Jai janasena.... ✊🏻 జానీ మాస్టారు మీరు చాలా కష్టాలు పడి ఈ స్థాయి కె వచ్చారు... 👏🏻😊
@ks907210 ай бұрын
జానీ better than PK as PK got Mega Star , జానీ got nothing
@sunkarisuresh917710 ай бұрын
సొంతకాళ్ళమీద కష్టపడి ఎదిగిన వ్వక్తి జానీ మాస్టర్ గారు మీలాంటి వాళ్ళు జనసేన పార్టీ టికెట్ ఇస్తే ప్రజాధనం వృధా చేయడు అనిపిస్తుంది. జై జనసేన. జై భీమ్ ✊
@harichin210 ай бұрын
మీ జీవితం చాల మందికి ఇన్స్పిరేషన్. ఎంతో కస్టపడి ఇక్కడవరకు వచ్చారు. ఎప్పటికి మీకు సపోర్ట్ గా ఉంటాం #JaniMaster ❤️🙏
@BALU.G2110 ай бұрын
ఒక సామాన్యుడు ఎందుకు సీఎం కాకూడదు, ఒక బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ఎందుకు అధికారం చేపట్టకుడదు అని మానవ హక్కుల్ని గుర్తు చేసిన జానీ గారికీ ధన్యవాదాలు,, కలలు కనండి అని మేలుకొలుపు తున్నారు,, సమకాలీన పరిస్థితులపై స్పందించే విధానం సేవ చేయాలనే గుణం ఉన్న జానీ మాస్టర్ గారు ప్రజాసేవకుడు గా రాజకీయవేత్త గా ఎందరికో ఆదర్శం కావాలని ఆశిస్తున్నాను... ❤❤ 👍🤝
మీకు మీ ఓనర్ కేటాయించే సీట్లు 20, దాంట్లో పది టీడీపీ నుంచి వచ్చిన వాళ్లు ఉంటారు, ఆ బొక్కలో 10 సీట్లకు ఈ బొకాడియా కి ఇవ్వాలి ఇంకా.
@MsMadhulika10 ай бұрын
Asalu Janasena ke seats levu...inka veellela mlas avutaru
@gjaswanth816310 ай бұрын
First Pawan Kalyan ni mla gelavamanu Ataravata ee Johny gelastadu le
@VijayMAKAMALLA10 ай бұрын
ఇక్కడ కామెంట్స్ చేసిన అందరూ పోయి వాలంటీర్ జాబ్ చేసుకోండి Frist మీ భతుకులకి అంతకు మించి శీను లేదు కదా Paytm గొర్రెబిడ్డలారా
@subbaraoreddy159010 ай бұрын
జాఫర్ గారు ఇటువంటి వ్యక్తుల వీడియోలు చేస్తే రాబోయే తరానికి స్ఫూర్తిని నింపుతారు
@mohammedibrahim232510 ай бұрын
పవన్ కళ్యాణ్ గారి తర్వాత నాకు ఇష్టమైన వ్యక్తి జానీ మాస్టర్ గారు. రంగస్థలం సినిమాలో "జిగేల్ రాణి " పాట 👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
@MSaiprasad33010 ай бұрын
Jai janasena we are with you Pawan ana...
@Kanth78910 ай бұрын
ఎవడెవడో కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాలు మంత్రులు,ఎమ్మెల్యే లు అవుతున్నారు,నీకేదో సేవ చేయాలని ఉంది అల్ ది బెస్ట్ భాయ్ ,నీ వలన 10మందికి మంచి జరిగితే అదే చాలు
@BeingPSPK10 ай бұрын
జగన్ అన్న నీ అభిమానిస్తాం, పవన్ కళ్యాణ్ గారికే ఓటు వేస్తాం 🔥😅
@BNST202010 ай бұрын
Joke haaaa kani ekada vultaaa last time chudaledaa
@Suresh-r6y10 ай бұрын
😂😂😂😂
@1c_27310 ай бұрын
బొక్కలే 😂😂😂
@reddyreddy486010 ай бұрын
That is jock
@reddyreddy486010 ай бұрын
Jai jagan
@jagadeeshreddy781310 ай бұрын
Congratulations Anna ❤ Jai Pawan Kalyan Annaya 🔥
@komalagene67712 ай бұрын
Manchi vyakthi Jani master ❤ Ayanni irikincharu valla swalabham kosam,politics kosam!!!
