పాకిస్తాన్ బోర్డర్ వెళ్లిన మొదటి ఇండియన్ | FIRST INDIAN TO REACH PAKISTAN 🇵🇰 BODER | TELUGU YATRI

  Рет қаралды 340,663

Telugu Yatri

Telugu Yatri

Күн бұрын

Пікірлер: 625
@rameshdudam8138
@rameshdudam8138 2 ай бұрын
మన కరీంనగర్ పిల్లరా....! ధైర్యం...సాహసం...తెగువ...మన అమ్మాయిలకు కామనే..!
@MrNithinvlogs
@MrNithinvlogs 2 ай бұрын
Adilabad bro
@MahithMayaank
@MahithMayaank 2 ай бұрын
మంచిర్యాల్
@innocentboyzzz355
@innocentboyzzz355 2 ай бұрын
Telangana biddda ana radu
@Somsandeep9205
@Somsandeep9205 2 ай бұрын
Hey niyyamma faltu gaaalu ra miru support cheyandi ra akkaki oorikey loolicheyukunri
@Somsandeep9205
@Somsandeep9205 2 ай бұрын
@@venugopalreddyyeduguri6403 le ma telangana pori
@drorugantivenkatasrividyan7415
@drorugantivenkatasrividyan7415 2 ай бұрын
పాకిస్తాన్ బోర్డర్ ని బాగా చూపించారు, భలే దేర్యం మీకు
@akulakrishnaakulakrishna5034
@akulakrishnaakulakrishna5034 2 ай бұрын
ఫ్రెండ్స్ ఏది ఏమైనా ఆఫఘానిస్తాన్ ప్రజలు చాలా చాలా ప్రేమ అభిమానం... మరీ ముఖ్యంగా మన భారతీయులు అంటే ఎంతో మమకారం చూపించే మంచి మనుషులు 👍💐👍💐👍💐👍💐👍💐👍💐👍👍👍
@PoshannaVivek
@PoshannaVivek 2 ай бұрын
గుడ్ మార్నింగ్ సిస్టర్ తెలంగాణ ఆడపడుచు ముద్దుబిడ్డ గా చాకలి ఐలమ్మ లాగా ధైర్యసాహసాలు ఉన్న వ్యక్తి మీరు
@nadiveediramachandraiah6545
@nadiveediramachandraiah6545 2 ай бұрын
ఆఫ్ఘనిస్తాన్...పాకీస్థాన్ బోర్డర్ చాలా బాగా చూపించావు.ఆనందంగా ఉంది.ఈ బోర్డర్ చూడటం చాలా కష్టంతో కూడుకున్న పని.అలాంటిది నీవల్ల చూడటానికి వీలైంది.నీ ధైర్యం,నీ తెగువ మిక్కిలి అభినందనీయం.దేవదేవుడు నిన్ను చల్లగా చూచుగాక!!!
@SatyanarayanaGaragaparti
@SatyanarayanaGaragaparti 2 ай бұрын
ఒంటరిగా.. ఎంత డేరింగ్ గా వీడియోస్ చేస్తున్నావురా చిట్టి తల్లీ.. God bless you. 👌
@sunnygundugurthy3711
@sunnygundugurthy3711 2 ай бұрын
నేను విశాఖపట్నం లో ఉంటున్నాను, మీ యూట్యూబ్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను, మన తెలుగు అమ్మాయివి కాబట్టే ఇంత ధైర్యంగా ఉన్నావు, చాలా మంచిది.
@purushothamm8194
@purushothamm8194 2 ай бұрын
@@sunnygundugurthy3711 she is Hindu
@varikuppalasaikumar8628
@varikuppalasaikumar8628 2 ай бұрын
అక్క నీకు పదాలకు వందనాలు ఎంత ధైర్యం చేస్తూ వెళ్తున్నావ్ great ❤ జాగ్రత్త అక్క
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you 😊
@auaramesh1304
@auaramesh1304 2 ай бұрын
పాదాలు అని రాయాలి, పదాలు కాదు తప్పు.
@mohammadidris9075
@mohammadidris9075 2 ай бұрын
Don't worry brother.we the pashtoon give high respect to women.
