ఈ పాట సినిమాకే హైలైట్ - Krishnam Raju, Jayaprada Superhit Video Song | Parimalinchu Punnamilo Song

  Рет қаралды 3,456,141

Rose Telugu Movies

Rose Telugu Movies

Күн бұрын

Пікірлер: 438
@s.s.prasad519
@s.s.prasad519 11 ай бұрын
నిజం గా కొన్ని పాటలు వింటుంటే ఏదో అనిర్వచనీయమైన అనుభూతి, మాటల్లో చెప్పలేము❤
@rajuladevinarendher5108
@rajuladevinarendher5108 Жыл бұрын
రాజన్ నాగేంద్ర గార్ల సంగీతం లో వచ్చిన ప్రతీ పాట మధుర మైన ఆణిముత్యాలు , ఇప్పటికీ వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది,ఇలాంటి ఆణిముత్యాలు ను అందించిన ఆ అమర మహానుభావులకు శత కోటి వందనాలు...
@venkatasivaramakrishnasakh302
@venkatasivaramakrishnasakh302 10 ай бұрын
ఈ డైరెక్టర్ గారు చిన్న మిస్టేక్ చేశారు ఈ పాటలో వచ్చిన పదాల కూర్పు ప్రకారం నైట్ షుట్ జరిగితే బాగుండేది.💕💙💙💙
@bhaskararaokarri9019
@bhaskararaokarri9019 5 ай бұрын
Meeru correct ga chepparu
@SrinivasSuresetti
@SrinivasSuresetti 3 ай бұрын
Ss109pk bro me mata
@TirumalaDevi-86
@TirumalaDevi-86 2 ай бұрын
మీకు తెలియక పోవచ్చు. 1980 వరకు పున్నామిరోజులో ఈ పాటలో వున్నట్టే వెలుతురు వుండేది. ఇప్పుడు లేదు. పున్నమి వెలుతురు అందరూ మరచిపోయారు. మీరు అంటే గుర్తుకు వచ్చింది.
@srinivasubonala9369
@srinivasubonala9369 4 ай бұрын
మనసు ఎక్కడికో వెళుతుంది ఇలాంటి పాటతో
@marysaroja7212
@marysaroja7212 Жыл бұрын
బాలు గారు నిన్ను తీసుకెళ్లిన దేవుడు మీతో ఎన్ని పాటలు పాడిస్తున్నడు ఆ దేవునికి అంత స్వార్థం వద్దు మిస్ యూ బాలు గారు
@saraswathithumma3086
@saraswathithumma3086 Жыл бұрын
ఈ పాట చాలా ఇష్టం మళ్లీ మళ్లీ వినలని ఉంటుంది
@BelladiNagaraju
@BelladiNagaraju 3 ай бұрын
ఆహా ఈ జన్మకు ఇలా బాలు గారి పాటలు వింటూ.. పోయిన పర్వాలేదు. 🙏🏼🙏🏼🙏🏼
@shekarshivakoti7397
@shekarshivakoti7397 Жыл бұрын
నా కు మరి మరి ఇష్టం మెైన పాట రాజన్ నాగేంద్ర సంగీతం వేటూరి రచన బాలు సుశీల గానం ఎంతొ చక్కని గీతం ఇప్పటికీ చెక్కు చెదరని పాట ఇలాంటి పాటలుప్రయెగం చెయడం అప్పటి వారికె సాద్యం మెము రెడియె లొ ఉత్తరాల ద్వార కొరుకున పాట ఎక్కువ సారు 1990 పాటలు అంటె మాకు ఎంతొ ఇష్టం ......... ఇలాంటి పాటల గురించి చెప్పడానికి మాటలు రావు అతరం లొ పాటలు మనము ఈ తరం పాటలు చూడ డం మన అదషము
@pavankumargattu661
@pavankumargattu661 5 ай бұрын
Aa rojulu malli ravandi.patala kosame radio tape ricords casetts konevallu
@moodapellymahendhar3623
@moodapellymahendhar3623 6 ай бұрын
కృష్ణంరాజు గారు ఆ రోజుల్లోమాంచి ఎత్తు మంచి body తో రియల్ హీరో లా ఉండేవారు.. 👍అతని మూవీస్ కూడ అలానే మాస్.. సాంగ్స్ క్లాస్ ✨👍
@ManubothulaChandrashekhar
@ManubothulaChandrashekhar 9 күн бұрын
Sp555
@bstelectronics9627
@bstelectronics9627 6 ай бұрын
2024 లో కూడా వింటున్నారా... ❤
@appajisairammohan1638
@appajisairammohan1638 5 ай бұрын
బాలు గారి పాటలు 30 నుంచి 65 సంవత్సరాల వారికి ఎప్పటికీ ప్రాణమే...,❤❤❤
@pegallapatisrinivasarao926
@pegallapatisrinivasarao926 5 ай бұрын
Yes
@RajMultiTalks-gu4fb
@RajMultiTalks-gu4fb 3 ай бұрын
Yes no doubt one of the melody......
