Hello సునీత గారూ,నేను కూడా మీ అత్తయ్య గారిని చూసి దేవుడి కోసం బంగారు పువ్వులు కొనుక్కున్నాను. అష్టోత్తర108 పువ్వులు కొనుక్కోలేను కాబట్టి అమ్మ వారికి స్వామి వారికి అంగ పూజ కోసం సరిపడా పువ్వులు కొనుక్కున్నాను.అమ్మ వారి,స్వామి వారి ప్రతి అంగానికి బంగారు పూల తో పూజ చేయడం చాలా అదృష్టంగా భావిస్తాను. ఈ ఐడియా ఎవరికైనా నచ్చుతుందేమో అని షేర్ చేస్తున్నాను.థాంక్స్ టు మీ అత్తయ్య గారు😊
@srivanivani453 ай бұрын
Yanni grams iyedi please chappara nanu tisukovali
@nagadevi24613 ай бұрын
@@srivanivani45 అన్ని ఒకసారే తీసుకోలేదు అండి నాకు కుదిరినప్పుడు తీసుకుంటూ వచ్చాను
మీ కృష్ణుడి ఉయ్యాల ఎక్కడ కొన్నారు mam ప్లీజ్ tell me. Naku చాలా నచ్చింది.
@tth-theteluguhousewife3 ай бұрын
Secunderabad
@jalajachennuru10233 ай бұрын
Ma sister kuda cheyechindi 5 years iyyendi ami avvvaledu
@B.రమ3 ай бұрын
హాయ్ సునీత గారు వెండి విగ్రహాలకి గోల్డ్ ప్లేటింగ్ కొన్ని రోజులు పోయిన తర్వాత ఎలా ఉన్నాయో తప్పకుండా వీడియో చేయండి ప్లీజ్ మేడం
@tth-theteluguhousewife3 ай бұрын
👍
@suryaprabavathi21233 ай бұрын
Meru one year vadina tharuvatha chapandi
@addadd97513 ай бұрын
Ivvi colour marava Sunitha garu
@vijayadurga42853 ай бұрын
Ha avnandi సునీత garu nenu kuda aa video chusi lakshmi devi ki ముత్యాల danda cheinchanu....
@pothuriusha80663 ай бұрын
Manam wash cheste coting podha
@tth-theteluguhousewife3 ай бұрын
Tondaraga pods andi
@Sai_priyanka3 ай бұрын
గోల్డ్ కోటింగ్ వేసినా వేయకపోయినా పెద్ద తేడా ఏం ఉండదు.. same టైం లో నల్లగా అయిపోతున్నాయి.. cleaning కోసం సిల్వర్ వాటిని చేసినట్టు లిక్విడ్స్ లాంటివి వాడితే గోల్డ్ కోటింగ్ మాత్రం తిరిగి వస్తుంది.. 1yr back నేను మా లక్ష్మీ అమ్మకి అలాగే వేయించాను కానీ సమస్య మళ్ళీ అదే రిపీట్ అవుతుంది...☹️
@tth-theteluguhousewife2 ай бұрын
Avuna? Chuddamu andi Ela vuntayo
@garlapati94943 ай бұрын
Madam బ్రాస్ లక్ష్మిఅమ్మవారి విగ్రహానికి గోల్డ్ కవరింగ్ చేస్తే దానికి ఎంత ఖర్చవుతుంది సుమారుగా చెప్పగలరా చెప్తే మాకు కూడా ఒక ఐడియా ఉంటుంది వీలైతే మేము కూడా చేపించుకోవడానికి ప్రయత్నిస్తాము ప్లీజ్ రిప్లై mam
@rajanichannel97603 ай бұрын
Okay vigrahaniki 400/- general bazar lo
@satwik81293 ай бұрын
విగ్రహాలకు అభిషేకం చేయవచ్చా గోల్డ్ కోటింగ్ పోతదా. చెప్పగలరు
@tth-theteluguhousewife2 ай бұрын
Cheyyochu
@jhansirani97492 ай бұрын
Ladu sunit garu, ma Vishnu Murthy gold plated poyendi andi last 6 years before vayenchanu be careful andi
@arunareddy7473 ай бұрын
Veti cleaning ela cheyali water tho cheyocha sunitha garu
@tth-theteluguhousewife3 ай бұрын
Yes
@శాంతి.మ్3 ай бұрын
ఎన్నాళ్లు ఉంటుంది
@tth-theteluguhousewife3 ай бұрын
Teliyadu andi
@sireeshamandapati91163 ай бұрын
Entha baavundhi Puja .vigrahaalu anni
@k.h.v.chowdary90973 ай бұрын
20k kee ani ayipoyayi ante pedaga cost em kadu kani Longrun loo coating pote inka ibandi kada andi Malli veyincha daniki samanlu ok but devatalani atla cheyanchadam kastam kada 😢 One or two years Tarwatha malli video cheyandi condition enti ani plz
@k.h.v.chowdary90973 ай бұрын
20k kee ani ayipoyayi ante pedaga cost em kadu kani Longrun loo coating pote inka ibandi kada andi Malli veyincha daniki samanlu ok but devatalani atla cheyanchadam kastam kada 😢 One or two years Tarwatha malli video cheyandi condition enti ani plz