టీడీపీ జనసేనలో వార్...పవన్ వద్దకు బాలినేని : Mahaa Vamsi Analysis On Balineni To Join Janasena

  Рет қаралды 75,026

Mahaa News

Mahaa News

Күн бұрын

Пікірлер: 300
@yerrasrinivas722
@yerrasrinivas722 Ай бұрын
PK వ్యూహం పై మాకు పూర్తి నమ్మకం ఉంది. తను ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తాం
@nanionline9971
@nanionline9971 Ай бұрын
100%
@karthikreddydonthireddy6920
@karthikreddydonthireddy6920 Ай бұрын
Repu Chandra babu meedha negative matladina anthe !!
@anandaraomylapalli4205
@anandaraomylapalli4205 Ай бұрын
అనవసర ఊహాగానాలు వద్దు, ఒకప్పటి పవన్ కళ్యాణ్ కాదు ఇప్పుడు, అలాగే ఒకప్పటి చంద్రబాబు గారు కాదు ఇప్పుడు, చంద్రబాబు గారి తో, చర్చించకుండా పవన్ గారు ఈ నిర్ణయం తీసుకోరు. ఏ యుద్ధం రాదు, మీరు కంగారు పడకండి! బాలినేని ఉండాల్సిన విధానంలో వుంటే జనసేన లో ఉంటాడు! రాద్దాంతం అనవసరం!!
@venkat7824
@venkat7824 Ай бұрын
CBN ni enduku adagali brother ???? Baalineni srinivas CBN inti midha dhadi chesara ? TDP office midha dhadi chesera ?? Leka CBN gari wife ni emaina annaraa ????? Jagan GARIKI atyantha sanubuthi parudu Aina KOLUSU PARDHASARADHI NI THISKOLEDHA ??? MINISTER NI CHEYALEDHA ??? APPUDU PAWAN PERMISSION THISKUNNARA ???
@venkat7824
@venkat7824 Ай бұрын
MIRU CHEPPINDI OKATI MATRAM NIJAM . RADDANTHAM CHESI VYAKTHI TARGET GAA CHESKUNI , TDP KI MATRAME MELU CHESE PANI EE MEDIA BADYATHA . ETV , ABN LANTI VALLU KUDAA PAWAN GARI NI TIME CHUSI BLAME CHESTHARU . PRAJALU ARDAM CHESKOVALI . JANASENA MATRAME BAHUJANULA ADHIKAARA BAGASWAMYAM KI UNNA HOPE .
@KishoreKumar-ov8oi
@KishoreKumar-ov8oi Ай бұрын
ఎందుకంత రిస్క్? ఇపుడు ఆయన అవసరం లేదు. ఆయన గ్రాప్ పడిపోయింది. రాజకీయరికార్డు బాగోలేదు. పేర్లల్ పవర్ సెంటర్ వస్తుంది. కుాటమి ఐక్యతకు దెబ్బ తగులుతుంది. బ్లాక్ మెయిల్ రాజకీయాలు
@pardhu5245
@pardhu5245 Ай бұрын
పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏదైన వ్యూహత్మకంగానే ఉంటుంది ❤️👍
@nithinithi7188
@nithinithi7188 Ай бұрын
పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే 🥰🥰🥰 అది చాలా depth ఉంటుంది ☺️
@ramajogaraoemani4250
@ramajogaraoemani4250 Ай бұрын
DEPTHA BOKKA! KUTAMI NASANAM AVUTHUNDHI!ANDHUKEY WARD MEMBER KUDA KALENI 10 YEARS VAYASULENI PAWAN KI MLA CHESI DY CM CHESERU!
@santhasowmyabhupati6775
@santhasowmyabhupati6775 Ай бұрын
బాలినేని యాక్టింగ్ చేస్తున్నాడు.. కూటమి ఆలోచించాలి....ముందు నుండి కూటిమిని నమ్ముకొనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు అవకాశం ఇవ్వండి...
