అప్పట్లో ఈ కార్యక్రమాలు చాలా ఆనందం కలిగించేవి. శ్రమించి యూట్యూబ్ లో పెట్టిన వారి కి ధన్యవాదాలు.
@palakodetyvenkataramasharm21943 жыл бұрын
ఎప్పుడో చిన్నప్పుడు సంతోషముగా వినేవాళ్ళం. అదృష్టవశాత్తు మీ ధర్మమా అని ఇప్పుడు వి0టున్నాం. దొంగరాముడు సినిమాలో కూడా ఇల్లాంటి కధ ఉంది.
@lakshmiparinam8483 жыл бұрын
ఎన్నాళ్ళ కె న్నాళ్లకి సీతా రత్నం గారి గొంతు వినిపించింది,!!😀😀😀 ఈ నాటిక విన్నాక విజయనగరం లో మేము గడిపిన మా చిన్న నాటి మధుర స్మృతులు గుర్తుకు వొచ్చి ఎండి బండ బారి బీటలు దేరిన జీవితం మీద స్వాతి వాన మురిసినంత హాయిగా ఉంది ఆనాటి ఆకాశవాణి కళాకారులకు, కార్యక్రమాలకు సాటి న భూతో న భవిష్యతి. ఈ నాటికను యూట్యూబ్ లో పెట్టిన ఛానల్ కు ధన్యవాదాలు
@sarmanlmvs13653 жыл бұрын
సన్ని వేశం మన కళ్ల ముందుం చారు .. ఈ నటీనటులు తమ భావ వ్యక్తీ కరణ ద్వారా .. ఎన్నాళ్లకు మళ్ళీ ఈ అమృతం పోశారు నా కర్ణం లో .. చాలా చాలా బాగుంది .. ధన్యవాదాలు
@Prasansu3 жыл бұрын
అప్పట్లో నండూరిసుబ్బారావుగారు, సీతారత్నంగారు, కనకదుర్గగారు, కనకలింగేశ్వరరావుగారు, నరసింహారావుగార్ల నాటికలంటే వారం రోజులు ముందు నుంచి ఎదురు చూసేవారము. హాస్యనాటికలు చాలా బాగుండేవి రేడియోలో వింటుంటే !!!
@sasivaddi5222 Жыл бұрын
వారి నాటకం అంటే చేవి kosukovaalsindhey
@padmasri4117 Жыл бұрын
మధుర హాస్య జ్ఞాపకాలు. .....వారందరికీ ఘన హాస్య నివాళులు, 😊😂
@sasivaddi52222 ай бұрын
రేడియో తో జీవించాం. మధ్య తరగతి జీవితం లో ఆనందం ఆ రోజుల్లో రేడియో ప్రోగ్రామ్ లే. సినిమా ఉన్నా అన్ని వూళ్లలో ఉండేవి కావు. రిలీజ్ ఐన ఏ 6 నెలలకు, సంవత్సరానికి గీతలు గీతలు గా
@vedantan11373 жыл бұрын
ఆకాశవాణి విజయవాడ కేంద్రం వివిధ భారతి కార్యక్రమాలలో నాకెంతో ఇష్టమైన నాటకం తిరిగి మరల వింటున్న నందుకు చాలా సంతోషంగా ఉంది మీకు మా ధన్యవాదములు
@ParupalliRanganathOfficial2 жыл бұрын
నా చిన్నతనంలో మా విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ఈ మహామహులందరితో కూడిన నాటకాలలో నేను మా అన్నయ్య గారు చిన్న పిల్లల పాత్రలలో పాల్గొనేవారలం.
@PeddiSambasivarao3 жыл бұрын
50 ఏళ్లనాటి మధుర జ్ఞాపకాలు అందించారు. ధన్యవాదాలు.
@challasatyam3 жыл бұрын
Excellent
@RamaKrishna-hd9qo3 жыл бұрын
నండూరి సుబ్బారావు గారి నాటకాలు ఒక పద్దతి లో వుంటాయి. విని ఆనందిన్చాము.
