మేము చాలా అదృష్టవంతులం.. ఇలాంటి పాటలు రేడియో లో వింటూ పెరిగాము... పాడుకుంటూ తిరిగేవాళ్ళము 🙏🙏🙏🙏గొప్పవాళ్లందరికి
@vennelaflutes Жыл бұрын
నిజం sir
@venkateshwarluthati314 Жыл бұрын
100% meeru cheppindi
@prasadbabu9565 Жыл бұрын
Yes 💯.
@mankusanyasirao5269 Жыл бұрын
Yes, ❤
@vijayashreecn Жыл бұрын
Correct
@hemanth71192 ай бұрын
కొత్త పాటల్లో శరీరం నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
@stanleyg5657Ай бұрын
Nijame Anna
@kishorekumar-wz9xd27 күн бұрын
Lovely, well said sir
@hemanth711927 күн бұрын
@@kishorekumar-wz9xd గారు ధన్యవాదాలు.
@gandurisrinivas226323 күн бұрын
😂❤
@rajap100516 күн бұрын
సార్ ... వ్యత్యాసాన్ని బాగా వర్ణించారు 👏👏👍👌
@venkateswarraos4473Ай бұрын
ఇలాంటి పాటలు ఈ రోజుల్లో ఎక్కడ ఉన్నాయి అందుకే old is Gold
@tskumar19862 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా ,ప్రతీ సారీ సరిక్రొత్తగా అనిపిస్తుంది,వినిపిస్తుంది .బాలు గారి గళం అజరామరం .
@eswarchandravadlamudi392911 ай бұрын
Singer is not balu. It's rama krishna
@ramanareddy360911 ай бұрын
Sujatha gaaru I L u
@madhavipatnam9 ай бұрын
Singers Balu garu, Janaki Amma both are legends
@solomonrajbylla34263 ай бұрын
@@eswarchandravadlamudi3929it is balu
@RajiniP-gc5pb2 ай бұрын
😊😊😊😊😊😊@@eswarchandravadlamudi3929
@mohanmarthati2 жыл бұрын
ఈపాట గొప్పతనం అర్ధం చేసుకోవాలంటే సాక్షాత్తు సరస్వతి దేవి దిగి రావాలి ఈ మ్యూజిక్ మనుషులు సృష్టించారంటే మనుషులు ఎంత గొప్పవాళ్ళో అర్ధం చేసుకోవచ్చు
@kishorebabujammugani21872 жыл бұрын
Nuvvu great
@mohanmarthati2 жыл бұрын
@@sivakrishna8122 ok
@suvarnareddy4585 Жыл бұрын
@@mohanmarthati👏🥰
@mohanmarthati Жыл бұрын
@@suvarnareddy4585 🙏🙏
@bharathvigneswar2851 Жыл бұрын
Yess🙏
@abhiramking4448 Жыл бұрын
మా చిన్న వయసులో రేడియోలో ఒక ఊపు ఊపేసింది ఈ పాట 🎤🎷🎺🎧🌿🌺😍😍🌿🌺⛱️⛱️💚💛💗💜🙏🙏🙏
@venkatsuryam77932 ай бұрын
❤❤❤❤
@velugubantiyesudas55382 жыл бұрын
ఆ రోజుల్లో సినిమా చూస్తే చాలా రోజులు గుర్తుండేవి. ఆ సంగీతం, పాటలు, డాన్స్, ఫైట్లు, మాటలు. ఆ రోజులే మంచివి
@DodlaLakshmiPoornima4 ай бұрын
Way of dressing nice
@srinivasaraojuvvala69072 жыл бұрын
మంచి సాహిత్యం మంచి వాయిద్యం వినే వాళ్లు ఉన్నంత కాలం ఈ పాట బ్రతికే ఉంటుంది. సూపర్ సాంగ్. ఎప్పటికీ గుర్తుండిపోయే పాట.