@tatanaidumedisetti259
@tatanaidumedisetti259 Ай бұрын
వంశీ గారు tdp కంటే మీరూ ఎక్కువ బాధగా వుంది కదా jsp లో చెరితే ఆటోమేటిక్ గా డిస్ప్లేన్ వస్తుంది
@prabhakarraokantamneni33
@prabhakarraokantamneni33 Ай бұрын
Mahasena rajesh vishayam lo jenasena chesina rachha panikimalina pani gurthukunte manchidhi kootami dharmam okade patinchalante kudhardhu
@ArjunKumar-ps3oj
@ArjunKumar-ps3oj Ай бұрын
Exactly,,, veedi baadha chudandii,, yedhava naakoduku,,, janasena peragadam veediki istam ledhuu
@lakshminag.naraharisetty
@lakshminag.naraharisetty Ай бұрын
ఇది కరెక్ట్ 😂😂
@srinivastanukonda798
@srinivastanukonda798 Ай бұрын
T d p, జెనసేన ని విడగొటలని మాత్రమే వస్తున్నారు ప్రేమతో కాదు sir
@seshavathikakuturu
@seshavathikakuturu Ай бұрын
100% right
@ramanavenketramana9886
@ramanavenketramana9886 Ай бұрын
Iam TDP my ote PAVANKALyAN
@SaiCharan-gk6sm
@SaiCharan-gk6sm Ай бұрын
Just believe in pawan kalyan strategy.... Nenu ade chesthunna...2024 election strategy chuseka...i wont question pk
@smv3971
@smv3971 Ай бұрын
రెండేళ్లుగా ఏ పార్టీలో ఉండాలో తెల్వనోడు, రీకౌంటింగ్ చేయించినాడు, ఒకవేళ రెకౌంటింగ్లో గెలిచుంటే రాజీనామా చేసేవాడా? ఇలాంటి వాళ్ళను ఇంకో పార్టీలోకి ఎందుకు చేర్చుకోవాలి? ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి ఓ నలుగురు గుండాలను, వెట్టిచాకిరి చేసే కార్యకర్తలను పట్టుకొని దూకే ఇలాంటి వాళ్ళు వస్తే అక్కడ ఎప్పటినుండో పనిచేసే వాళ్ళకి కష్టమే. ఎందుకంటే వీళ్ళకి పదవి ఇవ్వాలిగా? ఆలోచించుకోవాలి. ప్రజలు తిరస్కరించారు, వీళ్ళని మరో పార్టీ ఎందుకు తిరస్కరించకూడదు?
@rmuralinaidunaidu9895
@rmuralinaidunaidu9895 Ай бұрын
ఇక్కడే రాయపాటి అరుణ గారికి అవమానం జరిగింది.. మరి ఎప్పుడు ఎలా తీసుకుంటారు.....
@SivaNage-o7p
@SivaNage-o7p Ай бұрын
లేదు.. మీరూ పొరపాటు పడుతున్నారు...ఆయనే పరిష్కారం చేసి సారి చెప్పించాడు..
@srinivasakumardevireddy8810
@srinivasakumardevireddy8810 Ай бұрын
వేమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం పెద్ద రెడ్డి ఘంటా పెద్దబ్బాయి యార్లగడ్డ వెంకటరావు లావు కృష్ణ వందలమంది జడ్పీటీసీలు ఎంపీటీసీలు
@brahmanandampattipati9785
@brahmanandampattipati9785 Ай бұрын
All are before election
@ramajogaraoemani4250
@ramajogaraoemani4250 Ай бұрын
Orei Bewars Veellu Andharu before Elections Vachherura!
@tulamnagaraju2616
@tulamnagaraju2616 Ай бұрын
mopidevi
@giripotti4397
@giripotti4397 Ай бұрын
Pawan kalyan ni antha vimarshinchina Rajesh mahasena ni TDP loki ela tisukuntaru mari🤔
@DayanandaKumar832
@DayanandaKumar832 Ай бұрын
అది ఎలక్షన్ ముందు
@jrambati
@jrambati Ай бұрын
Rajesh maha sena nippu, balineni parama donga
@vijayvanga7663
@vijayvanga7663 Ай бұрын
🤣🤣🤣🤣🤣🤣​@@DayanandaKumar832
@sivd5506
@sivd5506 Ай бұрын
Appudu kutamiki negative I unimte eam cesi untav bro​@@DayanandaKumar832
@kranthiChowdary9999
@kranthiChowdary9999 Ай бұрын
ఒంగోలు తెలుగు దేశం మ్మెల్యే ధమాచర్ల గారి మీద ప్రాణలు తీయాలని చుసిన బాలిలేని గాడిని జనసేన లో ఎలా చేర్చుకుంటారు?
@OmkaarayogaFedarationGuntur
@OmkaarayogaFedarationGuntur Ай бұрын
Cbn కి చెప్పకుండా పవన్ చేర్చు కొంటాడా
@kranthiChowdary9999
@kranthiChowdary9999 Ай бұрын
ఒంగోలు తెలుగు దేశం మ్మెల్యే ధమాచర్ల గారి మీద ప్రాణలు తీయాలని చుసిన బాలిలేని గాడిని జనసేన లో ఎలా చేర్చుకుంటారు?
