#Oldtestament

  Рет қаралды 4,580

Joseph Edwards

Joseph Edwards

Күн бұрын

Пікірлер: 19
@jeevankumar1990
@jeevankumar1990 3 жыл бұрын
పంచకాండాలతో అయిపోయింది అనుకున్న...కానీ దేవుడు మిమ్మల్ని ఆపలేదు...కానీ రోజు ఇలా చెప్పడం చాలా కష్టం..
@shailuchinni4061
@shailuchinni4061 3 жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏 thank you for continuing the Bible study 👏👏
@sairsv4877
@sairsv4877 2 жыл бұрын
Amen
@ajaykumarpatchigella8546
@ajaykumarpatchigella8546 Жыл бұрын
Praise the lord🌹🌹
@shaikhussainofficial9032
@shaikhussainofficial9032 11 ай бұрын
Praise the lord 🙏 sir
@vikrammeena6313
@vikrammeena6313 3 жыл бұрын
What a wonderful preach man of god
@rakesh411
@rakesh411 3 жыл бұрын
Sir🙏🙏
@sureshkollapu4225
@sureshkollapu4225 Жыл бұрын
Pride the Lord అయ్యగారు
@tamballajayaraju7775
@tamballajayaraju7775 3 ай бұрын
Praise
@shaikhussainofficial9032
@shaikhussainofficial9032 11 ай бұрын
Tnq
@jyothikampati3639
@jyothikampati3639 3 жыл бұрын
Praise the lord lord jesus brother
@eswarhema386
@eswarhema386 Жыл бұрын
Great job
@eswarhema386
@eswarhema386 Жыл бұрын
Praise the lord
@ravieruvaram8488
@ravieruvaram8488 3 жыл бұрын
Praise the Lord Pastor garu. 🙌
@sairsv4877
@sairsv4877 2 жыл бұрын
Praise the Lord 🙏
@LakshmiprasannaDevunigorre
@LakshmiprasannaDevunigorre 4 ай бұрын
. 💁‍♀️ *అబ్రహాముకి దేవుని స్వరం తెలుసు.* *అంతే కాదు ఆయన్ను గుర్తు పెట్టేసాడు కూడా.* *అబ్రహాము యెహోవాకి భోజనంకూడా పెట్టాడు* 🍖🥛🍵🍗 ⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡ 🎯 *ఆదికాండము 12:4* *యెహోవా అతనితో చెప్పినప్రకారము* అబ్రాము వెళ్లెను. లోతు అతనితో కూడ వెళ్లెను. *అబ్రాము హారాను నుండి బయలుదేరి నప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు*. *అబ్రాహాము 75 సంవత్సరాల వయసులో* *దేవుని మాటచోప్పున* *తన దేశాన్ని వదిలి వచ్చాడు*. *అబ్రహాముకి దేవుని స్వరం తెలుసు.* *అంతే కాదు ఆయన్ను గుర్తు పెట్టేసాడు కూడా.* 💁‍♀️ *అవునండీ కావాలంటే 18 :1 లోచూడండి* *🎯ఆదికాండము 18:1* మరియు *మమ్రేదగ్గరనున్న సింధూరవనములో* అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు *యెహోవా అతనికి కనబడెను.* 💁‍♀️👆🏻 *చూసారా యెహోవా అతనికి కనబడెను* *అని పరిశుద్ధ గ్రంధంలో రాయబడింది.* *🎯ఆదికాండము 18:2* అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటనుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, *నేలమట్టుకు వంగి* *నేల మట్టుకు వంగడం అంటే* *సాష్టాంగ నమస్కారం చేయడం.* *దేవదూతలు మానవుల చేత* *సాష్టాంగ నమస్కారం చేయించుకోరు కదా.* *ఆ రకంగా చూసినా* *అబ్రహాము దేవుడిని చూశాడు.* 💁‍♀️ *ఇంతకూ అబ్రహాము దేవునికి భోజనములో* *ఏం పెట్టాడు* 🤔 *🎯ఆదికాండము 18:8* తరువాత అతడు *వెన్నను పాలను* తాను *సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారియెదుట పెట్టి* *వారు భోజనము చేయు చుండగా* *వారియొద్ద ఆ చెట్టుక్రింద నిలుచుండెను* *దేవునికి ఆహారం పెట్టిన అబ్రహాముని* *తలుచుకుంటే*.......🤩🤩 🙏 *దేవునికి స్తోత్రం*🙏
@LakshmiprasannaDevunigorre
@LakshmiprasannaDevunigorre 4 ай бұрын
. 💁‍♀️ *భూమిమీద వున్న ప్రతి ఒక్కరు* *దేవుని బిడ్డలేగా?? మరి వాళ్ళను వెళ్లగొట్టి*, *అబ్రాహాము సంతతికి* *ఆ దేశాలను ఇవ్వడం దేనికి??* ⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡ *🎯 ఆదికాండము **15:18* ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా 🎯 *ఆదికాండము **15:19* *కేనీయులను కనిజ్జీయులను కద్మోనీయులను* *🎯ఆదికాండము **15:20* *హిత్తీయులను, పెరిజ్జీయులను రెఫాయీయులను* *🎯ఆదికాండము **15:21* *అమోరీయులను, కనానీయులను, గిర్గాషీ యులను, యెబూసీ యులను* నీ సంతానమున కిచ్చి యున్నానని అబ్రాముతో నిబంధన చేసెను. 🙆‍♀️ *ఎందుకు అలా??* *వాళ్ళను తొలగించి వీళ్ళకు ఇవ్వడం* 🤔 💁‍♀️ *మనకు 4 ఇళ్ళు ఉన్నాయనుకోండి. మనకు నచ్చిన వాళ్లనే అందులో ఉండడానికి అనుమతిస్తాము కదా. అలాగే దేవుడు కూడా ఆలోచిస్తున్నాడు అని నేను అర్థం చేసుకున్నాను*. 💁‍♀️ *దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు.* *అందరూ ఆయన సంతానమే. అందరి పట్ల దీర్ఘ* *శాంతం వహిస్తున్నాడు*. 