@rajeshyata2635
@rajeshyata2635 3 ай бұрын
Yes
@neethusinghpandiri2990
@neethusinghpandiri2990 3 ай бұрын
Me
@sarojayadala798
@sarojayadala798 7 ай бұрын
2024....song..venevaru...❤❤like cheyandhi....😊😊❤❤
@hemanth7119
@hemanth7119 Ай бұрын
కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
@anandpoornakanti7940
@anandpoornakanti7940 8 ай бұрын
ఈ పాట సాయం సంధ్య వేలల్లో వింటూ ఉంటే మనసు ఎంత హాయిగా ఉంటుందో చెప్పలేను థాంక్యూ బాలు సార్
@govindg4318
@govindg4318 Жыл бұрын
పల్లవి: అ : పరిమళించు పున్నమిలో...... ప్రణయ వీణ పలికింది పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది మౌనమే గానమై మధుమాసవేళలో మౌనమే గానమై మధుమాసవేళలో ఆ : ఆ..... ఆ.... ఆ.... పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది మౌనమే గానమై మధుమాసవేళలో మౌనమే గానమై మధుమాసవేళలో అ : ఆ ఆ ఆ పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది చరణం: 1 ఆ : యవ్వనమే నవయవ్వనమే పువ్వులు రువ్విందిలే అ : తానె విరితేనై తానాలు ఆడిందిలే ఆ : నిన్నుగని ఎదకోయిలగ రాగాలు తీసిందిలే అ : నాలో ఎలమావి ఉయ్యలలూగిందిలే ఆ : చెలిమికిదే చైత్రమనీ నా ఆశ పూసింది అందాల బృందావిహారాలలో అ : పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది ఆ : పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది చరణం: 2 అ : అందమిదే.. మకరందమిదే.. నా జీవితానందమే ఆ : నాలో కెరటాలై ఉప్పొంగి పోయిందిలే అ : బంధమిదే.. సుమగంధమిదే.. ఏ జన్మ సంబంధమో ... ఆ : నాలో విరితావి వెదజల్లిపోయిందిలే అ : జాబిలిగా.. వెన్నెలగా.. ఈ జంట కలిసింది కార్తిక పూర్ణిండు మాసాలలో ఆఆఆ ఆ : పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది అ : పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది ఇద్దరు : మౌనమే.. గానమై.. మధుమాసవేళలో మౌనమే.. గానమై.. మధుమాసవేళలో లలలాలల లలలాలల
@krishnanadikoppu3394
@krishnanadikoppu3394 Жыл бұрын
👍👌
@venkateshampadmashali1561
@venkateshampadmashali1561 Жыл бұрын
@lavanyakatukojwala7872
