ఎన్నో జీవితాలని నిలబెట్టిన తంత్రం - మీరూ చేయండి | Apadudharaka tantram| Nanduri Susila

  Рет қаралды 1,324,781

Nanduri Susila

Nanduri Susila

Күн бұрын

Let me present a wonderful mantram from Sidheswara tantra and is so powerful to save from Hardships
Couple of months back Nanduri garu presented a 20 minute video with detailed meanings to our team when one of our team member was in a dirty problem. It saved him miraculously. We trimmed it to a short video as most of the words in the stotra are easy to understand
Uploaded by: Rishi Kumar, Channel Admin
Stotra Lyrics in Telugu, English , Kannada and Hindi
Kannada lyrics courtesy: Sri Gurunath J. Our sincere thanks for his contributions
drive.google.c...
--------------------------
Here are out three channels that strive for Sanatana Dharma. Please subscribe
1) Nanduri Srinivas Spiritual Talks
/ nandurisrinivasspiritu...
2) Nanduri Susila
/ @nandurisusila
3) Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
About this channel: Nanduri Srinivas garu is getting thousands of EMails every week asking about spiritual doubts. As he cannot answer everyone, here is a channel where I (Nanduri Susila - Wife of Nanduri garu) or the Admin team will seek answers from him and upload here
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual
#durgamaa #durgapuja #durgamaa #indrakeeladri #kanakadurgamma #kanakadurga
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Пікірлер: 1 100
@RadheShyam-fd9jb
@RadheShyam-fd9jb Жыл бұрын
నేను 21రోజులు చేద్దామని మనస్సంతా అమ్మని నింపుకుని చేసా 1 వారం రోజుల్లో ఒకదాని తరువాత ఒకటి సమస్యలు క్లియర్ అయిపోతూనే ఉన్నాయి, 3 నెలలు అవుతున్న స్తోత్రం వొదిలేయలేక పఠించేటప్పుడు తెలియకుండానే కళ్లలో నుండి నీళ్లొస్తాయ్ అంత ఒదిగిపోయింది అమ్మ మనసులో..
@venkateshvictory888
@venkateshvictory888 Жыл бұрын
Great
@p.s.n.b
@p.s.n.b Жыл бұрын
@usharaniakella9365
@usharaniakella9365 Жыл бұрын
😊😊😊😊😊😊
@saivinodvutukuru6977
@saivinodvutukuru6977 Жыл бұрын
🙏
@SriAadhyapallapothu2122
@SriAadhyapallapothu2122 Жыл бұрын
Ela chesaru...enni sarlu chesaru
@lakshmivineetha213
@lakshmivineetha213 Жыл бұрын
నమస్తే సార్, నాకు రోడ్ ఆక్సిడెంట్ లు బాగా జరుతున్నాయి.. కనీసం 7 టైం హైవే మీద అనేక కారణాలు వాళ్ళ పడిపోయాను.. ఏ రోడ్ దెబ్బల వల్ల నాకు డ్రైవింగ్ అంటేనే భయం వేసిసింది.. మీరు చెప్పినట్టు హనుమాన్ ద్వాదశ నామాలు రోజు చదివి కటస్తం చేశాను..నాకు భయం పోయింది.. ఇప్పటి వరకు ఏ ఆక్సిడెంట్ లు జరగలేదు నేను సేఫ్ గా నైట్ డ్యూటీ నుండి మా ఇంటికి వచేస్తునాను ధన్యవాదములు సార్....జై శ్రీ రామ్.
@naveenlavanya6351
@naveenlavanya6351 Жыл бұрын
ఎవరెవరు ఐతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ మాత అనుగ్రహం లభించాలి జై దుర్గా మాత 🙏🙏🙏
@tejaswinibhuvana3100
@tejaswinibhuvana3100 Жыл бұрын
Nenu ilagae korukuntanh atleast vallaki half bada ayina terali ane
@anupamabenada
@anupamabenada Жыл бұрын
Tq
@dustbintalk
@dustbintalk Жыл бұрын
అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జంతో : త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ❤
@venkatkaruturi7182
@venkatkaruturi7182 7 ай бұрын
#దుర్గతులను భస్మం చేసే మహా శక్తివంతమైన దుర్గా ఆపదుద్ధారక స్తోత్రము #ఈ స్తోత్రము చాలా శక్తి మంతమయినది. ఈ స్తోత్రాన్ని ఎవరు రోజూ చదువుతారో వారు అన్ని భయాలనుంచీ,కష్ఠాలనుంచీ విముక్తులవుతారు. #శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం🙏 #నమస్తే జగచ్చింత్యమానస్వరూపే #నమస్తే మహాయోగి విజ్ఞానరూపే #నమస్తే నమస్తే సదానందరూపే # జగత్తారిణి త్రాహి దుర్గే #అనాథస్య దీనస్య తృష్ణాతురస్య #భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః | #త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ #నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే #అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే- #ఽనలే సాగరే ప్రాన్తరే రాజగేహే | #త్వమేకా గతిర్దేవి నిస్తారనౌకా #నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే #అపారే మహాదుస్తరే ఽత్యన్తఘోరే #విపత్సాగరే మజ్జతాం దేహభాజామ్ | # గతిర్దేవి నిస్తారహేతు- ర్నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే #నమశ్చండికే చండదుర్దండలీలాసముత్ఖండితా ఖండితా ఽశేషశత్రోః త్వమేకా గతిర్దేవి నిస్తారబీజం నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే #త్వమేకా సదారాధితా సత్యవాది- న్యనేకాఖిలా క్రోధనా క్రోధనిష్ఠా | ఇడా పింగళా త్వం సుషుమ్నా చ నాడీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే #నమో దేవి దుర్గే శివే భీమనాదే సదాసర్వసిద్ధిప్రదాతృస్వరూపే | విభూతిః శచీ కాలరాత్రిః సతీ త్వం నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే #శరణమసి సురాణాం సిద్ధవిద్యా ధరాణాం మునిమను జపశూనాం దస్యుభిస్త్రా సితానాం నృపతిగృహగతానాం వ్యాధిభిః పీడితానామ్ | త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద || #ఇదం స్తోత్రం మయా ప్రోక్తమాపదుద్ధారహేతుకమ్ | త్రిసంధ్య మేకసంధ్యం వా పఠనాద్ఘోర సంకటాత్ ముచ్యతే నాత్ర సందేహో భువి స్వర్గే రసాతలే | సర్వం వా శ్లోకమేకం వా యః పఠేద్భక్తిమాన్సదా #స సర్వం దుష్కృతం త్యక్త్వా ప్రాప్నోతి పరమం పదమ్ | పఠనాదస్య దేవేశి కిం న సిద్ధ్యతి భూతలే | స్తవరాజమిదం దేవి సంక్షేపాత్కథితం మయా .. #ఇతి శ్రీ సిద్ధేశ్వరీతంత్రే పరమశివోక్త శ్రీ దుర్గా ఆపదుద్ధార స్తోత్రం సంపూర్ణం ఓం దుం దుర్గాయై నమః
@annapurnadonthoju1034
@annapurnadonthoju1034 Жыл бұрын
అమ్మ ని మేము అత్యంత సమీపంగా 💚 చేరుకోవడానికి మీరు చేసే ప్రయత్నానికి శతకోటి వందనాలు గురువు గారూ, మీ గొప్ప మనుసు వల్ల అమ్మ అనుగ్రహం ప్రతి ఒకరికి కలగాలని కోరుకుంటున్నాను 🙏🙏 ఓం శ్రీ మాత్రేనమః
@SivayyaKailasam
@SivayyaKailasam 6 ай бұрын
ఈ మంత్రం పారాయణ తో అమ్మ నన్ను రెండు రోజుల్లోనే కరుణించారు. దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదా యీ నమః. శ్రీమాత్రే నమః. 🙏
@mykitchen6959
@mykitchen6959 Жыл бұрын
అమ్మ దయ కరుణా అపారం అమ్మ ని నమ్ముకున్న వాళ్లకి ఆ తల్లి చిన్నపాపలా ఆఖరి కూతురు లాగ అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతునట్లు మన తోనే ఉంటూ ఎంతో మారాం చేస్తుంటారు అమ్మ ఒకరోజు ఆ తల్లి నాతో మాట్లాడకపోతే కనబడక పోతే నాకు ఆ రోజు ఎంతో కష్టం గా.ఉంటుంది జై దుర్గా
@sriramgadi6973
@sriramgadi6973 Жыл бұрын
గురూజీ మాకు మొండి బకాయిలు చాలా రావాలి మా మేనకోడలు ఎవరికి డబ్బు ఇచ్చి మోసపోయారు దయచేసి పరిష్కారం చెప్పండి చాలా ఏళ్ళ నుంచి బాధపడు తున్నము మా బాధ తీర్చండి గురువుగారు పూజలు అవి అన్ని చేస్తున్నాము చాలా సమస్యలు తీరాయి కానీ ఎన్ని చేసినా మొండి బకాయిలు మాత్రం రావట్లేదు ధర్మముగా సంపాదించింది గురూజీ మీ పాదాలకు నమ స్కరించి వెడు కుంటున్నాను మా మీద దయ చూపండి గురూజీ మాకు మీరు తండ్రి సమానులు జై దుర్గ జై జై దుర్గ
@srinivask8109
@srinivask8109 11 ай бұрын
Sri Durga Apaduddharaka Ashtakam ॥ దుర్గా ఆపదుద్ధారాష్టకమ్ అథవా దుర్గాపదుద్ధారస్తోత్రమ్ ॥ దుర్గాపదుద్ధారస్తవరాజః నమస్తే శరణ్యే శివే సానుకమ్పే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే । నమస్తే జగద్వన్ద్యపాదారవిన్దే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౧ ॥ నమస్తే జగచ్చిన్త్యమానస్వరూపే నమస్తే మహాయోగివిజ్ఞానరూపే । నమస్తే నమస్తే సదానన్ద రూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౨ ॥ అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జన్తోః । త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౩ ॥ అరణ్యే రణే దారుణే శుత్రుమధ్యే జలే సఙ్కటే రాజగ్రేహే ప్రవాతే । త్వమేకా గతిర్దేవి నిస్తార హేతుర్నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౪ ॥ అపారే మహదుస్తరేఽత్యన్తఘోరే విపత్ సాగరే మజ్జతాం దేహభాజామ్ । త్వమేకా గతిర్దేవి నిస్తారనౌకా నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౫ ॥ నమశ్చణ్డికే చణ్డోర్దణ్డలీలాసముత్ఖణ్డితా ఖణ్డలాశేషశత్రోః । త్వమేకా గతిర్విఘ్నసన్దోహహర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౬ ॥ త్వమేకా సదారాధితా సత్యవాదిన్యనేకాఖిలా క్రోధనా క్రోధనిష్ఠా । ఇడా పిఙ్గలా త్వం సుషుమ్నా చ నాడీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౭ ॥ నమో దేవి దుర్గే శివే భీమనాదే సదాసర్వసిద్ధిప్రదాతృస్వరూపే । విభూతిః సతాం కాలరాత్రిస్వరూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౮ ॥ శరణమసి సురాణాం సిద్ధవిద్యాధరాణాం మునిమనుజపశూనాం దస్యభిస్త్రాసితానామ్ । నృపతిగృహగతానాం వ్యాధిభిః పీడితానాం త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద ॥ ౯ ॥ ఇదం స్తోత్రం మయా ప్రోక్తమాపదుద్ధారహేతుకమ్ । త్రిసన్ధ్యమేకసన్ధ్యం వా పఠనాద్ధోరసఙ్కటాత్ ॥ ౧౦ ॥ ముచ్యతే నాత్ర సన్దేహో భువి స్వర్గే రసాతలే । సర్వం వా శ్లోకమేకం వా యః పఠేద్భక్తిమాన్ సదా ॥ ౧౧ ॥ స సర్వ దుష్కృతం త్యక్త్వా ప్రాప్నోతి పరమం పదమ్ । పఠనాదస్య దేవేశి కిం న సిద్ధ్యతి భూతలే ॥ ౧౨ ॥ స్తవరాజమిదం దేవి సఙ్క్షేపాత్కథితం మయా ॥ ౧౩ ॥ ఇతి శ్రీసిద్ధేశ్వరీతన్త్రే ఉమామహేశ్వరసంవాదే శ్రీదుర్గాపదుద్ధారస్తోత్రమ్ ॥ var హరగౌరీసంవాదే ఆపదుద్ధారాష్టకస్తోత్రం
@purnasudha8647
@purnasudha8647 Жыл бұрын
చిన్నపట్నుంచి నేను ఓం శ్రీ దుర్గ శివాయ నమః అనే మంతన్ని అనుకుంటాను ఎవరికీనా ఎదురుల్లిన నాకు కష్టం అనిపించినప్పుడు డైలీ దణ్ణం పెట్టుకున్నప్పుడు మనసు బాలేనప్పుడు ప్రతిసారి అనుకుంటాను కానీ నాకు కష్టాలు తీరడం లేదు
@venusvlogs15
@venusvlogs15 Жыл бұрын
నమస్కారం స్వామి మీరు చెప్తూ ఉంటే ఆ జగన్మాతే మాకు ఉపదేశం ఇస్తున్నట్టు అనిపించింది. మీకు శతకోటి పాదాబి వందనాలు స్వామి..
