ధన్యవాదాలు గురువుగారు ఎన్ని రోజులు మీలాంటి వారు లేక చాలా నిశ్చయం మీలాంటివారు ప్రపంచానికి ఎంతో అవసరం
@hemasundararaopydipati51433 ай бұрын
A great good and simple solution padabhi vandanam
@funnytovedhakamaakshi29664 ай бұрын
గురువు గారు మీ పాద పద్మములకు శతకోటి వందనాలు 🌹🌹💐💐
@devassk16182 ай бұрын
Mahaneeyulaku namonnamaha! Paadaabhivandanaalu!
@venkatraoakondi48293 ай бұрын
ఈరోజు ఉదయాన్నే గురువుగారు నా కళ్ళు తెరిపించే రు. నేను గాయత్రి జపం చేయడానికి టైం కుదరటం లేదు అని చాలా బాధ పడుతున్నాను. ఇద్దరు మనవలతో, ట్విన్ బేబీ స్ వన్ ఇయర్ వీళ్ళకి . ఒకరిని రాత్రి నేను చూస్తాను, అంటే నిద్రాభంగం కలుగుతోంది. గురువుగారు చెప్పిన తరవాత హాయిగా అనిపించింది. నాకు హార్ట్ లో రెండు స్టెంట్స్ ఉన్నాయి. నిద్ర చాలా అవసరం అని డాక్టర్లు చెప్పేరు. ఐతే ఆరు గంటలు నిద్రపోతున్నాను. అది సరిపోవడం లేదని అనుకునే వాడిని. ఈరోజుతో అన్నీ పటా పంచలం ఐపోయేయి. గురువు గారికి శత కోటి నమస్కారములు...
@tpssarathi61833 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః... నమస్తే గురూ గారూ..
@malleswrammakvln53693 ай бұрын
Anni vellala mi lanti Guruvulu chepinavi Anni patinchuthanu.❤
@sivasankarmv23633 ай бұрын
Thank you very much Guru garu. May God bless me to do prayer always.
@yoga54533 ай бұрын
Superb Nenu ilaane chesthaanu. Correct aa kadaa ani sandeham undedi. Clear aipoyindi
@ChnMurthy-rl2czАй бұрын
Thank you sir 🙏
@padavalavaraprasad-mi5lf4 ай бұрын
ధన్యవాదాలు జై హింద్ జై శ్రీ రామ్ ❤ శ్రీ మాత్రే నమః ఓం శివోహం ❤
@patnalavijaya533 ай бұрын
Sir very very nice things you told sir
@rajagangaramalla81063 ай бұрын
శ్రీ గురుదేవులు మీ పాదపద్మాలకు శతకోటివందనలు 👏👏👏👏
@chaitanyalahari20254 ай бұрын
కొన్ని సార్లు మనకు సమయం ఉన్న బాహ్య పూజ చేయాలి అని అన్పించట్లేదు... భగవన్నామ స్మరణ.... నిరంతరం మనసులో జరుగుతుంది.... కానీ పూజ చేయలేకపోయాను అని ఏదో తెలియని బాధ...... ఇటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలి.......
@sumav42223 ай бұрын
Same here. Ilanti situation Lo yem cheyali ani cheppandi Gurugaaru plz
@SrideviKorisetty3 ай бұрын
గురువుగారు శతకోటి నమస్కారములు మీ వాక్కులు అద్భుతాల గురువుగారు
@eswarrao69464 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🎉
@chvaralakshmi14514 ай бұрын
SUPER SIR NENU ILAGE CHESTHANU KANI TAPPEMO ANUKUNNANU CHALA THANKS GURUVU GARU
@malleshwari49634 ай бұрын
గురువుగారు మీరు మాట్లాడే ప్రతి మాట అక్షర సత్యం ఇన్ని రోజులు మేము తెలుసుకోలేక పోయినాము ఈరోజు నుంచి ఆచరిస్తాను.❤
Jai Guru Datta guruvugaru మనసులో aadoo తెలియని badha ala nivarana చేసుకోవాలి
@shashisri95993 ай бұрын
Lalitha sahasra namalu chadhuvukondi .. chandhrudu mansu ki karakudu soo mansu bagovtam ledhu badhaga untundhi ante Lalitha sahasra namalu parayanam chesthe manchiga anipisthundhi .. chandhrudu ammavari adhinam lo untadu ammavari thatankalu ga petukuntaru ga andi Surya chandhrudulani
@lakshmiprasad62894 ай бұрын
Chala baga chepparu Guruvugaru
@visalakshisamavedam89493 ай бұрын
Namasthe guruvugaru
@moulimanuri94964 ай бұрын
Guruvu garu chala baga chaparu 👌👌🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chittisister47634 ай бұрын
Thank you Guru Garu thank you
@nallamalliseshu12234 ай бұрын
నమస్తే, చాలా బాగా చెప్పారు. Time management తెలిసినవాడు టైం లేదని చెప్పడు. పేపర్ మీద రోజు చేసే పనులు రాయండి . అప్పుడు తెలుస్తుంది ఎంత టైం వేస్ట్ చేస్తున్నామో. తిని తిరిగే వాటి మీద వున్న ఇష్టం దేముడి మీద వుండదు.