కోకిల కన్నా తీయనైనది, వెన్నెల కన్నా చల్లనైనదీ తేనెకన్నా మధురమైన మన సుశీలమ్మ తల్లి గారి స్వరం. ఈ జన్మకు ఏ దేవుడిచ్చిన వరమో మనం ఆమె స్వరం నుంచి వచ్చినప్పుడు గానామృతన్ని ఆస్వాదించే మహాభాగ్యం కలిగింది. ఎన్ని యుగలైనా నువు చల్లగా ఉండు తల్లీ 🙏🙏🙏🙏❤❤❤🌹🌹🌹🌹🙏🙏🙏 from USA.
@venkateswarudusivam140011 ай бұрын
True bro...
@balakrishnarajam86908 ай бұрын
👍
@srinivasduvvuri59526 ай бұрын
🙏
@sagabalithathaiah42566 ай бұрын
చాలా బాగాచెప్పారు బ్రదర్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@ganatherakesh77765 ай бұрын
Super... భలే చెప్పారు. Even my feeling is the same. She is gem 💎. 🙏
@mahendrakvuppala30479 ай бұрын
ఈ పాటను సృష్టించిన సంగీత దర్శకుడు ఎస్.పి.కోదండపాణి ఒక లెజెండ్. ఆయన సృష్టించిన ఎన్నో పాటలు ఎప్పుడూ మరువలేనివి
@LakshmiH-jq8bv2 ай бұрын
😢😢
@rudrashudharshan8626Күн бұрын
sudahrshN
@rudrashudharshan8626Күн бұрын
4:44 4:44
@kumar-cd5nv2 жыл бұрын
ఈ పాట నేను యెన్నటికి మరిచిపోలేను, విన్నపుడు చదువుకున్న రోజులు గుర్తుకొస్తాయీ
@subramanyamsubbu808 ай бұрын
అప్పటి పాతకాలం హీరోయిన్ లు దేవతల్లగా ఉండేవారు 🙏🏼🙏🏼🙏🏼
@craft31492 ай бұрын
ఇప్పుడు హీరోయిన్లు లంజముండ లో ఉన్నారు
@madhavmadhavrao8766 Жыл бұрын
నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం నా జీవితంలో బాగా గుర్తుకు వచ్చే పాట.........లక్ష్మీ
@thalarimahesh87429 ай бұрын
2024 లో వింటున్నవాళ్లు ఒక లైక్ వేసుకోండి.....🎤🎤
@sureshkaramcheduwwsvgw10108 ай бұрын
I am listening
@venkatlaxman8628 ай бұрын
ఇది జెన్యూన్ అప్పీల్
@jagadhambasuravanne95458 ай бұрын
S.chittibabu🎉
@s.l.n.r75678 ай бұрын
Im listening even in 2224 if i alive
@dalasreenivasarao3887 ай бұрын
06-apr-2024 🎉,,👍
@ramachandrarao62405 ай бұрын
సుశీలమ్మ గాత్రం.... కళాభినేత్రి అద్భుత నటన... మాటల్లో చెప్పలేనిది
@mangiliputilingareddy25672 жыл бұрын
అలనాటి మధురమైన పాటలు ఇప్పుడు మచ్చుకైనా వినిపించవు. నేను ఆకాశవాణి శ్రోతగా ఇలాంటి మంచిపాటలను అభిరుచిలాంటి కార్యక్రమాల్లో ఎప్పుడూ కోరుతూ .. ఉండేవాడిని.