@sasimekala6529
@sasimekala6529 Ай бұрын
Thank you.. brother
@srinivaspadma4227
@srinivaspadma4227 2 ай бұрын
తెలంగాణ కా ఝాన్సీ కి రాణి ఇంతవరకు ఏ youtube బార్ చూపించినవి మీరు చూయించారు సూపర్ వీడియో
@hussainshaik5455
@hussainshaik5455 2 ай бұрын
Afghnistan లో చాలా బాగా ధైర్యం గా explore చేసారు. మన తెలుగుమ్మాయి ఎక్సప్లోర్ చేయడం చాలా సంతోషం గా ఉంది and take care.
@shaikmunna923
@shaikmunna923 2 ай бұрын
మనకు తెలియదు చూపిస్తే చూస్తానికి మాకు ఇంత గానే ఉంటది 100 youtube లో ఈ 85 శాంతం చెత్త ప్రోగ్రాములు ఎక్కువ ఉంటాయి మీ youtube మీరు చూపించే విధానం బాగుంది
@User__9963sr
@User__9963sr 2 ай бұрын
తెలుగు వీర మహిళ కి స్వాగతం అంటున్న పలు దేశాలు.
@venkatarao5747
@venkatarao5747 2 ай бұрын
Super great video❤❤❤❤
@User__9963sr
@User__9963sr 2 ай бұрын
​@@SANTOR9అరే ఈ భూమికే భారంగా వున్నావు. కామెంట్స్ పెట్టడం కూడా రాని చెత్త గాడు.
@ethrouthumallikarjunraovar198
@ethrouthumallikarjunraovar198 2 ай бұрын
గుడ్ మార్నింగ్ సిస్టర్ నిన్న ఈ వీడియో చూడలేకపోయాను తెలుగు అమ్మాయి పాకిస్తాన్ బాడారో పోయింది అంటే చాలా గ్రేట్ అమ్మ. అఫ్జల్ బాయ్ కూడా అతని సొంత ఇంటి మనిషిలాగా నిన్ను మొత్తం కాబుల్ సిటీ పాకిస్తాన్ బార్డర్ 👌
@karunakarthummala4931
@karunakarthummala4931 2 ай бұрын
Baap rey baaap yenti ne dairam😮?? Hats up to you really girl power … e ammai ni manam kapuddam by supporting her 🙏🙏
@shankarbhagyalaxmiadepusha6678
@shankarbhagyalaxmiadepusha6678 2 ай бұрын
పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ చాలా బాగా చూపించారు చాలా చాలా థ్యాంక్స్
@srinivasdontha1748
@srinivasdontha1748 2 ай бұрын
ఈ దెబ్బతో మీ వ్యూస్ పెరిగిపోతుంది👍👍👍
@gulflomahesh4405
@gulflomahesh4405 2 ай бұрын
సూపర్ అండీ మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అండి తెలంగాణలో అంటే మామూలు ఉండదు మరి తగ్గేదెలా
@NarsimhaVejendla
@NarsimhaVejendla 2 ай бұрын
Your correct sister. British వాళ్ళు పాలించిన దేశాలలో బోర్డర్ సమస్యలు చాలావరకు బ్రిటిష్ వారి అడ్డగోలుగా విభజించడం వల్లనే. 😢❤😢❤
@gjagannatham9777
@gjagannatham9777 2 ай бұрын
❤❤❤❤❤ చాల బాగుంది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దులు ఇప్పటి వరకు ఏ యూట్యూబ్ రు వెళ్ళలేదు. చాల వెరైటీ గా చూపించారు. ధన్యవాదాలు. అరుణాచల జగన్నాథ్.
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you Sir 😊
@narsingaraodonthineni4121
@narsingaraodonthineni4121 2 ай бұрын
అమ్మ అందరికి చెప్పండి అందరూ కలిసి ఉండాలని అన్ని దేశాలు బాగుండాలని 🙏🙏🙏🙏🌹🌹🌹🌹👌👌👌👌👍👍👍👍
@palakondavenkatesh1210
@palakondavenkatesh1210 2 ай бұрын
మీరు జాగ్రత్తగా తిరిగిరావాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటాన్న.
@sohel9896
@sohel9896 2 ай бұрын
అక్క నేను మా ఫ్యామిలీ ప్రతి రోజు బ్రేక్ ఫాస్ట్ చేస్తూ నీ వీడియో చూస్తున్నాం ...ఒక అలవాటు ఐపోయింది ❤❤...సూపర్ అక్క ..నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ ❤❤😊😊
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you 😊
@haricharan4236
@haricharan4236 2 ай бұрын
అమ్మ అక్క నువ్వు చాలా గ్రేట్ అక్క సాయంకాలం ఆరు అయితేనే వెళ్లి పాల ప్యాకెట్ తెచ్చుకునే కి నాకు భయం అలాంటిది మీరు అక్కడ తిరుగుతున్నారు అంటే చాలా గ్రేట్ అక్క న new subscriber అక్క నేను మీకు మైండ్ లో నుంచి పోత లేదు అసలు మీ ధైర్యానికి ❤
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you 🙏
@RamuluRamulu-y2h
@RamuluRamulu-y2h 2 ай бұрын
manam kooda mana intlo ilaaa chaance ivvvaali...
