సూపర్. సూపర్ బాబాయ్ చాలా మంచిగా చెప్పారు బాబాయ్ మీరు చెప్పింది 100% కరెక్ట్ ఒంగోలు జాతి గిత్త లను మేపాలి అని చాలామంది కి ఉన్నా మేప లేకపోతున్నారు మీరు చెప్పినట్లు కన్సోలేషన్ బహుమతి 10000 లో5000 వేలు ఇస్తే బాగుంటుంది
@jaganmohanraokoganti5963 Жыл бұрын
మీరు చెప్పింది చాలా బాగుంది మన వాళ్ళు క్రికెట్ మీద కోట్లు ఖర్చుపెడతారు కానీ ఇలాంటి దేశీయ ప్రతిభ ను ప్రోత్సహించకపోవడం బాధాకరం పోటీలో పాల్గొన్న జతలకు కన్సలేషన్ ప్రైజ్ మనీ తప్పకుండా ఇవ్వాలని కోరుకుందాం
@kummaravenkataramudu5536 Жыл бұрын
సూపర్ తాతయ్య, గిత్తలు మీద వున్న ప్రేమ అభినందనలు. తాతయ్య చెప్పినట్లు మినిమం ఐదు వేలు ఇవ్వడం మంచి ఆలోచన
@srinivast984 Жыл бұрын
Bull's pai mi premaku salute.mi opikaku vandanam
@kishorejorapally1971 Жыл бұрын
గితల మీద ప్రేమ చాల బాగుంది పెద్ద రైతులు కోచం గమనిచిండి
@BrahmaGoud Жыл бұрын
ఒంగోలు జాతి సంతతిని ప్రేమించే వాళ్లకు ప్రభుత్యం ఏమైనా సహాయం చేస్తే చాలా మంచి గ ఉంటుంది ❤ అది ఏ ప్రభుత్యం అయిన కొద్దిగా ఆలోచిస్తే మంచిగా ఉంటుంది
@gummagopalarao9604 Жыл бұрын
Good babai Baga chepparu babai garu
@yedukondaluchirala3033 Жыл бұрын
ఎద్దల పందాలు గురించి మాట్లాడుతూ మన నేలకు సుపరిచితుడు, కృషీవలుడు, కర్మయోగి ఈదర.వెకటేశ్వర్లు గారి గురించి చెప్పటం సంతోషం. సముచితం కూడా.
@gummagopalarao9604 Жыл бұрын
Thank you babai good speech ❤❤❤❤❤
@sureshammancharla66211 ай бұрын
Very good sir ❤❤❤hats of u🎉🎉
@abhishekreddy22 Жыл бұрын
Good manchiga cheparu
@Think_before_you_speak.11 ай бұрын
Thatha nuvvu keka
@chantisingam Жыл бұрын
Tractors, bullets ichhedaggara atleast ఇలాంటి వాళ్ళకి minimum 10k prize money ఇవ్వాలి కదా. అంత మంచి కోడలు వున్నాయి. Papam
@gummagopalarao9604 Жыл бұрын
Good point chepparu
@prathapchintu4268 Жыл бұрын
Githalu bagunay babay mi githanu mcor gariki ammu babay daya chesi chanal vallu pedda kampni vallaku thaeliya cheyand sir
@MaLLiBaBu1987 Жыл бұрын
Vemuluripadu Bulls 🐂🐂👏👏🐂🐂👍👍
@veeraiahchowdaryadusumilli4288 Жыл бұрын
Baabu Garu❤❤❤❤❤❤🎉
@sureshammancharla66211 ай бұрын
Government koncham help cheyale❤❤❤
@abbireddylokavishnuvardhan8258 Жыл бұрын
Marthala Chandra obul Reddy gari ni kuda interview cheyandi Anna