Yes pastor weldone messege pastor. రోమా 3:24కాబట్టి నమ్మువారు అయన కృప చేతనే యేసుక్రీస్తు రక్తము నందలి విమోచనం ధ్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చాభాడుతున్నారు.
@Hemanand96294 жыл бұрын
Very clear explaination Ayyagaru... చాలా లోతుగా విశ్లేషణ చేసారు.
@ks-lu5we3 жыл бұрын
Excellent Clarification.... It's Nothing But The Tongue of Jesus Christ, All Glory to The Most High Jesus Christ
@warriorfortruth69984 жыл бұрын
ఎందరో యౌవనస్థులను వేధిస్తున్న ఈ ప్రధాన సమస్యను మీరు చాలా కూలంకషంగా చర్చించి ఒక లాజికల్ కంక్లూజన్ కి తీసుకొచ్చారు. ఈ మేసేజ్ విన్న తరువాత ప్రతీ యౌవనస్థుడు ఈ సమస్య మీద జయం పొందడం ఖాయం!! మీకున్న క్లారిటీ ఏ బోధకునికి లేదు అయ్యగారు. Excellent పవర్ఫుల్ షార్ట్ మెసేజ్ అయ్యగారు
@kalyanibalaraju4 жыл бұрын
ఇలాంటి విషయాలలో ఎవరు ఇంత clear గా ఇంత frank గా explain చేయరు...ఇలాంటి విషయాలు మాట్లాడనికి ఎవరు ఇష్టపడరు కానీ ఈ awareness చాలా అవసరం అయ్యగారు.. ఈ విషయాలు మాట్లాడమే తప్పు అని సామాజాం లో ఒక stigma create చేసేరు...మాట్లాడమే తప్పు అని ,పాపం అని అంటారు, ఈ విషయం తెలియకపోతే ఈ విషయం లో దేవునికి మనకి మధ్య ఒక అడ్డు బండ ఏర్పడుతుంది కదా??పరిశుద్దతలో ఉన్నత స్థాయికి ఎక్కాలి...దేవునికి ,మనకి మధ్య ఏ అగాధం ఉండొద్దు... Thank you for this Awareness అయ్యగారు
@ikaditya4 жыл бұрын
Very well said sister...
@htcdesire79594 жыл бұрын
👍👍
@jessy__joel4 жыл бұрын
Mn
@varshinipavani97284 жыл бұрын
Praise the Lord ayyagaru..... Especially youth facing this problem...... Tqqqq ayyagaru manchi explanation icharu..... Youth ki chalaaaa avasaraminaaaa Answer ayyagaru.....
@nuthakkisuryaprakash34514 жыл бұрын
Praise the Lord. Ultimate answer.
@ikaditya4 жыл бұрын
Excellent clarity ayyaagaaru.. Thank you
@agprameeela88114 жыл бұрын
Praise the lord Ayyagaru chala clearga vivarincharu eppudunna samajaniki chala avasaramyna matalani teliyaparicharu Thank you Lord Jesus samasta mahima devunike kalugunugaaka Amen.
@sadankumarofficial68754 жыл бұрын
Yes,it's really true.good message.and I can try, submit my self to God.tq
@madhavikammela40973 жыл бұрын
Wonderful explanation ayyagaru ultimate answer to new entrants in to Christ to believe in God and get Baptised rest will be taken care by God. Because he is getting baptised not because he is perfect he is getting baptised because he/she is not perfect.
@kamillapraveen23143 жыл бұрын
Praise the lord dady 🙏 chakkaga vivarincharu t q dady
@bajishake60210 ай бұрын
Thanks pastor garu ,what a explanation
@sareddysrinivasareddy89644 жыл бұрын
Correct brother. Exactly perfect ga cepparu
@sudharani-io5xl9 ай бұрын
Thank you so much Sir.... After hearing this very explanation, my fear of Hell left me ....Thank you Holy Spirit .....👏👏👏
Very nice explination and practical అనాలిసిస్. thank u sir
@devkargangadhar65234 жыл бұрын
Ayyha Garu chala Baga ceparu miku Cala vandanalu sari yayina samadanam
@chveryniceraja11294 жыл бұрын
Wonder full information ayyagru
@pastorrameshchavvakula20804 жыл бұрын
యవనస్తులను భయభ్రాంతులకు గురిచేస్తు హింసించే జ్ఞానములేని బోధకులకు, పరిశుద్ధాత్ముని హెచ్చరిక ఈ సమాధానం. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినను గాక.
