Warangal : ఏసుక్రీస్తు స్వయంగా కట్టించిన ఆసియాలోనే అతి పెద్ద చర్చ్ ఎక్కడంటే..? | Oneindia Telugu

  Рет қаралды 71,098

Oneindia Telugu

Oneindia Telugu

Күн бұрын

Exclusive : Warangal Karunapuram Church History : ఏసుక్రీస్తు నిర్మింపజేసిన ఆసియాలోనే అతిపెద్ద, అద్భుతమైన చర్చి మన తెలంగాణాలో
#KarunapuramChurch
#Warangal
#telangana
#Christmas
#MerryChristmas
Follow on Twitter: / oneindiatelugu
Follow on Facebook: / oneindiatelugu
Follow on Instagram: / oneindiatelugu

Пікірлер: 119
@silasmanne1319
@silasmanne1319 21 күн бұрын
ప్రతీ మాటలో దేవుడు ఇచ్చాడు, దేవుడు చెప్పాడు, దేవుడే చేశాడు అనే మాటలు చాలా సంతోషం... దేవునికి మహిమ కలుగును గాక.... హల్లెలూయ 🎉
@user-jw8vl6yi1j
@user-jw8vl6yi1j 17 күн бұрын
వందనాలు అయ్యగారు చర్చి సూపర్
@prabhakarguttikonda928
@prabhakarguttikonda928 Ай бұрын
దేవుడు మహా జ్ఞానవంతుడు అతన్ని విశ్వసించిన వారిని ఆకాశమంత ఎత్తులో కీర్తించబడినాడు ప్రతి కష్ట సమయంలో ప్రభువు యొక్క విశ్వాసము సులభం శరణం చేస్తుంది ఆశీర్వాదం నిండుగా మెండుగా ఉన్నాయని మా యొక్క గ గౌరవమైన విశ్వాసం బాలయ్య పాస్టర్ గారిని దేవుడు దిన దినము అభివృద్ధి ఆయన ఆరోగ్యం నిత్యం పరిపూర్ణంగా ఉండాలని మా యొక్క దేవుని యొక్క ప్రార్థన దేవుడు మీకు ఇంకా మహాశక్తి సంపూర్ణంగా అందించాలి విశ్వాసం❤🙏🙏🙏🎄💯💫🤴💫💫💫💫💫🎂💖🙏
@prabhakarguttikonda928
@prabhakarguttikonda928 Ай бұрын
ప్రైస్ ది లార్డ్ జీసస్
@BsurenderSurendrebabu
@BsurenderSurendrebabu 18 күн бұрын
Praise the lord I am very much proud of this church being in India.thanks to pastor.
@indiranair7557
@indiranair7557 Ай бұрын
అయ్యగరితో దేవుడే ఇంత గొప్ప అందమైన ప్రార్థన మందిరం కట్టించారు. Praise the Lord.
@ETWorks-ct1lq
@ETWorks-ct1lq Ай бұрын
ఇల్లు అందంగా కట్టుకోవాలి అనుకుంటే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ మందిరాని పట్టించుకోరు కానీ మీరు మందిరాన్ని అద్భుతంగా కట్టారు బాగుంది
@ChinnariChindripu
@ChinnariChindripu Ай бұрын
Praise the Lord ayyagaru🙏🙏🙏
@rajeshbandi9814
@rajeshbandi9814 Ай бұрын
చర్చ్ భాగుంది.... universal God jesus....
