Жыл бұрын
❤❤❤❤❤❤
@bhaskarchennu4511
@bhaskarchennu4511 Жыл бұрын
Very very exlent song I am very happy
@j.charangoud
@j.charangoud 9 ай бұрын
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 Жыл бұрын
చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు.. మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు
@msatyanarayanasatyanarayan577
@msatyanarayanasatyanarayan577 2 жыл бұрын
నా చిన్నప్పుడు అది1988హలో అప్పుడు ఆకాశంలోని ఈ పాట రోజు టెలికాస్ట్ ఏది ఇలాంటి పాట జీవితంలోని మరపురాని పాట ఎంతమంది హీరోలు ఉన్నా హీరోయిన్ లో ఉన్న చలం గారు అబ్బో తుని పాట ఈ పాడుకుంటూ చెప్పుకుంటూపోతే చాలా చరిత్ర ఉంటది ఈ రోజు లగడపాటి ఎవరూ రాయలేదు రాయి కూడా ఆ సాహిత్యం వేరు ఆ సంగతి వేరు మధురమైన పాట నా మది గది అనే పాట
@devivalavala2357
@devivalavala2357 Жыл бұрын
ఈ పాట అంటే నాకు చాలా చాలా ఇష్టం ❤️అద్భుతమైన సాహిత్యం సంగీతం అందించిన 💐మీకు ధన్యవాదములు 🙏
@hanumantreddy1191
@hanumantreddy1191 2 жыл бұрын
ఈ పాట రోజు రోజు కి కొత్త కొత్తగా ఉంటుంది ఎలా అంటే ..... మనం బృహదీశ్వర ఆలయం ఎప్పుడు సందర్శించిన మనకి కొత్తగా కట్టినట్లు అనిపిస్తుంది అలాగే మనకి ఈ పాట విన్నప్పుడల్లా ఎలా అనిపిస్తుంది ...
@PrasadAdipudi-yd7wz
@PrasadAdipudi-yd7wz Жыл бұрын
Naaku Ee Song vinte yedo cheppaleni anubuthi kalugu thundi
@bommireddymallikarjunaredd7048
@bommireddymallikarjunaredd7048 Жыл бұрын
ఇప్పటికీ గొప్ప అనుభూతి కలుగుతుంది ఈ పాట వింటుంటే సూపర్
@raghavachary7472
@raghavachary7472 4 жыл бұрын
సన్నజాజి తీగుంది తీగమీద పూవుంది పూవులోని నవ్వే.నాదిలే....🌹🌹🌹🌹🌹
@gopalp2593
@gopalp2593 4 жыл бұрын
Raghava Chary lol ok po please pop po
@rambabuchollangi1047
@rambabuchollangi1047 5 ай бұрын
ఈ పాట వింటూ ఉంటే నా చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఈ పాట శివరంజని రాగం లో ఉంది చాలా మంచి పాట.melody of Satyam
@subhdradevi7069
@subhdradevi7069 2 жыл бұрын
Such a wonderful singing ing by sp baalu gaaru and suseelamma
@bajrangchavan8521
@bajrangchavan8521 10 ай бұрын
అద్భుతమైన పాటలకు చలాన్ గారి సినిమాలు సూపర్ హిట్స్ నేటితనం పాటల కన్నా పాతతరం పాటలే సూపర్ హిట్ లో అవిటి ఒక అర్థం తండ్రి అంటే ఏంది తల్లి అంటే ఏంది అన్నా అంటే ఏంది తమ్ముడు అంటే ఏంది భార్య అంటే ఏంది కుటుంబం అంటే ఏంది అని విలువలతో ఆ పాటలు ఉంటుంది బ్యాండ్ సౌండ్ తప్ప అర్థం లేని పాటలు అర్థం లేని సినిమాలు
@etikalapattabhiramaiah7932
@etikalapattabhiramaiah7932 3 жыл бұрын
అద్భుతమైన పాట.ఎప్పటికీ మరిచిపోలేని పాట
@vemparaladurgaprasad9696
@vemparaladurgaprasad9696 Жыл бұрын
అతి మధురానుభూతిని కలిగించే సత్యం గారి మేలోడీస్ లో ఇదో మచ్చు తునక
@ಕರುನಾಡುಟಿ.ವಿ
@ಕರುನಾಡುಟಿ.ವಿ 8 ай бұрын
Prathee padamu waww!!No comments its golden memories of Telugu sahityam,samskaram
@chavalisekhar4
@chavalisekhar4 2 жыл бұрын
డాక్టర్.C. నారాయణరెడ్డి రచన, సత్యం సంగీతం, బాలు, సుశీల గళం, 👌👌👌👌👌
@srinivasgangadhara4869
@srinivasgangadhara4869 6 жыл бұрын
ఇంకో నూరేళ్ల వరకు ఈ పాట వింటూనే ఉంటాం...