@jspnaresh5367
@jspnaresh5367 Ай бұрын
​@@kranthiChowdary9999కరెక్ట్ గా ఎన్నికల ముందు రాజేష్ మహసేనా అనే వ్యక్తి కూటమిలో ఉండి కూడా నేను పవన్ కళ్యాణ్ నీ ఒడిస్తాను.. జనసేన పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో ఒడిస్తాం కేవలం టీడీపీ కే సపోర్ట్ చేస్తాం అని విషం కక్కిన కుక్కని టీడీపీ పార్టీ లో స్పోక్స్ పర్సన్ గా ఎలా కొనసాగిస్తున్నారు..దాని కన్నా ఇది పెద్ద విషయం ఏం కాదు..బాలినేని ఎలక్షన్ ముందు నుండి కూడా జనసేన లోకి రావటానికి ట్రై చేసాడు..ఇప్పుడు సడెన్ గా కాదు
@kranthiChowdary9999
@kranthiChowdary9999 Ай бұрын
​@@jspnaresh5367చంపాలని చూసేవాడికి యూట్యూబ్ లో వీడియో లు చూసుకునేవాడికి చాలా తేడా ఉండి రా
@Shon528
@Shon528 Ай бұрын
​@@jspnaresh5367ఎవరు కొనసాగించారు ఎప్పుడో తీసేసారు అతనికి మా పార్టీ కి సంబంధం లేదు అని ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు అతను ఎలక్షన్ ముందు బ్లూ షర్ట్ వేసుకుని వీడియోస్ చేసారు చూడు కావాలంటే
@durgab5920
@durgab5920 Ай бұрын
TDP లోకి వైసీపీ నాయకులుచేరినప్పుడు కూడా ఇవే నీతులు నువ్వు చెప్పి ఉంటే బాగుండేది. జనసేన లోకి చేరుతున్నప్పుడే నీతులు గుర్తుకు వస్తున్నాయి. పచ్చ మంద things 😂
@vardhinenidevendrababu
@vardhinenidevendrababu Ай бұрын
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కోవర్ట్ని జనసేన పార్టీ లోకి పంపిస్తున్నారు
@kasiviswanathpasupureddy8019
@kasiviswanathpasupureddy8019 Ай бұрын
బాలినేని గారు కూటమిని విడగొట్టి 2029 ఎన్నికల ముందు వైసీపీ లోకి వెళ్ళేపోతాడు ఇది జగన్ బాలినేనికి ఇచ్చిన టాస్క్, పవన్ గారు దీన్ని గమనించాలి, ఈ విషయం కళ్యాణ్ గారి కి మీ ద్వారా తెలపగలరు
@ramanavenketramana9886
@ramanavenketramana9886 Ай бұрын
PAVANKALyAN is great leader
@kommurajendra1481
@kommurajendra1481 Ай бұрын
కరెక్ట్ గా చెప్పారు
@phanirdl7779
@phanirdl7779 Ай бұрын
వైస్సార్సీపీ నాయకులంతా టీడీపీ లోకి వెళ్ళాలి జనసేన ఎప్పటికి 21 సీట్స్ తోనే ఉండాలి చాలా బాగుంది
@kranthiChowdary9999
@kranthiChowdary9999 Ай бұрын
ఒంగోలు తెలుగు దేశం మ్మెల్యే ధమాచర్ల గారి మీద ప్రాణలు తీయాలని చుసిన బాలిలేని గాడిని జనసేన లో ఎలా చేర్చుకుంటారు?
@anjireddy8721
@anjireddy8721 Ай бұрын
Ade kada tdp game plan
@prabhakarraokantamneni33
@prabhakarraokantamneni33 Ай бұрын
​@@kranthiChowdary9999 vaallu mahasena rajesh vishayam lo checina racha vaallaki gurthu raadhu
@suryaungatla9012
@suryaungatla9012 Ай бұрын
Lanja kodaka ani titina prabakar kee tdp ela ticket ichindi pawan kalyan evaro teliyadu ann ashok kuturiki ticket ela icharu janasena nee bustapitam chedam anukuna vemireddy family ki ela ticket icharu mahasena rajesh nee party lo ki ela tesukunaru ​@@kranthiChowdary9999
@kranthiChowdary9999
@kranthiChowdary9999 Ай бұрын
@@prabhakarraokantamneni33 Mahasena rajesh KZbinr Balineni is criminal
@kasiviswanathpasupureddy8019
@kasiviswanathpasupureddy8019 Ай бұрын
వైసీపీ కోవర్ట్, అందుకే జనసేన లో చేరి కూటమి ప్రభుత్వం ను విచ్చిన్నం చేయాలనీ జగన్. బాలినేని ప్లాన్
@venkataramudu945
@venkataramudu945 Ай бұрын
నా ఉద్దెశం బాలినేని జనసేన లోకి రావటం కూటమి విచ్చిన్నం చేయటము కొరకే. బాలినేనిని పవన్ కళ్యాణ్ బాలినేని విషయం లో చేర్చుకొనే ముందు ఆలోచించుకోవాలి అతను వక వైసీపీ కోవర్ట్ గానే వస్తున్నాడు. జనసేన లో కి అతనిని తీసుకోవడం అంత మంచిది కాదు.