@ramachandrarao6240 Жыл бұрын
ఓ మై గాడ్ ఈ సృష్టిలో చాలా అద్భుతాలు అందులో ఈ పాట ఒక అద్భుతం కవికీ సుశీల గారికి సంగీత దర్శకుడు వాణిశ్రీ గారికి పాదా భినందనా లు
@tirupativenkatalakshmanrao30202 жыл бұрын
ఈ తరం పిల్లలు ఈ పాట భావం తెలుసు కొని జీవితం లో మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి
@gangulasrinivas2422 жыл бұрын
సాహిత్యానికి సందర్భానికి నడుమ సంగీతం ఒక ప్రక్క గాత్రం మరోపక్కఉండి పాటకు ప్రాణపతిష్ఠ చేసిన తీరు మహాద్బుతం, ఎన్ని యుగాలైన మరపురాని దృశ్య కావ్యం, దేవులపల్లి గారి కలం నుండి రాలిన కావ్య ఖండం, ఈ పాట సృష్ఠిలో పాలు పంచుకున్న మహానుభావులందరికి శతకోటి వందనాలు పేరుపేరునా I have no words to describe about this song excellent. 👋👋👋
@chalumurunaidu1101 Жыл бұрын
❤
@ambedkarkorapati38709 ай бұрын
The voice of no other female singer is a match to the voice of Nightingale Suseelamma garu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hats off to the director for changing the wall clock from 7:15 to 7:20 as if she completed within 5mins to maintain the continuity of the song. The clock in the beginning was 7:15 and it keep changing until the end of the song upto 7:20....😮 ... What an effort from the director in those days.....😮
@filmwonders80587 ай бұрын
Very good Observation.
@manoramareddy46625 ай бұрын
@@filmwonders8058 smart director
@eegavenkateshwarlu39952 жыл бұрын
ఇలాంటి ఆణిముత్యాల్లాంటి పాటలు అద్భుతం గా పాడి ఎన్నో మనసులు పరవశింప చేశారు
దేవులపల్లి వారి రచన,కోదండపాణి గారి సంగీతం,సుశీల గారి గానం ఈ పాటను ఆచంద్ర తారార్కం నిలిచి పోయేవిధంగా చేసింది👍👌😊😊
@kasipathiraorudravarapurud8358 Жыл бұрын
దే వుల పల్లి.కో దం డ పా ణి.గా న కో కి ల ఇ చ్హి న సు ధా ర సం ఈ పాట.
@pskhan7562 Жыл бұрын
@@kasipathiraorudravarapurud83584:44
@sudhakarbandaru1402 Жыл бұрын
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ కాలం శ్రోతలను ఉర్రూతలూగించిన గొప్ప పాట
@rajashekar33892 жыл бұрын
వందల సంవత్సరాలు అయినా నిత్యనూతనం ఈ పాట
@giridhararaju.k3505 ай бұрын
Really great song leave long time.
@shaikallavuddin9402 жыл бұрын
ఎంత వినసొంపుగా ఉంది ఎన్ని బాధలు ఉన్న ఈ పాట వింటే హాయిగా ఉంటుంది మనసుకు
@vanithavanitha91412 жыл бұрын
చాలా మంచి పాట , జీవిత సత్యాలు తెలిపే పాట ఎప్పటికీ మర్చిపోలేని పాట , మా చిన్నతనం లో రేడియో లో ఎక్కువ గా వచ్చేది
@venkataramareddyc89516 ай бұрын
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గానీ.... వాణిశ్రీ గారు చాలా అందంగా ఉన్నారు ఈ పాటలో.....🙂😀😍👏👍
@manoramareddy46625 ай бұрын
she used be very beautiful in all her movies
@dhanammay96862 ай бұрын
m
@srinivassiddarth2 жыл бұрын
ప్రపంచంలో ఇంత కన్నా అద్భుతమైన పాట ఇంకొకటుందా? 🙏🙏🙏🙏🌹🌹🌹🌹❤❤❤❤ఫ్రొం USA.
@suryaponnada66252 жыл бұрын
బాగుంటుంది కదా.
@srikanththumu34252 жыл бұрын
💯✨
@eswararao51332 жыл бұрын
Vundhi
@anilkdr12 жыл бұрын
@@eswararao5133 yemi adi
@sindhujareddy4262 жыл бұрын
p
@sayyadahmad18034 жыл бұрын
చక్కని. సంగీత, సాహిత్యవిలువలతో కూడిన అద్భుతమయిన గీతం
@sankarareddy17192 жыл бұрын
E pata paramarthamemitante vasantaruthuvulo kuyavalasina koila saradrutuvulo padi tana unikini kolpothundi but lirik and song by Suseelamma memorable for ever by Sankar Reddy Cbit Retd employee Atp
@swamyr71282 жыл бұрын
Super comment sir
@srinivasadvocate29943 жыл бұрын
రాబోయే తరాల వారు కూడా ఆదరించే అద్భుతమయిన పాట.