@mathangiashok6642
@mathangiashok6642 5 жыл бұрын
Song is a super
@ramakrishnakrishna2597
@ramakrishnakrishna2597 5 жыл бұрын
Avunu chala manchi song
@srinivasabakka5536
@srinivasabakka5536 5 жыл бұрын
India great Telugu song
@khadarbasha3138
@khadarbasha3138 5 жыл бұрын
Super
@thoutamsravanthi8340
@thoutamsravanthi8340 5 жыл бұрын
Super
@srinusrinu1497
@srinusrinu1497 4 жыл бұрын
లాక్ డౌన్ లో ఇలాంటి పాటలు వింటుంటే మనసుకి హాయిగా ఉంటుంది
@balabalaji8553
@balabalaji8553 2 жыл бұрын
Black and white lo godavarni intha adbutham ga chuparu....long shots....moving shots aaa rojullo..... hats off....
@prakashreddytoom3807
@prakashreddytoom3807 4 жыл бұрын
ఓ బంగరు రంగుల చిలకా నా మీద ప్రేమే లేదని నాపైన అలకే లేదని బందనన్ని దా టు కొని ఎప్పుడు మరపు రాని పాట చీర కాలము మదిలో గుర్తు ఉండే పాట.
@srinivasarao4959
@srinivasarao4959 3 жыл бұрын
Prema unnadhani
@srinivasarao4959
@srinivasarao4959 3 жыл бұрын
Prema unnadhani
@SwatantraBharathiRameshTYP
@SwatantraBharathiRameshTYP 2 жыл бұрын
"కొంటె తుమ్మెదొచ్చిందీ, జుంటి తేనె కోరిందీ, అందించే భాగ్యం నాదిలే,,,,,,," పాటలో ఎంత భావుకత, రసికత,,,,,
@ramyareddy7053
@ramyareddy7053 Жыл бұрын
S
@ramyareddy7053
@ramyareddy7053 Жыл бұрын
Miru atham chesukunnaru
@Rani-xx5cm
@Rani-xx5cm Ай бұрын
S
@bajiraochitla7426
@bajiraochitla7426 3 жыл бұрын
సినిమా లలో రానున్న తరంలో పాటలు ఉంటాయో లేదు తెలియదు. ఈ పాటలు మాత్రం చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. ఈ లవ్ this song.
@venkateswararaokolluru5809
@venkateswararaokolluru5809 5 жыл бұрын
ఇలాంటి పాటలు ఎప్పటికి శ్రోతల హృదయాలలో నిలిచి ఉంటాయి
@sreekanthajmeera
@sreekanthajmeera 4 жыл бұрын
యం చెప్పాలో కూడా అర్ధం కావట్లేదు ఈ సాంగ్ గురుంచి
@gangadharabhat845
@gangadharabhat845 3 жыл бұрын
Chalam-Kannada Manjula combination supe rsong
@sridharalle2234
@sridharalle2234 7 жыл бұрын
ఇలాంటి పాటలు ఎన్నటికీ ఎప్పటికీ రావు రాబోవు. ఈ పాట రాసినా వారికీ మరియు పాడిన వారికీ. సంగీతం కొట్టిన వారికీ ..వందనాలు 👏👏👏
@podamalakadirappa9605
@podamalakadirappa9605 6 жыл бұрын
I missu chalamgaru
@RameshRamesh-wj9ym
@RameshRamesh-wj9ym 6 жыл бұрын
Sridhar Alle
@myvoiceforjagan4710
@myvoiceforjagan4710 6 жыл бұрын
Sangeetham samakurchina vaariki!