@prakashreddytoom38072 жыл бұрын
Avunu. kadhaa.
@sitalakshmi74232 жыл бұрын
Avunandi
@surathpriya77954 ай бұрын
👍👍👍👌👌🌷🌷🤍🤍🧑🦱🧑🦱
@asadialivelu37574 ай бұрын
Super
@pentirambabu7875 Жыл бұрын
పాటల్లో శోభన్ బాబు తర్వాత, జస్ట్ బాడీ లాంగ్వేజ్ తో..మెప్పించే..అందాల నటుడు, రంగనాద్ గారు. సచ్ ఏ గ్రేట్ మాన్.
@SupremeShark436 ай бұрын
Lion Chiranjeevi garu daatesaaru😂😂😂
@dvlnrao66383 ай бұрын
Soban first others next😊
@krishnaprasadsannidhi8288Ай бұрын
Ranganath garu had a great character.🙏
@vennelaflutes2 жыл бұрын
హృదయ తంత్రుల నాడులు వీణగా పలికించే ఈ పాట 40 సంవత్సరాలుగా వింటున్నా..ఇంకా తీరని సంగీత దాహం...
@laxminarayana802 жыл бұрын
Same feeling
@kotapatisubramanyam65582 жыл бұрын
యుగాలు మారిన, తరాలు మారిన వినాలి అనిపించే పాట,
@srilumopidevi67672 жыл бұрын
Exactly
@sateeshbabu9504 Жыл бұрын
అధ్బుతమైన వివరణ
@krishnanadikoppu3394 Жыл бұрын
💯 nijam 👍
@kondaiahmaddu95112 жыл бұрын
ఇలాంటి పాటలు మనస్సును ఆనందం ప్రశాంతత నిచ్చే సాంగ్ ఎంత విన్నా తనివితీరదండీ సృష్టించిన వారికి శతకోటి వందనాలు 🙏🙏
@pprasadarao78652 жыл бұрын
👍🏻👍🏻👍🏻
@RajKumar-vq5qr2 жыл бұрын
Appati cinema vaallaki oka dedication undedi... S P Balu garu aayana oka mahanubaavudu... Ippativarila business kaadu... Appati cinemala gurunchi entha cheppina chala chala thakkuva ..manam saripomu vaalla gurunchi cheppukovadaniki...
@shaikameerbasha38712 жыл бұрын
Be 4
@srinivasaraochinthapalli18952 жыл бұрын
గ్రాఫిక్స్ హడావుడి లేకపోయినా. భారీ సెట్టింగ్స్ మోత లేకున్నా ..సహజమైన ప్రకృతి మధ్య శ్రావ్యమైన యుగళగీతం ఎంత అద్భుతంగా ఉంది💐
@sarayuch62282 жыл бұрын
Kavitvam bagundi oka like 👍
@vamsikrishnaabbu2 жыл бұрын
తిరుమల లో తీశారు ఆ పాట
@haripriyam95772 жыл бұрын
@@vamsikrishnaabbu avuna beautiful ga vundi no vulger
@nagamalleswariv18372 жыл бұрын
Àppatlo tirumala lo unna lakes gardens anee mayam chesaru
@sricreations10352 жыл бұрын
Correct.. lyrics entaa bagundhi....
@viswanathreddy81102 жыл бұрын
ఇలాంటి సాహిత్యం ఆస్వాదించాలంటే అభిరుచి వుండాలి, పులకరించే మనసు తోడవ్వాలి 🙏🌹
@harshitaharshita89452 жыл бұрын
Same 🤗
@sitalakshmi74232 жыл бұрын
Bagaa chepparu
@nagasayanareddy27212 жыл бұрын
ఎందుకనో నేడు తెలుగు బాషకున్న మధురాన్ని ఆస్వాదించే మనుష్యులు మన మధ్య తగ్గి పోతున్నారు. తెలుగు సాహిత్యంలో ఉన్న గొప్పదనాన్ని గుర్తించే రోజు రావలెనని కోరుకుందాము.