@krishnanukalapati96844 жыл бұрын
Supper sir మంచి జవాబు ఇచ్చారు
@Sampath20154 жыл бұрын
Super cheppaaru sir. God bless you
@gnagababu86334 жыл бұрын
Excellent sir present I have in situation sir pray for my spiritual life
@singampallimadhavi96583 жыл бұрын
Prasie the lord 🙏 ayya garu
@koteshbantu11343 жыл бұрын
Glory to God clear explanation. Tq.
@TeluguTrendingVideos0004 жыл бұрын
Excellent useful clarity message ..💯
@sonibottu90594 жыл бұрын
Deva na papamulu kshaminchu yesayya nenu marumanasu pondhali deva
@krishnachaitanyachem4u3884 жыл бұрын
Amen
@redpill3444 жыл бұрын
Amen
@Pravveenmanyam15124 жыл бұрын
Clear explanation 👌👌 Thank you Ayyagaru 🙏🙏
@bharavidavuluri43023 жыл бұрын
It's wonderful speech annagaru
@devkargangadhar65234 жыл бұрын
Thank you Sat Good Massage
@vijayaprasad92424 жыл бұрын
Praise the lord 🙏🙏🙏 ayyagaru
@sripellyvenkataramanachary89712 жыл бұрын
పాపం లేదు పుణ్యం లేదు పాపం అంటేనే ఒక చెడు, దానికి తోడుండేది ఒక మంచి,, చెడు ముందు పుట్టిందా? మంచి ముందు పుట్టిందా ఏది ముందు పుట్టింది?? పాపం తర్వాతనే చెడు తర్వాతనే మంచి పుణ్యం పుట్టినాయి ఒకటి అడుగుత నేను మనం పొద్దున్న నిద్ర లేవగానే మనలో ఉన్న చెడును బయటికి పంపిస్తాము స్నానం చేయడంతో మన శరీరము దుస్తులు ధరించడం దేవుని పూజించడం మంచి పనులు చేయడం ఇది మంచి ఏ వ్యక్తి అయినా పొద్దున లేచిన తర్వాత 11 గంటల వరకే మంచిగా ఉంటాడు మనసు కూడా మంచిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది తరువాత 12 గంటల నుండి ఎలాంటి ప్రశాంతత ఉండదు మన శరీరంలో అధికంగా కెమికల్ రియాక్షన్ జరుగుతుంది దీనివలన మనిషి తన్ను తాను మంచిని కోల్పోతాడు కడుపులో వేడి తయారయి గుండెల్లో అగ్ని పుట్టి కళ్ళల్లో ఆవిరి బయటికి వెళ్తుంది మధ్యాహ్నం రెండు దాటగానే వీటిని చల్లార్చడానికి ఆర్పడానికి రకరకాల ప్రయత్నాలు చేయాలి ఏం ప్రయత్నాలు చేయాలి చెప్పు ఆవిరి అనేదే చెడు చెడు బయటికి వెళ్లిందంటే రకరకాల ఆలోచనలు వస్తాయి కోపం వస్తుంది ఉద్రేకం వస్తుంది ఇరిటేషన్ పెరుగుతుంది ప్రశాంతంగా మాట్లాడలేకపోతుంటారు ఇది 5 గంటల వరకు ఉంటుంది 6 7 8 గంటలలో మనిషి శరీరంలో వేడి గుండెల్లో అగ్ని కళ్ళల్లో ఆవిరి ఏమి చేస్తే చల్లారిపోతుంది మనిషి మామూలు స్థితికి వస్తాడు ఇదే పకృతి ధర్మం మనిషి యొక్క ధర్మం పకృతి ఏ విధంగా మారుతుందో మనిషి ప్రవర్తన కూడా ఆ విధంగానే మారుతుంది పకృతి అంటే మనం తిరిగే వాతావరణం గాలి పొల్యూషన్ వాటర్ తిండి మనుషుల యొక్క ప్రవర్తనలో తిరుగుతూ బ్రతుకుతుంటాము దీనినే ప్రకృతి యొక్క వాతావరణం లో బ్రతుకుతున్నాను మరి ఇప్పుడు ప్రకృతి ఎలా ఉంది మంచిగా ఉందా చెడుగా ఉందా????
అశ్లీల చిత్రాలు చూడటం అనే బానిసత్వం లో ఉన్నావా? నిన్ను విడిపించడానికి పరలోక దేవుడు పంపిన హస్తం ఈ సమాధానం. జాగ్రత్తగా వినండి. జయం పొందుకుంటారు.
@karravictorlivingston91669 ай бұрын
Very nicr explanation brother.