ఆహా ఎంత మధురమైన. భాష తెలుగు భాష.. తేనెలోలుకు భాష 🙏🙏 వీరు పలుకుతున్న.. తీరు 🙏🙏... మహాద్భుతం 🙏🙏🙏
@SrikanthCSN-zu5ed Жыл бұрын
ఇలాంటి స్వచ్ఛమైన తెలుగు మళ్లీ రావాలి 👍 మనం మాట్లాడుతు పిల్లలకి నేర్పుతూ ఉంటే సరిగ్గా అలవాటు అవుతుంది. 😃 మనం కాపాడితేనే తర్వాత తరమ్ వాళ్లకి తెలుస్తుంది
@sameerama45582 жыл бұрын
1984 lo puttanu. Golden era anaali, till cable tv arrival. I'm enjoying now and going back to my/our time.
@SrikanthCSN-zu5ed Жыл бұрын
1982 లో పుట్టేను 96, 97 లలో విన్నాను రేడియోలో పూటకూళ్లమ్మ , ఇంటి నెంబరు మరియు బారిష్టర్ పర్వతీశం 😀 ఆ రోజులే బాగున్నాయి 🥰
@SrikanthCSN-zu5ed Жыл бұрын
మా చిన్నప్పుడు రేడియోలో విన్నాము 😊
@achoorivenkatreddy51993 жыл бұрын
నా చిన్నతనంలో నండూరి సుబ్బారావు గారి నాటిక అంటే రేడియో ముందునుండి కదిలేవాడిని కాదు.
@dussapadmavathi77043 жыл бұрын
Yes
@malayappa7773 жыл бұрын
నండూరు = ఎన్టీ.ఆర్., ఎ.ఎన్.ఆర్ లా
@yellakarikesavasuri24293 жыл бұрын
Excellent SIR. నేను ఆకాశ వాణి విజయవాడ కేంద్రం నుండి విన్నాను మరలా ఇప్పుడు విని ఆనందిస్తున్నాను. ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sasivaddi52223 жыл бұрын
పాత రోజులు గుర్తొస్తున్నాయి🙏🙏🙏🙏
@katlasatishkumar4109 Жыл бұрын
చాలా చక్కటి నాటిక విన్నాం ధన్యవాదాలు
@kundurthibhaskarrao10473 жыл бұрын
చాలా బాగుంది చిన్నతనంలో రేడియో లో వినేవాణ్ని మధుర ఙ్నాపకం
@bharathbharath83483 жыл бұрын
చెవిలో అమృతము కురవడం అంటే ఇదేనేమో.......🥰🥰🥰
@SrikanthCSN-zu5ed Жыл бұрын
చెవ్వుల్లో అమృతం కురవడం మాత్రమే కాదు మనం కూడా మన తెలుగు భాష మాట్లాడుతూ పిల్లలకు నేర్పుతూ ఉంటే 🥰 🥰 అమృతమయమే
@seetharam56773 жыл бұрын
అద్భుతంగా యెంతకాలానికి వినే భాగ్యం కలిగించారు.ధన్యవాదాలు
@sirisubrmaniam41523 жыл бұрын
Radio is still in the hearts of people. Those golden days are forever memorable due to the dedicated efforts of AIR STAFF and Digital Library.
@SrikanthCSN-zu5ed Жыл бұрын
📻 మాకు ఇప్పటికి రేడియో వినే అలవాటు ఉన్నది ఎంత టీవీ లు దాటి , ఆండ్రాయిడ్ ఫోన్ లు దాటినా ఉదయం కాసేపు రాత్రులు కాసేపు పెట్టుకుంటున్నాము 👍
@MrBvsmurthy3 жыл бұрын
ఎంతో కాలంగా ఎదురు చూసిన నాటకం మళ్ళీ విన్నాము. నండూరి సుబ్బారావు గారు, బంధా కనకలింగేశ్వర రావు, నండూరి విట్ఠల్ , మరి ఎందరో ,........వీరి గొంతులు మరువలేనివి. Digiital మాద్యమము ద్వార మళ్ళీ వినే భాగ్యం కలిగింది. కీర్తి శేషులు, వరవిక్రయము, కన్యాసులకం వంటి నాటకాలు ఈ నాడు బుల్లి తెరమీద చూపించిన ఈ రేడియో నాటకాలతో సరితూగవు. ఈ ప్రజాధారణ పొందిన నాటకాలు కూడా మళ్లీ వినే అవకాశం కలిపించండి.