@ramnarsaiahyannam63112 жыл бұрын
ఆ కంఠానికి శతకోటి వందినాలు 🙏🙏......
@ramnarsaiahyannam63112 жыл бұрын
పరికించి చూడండి,శ్రద్ధగా వినండి no instruments only thought voice 👍🙏
@anuradhaerukumbattu94252 жыл бұрын
ఎంతో తీయని పాత పాటలు వింటూ ఉంటే ఎంత హాయిగా, ఆనందంగా, అర్థ వంతముగా చెప్పడానికి మాటలు సరిపోవు.పాట పాడుతూ face లో ఆ expressions supperrr
@karrisrikumar33934 жыл бұрын
సుశీల అమ్మ వాయిస్ అద్భుతం. ఎప్పటికి మరచిపోలేము ఆ అమ్మ పాటలను
@narasingaraok58813 жыл бұрын
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాటకు ప్రాణం పోశారు సుశీలమ్మ గారు. ఈ పాట లేని సుఖదుఃఖాలు చిత్రాన్ని ఊహించుకోలేము. 🙏
మనస్సు పెట్టి పాడిన పాట🎶 మనల్ని మరో లోకానికి తీసుకెళ్తుంది. ☀ ఆనాటి నటి నటుల నటన మనస్సు కి హత్తుకునేలా ఉంటాయి✍ ఎంత అర్థం ఉంది ఈ పాటలో అర్దం చేసుకుంటే జీవితం మారిపోతుంది🙏
@ramusir93966 ай бұрын
ఈ పాట అంటే ఎంతో ఇష్టం...ఎన్నో జ్ఞాపకాలు....తీపి గుర్తులు....
@sairasongs11972 жыл бұрын
అద్భుతమైన గానం సుశీలమ్మ గాత్రం మధురాతి మధురం
@venkateswararao44562 жыл бұрын
నాకు ఎంతో ఇష్టమైన పాట ❤️❤️
@AaronAnnu3 жыл бұрын
సుశీలమ్మ మీ గానం వింటుంటే నిజంగానే ఆ కోయిల పాడినట్టు గానే ఉంది...
@venkateswararaokoppula92652 жыл бұрын
Tl Tl Tltlt T Tttl5ll5tlllttttttgttfltltt5ttllttttlltt5tl5ft55ttt5t5l
@bangarayyapinipilli88212 жыл бұрын
But jn
@kishenathrao96953 жыл бұрын
Remembering Devulapalli gaari on his 124th Birth annivesary. Aayana Telugu kavi avvadam mana telugu vaari chesukunna punyam. A true legend.
We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.
@bogyamguruvaiah6493 жыл бұрын
*🙏🙏🙏🙏🙏*
@kamrankhan-lj1ng3 жыл бұрын
Almost 60k songs. Nearly 40k in Telugu alone.
@kamrankhan-lj1ng3 жыл бұрын
Only our Balu has more film songs than her, around 70k! More than 40k of those in Telugu!
@kaporaomprakash80853 жыл бұрын
Good song
@nagarajmreddy8783 жыл бұрын
Yes . P. Susheela. deserves Bharata Ratna
@narasimharaoyerramsetty35775 жыл бұрын
దేవులపల్లి సాహిత్యం, సుశీలమ్మ గానం, ఎస్. పి.కోదండ పాణి సంగీతం,వాణిశ్రీ అద్భుతమైన నటన కలసి సుఖ దుఃఖాలు చిత్రం.
@obuleshjonnalagadda20294 жыл бұрын
Excellent గా చెప్పారు సార్ 🙏🙏
@satyanandam34443 жыл бұрын
It's true Sir we feel proud suseelamma is our singer.
