ఉదయన్నే మీ ప్రసంగాలు వినడం మనసు ప్రశాంతం గా ఉంటుంది 🙏
@muralidharpallapothu363624 күн бұрын
అద్భుతమైన ప్రసంగం గురువుగారు. కాని మూలభారతానికి కాస్త విరుద్దంగా ఉంది. ఉదాహరణకు భీముడు రక్తం త్రాగలేదు.. ద్రౌపది కురులకు రాయలేదు... సినిమావాళ్ళ సృష్టి.. ని మీరు ఉటంకించడం..మాత్రమే అవుతుంది.. గరికపాటి వారు ఈ విషయాన్ని శ్లోకార్ధం తో సహా వివరించారు.. మన్నించాలి
@chinepallirajakumar83352 ай бұрын
మహా పండితులు వారికి పాదాభివందనములు
@INVEST-VSJАй бұрын
chaganti garu is now advisor to AP Government good decision taken by Govt of AP
@kavyagadde17102 ай бұрын
Arjuna dharmraj yudistir is great
@gopalakrishnabevaraАй бұрын
వింటుంటే కళ్ళ ముందు 70MM screen లో చూస్తున్నట్లు వుంది గురువుగారు ..
@masthanaiahsunkara99952 ай бұрын
Poojyaneeyulaku Dhanyavadhamulu
@kavyagadde17102 ай бұрын
Karna fans are brainless fellows he is the villon of mahabharatham