@srkvarma9122
@srkvarma9122 Жыл бұрын
పూజ్య గురువులకు నా పాదాభివందనాలు. నేనెప్పుడూ ఇలా ఒక కామెంట్ రాస్తానని అనుకోలేదు అండి. 6 నెలల నుండి నరకం చూసాను సర్ చాలా సార్లు చెప్పుకోలేని ఆలోచనలు వచ్చేవి కానీ నా భార్య పిల్లల కోసం అన్నీ అవమానాలు భరించాను సర్ మా నాన్నగారు ఫిబ్రవరి లో కాలం చేసారు ఒక్కటి కాదు సర్ ఇంట్లో నుండి బయటకు రాకుండా బ్రతికాను సర్ కొన్ని రోజుల క్రితం ఈరోజు వీడియో చూసి శ్రీ దుర్గా ఆపదుద్దారక స్తోత్రం చదవడం చేశాను నిజానికి ఇది చదవడానికి కూడా మనసు లేదు అండి అన్నీ ఆలోచనలే. కాని ఈరోజు అన్నీ సమస్యలు అలా తీసివేసినట్టు మాయం. అంతా మీ దయ. ఆ అమ్మ దయ వల్ల నేను నిత్యం కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి వల్ల రేపటి నుండి మళ్ళీ పూర్వ వైభవం. 🙏🙏🙏 శత కోటి వందనాలు. ఈరోజు అద్భుతం మరువలేను 🙏🙏🙏
@jayasreepullabhotla7589
@jayasreepullabhotla7589 Жыл бұрын
🙏Sri Vishnu rupaya namah shivaya🙏 నేను ఈరోజే ఈ స్తోత్రం కోసం search చేశాను. దొరకలేదు. అమ్మ వారి కృప వల్ల ఈ వీడియో లభించింది. 🙏శ్రీ మాత్రే నమః🙏
@pc2680
@pc2680 Жыл бұрын
Durga aapaduddara stotram ani type cheste you tubelo untundi sri Nagamani shatmagaru entho hrudyamga ganam chesaru_kalpana
@HariPriyaGuttikonda-lg2sv
@HariPriyaGuttikonda-lg2sv Жыл бұрын
నేను కూడా ప్రత్యక్ష నిదర్శనం చూశాను . అమ్మ దయ అపారం🙏🙏 జై మా దుర్గా
@balarajesh2046
@balarajesh2046 Жыл бұрын
నాకు శంకర్ మహదేవన్ గారు పాడిన ఈ శ్లోకం చాలా ఇష్టం. "అపారే మహా దూస్తరే .." ఈ శ్లోకం విన్నప్పుడల్లా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి..🙏
@rajanichetla1658
@rajanichetla1658 Жыл бұрын
Can you send link of the song
@santhoshmvn8504
@santhoshmvn8504 Жыл бұрын
SPB Garu Kuda padaru ,balakrishna movie lo vinandi
@rajutadur7278
@rajutadur7278 Жыл бұрын
​​@@rajanichetla1658t's Durga aapadh uddaraka stotram , Shankar Mahadevan sang as song
@DMY_1977
@DMY_1977 Жыл бұрын
Please can u link this song
@sakuntalasahu6388
@sakuntalasahu6388 Жыл бұрын
​@@rajanichetla1658 0:14
@bindushivarakash
@bindushivarakash Жыл бұрын
Thank you for this powerful stotra Nanduri sir, A man was stalking me to my work place and would behave like a psycho calling me a friend named Usha, He wouldn't stop despite my warning, I was unable to concert in workplace worried about this incident whole day ,then I chanted this stotra for couple of times praying to the godess never to see that person ever in my life,from the very next day he disappeared. My gratitude to the godess and you🙏
@sriradhikakolli1234
@sriradhikakolli1234 Жыл бұрын
Namaste guruvu garu E stotranni nenu seven yearsga chaduvutunnanu Naku Lalitadevi ane teacher garu nenu entho dhuhkhamlo unnapudu vrasi echaru Yetisutakamlo unna sradha,bhakthi tho chduvkomani chepparu Nijamga nanu a talli enno samasyalanundi kapadindi Amma daya vunte anni unnatle Sri Matre Namaha🙏🙏🙏🙏🙏
@sruzanadeveeracha4151
@sruzanadeveeracha4151 8 ай бұрын
నాకోసం ఈ రోజు యూట్యూబ్ లో కనిపించినది అనుకుంటా. ధన్యవదాలండీ. ఇప్పుడు నేను ఇదే ssamyasalo ఉన్నా
@prasadleo28
@prasadleo28 Жыл бұрын
1 month back అనుకున్నాను , గురువు గారి నోటి వెంట ఈ స్తోత్రం వినాలి, తాత్పర్యము తెలుసుకోవాలి అని. ఆ అమ్మ నన్ను కరుణించారు ఈరోజు....🙏🙏🙏
@harishgoud9367
@harishgoud9367 Жыл бұрын
ఈ స్లోకాన్ని మనసులోపల చదువుకోవాలా బయటకి వినపడేలా చదువుకోలవాలా చెప్పగరాలు గురువుగారు ,🙏
@suneethasri8248
@suneethasri8248 Жыл бұрын
గురు దేవుల గురు మాత పాదపద్మములకు శత కోటి పాదాభివంద నాలువ్
@sowbhagyalakshmi5756
@sowbhagyalakshmi5756 Жыл бұрын
నేను ఆల్మోస్ట్ ఒక twenty years nundi చదువుతున్నాను sreenivasgaru నాకు చాలా చాలా ఇష్టము ఈ స్తుతి నమస్తే జగట్టరిని త్రహి దుర్జ్ అన్నది నాకు ఎంత ఇస్త్టమంటే అస్.వాక్యము రెండు మూడు సార్లు చదువుతాను కాకపోతే ఇది పరమేశ్వరుడు ఇచ్చినది అనేది తెలీదు అవును త్రీ times cadavali ani kuda తెలుసు స్తోర రత్నాకరం లోనిది చాలా సంతోషము sreenivasgaru దీని గురించి వివరంగా తెలిసింది దీనితో పాటు శివ అష్టోత్తర స్తోత్రం కూడా చదువుతాను
@anithajyoshna3254
@anithajyoshna3254 Жыл бұрын
Will you reply my question
@maaintigruhalakshmi
@maaintigruhalakshmi Жыл бұрын
గురువుగారు మీరు చెప్పిన సప్త శనివారల పూజ చేయడం ద్వార నా సమస్యలు తొలగిపోయినాయి గురువుగారు ..........మీకు నా పాదాభివందనాలు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateswararaoannam3427
@venkateswararaoannam3427 Жыл бұрын
చాలా చాలా సంతోషంగా ఉంది మీ వాయిస్ వింటుంటే మనసు తనువు పులకించి పోతుంది
@dhanush1492
@dhanush1492 Жыл бұрын
మాకు ఎప్పుడు ఏదో ఒక సమస్యలు ఆరోగ్యం సమస్యలు ఆర్థిక సమస్య లు ఒక్కోసారి చచ్చిపోవాలి అన్నీ అనిపిస్తుంది గురువుగారు
@DMY_1977
@DMY_1977 Жыл бұрын
గురువు garu sorry Sir, nizam ga miru cheppina ee మంత్రం chadhivina tharvatha naa jivitham purthiga maraka poyina intha mundhu midha chala better ga undhi Than q u sir❤
@ramamohanaraotanuku6077
@ramamohanaraotanuku6077 Жыл бұрын
God eswars durga stuthi saved me financially. On the second day itself. I am really happy. My financial tensions relieved by 40 percent. Thank you andi
@usha9119
@usha9119 Жыл бұрын
నేను రోజు చదువుతున్నను, నాకు వున్న భయము కొంచము తగ్గింది, దన్యవాదములు..