@madapanamohanrao4535
@madapanamohanrao4535 6 жыл бұрын
Podamala Kadirappa w
@nagisettyd2000
@nagisettyd2000 6 жыл бұрын
Sridhar Alle
@anilchodisetty
@anilchodisetty 6 жыл бұрын
ఓ బంగరు రంగుల చిలకా పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ పంజరాన్ని దాటుకునీ బంధనాలు తెంచుకునీ నీ కోసం వచ్చా ఆశతో మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా నిరుపేదను వలచావెందుకే నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది పువ్వులోని నవ్వే నాదిలే కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది అందించే భాగ్యం నాదిలే ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ
@madhuchanduluri5949
@madhuchanduluri5949 6 жыл бұрын
Anil Raja u
@maryranivenna2656
@maryranivenna2656 6 жыл бұрын
Thank you for the lyrics
@srisowndarya4743
@srisowndarya4743 6 жыл бұрын
fW
@majjariprasad1794
@majjariprasad1794 6 жыл бұрын
Supar
@ravikodumuri1677
@ravikodumuri1677 6 жыл бұрын
Thanks for the lyrics
@venkym3578
@venkym3578 2 жыл бұрын
నేను పాత పాటలనే వింటాను. వాటిలో ఉన్న అర్ధం, పరమార్ధం ఈ రోజుల్లో లేదండీ. ఎందుకంటే కథావస్తువులన్నీ అయిపోయాయి.
@rajanna1976
@rajanna1976 Жыл бұрын
అయ్యా, నమస్కారం.... నేను ప్రతీ రోజు ఓల్డ్ సాంగ్స్ వింటాను... కానీ ఎప్పుడు కామెంట్s రాయలేదు.... ఇట్స్ very good... Keepgoing🎉
@Sonu-zk8is
@Sonu-zk8is 5 жыл бұрын
నా బాధలు ఈపాటలు వింటూ మరచిపోతాను..ఆనందలోకంలో విహరించవచ్చు..
@ravikumar2762
@ravikumar2762 9 ай бұрын
2024 లో వింటున్న వాళ్ళు ఒక లైక్
@VadanaReddy
@VadanaReddy 7 ай бұрын
Ksr
@VadanaReddy
@VadanaReddy 7 ай бұрын
Excelent
@NGanga-fk3bt
@NGanga-fk3bt 7 ай бұрын
G​ No@@VadanaReddyf
@shaikasha5278
@shaikasha5278 6 ай бұрын
Madi gnt naku ee song ante baga istam
@johnff1234
@johnff1234 5 ай бұрын
Hi friends we are listening
@bhagyareddy3401
@bhagyareddy3401 5 жыл бұрын
ಮನಸನ್ನು ಕಲೆ ಹಾಕುವ ಹಾಡು😍 Beautiful... lyrics
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 6 жыл бұрын
ఓ బంగరు రంగుల చిలకా పలకవే.... ఓ అల్లరి చూపుల రాజా ఏమని.... నా మీద ప్రేమే ఉందని, నాపైన అలకే లేదని.... ఓ అల్లరి చూపుల రాజా పలకవా.... ఓ బంగరు రంగుల చిలకా ఏమని.... నా మీద ప్రేమే వుందని ,నాపైన అలకే లేదని.... పంజరాన్ని దాటుకొని, బంధనాలు తెంచుకొని నీ కోసం వచ్చా ఆశతో.... మేడలోని చిలకమ్మా, మిద్దె లోని బుల్లెమ్మా.... నిరుపేదను వలిచావెందుకు.... నీ చేరువలో, నీచేతులలో పులకించేటందుకే .... సన్నజాజి తీగుంది....తీగ మీద పువ్వుంది....పువ్వులోని నవ్వే నాదిలే.... కొంటె తుమ్మెదొచ్చింది.... జుంటితేనె కోరింది.... అందించే భాగ్యం నాదిలే.... ఈ కొండల్లో , కోనల్లో మనకు ఎదురే లేదులే.... ఓ అల్లరి చూపుల రాజా పలకవా.... ఓ బంగరు రంగుల చిలకా ఏమని.... నా మీద ప్రేమే ఉందని,నాపైన అలకే లేదని.... Beautiful song with Excellent music forever...👌🌹💚
@sreenivasuluvasagiri6461
@sreenivasuluvasagiri6461 5 жыл бұрын
5
@jhreddy2134
@jhreddy2134 5 жыл бұрын
Kumudini Devi Gopireddy this song Na pranam
@sainathaj7388
@sainathaj7388 5 жыл бұрын
ఈ పాట చాలా మధురం.. Very Beautiful song
@bhaskardish473
@bhaskardish473 2 жыл бұрын
Super
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 2 жыл бұрын
@@bhaskardish473 Thank you Bhaskar garu
@srilatha3022
@srilatha3022 2 жыл бұрын
అలనాటి పాటలు మధుర గీతాలు చాలా ఉన్నాయి అందులో కొన్ని songs మళ్ళీ మళ్ళీ వినాలి అనే పాటలో ఇది ఒకటి...