@kranthiChowdary9999
@kranthiChowdary9999 Ай бұрын
ఒంగోలు తెలుగు దేశం మ్మెల్యే ధమాచర్ల గారి మీద ప్రాణలు తీయాలని చుసిన బాలిలేని గాడిని జనసేన లో ఎలా చేర్చుకుంటారు?
@SivaNage-o7p
@SivaNage-o7p Ай бұрын
వార్ అని మిరు ఎందుకు అనుకోవాలి......JanaSena పార్టీ బలం పెంచుకోకూడదా...? గతంలో టికెట్స్ ఎక్కువ కావాలంటే ,మీ పార్టీ లో గట్టి కాండెట్స్ లేరు అని మీరే చెప్పారు కదా ...అందుకనే గట్టి కాండాట్స్ ను రెడీ చేసుకుంటూ వుండ వచ్చు కదా....
@NageswararaoVemuri-i9k
@NageswararaoVemuri-i9k Ай бұрын
Bhookabja daaruni cherchukunte balam peruguthundaa? Chetta raajakeeyam IDI.
@user-mh2xh7rl2b
@user-mh2xh7rl2b Ай бұрын
రాజకీయాలలో చంద్రబాబు ఏమి కష్టపడ్డాడు రా 2024 కి కష్టపడింది పవన్ కళ్యాణ్ గారు......
@MrAkshith16
@MrAkshith16 Ай бұрын
Useless analysis. Balineni is having good rapport with Pavan . I don’t think there will be much problems
@prabhakarraokantamneni33
@prabhakarraokantamneni33 Ай бұрын
Heavy currupt land scamer so if pk give cover no problem
@sreenivasuludirsavancha2651
@sreenivasuludirsavancha2651 Ай бұрын
It may be, correct 👌
@alexanderrodda4031
@alexanderrodda4031 Ай бұрын
Regional political parties లో ఒకే "leadership ఉంటుంది. ఈ బాలినేని సలహాలు సంప్రదింపులు జగన్ కి అక్కరలేదు అని బయటికి తోసేసాడు. బహుశా పవన్ కి ఆయన సలహాలు, సూచనలు అవసరమై తీసుకుంటాడేమో చూద్దాం.
@rmuralinaidunaidu9895
@rmuralinaidunaidu9895 Ай бұрын
11 రెడ్డి ప్లాన్స్ సార్
@explorerteja2000
@explorerteja2000 Ай бұрын
We support the Pawan Kalyan decision, We are sure CBN garu and Pawan Kalyan garu discussed this!
@bandiramanjineyulubandiram3225
@bandiramanjineyulubandiram3225 Ай бұрын
పాత నాయకులు ఎవరు బాగు చేయలేదనే కదా కొత్త వాళ్ళని ఎవరుపెట్టిన గెలిపించింది
@srihariSatyawada
@srihariSatyawada Ай бұрын
జనసేన పార్టీ పట్ల మీ ఛానల్ అభిప్రాయం ఏమిటి ?
@dasarisridhar8053
@dasarisridhar8053 Ай бұрын
Hello Vamsi garu. You dont want new people in Janasena? Then how the pary will be strengthened.
@kraj7777
@kraj7777 Ай бұрын
Balineni is covert.. Pawan sir please aware of fake leaders
@DayanandaKumar832
@DayanandaKumar832 Ай бұрын
త్వరలోనే తెలుస్తుంది బాలినేని గురించి
@kranthiChowdary9999
@kranthiChowdary9999 Ай бұрын
ఒంగోలు తెలుగు దేశం మ్మెల్యే ధమాచర్ల గారి మీద ప్రాణలు తీయాలని చుసిన బాలిలేని గాడిని జనసేన లో ఎలా చేర్చుకుంటారు?
@sachin-ot2pd
@sachin-ot2pd Ай бұрын
​@@kranthiChowdary9999 balineni ycp covert
@anjireddy8721
@anjireddy8721 Ай бұрын
Jsp party balapadakudadu...ade tdp game plan...
@muthyalacharan3762
@muthyalacharan3762 Ай бұрын
జై జనసేన పవన్ కళ్యాణ్ గారు
@NagisettyRavindrababu
@NagisettyRavindrababu Ай бұрын
శ్రీ మహా చానల్ శ్రీ వంశీ గారికి నమస్కారం సార్ మీరు చెప్పినది నిజమే అయితే రేపు ఏమి జరుగుతుందో మీరే చెప్పాలి సార్
@veerabhadraraosunkara1246
@veerabhadraraosunkara1246 Ай бұрын
Vamsi garu..what is your problem?