@raghuram843
@raghuram843 Жыл бұрын
Meku ela telsu andi idi.. ante evarina cheppara e stotram chadavamani..
@rvmr5759
@rvmr5759 Жыл бұрын
మేడమ్ మీకు ఏ రకమైన భయాలు ఉన్నాయి మరియు మీరు ఈ స్తోత్రం ఎన్ని సార్లు చదువుతున్నారు. మీరు మరేదైనా పూజ చేస్తున్నారా.
@RockyRaise
@RockyRaise Жыл бұрын
భయం వదిలి...పని మొదలు పెట్టండి..భయం పటాపంచలు అవడం కాయం...అది దుర్గ స్తోత్రానికి ఉన్న శక్తి.
@SriDevi-ik2qq
@SriDevi-ik2qq Жыл бұрын
Nenu ammavaru stotram chadivi eroju anni face chestuna dhairyam ga entha piriki thanam unano eroju nannu chusi andaru bayapadtunaru athalli kadgAmaala enni years nunchi suday Tuesday Friday chaduvukuntanu athalli nalo oka will power echinde 😢 nene na enni dhati vachinde ani nene shock avutuna eroju
@jahnavi_2706
@jahnavi_2706 11 ай бұрын
Namaste guruvu gara, ma nanna garu financial ga mosapoyaru, devudu daya valla nenu ee video chudadam jarigindhi, 16 rojulu chesanu, nijanga adbutham ma samasya ku solution dorikindhi..... Thank you so much sir🙏🥺🥺🥺 Devudu mida nammakam perigindhi
@girijakesav7673
@girijakesav7673 Жыл бұрын
దుర్గా మాత కూ 🙏 నండూరి వారికీ 🙏
@prasannalakshmia5280
@prasannalakshmia5280 Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏....మీరు ప్రతి స్తోత్రానికి చాలా విశదీకరిoచి అర్థాన్ని చెపుతున్నారు🙏🙏మీరు ఇలా అర్థాన్ని చెపుతుంటే ఆదమరిచి వింటూ ,కళ్ళ వెంట అలా ఆనంద భాష్పాలు వస్తున్నాయి.🙏🙏
@santhipriya3143
@santhipriya3143 Жыл бұрын
గురువు గారికి, వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
@mallikamaragani7691
@mallikamaragani7691 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః మా అమ్మగారిని అమ్మవారు కరుణించి ఈ స్తోత్రం వినే అదృష్టాన్ని ప్రసాదించింది ఆ దుర్గమ్మ 🛐 మేము పడుతున సమస్యలు నెమ్మదిగా అన్ని క్లియర్ అవుతున్నాయి ఈ మంత్రం వినడం వల్ల మాకు మంచి ఇల్లు దొరికింది అంతా కొరుకునట్టుగానే అమ్మ థాంక్యూ అమ్మ 🌸🌷🌺🌹
@krishnavenipidathala1278
@krishnavenipidathala1278 Жыл бұрын
ఇంత వివరంగా మా కోసం చాలా విషయాలు చెప్తున్నారు మీ రుణం ఈ జన్మలో తీర్చలెం. కానీ మీరు చెప్పిన విషయాలు అన్నింటినీ కుదిరినంత వరకు పాటిస్తూ జీవితం లో ని ఓడిదుడుకులను దాటేదారిని చూద్దాం శ్రీ మాత్రైనమః🙏🙏
@vajja_aparna_bharath
@vajja_aparna_bharath Жыл бұрын
ఈ స్తోత్రం అమ్మ నా కోసమే మీతో చెప్పించినట్లు ఉంది.మనసు అసలు స్థిమితంగా లేదు గురువుగారు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@mademnageswari6212
@mademnageswari6212 Жыл бұрын
Guruvu garu pranamalu, మీకు ఏమి ఇచ్చి మీ రుణం therchukogalamu మేము? మీరు చెప్పే మంచి మాటలకి నాతో వర్క్ చేసే staff n another so many converted people came to your devotional way guruji.
@JKamakshi-ju5qu
@JKamakshi-ju5qu 3 ай бұрын
గురువు గార్కీ వందనములు.మంచి ఆపదుధ్ధారా స్తొత్రం చెప్పారు.నెను రెపట్టి నుంచి అమ్మ శ్లోకం చదువుతాను.నెను ఓకరి కీ మధ్యన ఉండి డబ్బులు ఇప్పించున్నందుకు నెను ఇబ్బంది పడుతున్నానుడబ్బులు తీసుకున ఆమె దెవుడి దగ్గరకు వెళ్లి పోయారు ఆవిడకీ కోడుకు వున్నాడు అతనని అడిగితే చిన్న స్థలం వుంది కానీ ఇంకా పట్టా రాలెదు అని అంటారు నాకు వాళ్లు దగ్గర నుంచి డబ్బులు గానీ, స్థలం పట్టా గాని రావాలని అమ్మ స్లోకం నమకం తో చదువుతాను.మాకు మంచి గా దారి చూపించారు గురువుగారు కృ తజ్ఞతలు
@lakshmisujatha5285
@lakshmisujatha5285 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు, 🙏🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః.