అద్భుతమైన.. కాదు కాదు అత్యద్భుతమైన పాట.. రంగనాథ్ గారు చాలా చాలా మంచి నటుడు..సహజమైన నటుడు.. ప్రభ కూడా మంచి నటి.. ఆ రోజుల్లో రంగనాథ్ గారి పక్కన ప్రభ.. చంద్రకళ.. హిట్ ఫెయిర్. అద్భుతమైన సాహిత్యం.. గానం సూపర్
@varlarameshwareddy8604 Жыл бұрын
ఇలాంటి పాటలు అద్భుతం. ఇలాంటి పాటలు .వింటూవుంటే. ప్రాణం లేచివస్తుంది కానీ.విధి ఎంత విచిత్రమో .ఈ పాట హీరో రంగనాథ్ బలవంతగా ప్రాణం తీసుకున్నాడు.చాలా చాలా బాధాకరం
@v.vnageshwari4965 Жыл бұрын
❤❤
@gudaveenarani174511 ай бұрын
చంద్రకళ రామకృష్ణ హిట్ పెయిర్,దీప,రంగనాథ్ ప్రభ హిట్ పెయిర్.
@mohankumar-ej8nx2 ай бұрын
Prabhagaru ante chala istam Naku ippatiki kuda I am 40
@omnamosivaom51322 ай бұрын
@@mohankumar-ej8nx నాకు కూడా ప్రభ గారు రంగనాథ్ గారు చంద్రకళ గారు రామకృష్ణ గారు వీరు చాలా చాలా ఇష్టం 👌👌
@naveenkumarraparthi57622 жыл бұрын
వీణ వేణువైన సరిగమ విన్నావా... ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా.. తనువు తహ తహలాడాల.. చెలరేగాల..చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో వీణ వేణువైన సరిగమ విన్నావా... ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా.. ఊపిరి తగిలిన వేళ .. ని వొంపులు తిరిగిన వేళ .. నా వీణ నీ వేణువే.. పలికే రాగమాల ఆ...ఆ... ల ల లా....ఆ... చూపులు రగిలిన వేళ ..ఆ.. చుక్కలు వెలిగిన వేళ .. నా తనువునా అణువణువున జరిగే రాసలీల వీణ వేణువైన సరిగమ విన్నావా... ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా.. యెదలో అందం యెదుట .. యెదుటే వలచిన వనిత.. నీ రాకతొ నా తోటలో వెలసే వనదేవత.. ఆ...ఆ... ల ల లా....ఆ... కదిలే అందం కవిత.. అది కౌగిలికొస్తే యువత ..నా పాటలొ నీ పల్లవే నవత నవ్య మమత వీణ వేణువైన సరిగమ విన్నావా... ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా.. తనువు తహ తహలాడాల.. చెలరేగాల..చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో వీణ వేణువైన సరిగమ విన్నావా... ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
So much Thanks Naveen Kumar garu for Lyrics...and actually to this song belonging to my Nannagaru generation...but i like very much..i like melodious songs.
@janardhanp8167 Жыл бұрын
మనసు,ఆలోచనను ఎక్కడికో తీసుకుపోతుంది ఈ పాట. ఆరోజులలో ఎంత ఆనందం వుండేది
@a.rajesh28984 ай бұрын
yes,where that good days gone?
@nagavamsamarunkumar8176 Жыл бұрын
ఇలాంటి అందమైన పాటలు వింటు సినిమా చూసిన వాలు ఆ రోజులలో అదృష్టవంతులు
@gudaveenarani174511 ай бұрын
నేను నా చిన్నప్పుడు స్కూల్ లైఫ్ లో అప్సర టాకీస్ లో చూసాను.hyd.