@kranthiChowdary9999
@kranthiChowdary9999 Ай бұрын
ఒంగోలు తెలుగు దేశం మ్మెల్యే ధమాచర్ల గారి మీద ప్రాణలు తీయాలని చుసిన బాలిలేని గాడిని జనసేన లో ఎలా చేర్చుకుంటారు?
@syamsundarsavirigana4356
@syamsundarsavirigana4356 Ай бұрын
JSP istam,
@kranthiChowdary9999
@kranthiChowdary9999 Ай бұрын
​@@syamsundarsavirigana4356 ayyte 2029 YCP win annamata ok
@suryaungatla9012
@suryaungatla9012 Ай бұрын
Mopedvi,vemi reddy,kotam reddy,mekapati reddy,meru chestea samsaram memu chestea vybhichsram oka vela jsp kutami baytaku vastea ycp confram 150+ seats ayana tdp game start chesindi
@krishnaprudhviarts9634
@krishnaprudhviarts9634 Ай бұрын
Super ga chepparu Vamsi garu
@maheshpati6331
@maheshpati6331 Ай бұрын
Exactly ga cheparu 💯 true'
@ksrguptabcom
@ksrguptabcom Ай бұрын
సర్ వారిని కాపాడతారు లేదా వాడుకుంటారా మీరు వెండి తెర మీద చుడండి ఇప్పటికే చేరటమే తర్వాత ఏంటో
@lakshminag.naraharisetty
@lakshminag.naraharisetty Ай бұрын
జానసేన పవన్ కళ్యాణ్ గారిని భయపెట్టలేరు ఎవ్వరూ? ఆయనకో వ్యూహం ఉంది.
@tulamnagaraju2616
@tulamnagaraju2616 Ай бұрын
Jai pspk garu
@srinivasarao2276
@srinivasarao2276 Ай бұрын
If he joins in TDP is it ok to you Mr vamsi?
@sureshmannepalli8117
@sureshmannepalli8117 Ай бұрын
E time lo evaru a party lo cherina their needs only , with out him nda kutami gelichindi then why this jumpings needed to partys
@venkatrao100
@venkatrao100 Ай бұрын
Opp candidate tdp person
@SrimannarayanaMogalla-wc7jj
@SrimannarayanaMogalla-wc7jj Ай бұрын
Vamsi don’t get afforded. Here pavan Kalyan. Don’t make toooo much makeup
@srinivasarao2276
@srinivasarao2276 Ай бұрын
I think he has more problem than TDP leaders
@chikkalavenkatarao4407
@chikkalavenkatarao4407 Ай бұрын
Jai pawan kalyana
@mdorababu7200
@mdorababu7200 Ай бұрын
అంతా మామూలే ఏమీ ఉండదు సర్దుకుపోతారు..
@bhanusanthosh5482
@bhanusanthosh5482 Ай бұрын
అయ్య మాహ న్యూస్ మీడియా కి నమస్కారం ఏ మీడియా కూడా steel plant కోసం ఎందుకు మాట ఆడటం లేదు ప్రభుత్వo మీద ఒత్తిడి ఎందుకు తేవటం లేదూ
@govindaraokomarisetty4041
@govindaraokomarisetty4041 Ай бұрын
చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయమే బాలినేని ఆహ్వానం మిగతా ఇద్దరూ ఆటోమేటిక్గా సర్దుకొని పోతారు ఇది ఇప్పుడు తెలిసిన రాజకీయం కాదు అందరూ చేస్తున్న రాజకీయమే వైఎస్ఆర్ పార్టీ లో సభ్యులు మెయిన్ మెయిన్ వ్యక్తులు కూడా ఆటోమేటిక్గా వస్తారు
@bhimunaiducherukuri1899
@bhimunaiducherukuri1899 Ай бұрын
🎉🎉🎉🎉🎉
@sudhakartransport7369
@sudhakartransport7369 Ай бұрын
జనసేనలో కి బాలినేని top లోకి పోతులసుజాత రావడం అంతదరిద్రం ఇంకొకటిలేదు
@BhadrakaliCommunication
@BhadrakaliCommunication Ай бұрын
అబ్బాయి వంశీ ఒంగోలు లో జనసేన లో రెండు మూడు గ్రూపులు ఏర్పడ్డాయ్ అదికూడా ఒక కారణం.