@bhuvanagirisubrahmanyapras13082 жыл бұрын
Please explain the meaning
@roudy11812 жыл бұрын
Super sir
@lshivashankar73912 жыл бұрын
qqqqqqq1 QQ hu
@venkateswararamisetty7822 жыл бұрын
పాత పాట ఏదైనా వుంటుంటే ఆ హాయి వేరు ఇప్పటి పరిస్థితి ని కళ్ళకు ఆనాడే చూపించ్చారు
@venkateshvenkatesha68433 жыл бұрын
susheelamma is great singer for ever, she sings in open voice, super expression, so melodious, the gems for Indian play back singing, gaana saraswathi challakere venkatesh, bellary, Karnataka
@raghavachary88972 жыл бұрын
ఇటువంటి పాటలు వింటుంటే మనసు గాలిలో తేలి పోతుంది.
@bolisettyrao58437 ай бұрын
Excellent Vanisri mam. The craze of this song never ends.
@srsanku30773 жыл бұрын
A classic in this genre .. Only Suseelamma could do justice for this type of pensive numbers.. Great penning of Sri Devulapalli and the great music composition of Sri Kodandapani , make this song a soulful masterpiece.. SR SANKU
@ramaraokanuri79152 жыл бұрын
He’s as a as few CDs aaAzzsaaaaa asa/a/aaA. d sss\_à.__ l
@rahimshaik53012 жыл бұрын
Chaala prasaanthamnga undi song vintuntey..thank u Legends🙏🙏🙏🔥🔥🔥🔥
@BalavirupakahiNayudu3 ай бұрын
అప్పటి రోజులు ఎంతో బావుందేవి
@soumyak49029 жыл бұрын
wow what an expressions .........It's Extremely good......I am very much interested towards old classic......
@22.kjuhit.6b82 жыл бұрын
A beautiful old song. Salute to all the team who made this song. 🙏🙏🙏🙏🙏
@muralisuggala80352 жыл бұрын
Amma Susi LA🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏d k sastry gariki, 🙏👏👏👏👏🙏🙏🙏🙏
@jalajaseedharagadda22567 ай бұрын
చాలా అద్భుతమైన పాట. రచయితగారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, గాయని సుశీల అమ్మకు , ఇందులో పలు పంచుకున ప్రతి ఒక్కరికీ వందనాలు.
@yanagandulamalsoor4328 Жыл бұрын
ఎక్కడో కొండల్లో కోయిల గానం అమృతదారల మదిని తాకితే ఆ గానం అజరామృతం అదే సుశీలమ్మ గానం
@lakshmipeddada57624 жыл бұрын
నమస్తే mdm సాంగ్ సూపర్ i love సాంగ్ లైక్ సాంగ్ ఎన్ని సార్లు ఆలకించిన మల్లీ మల్లీ వినాల్సి సాంగ్ చాలా బాగుంది
@J.GowriPrasad19702 жыл бұрын
పల్లవి: ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది చరణం 1: కసిరే ఏండలు కాల్చునని ముసిరే వానలు ముంచునని ఇక కసిరే ఏండలు కాల్చునని మరి ముసిరే వానలు ముంచునని ఎరుగని కొయిల ఎగిరింది ఎరుగని కొయిల ఎగిరింది చిరిగిన రెక్కల వొరిగింది నేలకు వొరిగింది పల్లవి: ఇదిమల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది చరణం 2: మరిగి పోయేది మానవ హృదయం కరుణ కరిగేది చల్లని దైవం మరిగి పోయేది మానవ హృదయం కరుణ కరిగేది చల్లని దైవం వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం వసి వాడని కుసుమ విలాసం పల్లవి: ఇదిమల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది చరణం 3: ద్వారానికి తారా మణి హారం హారతి వెన్నెల కర్పూరం ద్వారానికి తారా మణి హారం హారతి వెన్నెల కర్పూరం మోసం ద్వేషం లేని సీమలో మోసం ద్వేషం లేని సీమలో మొగసాల నిలిచెనీ మందారం పల్లవి: ఇది మల్లెల వేళయని ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ విందులు చేసింది ..............ENDED............. చిత్రం: సుఖ దుఃఖాలు
@baleshwarnakka44862 жыл бұрын
So tqs andi
@vamshiacharya3512 жыл бұрын
TC dfh bhubon hjjj join f ok no ni bi Mjl K ok no ok kkk o Ko ok kkk j
@gsrinuvasarao815110 ай бұрын
లిరిక్స్ రాసినందుకు పాదాభివందనం
@ncvijayalakshni92722 жыл бұрын
ఎక్స్ల్లెంట్ సాంగ్ ఎన్ని సార్లు విన్నా ఈ పాట వినాలి వినాలి అనిపిస్తుంది ఎంతో ఎంతో ఎంతో ఆనందం అనిపిస్తుంది
@puttamrajubalasubrahmanyam35111 ай бұрын
Every day ఏదో ఒక time లో ఈ song చూస్తాను. Beautiful song for ever.
