గురువుగారికి ఆత్మ నమస్కారం.వారి ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
@c.m.srinivas10 ай бұрын
శ్రీ కృష్ణ జై కృష్ణ జై జై కృష్ణ 🌹🙏శ్రీ కృష్ణ జై కృష్ణ జై జై కృష్ణ 🌹🙏శ్రీ కృష్ణ జై కృష్ణ జై జై కృష్ణ 🌹🙏శ్రీ కృష్ణ జై కృష్ణ జై జై కృష్ణ 🌹🙏శ్రీ కృష్ణ జై కృష్ణ జై జై కృష్ణ 🌹🙏
@sankaranarayanan7886 Жыл бұрын
Me pravchanam ide mothtisari vinadm Danya vadalu swamiji
@ramuluisnagarapu563210 ай бұрын
Swamiji ki padabhi vandanalu
@nharikrishna29902 жыл бұрын
స్వామీజీ గారి ప్రవచనం ప్రత్యక్షముగా చూడలేక పోయాను చాలాబాధగావుంది, ఇలాంటి బోధ ఎక్కడ దొరుకుతుందండి బాబు. ఐనా ఈ గూగులమ్మ తల్లి ద్వారా వింటున్నాను,ఎంత జ్ఞానం ,పరమాత్మ ,ప్రకృతి ఎంత గొప్పది, సనాతన హిందూ ధర్మం ఎంత గొప్పదండి.__ 13,12,2022
@vasanthidnv932910 ай бұрын
Guruvu garu mee padaalaku satha koti vundanaalu
@MuthyaluYadavYenumula9 ай бұрын
అద్బుతమైన ప్రవచనం...యేంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ ప్రవచనం వినే భాగ్యం కలగాదు 🙏🏻🙏🏻🙏🏻
@HarithaA-f3v3 ай бұрын
Yes sir ❤❤❤
@gvenkataramana5062 Жыл бұрын
భగవత్ గీత విని నేను ఎంతో పుణ్యము చేసుకున్నాను.సద్గురువులు ఎందరినో ఉద్దరించారు. ఇవేనా సహస్రాధిక వందనాలు.
@govindarajuitdept4239 Жыл бұрын
గురువు గారు మీరు తరించారు మమ్మల్ని తరింపజేయడానికి ఆ భగవంతుడు మిమ్మల్ని మాకు ప్రసాదించాడు🙏
@Akellamurthy195110 ай бұрын
Sri Gurubhyo namah. Koto pranamalu Guru deva. We want thy blessings
@kuruvagaddalaxminarayana1277 Жыл бұрын
Swamivaari speech very very Good
@manohartirusula925610 ай бұрын
ఓమ్ శ్రీగురుబ్యోనమహా🙏
@cheguevara5484 Жыл бұрын
Me pravachanam vinatam maa purvajanma sukrutamu.
@yellappakummari13855 ай бұрын
గురువుగారు మీరు చాలా బాగా చెప్పారు మీరు చెప్పిన ప్రవచనం వింటూ ఉంటే మనసు ఎంతో ఆనందాన్ని పొందుతుంది ధన్యోస్మి
@sravanamkrishna7620 Жыл бұрын
Super sahabash hare Krishna
@parasavenkateswararao69423 жыл бұрын
ధన్యవాదాలు స్వామి జీ శ్రీ జై జై జై ప్రకాశానందగిరి స్వామి జైజైజై స్వామి కి ధన్యవాదాలు...💐💐💐💐🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐🙏🙏💐💐💐💐
@aruvarajesh60402 жыл бұрын
Guruvu gariki Shatakoti Vandanamlu swamy. Om shanti Om.
@malleshamanegalla61310 ай бұрын
ఇలా explain chese వాళ్లు ఇప్పుడు 2024 వరకు ఎవ్వరూ లేరు .నేను ఈ స్వామి వారి స్పీచ్ first 2000 year lo kuda చూసాను సూపర్ speech excellent . శ్రీ విద్యా ప్రకషానంద గిరి స్వామీజీ గారు🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Srikanthtravel10 ай бұрын
9:16 జై శ్రీ గుుభ్యోన్నమః 9:31
@shaiksubhani7379 Жыл бұрын
Guru isgod gift
@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా2 жыл бұрын
ఓం శ్రీ శ్రీ శ్రీ విద్యా ప్రకాశానంద గురుపరబ్రహ్మణేనమః👌***** మీవంటి గీతా ప్రవచన కర్తలు"లోకంలో నభూతో నభవిష్యతి "👌👍💐*******
@magapubujji70399 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ హరే
@vijayalaxmigottam8216 Жыл бұрын
Guruvugariki satakoti vandanaalu Jai sri krishna.ghr
గురువు గారికి మా కుటుంబం అంతా పాదాభివందనం మరియు మీ ప్రవచనం వినడం మా పూర్వజన్మ సుకృతం మా అద్రుష్టం గా భావిస్తున్నాము
@cheguevara5484 Жыл бұрын
Ee pravachanam vinatamu Naa purva janma sukrutamu.