@venkateshthota7470
@venkateshthota7470 Ай бұрын
Jai janasena jai pawankalyan Maa pawankalyangaru yedhi chesina manche chesthadu 💯💯
@imroseimmu7425
@imroseimmu7425 Ай бұрын
వంశీ గారు మీరు చెప్తున్నట్లు ఒంగోల్ జిల్లాలో కూడా సీట్లు పెరుగుతాయి సో ప్రాబ్లం లేదు.....e చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు
@paragon369
@paragon369 Ай бұрын
నీ లెక్క ప్రకారం బాలినేని నీ టిడిపి తీసుకోవచ్చు కానీ జనసేన తీసుకోకూడదు అంతే కదా ఇక నువ్వు చెప్పినట్లు రాజకీయ యుద్ధం ఏమి ఉండదు ఎందుకంటే నిన్న జరిగిన టిడిపి జనసేన మీటింగ్ లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి పట్ల అచంచలమైన విశ్వాసం సానుకూలత ప్రదర్శించారు అదిరెండు పార్టీల నాయకులు ఒకరిపట్ల ఒకరు అత్యంత గౌరవంతో సామరస్యంతో పని చేయాలి అని లేకుంటే చర్యలు తీసుకునే పరిస్థితులు వస్తాయి అని చెప్పకనే చెప్పినట్లు అయింది
@sripathinaidupurmuneni3586
@sripathinaidupurmuneni3586 Ай бұрын
Em avvadhu sir media kamuga vunte em vundadhu...
@kranthiChowdary9999
@kranthiChowdary9999 Ай бұрын
ఒంగోలు తెలుగు దేశం మ్మెల్యే ధమాచర్ల గారి మీద ప్రాణలు తీయాలని చుసిన బాలిలేని గాడిని జనసేన లో ఎలా చేర్చుకుంటారు?
@lakshminag.naraharisetty
@lakshminag.naraharisetty Ай бұрын
జానసేన కి నష్టం ఏమి లేదు వంశీ గారు వస్తే కొండ పోతే వెంట్రుక. 😂😂😂. రియజ్ janasena కి ఒరగపెట్టింది ఏమి లేదు. ప్రకాశం లో జనసేన స్ట్రాంగ్ అవ్తుంది జై జనసేన
@user-th9tp3vl2t
@user-th9tp3vl2t Ай бұрын
బాబు రాజకీయాల్లో అందరు నితిమంతులు లేరు ఉందరు కోట్లు ఖర్చుపెట్టి సేవచేస్తారా ని అనుకుంటున్నారా ఏవరి వ్యూహలు వారికి ఉంటాయి సరే వైసిపి పార్టి వద్దని సీట్ ఇవ్వని వారికి 'T.DP పార్టీలోకి తీసుకొని సిట్టి ఇచ్చి మంత్రులను కూడా చేసారు ఇలాగే ఉంటుంది అన్ని పార్టీలు వారికి కావలసి వారిని తీసుకొంటున్నాయి
@narasimhulukamatham8894
@narasimhulukamatham8894 Ай бұрын
పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు సర్, ఏమీ చేయాలో,
@muralikrishnachandana7320
@muralikrishnachandana7320 Ай бұрын
Chalamandi tdp YSRCP varu vacharu Vamsi ni kamma budini ponichukoledu
@kranthiChowdary9999
@kranthiChowdary9999 Ай бұрын
ఒంగోలు తెలుగు దేశం మ్మెల్యే ధమాచర్ల గారి మీద ప్రాణలు తీయాలని చుసిన బాలిలేని గాడిని జనసేన లో ఎలా చేర్చుకుంటారు?
@cnu2072
@cnu2072 Ай бұрын
ఆ చేర్చుకోకుండ మళ్ళీ మళ్ళీ ఆ 20 సీట్లే పోటీచేస్తారు మరీ మళ్ళీ మీరే సిఎం లూ ఆ ఇప్పటికే 2 సార్లు ఇంకా చాలు లె😅😅 మీకు జి లో మండిన చేరికలు ఉంటాయి 70-80 సీట్లు పోటీ పక్క 2029 లో మీకు మండుతుంది లె కామన్ 😂😂
@vivekanandajampani7262
@vivekanandajampani7262 Ай бұрын
Jana Sena alochinchali
@cnu2072
@cnu2072 Ай бұрын
మాగుంట వసంత క్రిష్ణ ప్రసాద్ కోటంరెడ్డి వేమిరెడ్డి ఆనం టీడీపీ లో చేరినప్పుడు లోతుగా లోతుగా విశ్లేషణ చేయలేదే వంశిగారు హుూ అది మీ పార్టీ అనే నా 😂😂😂
@swarnakumariv3352
@swarnakumariv3352 Ай бұрын
Idhi chaalaa critical situation . Ignore cheyyakudadhu. Yedho peddha plan ye undhi further gaa.
@Keepitsimple-xx9vt
@Keepitsimple-xx9vt Ай бұрын
Don't worry Pwan Kalyan Garu will take care of him..