@svaivj
@svaivj 2 ай бұрын
మిమ్ములను చూస్తే అన్వేష్ గారే గుర్టుకొస్తున్నారు ❤❤❤
@balaswamy3839
@balaswamy3839 2 ай бұрын
Wow super video, నీవు తాలిభన్ ల దగ్గర gun పట్టుకోవడం నాకు బాగా నచ్చింది madam
@davulurivenkatasubbarao2274
@davulurivenkatasubbarao2274 2 ай бұрын
వీరనారి మన తెలుగు నారి తెలుగు యాత్రి ఆల్ ది బెస్ట్ అమ్ముడు
@telugukings1227
@telugukings1227 2 ай бұрын
Wow great madam, god bless you. I have seen many other vloggers going out of country but I have never seen meeting all kinds of people like you. You deserve lot of applause. But be careful ask people if that place is safe or not before going.
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you so much 🙂
@grandhisrinivas301
@grandhisrinivas301 2 ай бұрын
మీకేంటి మేడం ఎంత వరకైనా వెళ్తారు మాకేమో గుండెలు కొట్టుకుంటున్నాయి ఎందుకంటే మీరు వీడియోస్ చేస్తున్నది డేంజర్ కంట్రీస్ లో జయహో తెలుగు యాత్రి 😮😮😮😮😮😮😮🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
@rayalaseemaloves5907
@rayalaseemaloves5907 2 ай бұрын
😂😂😂😂😂😂
@GaneshGanesh-hh1zn
@GaneshGanesh-hh1zn 2 ай бұрын
ఆ కొండలు చాలా బాగున్నాయి ఆఫ్ఘనిస్తాన్ రూటు సూపర్ ఉంది సూపర్ ఆఫ్ఘనిస్తాన్
@sahadevjella
@sahadevjella 2 ай бұрын
దైర్యంగా వీడియోస్ చేస్తున్నావు 👌👌👌, లేడీస్ లో మాత్రం నువ్వే 1st, నా అన్వేష్ last year వెళ్ళాడు, almost same places మీరు explore చేసారు 👍👌
@balajigurramteluguVlogs
@balajigurramteluguVlogs 2 ай бұрын
మన తెలుగు అమ్మాయి ధైర్యంగా ముందుకు పోతుంది. మనమందరం అభినందించాలి🎉
@ruhanreddy7276
@ruhanreddy7276 2 ай бұрын
ఒక మనిషి పాకిస్థాన్ లోపలకి వెళ్ళాలి అంటే అంత కష్టమా అదే మన ఇండియా లోకి అయితే ఎవరైనా ఈజీ గా వస్తారు పోతారు మన దగ్గర కూడా అలాగే ఉండాలి అసలు
@komarisrinivas1962
@komarisrinivas1962 Ай бұрын
చాలా బాగా చెప్పారమ్మ మీకు శుభాభినందనలు
@sudershanreddy7024
@sudershanreddy7024 2 ай бұрын
అఫగానిస్తాన్ పాకిస్తాన్ బోర్డర్ చూయించిన మన తెలంగాణా వీర వనిత 👍
@Kandisanthoshkumar
@Kandisanthoshkumar 2 ай бұрын
Telugu matldutu Telangana Ammainani chalagoppaga cheppinaru many many Thanks All the Best
@satishmattapalli4256
@satishmattapalli4256 2 ай бұрын
You are a brave girl happy journey
@chitikinaubbarao6057
@chitikinaubbarao6057 2 ай бұрын
You are very brave with guts to wander such a complicated places
@maruthisecurityhousekeepin5973
@maruthisecurityhousekeepin5973 2 ай бұрын
తెలుగు వీర వనిత, ఝాన్సి లక్ష్మి బాయి జై హింద్
@sunnyhind7692
@sunnyhind7692 2 ай бұрын
You are really great and a brave traveler. God bless you sister. Jai Telangana Jai Hind
@vijayavelicheti3491
@vijayavelicheti3491 2 ай бұрын
Your dareness nachinadi.Your a brave girl, nees aha soaniki vandanam.