@birudulaprasad9846
@birudulaprasad9846 Ай бұрын
Praise the lord my Jesus Christ God ❤️❤️❤️🙏🙏🙏
@bandarurajamani8075
@bandarurajamani8075 Ай бұрын
ప్రభువు ఈ అద్భుతమైన మందిరమును చూసే అవకాశం అవకాశం ఇచ్చారు ఈ వీడియో ద్వారా. యేసయ్య నామానికీ మహిమ ఘనత కలుగునుగాక ఆమేన్ 🎉🎉🎉
@ShivaSunkara-k5v
@ShivaSunkara-k5v 23 күн бұрын
AMEN 🙌🙌🙌🙏🙏🙏 Thank you Jeejas ❤❤❤🎉🎉🎉
@ap70t
@ap70t Ай бұрын
ఫాదర్ పాల్ సన్ రాజు గారూ, మీరు ఎంత సింపుల్ గా ఉన్నారు. మీ నడవడి, మీ ఆధ్యాత్మిక చింతన, మీ సేవలను, ఏడు సంవత్సరాలలో ఏడు రాత్రులు, ఏడు పగళ్ళు మీరు పడిన కష్టం, మీరు, ఎంతో మంది కష్టజీవులు చూపిన అద్భుత ప్రతిభను చూస్తుంటే మీమీద, ఆ యేసు ప్రభుని మహత్యం మీద ఎంతో గౌరవం ఏర్పడింది. ఏదన్నా ఆలోచన కోసం కానీ, ఏదన్నా కష్టం వచ్చినప్పుడు సహాయం కోసం కానీ మొకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసినపుడు, ఆ దేవుడు అనుగ్రహించారు అని చెప్పారు. మా అందరికీ ఎంతో గొప్పగా అనిపించింది, ఆశ్చర్యంగా అనిపించింది. ఎన్నో దేశాలు, మీకు దేవుడిచ్చిన మేధాశక్తిని ఆచరణలో పెట్టడానికి ఎంతో మంది శ్రామికులు, ఎంతోమంది ఇంజనీర్లు తోడై కలసికట్టుగా కష్టపడి నిర్మించారు. గర్వకారణం ఫాదర్. మీరు చెప్పే ఒకో మాట వింటూ ఉన్నంతసేపు తెలియని ఆనందంతో వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి🙏🙏🙏🙏🎄🕯️🧎
@ArjunGudem
@ArjunGudem 21 күн бұрын
All Glory to God🎉
@vijaykumarboddupalli.8805
@vijaykumarboddupalli.8805 Ай бұрын
PRIEASE THE LORD 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
@eruguramaswamy9317
@eruguramaswamy9317 Ай бұрын
Praise the lord brother,deviniki mahima kaluginugaks
@KavithaSsnghi.
@KavithaSsnghi. Ай бұрын
నిజాంగా ప్రబు వేనిర్మాణం చేసినారు సమస్తగనత మహిమ ప్రభువునకే చెందును గాక అమెన్ అమెన్ అమెన్🙏🙏🙏🙏💐💐
@parajaipal6259
@parajaipal6259 24 күн бұрын
Praise the Lord ayya garu God is great
@Kukum33
@Kukum33 Ай бұрын
This is Amazing
@merugavani4611
@merugavani4611 23 күн бұрын
Glory to lord Jesus Christ amen hallelujah hallelujah hallelujah 🎉🎉
@venkateshdammu8094
@venkateshdammu8094 11 күн бұрын
Amen 🙏🙏 amen 🙏🙏 amen
@RenukaGole-x9j
@RenukaGole-x9j Ай бұрын
Praise the lord father 🙏🏻 Glory to God hallelujah 🙌🏻
@frankanilgorre
@frankanilgorre Ай бұрын
Wonderfully explained and most of Lord's thoughts were presented through the Man of God my Spiritual Father S Paulson Raj, it's a pride of Christians and also for Nation and Glory to ourLord Jesus Christ. It always reminds the love of God and presence God who can experience in Humble Faith. Glory to God and blessings to all. Love to my Spiritual Father S Paulson Raj.
