✝️🙏paise the Lord Annaya 🙏 paise the lord daddy ఇలాంటి ఆరాధనలు మా ఆత్మలకు నెమ్మది కలిగిస్తున్నాయి యేసయ్య నామములో ఆత్మీయతలో ఎదుగుదుము గాక. దేవునియందు విశ్వాసము ఉంచుదుము గాక. దేవునియందు ధర్యమువహించుదుము గాక. దేవునియందాలి నమ్మకము ఉంచుదుము గాక. ఇవియు కాక ఇంక ఎన్నో కార్యములు దేవుని ద్వారా మరియు మీ ద్వారా నెరవేను గాక. మా విశ్వాస జీవితంలో ఎదుగుదుము గాక.. ఆమెన్