@krishnareddy.kotipalli1682
@krishnareddy.kotipalli1682 2 ай бұрын
యాత్రి ఈ వీడియోస్ అన్ని చూస్తున్నాను అమ్మ నేను రెగ్యులర్గా చాలా చాలా బాగుంటుంది నీ మాట వింటుంటే కొండ సురేఖ అక్క మాట్లాడినట్టు ఉంది మీది యాత్రి మీరు మాట్లాడుతుంటే కొండా సురేఖ అక్క గుర్తుకొస్తున్నారు మీ వీడియోస్ అన్ని చూసుకుంటూ వస్తున్నాను సీరియల్ గా చాలా చాలా బాగుంది బాయ్ యాత్రి
@arunkumarmuthyala1375
@arunkumarmuthyala1375 2 ай бұрын
Whole telangana will feel proud with this video. keep Rocking...
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you 😊
@purushothamm8194
@purushothamm8194 2 ай бұрын
@@arunkumarmuthyala1375 yedhava whole Telangana kadu whole hindustan
@mady5647
@mady5647 2 ай бұрын
From Maharashtra too.
@t.ksrinivasan9764
@t.ksrinivasan9764 Ай бұрын
మేడం మీ ధైర్యానికి నా జోహార్లు. పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ బోర్డర్ సూపర్.🎉
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you 😊
@ramanjaneyulumachani5325
@ramanjaneyulumachani5325 2 ай бұрын
లక్కీ చాలా జాగ్రత్తగా ఉండు యుద్దాలు జరుగుతున్నాయి
@మన్యంబోయ్చెర్రీ
@మన్యంబోయ్చెర్రీ Ай бұрын
Afghan people likes our indians......they re respect also...they are looks like very kindly
@spcreations1565
@spcreations1565 2 ай бұрын
ఆల్ ది బెస్ట్ సోదరి ❤ నువ్వు స్టార్ట్ చేసిన ఈ ప్రయాణం విజయవంతం కావాలని అలాగే ఆ శివుడి అస్సీసులు నేపై ఉండాలని కోరుకుంటున్నా 💓🙏
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you 😊
@suparstarabhivlogs59
@suparstarabhivlogs59 10 күн бұрын
అక్క నువ్వు చాలా రిస్క్ చేస్తున్నావ్ నీ దైర్యం చాలా గొప్పది నివ్వు నిజంగానే భారత మాత వు అక్క జాగ్రత్త
@DurgaPrasadbommidi-m3d
@DurgaPrasadbommidi-m3d 2 ай бұрын
Excellent sister ilanti sahasam evvarucheyaledu Telugu yatriki matrame sadhyamaindi best of luck happy journey.🐅👍
@ssallinone-r1j
@ssallinone-r1j 2 ай бұрын
10:10mins daggara మామూలు ga లేదు vallanu chusthene చాల భయంగా ఉంది ,proud ga ఉంది
@mdkhajabasheerddin3354
@mdkhajabasheerddin3354 2 ай бұрын
తెలుగు యాత్త్రి ధైర్యానికి సాల్యూట్.🎉
@KorrapatiRaghavendraRao-v9d
@KorrapatiRaghavendraRao-v9d 2 ай бұрын
You are bravely wandering in the borders of Afghanistan & Pakistan . Be safe . All the best, Telugu Yathri !
@MeghanaGadala
@MeghanaGadala 2 ай бұрын
KZbinr really hats off to go Pakistan from there Afghanistan it's not a Jock very courageous taking photo especially girl ,,,,
@kammampatishivashiva7821
@kammampatishivashiva7821 Ай бұрын
Mana Telangana bidda raa sahasam. Proud to be Telangana 🔥🔥🔥🇮🇳🇮🇳
@ravichidura7979
@ravichidura7979 2 ай бұрын
మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు అమ్మ tq
@bommaganisureshgoud
@bommaganisureshgoud 2 ай бұрын
మీ డేరింగ్...... 🙏🙏🙏.. 🇮🇳🇮🇳🇮🇳. India is the Great
@Indianagreeculture
@Indianagreeculture 2 ай бұрын
వీడియో చూసిన ప్రతి అక్క ఆన్న లు like లైక్ షేర్ చేయండి
@manthanaluka932
@manthanaluka932 2 ай бұрын
చాలా జాగ్రత్త ఉండమ్మా 👍
@prodhaturramesh2022
@prodhaturramesh2022 2 ай бұрын
వీడియో బ్లాక్ బస్టార్ 🎉🎉🎉🎉🎉 జై హింద్
@NaikNaik-t2r
@NaikNaik-t2r 2 ай бұрын
నీ సాహసానికి సెల్యూట్ అక్క 🇮🇳
@harivillu_atp2538
@harivillu_atp2538 2 ай бұрын
స్త్రీలను గౌరవిస్తున్న వారి సంస్కారానికి 🙏
@Drkalaamarab
@Drkalaamarab 2 ай бұрын
It's good you visited Afghanistan and Pakistan showing it to the world. Look how you dressed up in their country? Is that the way you dress up when you are in India? 🇮🇳. People scream about Indian democracy etc etc. I am sorry to say that people in India cities like Mumbai, Bengaluru, Gurgaon, Delhi etc wear Bra Panti kind of outfits on the streets and shout about democracy in India 🇮🇳 how shameful 😂. Should they be sent these countries dressing sense for women in these countries?