@racheljyothi3470
@racheljyothi3470 24 күн бұрын
PRAISE GOD 🙌 HALLELUJAH Wonderful Awesome Church ⛪️ construction plan all Amazing no words Pastor garu GOD🧎🏻‍♀️bless Pastor gaaru & all workers
@vangurisravani1862
@vangurisravani1862 23 күн бұрын
Chala bagundhi ⛪
@silasmanne1319
@silasmanne1319 21 күн бұрын
దేవునికి మహిమ...🎉
@mounicaratan4635
@mounicaratan4635 22 күн бұрын
Marvelous work,all glory to God alone 🎉
@doraswamyarikilla1897
@doraswamyarikilla1897 27 күн бұрын
Praise the lord dady dady 🙏🙏🙏🙏🙏
@srikanth5291
@srikanth5291 Ай бұрын
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము స్తోత్రము
@juluriraju8732
@juluriraju8732 Ай бұрын
Praise the lord ayya 🎉🎉🎉🎉
@PotlaPeter
@PotlaPeter Ай бұрын
Wonderful brother congratulations God bless you accordion peter potla
@vikasvicky4119
@vikasvicky4119 19 күн бұрын
Amen ❤
@Aaron-diya
@Aaron-diya Ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక
@rabbybandila8937
@rabbybandila8937 Ай бұрын
ఒక అద్భుతమైన దేవుని మందిరము ను దేవుడే కట్టించాడు అనిచెప్పి, తన నిజాయతీని ఒప్పుకున్నందుకు అభినందనలు. ఈయొక్క చర్చి చాలా విలువలతో కూడినది. చాలా అందం గా తీర్చి దిద్దారు. అక్కడకు వెళ్ళగానే మనశాంతి ప్రశాంతత ఉంటుంది అన. డాని. కి సందేహం లేదు.
@andriahtalari7322
@andriahtalari7322 23 күн бұрын
Haleyluya glory to God. What a amazing church you and yours congregation hard working to construction a ASIAN BIGGEST CHURCH IS IN WARANGAL IS WONDERFUL. GOD BLESS TO ONE AND ALL. JAI CHRISTU. AMEN.
@KavithaSsnghi.
@KavithaSsnghi. Ай бұрын
Praise the lord 🙏🙏🙏💐 ayyaiah garu sa Samstha ganatha mahima asayyaiah ku chadunu gaka Amen amen amen 🙏🙏🙏🙏🙏💐
@YadaiahBoya-h9u
@YadaiahBoya-h9u 28 күн бұрын
Adbhutamaina devuni mandiramu devuniki Stotramulu daivajanulaku hrudayapurvaka dhanyavadamulu🙏🙏🙏
@GpraveenPraveen-df2hy
@GpraveenPraveen-df2hy Ай бұрын
ప్రైస్ ద లార్డ్ అయ్యగారు, మీరు గుడిసేల, మందిరంలో ప్రసంగించినప్పుడు, నా వయసు 7 సంవత్సరములు, ప్రైస్ ది లార్డ్ అయ్యగారు
@praveenkumar-dr7rp
@praveenkumar-dr7rp 25 күн бұрын
Glory to GOD 🙏
@maddikeravijay4717
@maddikeravijay4717 26 күн бұрын
Nice church
@lalithakurapati358
@lalithakurapati358 Ай бұрын
Super supereb hallelujah
@SudhakarKakani-b4w
@SudhakarKakani-b4w Ай бұрын
Paraloka gavini ide annattundi devuniki mahima kalugunu gaka amen hallelujah hallelujah 🙌
@ManjulagupthaMakam
@ManjulagupthaMakam Ай бұрын
RESPECTED. JOURNALIST MADAM. YOUR. INTARACTION. ABOUT. GREAT. CHRUCH. AT. WARANGAL. HISTORY. WITH. CHRUCH. AUTHORITYIES. ABOUT. CONSTRUCTION. WORKS. VERY. INTERESTING. THANKS. THANKS MADAM
@bjohn8332
@bjohn8332 Ай бұрын
Amen 🙏🎉❤
@Pandey-nv6sy
@Pandey-nv6sy Ай бұрын
You are grate
@rajeshnaji3339
@rajeshnaji3339 Ай бұрын
Praise the lord daddy
@srikanth5291
@srikanth5291 Ай бұрын
PRAISE THE LORD 🙏🙏❤❤🙏🙏
@nirandharm773
@nirandharm773 Ай бұрын
Amen praise the Lord
@prasanthkyadashi8394
@prasanthkyadashi8394 26 күн бұрын
❤ Amen 🙏🙏🙏💚💚
@KNRAO1983
@KNRAO1983 28 күн бұрын
అద్భుతమైన మందిరం దేవుడే స్వయంగా కట్టించుకున్న మందిరం. Seating capacity ఎంతవుంటుందో.. దేవునికి మహిమ కలుగును గాక Amen
@YadaiahBoya-h9u
@YadaiahBoya-h9u 28 күн бұрын
Devuniki Stotramulu 🙏🙏🙏
@pandushyam5756
@pandushyam5756 20 күн бұрын
Amen
@roseeworld1322
@roseeworld1322 Ай бұрын
చాలా బాగుంది దేవునికి స్తోత్రం
@ChinapanguSudha
@ChinapanguSudha Ай бұрын
నా యేసయ్య గొప్పవాడు ఆయనకు అసాధయ్యమైనది వేదిలేదు
@paulreddimalla7261
@paulreddimalla7261 Ай бұрын
Praise the Lord. May God bless you Paster garu.
