పాడెద స్తుతిగానము॥Paadedha Sthuthigaanamu ॥Hosanna Ministries 2022 New Song Pas.ABRAHAM & Pas.RAMESH

  Рет қаралды 140,354

HOSANNA MINISTRIES OFFICIAL

HOSANNA MINISTRIES OFFICIAL

Күн бұрын

Пікірлер: 79
@HosannaMinistriesOfficial
@HosannaMinistriesOfficial 2 жыл бұрын
పాడెద స్తుతిగానము కొనియాడెద నీ నామము నీవే నా ప్రేమానురాగం క్షణమైన విడువని స్నేహం అతిశ్రేష్ఠుడా నా యేసయ్యా ఇల నాకెవ్వరు లేరనుకొనగా నా దరి చేరితివే నే నమ్మినవారే నను మరచినను మరువని దేవుడవు నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ అనుబంధము నాకానందమే నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ రుధిరదారలే నీ దర్శనమే నను నిలిపినది ధరణిలో నీ కొరకే నీ చేతులే నను నిర్మించెను నీ రూపమే నాలో కలిగెను నీ అభిషేకము పరమానందమే బలహీనతలో నను బలపరచి ధైర్యము నింపితివే నా కార్యములు సఫలముచేసి ఆత్మతో నడిపితివి యూదాగోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే నీ పరిచర్యలో మహిమానందమే
@kavikasingaluri2961
@kavikasingaluri2961 2 жыл бұрын
Amen 🙏👏🙌🙏 prise tha lord 🙏👏🙏🙏🙏🙏
@kavikasingaluri2961
@kavikasingaluri2961 2 жыл бұрын
Amen 🙏👏🙏🙏 Amen 🙏 praise tha lord 🙏👏🙏
@kavikasingaluri2961
@kavikasingaluri2961 2 жыл бұрын
Amen 🙏 praise tha lord 🙏👏🙏👏🙏👏🙏👏
@sandeepsandy2362
@sandeepsandy2362 2 жыл бұрын
t
@sandeepsandy2362
@sandeepsandy2362 2 жыл бұрын
5
@narendravarma6964
@narendravarma6964 Жыл бұрын
ఏమని వర్నిoపను ఆ దేవాది దేవుని ప్రేమను ♥️♥️♥️.... హోసన్నా మినిస్ట్రీస్ ను మా మినిస్ట్రీస్ ను దేవుడు బహుగా బహుగా దీవించును గాక........💐💐💐🪴
@jansig7491
@jansig7491 2 жыл бұрын
Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah
@MK-iq4pw
@MK-iq4pw 2 жыл бұрын
అతిశ్రేష్ఠుడు మన యేసయ్య
@ponnapatiswarooparani1827
@ponnapatiswarooparani1827 2 жыл бұрын
God bless hosanna ministries...
@SRKvideos2206
@SRKvideos2206 2 жыл бұрын
పల్లవి: పాడెద స్తుతి గానము కొనియాడెద నీ నామము"2" నీవే నా ప్రేమానురాగం క్షణమైనా విడువని స్నేహం అతి శ్రేష్టుడా నా యేసయ్య "2" (పాడెద) 1. ఇల నాకెవరు లేరనుకొనగా నా దరి చేరితేవే నే నమ్మినవారే నను మరచినను మరువని దేవుడవు"2" నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను"2" నీ అనుబంధము నాకు ఆనందమే"2" (పాడెద) 2. నా ప్రతి అణువును పరిశుద్ధపరిచేను నీ రుదీర ధరలే నీ దర్శనమే నను నిలిపినది ధరణిలో నీ కొరకే"2" నీ చేతులే నను నిర్మించెను నీ రూపమే నాలో కలిగెను"2" నీ అభిషేకము పరమానందమే"2" (పాడెద) 3. బలహీనతలో నను బలపరిచి ధైర్యము నింపితీవే నా కార్యములు సఫలముచేసి ఆత్మతో నడిపితివి"2" యూదా గోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే"2" నీ పరిచర్యలో మహిమానందమే"2" (పాడెద)
@kavikasingaluri2961
@kavikasingaluri2961 2 жыл бұрын
Amen 🙏 Anna praise tha lord 🙏
@kavikasingaluri2961
@kavikasingaluri2961 2 жыл бұрын
TQ Anna praise tha lord 🙏👏
@kavikasingaluri2961
@kavikasingaluri2961 2 жыл бұрын
Amen 🙏 Amen 🙏
@kavikasingaluri2961
@kavikasingaluri2961 2 жыл бұрын
Amen 🙏 praise tha lord