@gopinathguntupalli99425 ай бұрын
Aa adrushtavatullo nenu vokadini chala santhosham
@phoenixsrinu2130 Жыл бұрын
అద్భుతమైన ఈ పాటకు రాజన్ నాగేంద్ర లు సంగీత దర్శకులు వేటూరి సాహిత్యం బాలు జానకి గార్లు కలిసి చేసిన మధురగీతం ♥️
@gopinathguntupalli99425 ай бұрын
Balu garu and janaki garu chala baga padaru
@rangaswamygoud63142 жыл бұрын
ఓహ్.. అద్భుతమైన సాంగ్ ఎటువంటి వారైనా పరవశించి పోయే సాంగ్.. బాలు గారు, జానకమ్మ వాయిస్ మరుపు రాని మరిచిపోలేని తియ్యని గీతం..🙏🙏❤️ ఆచార్య ఆత్రేయ గారి రచన,రాజన్ నాగేంద్ర గారి సంగీతం అద్భుతం..🙏🙏 చిత్రం:ఇంటింటి రామాయణం
@apparaothippanantr78882 жыл бұрын
రాజన్ నాగేంద్ర గార్ల కి పాదాభివందనం
@sudhakarvutukuri87822 жыл бұрын
Only SP
@lakshmiv5886 Жыл бұрын
This is written by Dr.Sri.Veturi Sundara Rama Murthy garu
@jayasankar75522 жыл бұрын
ముఖ్యం గా ఈ సినిమాకు సంగీతం ఇ చ్చిన. రాజన్ నాగ్ఏ o ద్ర గారికి. రంగనాథ్. ప్రభ గారికి. బాలు. జానకి గారికి ఇంత మంచి సినిమా నిర్మించిన నిర్మాతకు. దర్శకునికి. పాదాభివందనం
@gopinathguntupalli99425 ай бұрын
Chala manchi comment sir
@Radhavocals Жыл бұрын
ఆ రోజుల్లో ఏంటి ఈ రోజుల్లో కూడా అందరి నోటా 👌👌👌😍😍😍👏👏👏 ఈ పాట తెలిసిన వాళ్లు ఈ generation లో కూడా ఉన్నారు ❤❤❤
@RadhaKrishna-qq4rg Жыл бұрын
avunandi.. super song
@GowriBai-qi7vz Жыл бұрын
Iam here chala chala adbhuthina pata veruri, rajam nagendta varikivare sato
@hemanth71192 ай бұрын
రాజన్ గారి నాగేంద్ర గారి సంగీతానికి రాళ్ళు సైతం కరగవలసిందే.
@djagadamba6686Ай бұрын
😊@@RadhaKrishna-qq4rg
@Radhavocals29 күн бұрын
Pls listen my songs @Radhavocals
@sasirekhamachiraju37512 жыл бұрын
హాయి గొలిపే సంగీతం, అమర గానం, అద్భుతమైన రచన, అలరించిన సున్నితమైన నటన వెరసి ఈ గీతం. ఆ కోకిల జానకి గారికి, ఆ అమర గంధర్వుడు బాలు గారికీ, మరియు ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు 🙏🙏🙏🙏
@ChannayyaVh11 ай бұрын
This is kannad remek film
@swamysrihari554710 ай бұрын
🎉🎉🎉
@prabhakartallapragada302 жыл бұрын
ఈపాటకు అభినయం ,ప్రకృతి బ్యాక్ గ్రౌండ్ తో బాటు యస్ పీ బాలసుబ్రహమణ్యం,సుశీల గారి గాత్రం అదనపు సొబగు కూరి అద్భుతంగా వుంది
@@Pandimoori_krish నీలా సిల్లీ ఫెలో మాత్రం కాదు. కామెంట్ కంటెంట్ అర్థం కానపుడు... కామ్ గా ఉండు
@sekharb80262 жыл бұрын
ఎప్పటికీ బ్రతికిఉండే పాట
