Рет қаралды 19,201
KEYS : DANIELRAJ YARLAGADDA & MADHU DANIEL CHEEKATLA
RHYTHMS : KIRAN KUMAR MORAMPUDI
TABLA : SANTHOSH DAVULURI
DOLLAK : EZRA SASTRY MACHA
CAMERA :RAVI KAKADA
RECORDED @ IMPACT STUDIO, KAKINADA
CONTACT US ON : 9849415733.
ఈ పరిచర్యలు మీకు నచ్చి... దేవుడు మిమ్ములను ప్రేరేపించి మాకు సహాయం చేయాలి అనిపిస్తే...మేము మీ సహకారాన్ని అంగీకరిస్తున్నాము...ధన్యవాదములు...
If you inspired to SUPPORT us... WE ARE ACCEPTING YOUR CONTRIBUTIONS.... THANK YOU.
YARLAGADDA RAJU
SBI
A/C : 10599037513
KAKINADA MAIN BRANCH
IFSC : SBIN0000850.
POST BOX NO : 13
BY THE SIDE OF SREE COMPLEX
PHONE : 0884 2362834
PHONE PAY & G PAY : 984_941_5733.
IMPACT MINISTRIES
D.NO: 1-443 /2
NEAR GOVT WATER PLANT
RAYUDUPALEM, KAKINADA
EAST GODAVARI DISTRICT
ANDHRA PRADESH
PINCODE : 533005
ఏ పాట పాడేను యేసయ్యా నిపుట్టినరోజు తలఛుకొని
ఏ మాట పలికేను మెస్సయ్యా నీపుట్టుక కష్టం తెలుసుకొని
గుండెల ధుఖం నిండిపోగ గుండె గొంతుక పెనుగులాఢగ ( ఏ పాట)
1. కన్యమరియా గర్బవతియై ధీనురాలై ధన్యురాలై (2)
సంకెల్ల కన్నీల్ల కత్తెరలో లోకరక్షకుని కన్నతల్లియై
పాడేనఈ జోలపాట క్రిస్మస్ లొఆసిలువపాట (2) ( ఏ పాట )
2. పసువులపాకె పాపిస్టిలోకమై గొంగలి దుప్పటి పాపపుముసుగై (2)
పసువులతొట్టె మోసమైనామనసై ఫొత్తిబట్టలె మరణపాసములై
పాడేనఈ జోలపాట క్రిస్మస్ లో కల్వరి పాట (2) ) ( ఏ పాట )