@pvlakshmipvlakshmi315710 ай бұрын
సమాజానికి మంచి చెయ్యాలను కొనేవారి మంచి వేదిక జనసేన పార్టీ జాని మాస్టర్ గారి ఆలోచనలకి మనస్తత్వానికి జనసేన పార్టీ యే కరెక్ట్
@sacreations26210 ай бұрын
జై జనసేన ❤
@Shaik.KhaleelHyd10 ай бұрын
after watching this interview, I could sense #Johny is a very down to earth great human being. Mashallah may Allah bless you with lots of happiness and success
@anjipspk790210 ай бұрын
its really inspirational interview jhonny master he is good human being
@epic_videos22210 ай бұрын
One of the Most Honest person jhonny bhai, jai janasena ✊
@santuar1439 ай бұрын
ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదు. congratulations jhani Bhai.Jai jenasena❤
@rajusannefilims744210 ай бұрын
Jafar గాడిని i. మిగ్గిన మగాడు ఒక్కే ఒక్కడు జానీ మాస్టర్ సూపర్ జానీ మాస్టర్
@sanjusanju336310 ай бұрын
ఎన్ని దినలైంది అన్న నిన్ను చూసి ఇంట్వేవు లా లవ్ యూ బంగారం బోస్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@janasenadgpyouth10 ай бұрын
Assalamu alaikum jani bhai ❤ continue Janasena party Jani bhai Jai Janasena party
@komalagene67712 ай бұрын
Naku nuvvante istam jani❤
@neymar548110 ай бұрын
Jhonny master >>>>> all political leaders in ap keep going anna stand with ppl
@kishorekumarpabbireddy878410 ай бұрын
Very Honest person Johny master
@chandhu_198610 ай бұрын
నిజంగా మీ లాంటి వాళ్ళు రాజకీయం లోకి వస్తే అంటే అందరు అలాగే ఉంటే నిజం గా 👌👌👌👌👌👌👌👌👌👌సార్
@chprashanthch9 ай бұрын
one of the best interview done by jaffar on the honest person ( jani master) . plz , requesting jaffar garu to make such interviews only on the truth , honesty n genuine like this kindly hope he see's this.
@aravabalanaidu734910 ай бұрын
సార్ మీరు మంచి కొరియోగ్రాఫర్ మీకు రాజకీయాలు ఎందుకు మీరు పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా రాదు కావున మీ సినిమా ఫీల్డ్ లో మంచిగా రాణించు
@jayanth93510 ай бұрын
Nuv poti chey vastai deposit lu
@gramalakshmareddy471810 ай бұрын
Ante contest cheyadaniki yemi kaavaali qualification?manchi manasu saripoda?
@Chakri73810 ай бұрын
ఆఆ...మరి నువు పోటీ చేస్తే డైరెక్ట్ sheeyam ఐపోతవ్ మరీ.... ఒకసారి ఓడిపోతే...ఓడిపోతాడు...అనుభవం వస్తుంది... మళ్లీ try చేస్తాడు....ఆయనకి ఉన్న ఇంటరెస్ట్ ఉంది ...పోటీ చేస్తాడు.... తమరికెం బాధ సార్
@rowdyboyindia510910 ай бұрын
Mana erri puku thanam vodipothe
@shaikbrahmam53659 ай бұрын
Neev vote vey lakapoy muy don't disappoint others
@BeingPSPK10 ай бұрын
Love you anna Jhonny ఆన్న 🔥❤
@sathishkommireddi448910 ай бұрын
master your are the best Choreographer in cinima field don't enter the politics
@nani75310 ай бұрын
విద్య,వైద్యం ,ఎప్పుడు ప్రీగా ఎప్పుడు వస్తుంది ఎప్పుడే ఈ రాష్ట్ర బాగుపడుతుంది
@phaniundavalli723310 ай бұрын
Free ga chala enka emaiena kavala ??? Me knowledge ki hats off
@BasavaU-xn6yf10 ай бұрын
Jani master 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉. ✊✊JAI janasena ✊✊jai jani master 🎉🎉🎉🎉
@shivashankarreddy980910 ай бұрын
Jai Jhonny bhai❤
@sriaditya36910 ай бұрын
I too know him...good person and have ability to respond on people issues so ..time decides
@pawanism950110 ай бұрын
Let's go Johnny ❤❤❤ Super Jani master 🙏🙏🙏
@venky888510 ай бұрын
Good human being Jani master garu ❤ Pk
@Mahesh6234-z4j10 ай бұрын
జై janasena❤❤❤❤.
