Рет қаралды 87,637
VOCALS : SRUTHI MYLAPALLI
KEYS : DANIELRAJ YARLAGADDA & MADHU DANIEL CHEEKATLA
FLUTES : EZRA SASTRY MACHA
RHYTHMS : KIRAN KUMAR MORAMPUDI
TABLA : SANTHOSH DAVULURI
CAMERA :RAVI KAKADA
RECORDED @ IMPACT STUDIO, KAKINADA
CONTACT US ON : 9849415733.
ఈ పరిచర్యలు మీకు నచ్చి... దేవుడు మిమ్ములను ప్రేరేపించి మాకు సహాయం చేయాలి అనిపిస్తే...మేము మీ సహకారాన్ని స్వాగతిస్తున్నాము...ధన్యవాదములు...
If you inspired to SUPPORT us... WE ARE ACCEPTING YOUR CONTRIBUTIONS.... THANK YOU.
Y. RAJU
SBI
A/C : 10599037513
KAKINADA MAIN BRANCH
IFSC : SBIN0000850.
PHONE PAY & G PAY : 984_941_5733.
IMPACT MINISTRIES
D.NO: 1-443 /2
NEAR GOVT WATER PLANT
RAYUDUPALEM, KAKINADA
EAST GODAVARI DISTRICT
ANDHRA PRADESH
PINCODE : 533005
సుధా మధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణం అరుణోదయం (2)
తెర మరుగు హృదయాలు వెలుగైనవి
మరణాల చెరసాల మరుగైనది (2) ||సుధా||
దివి రాజుగా భువికి దిగినాడని - రవి రాజుగా ఇలను మిగిలాడని (2)
నవలోక గగనాలు పిలిచాడని - పరలోక భవనాలు తెరిచాడని (2)
ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది
పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది (2)
నిను పావగా - నిరుపేదగా - జన్మించగా - ఇల పండుగ (2) ||సుధా||
లోకాలలో పాప శోకాలలో - ఏకాకిలా బ్రతుకు అవివేకులు (2)
క్షమ హృదయ సహనాలు సమపాలుగా - ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా (2)
నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే
నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే (2)
ఆ జన్మమే - ఒక మర్మము - ఆ బంధమే - అనుబంధము (2) ||సుధా||