పాడి రైతు పాలకు బ్రాండ్ నమోదు చేసుకోవటం ఎలా ? || సొంత మార్కెటింగ్ తో రెట్టింపు లాభం|| Karshaka Mitra

  Рет қаралды 58,966

Karshaka Mitra

Karshaka Mitra

Күн бұрын

How Dairy farmers create their own brand to sell Milk || Good profits in Own Marketing.
మీ పాలకు బ్రాండ్ పేరు నమోదుచేసుకొండి. సొంతంగా పాలు విక్రయిస్తే రెట్టింపు లాభం అంటున్న ఖమ్మం జిల్లా రైతు.
ప్రజలకు అవసరమైన నిత్యావసరాల్లో అతి ముఖ్యపాత్ర పోషిస్తున్న వ్యవసాయ అనుబంధ రంగం - పాడి పరిశ్రమ. ఇప్పుడు గ్రామాల్లో వందలకొద్దీ పశువులు లేవు. రైతు లోగిళ్లలో పదుల సంఖ్యలో కూడా పాడి పశువులు కనిపించటం లేదు. పశుగ్రాస క్షేత్రాలు కనుమరుగయ్యాయి. అయితే పాలకు డిమాండ్ మాత్రం నానాటికీ పెరుగుతోంది. ఈ నేపధ్యంలో పశుపోషణ వాణిజ్యరూపును సంతరించుకుంది. వ్యాపారసరళిలో పశుపోషణ చేపట్టేందుకు ఎంతోమంది నిరుద్యోగ యువత ముందుకు వస్తున్నారు. అయితే పోషణకు తగ్గట్లుగా పాలకు సరైన ధర లభించకపోవటం వల్ల నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. పెట్టే ఖర్చుకు, వచ్చే రాబడికి పొంతన లేకపోవటంతో అనతికాలంలోనే ఈ రంగం నుండి వెనుదిరగాల్సి వస్తోంది. మరోవైపు వ్యవసాయం చేసే రైతుకు పశుపోషణ కొంత ఊరటనిస్తున్నా... శ్రమకు తగ్గ ఫలితం లభించటంలేదనే నిర్లిప్తత అడుగడుగునా కనిపిస్తోంది. ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం చూపిస్తోంది ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, సింగరాయపాలెం గ్రామంలోని డెయిరీ. 25 ముర్రాగేదెలు, 5 పాడి ఆవులతో డెయిరీ ప్రారంభించిన రైతు ఏలూరి శ్రీనివాస రావు నెలకు 90 వేలకు తగ్గకుండా నికర లాభం సాధిస్తున్నారు. ఈయన పాలను నేచురల్ మిల్క్ అనే బ్రాండ్ పేరుతో సొంతంగా మార్కెటింగ్ చేసుకోవటం ద్వారా తన అభివృద్ధికి బలమైన పునాది వేసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి నేచురల్ మిల్క్ బ్రాండ్ పేరును రిజిస్ట్రేషన్ చేసుకుని, లైసెన్స్ పొందిన ఈయన ఖమ్మంలో సొంతంగా పాల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటుచేసుకుని గేదె పాలను లీటరు 70 రూపాయల చొప్పున, ఆవు పాలను లీటరు 55 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. డెయిరీలకు పాలు పోసే దానికంటే దాదాపుగా 70 నుండి 80 శాతం ఆదాయం అదనంగా వస్తోంది. అసలు లైసెన్సు ఎలా పొందారు, పాలను మార్కెట్ చేసేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వంటి వివరాలను రైతు ద్వారా ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• ఎమ్.టి.యు - 1271 వరి వ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • 180 ఎకరాల్లో జి-9 అరటి...
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • మినీ ట్రాక్టర్స్ తో తగ...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• ఆకుకూరల సాగుతో ప్రతిరో...
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• మిరప నారుమళ్ల పెంపకంలో...
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • దిగుబడిలో భేష్ ఎల్.బి....
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• పొట్టి మేకలతో గట్టి లా...
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• ఆక్వా రంగంలో దెయ్యం చే...
#karshakamitra #milkbrand #fssairegistration #dairyfarming
Facebook : mtouch.faceboo...

