ఇంతటి గొప్ప సాహిత్యం తో కూడిన పాటను ఇచ్చిన దేవాదిదేవునికి నిండు కృతజ్ఞతలు 🙏🙏 రాబోయే కొత్త సంవత్సరంలో కూడా మరిన్ని ఆత్మ లో పరవశించి మైమరిపించే కొత్త గీతాలు మీరందరూ ఆలపించాలని ఆ దేవాదిదేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఆమెన్🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇
@bhukyamohannayak11792 жыл бұрын
పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము || 2 || నీవే నా ప్రేమానురాగం క్షణమైన విడువనీ స్నేహం అతిశ్రేష్టుడా నా యెస్సయ్యా || 2 || || పాడేద || 1. ఇలా నాకేవ్వరు లేరనుకోగా - నా దరి చెరితివే నే నమ్మినవారే నను మరచినను - మరువని దేవుడవు=2 నీ ఆశాలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను || 2 || నీ అనుబంధము నాకానందమే || 2 || || పాడేద || 2. నా ప్రతి అణువును పరిశుద్ధ పరచెను - నే రుధిదారాలే నీ దర్శనమే నను నిలిపినది - ధరణిలో నీ కొరకే || 2 || నీ చేతులే నను నిర్మించెను నీ రూపమే నాలో కలిగెను || 2 || నీ అభిషేకము పరమానందమే || 2 || || పాడేద || 3. బలహీనతలో నను బలపరచి - ధైర్యము నింపితివే నా కార్యము సఫలము చేసి - ఆత్మతో నింపితివే || 2 || యూదగోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయ || 2 || నీ పరిచర్యలో మహిమానందమే || 2 || || పాడేద ||
@saikiranmunuru16012 жыл бұрын
Tq brother
@ankitheditsofficial2 жыл бұрын
kzbin.info/door/DX3W4I-RNBW-crOCJE0cWw
@A.JGAMER_YT2 жыл бұрын
À
@dhulipallayedukondalu34715 ай бұрын
❤
@neerajaneeraja7555 Жыл бұрын
Prise the lord
@kiranaashipi18682 жыл бұрын
నా శ్రీ కరుడా యేసయ్యా దైవజనులు దేవుని సంకల్పం తో చక్కటి ఆత్మీయ గీతాలు దేవుని ప్రభవ మహిమలను వివరిస్తూ సరి క్రొత్త పధలతో వర్ణించారు హోసన్నా మీనిస్టృస్ కి ఇది కృపాబాహుళ్యమే... వేస్లీ అన్న స్వరమును ముట్టి స్వస్థత పరచి ఇంక బలంగా అభిషేకం తో పాడాలి ఆమేన్.
@nusigantirajinamma70492 жыл бұрын
Na prathi Anuvunu Parishudda parichenu ..Na yesayya Sprb Song Annayya😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@sivasankaryandava9122 жыл бұрын
Kamalakar sir..... Grateful😇 music🎶 composer... Good job sir
@rakhimamidi90882 жыл бұрын
Parise the Lord
@samudralaparisudharao73892 жыл бұрын
Superb song
@DasariTirupati-om5ep25 күн бұрын
Praise the lord
@jonnakutihanoku56512 жыл бұрын
పురుషులు ఒకవైపు స్త్రీలు ఒకవైపు కూర్చోవాలి దైవ క్రమం ప్రాముక్యత
@prasanna_kumar_tabala Жыл бұрын
😂😂
@ranibenharoffical29 күн бұрын
Praise the lord uncle 🎉🎉🎉🎉🎉🎉🎉
@b.s.shyam37332 жыл бұрын
Kamalakar garu praise the lord
@naveen.nagesh.brothers8598 Жыл бұрын
Praise the lord🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@johnm23332 жыл бұрын
నా స్వరము కోసము ప్రదిచండి
@DasariTirupati-om5epАй бұрын
Praise the lord Anna garu🙌🙌🙌
@DasariTirupati-om5epАй бұрын
Praise the lord Anna garu
@bayyevaraprasad85472 жыл бұрын
ఆల్బమ్ లో no 1పాట సూపర్ లిరిక్స్ దేవునికే మహిమ కలుగునుగాక
@ankitheditsofficial2 жыл бұрын
kzbin.info/door/DX3W4I-RNBW-crOCJE0cWw
@merry28332 жыл бұрын
Naku inka pillalu leru oka biddanimmani devuni mundu sagila padutunnanu plz pray for me
@jonnakutihanoku56512 жыл бұрын
పాట బాగుంది దేవునికి స్తోత్రం కలుగును గాక!