@kamagopiraju87574 жыл бұрын
Bhaga chepparu ayyagaru
@vemurijani58922 жыл бұрын
Price the lord 🙏🏻🙏🏻🙏🏻
@b.r.krishna52794 жыл бұрын
Praise the lord
@sanjusagar-20224 жыл бұрын
First change your name Please don't be as .5
@b.r.krishna52794 жыл бұрын
@@sanjusagar-2022 y change my name
@gundepogucrazystoryprabhak49244 жыл бұрын
super good clarificatuon sir now i can understand what can i do
@aparanjithakolakaluri13102 жыл бұрын
Thank you ayyagaru ☺️
@alvaalkumaar5554 жыл бұрын
Manchi useful message to all.
@sondiramesh8753 жыл бұрын
You are the gift of God for the church,Sir
@ganeshpaul17284 жыл бұрын
Praise the lord thanks Anna
@princeram_officials4 жыл бұрын
Super message sir 🙌😊😍
@satishkumar-dx4wt2 жыл бұрын
Excellent Explanation
@Jeevavakkutelugu Жыл бұрын
Vandanamulu ayyaa good answer ..ayya garu
@bommiramesh13153 жыл бұрын
అయ్యా నేను క్రిస్టియన్ ఫామిలీ లో పుట్టి పెరిగాను కాని చిన్న నాటి నుంచి లోకం తో ఫ్రెండ్స్ షిప్ చేయడం వలన లోకం లో ఉన్న పాపం నాకు చాల అందంగా కాని పించింది నేను తెలుసో తెలియక ఎన్నో పాపాలు చేశాను ,అవి అన్ని తలచు కుంటే నా మీద నాకే అసహ్యం వేసింది ...చివరకు నేను చేసింది పాపం అని తెలుసుకున్నాను చర్చు కి వేళ్ళ వాడిని నా జీవితం లో ఎన్నో మెలులు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసారు దేవుడు నేను అవి మరువలేను నేను దేవుని సాక్షి ఉండాలని నా ఆశ ,కాని ఇంతకు ముందు చర్చుకి వెళ్లే వాడిని కాని వచ్చాము వెళ్ళం అల ఉండేది కాని కొన్ని నాలకు దేవుడు నా జీవితం లో చాల గొప్ప కార్యాలు చేయడం నేను చూసాను నాలో మార్పు మొదలు అయింది. దేవుడు మీద నమ్మకం పెరిగింది చర్చు వెళ్ళడం మొదలు పెట్టాను ,అందరు ఎన్నో రకాలుగా అనుకోవటం మొదలు పెట్టారు ఎందుకు అంటే నేను ఇంతకు ముందు ఈనప ముక్కలు దొంగ ను ,రౌడీ ని,మనుషులు ని కొట్టే వాడు ని,నారా రూప రాక్షసి లం ,జెలుకు వెళ్ళాను... దేవుడు నాకు తెలియకుండా నాలో మార్పు తెచ్చాడు అందుకు దేవినికి వందానాలు,నాతో ఉన్న వారు నా ఫ్రెండ్ స్ అందరు మట్టి లో కలిసి పోయారు ,నన్ను మాత్రం దేవుడు నన్ను తన సజివా రేక్కల కీంద కాచి ఉంచాడు ,ఎన్నో కేసులు నుంచి ,దేవుడు నన్ను తప్పించి కాపాడి ఉంచాడు ,ఐతే చర్చు కి వెళ్లి వచ్చే వాడిని పాస్టర్ గారికి కూడా నా గురించి తెల్సు ,2020 ,12,23 , న నేను రెండు అంతస్త్ నుంచి కింద పడి పోయాను చర్చు లో సాక్షo చెప్ప ను నా పని అయ్ పోయింది అనుకున్న చాల భయం వేసింది నేను చచ్చిపోతాను అని కాదు నా ఆత్మ నరకం లో కి వెళ్లి పోతుంది అన్న భయo దేవుని దయ వాళ్ళ తన మహా కృప ను బట్టి నేను బ్రతికి ఉన్నాను ,ఐతే బాప్తిసం తీసుకోవడానికి సిద్ధ పడ్డాను బాప్తిసం తీసుకున్న ముందు అందరూ సాక్ష్యాలు చెబుతున్నారు నేను కూడా సిద్ధపడి సాక్ష్యం చెప్పను నా వరకు వచ్చేసరికి అందరి ముందు గతించిపోయిన పాత విషయాలు బయట పెట్టి మీ అమ్మ ని కొట్టావ్ నిజమైన అని పాస్టర్ గారు నన్ను నిలదీశారు మరుసటి రోజు బాప్తిసం కార్యక్రమాలు నాకు చాలా బాధ అనిపించింది మరుసటి రోజు నేను బాప్తిసం కార్యక్రమానికి వెళ్లలేదు మార్ల అయ్యో అన్ని నాలో నేను చాల బాధ పడ్డా ను తర్వాత ఆదివారం చర్చి కి వెళ్లాను చర్చ్ అయిపోయిన తర్వాత అందరి తలపై చేతులు వేసి ప్రార్థన చేస్తారు కాని నా త లపై చేతులు ఉంచి ప్రార్థన చేయలేదు చాల బాధ పడ్డాను సరేలే అనే కానుక ఇచ్చి ప్రార్థన చేపించుకున్న అనుకున్నాను నేను వచ్చినట్టు గమనించిన సరే నన్ను పట్టించుకోలేదు అప్పటినుంచి నేను చర్చి కి వెళ్ళడం మానేశాను ఇప్పుడు నా బాధ అంతా ఒకటే నేను ఒక వేళ కరుణ వైరస్ చనిపోతే నా ఆత్మ నరకానికి పోతుంది అది నాకిష్టం లేదు ప్లీజ్ నాకోసం ప్రార్థన చేయండి రక్షణ పొందాలి బాప్తిసం తీసుకోవాలి నాతో పాటు కొన్ని ఆత్మలను రక్షించాలి దేవునికి యోగ పడ్డ పాత్రగా నన్ను వాడుకోవాలి ,నేను మళ్ళి లోకం లోకి జారి పోతున్న ను pls నాకు బాప్తిసం ఇవ్వండి pls 😪 e సింబల్ పెట్టా దానికి కారణం మీరు దేవుని సేవకులు నా బాధ మీకు అర్థమవుతుంది నా పేరు {జాబ్ ఏజ్] నా ఆత్మ నశించి పో కూడదు pls ప్రేయర్ చేయండి మాది విశాఖపట్నం గాజువాక ప్రైస్ ది లార్డ్ అన్న
@bommiramesh13153 жыл бұрын
అయ్యా ఒక విషయం మర్చిపోయాను బాప్తిసం తీసుకునే ముందు అందరూ సాక్ష్యం చెప్తారు కదా అలాగే నేను కూడా సాక్ష్యం చెప్పడానికి నిలబడ్డాను అందరూ చెప్పారు నేను సాక్ష్యం చెప్పిన తర్వాత గతించిపోయిన విషయం గుర్తు చేసి మీ అమ్మను కొట్టావు కదా నన్ను అందరిముందు విమర్శించారు బ్రతికుంటే వచ్చే సంవత్సరం తీసుకుంది గాని అని అనేసరికి చాలా బాధనిపించింది అందుకే నేను బాప్తిసం ని తీసుకోలేదు తరువాత అందరూ నన్ను అపార్థం చేసుకున్నావు అని అన్నారు కానీ నేను పాస్టర్ గారి పక్కనే సాక్షిo చెప్పాను నాకు వినిపించింది నేను బ్రతికి ఉండటం ఆయనకు ఇష్టం లేదేమో నాకు అర్థం కాలేదు నా కోసం ప్రార్థన చేయండి
@PavanKumar-coc Жыл бұрын
Vandanalu brother chala vedhanato e message pettaru rakshana podhara meru
@achantasumalatha84614 жыл бұрын
Excellent 👌👌👌 answer
@yeletifinny99434 жыл бұрын
Wonderful ans ayyagaru
@bdbhavani64144 жыл бұрын
Praise the lord daddy . 👍👍👍👌👌👌
@gouthamnaik32564 жыл бұрын
Good information
@onemanarmy18144 жыл бұрын
Superb ga chepparu, Na dout clarify i indi
@davidboazministry37994 жыл бұрын
Very nice clarity sir thanks so much
@gurum43552 жыл бұрын
Wow what a wonderful question bro
@venkatchettilectures86772 жыл бұрын
Praise the Lord Brother. Okka vaakya reference kuda chadavakunda.... Mee discussion really hatsoff. Vaakyam bhodhinchakunda , ee chetha vishayala meeda discussion kachithanga sathanuku chotivvadame kadaa... .
@subha9422 жыл бұрын
Kaadhemo ....e questions kuda kondhari ki avasaram ayyeve main gaa youth or aa alaanti habit tho baadha pade yongers ki or elders ki
@PMADHU-3o Жыл бұрын
దేవునికి మహిమ హల్లెలూయ
@namburi.dasskumar66704 жыл бұрын
Excited answer
@apostleteaminternational20172 жыл бұрын
Ultimate message ayyaaru
@alvaalkumaar5554 жыл бұрын
Deva rakshinchandi.