@kavikasingaluri2961
@kavikasingaluri2961 2 жыл бұрын
Amen 🙏👏🙌🙏👏🙏🙏🙏👏🙌🙏👏
@emmanuelministries-mangala3928
@emmanuelministries-mangala3928 2 жыл бұрын
Power in the name of jesus .glory be to god.hellalujah
@gurramdasu9427
@gurramdasu9427 2 жыл бұрын
Praise the lord Athisrestuda na yesayya
@rajaboy2289
@rajaboy2289 2 жыл бұрын
JESUS I Love you
@gottimukkalasuman9058
@gottimukkalasuman9058 2 жыл бұрын
Praise the Lord 🙏 athishrestuda na yesayya
@agnusjoel3102
@agnusjoel3102 2 жыл бұрын
My song I love you jesus
@jsupriyajsupriyasudha5005
@jsupriyajsupriyasudha5005 2 жыл бұрын
Praise the lord Anna garu chala baga padaru meku naa vandhanallu Anna
@matanginagamani7963
@matanginagamani7963 2 жыл бұрын
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా 🙏🏻🙏🏻
@kashok4503
@kashok4503 2 жыл бұрын
Wanderfull warship anna praise the lord
@sivatejarepuri1151
@sivatejarepuri1151 2 жыл бұрын
Glory to God amen Amen🙏🙏🙏
@jaggulamanikumari3609
@jaggulamanikumari3609 2 жыл бұрын
Praise the lord Raju anna, Abraham anna . prayer 🙏 cheyandi anna maa family members gurinchi.
@gonayohan8643
@gonayohan8643 2 жыл бұрын
Praise the lord glory to god
@jansig7491
@jansig7491 2 жыл бұрын
Hallelujah Hallelujah Hallelujah🙏🙏🙏
@gurupreethsingh2959
@gurupreethsingh2959 2 жыл бұрын
Praise and honor glory belongs to God.
@amderamesh3683
@amderamesh3683 2 жыл бұрын
Prise the lord 🙏 🙌
@jansig7491
@jansig7491 2 жыл бұрын
Praise God🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jyothirmayudugurram7892
@jyothirmayudugurram7892 2 жыл бұрын
Praise the lord hallelujah 👏👏🙏🙏
@moulashaik5056
@moulashaik5056 2 жыл бұрын
Ilove This Song Annayya
@kamalgrace7715
@kamalgrace7715 2 жыл бұрын
Praise the Lord annayya
@m.hathiram433
@m.hathiram433 2 жыл бұрын
Praise the Lord Annaya Hyd 🙏 🎶 💯 💯💯😭💔💔👌👌👌
@bhaskervydu2848
@bhaskervydu2848 2 жыл бұрын
Excellent song, praise the lord .
@mandadimark9636
@mandadimark9636 2 жыл бұрын
Super song
@komerapullaiah3856
@komerapullaiah3856 2 жыл бұрын
Prise the lord
@rajeshkodideti3683
@rajeshkodideti3683 2 жыл бұрын
Glory to God
@narayanaraokumarapu1644
@narayanaraokumarapu1644 2 жыл бұрын
Amen🙏🙏🙏
@johnmarknadupuru2114
@johnmarknadupuru2114 2 жыл бұрын
Glory to God...
@amen670
@amen670 2 жыл бұрын
Powerful song
@joshuamayuri8168
@joshuamayuri8168 2 жыл бұрын
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya rajaa
@madhukalapaka678
@madhukalapaka678 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 100000000000🙏
@gugulothuprasad1477
@gugulothuprasad1477 8 ай бұрын
Amen
@mariyammab2911
@mariyammab2911 2 жыл бұрын
Super 💕😙 song
@banoothlakshmi1117
@banoothlakshmi1117 2 жыл бұрын
Amen👌🙏
@vemavarapuramesh1297
@vemavarapuramesh1297 2 жыл бұрын