@js22032011
@js22032011 7 жыл бұрын
మనస్సుకు హత్తుకునే మధురమైన ఈ మెలోడీ...ఇంకా ఫ్రెష్ గా...హాయిగా ఉంది
@gangadria6344
@gangadria6344 7 жыл бұрын
super
@sairamdokku3580
@sairamdokku3580 7 жыл бұрын
OBJ
@ChandraSekhar-gf1pc
@ChandraSekhar-gf1pc 6 жыл бұрын
softspot
@narsimhulusaim4832
@narsimhulusaim4832 6 жыл бұрын
Hi
@lokeshsuresh477
@lokeshsuresh477 6 жыл бұрын
G
@pgourichinnaobulesu2076
@pgourichinnaobulesu2076 5 жыл бұрын
గొప్పా. సాహిత్యం. యున్న.పాట. ఓల్డ్.గోల్డ్
@veerangoudabkm8320
@veerangoudabkm8320 2 жыл бұрын
ఏం సైలెంట్ ఏం క్లాసు ఏం సింపుల్ సూపర్ సాంగ్
@SingamAnindianmartialartsSinga
@SingamAnindianmartialartsSinga 6 жыл бұрын
ఈ.పాటకు నా మనస్సు పులఖరీస్తుం ది
@lavanyareddy3504
@lavanyareddy3504 5 жыл бұрын
J Ay Aprdasanggs Van is Risangs
@raghupati1451
@raghupati1451 6 жыл бұрын
ఏనాడో (loud speaker, రేడియోల కాలము నాటి)విన్న పాట ను నేడు యూ టూబ్ లో చూ డ డ మ్ భలే thrilling గా వుంది.
@skfarhan7599
@skfarhan7599 6 жыл бұрын
raghu pati
@scribblershe9360
@scribblershe9360 6 жыл бұрын
Ss u r right
@anandaraokavarthapu5481
@anandaraokavarthapu5481 6 жыл бұрын
E Song super I like
@mdpasha8437
@mdpasha8437 6 жыл бұрын
raghu pati ⚽🏃🏄🏆🏺🏁🏀🎾🏂🏃
@pmsagar1504
@pmsagar1504 6 жыл бұрын
Nice song
@pillipallavi6563
@pillipallavi6563 2 жыл бұрын
E song first time jabardasth lo vinna. Appatinuchi esong prati roju vintanu.naku Chala Chala nachidhi e song👌
@jayaramudumedam913
@jayaramudumedam913 7 ай бұрын
ఇంత అధ్బుతమైన పాట రాసిన వారికి పాడిన వారికి నా పాదాభివందనం
@zeelanshiek3791
@zeelanshiek3791 6 ай бұрын
Supr
@palakani2911
@palakani2911 6 жыл бұрын
అద్భుతమైన సంగీతం మరియు సాహిత్యం అందించిన అందరికి వందనాలు తెలియచేస్తున్నాను ఒక గొప్ప పాట వింటుంటే ఎంతో హాయిని కలిగిస్తుంది అద్భుతమైన మధుర గానం మధురం చేసిన తీరు అమోఘం మధురమైన అనుభూతిని కలిగిస్తుంది ఇలాంటి పాటలు ఆనాటి కాలంలో ఎంతో ప్రజాదరణ పొందాయి నేడు ఇలాంటి గొప్ప సాహిత్యం కలిగిన పాటలు రావడం కష్టం పాట రచయిత మరియు సంగీతం అందించిన అందరికి వందనాలు తెలియచేస్తున్నాను
@muralisurisetti3357
@muralisurisetti3357 Жыл бұрын
అసలు రాసే వారు ఉన్నారా
@subbarayudupappu1124
@subbarayudupappu1124 4 жыл бұрын
చలం గారి నటన అద్భుతం . పాటలు ఇంకా అద్భుతం. బుల్లెమ్మ బుల్లోడు , సంబరాల రాంబాబు లో పాటలు కూడా చాలా బాగుంటాయి
@rpreddyrp3153
@rpreddyrp3153 2 жыл бұрын
Nice song
@SwatantraBharathiRameshTYP
@SwatantraBharathiRameshTYP Жыл бұрын
చలం గారి సొంత సినిమాలన్నింట్లోనూ, పాటలు చాలా బావుంటాయి,,,
@hemanth7119
@hemanth7119 4 жыл бұрын
ఈ పాటను చూస్తున్న వారందరు నచ్చితే లైక్ చేయండి.