@Ravi-yy6vf
@Ravi-yy6vf Ай бұрын
Church superb undi
@rakshanavadla6730
@rakshanavadla6730 15 күн бұрын
🙏🙏🙏👏👏
@Fact..Speaker007
@Fact..Speaker007 16 күн бұрын
పాస్టర్ గారు మీ ఆలోచన అద్భుతం కానీ ప్రతిసారి యెరూషలేములో కూడా లేదు అని పోల్చకండి, దాని ద్వారా గర్వం రావచ్చును. యెరూషలేము మందిరముతో దేనికి పోలిక వద్దు... మీ సహోదరుడు..❤
@murkipudijanaki8039
@murkipudijanaki8039 Ай бұрын
Excellent
@NarayavarapuShalini
@NarayavarapuShalini 26 күн бұрын
🙏🙏
@kathulakezia5113
@kathulakezia5113 Ай бұрын
❤😂great God's grace Jesus world savior Gblu😊
@mr.cinemapresents
@mr.cinemapresents Ай бұрын
❤ Nice...
@anilkumarbollaram5861
@anilkumarbollaram5861 Ай бұрын
Price the lord
@edagottumounicaedagottumounica
@edagottumounicaedagottumounica Ай бұрын
Prise the lord 🙏 paster ayya
@c_h_e_r_r_y2136
@c_h_e_r_r_y2136 Ай бұрын
God bless you
@pushpa0345
@pushpa0345 Ай бұрын
Reminds me. Like solmons temple beautiful church,Immanuel praise God.
@Cholan-s7z
@Cholan-s7z Ай бұрын
మరియమ్మ జన్మ పాపం లేక జన్మించిన అమ్మాయి. ఆమెను దేవుడు ప్రత్యేక పరచినాడు ఆమె త్వారా పుట్టుటకు ఆమెను సిద్ధపరచాడు. పాపాత్మురాలు ధ్వారా ప్రభు రాలేదు. రాలేడు. దేవుని చిత్త ప్రకారం ఆమె పాపం లేక జన్మించిన ఆమె. జన్మ పాపం లేక జన్మించిన అమ్మాయి మరియ. మన తండ్రి తల్లులను ఎన్నుకొనే అవకాశం మనకు సాధ్యం కాదు గాని దేవునికి అన్నియు సాధ్యమే. తన తల్లిని ఆయన ఎన్నుకున్నాడు పాపమునుండి ఆమెను భద్రపరచాడు. జోజాప్ప గారికి మరియతో పెళ్లీ జరుగుటకు మునుపే జోజప్ప గారి మొదటి భార్య చనిపోయింది. అప్పటికే ఆయనకు పిల్లలు వున్నారు. జోజప్ప కు మరియ తో పెళ్లైనప్పుడు ఆయనకు వయసు 45 కు పైనే వుంది. ఆయన వయసులో పెద్ద వాడు. ఈ పెళ్లి కూడా దేవుని చిత్త ప్రకారం యేసుకు జోజప్ప ఒక గాడ్ ఫాదర్ గా వుండాలనే పెద్ద వయసు