@najeebkhan1073
@najeebkhan1073 2 ай бұрын
చాలా బాగున్నాయి అక్క నీ వీడియోస్ నేను కువైట్ నుంచి చూస్తున్న చాలా బాగా ఉన్నాయి మీ వీడియోస్
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
@@najeebkhan1073 thank you somuch 🙏
@ravikumar-if7uz
@ravikumar-if7uz 2 ай бұрын
నువ్వు గ్రేట్ గ్రేట్ గ్రేట్ చెల్లి 👍👍👍
@allandhratransport6891
@allandhratransport6891 2 ай бұрын
🎉 లేడీస్ ఆఫ్ఘనిస్తాన్ పోవడమే గ్రేట్ థాంక్యూ🎉🎉🎉
@rijurijju
@rijurijju 2 ай бұрын
చాలా మంది వెళ్ళారు హిందువు లు అమ్మాయాలు వాళ్ళు మనుషులు ఇంటిలో లేడీస్ లా raskhana ఇస్తారు అంతే గానీ social media TV news channel చెప్పింత bad కాదు వాళ్ళు రూల్స్ కరెక్ట్ ఉంటాయి లేడీస్ కే కొంత స్వేచ్చా ఉండదు కానీ వాళ్ళని తండ్రి, అన్నా, తమ్ముడు, కొడుకు, భర్త లేకుండా బయటికి కొంత రానివారు వాళ్ల raskhana ఉండాలి
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 2 ай бұрын
💥10:00👌Superb Shot of the VD🤩‼️🤠 🤩⚡🤣⚡🤩
@RAGHUKONERU-w6b
@RAGHUKONERU-w6b 2 ай бұрын
You are the first Telugu lady traveller good luck
@nagabhushanraojami5253
@nagabhushanraojami5253 2 ай бұрын
OM NAMO NAMASIVAYANAMAHA GOOD DRIVEING THALLI GOOD GOOD HAPPY JOURNEY GOD BLESS YOU ALWAYS
@happysoul445
@happysoul445 Ай бұрын
Akka super nuvvu😂...Hindi/ Urdu sarigga rakapoyyina super sister
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
😬😬😬😬
@happysoul445
@happysoul445 Ай бұрын
@@Teluguyatri1 tappuga em anukoku sister 😀.,.gatlne uruke cheppina 🤗antte
@sathishkothuri
@sathishkothuri 2 ай бұрын
Very nice videos Inka enno videos cheyali akka god bless u
@chandrareddy4546
@chandrareddy4546 2 ай бұрын
What a brave lady, great biddaa, hats off 👌
@Ani_star16
@Ani_star16 2 ай бұрын
అక్క మిధైర్యానికి సెల్యూట్👍👍
@milka8218
@milka8218 Ай бұрын
vammo chala great nvvu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🏻🙌🏻
@gopalramdas5176
@gopalramdas5176 2 ай бұрын
Great lady good job 👍
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you! 😃
@srinivasaraopeddiraju3899
@srinivasaraopeddiraju3899 2 ай бұрын
Amazing ghat road beautiful landscapes and tunnels awesome video
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Glad you enjoyed
@raghunewgen
@raghunewgen 2 ай бұрын
you are the first person to call the hindukush and related mountains: part of the Himalayan range: as ghat road. ha ha ha.
@HarishG-f6i
@HarishG-f6i 2 ай бұрын
Very nice to see brave girl like u take care
@RavindraReddy-r9d
@RavindraReddy-r9d 2 ай бұрын
21:16 Durand line దగ్గర మన భారత్ బోర్డర్(POK)😢కూడా ఉంది.