@vinayroyal4121
@vinayroyal4121 3 жыл бұрын
ఈపాట రాసీనవారికి కొటి ధ్యాన్వదలు
@srinivaspeddinti4643
@srinivaspeddinti4643 2 жыл бұрын
1974 లో ఈ మూవీ రీలేజ్ నే చూసాను
@ravurivenkatasubbarao8204
@ravurivenkatasubbarao8204 6 жыл бұрын
ఇలాంటి పాటలు మలిరావు రాసేవాలే లరు
@mohithreddy8231
@mohithreddy8231 6 жыл бұрын
Nice song,
@saigiridhar1270
@saigiridhar1270 5 жыл бұрын
Penyakit patalu ravu
@kgraju7964
@kgraju7964 5 жыл бұрын
1
@OldSongsTelugu
@OldSongsTelugu 5 жыл бұрын
Thanks for your comment Sir !!!
@Rajuseelam-pw4dr
@Rajuseelam-pw4dr 4 жыл бұрын
చాలా అరుదైన గౌరవం దక్కిన సాంగ్
@sailudevalla2524
@sailudevalla2524 2 жыл бұрын
1999 లో అనుకుంటా... మా ఇంట్లో tape recorder ledu. పల్లెటూర్లలో అప్పుడప్పుడే టీవీ లు వస్తున్నాయి. రేడియో లో ఈ పాట వస్తే రాసుకొని నేర్చుకున్న. ఆ రోజులే వేరు. ఇప్పుడు అన్నీ ఉన్నా వినే ఓపిక లేకుండా పోయింది.
@nagarajakumari8365
@nagarajakumari8365 7 жыл бұрын
ఈ పాటలు వింటుంటే ఇంకా జీవితం చాలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సూపర్ సాంగ్స్
@cmasthan9663
@cmasthan9663 6 жыл бұрын
Nagaraja Kumari
@gkondalrao4904
@gkondalrao4904 6 жыл бұрын
Nagaraja Kumari hi
@srinivasaraokolakaluru6198
@srinivasaraokolakaluru6198 6 жыл бұрын
I fully agree with your statement.... Inka life chala vunte bavuntundi 'anipisthondi...
@sanjeevireddy5833
@sanjeevireddy5833 6 жыл бұрын
Telugu songs
@pavanidevi1338
@pavanidevi1338 5 жыл бұрын
Nagaraja Kumar toi
@PVasu-th7xk
@PVasu-th7xk Жыл бұрын
అద్భుతమైన గానం, ఇప్పటికీ, ఎప్పటికీ
@shaikasha5278
@shaikasha5278 Жыл бұрын
Naku ee song ante chala chala chala istam daily once inaa vintanu
@borrashobhanmadigababu1998
@borrashobhanmadigababu1998 5 жыл бұрын
ఇలాంటి సందేశాత్మక అర్ధం వంత మైన పాట ను మసాసు తో వినేవారికి అభినందనం
@OldSongsTelugu
@OldSongsTelugu 5 жыл бұрын
Thanks for your comment !!!
@harishy3197
@harishy3197 5 жыл бұрын
Super song
@azeezanwer594
@azeezanwer594 4 жыл бұрын
Very very very sweet soulful absorbing melodious musical memorable evergreen beautiful song of yesteryears, brilliantly composed well rendered unforgettable masterpiece.