@sujathasastry7187
@sujathasastry7187 Жыл бұрын
నేను చాలా అదృష్టవంతురాలిని. తప్పకుండా చదువుతాను గురువు గారు
@venkatgurunadharao7705
@venkatgurunadharao7705 3 ай бұрын
నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగత్ వ్యపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిని త్రాహి దుర్గే 1 నమస్తే జగత్ చింత్యమాన స్వరూపే నమస్తే మహాయోగి విజ్ఞాన రూపే నమస్తే నమస్తే సదానందరూపే నమస్తే జగత్తారిని త్రాహి దుర్గే 2 అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః త్వమేక గతిర్ దేవి నిస్తరకర్తీ నమస్తే జగత్తారిని త్రాహి దుర్గే 3 అరణ్యే రణే దారుణే శత్రు మథ్యే జలే సంకటే రాజగేహే ప్రవాతే త్వమేకా గతిర్దేవి నిస్తార హేతుర్ నమస్తే జగత్తారిని త్రాహి దుర్గే4 అపారే మహా దుస్తరే త్యంత ఘోరే విపత్ సాగరే మజ్జతాం దేహాభాజామ్ త్వమేకా గతిర్దేవి నిస్తార నౌకా నమస్తే జగత్తారిని త్రాహి దుర్గే 5 నమశ్చండికే చండ దోర్దండ లీలా సముత్ఖండితా ఖండలా శేష శత్రోః త్వమేకా గతిర్ విఘ్న సందోహ హర్తీ నమస్తే జగత్తారిని త్రాహి దుర్గే 6 త్వమేకా సదారాధీతా సత్యవాది న్యనేకాఖిలా క్రోధనా క్రోధనిష్ణా ఇడా పింగళా త్వం సుఘమ్నా చ నాడీ నమస్తే జగత్తారిని త్రాహి దుర్గే 7 నమో దేవి దుర్గే శివే భీమనాదే సదా సర్వ సిద్ధి ప్రదాతృ స్వరూపే విభూతిః సతాం కాళరాత్రి స్వరూపే నమస్తే జగత్తారిని త్రాహి దుర్గే 8 సరణమసి సురాణాం సిద్ధ విద్యాధరాణాం ముని దనుజ పశూనాం వ్యాధిభిః పీడితానామ్ నృపతి గృహ గతానాం ద‍స్యుభిస్తాసితానాం త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీదే 9
@Sujatavishnuvardhan1966
@Sujatavishnuvardhan1966 Жыл бұрын
నమస్కారం అండీ 🙏🏻🙏🏻 మాకు ఇలాంటి శక్తివంతమనవి ఎన్నో చెప్పి, మమ్మల్ని కాపాడుతున్నారు. ధన్యవాదములు 🙏🏻🙏🏻 మా అందరి కోసం, అగస్త్యాకృత లక్ష్మి స్తోత్రం, మాకు తెలుగులో అర్ధాలు చెప్పి, మమ్మల్ని కాపాడండి. ఆ స్తోత్రం వల్ల ఎందరి జీవితాలో బాగుపడతాయి. ధన్యవాదములు 👏👏
@sudharanik313
@sudharanik313 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః.. గురువు గారికి ధన్యవాదములు.. మీరు ఈ శ్లోకము చెప్పిన దగ్గర నుండి నేను చదువు కుంటున్నాను..మీకు మా కృతజ్ఞతలు
@vihaantejaviews9695
@vihaantejaviews9695 10 ай бұрын
గురువు గారికి శుభభివందనాలు. నేను స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తాను. నేను అందులో success కావాలంటే చిన్న మంత్ర చెప్పండి. 🙏
@srinivasaraog4755
@srinivasaraog4755 Жыл бұрын
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏🚩🚩🚩
@Lahari-Beauty-Care
@Lahari-Beauty-Care Жыл бұрын
ఎంత clear గ చెప్తున్నారు స్వామి 🙏🏻గురువు గారు
@sahithikotha4906
@sahithikotha4906 Жыл бұрын
ఈ రోజు నాకు అనుకోకుండా మీ వీడియో వచ్చింది. నేను ఎన్నో రోజుల నుండి ఉద్యోగం గురించి ఎదురుచూస్తున్న. ఎటువంటి అవకాశం రావట్లేదు. అమ్మవారు మీ దయవల్ల నాకు ఒక అవకాశంని కలిపిస్తారేమో చూడాలి. ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@narsareddy3261
@narsareddy3261 Жыл бұрын
Me too.
@shyambedhugam5977
@shyambedhugam5977 Жыл бұрын
Thappakunda vasthundhi job nen 1 year back srinivas garu cheppinttu aparajitha sothram chadivanu 1 month lo Naku aMNC company lo job vachindhi antha Amma Daya Jai Mata
@HarinathGai-wh5xk
@HarinathGai-wh5xk Жыл бұрын
గురువు గరు na బిడ్డ ki 2 సవత్సరం నుండి ఆరోగ్యం bagu ledu కాపాడు operation కూడ success avva లేదు రాత్రి lo భరించలేని నొప్పి వస్తుంది manchi ఆరోగ్యం ఇయ్యు తల్లి
@ashokrajala3958
@ashokrajala3958 Жыл бұрын
మమ్మలని సరైన దారిలో నడిపించే తండ్రి మీరూ పాదాభివదనాలు
@arjundevaraj5084
@arjundevaraj5084 Жыл бұрын
Ee roju nenu sakshini anarogyam tho 3 varaaluga chala badhapadthu unnanu doctor dagraki 3 sarlu vellina Evo mandulu ichi pampesthunadu, kallantha mantalu noppulu 2 roju kritam ee video na kanta padindi video mottam vini pdf thisi chadavadam modalu pettanu edpu thonnukochindi alage edusthu okatiki rendu sarlu chadivi ammavarini prardinchanu marusati roju nunchi na noppulu thaggatam modalaindi ee roju chala Nayam ga kurchogalguthunnanu. Gurugaru meeku entho runapadi unnanu
@poornachandrarao9375
@poornachandrarao9375 Жыл бұрын
Thank you swamy for uploading great video,today I visited Vijayawada durga Amma ,this stotra also comes to me through your channel.