@kranthireddy406010 ай бұрын
Jai Jagan❤
@nikki012310 ай бұрын
All the best Anna Jai janasena Jai hind
@krishnaiahpamuru83439 ай бұрын
JaiPawankalyan JaiJanasena. Jai. Jani. Master
@vijays76886 ай бұрын
నేను కట్టర్ హిందు.... Jhonny గారు అంటే నాకు చాలా అభిమానం. ధర్మం పక్కన నిలబడ్డాడు కాబట్టి
@vaasu224310 ай бұрын
All the best for ur political journey johny bhai
@kvramana96610 ай бұрын
జానీ బ్రదర్ నువ్వు విద్య కొరకు మాట్లాడింది చాలా బాగుంది. ఐతే నా ప్రస్న ఏమిటి అంటే.. ప్రభుత్వ బడులులో మీ మన పిల్లలు ను చదివిస్తామా? ప్రభుత్వ ఉద్యోగం కావాలి మనకి ప్రభుత్వ బడులు అవసరం లేదు. కాస్థా వాస్తవంకి రండి బ్రో
@bharadwaj.s10 ай бұрын
We want shakar master interview... Jafar bhai.. Interest ga untundi.. And miku views baga vastai🎉
రాజకీయాల రావడం తప్పు లేదు కానీ ఆ పార్టీ విధానం ఎంటి ప్రజలకు ఏం చేస్తారు అనె క్లియర్ ఐడియా ఉండాలి అలాంటి పార్టీ తో నడవాలి.జనసేనకి ఎంటి విధానం ఒక్కటి చెప్పగలవా లేదే..ఎపుడెపుడు cpf పెట్టాడు ఆ తరువాత ఇపుడు అది ఏమైంది వదిలేశాడు.పార్టీ నీ అలాగే వదిలేశాడు .ఏం ఉంది ఇంకా ఆ పార్టీ లో.నాయకుడికీ స్థిరత్వం లేదు విధానం లేదు
@rambabujai359210 ай бұрын
Good Man Joahny bhai Keep it up good work
@golloridhanerao-y6z10 ай бұрын
Jahni మాస్టర్ గారు ఏదైనా ,చాలా పేద కుటుంబం లో వచ్చి ఇంత మంచి పేరు తెచ్చుకున్న ఎదిగారు...పేద కుటుంబం లో ఉండి పేద వాల కష్టం అన్ని దగ్గరా ఉండి చూసి పెరిగారు గనుక ,పాలిటిక్స్ లో వస్తె పేద ప్రజలకు మంచి చేస్తారు,అని అనుకుంటున్నాను....#####జాని మాస్టర్ Good thinking ###All the best Chance vasthe miss chesukunda Politics తప్పకుండా రావాలి అన్న
@vigneshkumar752410 ай бұрын
please next interview with YS sharmila
@correct548310 ай бұрын
Jani ...bhayya I never see a man like you
@sankarprasadam82010 ай бұрын
Congratulations 🎉🎉
@chandhu_198610 ай бұрын
జాఫర్ సార్ మీరు కర్రెక్ట్ వాళ్ళ తో చేస్తారు సార్ 👍
@ganeshchilakalapalli642410 ай бұрын
Jhony master very straight forward ga vuntaru, kastam chusina and telisina vekthi.