@anuradhapuvvada692
@anuradhapuvvada692 Ай бұрын
Vamsi garu t d p ki janasena ki madhya war jaragakudadu Pavan garu alati vallaku chance ivvakudadu
@Naveen_RC
@Naveen_RC Ай бұрын
Neku g noppi ekkuva ga undi kadara vamsi... Maa jsp valla kanna
@jcreddy5467
@jcreddy5467 Ай бұрын
Vamsigaru thamaru chala ekkuva ga alochisthunnaru. Enduju antha frustrate avutunnaru
@SureshSetty-n2b
@SureshSetty-n2b Ай бұрын
I think wrong janasena wrong step vesthundi
@suryaungatla9012
@suryaungatla9012 Ай бұрын
Tdp kanta nuvu ekuva badapadutunav
@lakshminag.naraharisetty
@lakshminag.naraharisetty Ай бұрын
Janasena వ్యక్తిగతంగా ఎదగలిగా?
@indalagovindaraju6862
@indalagovindaraju6862 Ай бұрын
Nuvvu appara babu nee tv kuda chudamu
@anjireddy8721
@anjireddy8721 Ай бұрын
Vanpic scam lo vunna mopidevi tdp lo join avvavachu...appudu no problem...tdp balapadakudadu ade ga tdp ki kavalasindi
@prabhakarraokantamneni33
@prabhakarraokantamneni33 Ай бұрын
Mahasena rajesh meedha jenasena chesina racha andhariki gurthundhi mopidevi tho jenasenaki vayaram vundha rajesh ticket lakkune dhaka nidhra poledhu pedha land scamer balinenini kapadatam kosam setting ayindha
@kvlprasad8603
@kvlprasad8603 Ай бұрын
మీ ఉద్దేశం ఏంటి అంటే జనసేన పార్టీ బలపడకూడదు అంతే మీరు చెప్పేది సోది లాగావుంది, టీ డి పి కి డోప్పకోట్టుకోండి
@omnamosivayanamahasivayana1394
@omnamosivayanamahasivayana1394 Ай бұрын
Bjp unna vallu TDP vallu kadha. 😂
@kuretiramakrishna5616
@kuretiramakrishna5616 Ай бұрын
Me eddarekanna talented pk garu don't warry mans
@karna_1976
@karna_1976 Ай бұрын
Jai janasena..
@kranthiChowdary9999
@kranthiChowdary9999 Ай бұрын
ఒంగోలు తెలుగు దేశం మ్మెల్యే ధమాచర్ల గారి మీద ప్రాణలు తీయాలని చుసిన బాలిలేని గాడిని జనసేన లో ఎలా చేర్చుకుంటారు?
@kakiprasaad4365
@kakiprasaad4365 Ай бұрын
Vamsi garu janasena lo evvarini join kanivvara enti
@kelamsatyanarayana4991
@kelamsatyanarayana4991 Ай бұрын
2019 lo ade alochna chesara vamsi gaaru, MB university issue meedha debate pettandi.
@NagireddyKandula-hm1yq
@NagireddyKandula-hm1yq Ай бұрын
గోడమీద పిల్లులు బ్రోకర్స్ ఎక్కడికి పోతే ఏమైంది, ఇక్కడ పులివెందుల పులి
@tslnprasad
@tslnprasad Ай бұрын
Siggulekundaa vyatirekistunnaru ade tdp Loki matram teesukovachu
@kranthiChowdary9999
@kranthiChowdary9999 Ай бұрын
ఒంగోలు తెలుగు దేశం మ్మెల్యే ధమాచర్ల గారి మీద ప్రాణలు తీయాలని చుసిన బాలిలేని గాడిని జనసేన లో ఎలా చేర్చుకుంటారు?
@venkatrao100
@venkatrao100 Ай бұрын
Ycp batch
@narayanachigicherla8059
@narayanachigicherla8059 Ай бұрын
Cyco batch ku BJP janasena oka bullet proof jacket.....
@narayanachigicherla8059
@narayanachigicherla8059 Ай бұрын
Cyco batch dont encourage next before election come back Ussaravelli
@Ramdantala
@Ramdantala Ай бұрын
Janasena పార్టీ బలంగా తయారు అవుతుంది 🎉
@veerabhadraraosunkara1246
@veerabhadraraosunkara1246 Ай бұрын
Mee bada amiti vamsi garu?
@narayanachigicherla8059
@narayanachigicherla8059 Ай бұрын
Pavan ku mind dobbindi cyco batch ku energy
@jcreddy5467
@jcreddy5467 Ай бұрын
Nreeku balineni minda unna kopam pawan meeda enduku ruddatunnav. Thokkalo vislezhanalu apu inka chalu.