@devarakondamangaveni437910 ай бұрын
Hare krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare 🙏🙏🙏🙏🙏
@SatyaNarayana-on8ul Жыл бұрын
We listened the Bhagavadgita from them at Exhibition ground in 1981. I am listening once again through KZbin. Thank all of you who uploaded this video 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యో నమః .ఓం నమో భగవతే వాసుదేవాయ .ఓం నమో నారాయణ వారికి కృతజ్ఞతలు
@balarammattupalli69164 жыл бұрын
స్వామి వారి కి పాదాభివందనం
@chandrasekharreddy3876 Жыл бұрын
గురువు గారికి శ్రీ కాళహస్తి ఆశ్రమం లో పాదాభివందనం చేయడం నా పూర్వ జన్మ సుకృతం ఓం నమః శివాయ
@badamsreenivasulu85198 ай бұрын
1971 lo Swami garu naaku aksharabyasam chesaru.swami tho digina photo kuda naadaggara undi.nenu yentho adrishtavantuni.
@dhurshanamsagar17703 жыл бұрын
గురుదేవా వందనాలు🇮🇳🚩🙏🙏🙏🙏🙏🙏
@GaneshSharma-dz5bm9 ай бұрын
స్వామీజీని గురువుగా స్వీకరించి జీవితం గడుపుతున్నాను. అనేక మందికి గీత నేర్పిస్తున్నాను
@RohinikumariGudi10 ай бұрын
Swamy Mee prasangalu yeppudo radio lo vinnanu, marala Naa bhagyavasaana yee roju marala vintunnanu, sathakoti namaskaraalu swamy.
@rajaravisankar47743 ай бұрын
శ్రీవిద్య ప్రకాష్ ఆనంద స్వామీజీ కి నా నమస్కారములు ఈ స్వామీజీ చెప్పే ప్రవచనాలు చాలా అద్భుతంగా ఉంటాయి❤
@lathavarambramhaiah72022 жыл бұрын
శ్రీకృష్ణ పరమాత్ముని రూపంలో వెలసిన గురువు గారు అద్భుతమైన ప్రవచనం చేసినందుకు కోటి కోటి శతకోటి వందనములు ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
@sravanamkrishna76205 ай бұрын
Super sahabash excellent hare Krishna
@harinathreddy732 жыл бұрын
జై శ్రీ క్రిష్ణ పరమాత్మా నమః 🌹🌷🥀🙏🙏🙏🌹🌷🥀
@narsaiahch24632 жыл бұрын
🕉️శ్రీ గురుభ్యోనమః 🙏
@gadekalkishore12104 ай бұрын
గురువుగారు మీ శరీరం వదిలి ఎన్ని రోజులైనా మీ మీ ఆధ్యాత్మిక ప్రవచనాలు మా మనస్సును మీ భగవంతుని వైపు పోతూనే ఉంది మీలాంటి మాటలు వినడం మేము తీసుకున్న అదృష్టం
@GaneshSharma-dz5bm9 ай бұрын
ఈ నాటి ప్రవచనీకులు అందరూ ఈ ఉపన్యాసాలు వినాలి
@mayurivasthu72022 жыл бұрын
మీ ప్రవచనం వినడం మా అదృష్టం పూర్వ జన్మ సుకృతం, శత కోటి వందనాలు స్వామి
@naganjaneyulubodipati9351Ай бұрын
😊😊
@laxmanaraogadi71617 ай бұрын
గురువుగారు ఈ మూడు గుణాలు గురించి మీరు చెప్తూ ఉంటే మాకు ఎంతోమంది మళ్లీ మళ్లీ వినాలని ఉంది జీవితాంతం ఈ గుణాల్లోనే ఉన్నా ఆ భావాల్ని అర్థం చేసుకుంటూ
@chand43620 сағат бұрын
ఎంతో అద్భుతమైన ప్రవచనం 🙏🙏
@kamalamachiraju31292 жыл бұрын
స్వామివారు చెప్పినట్లుగా ఇంత వివరంగా గీతాప్రవచనం ఎవరూ చెప్పలేదు...
@bommireddyramachandrareddy9065 Жыл бұрын
😊
@parameshvuppala1570 Жыл бұрын
Me pravachanam super
@ykrishnarjunulu347312 күн бұрын
Swamiji milanti mahaniyoulu sala aruduga you taru sar danyavadamulu omenamasivaya 🌹🌹🙏
@davuluruvijayalakshmi73532 жыл бұрын
అద్భుతం విన్నకొద్ది వినాలని పించేది గీత అందులో మీ వాకధాటి ఇంకా అద్భుతం కోటి 🙏🙏🙏🙏🙏
@nareshkattubadi89453 жыл бұрын
స్వామి మీకు ఈ భూమి పైన నోబెల్ పురస్కారం ఇచ్చిన తక్కువే.
@venkataramanabhojanapu33642 жыл бұрын
His preachings are precious. All the people must listen when ever we have leisure atleast an hour a day. We learn something about for us And for society. Hare krishna