Пікірлер: 59
@sz1694
@sz1694 3 жыл бұрын
మంచి ఆలోచన
@magantisrilekhachowdary8446
@magantisrilekhachowdary8446 3 жыл бұрын
This video is really very helpful to dairy farmers. Thank you karshaka mitra for sharing such information to farmers.
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
So nice of you
@alivenkat-rd8uj
@alivenkat-rd8uj 4 ай бұрын
Valuable information . Thank you
@geethareddy4883
@geethareddy4883 2 ай бұрын
Valuable information 👍
@sairktravels6719
@sairktravels6719 3 жыл бұрын
Very good information. I am waiting for this. Thanks to karshaka mitra and srinivasa Rao garu
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank you so much 🙂
@devilaltejavath8204
@devilaltejavath8204 5 ай бұрын
Super nepiriyar prajet available vunda vunte information evva galalu
@parvathareddysriharibabu831
@parvathareddysriharibabu831 3 жыл бұрын
Very good ఇన్ఫర్మేషన్ about marketing
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank You
@praveenkondoju3131
@praveenkondoju3131 3 жыл бұрын
Super sir mee experience. Mimmalni rythe raju program lo kuda chusam. Mee experience andariki use avvalani korukuntoo 🙏🙏🙏🙏🙏🙏
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank You
@alfredvivian952
@alfredvivian952 Жыл бұрын
Superb explanation ❤
@maheshnarsingoju5841
@maheshnarsingoju5841 3 жыл бұрын
Yehe.... super brother 👍👍👍
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank you so much 👍
@amaravathitvtelugu
@amaravathitvtelugu 3 жыл бұрын
Good infromection former garu 👍
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank you so much 🙂
@VamshiKrishna-or5sr
@VamshiKrishna-or5sr 3 жыл бұрын
మీ లాంటి వాళ్ళు యువత కు ఆదర్శం ఇప్పుడు ప్రజలు వరంగల్ లాంటి సిటీ ల లో లీటర్ 80 Rs కూడా పెడుతున్నారు ప్రజలు క్వాలిటీ ఉంటే ఎంతయినా ధర పెడుతున్నారు
@mamindlasandeep8789
@mamindlasandeep8789 3 ай бұрын
Ma shop venkateshwara dairy hanamkonda
@yenugutalaravikumar9894
@yenugutalaravikumar9894 3 жыл бұрын
Good idea
@venky8876
@venky8876 3 жыл бұрын
Nenu Kuda business start cheddam anukuntunna sir mee video naku Chala use aindi mana name ela register chesukovalo cheppandi sir
@naveen1178
@naveen1178 3 жыл бұрын
గుడ్ ఛానల్
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank you. its for everyone
@sureshsuri5315
@sureshsuri5315 3 жыл бұрын
Supar
@nagarajutammineni6736
@nagarajutammineni6736 2 ай бұрын
ఈ పాకెట్స్ షాప్స్ కి వేయవచ్చా, FSSAI ఏమన్నా అబ్జెక్షన్ చేస్తారా? ఎవరైనా తెలుపగలరు...
@msdfan.telugu
@msdfan.telugu 3 жыл бұрын
Love from Khammam
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
keep watching Karshaka Mitra.
@KrishnaKumar-wi4hb
@KrishnaKumar-wi4hb 2 жыл бұрын
Supernepiriyar avilbul for cost kanigiri
@eswarkumar5704
@eswarkumar5704 3 жыл бұрын
Hlo sir plz show the hf cows Farmers and doing good job bro and nice
@bhukyaashokasha8242
@bhukyaashokasha8242 2 жыл бұрын
Please let me know which type of baffloes you have and mana khammam district vathavarananiki a baffloes ithey ok antaru Anna
@nikhilvallala6899
@nikhilvallala6899 3 жыл бұрын
Heat the milk to 80degrees and cool it down to 3degrees. Shel life will be increased to atleast two days
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
You are right. Milk Dairies using boilers for this
@badboysathesh519
@badboysathesh519 3 жыл бұрын
Sir machine ekada nudee tesoukoni vacharu
@alurichandrababu8314
@alurichandrababu8314 3 жыл бұрын
Misson ekkada dorokutundi sir
@srinukari7721
@srinukari7721 3 жыл бұрын
How much cost of packing misson
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Please watch full story
@msdfan.telugu
@msdfan.telugu 3 жыл бұрын
I'm first like
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Good
@msdfan.telugu
@msdfan.telugu 3 жыл бұрын
This shop at Gattaya center
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
nice. you well aware that.
@kpraveenreddy3607
@kpraveenreddy3607 3 жыл бұрын
Sir please do video of Allah appala naidu dairy farm vizag
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
ok
@kpraveenreddy3607
@kpraveenreddy3607 3 жыл бұрын
@@KarshakaMitra ok anatame kane ye channel vallu cheyaru
@srinivasthigala8782
@srinivasthigala8782 3 ай бұрын
మనం వర్జినల్ పాలు అమ్మితే ఎవరు తీసుకొంటాలేరు
@pavanp9877
@pavanp9877 3 жыл бұрын
Hi sir, Nenu elanti project prepare chesanu but small clarification leka stop chesanu. Pls Farmer contact no. Evvagalara. Doubts clarify chesukovali
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
మరో వీడియోలో రైతు ఫోన్ నెంబరు వుంది. గమనించగలరు
@kittusottu1524
@kittusottu1524 2 жыл бұрын
Anna Milk packing machine address please
@yeshwanthdoctor1702
@yeshwanthdoctor1702 3 жыл бұрын
Modha kavadu farmer 40rs per liter istunadu navu 55 ha ra sulli ga
@bharathsaireddy6374
@bharathsaireddy6374 3 жыл бұрын
Vaadi brand publicity chesukunnadu
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Mee brand chappandi. Karshaka mitra mee daggaraku vasthundi
@tribalchief325
@tribalchief325 3 жыл бұрын
@@KarshakaMitra ❤️💯🙏
@josephkishore9435
@josephkishore9435 3 жыл бұрын
Manchi panini kuda support cheyaru meeru marara babu? Nuvvu dairy employ iyye uantavu.
@jagadeesh1420
@jagadeesh1420 3 жыл бұрын
Ninnu gorre antaru PUBLICITY Ela avuthudhi ra E video ni chusedhi Only forming pette vallu village vallu chustaru Vallla shop dhagara una vallu evaru chudaruu Endhuku ante vallu employees and etc work chestu unataru Mi lanti vallu undadam dhesam kuda nashaname
@vadthyavatjayram395
@vadthyavatjayram395 3 жыл бұрын
Good idea
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Try it
@vadthyavatjayram395
@vadthyavatjayram395 3 жыл бұрын
Good idea
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Many many thanks
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,4 МЛН
POV: Your kids ask to play the claw machine
00:20
Hungry FAM
Рет қаралды 15 МЛН
My daughter is creative when it comes to eating food #funny #comedy #cute #baby#smart girl
00:17
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,4 МЛН