Jhony said wonderful words about helpless people feelings, i will pray for you bro till now 🙏🙏🙏 stay like that life long
@venkateshChittyala9 ай бұрын
Pspk Jonny olyas to gather ❤❤❤❤
@rr-yc2ii10 ай бұрын
Welcome to JSP anna❤
@tccharankumar552210 ай бұрын
Great Anna Janasena is right party for you bhaiyaaa
@sathibabumajji925310 ай бұрын
Jafar sir manchi interviewcheyandi sir meeku Nenu pedda fan
@pa1goud48910 ай бұрын
Jai jenasena 🔥🔥🔥🔥
@tullibillianupam375610 ай бұрын
జనశిన సింగేల్ గా రమ్మను మెము గెలిపిస్తం ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు తెలుగు దేశం పార్టీ మీద నమ్మకం లేదు ఫైనల్ గా మీ జనాసిన మీద చిన్న నమకం వుంది సింగిల్ గా వస్తె కని తెలుగు దేశం పార్టీ తో పొత్తు పెట్టుకోవడతో నమ్మలేక పోతున్నామ్ మిరే కొట్టుకుంటున్నారు సీట్ల కోసం గతం లో పవన్ సర్ డబల్ స్టాండ్ వేవహరం నడిపారు మరి ఎపుడు ఎమ్ చేస్తాడు CBN అధికారం కోసం అమ్ అయిన చేస్తాడు మనకి తెలుసు అందుకని మీరు గరంటి ఎవ్వగలర జస్ట్ ఈ రెండు ok చేపమను చాలు నెల్లూరు to vizag only one place గరెంటి ఎవ్వగలార
@Veduvibes10 ай бұрын
Nuvvu jagan ne nammukku...oka murderer and scammer yen
@rajcool500410 ай бұрын
Master love u 😘💗
@venkatasai360010 ай бұрын
పవన్ అన్న నీ అభిమానిస్తా సినిమాలో హీరో కాబట్టి ఎంత మంది విల్లన్స్ వచ్చిన ఒక్కడే నిలబడి నిలుస్తాడు కాబట్టి అలాగే జగన్ కి ఓటు వేస్తా ఇక్కడ కూడా సేమ్ లాజిక్🔥🔥🔥🔥🔥🔥🔥
@santhoshpitta73229 ай бұрын
Pavan ni abhinastham kaani jagan anna ki vote vestham❤❤❤❤❤❤
@yeshuyeswanth143410 ай бұрын
Jani bhai is big inspiration for struggled people, great Jani from Nellore
@pitchaiahM-d8x10 ай бұрын
Chala rojulaki manchi person interview chesharu
@alliswell-gz4cc10 ай бұрын
All the Best God bless u Master🎉🙏
@shahillshaik588010 ай бұрын
Jani master is good at helping others
@Vstravelblog044710 ай бұрын
Alla the best annaya I'm Nellore ien
@Royal-il2qg10 ай бұрын
Good person jani master
@mohammodrasheeda783910 ай бұрын
Nice interview
@ShaikAslam-m1j10 ай бұрын
జానీ మాస్టర్❤❤❤❤
@giriputhrudu428010 ай бұрын
మీరు చల్లగా వుండాలి జాని sir...
@nagarjunareddy245910 ай бұрын
First positive comment nadhi మీకు, మీరు help చేసారో లేదో నాకు తెలీదు but చేసిఉంటే సూపర్ (i hate janasena but i like you)
@jaideepnaidu962810 ай бұрын
Why do u hate janasena bro
@nagarjunareddy245910 ай бұрын
@@jaideepnaidu9628 సిద్ధంతాలు నచ్చవు బ్రో, ఈరోజు మాట్లాడిన మాట రేపు ఉండదు అందుకే
@ravimalothu673810 ай бұрын
జై జనసేన
@DVEntertainments2310 ай бұрын
Jagan anna jai
@bhargavalluri10 ай бұрын
తాను చెడ్డ కోతి వనమెల్ల చెరిచిందట...ఇప్పుడు అభినవ కోతి తాను మళ్ళీ రాజుని కాలేనని అర్థమై, తానే చెడినప్పుడు తన అనుచర కోతులు ఎందుకు బాగుండాలి అని,అన్ని కోతులను నానా తిప్పలు పెడుతుంది.కానీ ఒక్కసారి ఇవ్వండి అని అడిగిన వెంటనే ఆ కోతికి కొబ్బరి చిప్పఇచ్చిన వారు కూడా అది ఆ చెప్పను ఎక్కడ పెట్టుకుందో చూసి విసిగిపోయి తమ జీవితాలు మరింత దుర్భరం కాకుండా ఉండటానికి, ఆ కోతిని తరిమి వేయటానికి సిద్ధంగా ఉన్నారు..