@gsrinuvasarao815110 ай бұрын
😢 లిరిక్స్ రా సి నందుకు పదా బివాందనం
@vishnumurthy80537 ай бұрын
It is a most melodious sweet song hearing since my childhood. Very very sweet voice of suseela. This was a highlight last song in hyderabad radio station at 8.30 p m on every Thursday night during 1960s. Every body of group of people were anxiously waiting for this song.d Krishna shastri literature and inner meaning also great. This will be a popular song for ever and evergreen .
@padmajatadisetti94582 жыл бұрын
I like this song very much..connected to all...n very meaningful song.Vanisri gari performance super super...
@Bhimasankarchittavarjula9 ай бұрын
చాలా అద్భుతం. మంచి సందేశం ఇస్తుంది
@sammaiahambala856Ай бұрын
వండర్ఫుల్ సాంగ్ ప్రకృతి అన్ని అందాల్ని ఇస్తే సమాజం లో ఒంటరి ఐ పోహి జీవిత విలువ ల తో కూడిన పాట సమాజన్ని మేల్కొలపే జీవిత సత్యాలు 🙏🙏
@kumarvsb4175 Жыл бұрын
Suseela song & perfect expressions by the actor Vanisri coincide at every point & directly enter into the audions hearts.
@perireddyvaka98422 жыл бұрын
సా హి త్యం సంగీతం అందిస్తున్నారు thanks.
@rapururavi76424 жыл бұрын
మేడం ఏమి అందం మీది అలాగే ఎక్స్ లెంట్ నటన
@vijaysekar48424 жыл бұрын
2020 lo chusevallu like veskondi
@nunesrinivasulu17844 жыл бұрын
Very nice
@achyutharaogovada25114 күн бұрын
I like Indian songs❤❤❤❤❤❤❤❤🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@venkataramanamurthyakella2 жыл бұрын
Wonderful song and vanisri action is superb 🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@rsilamgari7135 Жыл бұрын
మరిగి పోయేది మానవ హృదయం కరుణ కరిగేది చల్లని దైవం మరిగి పోయేది మానవ హృదయం కరుణ కరిగేది చల్లని దైవం వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంత మాసం వసి వాడని కుసుమ విలాసం
@srisivaatoz59584 жыл бұрын
పాత పాటలు అంటే నాకు ప్రాణం
@kartheekkudelli22 жыл бұрын
P
@allaripillalu41002 жыл бұрын
Super wax
@JayachandrareddyGajjala5 ай бұрын
మీ పాటల ఎంపిక మీ సంస్కారాన్ని, సంగీతం పట్ల మీకున్న అభిరుచిని తెలియచేస్తున్నది. మీ కృషిని ఇలాగే కొనసాగించాలని మాకొరిక.
@sambarajulalbahadur24014 жыл бұрын
Hats off to Suseela garu for giving an ever green melodious hit song to the telugu people..salute u maam
@kopalleanilkumar21413 жыл бұрын
One of the best melodious song in tollywood.Lyrics are very superb..