@aaarti05
@aaarti05 Жыл бұрын
Om Kanakadurgama namostuthe. 🙏⚘🌹🥥🥥🐒🐎🦅🕊🦚🦉🐄🦁🦁🐯🐯🐘🐘🐿🐿
@KrishnaKumar-rw8is
@KrishnaKumar-rw8is Жыл бұрын
నేనే సాక్షి ని..ఎన్నో సార్లు నన్ను అనుగ్రహించిన శ్లోకం.🙏🙏
@sandhyarani8229
@sandhyarani8229 Жыл бұрын
Yala chadivaro ya vedam ga Pooja chasaro koncham chapandi please
@nagalakshmi6419
@nagalakshmi6419 Жыл бұрын
Ela chesaru cheppandi
@KrishnaKumar-rw8is
@KrishnaKumar-rw8is Жыл бұрын
@@sandhyarani8229 మన గురువు గారు, నండూరి శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఆర్తి తో , అంత నువ్వే శరణు తల్లి అని చదివాను..I got lot of relief.. first you will get confidence on you..later you will get ideas to get out of that situation.. శ్రీ మాత్రే నమః
@KrishnaKumar-rw8is
@KrishnaKumar-rw8is Жыл бұрын
@@nagalakshmi6419 @sandhya rani మన గురువు గారు, నండూరి శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఆర్తి తో , అంత నువ్వే శరణు తల్లి అని చదివాను..I got lot of relief.. first you will get confidence on you..later you will get ideas to get out of that situation.. శ్రీ మాత్రే నమః
@lathaketha3864
@lathaketha3864 Жыл бұрын
Yes.... Naku Kuda ఎన్నో సార్లు అమ్మ వారి శ్లోకం నన్ను రక్షించారు🙏🙏🙏
@Tezzzzaa
@Tezzzzaa Жыл бұрын
Millions of thanks for the hindi lyrics. Otherwise I always felt bad that I cudnt find the lyrics in Hindi. Thank u n ur team
@kalletisampoornalakshmi3259
@kalletisampoornalakshmi3259 Жыл бұрын
ఇదం స్తోత్ర మయః ప్రోక్త మాపదుత్తారహేతుకం త్రిసంధ్యమేకసంధ్యంవా పఠనాత్ ఘోర సంకటాత్ మృత్యతే నాత్ర సంధేహో భువి స్వర్గ రసాతులే సర్వంవా స్లోకమేకంవా యహపఠే భక్తి మాన్సదా ససర్వం దుష్కృతంత్యత్వా ప్రాప్మోతి పరమంపదం పఠనాదస్యదేవేసి కింవ సిధ్యతి భూతలే స్తవరాజ మిదం దేవీ సంక్షేపత్కతితం మయ ఇది ఫలసృతి గురువుగారు భర్త అనే శత్రువునుంచి నన్ను అనుక్షణం కాపాడిన స్తోత్రం మొత్తం స్తోత్రాన్ని నేనూ పఠిస్తూనేవుండేదాన్ని నా మానసిక పరిస్థతి బాగాలేనప్పుడూ ఈ పూజలు స్తోత్రాలే నన్ను కాపాడాయి ఇప్పుడు ద్యానం రోజూ 4 గంటలు చేస్తున్నాను ఆత్మలో అమ్మని నిలుపుకొన్నాను🙏🙏🙏🙏🙏
@rajitharamya3824
@rajitharamya3824 Жыл бұрын
Emi chesaru ela chesaru cheppandi plz naaku bhartha valla problem kundi
@omnamosivaom5132
@omnamosivaom5132 Жыл бұрын
ఎప్పుడైనా సరే భగవంతుడికి చేసింది ఎక్కడికి పోవు.. మనము చేయవలసినది నమ్మి శ్రద్ధగా చేయడమే.. తద్వారా ఆదిదంపతులు 👃👃 తప్పకుండా మనకు ఇవ్వవలసినది వారు చూసుకుంటారు👃👃 ఖచ్చితంగా వారి అనుగ్రహం మన పైన ఉంటుంది వారి యొక్క అనుగ్రహం మనకు ఉంటే ఇంక లేనిది ఏమీ లేదు.. వారి అనుగ్రహానికి పాత్రులు కావడం అనే విషయం సామాన్యమైనది కాదు.. మనం చేయాల్సిన కర్మ ధర్మాలు కూడా కొన్ని ఉంటాయి.. ఊరికే శ్లోకాలు చదవగానే వారి అనుగ్రహం లభించదు.. మనకున్న దానిలో దానం చేయడం.. పెద్దవారిని గురువులను గౌరవించటం.. మన పక్క వారికి ఏదైనా సహాయం చేయడం.. ధర్మాన్ని పాటిస్తూ ధార్మిక జీవనాన్ని కొనసాగించడం.. ఇవి పాటించకుండా మనం ఎన్ని పూజలు వ్రతాలు చేసిన ఫలితం ఉండదు.. మన నుండి భగవంతుడు కోరుకునేది అదే
@mnmani-rx2wd
@mnmani-rx2wd Жыл бұрын
Bhaga cheppinaaru
@shivaiahvasara9170
@shivaiahvasara9170 Жыл бұрын
నిజం సార్. ఈ శరీరం విడిచి వెళ్లే ముందు దాన ధర్మలు చెయ్యాలి
@omnamosivaom5132
@omnamosivaom5132 Жыл бұрын
@@shivaiahvasara9170 👃👃👌👌
@bhanuch93
@bhanuch93 Жыл бұрын
🙏 గురుదేవులకి నమస్కారం. మీరు చెప్పే విధానము, చెప్పే విషయాలు ఏంతో మందికి ఉపయోగ పడుతున్నాయి. ధన్యవాదములు 🙏
@saikrishna-km3jm
@saikrishna-km3jm Жыл бұрын
కరెక్ట్ ఎ సర్ కాని... చాలా దారుణం గ వుంది.. పరిస్థితి
@Latha-k1u
@Latha-k1u Жыл бұрын
Meeru cheptuna daily shiva abhishekam pooja chestuna appatinunchi maku positive vibes kanipistunnayi eppativaraku enno kastalu paddamu mee daya valla maku aa shiva anugraham akkindi meeku shatakoti grutagnatalu guruji meeku padabi vandanalu maa kutumbam tarapuna
@varalaxmivaralaxmi7611
@varalaxmivaralaxmi7611 Жыл бұрын
మీ పాదాలకు శతకోటి వందనాలు గురువుగారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@manibhuvana5004
@manibhuvana5004 Жыл бұрын
Guruvu gariki namaskaram idi nijam ga pani chestundi... ika me valla kadu a pani anukunapudu nishta ga ammavari daggara chepukuni chadavandi.. nenu 40 days pettukuni chesa.. 21st day problem lo vunna maku purthiga bayata paddamu.. really powerful mantras.. guruvu gariki padabhi vandanamulu teliya chesinanduku
@srihari4041
@srihari4041 Жыл бұрын
చాలా బాగా ఉన్నది ఉన్నట్లు చెప్పారు గొప్ప విషయం
@sateeshsarma837gmil
@sateeshsarma837gmil Жыл бұрын
🎉త్రూ నిజంగా నేను చాలా సంతోషం గా ఉన్నాను
@sridevikatkoju2677
@sridevikatkoju2677 6 ай бұрын
Dhurga Ammavarini 3 years nunchi Kolusthunnanu enno Aapadhala nundi Rakshinchindhi Rakshisthune Vundhi Amma Srimathre namaha🌺🌺🌺🙏🙏🙏 Amma gurinchi entha cheppina thakkuve
@sarunarao936
@sarunarao936 Жыл бұрын
గురువుగారు నమస్కారం. ఈ దుర్గా ఆపడుదార స్తోత్రం 2 years nundi చదువు తున్నను.ఎప్పుడైనా కుదరనప్పుడు మాత్రం మానేస్తున్నను. నా book lo చివర 2,3,శ్లోకాలలో కొంచం మార్పులు వున్నాయి..అవి మార్చి మీరు చెప్పినట్టు చదువుతాను.🙏
@BEAST_GAMING730
@BEAST_GAMING730 Жыл бұрын
నమస్తే గురువు గారు మేము మీరు చెప్పినది అక్షర సత్యం గురువు గారు మీరు చెప్పిన అన్ని శ్రద్ధగా విన్నను ఈ దుర్గా దేవి శ్లోకములు 11 రోజులూ చదివాను నాకు ఫలితం కనిపించింది నా భర్త ప్రాణం అమ్మ కాపాడింది . గురువు గారు మీరు అ దైవ సంకల్పం ఉన్న వారు. 🙏🙏🙏🙏🙏🙏
@Sunk5676
@Sunk5676 3 ай бұрын
Nenu government job kosam waiting chestunnapudu naku ee mantram dorkindi.youtub lo nanduri guru garu cheppina vidanga.. ee mantram chadivina Naku nijangane government job dorkindi.ammavari ashirvadam andari pai vundalani manspurtiga korukunttuna.Nanduri Srinivas Guru garu 🙏 miru mi family bagunadalani korukunttuna. Miku padhabi vandana lu.danyavadalu Guru garu. 🙏💐
@BadigeMalli
@BadigeMalli Ай бұрын
🙏🙏🙏🙏సంధ్యా వందనo డెమో వీడియో చేయండి గురువు గారు ధన్యవాదములు
@bhanuch93
@bhanuch93 Жыл бұрын
గురువుగారికి ఒక విన్నపం. శ్రీ లలిత సహస్రం చదివే విధానం ఒక్కొక్కరు ఒక్కోలా చదువుతున్నారు. మీరు మాకు లలిత సహస్రం నేరిపించవలసింది గా ప్రార్ధన 🙏
@s.yuganderreddy7287
@s.yuganderreddy7287 Жыл бұрын
గురువుగారు నమస్కారములు నియమాలు తెలుపగలరు
@Arshith-m1i
@Arshith-m1i 9 ай бұрын
Ee mantras chadivaka na life lo miracles chustunaa thank you guruvu garu....