@danthalamadhavarao4450 Жыл бұрын
ఈ పాట విన్నప్రతిసారి కొత్తగా గమ్మాత్తుగా ఉంటుంది బాలు గారి గాత్రం అద్భుతం అమోఘం అది నిత్య నూతనం నిత్య యవ్వనం
@sujathagopuram6290 Жыл бұрын
అంతే కాదు ఈ పాట ని సాక్షాత్తు ఆ వెంటటేస్వర స్వామి కొండ పైన మెట్టు దగ్గర చిత్రీకరించారు ఇది మా అదృష్టం మా ఊరు కనుక
@ravukark Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్లీ వినాలనిపించే రాజన్ నాగేంద్ర గార్ల పాట అజరామరం
@sreenivaskalakoti9060 Жыл бұрын
ఇలాంటి పాటలు వింటుంటే మనసు కు ఎంత హాయిగా ఉంటుందో 🙏🙏🙏
@samudralalakshmanarao103422 күн бұрын
నేను రోజు ఇలాంటి పాటలు విని నిద్ర పోతాను
@RoshanRaghunath.20 күн бұрын
Inka నిద్ర రాదు bro😅
@srinivassheelam8044 Жыл бұрын
ఇంత గొప్ప పాట మనకు అందించిన వారికీ 🙏🙏🙏🙏🙏
@krishnarao90902 жыл бұрын
శ్రావ్యమైన సంగీతనికి సుస్వారమైన సాహిత్యం 🙏🙏🙏
@girirao82082 жыл бұрын
అద్భుతమైన పాట. ఎప్పటి కీ అలరించే పాట.వీణవేణువైన సరిగమ విన్నావా.
@MahaAdi-rk7wr Жыл бұрын
అద్భుతంగా పాడారు singers. Hats off ❤
@telikiobulaiah81592 жыл бұрын
మై మరపించే పాట ఎంత ఒత్తిడిలో వున్న. ఉపశమనం లభిస్తుంది థ్యాంక్స్ అల్ అఫ్ యు
@akkalamallik2465 Жыл бұрын
Spb gari expression ని రంగనాథ్ ముకములో బాగా పాలికించారు
@prakashnalimela846411 ай бұрын
ఓ అద్భుతమైన రాగం. ఈ పాట ఓ మాదురజ్ఞాపకం. ఈ పాట కొన్నివేల సార్లు విన్నాను.తనివి తీరని పాట. పాట వింటున్నంత సేపు ఎదో వుల్లాసవంతమైన మధుర జ్ఞాపకం తొణికిస లాడుతూ వుంటుంది🎉🎉🎉🎉
@karunyasrinaomika68411 ай бұрын
😮8u6pi.o
@parasaramphani75802 жыл бұрын
ఎంత అద్భుతం! ఆ సాహిత్యం వేరు నటులు వేరు సంగీతం వేరు ఆఖరికి ఆ ప్రేక్షకులు వేరు,
@lathamangeswari6414 Жыл бұрын
Super
@dasarath57992 ай бұрын
ఎంత మంచి పాట... వింటూ అలాగే చనిపోవచ్చు ప్రశాంతంగా...
@sudhaprabhakar3307 Жыл бұрын
చక్కటి music తో హడావిడి లేకుండా అందరితో కలిసి చూసేలా డాన్స్.ఎంత డీసెంట్ గా,మనసుకు హాయిగా ఉందో!❤️
@naralasettykishore47582 ай бұрын
ఈ పాట సాహిత్యం అద్భుతం.. దానికి తగ్గట్టు.... ప్రభ గారి హావభావాలు అద్భుతం
@metronet67982 жыл бұрын
ఆ కాలానికి ఈ కాలానికి ఏ కాలానికి అయినా ఎవరి గ్రీన్ సూపర్ హిట్ సాంగ్
@durimuralidurimurali16243 ай бұрын
ఈ సినిమా వచ్చినప్పుడు నేను పుట్టలేదు i am ( 1985 )కానీ 90s లో రేడియోలో ఈ పాట విన్న జ్ఞాపకాలు ఇప్పటికే కాదు ఎప్పటికీ మరువలేను.