వారితో మరియ పెళ్లి జరిగినది. జోజప్ప గారు కూడా యేసు ప్రభు వారి బాల్యంలోనే చనిపోయాడు. యెరూషలేము దేవాలయములో బాలుడు యేసు తప్పిపోయిన విషయం గురించి చదువుతున్నాం, ఆ తర్వాత ఆయన గురించి బైబిల్ లో ఏమి లేదు. కానా పెళ్ళిలో కూడా జోజప్ప గనబడుట లేదు. మరియ తల్లి యేసు ప్రభు వారు బోధిస్తూ ఇంటికి రాకుండా 3 దినాలు బయటే వున్నప్పుడు ఆయనను వెదుక్కుంటూ వెళ్ళినప్పుడు జోజప్ప గారి మొదటి భార్యకు పుట్టిన పిల్లలతో వెధక్కుంటూ వెళ్ళింది. వరుసకు ఆ పిల్లలు కూడా మరియ పిల్లలే కదా? వరుసకు ఆ పిల్లలు కూడా యేసుని సహోదర సహోదరిలే కదా? అందుకని ఆమెకు పుట్టిన పిల్లలు అని మనం అంచనా వేయడం తప్పే కదా? ఇంకా, సిలువ పై ప్రభు మరణించిటకు ముందు తన తల్లిని యోహానుకు అప్ప చెప్పాడు. దీనిని కూడా గమనించాలి. ఆమె సొంద కడుపులో ఆమెకు పుట్టిన వేరే పిల్లలు వున్నట్లైతే, ప్రభు తన తల్లిని యోహానుకు ఎందుకు అప్ప చెప్తాలి? ఆమెను చూస్కొనే భాధ్యత ఆమె కడుపులో పుట్టిన పిల్లలు వుంటే వాళ్లకే కదా వుండాలి? ఆలోచించండి. మనం పట్టుకున్న గుందేలుకు మూడు కాల్లే అని వాదించే మనస్థత్వం వుంటే, ఎవరికి కూడా ఈ సత్యం అర్థం గాదు. మరియ జోజప్పతో కొన్ని పిల్లలను కనింది అని కన్ను మూసుకొని అంటారు మీరు. క్యాథలిక్ సభ పూర్వం నుండి ఈ విషయమును భాగానే గమనించి ఆమెను నిత్య కన్యక అని ప్రకటించింది. ఆమె గురించిన తప్పుడు బోధనలు ఎలా వచ్చాయో అర్థం గావడం లేదు. ఈ మెసేజ్ ను బాగా ఇంకో సారి చదివి రిఫరెన్స్ చేసి చూడండి. ఆలోచించండి మీకే అర్థమవుతుంది. యిర్మీయా ప్రవక్త మాట: "నీ తల్లి గర్భంలో నీవు పడుటకు మునుపే నేను నిన్ను ప్రత్యేక పరచినాను నిన్ను అభిషేహించియున్నాను." అనే యిర్మీయా ప్రవక్త మాటలను ఆలోచించండి. మన తల్లి తండ్రులను ఎన్నుకొనే అవకాశం మనకు లేదు. దేవుడికి వుంది ఆయన తల్లిని ఆయన పాపము లేక భధ్రపరచి ఆమె ధ్వారా జన్మించాడు.... మరియ పెళ్ళికూడా ఒక యవనస్తుడు తో కాకుండా ఒక పెద్ద వయసు వారితో జరిగింది..... God bless you...