@VinodKumar-if9ub10 ай бұрын
అది నీకే వర్తిస్తుదని తెలుసుకొని మాట్లాడు
@LuckyLucky-yy3zm10 ай бұрын
జానీ భాయ్ సూపర్ మంచివాడు జై జనసేన
@bhargavalluri10 ай бұрын
🌹పెనుభూతం కోరలనుంచి ప్రజలారా మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోయిన నెలలో అమల్లోకి తెచ్చిన AP ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, 2022 (ఆంధ్ర ప్రదేశ్ భూమి హక్కుల చట్టం, 2022) ప్రజల పాలిట యమపాశం కాబోతుంది. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల పాటు ప్రజలతో మమేకమై సేవలు చేసిన రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవిన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇక ముందు మూతపడబోతున్నాయి. పైన తెలిపిన చట్టం ప్రకారం భూ ప్రాధికార సంస్థ, టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (TRO) నియమితమైన తరువాత ప్రజల తాలూకు స్థిరాస్తులన్నీ అట్టి TRO పరిధిలోకి పోతాయి. మీ అమ్మాయికి మీరు పొలం ఇస్తూ దానపట్టా దస్తావేజు వ్రాయించాలంటే TRO నుంచి అనుమతి పొందాలి, మీ అవసరాలకి మీ ఆస్తి అమ్ముకోవాలంటే TRO అనుమతి కావాలి. మీరు బాకీ రాబట్టుకోవడానికి కోర్టు నుంచి తనఖా డిక్రీ పొందితే దాన్ని TRO దగ్గర తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. సదరు డిక్రీని అమలుపరచమని కోర్టుకు వెళ్లాలంటే TRO నిరభ్యంతర పత్రం ఇవ్వాలి. మీరు స్థిరాస్తి కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ చేయించుకున్న తరువాత దాన్ని TRO దగ్గర తిరిగి నమోదు చేయించుకోవాలి. మీ ఆస్తికి సంబంధించి TRO చేసినదే తుది నిర్ణయం. దానిని మీరు సాధారణ సివిల్ కోర్టులలో సవాలు చేయడం కుదరదు. మీ ఆస్తిని గాని TRO ఎట్టి పరిస్థితులలోనైనా తన వద్దనున్న వివాదాల నమోదు రిజిస్టర్ లో కనుక చేర్చినట్లైతే సదరు చేరికను మీరు హై కోర్టులో తప్ప క్రింది కోర్టులలో సవాలు చేయడానికి వీలుకాదు. TRO నియమితమైన తరువాత పెండింగులో ఉన్న దావాలను కూడా TRO పరిధిలో ఉంచి నమోదు చేయించుకోవాలి. మీకు బిన్నంగా ఏదైనా కోర్టు తీర్పు వచ్చిన తరువాత మీరు సదరు తీర్పును పై కోర్టులో అప్పీల్ చేయాలనుకుంటే TRO దగ్గర ముందు నమోదు చేయించుకుని సదరు ధృవపత్రమును సదరు అప్పీలుతో జతపరచి మాత్రమే అప్పీలు చేసుకోగలుగుతారు. పై సందర్భాల్లో TRO గనుక మీ వివాదాన్ని నమోదు చేసి సర్టిఫికెటు ఇవ్వకపోయినట్లైతే మీరు వేసిన దావాకాని, అప్పీలు కానీ చెల్లకుండా పోతాయి. మీ ఆస్తికి సంబంధించి మీరెవరికైనా పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే సదరు విషయాన్ని TRO దగ్గర నమోదు చేయించుకోవాలి. ఇన్ని మాటలు అనవసరం. మీ ఆస్తికి సంబంధించి ఇక ముందు మీరు ప్రతిక్షణం TRO కనుసన్నల్లో