@vittalvictor29162 жыл бұрын
Glory to god..... gudarala pandaga maha mahima karanga jariginchi na yesayya ke sothram chellunugaka.. 🙏🙏🙏
@rudrapogujohnson14072 жыл бұрын
Praise the Lord anna 🙏🙏🙏🙏🙏🙏🙏 Kamalakar garu 🎶🎤🎹 flutes
@priscillabarnabas42502 жыл бұрын
Praise the Lord 🙏 అవును ఆమెన్ కృతజ్ఞతలు 🕊️ ఆనందంగా ఉంది 👌❤️ మిక్కిలి ప్రేమ తో వందనములు 🙏 మాహా గొప్ప కృప వలన కృతజ్ఞతలు 🙏 అవును ఆమెన్ 🙏 దేవుని కే మహిమ చెల్లించే లాగుంది 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🕊️ అద్భుతమైన పాట 👌🔥❤️🔥❤️
@merry28332 жыл бұрын
Yesanna patale naku jeevan posindi And John Wesley garu abraham garu chirala meetings ki vachinapudu mymarachipoyamu songs message maku yentho daryanichindi
@thanikondavenkey13882 жыл бұрын
ప్రైజ్ ది లార్డ్ అన్న సూపర్ గా పాడిరు
@glorytailor83622 жыл бұрын
Great song super amen amen
@konalapadmamojes19972 жыл бұрын
Praise the Lord brother s Deuni ki mahima amen 🙏🙏🙏halleluya halleluya halleluya amen thank you all 😍🙏❤🙏😍
@merry28332 жыл бұрын
Nenu chanipodam anukunnanu but mee patalu vakyame nanu bratikinchindi
@kurapativinay45502 жыл бұрын
Anna my family gurchiri prayer cheydi annaya 🙏🙏🙏🥺🙏🥺🙏 new life start cheyli anei anukutnu anna .......ma wife Keerthi guruchi prayer cheydi .....madhei love marriage anna ma house lo godvala. Avuthineu anny annaya plz 😭😭😭😭😭😭
@sundarkurma21312 жыл бұрын
Praise the Lord anna
@emmadisuguna58612 жыл бұрын
Songs bagunnayi tqu
@beenakumarimunigety91862 жыл бұрын
Vandanalu.Ayyagaru. 🙏 Hubli
@akashpallem76012 жыл бұрын
Awesome ,,దేవుణ్ణి stuthinchadamlo hosannna ministries ki thappa Mari evvariki teliyadu devunike mahima kalugunu gaka
@karunachannel98702 жыл бұрын
Evariki teliyadu ani ela antunav
@v.yesobuv.yesobu59972 жыл бұрын
Correct ga chepparu brother yessana gaarini chusey verey daiva januluu kuda nerchukunaru telusukunaru inthakamundu devunii aradinchadam lo intha depth ga evaru cheiyala yessaya daggara pondinaa abhisekam ayana biddalaki kuda nerpinchadu hossana ministry Andhra Pradesh lo unna Anni ministries vari ki oka oka peddana la untundii no doutbt devuni abhisekam vaala meedha undiii
@fbsbhavanisankar41842 жыл бұрын
Dhevuniki mahimaa
@rekenarshirdikumar2 жыл бұрын
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ 🙏
@kvenkatraokvenkatrao50282 жыл бұрын
🏠
@kvenkatraokvenkatrao50282 жыл бұрын
🙏
@nallashireesha12352 жыл бұрын
Praise the Lord 🙏
@samarpangm79732 жыл бұрын
Praise the lord.... glory to god Amen 🙏🙏👏👏👏
@kamala52072 жыл бұрын
Praise the lord brother 🙏🙌🙌🙌
@samuyelumylapalli55762 жыл бұрын
👌👌👌supre ✝️✝️✝️🙏🙏🙏
@nusigantirajinamma70492 жыл бұрын
Praise the lord Annayya
@nagakrishnaduppalapudi26572 жыл бұрын
GLORY OF GOD 🙌🙌🙌🙌🙌🙌🙌 PRAISE THE LORD PASTER GARU 🙌🙌🙌🙌🙌🙌GOD BLESS YOU ALL 🙌🙌 PRABHU MAHA KRUPA MEKU THODY UNUNU GAAKA 🙌🙌🙌🙌🙌🙌🙌🙌 DNKRISHNA 🙏 TUNI 🇮🇳🙏