@premathullimelli9011
@premathullimelli9011 Ай бұрын
Praise the lord Jesus Christ hallelujah amen 🙏
@PramodKancharala-lo2jv
@PramodKancharala-lo2jv Ай бұрын
Praise the Lord
@Humanrights3215
@Humanrights3215 Ай бұрын
Exallent Church in India
@saikumarkonalam3136
@saikumarkonalam3136 Ай бұрын
Sir meeru chaala chakkaga matlaadthunaaru...naak telisi alla Christians motivational speakers ithey country development avuthundhi naak anipisthundhi....kontha mandhi matlaadthaaru navvuthoo ney matlaadthaaru elaa possible naak ardham kaavatleydhu
@kotim143
@kotim143 Ай бұрын
This is really God's will only...
@stefaavlogs1904
@stefaavlogs1904 Ай бұрын
Address akada pastor garu
@esramraju8714
@esramraju8714 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Jashua_4005
@Jashua_4005 Ай бұрын
UNIVERSAL GOD JESUS CHRIST 🔥🦁✝️
@pyessuyessu2613
@pyessuyessu2613 Ай бұрын
Jesus miracle
@NageshBanoth-r4e
@NageshBanoth-r4e Ай бұрын
Yehova namamu ganamainadi
@manjulavidavaluru3333
@manjulavidavaluru3333 19 күн бұрын
29:17 29:21
@KumaraSwamy-p1k
@KumaraSwamy-p1k Ай бұрын
Use two mikes madam..
@maprao7
@maprao7 Ай бұрын
M.premkumar
@gantepogusundaraju1927
@gantepogusundaraju1927 Ай бұрын
అడ్రస్ పెట్టండి ఎక్కడ ఉన్నది చర్చ్
@MounikaChitthaluri-tf5ne
@MounikaChitthaluri-tf5ne Ай бұрын
Dis.. jangon Karunapuram (Peddhapendyala)
@Bhavana.15
@Bhavana.15 16 күн бұрын
జనగామ జిల్లా (పూర్వపు వరంగల్ జిల్లాలోని భాగం), పెద్దపెండ్యాల మండలం, కరుణాపురం (ప్రతీ శనివారం రోజు కాజీపేట రైల్వే స్టేషన్ నుండి డైరెక్ట్ బస్ సౌకర్యం ఉంటుంది. మరియు రైల్వే స్టేషన్ బయటికి మెయిన్ రోడ్డు వరకు నడుచుకుంటూ వస్తే ప్రైవేటు ఆటోలు మరియు 7 సీటర్ వ్యాన్లు ఉంటాయి)
@saikumarkonalam3136
@saikumarkonalam3136 Ай бұрын
Prathi okkaru aakasham theravabadindhi....deyvudu chepaadu choopinchaadu antaaru....nijamgaa aakasham open avthundhaa...ney chaala mandhi testimony vinaanu andhari lo naak kanipinchina common point aakasam theravabadindhi...nijangaa manushyulaki antha Shakti undhaa..leyka foreign funds tho construction cheysaara
@enjapallivijay8287
@enjapallivijay8287 Ай бұрын
Dome by CST INC, Kansas
@తమిళనాడు
@తమిళనాడు 16 күн бұрын
వాస్తవానికి యేసు క్రీస్తు అనే దేవుడు లేడని 2000 సంవత్సరాల క్రితం నుండి వచ్చిన ఆధారంగా భారత ప్రభుత్వం చెబుతున్నది మరి మీరు ఎలా ఉందని చెబుతున్నారు తెలియజేయండి జై శ్రీరామ్ నోడౌట్ ఇది నేను అన్నమాట కాదండి ఒక రెండు కోట్ల మంది హిందు సమాజం వారు చెబుతున్నారు తెలియజేయండి 🚩🚩🚩🚩🚩
@enjapallivijay8287
@enjapallivijay8287 Ай бұрын
Architwin Associates
@rayapuramsrinu7159
@rayapuramsrinu7159 25 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐👌👌👌👌👌👌👌👌👌
@ChaithanyaRaj07
@ChaithanyaRaj07 Ай бұрын
Cheppu erigipoddi picchi picchi headlines pedithe....vallu funds kosam ala build chesaru
@jamesdolla4145
@jamesdolla4145 Ай бұрын
దేవుని పేరు బైబిల్ లో ఎలా ఉన్నదో అలానే వ్రాయాలి. ఏసుక్రీస్తు కాదు యేసుక్రీస్తు "యే"
@sindhurajchattumala8096
@sindhurajchattumala8096 20 күн бұрын
Oredonga yesu kattina Deva layama??