చాలా సంవత్సరాల తరువాత మంచి కార్యక్రమం విన్నాం. ధన్యవాదాలు❤
@nidamartiramayya10643 жыл бұрын
🙏మంచి అభిరుచి కృషి. అవకాశం వుంటే చారిత్రక నేపథ్యం ( మొదటిసారి ఎప్పుడు ప్రసారం లాంటి వివరాలు ) 🌷
@nalinikunchavaram37783 жыл бұрын
ఎన్నో ఏళ్ల తర్వాత వీనుల విందుగా వుంది మల్లి అప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి.ధన్యవాదాలు.
@vijayakumar-pz4mm2 жыл бұрын
Thank for who has been kept this natikalu this is the best time to recognising late sri bandage kanakalingeswara rao garu
@pavanichevuri10363 жыл бұрын
చిన్న నాటి రోజులు గుర్తుకు వచ్చాయి. ధన్యవాదాలు
@rangineedilakshminarayana12033 жыл бұрын
నా వయస్సు 68 సంవత్సరాలు, నాచిన్నతనంలో మా ఇంట్లో రెడియో ఉండే కాదు. ఎదురుగా ఉన్న ఇంటిలో రెడియో ఉండేది. అప్పట్లో నండూరి సుబ్బారావు నటకం వస్తుందాంటే ఆ చుట్టుపక్కల వారు అందరూ వాళ్ళ అరుగు మీద కూర్చుని నాటకాలు వినేవారము. ఆరోగ్యకరమైన వాతావరణం మరియు ఆనందంగా ఉండేది
@sashi19504 ай бұрын
ఎన్నాళ్ళకు మళ్ళీ ఈ నాటకం విన్నాను. చాల చాల థాంక్స్ .
@MrNidumolu3 жыл бұрын
చిన్నప్పుడు విన్నాము మరలా వింటుంటే ఆనందంగా వుంది, ప్రతి సీన్ డైలాగు కొంచెం ముందుగానే గుర్తుకు వచ్చాయి. ఇవి అన్నీ జీవం వున్న నాటికలు ఎప్పుడు వింటున్నా తెలిసిందే ఐనా కొత్తగానే ఉంటుంది జీడిపప్పు పాకం లాగా. వెంకట రమణ గారికి ధన్యవాదములు, నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుతెచ్చారు.
@gamingytprolegend99452 ай бұрын
ఈ నాటకం లో పాత్ర ధారులందరూ జీవించారు అనడం అతిశయోక్తి కాదు.
చాలా బాగుంది మాటల కూర్పు హాస్యం వింతువుంటే ఎంతో హాయిగా ఉంది.అందరూ చాలా అద్భుతంగా నటించారు.
@bulususatyanarayanamurthy77413 жыл бұрын
నండూరి సుబ్బారావు & నాగరత్నమ్మ గార్ల విశ్వరూపం.....
@dantamkrishnadantamkrishna9632 жыл бұрын
విలువ తెలియనప్పుడు ఎదురుగ,తెలిసిన తర్వాత మరుగున ఏమిటో.............యీ వయసు ముసుగు 😃
@krishnaiahm.v29495 ай бұрын
చాలా బాగుంది మీ హాస్య నాటిక. మీ భాష చెవులకు చాలా ఇంపుగా ఉంది.
@prasadp96443 жыл бұрын
What a wonderful and wonderful camedy, I heard this in my boyhood, I never for got it, after some decades I heard it again, many many thanks to akasavani. Sri nanduri subbarao gari voice, action very grate, in the evening bagagari kaburlu another good itam, all akasavani artists are excellent people.
@lakshmibebishaik59853 жыл бұрын
నా చిన్నప్పుడు ఈనాటికీ విన్నా ను మరి ఇప్పుడు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@ramasankaar144 ай бұрын
Chinnappudu pedda 📻 radio lo vasaralo Anno elante Natikalu chevulu kosukone.venevallam❤
@jaggarao23123 жыл бұрын
Very Good Modulation, Unique Voices & Great Playlet..!! 👌👌🙏🙏
@ramaswamysastthree66725 ай бұрын
ఒకప్పుడు రేడియో నాటికలు సూపర్బ్ రియల్లీ గ్రేట్
@sripadanarasimha64728 ай бұрын
ఇవాళ చాలా సంతోషం కలిగింది. మనసు హాయిగా ఉంది.
@chengalvaprasadk48213 жыл бұрын
క్రొత్త పాత్రలో కమ్మని పాత చింతకాయ పచ్చడిలా బాగుంది.