@ankitheditsofficial2 жыл бұрын
kzbin.info/door/DX3W4I-RNBW-crOCJE0cWw
@hossannabaluoffial96842 жыл бұрын
PRAISE THE LORD ANNA
@thalakola.rajeshrajesh29122 жыл бұрын
GOD BLESS YOU
@koyyashanthi10552 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ 🙏🙏🙏🙏🙏
@emmadisuguna58612 жыл бұрын
Happy ga undi
@thurpatimartha26802 жыл бұрын
Praise the lord ayagarlu 👌👌🙏🙏🛐🌹🙏
@sankarrao91802 жыл бұрын
Amen
@animemarveldcshorts64602 жыл бұрын
Praise the Lord🙏🙏🙏 పాస్టర్ గారు (naa wife👰 మారుమనసు కోసం ప్రయర్ చెయ్యండి)
@sundarkurma21312 жыл бұрын
Praise the Lord
@ankitheditsofficial2 жыл бұрын
kzbin.info/door/DX3W4I-RNBW-crOCJE0cWw
@MamathaRavikumar.N2 жыл бұрын
Praise the LORD
@beenakumarimunigety91862 жыл бұрын
Vandanalu. Halleluya. Praise the Lord. 🙏
@syam26882 жыл бұрын
🙏🙏
@mageshmartin45612 жыл бұрын
Amen Hallelujah
@maramchinni72732 жыл бұрын
dhevuniki mahima kalugunu gaka.. amen all af you praise the lord
@velpulasrinivasrao51782 жыл бұрын
Priase the Lord Anna 🙏🙏🙏🙏🙏🙏 vandanalu
@bsam21902 жыл бұрын
Super songs🎵🎵 Ann garu God bless you
@josephsrinivas2 жыл бұрын
Praise the Lord 🙏 annaya garu 🙏
@jansig74912 жыл бұрын
Praise the Lord Brothers 🙏🙏
@joylaxmi22212 жыл бұрын
Wonderful songs ... Glory to the lord
@jyothi49592 жыл бұрын
Praise the lord ayyagaru
@koletejashuva33342 жыл бұрын
Wonderfull Song My Life Changed 🙏🙏🙏🙏🙏🙏🙏
@rambabuchintakunta60722 жыл бұрын
Iloveu.jesus..shalom.sir
@koteswararaom55452 жыл бұрын
Praise the lord anna song chala బాగుంది
@vishnut7268 Жыл бұрын
👌👌🙏🙏👏👏
@rajarockzz53402 жыл бұрын
Praise the lord Ayyagaru
@mandasara83072 жыл бұрын
Wonderful song Annayya
@joshuaayyappa7782 жыл бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
@sureshd.suresh90452 жыл бұрын
Devunike mahima
@moulashaik50562 жыл бұрын
Praise The Lord🙏 Amen Iam Very Happy All Songs Awesome ☺️☺️
@syam71202 жыл бұрын
పాడేద స్తుతి గానము - కొనియాడేద నీ నామము || 2 || నీవే నా ప్రేమానురాగం - క్షణమైన విడువనీ స్నేహం అతిశ్రేష్టుడా నా యెస్సయ్యా || 2 || || పాడేద || 1. ఇలా నాకేవ్వరు లేరనుకోగా - నా దరి చెరితివే నే నమ్మినవారే నను మరచినను - మరువని దేవుడవు || 2 || నీ ఆశాలే నాలో చిగురించెను - నీ వాక్యమే నన్ను బ్రతికించెను || 2 || నీ అనుబంధము నాకానందమే || పాడేద || 2. నా ప్రతి అణువును పరిశుద్ధ పరచెను - నే రుధిదారాలే నీ దర్శనమే నను నిలిపినది - ధరణిలో నీ కొరకే || 2 || నీ చేతులే నను నిర్మించెను - నీ రూపమే నాలో కలిగెను || 2 || నీ అభిషేకము పరమానందమే || 2 || || పాడేద || 3. బలహీనతలో నను బలపరచి - ధైర్యము నింపితివే నా కార్యము సఫలము చేసి - ఆత్మతో నింపితివే || 2 || యూదగోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయ || 2 || నీ పరిచర్యలో మహిమానందమే || 2 || || పాడేద ||
@maskuriyesurani15442 жыл бұрын
🙏
@peddasubbarayudu49622 жыл бұрын
వందనములు బ్రో.