@lavanyakatukojwala7872 Жыл бұрын
@RamjeePedakapu-lx8nc
@RamjeePedakapu-lx8nc 10 ай бұрын
అద్భుతమైన పాట 👏👏👏💐💐💐🌺🌺🌺🌺🌹🌹🌹🌹
@dungaappalanaidubujji3765
@dungaappalanaidubujji3765 10 ай бұрын
Thankyou sir
@RamjeePedakapu-lx8nc
@RamjeePedakapu-lx8nc 10 ай бұрын
బ్యూటిఫుల్ పాట వినుటకు ఎంతో హాయిగా ఉంటుంది 👏👏👏👌👌👌💐💐💐💐💐💐🌺🌺🌺🌺🌹🌹🌹🌹
@PushkarTej_15012
@PushkarTej_15012 Жыл бұрын
2023 లో విన్న వారెంత మంది👌
@dasaradhr8434
@dasaradhr8434 Жыл бұрын
❤ Super Song ❤/9/6/23/DUBAi Lo
@PushkarTej_15012
@PushkarTej_15012 Жыл бұрын
@@dasaradhr8434 👌
@erlapatiramarao6524
@erlapatiramarao6524 Жыл бұрын
, సూపర్ సార్ ❤
@prasadhusirikayala8260
@prasadhusirikayala8260 Жыл бұрын
సూపర్ సాంగ్
@anupamavelaga5343
@anupamavelaga5343 10 ай бұрын
28/12/2023 from london nice song
@subhachallasubhachalla160
@subhachallasubhachalla160 Жыл бұрын
మనసు ఏదో లోకానికి వెళ్ళిపోయింది కాసేపు... 👌👌👌👌👌👌
@venkataramayyakhanderayani1803
@venkataramayyakhanderayani1803 2 ай бұрын
బాలుగారు మంచి పాటలు పాడి మనకి వదిలేసి వెళ్ళారు.😢
@plakshmi6484
@plakshmi6484 2 ай бұрын
Supersong❤😅
@gudavalliashok4587
@gudavalliashok4587 6 ай бұрын
2024వినే వారు ఒక లైక్ చెయ్యండి
@subhashinimedikonda8860
@subhashinimedikonda8860 Жыл бұрын
జయప్రద అందగత్తె కృష్ణంరాజు గారిలో పఁబాస్ కనిపించాడు 😃😀🤎💜💙💚💚💛🧡❤👌👌👌👌👌👍👍👍👍👍👍👏👏👏👏👏👏
@muttannadadime960
@muttannadadime960 Жыл бұрын
Nee bondha both of villain face
@RaviKiran-cf9fz
@RaviKiran-cf9fz Жыл бұрын
కృష్ణం రాజు గారి తో ప్రభాస్ పోలిక ఏమిటి? ఎవరి టాలెంట్ వారిదే
@gsathyavani7133
@gsathyavani7133 Жыл бұрын
పంపించిన వారికి పంపించిన వారికి కృతజ్ఞతలు🎉🎉🎉
@kannurirao5903
@kannurirao5903 Жыл бұрын
👌👌👌👌👌చాలా బాగుంది పాట! ఆనాటి పాటలు అన్ని బాగుంటాయి! డైరెక్షన్ చాలా సూపర్! సింగర్స్ చాలా చాలా 👌
@ramanareddyporeddy
@ramanareddyporeddy Жыл бұрын
Yeahhhh....
