మీ నలుగురి ఆత్మలకు శాంతి కలగాలని ఆ దేవున్నీ కోరుకుంటున్న ఉదయ్ కిరణ్ ఆర్తి అగర్వాల్ సీతా రామశాస్త్రి కెకె
@chappasuresh517319 күн бұрын
Who that 4 are
@VggoudVikuruthi19 күн бұрын
@chappasuresh5173 ఉదయ్ కిరణ్ ఆర్తి అగర్వాల్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు గాయకుడు కెకె గారు
@mrupesh446419 күн бұрын
🙏
@二一X一二Ай бұрын
ఏం క్వాలిటీ ఉంది మామా వీడియో గానీ ఆడియో గానీ ❤❤❤
@hareeshbandari7348Ай бұрын
3:00 that smile of Uday Kiran Gaaru 🥹🥹
@ManiKanta-ge4vgАй бұрын
Miss you Singer K.K and Lyricist Sirivennela Sitarama Sastry Garu 😢😭😢
@thotaapparao694623 күн бұрын
Malli na patha rojulu gurthu kostunnai e song vintunte
@rkeditz031723 күн бұрын
Andhala Thara 💙Aarthi Agarwal💙
@asamshettijyothika3767Ай бұрын
Arthi Agarwal ❤️🥰😘🥰🤗💥💯
@ganeshagani99197 күн бұрын
ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా బయట పడిపోకుమా చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా చూపులో శూన్యమే పెంచుతూ ఉన్నది జాలిగా కరుగుతూ అనుబంధం చెలిమితో చలువనే పంచుతూ ఉన్నది జ్యోతిగా వెలుగుతూ ఆనందం కలత ఏ కంటిదో మమత ఏ కంటిదో చెప్పలేనన్నది చెంప నిమిరే తడి చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా దేహమే వేరుగా స్నేహమే పేరుగా మండపం చేరని మమకారం పందిరై పచ్చగా ప్రేమనే పెంచగా అంకితం చెయ్యనీ అభిమానం నుదుటిపై కుంకుమై మురిసిపో నేస్తమా కళ్ళకే కాటుకై నిలిచిపో స్వప్నమా చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా
@rateeshthota3694Ай бұрын
all Uday Kiran fans support to Telugu tips chenel tq
@PraneethaRamireddyАй бұрын
Very beautiful hero
@rateeshthota3694Ай бұрын
Bro Uday Kiran sir last movie songs chithram chapina katha songs hd upload cheye bro tq