@sudharani37803 жыл бұрын
1
@sudharani37803 жыл бұрын
11
@rajupadumuttam88132 жыл бұрын
LYRICS - SONG COMPOGITION - SINGING - VAANISREE FEELINGS & EXPRESSIONS ARE FENTASTIC. EVER GREEN SONG IN THELUGU CINI FIELD._p.raju, music sir, vinukonda.
@bonalashabeerbasha1422 жыл бұрын
0
@Listeningsongs6037 ай бұрын
Suseela amma voice❤
@kirankumarmandala56712 жыл бұрын
Susilamma ku pata rasina vaariki naa hrudayabi vandanam 🙏🙏🙏
@srinivasskumar Жыл бұрын
I don't know how many times I heard the song.Kudos to Devulapalli gari lyrics and Sp kodandapani gari music You will never hear such lovely melodious songs
@ramaraotharlana39062 жыл бұрын
What a lyrics and me melodious music and wonderful singing
@Nag42837 ай бұрын
Wonderful song, I like it. I listen often.
@RajeshKumar-cs2qiАй бұрын
Super good singer P Suseela and best music composed by SP Kodandapani are great N Sivaiah, SI Retd Srikalahasthi
@chandraprakash-lt3ip2 жыл бұрын
పాట వ్రాసిన వారికీ శతకోటి వందనాలు 🙏
@Aesthetic_jisoo444 Жыл бұрын
Nomber one super song
@a.v.prasad4724 Жыл бұрын
Old songs are really great it gives much more happiness to our mind. Lot of human reality is in such songs.
@indurama77632 жыл бұрын
Wa emi amma me voice meku nijam ga chala runapadipothamu telugu varamu..... 🙏🙏🙏🙏🙏vani garu aslo superb
@mallikharjuanaraovedula94663 жыл бұрын
Nightingale of South Indian Film Industry, Padma Bhushan One and Only Dr. P. SUSILA! Deserves The Bharat Ratna!
@mvsubbaiahsubbaiah96492 жыл бұрын
Evergreen song. I like very much. I am very fond of old songs.
@hemanthkumargobburu60002 ай бұрын
👏👏👌super song
@naturemaniya631311 ай бұрын
I heard many times of this song.Yet I could not understand the full meaning of the song. What a great writer Sri Devulapalli sir. Hats up.
@rohineshayadav49628 ай бұрын
😊❤ old is gold 🥇❤ love like this video song 👍 super excellent 👌
@nagarajunallagatla50452 жыл бұрын
ఇటువంటి సాహిత్యం సంగీతం ఆస్వాదించటం తెలుగువాడిగా చేసుకున్న పుణ్యం
@yanagandulamalsoor4328 Жыл бұрын
ఈ పాట వినటానికి అదృష్టం ఉండాలి
@RAMRX100MECHANIC Жыл бұрын
Super song😍😍😍😍👌👌👌😍😍😍😍
@srinudarling52834 жыл бұрын
E song antey naku chaaaaala istey nenu atleast above 100 time vinnanu 😊😊😊😊😊😊😊😊😊
@devansha12653 жыл бұрын
Ok
@Jaswin1487 ай бұрын
Super song(Appatlo radio lo )
@GANGA-b5w4t7 ай бұрын
చిన్న వయసులో రేడియోలో వింటూ ఉండే వాళ్ళ నాకు ఇష్టమైన పాట
@venpeddapalli71894 жыл бұрын
You posted all the good information about the song in the description box except the must crucial information : the singer. The eternal nightingale, one-in-a-billion : Ms P Susheela garu.
@kvrajukvraju31813 жыл бұрын
3
@annapurnavemulapalli5375 Жыл бұрын
Excellent lyrics and beautiful music .
@padmajatadisetti94582 жыл бұрын
One of my favourite song n singer ki Dhanyavadamulu
@seshadriramiyengar5152 жыл бұрын
Amazing song. Vanishree and SVR extordinery performence.
@mvsubbaiahsubbaiah96492 жыл бұрын
Since my childhood I am so interested in singing and listening songs. When I sing others like me.