@RamanjineyuKukkala
@RamanjineyuKukkala Жыл бұрын
హలో నేస్తమా ఇలాంటి సాంగ్స్ అంటే ఎంతో ఇష్టం
@kumaradepu5592
@kumaradepu5592 6 жыл бұрын
ఇలాంటి పాటలు మళ్లీ మళ్లీ రావాలి
@veerrajudosakayala1519
@veerrajudosakayala1519 5 жыл бұрын
NEE CHELLIKI MALLI MALLI PELLI KAVADDU?
@kuyaramdewasi6205
@kuyaramdewasi6205 4 жыл бұрын
E Rojullo raavu bro.Eppudu vachhe songs Anni Jil Jil jigel Raani songs
@gopanapallinageswararao6815
@gopanapallinageswararao6815 2 жыл бұрын
చలం అభినయం సూపర్ 👌
@kavithachiru8180
@kavithachiru8180 4 жыл бұрын
Old Melody songs ante naku Chala Chala estam vintunte manasuku Chala prasantanga untundi
@ashokshivarathri1010
@ashokshivarathri1010 4 жыл бұрын
2020 వింటున్న వారు ఒక లైక్ వేసుకోండి
@balaKrishna-funn
@balaKrishna-funn 4 жыл бұрын
🐽😠😲
@chinaaguduriguduri238
@chinaaguduriguduri238 4 жыл бұрын
Golden song
@_MVSP_6967_
@_MVSP_6967_ 4 жыл бұрын
Super song
@dantulurivarshith9234
@dantulurivarshith9234 4 жыл бұрын
Me
@kotaramu523
@kotaramu523 4 жыл бұрын
Super songs
@bojjasrinivas9226
@bojjasrinivas9226 3 жыл бұрын
S p b సార్ కోసమే ఈ పాట వింటుంటా ఒక వేళ సార్ బ్రతికివాస్తాడంటే నా ప్రాణం ఇవ్వడానికి అయినా రెడీ
@highpotential.8075
@highpotential.8075 2 жыл бұрын
ద్వాందర్థాల పాటలు యిప్పుడు అన్నీ భూతులేభూతులే.
@JBKEnglishVideosandClasses265
@JBKEnglishVideosandClasses265 Жыл бұрын
After a day's of hardwork in the busy modern life, listening to such golden olden melodies is really a great relief. Gone those beautiful days. It makes us nostalgic recollecting those golden days.
@satyanandam3444
@satyanandam3444 5 жыл бұрын
This song from Totaramudu film Entire credit goes to music Director Satyam Garu ,great composition with beautiful beautiful melody.,Sang wonderful ly by Suseelamma,Spb... satyanandam
@harshith7ad307
@harshith7ad307 2 жыл бұрын
Music vintu vunte madhuraani Bhuthi kalugutundi evari kaina, Satyam garu 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
@kanthababu4638
@kanthababu4638 6 жыл бұрын
Chalam was considered as Comedian Hero. He was very humble and polite to others. He was very fortunate for almost All of his movies were Hit by Story, Music and Family Drama. Luckily all his film Music Directors composed wonderful songs for him.
@seabook1126
@seabook1126 6 жыл бұрын
There is no words 2 describe. Always old is gold
@shribangaru5018
@shribangaru5018 2 жыл бұрын
SPB, P. Susheela, Manjula and Chalam great combination
@gowrisankar4531
@gowrisankar4531 4 жыл бұрын
Very excellent song it will be helpful to forget all our worries. Salute to poet,actors and singers
@Xmen...
@Xmen... 6 жыл бұрын
Natural lyrics. .... Natural musical instruments awesome,Excellent meaning ,Rip for dislikers
@purushothamreddyduddela8069
@purushothamreddyduddela8069 5 жыл бұрын
Excellent song
@janakigangadhar
@janakigangadhar Жыл бұрын
Allahre allaha
@suguna4407
@suguna4407 8 ай бұрын
Wow excellent song naa chinnappati nundi radio lo vinedhanni ee song ki thirugu ledu anthe
@killer-ys6fq
@killer-ys6fq 3 жыл бұрын
Very thanks to this Chanel I love this my childhood tq
@ramasubbarayudu1851
@ramasubbarayudu1851 6 жыл бұрын
All songs are golden hits thanks to u tub Sattibabu polisetty Koyyalagudem westgodavari
@mom3sons913
@mom3sons913 4 жыл бұрын
B
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН