ORI MOGILAYYO FULL VIDEO SONG || NEW FOLK SONG 2024||SREEYA DEEPU||SINGER MUKUNDA|| DS LUCKY STUDIOS

  Рет қаралды 6,730,467

DS LUCKY STUDIOS

DS LUCKY STUDIOS

Күн бұрын

Пікірлер: 1 200
@nareshpalde
@nareshpalde 10 ай бұрын
నేను తెలంగాణ లో పుట్టినందుకు చాల గర్వపడుతున్నాను ఎందుకంటే ఇలాంటి పాటలూ తెలంగాణలో మాత్రమె పాడగలరూ i love folk song s❤❤ చాల బాగుంది all the best🎉🎉
@Mr_aj_islandvlogs
@Mr_aj_islandvlogs 10 ай бұрын
అవును brother ఇది నిజం
@రహీమ్షేఖ్
@రహీమ్షేఖ్ 9 ай бұрын
💙💙💙💙💐nis sog👌
@dandepallysrinu
@dandepallysrinu 9 ай бұрын
tq brother
@NarsaiahKatla
@NarsaiahKatla 9 ай бұрын
Nen Russia lo unta brother........song release ayina nundi daily 10times vinta....... Tq for those type of songs love for Telangana janapada❤
@crazychandhu
@crazychandhu 9 ай бұрын
​@@రహీమ్షేఖ్😊😊aaaa😊a😊aA
@gopinayakbanavathu1331
@gopinayakbanavathu1331 10 ай бұрын
పాట కి తగ్గ గొంతు...... గొంతు కి తగ్గ music...... ఈ రెండు పోటీ పడుతున్నట్టు ఉంది సూపర్ సూపర్.❤❤❤❤ 👏👏👏
@dandepallysrinu
@dandepallysrinu 9 ай бұрын
tq very much
@Venkataiahneerla8117
@Venkataiahneerla8117 8 ай бұрын
😮
@sriharirao5735
@sriharirao5735 7 ай бұрын
Super bayya nvg ❤😊
@rahullakavath8519
@rahullakavath8519 6 ай бұрын
Ohoy
@SainikhilGoud-uf5nx
@SainikhilGoud-uf5nx 2 ай бұрын
1:14 1:14 1:14 1:14 1:14 1:14 1:14
@panthammadhusudan1412
@panthammadhusudan1412 10 ай бұрын
మామూలుగా టైం పాస్ కోసం విందాం అని వచ్చిన ఒంటరిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ పాటను పెట్టుకొని వింటే రానున్న రోజుల్లో ఈ పాటకు అందరూ బానిసలే అవుతారు... congratulations all team members 🎉❤ all the best singer 😍💐
@dandepallysrinu
@dandepallysrinu 9 ай бұрын
tq very much
@Arkapallyhussain88
@Arkapallyhussain88 9 ай бұрын
Yes true I like
@byrinagaraju6720
@byrinagaraju6720 2 ай бұрын
❤😢
@amolgaikwad1013
@amolgaikwad1013 2 ай бұрын
❤❤❤ Happy 🎉😅 My first step Gui Gui sorry❤❤❤🎉😅
@santhoshnani6249
@santhoshnani6249 2 ай бұрын
😊😅​@@dandepallysrinu
@MaheshMede
@MaheshMede 10 ай бұрын
సింగర్ “ముకుంద” గారికి (కోకిల గానానికి) నా హృదయపూర్వక శుభాభినందనలు….💐💐
@dandepallysrinu
@dandepallysrinu 9 ай бұрын
tq
@prashanthsuddala1025
@prashanthsuddala1025 Ай бұрын
❤❤
@janagamanil3331
@janagamanil3331 28 күн бұрын
😅 ll
@jadiravishankar3741
@jadiravishankar3741 10 ай бұрын
ముకుంద గారు మీరు డిసైడ్ అయ్యారు కదా ఈ సాంగ్ తో అందరిని గాలి గాలి చేసేద్దాం అని..... All the best 🌹🌹🌹🌹🌹🌹
@dandepallysrinu
@dandepallysrinu 9 ай бұрын
tq
@MahipalreddyV-q2b
@MahipalreddyV-q2b 10 ай бұрын
ఈ పాటని ట్రాక్టర్ లో పెట్టి 30 టైం విన్న ఇప్పుడే ఐపోంది అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 🎉🎉
@dandepallysrinu
@dandepallysrinu 9 ай бұрын
tq
@sureshkola2229
@sureshkola2229 10 ай бұрын
ఇప్పటికీ 20సర్ల విన్న సాంగ్ ❤❤❤ సూపర్ 🎉🎉🎉
@dandepallysrinu
@dandepallysrinu 9 ай бұрын
tq
@damodarp5829
@damodarp5829 6 ай бұрын
​@dandepz6 gg tfr5 TT ty high gc chop thv9 htt TT😊😊allysrinu
@chinnuvideos-jq2jl
@chinnuvideos-jq2jl 2 ай бұрын
👌
@MaheshYadavofficial123
@MaheshYadavofficial123 4 ай бұрын
ఇ సాంగ్ చూసి గాలి గాలి అయినా వాళ్లు ఒక లైక్..... ❤♥️
@rajkumaredits2420
@rajkumaredits2420 3 ай бұрын
Song kadhu kani ammayi ni chosi
@KavvampallyLachaiah
@KavvampallyLachaiah 3 ай бұрын
Super songs
@KalakondaHarikrishna
@KalakondaHarikrishna 3 ай бұрын
@SunnyMokidi
@SunnyMokidi 3 ай бұрын
​@@rajkumaredits2420Ll😁p😁olllllllpllllllllllpllllpppplllppplppplplplpl9 up 99 omo plllpllpllpooppolplpilpilpplll9plllollpp😂oyo😁
@SanthoshSudhagoni
@SanthoshSudhagoni 3 ай бұрын
అంత సీన్ లేదు కంట్రోల్ మీదనే వున్నా
@katta.dhasharatha1701
@katta.dhasharatha1701 10 ай бұрын
ఎంతైన తెలంగాణ గానము అదో రకము ekkada దొరకదు ఈ మధురము ఏమంటారు youtubers
@dandepallysrinu
@dandepallysrinu 9 ай бұрын
tq
@bhookyaprakash21
@bhookyaprakash21 8 ай бұрын
Motham gaali gaali❤
@RameshRampeesa
@RameshRampeesa 7 ай бұрын
Super song nice tone
@darlingmahigoud789
@darlingmahigoud789 10 ай бұрын
ప్రాణం పెట్టి పాడిన అక్క కి సేనార్తి, ❤ ఇలాంటి పాటలు కేవలం ఒక్క తెలంగాణ కే అంకితం, మీకు కాంటాక్ట్ కావాలని అనుకుంటున్న ఎలాగో ఈ నా కామెంట్ కి రిప్లై ఇవ్వగలరు
@dandepallysrinu
@dandepallysrinu 9 ай бұрын
tq
@sidduyadav3607
@sidduyadav3607 10 ай бұрын
ఇంస్టాగ్రామ్ లో ట్రెండింగ్ సాంగ్ ఇది చూసి యూట్యూబ్లో వెతికాను వచ్చింది సూపర్ సాంగ్❤❤❤
@googlegogle9780
@googlegogle9780 10 ай бұрын
ఈపాట వింటుంటే జన్మదాన్యం అయితుంది ఇప్పటికి 50 సర్లు విన్నాను🎉🎉🎉
@Mr_aj_islandvlogs
@Mr_aj_islandvlogs 10 ай бұрын
మన తెలంగాణ folk songs అంటేనే వేరే level 🎉❤🎉🎉🎉
@SambarajuBangaram
@SambarajuBangaram 10 ай бұрын
సూపర్ సాంగ్ ❤❤❤
@boddushylaja8500
@boddushylaja8500 10 ай бұрын
Correct
@haribommanaveni902
@haribommanaveni902 10 ай бұрын
Nice ❤
@dandepallysrinu
@dandepallysrinu 9 ай бұрын
tq
@animallaashok6384
@animallaashok6384 7 ай бұрын
రాత్రి పూట ట్రాక్టర్ లో పెట్టుకొని పొలం ద్దునుతుంటే మాములుగా ఉండదు 👌🥰
@nerellashashikumar673
@nerellashashikumar673 4 ай бұрын
ట్రాక్టర్ లవర్స్ 🔥
@SadhikMohammad-nk2xg
@SadhikMohammad-nk2xg 4 ай бұрын
Raatri putaa trackter lo pettukoni polam Ela dhunnanunnavraa ? Chepparaa ,?
@narenderreddy8360
@narenderreddy8360 3 ай бұрын
Anna nuvvu anna tractor and polam dhunnudu... single meaning tho annava leka double meaning tho annava.... just comedy😅😅😅😂😂😂
@venkateshmadipally3671
@venkateshmadipally3671 3 ай бұрын
A polam 😂
@animallaashok6384
@animallaashok6384 3 ай бұрын
@@venkateshmadipally3671 nuv anukunadhe mawa😂😛
@teja2971
@teja2971 10 ай бұрын
సంగీతానికి.... ద్వని తరంగాలు కూడా అలా అలా నాట్యం చేస్తు ఉన్నట్టు అనిపిస్థుతుంది.❤❤
@prashanthmamedala3160
@prashanthmamedala3160 6 күн бұрын
నేను మాత్రం ఈ సాంగ్ కి పిదా ఐఫోయ... ఒక్క 100 సార్లు విన్న సాంగ్ ❤❤❤❤సూపర్ సూపర్
@bujje_mudirajbrokenheart7424
@bujje_mudirajbrokenheart7424 10 ай бұрын
ఈ సాంగ్ కోసం మొన్నటి వరకు చాలా ట్రై చేశా బ్రో మొత్తానికి వచ్చేసింది ఈ సాంగ్ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్న❤😘
@dandepallysrinu
@dandepallysrinu 9 ай бұрын
tq
@katariajay546
@katariajay546 10 ай бұрын
రోజు 20 సార్లు వింటున్న ఈ పాట చాలా అద్భుతంగా పాడారు యూట్యూబ్ షేక్ చేస్తుంది
@dandepallysrinu
@dandepallysrinu 9 ай бұрын
tq
@KomuraiahKomuraiah-sc2wu
@KomuraiahKomuraiah-sc2wu Ай бұрын
Hi😊😮
@venumeda9997
@venumeda9997 10 ай бұрын
Song superb anna 15 days nundi wait chestuna song kosam. Abba. Mind lo nundi povatle song superb anna. Insta lo treding avuthundhi anna wah all the best part 2 fast ga cheyandi anna ❤❤❤❤❤
@dandepallysrinu
@dandepallysrinu 9 ай бұрын
tq
@NarsaiahKatla
@NarsaiahKatla 9 ай бұрын
Awesome song....... I love it..... ❤
@ravinderpallikonda1004
@ravinderpallikonda1004 10 ай бұрын
New look Sreya Deepu..😍. beautiful.! Mukunda Always melodious.!!
@dandepallysrinu
@dandepallysrinu 9 ай бұрын
tq
@rampakaavendar2322
@rampakaavendar2322 10 ай бұрын
Good క్యూట్ బేబామ్మ సూపర్ బాగుంది ❤
@dandepallysrinu
@dandepallysrinu 9 ай бұрын
tq
@gangaramerravoina5364
@gangaramerravoina5364 10 ай бұрын
చాలా అద్భుతమైన పాట , మీకు మంచి గుర్తింపు రావాలని నా మనవి
@dandepallysrinu
@dandepallysrinu 9 ай бұрын
tq
@rajeshutnoori6333
@rajeshutnoori6333 2 ай бұрын
అసలు ఏం కామెంట్ చేయాలో అర్థం కావడంలేదు... పాట రాసిన వ్యక్తి ఆ పాట పాడిన సింగర్ ఆ పాటలో కనిపిస్తున్న అమ్మాయి ఆ.. 👏👏👏👌👌
@kondaiahmounika5989
@kondaiahmounika5989 10 ай бұрын
మంచి స్వరం ముకుంద ప్రియా ఎంత బాగా పాడిన పాట❤❤
@dandepallysrinu
@dandepallysrinu 9 ай бұрын
tq
@multistar_siri_afficial
@multistar_siri_afficial 10 ай бұрын
చాలా రోజుల తర్వాత ఒక మంచి పాట తో మా ముందుకు వచ్చారు వినదానికి విన సొంపైన చక్కటి జానపదం సాహిత్యం సంగీతం చాల చాల బాగుంది సార్ 👌🏻👌🏻👌🏻👌🏻@Siri GRP...
@dandepallysrinu
@dandepallysrinu 9 ай бұрын
tq
@saikumarmanda2645
@saikumarmanda2645 2 ай бұрын
గి పొల్ల చూస్తే గా మోగిలయ్యాని నేను ఎందుకు కాకపోతిని అబ్బా అనిపిస్తుంది. నిజంగానే గా పొల్ల ఎక్స్ ప్రెషన్లు చూస్తే గాలి గాలి అయితుంది పానం అంతా😍❤
@chukkasreekanth4317
@chukkasreekanth4317 10 ай бұрын
Headset తో సాంగ్ వింటే ఆ ఫీలింగ్ very nice.....🎉
@anandnandu1168
@anandnandu1168 2 ай бұрын
SINGER : MUKUNDA మీకు పాట వింటూనే మా ప్రాణం కూడా గాలి గాలి అవుతుంది 🥰
@NaniLocal-e8d
@NaniLocal-e8d 3 ай бұрын
ఇ అమ్మాయి కోసం చూస్తున్న ❤❤❤❤ లవ్ యు శ్రేయ దీప్ 💋💋
@venkatvenkatvs930
@venkatvenkatvs930 9 ай бұрын
ఈ పాటలో ఎదో తెలియని ఫీల్ ఉంది అన్న ❤
@nareshthallapelli6437
@nareshthallapelli6437 9 ай бұрын
Nice song
@MANAKOSM24
@MANAKOSM24 10 күн бұрын
Super song అద్భుతమైన లిరిక్స్ అద్భుతమైన గొంతు అద్భుతమైన మ్యూజిక్
@rajeshgomasu9739
@rajeshgomasu9739 10 ай бұрын
అద్భుతమైన మన తెలంగాణ పాట
@rajeshgomasu9739
@rajeshgomasu9739 10 ай бұрын
Super❤
@rajeshgomasu9739
@rajeshgomasu9739 9 ай бұрын
Super ❣️
@dandepallysrinu
@dandepallysrinu 9 ай бұрын
tq
@praveenkomar5563
@praveenkomar5563 10 ай бұрын
పిల్ల నీ గొంతు సూపర్ గా ఉంది ఇంకా చాలా మంచి మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాను
@ilusiraluvala4056
@ilusiraluvala4056 10 ай бұрын
ఈ music లో...ఏదో magic ఉంది☺👌!Headphones వినండి🤝👍!
@BharatBarbie
@BharatBarbie 2 ай бұрын
Chala padaru mukundha garu
@SNikhitha-f
@SNikhitha-f 10 ай бұрын
Wow....What a voice Mukundha gaaru... Mee voice lo yedho prathyekamaina maadhuryam vundhandi....Ossom lyrics.. A special thanks to singer mukundha gaaru ❤❤🎉keep going on and all the very best to all the team members... 🎉🎉Thank you so much intha adhubuthamaina song maaku introduce chesinanduku
@RameshRamesh-ob8es
@RameshRamesh-ob8es 3 ай бұрын
తెలంగాణాలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను జై తెలంగాల
@prakashbonala6063
@prakashbonala6063 3 ай бұрын
🎉 శుభాకాంక్షలు శుభాభినందనలు, చక్కటి పల్లె పదాల్లో జానపదులు అల్లుకున్న జానపదం ఇది... చాలా బాగుంది... సహజమైన పాట ధోరణి కూడా బాగుంది... ధన్యావాదాలు
@djajay718
@djajay718 10 ай бұрын
Ammai acting super Part 2 kavali anukune vallu like. Cheyandi super song😂❤
@mamindladinesh4210
@mamindladinesh4210 10 ай бұрын
గాలి గాలి పాట వింటే పనమంత గాలి గాలి❤
@dandepallysrinu
@dandepallysrinu 9 ай бұрын
tq
@praveennadiminti251
@praveennadiminti251 10 ай бұрын
సూపర్ అన్న చాలా రోజుల నుండి చూస్తున్నా ఈ సాంగ్ కోసం చాలా బాగుంది
@dandepallysrinu
@dandepallysrinu 9 ай бұрын
tq
@rajender.pittala9495
@rajender.pittala9495 10 ай бұрын
ఒక లతా మంగెస్కర్ ఒక శ్రేయ ఘోషల్ folk songs కి ఒక ముకుందా స్వీట్ వాయిస్ విన్నా కొద్దీ వినాలి వినిపిస్తుంది❤
@jan-florinzamfiroiu5088
@jan-florinzamfiroiu5088 2 ай бұрын
Excellent Performance and Music.....(!) Excellent....! Love and Respect from France.....!
@akkalollamadhu493
@akkalollamadhu493 9 ай бұрын
మీ గానం అద్భుతం నీ కంఠంలో ఒక మత్తు ఉంది మీరు ఇలాంటి పాటలు చాలా పాడాలని కోరుకుంటున్నాను all the best
@SelvarajanIVR-sv6cg
@SelvarajanIVR-sv6cg 8 ай бұрын
శుభ ఫలితాల శుభాకాంక్షల 🎉 Super good Song Super melody Voice excellent యాక్షన్ performance Beautiful Village scenes.🎉 బెస్ట్ Wishes ❤🎉
@MaheshBachagari33
@MaheshBachagari33 10 ай бұрын
Em song raasi paadinaru anna mrng nundi car lo ful sound pettykoni vintunna enka vintooone vunna enka vinaalane vundhi thanks to mukundha and Sreeya and all team members
@EDLA.BALAKRISHNAEDLA.BALAKRISH
@EDLA.BALAKRISHNAEDLA.BALAKRISH 19 күн бұрын
Good 👍 super
@SagarSabbani-ov7li
@SagarSabbani-ov7li 10 ай бұрын
Instagram la chusinna vachinna vallaku oka like✨✨
@arjunadluri6807
@arjunadluri6807 10 ай бұрын
Fst roje youtob lo vinna bro
@dandepallysrinu
@dandepallysrinu 9 ай бұрын
tq
@VishnuVishnu-e1c9g
@VishnuVishnu-e1c9g 9 ай бұрын
Nenu cheyya 😂
@someshp2697
@someshp2697 8 ай бұрын
​@Gudisesujatha48😊😊😊😊😊😊😊😊😊😊😊
@someshp2697
@someshp2697 8 ай бұрын
​@Gudisesujatha48😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊1p❤😂p❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂 poopppppll
@sarangapanipothiredyy
@sarangapanipothiredyy 10 ай бұрын
మంచి ట్యూన్ ప్రాణం పెట్టి పాడిన పాట భావాలు పలికించిన డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు.. 🙏
@chaithracreations1754
@chaithracreations1754 9 ай бұрын
పాట. సంగీతం. కెమెరా క్లారిటీ గా అన్ని చాలా బాగున్నాయి యి సాంగ్ లో వావ్ అంతే 😍
@bvmourya
@bvmourya 3 ай бұрын
I feel very proud to see this song & your direction my lovely brother ❤️🎉✊🏻✊🏻✊🏻✊🏻
@ramuakunoori4470
@ramuakunoori4470 2 ай бұрын
Abba na telangana patalu super❤❤❤❤❤
@Ashoku_vlogs
@Ashoku_vlogs 7 ай бұрын
❤ E PATA VINTE NIJANGANE PANAM GALI GALI AVUTHUNDHI............SUPER,, PROUD OF TELANGANA ......
@ailamonibalaswamy
@ailamonibalaswamy 4 ай бұрын
పాట చాలా బాగుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది అన్నా.
@nagarajunangunoori7578
@nagarajunangunoori7578 3 ай бұрын
మ్యూజిక్ అల్టిమేట్ ఉంది, సూపర్ ఇన్స్ట్రుమెంట్స్ క్లారిటీ mind blowing 😮
@gangadhardandla5888
@gangadhardandla5888 10 ай бұрын
Nice song superbbb dear 💞
@pawankalyan-ni3mr
@pawankalyan-ni3mr 3 ай бұрын
Super. Song. And. Music motham very level po. Ha voice ki and ha. Music ki. Oka pedha like veshukondi frds. ❤❤❤❤. Antha mandhi ki e song nachindhi. Frds. I love this. Voice. And music 🎵🎵🎵
@asariganesh8354
@asariganesh8354 8 ай бұрын
మీ పాటకు అందరిని గాలి గాలి చేసినిడ్రు అంతే మాటల్లేవ్👌👍
@RamannaboinaHushen
@RamannaboinaHushen 3 ай бұрын
నేను ఈ పాట ఒక పెద్ద మనిషికి వినిపించిన వాళ్ళ ఇంటి పేరు మొగిలి ఈ పాట విన్నాక ఆయన మనసు పులకరించిపోతుంది ఆయన మనసంతా
@akarapuvenkateshjoseph3687
@akarapuvenkateshjoseph3687 4 ай бұрын
ఈ పాట లో చాలా అర్థం ఉంది ఇది అర్థం చేసుకున్నవారికి తెలుస్తుంది దీని యొక్క భావం. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క అక్కలకు చెల్లెళ్లకు అంకితం..
@DSLUCKYSTUDIOS
@DSLUCKYSTUDIOS 4 ай бұрын
Tq very much 😍
@swamygoskula
@swamygoskula 12 күн бұрын
Nice song and good performance 🎉
@nagarjunabairagoni401
@nagarjunabairagoni401 10 ай бұрын
సాంగ్ మాత్రం బలే ఉంది అదుర్స్..❤❤❤
@dandepallysrinu
@dandepallysrinu 9 ай бұрын
tq
@tganesh938
@tganesh938 7 ай бұрын
ఇలాంటి సాంగ్స్ వింటే మంచి ఫిలింగ్ వస్తది తెలంగాణ ఫ్లోక్ సాంగ్స్ గ్రేట్ ఎంతైనా
@rajuchintala6784
@rajuchintala6784 12 күн бұрын
Daruvu super
@bodeddulalakshmimanoharred3273
@bodeddulalakshmimanoharred3273 Ай бұрын
సింగర్ ముకుంద వాయిస్ 👌👌👌
@KoduriRamesh-b1h
@KoduriRamesh-b1h 24 күн бұрын
My fav song......💖
@gangamollaprabhakar8180
@gangamollaprabhakar8180 10 ай бұрын
Roju ee song vinalani anipisthundhi.antha manchiga undhi❤
@dandepallysrinu
@dandepallysrinu 9 ай бұрын
tq
@gangarapuraju6679
@gangarapuraju6679 5 күн бұрын
Me village akada cheputhara
@sathyanarayanareddygurram4857
@sathyanarayanareddygurram4857 10 ай бұрын
❤❤❤❤ హాపి హాపి
@srikanthpayyavula7432
@srikanthpayyavula7432 Ай бұрын
Wah!! What a great Song ❤❤❤❤🎉🎉mind blowing❤❤
@nagarajupuduthalaraju8144
@nagarajupuduthalaraju8144 9 ай бұрын
నేను బొలెరో ఒనర్ కమ్ డ్రైవర్ ఇప్పటికీ వింటినే ఉన్నా కనీసం ఒక 100సార్లు వినొచ్చు ఇంకా వింటూనే వెళుతున్న అలసట తెలియకుండా 300 km వచ్చిన
@kalyankumaryadav4601
@kalyankumaryadav4601 9 ай бұрын
Ehee
@akshaynamindlamusic8549
@akshaynamindlamusic8549 9 ай бұрын
సూపర్ యువర్ గ్రేట్ బ్రో 🤝🤝💐💐👌👌👏👏👍👍4
@thirumalanaresh
@thirumalanaresh 9 ай бұрын
0:33 0:34 0:45 0:58
@VemulaRaju-f2q
@VemulaRaju-f2q 9 ай бұрын
Arey purthi song neeku theluvadhiraa
@KodipakaAnil
@KodipakaAnil 9 ай бұрын
😊😊😊ok
@jayshriramiloveammanana8282
@jayshriramiloveammanana8282 2 ай бұрын
ఇలాంటి సాంగ్ కావాలన్నా అందరికీ చాలా బాగా రాశావు బ్రదర్ ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది ఈ సాంగ్ బ్రదర్ ఇలాంటివి కావాలి మాకు సాంగ్స్❤❤❤ బ్రదర్😊
@dandepallysrinu
@dandepallysrinu 2 ай бұрын
TQ very much bro ❤🤝
@jayshriramiloveammanana8282
@jayshriramiloveammanana8282 2 ай бұрын
@dandepallysrinu మేమే నీకు థాంక్స్ చెప్పాలి బ్రో ఇంత మంచి సాంగ్ మాకు వినిపించినందుకు మీరు ఎంత ప్రయత్నించారో 🥰 ఇలాంటి సాంగుల కోసమే కదా ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం చాలా బాగా పాడావు బ్రో సాంగ్ 💙🥰
@dandepallysrinu
@dandepallysrinu 2 ай бұрын
@jayshriramiloveammanana8282 🥰🎵🎼🙏🤝
@VijayKumar-dq9hf
@VijayKumar-dq9hf 4 ай бұрын
చాలా అద్భుతంగా ఉంది ఈ సాంగు రోజుకి కనీసం 10 వింటాను ❤
@Aviyantravels
@Aviyantravels 10 ай бұрын
Super song Srinu anna ..... instagram lo trending lo undi e song ......chala baga undi anna song ❤👌👌
@GummakondaRamu
@GummakondaRamu 10 ай бұрын
Nice lyrics and singers voice too good Tottally awesome 😎😎 song Pure Telangana song ❤
@dandepallysrinu
@dandepallysrinu 9 ай бұрын
tq
@dhulammallesh7936
@dhulammallesh7936 10 ай бұрын
Super excited ❤❤❤🎉🎉🎉
@dreambig4494
@dreambig4494 9 ай бұрын
Video chala colourfull gaa thisaru nice Dop super 👍👍👍👍
@raju.kommula-su3fp
@raju.kommula-su3fp 8 ай бұрын
Super sangu ❤❤❤❤❤ love
@vijayabanda4655
@vijayabanda4655 3 ай бұрын
Life time vinna vinali అనిపించింది సాంగ్❤❤❤❤❤❤
@karukuprashanth3771
@karukuprashanth3771 3 ай бұрын
తమ్ముడు సూపర్ చాలా బాగా చేసావ్ ఇలాంటివి మరెన్నో వీడియోస్ చేయాలనీ కోరుకున్నటున్న 🎉🎉🎉🎉
@DSLUCKYSTUDIOS
@DSLUCKYSTUDIOS 3 ай бұрын
Tq very much 😍
@RoshniPothem
@RoshniPothem 2 ай бұрын
Excellent Romantic meaning full song... super explanation.... love you ❤❤
@venkatkompelly7512
@venkatkompelly7512 9 ай бұрын
పాట మాత్రం సూపర్ ఇది తెలంగాణ జానపదులకు ఉన్న దమ్ము❤
@mrltours9720
@mrltours9720 3 ай бұрын
Chala bagundi...song.. Inji rojulu etlae miss ayinano ❤
@Shiva.MallelaMallela
@Shiva.MallelaMallela 7 ай бұрын
గుండెలో గుడి కట్టచూ bro e అమయీ kosam ❤
@VinodVinod-x4i
@VinodVinod-x4i Ай бұрын
నాకైతే మసూ నచ్చి సాంగ్స్ సూపర్ గా ఉంది నేను రోజు కి ఒక్కసారి వింట సాంగ్స్ నీ ❤❤❤❤❤సూపర్
@A.Venkatabrahmam
@A.Venkatabrahmam 8 ай бұрын
Voice super. Singar ki ధన్యవాదములు
@kanna6796
@kanna6796 10 ай бұрын
Choreographer starting nundi abbayi ni add chesi unte vere level lo undedhi ippudu kuda super❤but boy performance unte 🔥🔥🔥🔥
@a.srinivasgoud8487
@a.srinivasgoud8487 2 ай бұрын
మ్యూజిక్ చాలా బాగుంది.❤
@mr_revanthuuuu
@mr_revanthuuuu 7 ай бұрын
గాలి గాలి గాలి గాలి ఓయ్ రాములమ్మ నా పాణమంత గాలి గాలి ఓయ్ రాములమ్మ నేను నిన్ను చూడకుంటే ఓయ్ రాములమ్మ నా మదిలో పొద్దు మాపు యుద్దమేనే ఓయ్ రాములమ్మ గాలి గాలి గాలి గాలి ఓయ్ రాములమ్మ నా మనసంతా నువ్వే నాయ్ రాములమ్మ Full song male version lyrics kavalante msg చేయండి
@DSLUCKYSTUDIOS
@DSLUCKYSTUDIOS 7 ай бұрын
Sure
@mr_revanthuuuu
@mr_revanthuuuu 7 ай бұрын
@@DSLUCKYSTUDIOS I'm ready with full lyrics
@Srinath0929
@Srinath0929 3 ай бұрын
Plz lyrics
@mr_revanthuuuu
@mr_revanthuuuu 3 ай бұрын
@@Srinath0929 mikendhuku brother
@durgamthirupathi8124
@durgamthirupathi8124 2 ай бұрын
Amazing voice.excellent music
@nageshpolasa4716
@nageshpolasa4716 10 ай бұрын
Mukunda garu mi voice miracle 🎉
@dandepallysrinu
@dandepallysrinu 9 ай бұрын
tq
@SrinivasPawarIITKgp
@SrinivasPawarIITKgp 2 ай бұрын
This song is soooo attractive... love Telangana.. this conveys love is unique in every one's life...This concept potrays love from Tribal Community... Mogilayya refers to basic village and tribe community.. love to the song ❤❤❤
@krishnakoora4325
@krishnakoora4325 10 ай бұрын
సూపర్ శ్రీయ so cute❤❤
@dandepallysrinu
@dandepallysrinu 9 ай бұрын
tq
@sandeepreddy6357
@sandeepreddy6357 8 ай бұрын
పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఇన్ని రోజులకు జానపదాలకు కొత్త రూపం
@GOLLANARESH-bw2tx
@GOLLANARESH-bw2tx 3 ай бұрын
Song feel beautiful... 💖 Lyrics ..vintu vunte na panamantha gali gali...ori megilayala....2024 trending folk song... E song heroine 💫 very beautiful ❤️
@Mahesh-il9nj
@Mahesh-il9nj 10 ай бұрын
అమ్మాయి చాలా బాగుంది సాంగ్ సూపర్ 👌👌
@yellamollaprashanth6928
@yellamollaprashanth6928 3 ай бұрын
చాలా అద్భుతంగా పాడారు పాట వింటుంటే మనసుకి చాలా హత్తుకున్నట్టు ఉంది...❤ ఒంటరిగా వింటుంటే 💕💕
@user-gq6ir1rp6j
@user-gq6ir1rp6j 4 ай бұрын
Movei సాంగ్... వాగులో కొట్టుకపోవటమే మీరు ఇలా పాడుతే 👌👌👌👌👌👌👌
@mogulaiahb4293
@mogulaiahb4293 6 ай бұрын
Enni rojulu na Peru chepukovadaniki ebbandi padevadini😅kani ippudu proud ga chepukunela chesharu❤ chala thanks Andi writer and singer 😊
Маусымашар-2023 / Гала-концерт / АТУ қоштасу
1:27:35
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 390 М.
«Жат бауыр» телехикаясы І 26-бөлім
52:18
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 434 М.
KORUKUNNARORAYYA PART-2 NEW FLOK SONG 2024 @Drone_Forest
6:41
Rajkumar Studio
Рет қаралды 907 М.
Маусымашар-2023 / Гала-концерт / АТУ қоштасу
1:27:35
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 390 М.