@kapshashankarsingh65452 жыл бұрын
Very nice lovely song without volgarity and double meanings on those days...What a golden days... In now a days camera well focussed only for necked scenes... Worrrsssttt...
@ramakrishnareddy4875 Жыл бұрын
మనసుకు హాయి నిచ్చే అమృత గుళికలు.
@narasimhamurthybalivada2562 Жыл бұрын
రంగనాథ్, ప్రభ జోడీ చాలా బాగుండేది.మంచి.హిట్.కాంబినేషన్
@bhamidimaharshiАй бұрын
this song and "raasaleela vela , raayabaaramela ", aditya 369 were composed in same raagam. rarest raagam. hatsoff to rajan-nagendra..
@ramaraocheepi78472 жыл бұрын
Venturi's rich lyrics of romance compounded with awesome voices of janaki garu and legendary Balugaru, is delightful and absorbing with Raghunath and praha as actors
@sreedevivelecheru95962 жыл бұрын
You missed to mention the greatness of the music directors 👍
@bhaskarpulugujju96552 жыл бұрын
Abdutamugaa compose చేశారు ...రాజన్ నాగేంద్ర గారు.....super super super superb....🙏🙏🙏🙏
@gopalakrishnamurthy1862 жыл бұрын
Excellent lyric most melodious musical song and evergreen performance of Sree Ranganath - Prabha. We can’t hear such a beautiful song in our lifetime
@gedelasreeram40132 жыл бұрын
A very good song by S.P.Balu garu & S.Janaki garu, music by Rajan - Nagendra, acting by Ranganath garu & Prabha garu, we find very few melodies of this type.
@colourflowers14372 жыл бұрын
No no female voice Vani jayaram gaaru
@krishnamurthyballur55942 жыл бұрын
This tune is originally made in Kannada movie "Hombisulu" n SPB n Janaki rendered voice n famous music directors Rajan Nagendra. The song is picturised on Dr. Vishnuvardhan and Arati. The song is available in KZbin
@mohanraomiriyabbilli79407 ай бұрын
Excellent song❤❤❤❤❤
@shaikshavallialamuru13922 жыл бұрын
Pure Romantic Melodious Duet by Rajan Nagendra Gaaru🎼🎶🎶✨🙏💖
@srilumopidevi67672 жыл бұрын
Actors ముఖాలు close up lo చూస్తే వుండే నిండుతనం గ్రాఫిక్స్ లో వుంటుందా? ఏమైపోయినై ఈ పాటలు, ఈ actors, ఈ music ఇప్పుడు! Old is always golg
@whitedevils60612 жыл бұрын
పాపం తనకు తెలీదు జీవితం ఆత్మ హత్య తో ముగుస్తుంది అని.
@nannimadhuri10 ай бұрын
మనసుకు హత్తుకొనే పాట ❤❤❤
@kspvramanamurthy48945 ай бұрын
Super song! It was yesterday's hit. It is today's hit. It will be hit for tomorrow also.
@universalcouriercargoandsh58282 жыл бұрын
what a melodious song with tunes and lyrics. Balu sir, we are lucky and blessed to be born in these eras to hear your voice. I used to hum this song in the bathroom while taking a bath during my higher school days.