@Fact..Speaker007
@Fact..Speaker007 16 күн бұрын
Ledhu ra nee ninja venkatesh gadu kattina 7kondalu😂
@kosgiseenaiah7202
@kosgiseenaiah7202 Ай бұрын
దేవుడు కలలో కనిపించడం ఏంటి
@saikumarkonalam3136
@saikumarkonalam3136 Ай бұрын
Thumbnail choosi nijam gaa jesus(12y-30) vachi india lo knowledge neyrchukuni ee church kataadu emo anukunaa... Thumbnail em pettaru saar evaru pettindro vaalaki sathakoti sthothraalu
@veeraiahchedupaka7843
@veeraiahchedupaka7843 Ай бұрын
Mandiram kadu idi babel gopuram
@Joshua_kings_Levit
@Joshua_kings_Levit 18 күн бұрын
Jesus did not came to construct temple, He came to make disciples. Great constructions are came from edomite ( generation of esau ) any materialistic things is not of christ
@atmakurravindra132
@atmakurravindra132 Ай бұрын
ఏసుక్రీస్తు నందు ఆత్మసంబంధమైన మందిరంగా కట్ట పడాలని చెప్తుంటే నీ ఇష్టం వచ్చినట్టు వేషాలు అబద్ధాలు మోసం వాక్యానికి వ్యతిరేకం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
@shyamraoandigashyamraoandi1124
@shyamraoandigashyamraoandi1124 Ай бұрын
అసలు ఏ సానేటోడు ఎవడో తెలువది వాడెప్పుడొచ్చిండ్రా ఇండియాకు
@DilipGurijala
@DilipGurijala Ай бұрын
Inta dabbu ekadivi
@neelraju9246
@neelraju9246 Ай бұрын
మీకు ఎవ్వరికీ తెలియని.. వాడి కామ క్రియల గురించి తెలుసుకోండి..😅😅
@Ramteja98
@Ramteja98 Ай бұрын
కట్టించడా. కట్టాడా.
@honeyMini-c9p
@honeyMini-c9p Ай бұрын
కట్టించారు
@KAnush-m7s
@KAnush-m7s Ай бұрын
Ramudi gaadi guddha meedha dengithe sarayu dhooki sachadu😂
@honeyMini-c9p
@honeyMini-c9p Ай бұрын
@@KAnush-m7s హే ఏంటీ ఆ మాటలు హ
@Jashua_4005
@Jashua_4005 Ай бұрын
​@@KAnush-m7s Mind Vundha Brother Niku Em Matladuthunnav..... Athaniki Edo doubt Vundi aduguthunnadu Daaniki nuvvu Buthulu Matladuthunnav..... Thappu Idhi
@ranikoppireddy9036
@ranikoppireddy9036 Ай бұрын
Praise the lord 🙏🙏🙏
@YadaiahBoya-h9u
@YadaiahBoya-h9u 28 күн бұрын
Devuniki Stotramulu 🙏🙏🙏
@prasannakumarkomatipalli902
@prasannakumarkomatipalli902 Ай бұрын
Praise the Lord
100 Years Of Medak Church : వందనం - TV9
20:10
TV9 Telugu Live
Рет қаралды 99 М.
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
Кто такие БУХАРСКИЕ ЕВРЕИ?
16:00
ОКАСЦА
Рет қаралды 499 М.
ఎన్నటికిని క్రిందికి పడిపోదు | Dr Paul Dhinakaran | Jesus Calls
39:54
Jesus Calls Telugu - యేసు పిలుచుచున్నాడు
Рет қаралды 15 М.