@sajjarammohanrao7849
@sajjarammohanrao7849 Ай бұрын
YS Jagan right hand
@chmahendar6834
@chmahendar6834 Ай бұрын
వంశీ గాడికి మండుతున్నట్టున్నది
@raghavavalavala6572
@raghavavalavala6572 Ай бұрын
Entha avinithiparudaina tdp lo cherachu chercha vundadhu
@alagopi7893
@alagopi7893 Ай бұрын
Jajakiyamlo saswatha sathruvulu.saswatha mithruluvundaru vamsigaru.
@arevosambe
@arevosambe Ай бұрын
Balineni YCP covert. Should not be allowed into Kutami.
@venky8765ify
@venky8765ify Ай бұрын
Janasena join aina gani Balineni ki no ticket, Ongole ticket Damacharlade
@chennaboinarambabu8436
@chennaboinarambabu8436 Ай бұрын
ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించిన వంశీ కృష్ణ😅 , మి సొంత ప్రాంతం అయినందుకు మీకు తెలిసి ఉంటుంది కానీ ఏదో ఎవ్వరినీ రెచ్చగొట్టడం. ఇలా ఎందుకు ఆలోచించకూడదు కాంగ్రెస్ ఎదగకుండా చూడడం అవ్వచ్చు కదా అలాగే బీజేపీ కి కోడా ఒక ప్లానే ఉంటుంది కదా డౌన్ టు ఎర్త్ ఏదిగావు కానీ అనాలసిస్ లో ఇంకా .... వంశీ కృష్ణ గారు ఒక వేళ రేపు జాయిన్ ఐతే చెప్తారు లే. నీ బాధ మి ముసలి కన్నీరు పాపం ఏంటో మీకు ఏదో జరిగినట్టు ఉన్నారు. అయినా మీకు అతని తో మంచి మాటలు లేవా? ఇలా e కోవలో మాకు మి పర్సనల్ vishleshana కావాలి వంశీ బ్రో
@swapnasindhukommana
@swapnasindhukommana Ай бұрын
tdp kosamu kuda miru matladalli vamsi garu miru kosamu ttd kosamu kakuda jsp kosamu anlchichadi
@narayanaraosathivada8840
@narayanaraosathivada8840 Ай бұрын
T D P lo dongalu lera aa list gaani teeste papers vhalavu
@pavanreddy9
@pavanreddy9 Ай бұрын
Cm ramesh sujana laga na
@lakshmis3950
@lakshmis3950 Ай бұрын
Pawan meeru CBN gari advisetho vellandi. Balineni ni cherchukunte chala ibbandulu padatharu. Ippudu Balineni arachakalu bytapadakunda vundtaniki Janasenalo cheri CBN garitho mimmalani vidadeese plan. Thondara padakandi Pawan.
@SRINUSRINU-t1l
@SRINUSRINU-t1l Ай бұрын
C M Parmision thone joining
@SandhadiMadhusudhan
@SandhadiMadhusudhan Ай бұрын
ఒరే వంశీగా బాలినేని శ్రీనివాస్ రెడ్డికి వైసిపి ప్రభుత్వం అన్నప్పుడు కూడా జనసేన పవన్ కళ్యాణ్ మీద ఇష్టంతోనే ఉన్నాడు. 2029 లో పవన్ కళ్యాణ్ గారి వాళ్లేని శ్రీనివాస్ రెడ్డి గారు ఒంగోలు 29లో జనసేనదే ఒంగోలు మాగంటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా త్వరలోనే జనసేన పార్టీలో చేరడం ఖాయం వీళ్లిద్దరు నాయకులు ఉంటే ఒంగోలులో జనసేన పార్టీ దేవా
@kranthiChowdary9999
@kranthiChowdary9999 Ай бұрын
ఒంగోలు తెలుగు దేశం మ్మెల్యే ధమాచర్ల గారి మీద ప్రాణలు తీయాలని చుసిన బాలిలేని గాడిని జనసేన లో ఎలా చేర్చుకుంటారు?
@pailanaresh9445
@pailanaresh9445 Ай бұрын
​@@kranthiChowdary9999avunu bro, mari aa Rajesh mahasena jsp ekkada nunchunna akkada vodistham annadu,, mari vaadni TDP party official spokesperson cheyyaledhaaa ? Mari TDP vaadi meedha endhuku antha soft concern chusthundhi
REAL MAN 🤣💪🏻
00:35
Kan Andrey
Рет қаралды 25 МЛН
Elza love to eat chiken🍗⚡ #dog #pets
00:17
ElzaDog
Рет қаралды 23 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 105 МЛН
Jaffar Interview With Balineni Srinivasreddy
33:02
Itlu Mee Jaffar
Рет қаралды 144 М.
REAL MAN 🤣💪🏻
00:35
Kan Andrey
Рет қаралды 25 МЛН