@Manohar-o5t25 күн бұрын
ఎంత మంచి పాటలు పెట్టు సినిమా తీయండిమళ్లీ సినిమా చూడాలనిపిస్తుందినా చిన్నప్పుడు పాటలు వింటుంటే నాకు ఎంతో హాయిగా ఉంది
@sandhyareddy64062 жыл бұрын
One of the best romantic song of golden days.. with great composers and musicians and actors and lyricist without vulgarity excellent cinematography....beautiful song 💞🎤🎵🎵🎵💐💐
@Brokenheart-uk3qw Жыл бұрын
its fact madem
@sandhyareddy6406 Жыл бұрын
@@Brokenheart-uk3qw tq ji 🙋♀️
@paritalaNarayana4 ай бұрын
మరసిపోని అద్బుతమైన పాటలు..💚💚
@srinivasaraosrinu29372 жыл бұрын
అద్భుతమైన మ్యూజిక్. జానకి వాయిస్ హైలైచెట్. బాలు వాయిస్ సరాసరి.
@vasudevarao47542 жыл бұрын
Every Song of Rajan Nagendra was hit in the Past Days........hats of to Rajan Nagendra for their Composing
@yugandhardevagiri71222 жыл бұрын
లవ్లీ సాంగ్...👌,❤️😍28/1/2022
@ravicharanpetli11482 жыл бұрын
Welcome always garu
@chavalisekhar42 жыл бұрын
వీణ, వేణువు అయినా పాట సూపర్ హిట్, వేటూరి, రాజననాగేంద్ర మ్యూజిక్ కంపోసింగ్ మార్వాలేస్
@sarvanichejerla70862 жыл бұрын
Veturi garu Balu garu Ranganath garu.. Anni mutyalu kalipina oka andamina haaram Chaala adbutamina paata 👌👌👌🙏🏻🙏🏻🙏🏻
@chandramoulyk.4358 Жыл бұрын
Outstanding performance by SP.Balu and Janaki madam... hat's off 🎉
@ksvnmurthyksvnmurthy9223 Жыл бұрын
ఈ పాట కోసం ఈ సినిమా 10 సార్లు చూసాను.
@chandanasabbavarapu6 ай бұрын
Which movie sir
@lisabright7852 жыл бұрын
School nundi lunch ki vasthunnappudu Radiolo vinevallamu ee pata.ippatiki lyrics gurthunnayi.antha adhbhuthamaina paata.manasuni kattipadesthundi vunnappudu.AaActors kuda highly disciplined
@Nagaraju-tc8jn2 жыл бұрын
🙏🙏🙏🙏to creator's & ranganath gaaru,,prabha గారికి
@jchandrasekhar7620 Жыл бұрын
Hats off to all the crew of this song.. Including the listeners..
@attipamulaKarthik6 ай бұрын
నేను చదువుకునే రోజుల్లో ఈ పాట చాలా పెద్ద హిట్
@Arkesh69584 ай бұрын
Natural beauty scenes ❤❤❤🎉🎉🎉
@tenjarlavenkateswarlu6132 жыл бұрын
రంగనాధ్ గారు & ప్రభ గారు సూపర్ జంట 👌🏻👍🏻
@ravicharanpetli11482 жыл бұрын
Auvnuuu
@orkreddy49424 ай бұрын
Ever green melodies
@devinaburi81482 жыл бұрын
అలనాటి పాటలు వింటూ ఉంటే మనసు హాయిగా ఉంటుంది
@ravicharanpetli11482 жыл бұрын
Auvnuuu
@yellpower24673 ай бұрын
ఈ పాట చిత్రీకరణ మొత్తం తిరుమల లోనే శ్రీవారిమెట్టు మార్గం మెట్లు పైకి వచ్చినపుడు కలిసే చోట.. ఆ రాతిరథం, HVC కాటేజీలు పాత JEO క్యాంపు ఆఫీసు గార్డన్లు ఉన్న చోటు .. ఆ ఒక్క దాని కోసమే పదే పదే చూస్తుంటాను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@hymavathiattili11162 жыл бұрын
Good music, Good song, Balu Sir S Janakamma, Veturi Amdamaina music actor Raganadh garu Prabha amdaru kalise e pata ki pranam posaru, 42 years ayina songs jeevinche unde balu Sir ur miss Sir ma Gundelo unnaru meeru naku 27 years ayina ninu old is gold chustanu Illiyaraja melody istam
@stanleyg56572 жыл бұрын
Madam if like IR music n wanna enjoy his divine music try to listen his tamil songs
@gulabjamun50602 жыл бұрын
In my childhood days I used to hear all these type of songs in Radio. Radio was the only medium that was reachable to listeners in those days. Jabardast, jabardast, jabardast song by SP Balasubramanyam garu and S Janaki garu.