@My-Taskshorts
@My-Taskshorts 11 ай бұрын
ఈ పాట రేడియోలో విన్నాను.రాత్రిపూట షూటింగ్ ఉంటుందను కున్న 😮😊😊
@ushanjalikoya7306
@ushanjalikoya7306 Жыл бұрын
మోహనరాగం లోనీ ఈ పాట మహా మధురంగా ఉంది🌹🌹🌹🌹
@Mdrafi-hw2zy
@Mdrafi-hw2zy 3 ай бұрын
కాదు పులి బేబ్బులి చిత్రం
@kante.ramaiah7252
@kante.ramaiah7252 Жыл бұрын
అందమైన పాట ఆహ్లాదకరమైన పాట ఇలలో ఈనాడు దొరకని పాట ఊరూరా వినిపించిన పాట ఎక్కడైనా ఏనాడైనా ఐక్యంగా వినే పాట
@eedarasrinivasarao8078
@eedarasrinivasarao8078 Жыл бұрын
రాజన్ నాగేంద్ర గారి సంగీతం మధురం
@shaikmanjanshavali
@shaikmanjanshavali Жыл бұрын
Vayaulo vunna jantaku endakuda vennale
@bachuramu3898
@bachuramu3898 8 ай бұрын
మా యవ్వనంలో 1985-99 వరకు ఎన్నో అణిముత్యాలాంటి సినిమాలని ఎంజాయ్ చేసాం...
@pavankumargattu661
@pavankumargattu661 3 ай бұрын
Lucky
@murarichinodu4268
@murarichinodu4268 2 ай бұрын
iam also lucky
@vanisri8180
@vanisri8180 Жыл бұрын
Ee Pata Amrutham,Balu Bangaram Susheela Amma padina pata, Soooooo Sweet,Balu Miss You Nanna
@baindlanarsimulu3374
@baindlanarsimulu3374 Жыл бұрын
👌🙏🙏సాంగ్ ఇంత మంచి పాటలు ఇప్పుడు రాలేవు రాలేవు
@shivarambollepogula4496
@shivarambollepogula4496 6 ай бұрын
ఎంత ముద్దుగా పాడుతారయ్య బాలు గారు, మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి మీ పాటలు వినడం తప్ప సార్ మీకు పాదాభివందనం 🙏🙏🙏
@KALABHAIRAVA59
@KALABHAIRAVA59 Жыл бұрын
ఈ పాటను పౌర్ణమి రాత్రి చిత్రీకరించాల్సింది.
@vamswimohan9792
@vamswimohan9792 8 ай бұрын
Idi powranami sayantram efect tho teesindi.. 👌👍
@bommasuresh9232
@bommasuresh9232 9 ай бұрын
ఈ పాట సినిమాకే హైలెట్... 🎵
@baindlanarsimulu3374
@baindlanarsimulu3374 15 күн бұрын
ఇంత మంచి పాటలు రాలేవు పడినవారికి 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@chandmohd8324
@chandmohd8324 11 ай бұрын
ఇలాంటివి ఇప్పుడు రావు వింటూవుంటే వినాలనిపిస్తువుంటుంది.
@damlanaickmude7063
@damlanaickmude7063 Жыл бұрын
మనసు కు హాయిగా ఆనందంగా అనిపించే పాట
@shanthan1011
@shanthan1011 Жыл бұрын
Chala bagundhi manasuku hai anipichindi
@lollakutumbasastry1568
@lollakutumbasastry1568 Жыл бұрын
Super song 🎵
@sridevipatnayakuni75
@sridevipatnayakuni75 9 ай бұрын
Ii ii ❤​@@shanthan1011
@vijayavardhanpothuraju6037
@vijayavardhanpothuraju6037 Жыл бұрын
Very beautiful organic, lyrics, music, picturisation n actors expressions
@Dharmadaveeranjaneylu
@Dharmadaveeranjaneylu Ай бұрын
హృదయానికి హత్తుకునేలాంటి అనుభూతి కలిగింది.❤❤❤
@nagarathna1744
@nagarathna1744 4 ай бұрын
సూపర్ స్పెషాలిటీ సూర్యోదయము... జయ. కృష్ణంరాజు... నిజముగా👌
@SaayannahMasanam-nb8vv
@SaayannahMasanam-nb8vv 7 ай бұрын
మనసుకు హత్తుకునే పాటలు చాలా బాగా ఉన్నాయి
@dukkaraganapathisirexplana8029
@dukkaraganapathisirexplana8029 8 ай бұрын
ఇంత అద్భుతమైన సాహిత్యాన్ని ఇప్పుడు ఎవ్వరూ ఇవ్వలేక పోతున్నారు,
@hemanth7119
@hemanth7119 Жыл бұрын
రాజన్ గారి నాగేంద్ర గారి సంగీతానికి రాళ్ళు సైతం కరగవలసిందే.