@SrikanthCSN-zu5ed Жыл бұрын
😮 ఇంత మంచి నాటిక కి 5 likes ఆ
@ashavallinanduru42802 жыл бұрын
Adbhutham ga vundi.....kallamundu oohincha galuguthunnam. Nanduri vaariki...thaditharulaku namaskaaraalu
Dear Sir, Jai Sri Ram ! The "Radio Natakam" is Impressive. The "Radio Natakam" is Inspiring. The "Radio Natakam" is really Humorous. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
Super naatakam. I LIKED IT VERY MUCH. Thank you sir. Dhanyavaadamulu
@kalyan200910005 ай бұрын
సుద్ది శుభ్రంగా బొజనం తిన్నంత.
@Mrmandalorian20232 жыл бұрын
Very beautifully written. Chaala baagundi story. Laughed a lot that my tummy hurts.
@bharathirama24229 ай бұрын
ఇంక గణపతి నాటకం కూడా ఉంటే బాగుంటుంది
@bhaskararaokondamudi53333 жыл бұрын
Yeppudo, na chinnapudu, vinnanu.appatlo, intillipadi nanduri Subbarao natikalu veneevarm.good memories
@malathimohan88313 жыл бұрын
Emito aa rojule veru memu baga villege lo vundevallamu maa amma garu lesthune radio peetevaru avida adi vintu school ki thanu ready avuthu mammalni ready chesedi avida h.m radio oka boost laga vundedi maa ammaku 🙏
@maheshsetti82643 жыл бұрын
Na chinnappudeppude radio lo vinnanu...chala happy ga anipinchindi malli vintunte
@renukavagdevi53245 ай бұрын
Super. Navve navvu
@rangaraopulugundla41312 жыл бұрын
చాలా చాలా బాగుంది
@మిరపగింజ3 жыл бұрын
నా చిన్నప్పుడు నండూరి సుబ్బారావు గారి ఒక నాటిక లో అందులో వారు సినిమాల్లో నటించడం ఒక ఫాషన్ గా వెళ్ళటం అక్కడ టేకుల మీద టెకులు తీసుకోవడం, నిర్మాత గుండె బాదుకోవటం తిరిగి వారు ఇంటికి తిరిగి రావటం చాలా హస్యంగా ఉంటుంది. ఆ నాటిక ఉంటే upload చేయగలరు. 🙏
@ramachandrarao8733 жыл бұрын
Extremely happy to hear this play after very long time. This is one of my favorite play.
@gourimohan38345 ай бұрын
Super, bhale navvinanu
@sudhakararaobio3 жыл бұрын
After many years I listened this kind .thank you
@RaviShankar-fq3en Жыл бұрын
ఆ పాత మధురాలు. మా హయాం వచ్చేసరికే చాలా వరకు మరుగున పడిపోయాయి. ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు విని ఆనందిచేవారెందరు?
@lakshmich52553 жыл бұрын
CHALA HAPPY CHINAPPUDU RADIO LO VINNA THANK YOU VERY MUCH
@krishnaprasannavankayala59882 жыл бұрын
చాలా బాగుంది, ఇంగ్లీషులో tit for tat అని అంటారు,అట్లనే చేసి చూపించాడు సుబ్బారాయుడు.
@prrao32343 жыл бұрын
Great....Ituvantivi eerojullo dorakavu. Maa poorvajanma punya phallam koddi maaku and istunnaaru, Sir. Inkaa ituvanti paata naatikalu dayachesi prasadincha praarthana, Sir.
@SripadaSrinivas-xp9vw8 ай бұрын
సూపర్ ..శ్రీపాద శ్రీనివాస్
@srinivasaraomopidevi9453 жыл бұрын
Excellent I heard it when I was child I am fond of radio. So many programs are excellent . We learned more thing from radio those are useful to our life.
@SrikanthCSN-zu5ed Жыл бұрын
ఇవ్వాళ్టికీ కూడా మేము రేడియో 📻వాడుతున్నాము , పెట్టుకుంటున్నాము ఎంత టీవీ లు దాటి ఆండ్రాయిడ్ ఫోన్ దాటినా ఆ రోజులే బాగున్నయి 🥰
@sheikhabdul45794 ай бұрын
నా చిన్నప్పుడు 1968లో విన్నాను.
@prrao32343 жыл бұрын
Great Actors tho greater writer vraasina greatest naatilkalu Ivi,Sir.