@RameshK-zr2jq
@RameshK-zr2jq Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🚩 మా తల్లిదండ్రులు లాగా మేము బాగుండాలని ఆలోచిస్తున్న అందుకు ధన్యవాదాలు
@chtej91
@chtej91 Жыл бұрын
మీరు శ్లోక భావం తో కలిపి ఇస్తే ఇంకా తృప్తి గా చదువుకుంటాము అండీ 🙏
@rvmr5759
@rvmr5759 Жыл бұрын
అవును ఇది అందరికీ ఉపయోగపడుతుంది 🙏
@nhentertainment5545
@nhentertainment5545 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా
@kotaiahamanchi8861
@kotaiahamanchi8861 Жыл бұрын
A well wersed ethical meaningful senior personality great words are very impressive and honourable appreciable, with Namskar forever.
@vanaja4712
@vanaja4712 Жыл бұрын
ఏమి చేసిన నా జీవితం మారటం లేదు
@ravichowdary4462
@ravichowdary4462 Жыл бұрын
karma phalam chala gattidhi undi untadhi
@vidhaatha4148
@vidhaatha4148 Жыл бұрын
మారుతుంది.
@nirmalauriti5347
@nirmalauriti5347 Жыл бұрын
Eeadu శనివారం వ్రతం చెయ్యండి
@yaminiakella1800
@yaminiakella1800 Жыл бұрын
Pls miru Dakshinamurthy strotam chadavandi especially Pradosha time lo … miracles chustaru
@krishnavenideevi431
@krishnavenideevi431 Жыл бұрын
Bhakti and nammakam tho chesthe thappaka manaku relief vasthundi amma,I am also in trouble s but praying God gave me strength to get on in life
@puruhuthikaaddanki6192
@puruhuthikaaddanki6192 Жыл бұрын
Thank You andi .Video chusthunna prathivaru rojukiokasari mana haindava dharmam nilabadali ani ,haindava dharmam balopetham chesenduku patupaduthunna prathi okkariki ayurarogyalu(nanduri gari lanti vaaru) ivvalani,mana desanni kshudra sakthula nundi kapadamani mana tharuvathi tharam vallu kooda rakshimpabada lani korukundam 🙏🙏🙏🙏!!!
@rameshmidde6024
@rameshmidde6024 Жыл бұрын
సరస్వతీ స్తవం భావం అర్ధం తెలియజేయాలని కోరుతూ సరస్వతి భక్తుడు విన్నపం
@kpadmavathi4655
@kpadmavathi4655 Жыл бұрын
పూర్తిగా నమ్మి శరణాగతి తో మనస్పూర్తిగా చేయండి తప్పక ఫలిస్తుంది
@nageswararaobehara6630
@nageswararaobehara6630 Жыл бұрын
చాలా అద్భుతంగా తెలియచేశారు. కానీ ఒక్క విషయం. గతంలో చాలా ఇటువంటివి చెప్పారు.కానీ ఇవన్నీ చదివే సమయం ఉండదు చానా మందికి. మరి ఏది చదవాలో ఏది మానాలో అర్ధం అవతలేదు.
@s.rajeswary6576
@s.rajeswary6576 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు . ఇది శ్రీ దుర్గా సప్తశతి (51.34 నిమి) అని తెలుగులో వీడియో ఉందండి .వినడానికి చాలా చాలా బాగుంది మనసుకి ప్రశాంతంగా 🙏
@bakkathatlanarsimhayadav2306
@bakkathatlanarsimhayadav2306 Жыл бұрын
Thank you so much ❤️ గురువుగారూ పాదాభివందనాలు 🌹🌹🙏🙏
@malliyadav9894
@malliyadav9894 Жыл бұрын
నమస్తే గురు గారూ, నాకు రుణ విముక్తి కోసం ఏమి చెయ్యాలో నాకు ధారీ చూపండి, గురు గారూ,
@srikanthwritings8588
@srikanthwritings8588 Жыл бұрын
ఎంత మనసు నిలపి పూజ చేసినా కూడా అమ్మవారు కరుణించడం లేదు స్వామి 😢😢😢😢😢 రోజుకో కొత్త సమస్య ఎదురు అవుతుంది😢😢😢 ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది గురువు గారు మనసు నిబ్బరం లేదు చాలా అంటే చాలా భాధగా ఉంది గురువు గారు 😭😭😭😭😭😭😭 నా జీవితంలో ఆ అమ్మవారు కరుణించడం జరుగుతుందో లేదో 😢😢
@maheswarimaheswari9752
@maheswarimaheswari9752 Жыл бұрын
Samasyalu kuda dhevudu iche prasadham anukoni Manasu konchem prashanthanga vunchukoni ammani saranu korandi, thappakundaaa anneee theriporhayi
@gottemahesh8447
@gottemahesh8447 Жыл бұрын
Mana karma palam poga ea annimanchivi jarugutavi akka. Maku manchipalitalu vachinavi mari
@ganapathireddy9415
@ganapathireddy9415 Жыл бұрын
అమ్మవారు నీతోనే ఉండండి ఆ మహాతల్లి మిమ్మల్ని పరీక్ష పెడుతున్నారు త్వరలో మీకు మంచి జరుగుతుంది ఇది నిజం మీలాంటి ప్రాబ్లం నేను పడ్డాను కానీ నేను అమ్మవారిని వదలలేదు నాకు మంచి జరిగింది మీకు మంచే జరుగుతుంది
@sumitrakarnati4331
@sumitrakarnati4331 Жыл бұрын
Arunachalam velli giri pradhakshina cheyandi....antha manche jarugutundhi...ji Arunachala shiva 🙏🙏
@eswarchaitanya
@eswarchaitanya Жыл бұрын
Amma kastam ivvadam lo ne manchi undi..ika bhayam antara kolpodaniki edo untene bhayam untundi..nirvana shatakam chaduvukondi..chidananda roopah sivoham sivoham..sivudivi neku bayam enti..ne manasu and buddi chese gimmikulu avanni..inthe cheppina me manasu tesukokapothr oka pani cheyandi..me kastalu tere varaku devudni thiduthune undandi..nammi dyryam ga kasi tho thittandi...poorthi manasu petti thittandi anni terathayi kastalu
@koradasrinuvasrao4026
@koradasrinuvasrao4026 11 ай бұрын