@kamrankhan-lj1ng
@kamrankhan-lj1ng 9 ай бұрын
True only for R-N melodies in Kannada during 1975 to 1985 period.
@hemanth7119
@hemanth7119 9 ай бұрын
@@kamrankhan-lj1ng గారు ధన్యవాదాలు.
@BhupathiReddy-qq1fe
@BhupathiReddy-qq1fe Ай бұрын
Sir మీ కామెంట్స్ చాలా బాగా excellent గా ఉంటాయి
@hemanth7119
@hemanth7119 Ай бұрын
@@BhupathiReddy-qq1fe గారు ధన్యవాదాలు.
@kalayanibandi4889
@kalayanibandi4889 Жыл бұрын
పులి బెబ్బులి మూవీ లోని సాంగ్
@k.narsingrao2100
@k.narsingrao2100 11 күн бұрын
ఉదయం లేవగానే పని చేసుకుంటూ ఇలాంటి పాటలు విన్నప్పుడు మనసు పులకరిస్తుంది చెవులకు పుట్టిన తుప్పు వదులుతుంది
@chakry8474
@chakry8474 Ай бұрын
వింటున్నాము పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి రేడియో లో ఎక్కువగా వినేవాణ్ణి మంచి పాట ఇప్పుడు ఎన్ని పాట లువచ్చిన ఆరోజుల్లో పాత పాటలు హార్ట్ టార్చి గా ఉంటాయి ❤🎉
@muraliguru1841
@muraliguru1841 Жыл бұрын
నైట్ షూటింగ్ చేసి వుంటే ఇంకా చాల హాయిగా వుండేది మనసు
@2107radhika
@2107radhika Жыл бұрын
Nijame kadha andi , Punnami lo ante night theyyalsindhi
@vamsiallasani8578
@vamsiallasani8578 Жыл бұрын
​@@2107radhikaye movie lo andee ee song
@2107radhika
@2107radhika Жыл бұрын
@@vamsiallasani8578 nak thelvadhi kaani , mohana raagam anta , comments lo undhi kadha andi 🙏
@SreeLakshmiKundeti-we7wq
@SreeLakshmiKundeti-we7wq Жыл бұрын
​@@2107radhika❤MI by zee my
@jogisrinivas9715
@jogisrinivas9715 11 ай бұрын
​@2107radhika 😮
@satyaa3601
@satyaa3601 2 ай бұрын
Hilet song 👌
@gandasripraveen1401
@gandasripraveen1401 7 ай бұрын
🎉🎉🎉🎉🎉
@manjulamanjula457
@manjulamanjula457 6 ай бұрын
Supr pata❤❤🎉
@ganeshyerragunta2955
@ganeshyerragunta2955 3 ай бұрын
Enta andam ga unnaru sir meeru,na chinnapudu radio lo vachedi sir e paata.love you krishnam raju garu,mimmalni marchipolrnu sir.
@lakshmisrinivasmurthy304
@lakshmisrinivasmurthy304 8 ай бұрын
Rajannagendra super music and Balu susheela Amma voice golden.
@uduthayadagiriyadagiriudut6802
@uduthayadagiriyadagiriudut6802 8 ай бұрын
Super❤
@ABHI_HARSHA
@ABHI_HARSHA Жыл бұрын
Super song Krishnam raju Jayaprada Jeevitham lo elanti song raledhu
@rameshpathakoti
@rameshpathakoti Жыл бұрын
Raledu, raabodu, idi master piece, evergreen entha chepina takkuve.ohhoinka maatallev.
