గవర్నమెంట్ ప్రోత్సాహం వుండట్లేదు..కాలుష్యం వెదజల్లే కంపెనీలకు కావాల్సిన ఎన్నో tax incentives యిచ్చి మరి ప్రోత్సాహిస్తారు..కానీ గోవుల్ని,ప్రకృతిని పట్టించుకోరు..డబ్బు మనిషి తయారు చేసే ఒక చిత్తు కాగితం..కానీ దాని మాయలో పడి ఎంతో విలువైన గోవుల్ని ,ప్రకృతిని నాశనం చేసుకుంటున్నాము