Super songs my hero abhram anna praise to god
@Kik9970
@Kik9970 2 жыл бұрын
Praise the lord anna
@manmadhapotthuri7061
@manmadhapotthuri7061 Жыл бұрын
Yes...
@chennadevamani3939
@chennadevamani3939 2 жыл бұрын
Super song brothers
@syam7120
@syam7120 2 жыл бұрын
పాడేద స్తుతి గానము - కొనియాడేద నీ నామము || 2 || నీవే నా ప్రేమానురాగం - క్షణమైన విడువనీ స్నేహం అతిశ్రేష్టుడా నా యెస్సయ్యా || 2 || || పాడేద || 1. ఇలా నాకేవ్వరు లేరనుకోగా - నా దరి చెరితివే నే నమ్మినవారే నను మరచినను - మరువని దేవుడవు || 2 || నీ ఆశాలే నాలో చిగురించెను - నీ వాక్యమే నన్ను బ్రతికించెను || 2 ||. నీ అనుబంధము నాకానందమే || పాడేద || 2. నా ప్రతి అణువును పరిశుద్ధ పరచెను - నే రుధిదారాలే నీ దర్శనమే నను నిలిపినది - ధరణిలో నీ కొరకే || 2 || నీ చేతులే నను నిర్మించెను - నీ రూపమే నాలో కలిగెను || 2 || నీ అభిషేకము పరమానందమే || 2 || || పాడేద || 3. బలహీనతలో నను బలపరచి - ధైర్యము నింపితివే నా కార్యము సఫలము చేసి - ఆత్మతో నింపితివే || 2 || యూదగోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయ || 2 || నీ పరిచర్యలో మహిమానందమే || 2 || || పాడేద
@l.brammaiah3306
@l.brammaiah3306 2 жыл бұрын
🙏🙏🙏👏👏👏👏
@g.baburao2085
@g.baburao2085 2 жыл бұрын
Hii
@posipogusagarbabu6563
@posipogusagarbabu6563 Жыл бұрын
Super
@karunakaryellapaga6965
@karunakaryellapaga6965 2 жыл бұрын
Devunike mahema kalugunugaka amen hallelujah 🙏🙏 Praise Jesus Christ Jesus
@g.baburao2085
@g.baburao2085 2 жыл бұрын
Praise the lord Anna 🙏🙏🙏
@nbbhjg5166
@nbbhjg5166 2 жыл бұрын
🙏🧡👏👏👏amen
@ammusweetie6452
@ammusweetie6452 2 жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👌🙏🙏🙏🙏❤❤❤❤ilove.u.jesus
@pasumarthisravanthi1187
@pasumarthisravanthi1187 2 жыл бұрын
Please share upi id for who are attending online prayers they also willing to give offerings to god's work please kindly accept our request
@shaikprasanna5601
@shaikprasanna5601 2 жыл бұрын
Sis meru Hosanna ministries office ki call chaysindhi vallu chapputharu meku ala ani ☺️
@rjgamingtelugu4704
@rjgamingtelugu4704 2 жыл бұрын
Amen
@chinnajohnson3091
@chinnajohnson3091 2 жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏💗
PADEDHA STUTI GANAMU ||#joy_sharon  || SPCIAL THANK YOU || #hosannaministries
10:49
JESUS HOLY ARADHANA (JHA)
Рет қаралды 550 М.
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
the balloon deflated while it was flying #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 10 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 58 МЛН
Preme Saswathamaina || Hosanna Song by John Wesly Anna || Dany Unique
12:16
Dany Unique OFFICIAL
Рет қаралды 63 М.
ChristianWeddingnew message#2024 Telugu Christian marriage message
44:23
SOLOMAN RAJU SONGS
Рет қаралды 25 М.
Hosanna Ministries Songs - Ps.Ramesh garu - Part 01
1:51:45
Ramesh Hosanna Ministries
Рет қаралды 677 М.