బ్రతకాల్సుంటుంది. సదరు TRO మాత్రం స్థానిక శాసనసభ్యుడు లేదా పార్లమెంట్ సభ్యుడు చేతిలో ఉంటాడు అధికార పార్టీకి కొమ్ముకాస్తూ. ఇక ముందు ప్రతీ పౌరుడు బ్రతుకు బానిస బ్రతుకుగా మారిపోబోతుంది. రిజిస్ట్రేషన్ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు అందరూ కలిసి లక్ష మందికి పైగా చేయలేని పనుల్ని ప్రభుత్వం నియమించబోయే ఏ మాత్రం న్యాయ పరిజ్ఞానం లేని ఐదు లేక ఆరు వందలమంది TROలు చక్కబెట్టగలరనుకోవడం హాస్యాస్పదం. ఇదెలా అంటే రోగులు ఎక్కువయ్యారని ఆసుపత్రులన్నింటిని మూసేసి పసర మందులిచ్చే, తాయత్తులుకట్టే నాటు వైద్యుల దగ్గరికి రోగాన్ని నయం చేయించడానికి పంపించినట్టవుతుంది. కంటి ముందున్నది పెను ఉపద్రవం. కానుకోకుంటే జరిగేది సకల వినాశనం. ఈ సమస్య ప్రజలందరిది. పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిది కూడా....🤷♀️👆😢
@mahaboobbasha484410 ай бұрын
🙋🙋జాని భాయ్ మీరు ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ కోరియోగ్రాఫర్ అలాంటప్పుడు ఎందుకు మీకు రాజకీయం జాని భాయ్ రాజకీయం అంత దరిద్రం ఇంకోటి లేదు ఎందుకు జాని భాయ్ మీ కేరియర్ నాశనం చేసు కుంటారు మీరేదో మంచి గ చేయ్వయలనే వస్తారు కాని మీరు అనుకున్నంత మంచితనం అయితే రాజకీయం లో లేదు దయచేసి అలోచించడిం జాని భాయ్ 🙏🙏🙏
@ramlaxman215810 ай бұрын
Jhonny annayya nvu super
@shaikshamshoddinshaik334910 ай бұрын
Jafar anna ap lo elections daggaraku vastunay senior leaders prajalaabiprayalu ila manchi heated interviews cheyandi manchi reach vastundi meku channel ku oka citizen ga idi ma request anna
@santhoshkumarbheemana228110 ай бұрын
Hi jaffar garu, Janasena chief Pawan Kalyan garitho oka interview cheyyandi. ❤
@pandunaidu331710 ай бұрын
జానీ బాయ్ హ్యాట్సాఫ్ 👏👏
@sheikhibrahim.78610 ай бұрын
జానీ మాస్టర్ నువ్వు మొదలు పెట్టిన సంకల్పం నాకు నచ్చింది. నువ్వు సీఎం అవ్వాలనుకుంటున్నావ్ ఓకే చాలా బాగుంది కానీ నువ్వు జనసేన ని వదిలేసే నువ్వు లైఫ్లో చాలా ఎదుగుతావ్ జనసేన తప్ప నువ్వు ఏ పార్టీ నేను ఎంచుకో నన్ను అడుగుతే మాత్రం వైసిపి లోకి వెళ్తే నీ జీవితం బాగుంటాది. నువ్వు అనుకుంటే నన్ను జరుగుతాయి ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను❤❤
@damudaya245510 ай бұрын
🎉🎉❤❤
@ramvelivela161110 ай бұрын
Jai Janasena Jai Bheem Jai Hind 💝💝💝💝💝💝 Jaani Bhai ❤ Welcome To Janasena 🎉🎉🎉
సార్ మిమ్మల్ని చూసిన తరువాత మాకు అనిపించింది ఒక్కటే. మీరు CM అవ్వాలి అని చెప్పిన తరువాత అందరూ ఏమనుకుంటారా అని మీరు చాలా గిల్టీగా ఫీల్ అయ్యారు. But మీలాంటి వాళ్ళు CM avvadam తప్పులేదు