@usa.nagaraj
@usa.nagaraj Жыл бұрын
0:52 - 1:19 what an entrance! kudos to p. susheela garu.
@alwalreddy9738
@alwalreddy9738 Ай бұрын
2050లో కూడా చాలా ఇష్టం తో వింటారు
@someswaripuli9339
@someswaripuli9339 6 ай бұрын
సూపర్ పాట
@Mamatha1310
@Mamatha1310 8 ай бұрын
పులి బెబ్బులి సినిమా కదా.సూపర్
@pranavsiddhartha370
@pranavsiddhartha370 2 ай бұрын
Anni chala chakkaga kudirayi..krishnam raju garu jayaprada garu entha bagunnaro song superb ❤
@polakasubbareddy
@polakasubbareddy 5 ай бұрын
Evergreen
@MallikarjunaKothakota-cp1vb
@MallikarjunaKothakota-cp1vb 24 күн бұрын
Super anna malli
@hanumantharaoborra3123
@hanumantharaoborra3123 Жыл бұрын
Eppudu vuntunnaya elanti songs jayapradha gari andham abhinayam superb superb superb 🙏
@buttagallasahadeva8368
@buttagallasahadeva8368 5 ай бұрын
K raju is the king of some revolutionary films
@rajashekharreddy2656
@rajashekharreddy2656 7 ай бұрын
Unmatched beauty jaya prada garu
@NaseemaBegum-ut1tf
@NaseemaBegum-ut1tf 5 ай бұрын
👌👌👌❤️👌👌👌
@sundergajavelly4347
@sundergajavelly4347 Ай бұрын
Super song balu garu
@malleswarigopalabhotla7748
@malleswarigopalabhotla7748 5 ай бұрын
Both look so cute
@ramaraob.3733
@ramaraob.3733 8 ай бұрын
Chala chala ishtmaina paata......
@poornimamohan3876
@poornimamohan3876 Жыл бұрын
Very beautiful and very sweet Voice very beautiful song
@shyamalryedla8827
@shyamalryedla8827 5 ай бұрын
ఎన్ని సార్లు విన్నా.... మళ్ళీ మళ్ళీ మళ్ళీ.... వినాలి అనిపిస్తుంది.... 💐💐💐
@SwamySanda
@SwamySanda 5 ай бұрын
Yy546ggggg8888
@Abhi-fd6ik
@Abhi-fd6ik 12 күн бұрын
నాకు చాలా చాలా ఇష్టమైన సాంగ్
@prasaddandru3806
@prasaddandru3806 Жыл бұрын
Seen in Paradise theater which is now Paradise Biriyani Hotel. Best song of Puli bobbili film, one side chiranjeevi dances with Radika but without dance this song mesmerised
@sriramtelagamsetti4363
@sriramtelagamsetti4363 Ай бұрын
అప్పటి కుర్రకారుకి చిరంజీవి గారి డాన్స్ మెస్మరైజ్ చేస్తే,పెద్దవాళ్ళకి ఇలాంటి మెలోడీ సాంగ్స్ నచ్చేవి.ఎనీ హౌ... థాంక్యూ అండి.ప్రస్తుతం ఉన్న పారడైస్ హోటల్ స్థానంలో థియేటర్ ఉండేదనే విషయం చెప్పినందుకు.నాకు నిజంగా తెలియదు.
@sandhyakasala6692
@sandhyakasala6692 4 ай бұрын
❤❤❤❤❤😊
@PrasadMalla-bv1tx
@PrasadMalla-bv1tx 4 ай бұрын
Class song
@lingeshwarmacthavaar2028
@lingeshwarmacthavaar2028 Жыл бұрын
Naa favourite song Balu and susheelammagaaru I miss you Balu Garu
@bluetick1k
@bluetick1k 8 күн бұрын
Rajan nagendra superb music directors All most 80,% hit songs. Most of his songs theft or copied in bollywood by Nadeem Shravan, example AISI DIWANGI, AND IKIYA MILA
@padma9025
@padma9025 Жыл бұрын
పాట చాలా బాగుంది. నిజంగా వెన్నెల్లో తీస్తే ఇంకా బాగుండేది, మండుటెండలో కాకుండా.