@ketireddisatyammaster9480 Жыл бұрын
Excellent sir
@rajuvemulavalasa2196 Жыл бұрын
Super sir 🙏 👏
@michaeldelight9964 жыл бұрын
Exactly 😀👌
@radws45934 жыл бұрын
Good message Anna
@vasanthm43292 жыл бұрын
Clear explanation
@manoharp.j42854 жыл бұрын
Yentha goppagaa cheppaaaru sir.....
@lfchurchkpd4 жыл бұрын
It's true brother thanks
@sivayadavyadav10663 жыл бұрын
Chalaa chalaa thanks sir 😭😭😭😭
@rajbudha73523 жыл бұрын
Nedu kanipinchetuvanti pawle(Paul) Ophir garu
@mahadebniyal92034 жыл бұрын
Thanks lord
@gracemissionministriestena54624 жыл бұрын
Wonderful sir 🙏🙏🙏🙏🙏
@sivadivadiva41003 жыл бұрын
తిమోతి రెండు 1:7
@KomalSoury3 ай бұрын
👏👏👏👏👏👏👏👏👏😄
@umamaheshyadavalli9574 жыл бұрын
Super message
@m.rajeshmrj8044 жыл бұрын
Good message
@yesudas47914 жыл бұрын
Good message sir
@gorusrikanth3832 жыл бұрын
Vammmoooo jagratthaga undamani cheppadam tappaa sir sevakulu.
@redpill3444 жыл бұрын
I asked him about this.once Personally
@jagadeshmylipilli3603 жыл бұрын
అయ్యగారు praise the lord
@rathnakarmare77164 жыл бұрын
Supper annayya
@rameshvipparti74402 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నా ప్రశ్న ఏమిటంటే నాకు తెలిసిన సేవకులు భార్య ఉండగానే పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు పెళ్లి కూడా చేసుకుంటున్నారు వీళ్లు ఎందుకని ఇలా చేస్తున్నారు మీరు ఏమైనా చెప్పగలరా నేనైతే చెబుతాను అదేమిటంటే పాత నిబంధన లో అబ్రహం గారు యాకోబు దావీదు గారు వాళ్ల చేసుకున్నారు గా మేము చేసుకుంటే తప్పేమిటి అనుకుంటున్నారా సేవకులే అలా ఉంటే నాలాంటి విశ్వాసి పరిస్థితి ఏమిటో మీరే చెప్పండి
@madupalliyuvaraju57832 жыл бұрын
Emi...ledu nv papam cheyakuda Cheste narakame gathi
@Faith-Hope-Love-r3 Жыл бұрын
Jude(యూదా) 1:4 4.ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పుపొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. Jude(యూదా) 1:13 13 వారికొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడియున్నది.
@Faith-Hope-Love-r3 Жыл бұрын
Ramesh gaaru old Testament lo vunna bhakthulu kaadhu manaku maadhiri. Manamu yesu rakthamu anu krothha nibandhana krindha vunnamu... Manaku Paul, aposthalulu, Yesu Prabhuvu maadhiri... Read 2 Pethuru :2 Yudha :1
Porn youth ni prayer lo lekundaa chestundi,,,,,guilty gaa feel avutunnaru,, late marriges problem create chestunnai,,,,, brother you did great message.
@prasadudatapalli25034 жыл бұрын
వందనాలు అయ్యగారు
@Hindustanii1011 Жыл бұрын
దయచేసి ఈ #క్రిస్మస్ కి బాణసంచా #కాల్చకండి - పర్యావరణాన్ని కాపాడండి కొవ్వొత్తులు వెలిగించి ఓజోన్ పొర కి హాని చేయకండి చెట్లు నరకకండి - భూమిని కాపాడండి శాంతాక్లస్ బట్టలు బదులు అవే డబ్బులతో మామూలు బట్టలు కొని పేదలకు పంచండి కేకులు కొనకండి - ఆ డబ్బులతో పేదల కడుపులు నింపండి కాలుష్యం లేని క్రిస్టమస్ జరుపుకుందాం.. పర్యావరణానికి మేలు చేద్దాం. డబ్బులు బట్టలు పేదలకోసం ఖర్చు చేద్దాం - అసమానతలు లేని సమాజాన్ని నిర్మిద్దాం సర్వే జన సుఖినోభవoతు
@galipothulamadhuАй бұрын
Bro meru yem feel avvodhu christmas antene pedha ariki sahayam cheyadam Leni variki naki vunna dantlo evadame Christmas prathi christian Ela chesthadu ok na