@spookyargument7537 Жыл бұрын
Same here
@marysaroja7212 Жыл бұрын
మీ పాటలు వింటుంటే మనసుకు ఎంతో హాయిగా వుంటుంది బాలు గారు నేనూ చనిపోయే చివరి ఊపిరి ఉన్నంత వరకూ మీ పాట వింటూ చనిపోవాలని నా కోరిక మిస్ యూ బాలు గారు
@mohanite2 жыл бұрын
ఈ పాటలోని మాధుర్యమంతా prelude లేక పరిచయ భాగంలో - వీణ మెట్లపై నర్తించే వేళ్ళతో సున్నితమైన ధ్వనితో.. వీణ వేణువైన సరిగమ విన్నావా తీగ రాగమైన మధురిమ కన్నావా అన్న చక్కని ప్రశ్న జవాబుల పల్లవిలోని మొదటి రెండు పంక్తుల్లోనే దాగి ఉండగా(పల్లవి లో మిగతా పంక్తులు, చరణాలు ఆ స్థాయిలో లేక పోయినా), ఊయలలూగుతూ అలలు అలలుగా సాగే గొప్ప రాగ మల్లి సంగీత దర్శక ద్వయం - రాజన్ నాగేంద్ర ప్రభృతులు మొత్తం పాటకే, ఆ ఉదయపు నీరెండలో సాగే దృశ్య సృష్టికే మనోహర రూప కల్పన చేశారు.
@madhavipatnam97922 жыл бұрын
👌🙏
@dasaridayakarrao62154 ай бұрын
సరళమైన మరియు మధురమైన పదాలతో గొప్పగా కంపోజ్ చేయబడిన పాట, కాబట్టి ఇది ఎల్లప్పుడూ చెవికి మరియు హృదయానికి మాధుర్యాన్ని ఇస్తుంది'
@lakshmisudhani16912 жыл бұрын
Ranganath garu chala pichi pani chesaru
@g.ratnaraju97162 ай бұрын
1992 93 hits song but radio 📻
@cenema.angleraju82632 жыл бұрын
ల లా ల లా. గంధర్వ గానం.. ఆనందాల కేల మనసు మనోహర వీణా గానం సుస్వరాల తెలుగు సినిమా సంగీత మణిహారం
@kiranmayimedisetti33410 ай бұрын
ఎవర్గ్రీన్ హిట్ సాంగ్ 🙏🙏🙏🙏🙏
@prakashrao8077 Жыл бұрын
Most people are not aware that Rajan Nagendra had composed this hit tune for a Kannada hit film Hombisulu later reused for Telugu Panthulamma. Veturi in his book considerd Rajan Nagendra as his favourite music directors !
@Indra196598 ай бұрын
Yes the original Kannada song was written by famous director and lyricist Geeta Priya sir
@subbalakshmisubbu96135 ай бұрын
This song is in kannada also n it's very nice
@harikrishnakumarreddy57532 жыл бұрын
Superb.. No words... I am back to 80's
@omkar25752 ай бұрын
This location tirumala TBC area
@sthukaram4755 Жыл бұрын
Hats off to everyone who made this evergreen song and long live this song
@SureshSuresh-li6dz2 жыл бұрын
Wonderful song .balu sir thank u .ur always live ur sweet voice memory
@ramanareddy36092 жыл бұрын
Oohoo adhupatham abbaa super rrr meadum gaaru abhivandhanaalu great good morning very nice 👍 thanks