@peddimanohar1109
@peddimanohar1109 Жыл бұрын
😅
@sanjulalli6205
@sanjulalli6205 Жыл бұрын
As
@sanjulalli6205
@sanjulalli6205 Жыл бұрын
Po
@janavijayam
@janavijayam Жыл бұрын
గుడ్ అబ్జర్వేషన్
@hanumantharaoborra3123
@hanumantharaoborra3123 Жыл бұрын
😊
@tejavathgangaiah5058
@tejavathgangaiah5058 Жыл бұрын
Ever green song❤
@BalavugramBandi
@BalavugramBandi Ай бұрын
ప్రాణం ఉన్నంత వరకు ఈ పాట ఇష్టం
@Dinakar-eg1yj
@Dinakar-eg1yj Ай бұрын
Yes! Vintunna Sir
@srinivasmeghavath183
@srinivasmeghavath183 5 күн бұрын
SPB & P Susheela Evergreen Melody song.
@aluriprabhakar7274
@aluriprabhakar7274 11 ай бұрын
Beauty of telugu old sons and balu sir voice..My memorable song
@praveenadevigardas2774
@praveenadevigardas2774 Жыл бұрын
Beautiful and healthy song
@nammalisurya2217
@nammalisurya2217 7 ай бұрын
miss.u.bllu.garu.
@shankardubbaka46
@shankardubbaka46 10 ай бұрын
Excellent సాంగ్ Old is gold
@sevenhills777vallu7
@sevenhills777vallu7 2 ай бұрын
I like this musical hit song hats offf to this song
@UmaMummidi-i4d
@UmaMummidi-i4d 10 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@prakashnalimela8464
@prakashnalimela8464 Жыл бұрын
Appudu ippude eppudu idhe craze.🎉🎉
@venkateshjavvaji5139
@venkateshjavvaji5139 Жыл бұрын
Goosebumbs
@dheravathsudhakar4075
@dheravathsudhakar4075 Ай бұрын
Chala melodious songs😊
@ravikumarmondeddula2291
@ravikumarmondeddula2291 3 ай бұрын
100 time's vinnanu❤
@lemuyl8192
@lemuyl8192 Жыл бұрын
Veturi gaari adbhutamaina saahityam. Great
@ValliMenta
@ValliMenta Ай бұрын
Yeni time all time favorite song😊😊😊😊😊❤❤❤
@PulijalaRamulu
@PulijalaRamulu Ай бұрын
మేము మీతో సమకాలికంగా జీవిచడం మాకు దేవుని వరంగా బావిస్తున్నాము
@rameshsamba1687
@rameshsamba1687 Жыл бұрын
Excellent song 😗
@RahmanManzil-sw4kx
@RahmanManzil-sw4kx 7 ай бұрын
"Paremalenvhu" sound Wronggggggg
@ramakrishnanallabothla5883
@ramakrishnanallabothla5883 3 ай бұрын
Old is Gold excellent 👌
@avvsnmurthy7615
@avvsnmurthy7615 2 ай бұрын
నా పాత రోజులు గుర్తుకు వచ్చి వింటున్నాను
@karimullamohammed175
@karimullamohammed175 3 ай бұрын
Evergreen superhit song
@inreddy1000
@inreddy1000 11 ай бұрын
melidious music feast for the ears feeling quiteness
@kumararaoseema323
@kumararaoseema323 5 ай бұрын
Krutajnatalu lyrics pampinavariki
@kolapoornaiah1974
@kolapoornaiah1974 Жыл бұрын
Balu@suseela voice is amazing and beautiful music. 😊