పూజార్హుడవయ్య మహా దేవుడవయ్య నీవే మాకు మా దేవుడవయ్య నా ఆశ్రయధుర్గం నీవయ్యా నా కొండ కోట నీవయ్యా నా బలము నీవెనయ్యా నా యేసయ్య నా ధైర్యం నీవెనయ్యా 1: నీ ప్రేమ ఎంతో అపారమైనదయ్యా లోకంలో నన్నేది ఎడబాపలేదయ్యా నీ వశములో నేనుండాలయ్యా నీ వరమును నేను పొందాలయ్యా " నా బలము" 2: వ్యాధి బాధలన్నీ దరి చేరనియ్యవయ్యా భుజము తట్టి నన్ను లేపేదవయ్యా అలసటను తీర్చేదవయ్యా అనుక్షణము నడిపెదవయ్యా "నా బలము"
@nayalasyam59015 күн бұрын
❤🎉😢😮😊
@lakshman552216 күн бұрын
దేవునికి మహిమ కరముగా ఎంతో చక్కని పాటను
@Silas__1-w5s8 күн бұрын
😊😊😊😊
@TSMSJCАй бұрын
Praise the Lord
@sualathapittalasuma6868Ай бұрын
🎂
@sunitham24415 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏 daddy very nice 👍👍👍👍👍 beautiful ❤️❤️❤️❤️ heart touching song exlent song 💞💞💞💞 daddy i like this is song so much daddy