🎯 *ఆదికాండము **15:16* *అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు* గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను. 👆🏻 *చూసారా అమోరీయులకు ఇంకా సమయం ఇస్తున్నాడు దేవుడు. వారి పాపం ఇంకా* *పండలేదంట.* 👉 *భవిష్యత్తులో జరగబోయే విషయం దేవుడు* *అబ్రాము తోచెప్పాడు*. *ఆయనకు పక్షపాతం లేదు*. 💁‍♀️ *ఒకవేళ ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలకు* *లోబడకపోతే, దేవుడు వాళ్ళని ఏమి చేస్తాడో* *కూడా చెప్పేసాడు.*👇 🎯 *లేవీయకాండము **18:26* కాబట్టి *ఆ దేశము మీకంటె ముందుగానున్న ప్రజలను వెళ్లగ్రక్కివేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్లగ్రక్కి వేయకుండునట్లు* మీరు, *🎯లేవీయకాండము **18:28* యీ *నా కట్టడలను నావిధులను ఆచరింపవలెను*. 👆🏻 *కాబట్టి, తస్మాత్ జాగ్రత్త.* *😱 మనమూ జాగ్రత్త పడాలి సుమా .* 🙏 *దేవునికి స్తోత్రం* 🙏
@tamballajayaraju7775
@tamballajayaraju7775 3 ай бұрын
Sound is less Brother. Please increase. Tq.
@LakshmiprasannaDevunigorre
@LakshmiprasannaDevunigorre 4 ай бұрын
. *💁‍♀️నిబంధన అంటే ఏమిటో తెలుసా మీకు??* *మాట తప్పితే మరణమే 😑* ⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡ 🎯 *ఆదికాండము 15:2* అందుకు అబ్రాము ప్రభువైన *యెహోవా నాకేమి యిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే;* దమస్కు ఎలీయెజెరే నాయింటి ఆస్తి కర్తయగును గదా 💁‍♀️ *ఎంత ఆస్తులు వున్నా, బిడ్డలు లేరు కదా* *అని అబ్రాము బాధ పడితే, దేవుడు* 👇 🎯 *ఆదికాండము 15:5* మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చినీవు ఆకాశమువైపు తేరిచూచి *నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పినీ సంతానము ఆలాగవునని చెప్పెను* 👆🏻 *ఈ మాట వినగానే,* *ఎంత సంతోషపడిపోయి ఉంటాడు అబ్రాము??.* *🎯ఆదికాండము 15:6 అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.* 💁‍♀️ *దేవుని మాటను నమ్మాడు అబ్రాము. అదే విశ్వాసము అంటే. దేవుని యందు నమ్మిక ఉంచితే మనం విశ్వాసుల జాబితాలో చేరిపోతాము.* 🎯 *ఆదికాండము 15:8* అతడు ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించు కొనెదనని నాకెట్లు తెలియుననగా 👆 *రుజువు అడిగాడు అబ్రాము*. *🎯ఆదికాండము 15:9* ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. ​ *🎯యిర్మియా **34:18* మరియు *నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దాని నతిక్రమించువారిని, తాము రెండు భాగములుగా కోసి వాటిమధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను*; 💁‍♀️👆🏻 *చూసారా నిబందన అంటే??* *జంతువులను ఖండాలుగా చేసి* *వాటిమధ్య నడుస్తూ ప్రమాణం చేస్తారు.* *మాట తప్పితే మరణమే*. *🎯ఆదికాండము **15:10* అతడు అవన్నియు తీసికొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను; పక్షులను అతడు ఖండింపలేదు *🎯ఆదికాండము **15:11* గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. 💁‍♀️ *దేవుడు చెప్పిన పని చేసి ఎదురు చూస్తూ వున్నాడు. ఉదయకాలం అంతా అయిపొయింది,* *మధ్యాహ్నం అయిపొయింది, సాయంత్రం* *అయిపొయింది, దేవుడు రాలేదు. అయినా అక్కడే* *వున్నాడు అబ్రాము*. 💁‍♀️ *అప్పుడు అబ్రాముకి గాడ నిద్ర కలుగజేసి ,* *దేవుడు దర్శనం చూపించాడు*.👇 *🎯ఆదికాండము **15:12* ప్రొద్దుగ్రుంక బోయినప్పుడు అబ్రామునకు గాఢనిద్రపట్టెను. భయంకరమైన కటికచీకటి అతని కమ్మగా *🎯ఆదికాండము **15:13* ఆయననీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు. *🎯ఆదికాండము **15:14* వారు *నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు*; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. 💁‍♀️ *ఆ బిడ్డల భవిష్యత్తు కూడా చెప్పాడు* *నిబంధన కూడా చేసాడు* 👇 🎯 *ఆదికాండము **15:17* మరియు ప్రొద్దు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు *రాజుచున్నపొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య* *నడిచిపోయెను*. 🙏 *దేవునికి స్తోత్రం* 🙏
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 63 МЛН
Apple peeling hack @scottsreality
00:37
_vector_
Рет қаралды 127 МЛН
#Oldtestament #Josephedwards  | Isaiah:11-15 | Christian  Messages
57:56
Joshua 12:1-24, The List Of Conquered Kings
57:25
Calvary South Denver
Рет қаралды 6 М.
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 63 МЛН