@mamidalakrishna89212 жыл бұрын
🙏🙏🙏🙏 దేవునికి వేలకొలది వందనాలు
@fantasyworld1082 жыл бұрын
Praise the Lord anna Songs Very Very Very Nice Praise God
@AnilKumar-hp1de2 жыл бұрын
Sir super song anna praise the lord
@priscillabarnabas42502 жыл бұрын
Praise the Lord 🙏 Excellent 👍 GOD Bless you all 🕊️ What a wonderful 👌 Wonderful songs Amen Hallelujah Glory to GOD Almighty 🕊️ Bhahuth PASAND hai ki Bolo Yeshu khrist Nazaren ko JAI ❤️💜❤️🕊️👌 Wonderful Beautiful 🕊️
@byesupadam70672 жыл бұрын
Praise the lord brothers and sisters 👋🙏👏 praise the God 😍
@beenakumarimunigety91862 жыл бұрын
Ma family kosom prayer chayandi. 🙏 Hubli
@akepoguswaruparani322 жыл бұрын
Halleluyaa...🙌
@pallapothubhupathi73442 жыл бұрын
Good song anna
@nandiniganta52852 жыл бұрын
Songs super anna god bless u
@grace-gp2uh2 жыл бұрын
All the Glory to Lord God
@ankitheditsofficial2 жыл бұрын
kzbin.info/door/DX3W4I-RNBW-crOCJE0cWw
@manishkumar...19932 жыл бұрын
Glory to God..... halleyluyya 🙋♂️🙋♂️
@abhiabhi28542 жыл бұрын
aman
@rajarockzz53402 жыл бұрын
AMEN
@merry28332 жыл бұрын
Brother mee songs rojantha vintune untanu lekapothe naku yedo kolooinatlu untadi Yesanna garu patalu lekapothe nenu brathakalenu
@kaseemh85732 жыл бұрын
🙏🙏🙏🍇🍇🍇
@vijaykattula50232 жыл бұрын
👌👌👌👌👍👍👍💯💯💯💯💯💯
@RameshBabu-ho9kd2 жыл бұрын
plese preyer
@merry28332 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭nimdalu moyaleka
@johnpaul86412 жыл бұрын
కమలాకర్ గారు వైట్ షర్ట్ వేసుకుంటే బాగుండేది. ఎందుకంటే పరిశుద్ధులతో కలిసి ఆరాధించడం కదా. ఇది విమర్శ కాదు. అభిప్రాయమును మన్నించగలరు 🙏
@vimalakommara2 жыл бұрын
White shirt veskunnamtha matraana parisuddulaipotara bro??
@vijayanamritavelu13632 жыл бұрын
@@vimalakommara Cinema patalaki music kotte vadu White Shirt veste enti? Puvvula shirt veste enti?
@baduguvenkateswararao33972 жыл бұрын
Kfjyj
@kandalajyothi89472 жыл бұрын
Yes
@srilakshmich3365 Жыл бұрын
ఏసన్న గారు ఉంటే ఇలాంటి వాళ్ళు దగ్గర కు రావడానికి భయపడేవారు 😰😰😰