@kpreddy7196
@kpreddy7196 2 ай бұрын
Great
@Sisira112
@Sisira112 2 ай бұрын
మా బంగారు తల్లి. ఇందారం mancherial
@vikramhindu846
@vikramhindu846 2 ай бұрын
జాగ్రత్త సిస్టర్.
@Dharaniofficial143
@Dharaniofficial143 2 ай бұрын
Super medam
@krishna.s9099
@krishna.s9099 2 ай бұрын
అక్క భీఫ్ తినలేదా నువ్వు గ్రేట్ అక్క
@ramarao8176
@ramarao8176 Ай бұрын
ఎంత ధైర్యం meku సిస్టర్ 👌🏼
@vaddiparthyyyogeswara6921
@vaddiparthyyyogeswara6921 2 ай бұрын
Very good telugu yatri. Really this video taking made us very happy
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you so much 🙂
@suryapavankumar6268
@suryapavankumar6268 2 ай бұрын
Great. No one like you till now.....
@Drkalaamarab
@Drkalaamarab 2 ай бұрын
Wow! When you are in India 🇮🇳 you apply Bindi Kumkum wear Bangles as per Hindu Traditions. But when you visit these countries you are exactly like Islamic Muslim women! Kudos to Hindus! Muslims wherever they live whether in India 🇮🇳 or any other country they follow their rituals like wear Burkha they never leave their customs. Great Modern Hindus Great!
@CreativeXD
@CreativeXD Ай бұрын
when you are iin rome,do as the romans do.
@srinivasusiddantula1981
@srinivasusiddantula1981 2 ай бұрын
Hi chellam elaunnaru jagratha God bless you sister all the best happy journey take care
@PattaNaveen
@PattaNaveen Ай бұрын
నేను కత్తర్ లో ఉన్నాను. మీరు పెట్టిన ప్రతి వీడియో చూస్తున్నాను. నాది ఆంధ్రప్రదేశ్. మీ ధైర్యానికి హ్యాట్సాఫ్. ఆ దేవుడు మిమ్మల్ని మంచిగా చూడాలని కోరుకుంటున్నాను.
@rakkeshravula9533
@rakkeshravula9533 2 ай бұрын
Happy journey all the best
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you so much 🙂
@YadavThirupathi
@YadavThirupathi 2 ай бұрын
Afhgan vallaki 🔥india 🔥ante chala estam. Nen soudiarebia lo chusa... Frindcheep chesa 4years... 🚩🚩
@LoveafricaVK19
@LoveafricaVK19 2 ай бұрын
Wow your very brave like your attitude and behavior.
@Magic_girly007
@Magic_girly007 2 ай бұрын
Ur such a brave girl
@LavanyaLavanya-yi5hx
@LavanyaLavanya-yi5hx 2 ай бұрын
Neevu chala great Akka Vande Mataram Jay Hind
@SmartboyIR
@SmartboyIR 2 ай бұрын
Ma. Madhira. Papa. ❤
@santoshkumardabba6826
@santoshkumardabba6826 2 ай бұрын
Eeroju Chala confidence ga unnaru nice😊
@kamsalachari7403
@kamsalachari7403 2 ай бұрын
Brother is good person
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Yes
@Mpavanireddy
@Mpavanireddy 2 ай бұрын
Night out vellakandi sis carefull ga undandi
@anilvurumalla4988
@anilvurumalla4988 2 ай бұрын
Jagrattha all the best
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you 😊
@SartajShaik-zy9vo
@SartajShaik-zy9vo 2 ай бұрын
Wish you all the best and all success in your life Mee intilo meeru andaru eppudu bagundali
@Teluguyatri1
@Teluguyatri1 2 ай бұрын
Thank you
@raja281887
@raja281887 2 ай бұрын
Great medam garu
@anilketta3141
@anilketta3141 2 ай бұрын
సూపర్ వీడియో సిస్టర్ 👌👌👌👌
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 80 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 26 МЛН
Los Angeles Down Town America 🇺🇸 | Skid Row | Uma Telugu Traveller
30:41
Uma Telugu Traveller
Рет қаралды 1 МЛН
COMING  TO INDIA AFTER 50 DAYS | TELUGU YATRI #thailand
10:34
Telugu Yatri
Рет қаралды 9 М.
My home tour in Dubai ||monthly rent 50,000 Rs🙆 ||#teluguvlogs #hometour#trendingvideo
32:30