గురువుగారు మీ పాదాలకు నా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గురువు గారు మీ వీడియో లు చూస్తువుంటాను, చాలా బాగుంటాయి
@saikiranbandi1626
@saikiranbandi1626 Жыл бұрын
I got job in mnc after doing this sincerely......TQ sir.......😊
@mallichari3690
@mallichari3690 Жыл бұрын
నమస్కారం గురువుగారు నేను బెట్టింగ్ సైట్ లలో 7 లక్షలు డబ్బులు కోల్పోయాను గురువుగారు ఇప్పుడు అన్ని వదిలేసి ఉద్యోగం చేసుకుంటున్నాను గురువుగారు పోయిన డబ్బులు వచ్చే మార్గం ఏమి అయినా ఉంటే తెలుపగలరు గురువుగారు. మా తమ్ముడు కుటుంబం కూడా బాగాలేదు గురువుగారు మా మరదలు అతడిని వదిలిపెట్టి విడాకులు కి అప్లై చేసింది గురువుగారు మా నాన్న గారికి కూడా ఆరోగ్యం అస్సలు సరిగా లేదు గురువు గారు మా కుటుంబ సమస్యలకు ఏమి అయినా పరిస్కారం తెలపగరు గురువు గారు చాలా సమస్య లలో ఉన్నాము గురువు గారు ఇళ్ళు వాస్తు బాగాలేదు అని 2 ఇల్లులు మారము గురువు గారు అయినా మా కుటుంబ పరిస్థితి ఏమి మారలేదు గురువుగారు
@harshinikaranamnageshwar3838
@harshinikaranamnageshwar3838 Жыл бұрын
You are service to the society is very great 🙏🙏🙏
@durgaraosura4225
@durgaraosura4225 4 ай бұрын
గురువు గారు నమస్కారం నా వయస్సు 39 నాకు ఇద్దరు ఆడపిల్లలు. నా భార్య వీళ్లకు నేలసరి ఒక్కొక్కరికి 5రోజులు చోపున 15రోజులు వస్తుంది ఆ సమయంలో ఇ శ్లోకం చదావంవాచా నేను పెద్దగా చదువుకోలేదు కాబట్టి మీరు నా యందు దయతలచి నాకు ఒక్క పరిసాకారం చుపించవలసిందిగా కోరుచున్నాను నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఓం గురువే నమః
@mynamesss2188
@mynamesss2188 Жыл бұрын
నమస్కారం గురువు గారు, అసలు వింటున్నటే చాలా మంచి అనుభూతి గా ఉంది🙏🙏🙏 జై శ్రీ మాత్రే నమః
@luckyrocksmasterofcubing6776
@luckyrocksmasterofcubing6776 Жыл бұрын
Thankyou so much nandurigaaru mee videos chusi nenu chala nerchukuna chala maaranu..... Nammakam perigindi.... Na valu anukuna valu evaru navalu kadani and guddiga namaku ani telesela chesadu..... It's my life experience thankyou somuch
@jayaramv2663
@jayaramv2663 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ గురువు గారికి ధన్యవాదాలు
@SwapnagadicharlaGswapna
@SwapnagadicharlaGswapna 2 ай бұрын
Amma durgaa maatha maa amma health baagundaali thalli.maa family members andharu baagundaali thalli
@saheethireddy670
@saheethireddy670 Жыл бұрын
Namaste sir meeru tremendous information isthunaru chala chala fortunate. I bow to your feet.Happy prosperous joy peace and loads of good health to your family .Om Sai Ram❤❤❤❤
@bdamayanthi1114
@bdamayanthi1114 5 ай бұрын
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే శ్రీ మాత్రే నమః
@gundampallyharitha3480
@gundampallyharitha3480 Жыл бұрын
🙏🙏🙏🙏🙏ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏గురువుగారి పాదాలకు శతకోటి వందనములు🙏🙏🙏🙏🙏
@manarapakavillage9853
@manarapakavillage9853 4 ай бұрын
Guriji మికు satha khotha koti Namskramulu గురువు గారు manchi mantramu cheppali నికు రుణపడి ున్నా sir naku job kosame chala chesa naku raledu కుంబరాశి assalu బాగోలేదు guru
@chevaladevaraju9264
@chevaladevaraju9264 Жыл бұрын
జై శ్రీ రామ్ జై హిందూ జై భారత్ ❤
@sreejanu2616
@sreejanu2616 Жыл бұрын
Namaskaram guruvu gaaru...Nenu 20 days nundi chaduvthunna ynduko telidhu inthaki mundhulaa nenu lenu..ye kastamochina amma undani nammakam tho happy ga untuna...
@purna.2.O
@purna.2.O Жыл бұрын
🙏శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏 ధన్యవాదములు గురువుగారు 🙏 🌹🙏శ్రీ మాత్రే నమః 🌹🙏
@mudigondasuman5282
@mudigondasuman5282 Жыл бұрын
Hi
@bhuvaneswarigogguri950
@bhuvaneswarigogguri950 7 ай бұрын
Tq swami ma ayana ve online lo 24thajon poenave epudu adho oka రూపంలో 10000వచ్చావే నిను ఎదుర్గమ సూత్రం చదేవను 15డేస్ లో vachavi స్వామి చాలా happy ga vudhe antha athaii maheme tq swami
@sarunarao936
@sarunarao936 Жыл бұрын
గురువుగారు నమస్కారం.లలిత సహస్ర నామ స్తోత్రం చదివిన తరువాత ఫల శ్రుతి తప్పనిసరిగా చదవాలా, ప్లల శ్రుతి చాలా పెద్దగా వుంటుంది కనుక ముందు 5 శ్లోకాలు చదివితే సరిపోతుందా దయచేసి తెలుపగలరు.🙏
@Rekha42564
@Rekha42564 Жыл бұрын
Phala Sruthi avsrmleduu dailyy
@sriramgadi6973
@sriramgadi6973 Жыл бұрын
అంతే మేము ఇలానే పారాయణ చేస్తాము 5 శ్లోకాలు సరిపోతాయి
@gonellanagamallika1237
@gonellanagamallika1237 Жыл бұрын
🙏శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ మీకు ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏శ్రీ మాత్రేనమః
-5+3은 뭔가요? 📚 #shorts
0:19
5 분 Tricks
Рет қаралды 13 МЛН
24 Часа в БОУЛИНГЕ !
27:03
A4
Рет қаралды 7 МЛН
-5+3은 뭔가요? 📚 #shorts
0:19
5 분 Tricks
Рет қаралды 13 МЛН